No video

Special Story On Sr NTR Political Career | Nandamuri Taraka Rama Rao | TDP | TOne News

  Рет қаралды 217,619

Tone News

Tone News

Күн бұрын

Special Story On Sr NTR Political Career | Nandamuri Taraka Rama Rao | TDP | TOne News
#srntr #ntr #nandamuritarakaramarao #tdp #chandrababu
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 101
@ramachandra3094
@ramachandra3094 11 ай бұрын
ఆ రోజు నాకుబాగా గుర్తు... అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం ఏర్పాటు కు కావాల్సిన మెజారిటి వచ్చింది అని తెలిసాక ఇక రేడియోలో మొదటగా స్వాగతం దొర సుస్వాగతం, తేనెలాంటి తెలుగు నేలకు అన్న పాటతో మొదలెట్టి అన్నీ అన్న గారి పాటలే ఎన్నికల ఫలితాల బులిటిన్ల మధ్యలో వేశారు. చరిత్ర పునరావృత్తమవుతుంది. 2024 ఎన్నికల లో కూడా చంద్రబాబు గారి నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ, అటువంటి విజయమే సాధించబోతోంది.
@karuturiratnaji8663
@karuturiratnaji8663 Жыл бұрын
NTR ప్రభంజనం భవిష్యత్తులో కూడ చూడలేం. అది చూసిన వారికే ఎరుక. ఎంత వర్ణించినా అర్ధం కాదు
@gopimeruga5685
@gopimeruga5685 Жыл бұрын
ఈ తరం వాళ్లకు తెలుసుకోవాల్సింది...ఈ చరిత్ర... జై NTR.. జై తెలుగుదేశం...జోహార్ NTR..
@ananthathegreat1350
@ananthathegreat1350 Жыл бұрын
అవును. చెప్పలేనంత, ఉద్వేగం, ఉత్సాహం, తెల్లవార్లూ మేల్కొని ఎన్నికల ఫలితాలు తెలుసుకున్న ఆ అనుభవం... మాటలలో చెప్ప వీలే కాదు. అప్పుడు, నాకు15 ఏళ్ళు...A great history created by a great Legend 🙏🙏🙏
@sreeniwas4782
@sreeniwas4782 Жыл бұрын
చాలా కాలానికి గుర్తు చేశారు భేషుగ్గా ఉంది ఈ రోజు నాకు. చూస్తుంటే ఆనందంగా కళ్ల నీళ్ళు తిరిగాయి. అంతటి ఆనందానుభూతిని పొందాను. థాంక్యూ మిత్రమా.....అప్పటికి నెను డాక్టర్ ని అయ్యి రెండేళ్లు గడుస్తుంది. అప్పటి రోజులు ఇంకా గుర్తుకు వస్తున్నాయి
@singhsrinivasarao4123
@singhsrinivasarao4123 Жыл бұрын
Jai ntr
@venkateshkota9030
@venkateshkota9030 Жыл бұрын
Jai NTR
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
ఆ రోజుల్లో ఎన్నికల గురించి అవగాహన లేదు గాని ఎన్టీఆర్ గారు ఎన్నికల ప్రచారం కోసం మావూరు కందుకూరు వచ్చారు. దానికోసం అర్ధరాత్రి వరకూ ఎదురుచూసాం. ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తే.
@mallikarjunaraonelapati113
@mallikarjunaraonelapati113 2 ай бұрын
మాది కందుకూరే
@maladrim4734
@maladrim4734 Жыл бұрын
Now generation political impression nobody can't beat Sr. Ntr
@kvnkampati8009
@kvnkampati8009 Жыл бұрын
Johar NTR 🌷🙏
@CBNArmy.
@CBNArmy. Жыл бұрын
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం ✌️🚴🏻💛🚴🏻💪🏻
@stockduniya
@stockduniya Жыл бұрын
appati audio recordings - All India Radio dagaara vuntaayaa. youtue lo upload chesthe baaguntundi
@telugushortfilms1921
@telugushortfilms1921 Жыл бұрын
jai ntr
@chavaliramsudhakar9152
@chavaliramsudhakar9152 Жыл бұрын
A RED LETTER DAY IN THE ANNALS OF INDIAN POLITICS. A HERO’s HISTORIC HIT. (N)one(T)ouch(R)amarao.
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
❤❤🎉🎉 Jai Sr Ntr Jai Jai Sr Ntr🎉🎉❤❤
@nanichandureddy3567
@nanichandureddy3567 Жыл бұрын
Excellent
@pavanmahi220
@pavanmahi220 Жыл бұрын
Johar ntr
@bhupalkhammakomati4868
@bhupalkhammakomati4868 Жыл бұрын
అప్పుడు ఫలితాల కోసం రేడియో పై ఆధారపడ్డాం. సాయంత్రం 6గంటలకెల్లా షాద్ నగర్, మహారాజ్ గంజ్ స్థానాల ఫలితాలు ముందుగా వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రాత్రి ఏడు గంటల సమయంలో చిలకకొట్టుడు కొడితే అనే పాట వచ్చింది. పాట అయిపోగానే కాసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక బులిటెను వస్తుంది అని అనౌన్స్ చేశారు. అఖండ విజయం దిశగా తెలుగుదేశం పార్టీ అని హెడ్ లైన్ లో చెప్పి ఏఏ స్థానాల్లో టీడీపీ ఆధిక్యతలో ఉందో వివరాలు చెప్పారు. తెల్లవార్లు టీడీపీ విజయ విహారం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం కెల్లా టీడీపీ సంపూర్ణ మెజారిటీ సాధించిందని చెప్పి సాయంత్రం హైదరాబాద్ లో టీడీపీ శాసన సభ్యులు సమావేశమై ఎన్టీఆర్ ను సీఎం గా ఎన్నుకుంటారని ప్రకటించారు.
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤
@Zero-qq2qw
@Zero-qq2qw Жыл бұрын
johar ntr
@kamisettijayaram8453
@kamisettijayaram8453 2 ай бұрын
అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి కి నమస్కారములు 💐 నా మొదటి ఓటు తెలుగు దేశం చివరి ఓటు తెలుగు దేశం వివేకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఓటు తెలుగు దేశానికే అది చరిత్ర పసుపు జెండా ప్రగతికి, అభివృద్ధి కి చిహ్నం, జై తెలుగు దేశం జై ఆంధ్రుడా
@nagarajuntr2003
@nagarajuntr2003 Жыл бұрын
Jai ntr jai tdp
@raviprakash9871
@raviprakash9871 2 ай бұрын
జయహో చంద్రబాబు నాయుడు విజయహో కూటమి
@venkatrajeshwar290
@venkatrajeshwar290 Жыл бұрын
Land mark day in the history of Indian politics jai ntr
@crazytalkstelugu
@crazytalkstelugu Жыл бұрын
💛💛✌️✌️
@ladivenky6660
@ladivenky6660 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై నంద మూరి తారకరామారావు గారు 🙏
@subhachunduru3800
@subhachunduru3800 Жыл бұрын
Jai Telugudesam.jai NTR.jai CBN
@zter44
@zter44 Жыл бұрын
Appudu naaku 15 years.anna garu party pettina daggira nunchi c.m ayye varaku oka panduge.alaanti happiness malli raadu.asalu anna garini 🙏🙏🙏🙏🙏chusthunte peda prajala kosam devudu pampina dhutha laaga unde vaaru.johar anna garu ,🙏🙏🙏🙏.ee janma ki maaku mimmalani chusina bhagyam chaalu manushullo devuda🙏🙏🙏
@ngangasani6922
@ngangasani6922 Жыл бұрын
Super
@nageswararaokodali3419
@nageswararaokodali3419 2 ай бұрын
ఎన్టీఆర్ గారు విజయవాడ లో ప్రచారం చేస్తూ విందు ఒకరోజు రాత్రి విజయవాడ 1టౌన్ వించిపేటలో గోవిందస్వామి వీధి లో భోజనానికి వచ్చారు అప్పుడు నా వయసు 12సంవత్సరాలు అదికూడా రోడ్డుమీద టెంట్ వేసి భోజనాలు పెట్టారు బాలకృష్ణ ఎన్టీఆర్ హరికృష్ణ ముగ్గురు భోజనానికి కూర్చున్నారు నేనుకూడా వడ్డన చేశాను అన్నగారికి వడ్డించే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా ఆనందపడ్డాను
@babjidegala1436
@babjidegala1436 Жыл бұрын
Good news tanq sir
@venkataraothalluri7872
@venkataraothalluri7872 2 ай бұрын
Yes sir. it will be repeat
@ravinderfastnews
@ravinderfastnews 11 ай бұрын
జైఎన్టీఆర్
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Жыл бұрын
ఆనాడు అన్న గారి గు0టూరు సభలో జన స0దోహం చూసినా పేరాల సె0టరు ను0డి వారి వేనుక పరుగులు తీసినా అలుపే తెలియల. పలితాలు చూసై ఆంద్రా లో ఆ నాటి అన్న ప్రబంజనం ఈ నాడు చంద్రన్న సభలు చూస్తై అదే బావన ఇటు ఆంద్రా లో అటు తెలంగాణా లో.జై తెలుగు దేశం.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏
@venkateshkota9030
@venkateshkota9030 Жыл бұрын
Good
@telugushortfilms1921
@telugushortfilms1921 Жыл бұрын
💛💛💛
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 Ай бұрын
Aa.kalam.lo.memu.undatam Ma.adhrustam Sweet.memory.in.my.life
@0lupuSrinuvasarao
@0lupuSrinuvasarao 2 ай бұрын
శుభం ఇది తథ్యం ✌️✌️
@umamaheswararaomanne6742
@umamaheswararaomanne6742 2 ай бұрын
Super sir
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 2 ай бұрын
Aa vutsaham malli chudalemu🎉🎉🎉🎉🎉
@padmashre6081
@padmashre6081 11 ай бұрын
అంతేకాదు. అందరూ మరచిపోయిన మరొక విషయం.అంతవరకూ పల్లెటూళ్ళలో గృహిణులు తమ భర్తలు ఎవరికి ఓటేయమంటే మారు మాటాడకుండా వాళ్ళకే వేసి వచ్చేవారు.దాదాపు అన్ని పంచాయితీలు,మునిసిపాలిటీలు, కాంగ్రెస్ చేతిలోనే ఉండేవి.అందువలన ఆ పెద్ధలు ఏం చెబితే అలాగే జరిగేది.ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల చరిత్ర లో మొదటిసారిగా మహిళలు తమ భర్తలు, ఇంటి యజమానుల ఆజ్ఞలు ధిక్కరించి మొత్తం అన్నగారికే ఓట్ ముద్ర వేసేసారు.చాలా వరకు మహిళా పోలింగ్ బూత్ లలో మొత్తం ఓట్లు రామారావుగారికే.ఫలితాలు వెలువడ్డాక ఈ విషయం బయటకు వచ్చి పాపం ఆ ఇల్లాళ్ళు మొగుళ్ళ చేత తన్నులూ దెబ్బలు తిన్నారు.అయినా తమ అన్నగారు గెలిచినందుకు ఆనందపడిపోయారు కానీ బాధపడలేదు.ఈ విషయం తెలిసే రామారావు గారు ఆడపిల్లలకు ఆస్థి లో వాటా లాంటి అనేక స్త్రీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
@spkuniversalcreations6585
@spkuniversalcreations6585 10 ай бұрын
This is great point ...u observed...excellent 👌👌
@yellaiahrajasekhar4100
@yellaiahrajasekhar4100 11 ай бұрын
Super amazing
@jonnadulachandana1753
@jonnadulachandana1753 Жыл бұрын
Jai TDP
@janardhanrandhi2784
@janardhanrandhi2784 2 ай бұрын
ఎన్నికలు 5 న జరిగింది వాస్తవం. ఆ రాత్రే 8 గం సమయానికి ఒకే ఒక్క ఫలితం వెల్లడించారు. అది షాద్ నగర్ constituency ది. ఆ ఏడాది దేశం మొత్తంమీద ఎన్నికలో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ట్రయల్ వేయబడ్డ స్థానాల్లో షాద్ నగర్ ఒకటి. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలలోనే ఫలితం వెలువడింది. మిగిలిన వాటి బ్యాలట్ పత్రాల కౌంటింగ్ మరినాడు ప్రారంభమయ్యింది. 6 వ తేది మధ్యాహ్నానం నుంచి తొలి రౌండ్ ఫలితాలు, ఆపై ట్రెండ్స్ అనౌన్స్ చేయడం జరిగేది. 6 వ తేదీ సాయంత్రానికి తెలుగుదేశం వేవ్ తెలిసి పోసింది. పూర్తి ఫలితాలు వచ్చేసరికి 7 వ తేదీ సాయంత్ర మయ్యింది.
@realindian1313
@realindian1313 11 ай бұрын
Appudu naa age 11 yrs anna garu Lb stadium lo prama sweekaram jarigina roju ippatiki naaku gurthu undi
@nageswararaokodali3419
@nageswararaokodali3419 2 ай бұрын
జోహార్ ఎన్టీఆర్
@RADHAnagaraju-nl3yh
@RADHAnagaraju-nl3yh 2 ай бұрын
TDP WAS WON IT ONLY SENIOUR NTR NOT FOR OTHERS
@mycitye
@mycitye Ай бұрын
ఈ ఆధిక్యం చూస్తుంటే,మొన్న 2024 results గుర్తొచ్చాయి.
@NaiduBogineni
@NaiduBogineni 2 ай бұрын
I am awake through out the night listening NTR songs in Visakhapatnam, where I was working as Scientist B at NSTL, Govt. of India on January 08, 1983.
@charugundlaramapullaih3542
@charugundlaramapullaih3542 Жыл бұрын
Supar
@Zero-qq2qw
@Zero-qq2qw Жыл бұрын
jai tdp
@kothapallijanakiramayya6665
@kothapallijanakiramayya6665 2 ай бұрын
NTR LEGEND 🐅
@srinivassns9591
@srinivassns9591 2 ай бұрын
💪✊✌️😤🇮🇳
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 ай бұрын
శ్రీమతి గాంధీ ఇందిరాగాంధీ వేవ్ తట్టుకొని నిలబడటం చాలా కష్టం. కానీ ఎన్టీఆర్ తట్టుకొని అఖండ విజయం సాధించారు.
@hariprasad1756
@hariprasad1756 2 ай бұрын
Jntr
@kirankodicherla1431
@kirankodicherla1431 11 ай бұрын
Em cheppav anna🙏
@bhimasankararaoarumalla424
@bhimasankararaoarumalla424 Жыл бұрын
Charitra thiraga raasina roju
@Sairam-wg3ez
@Sairam-wg3ez Жыл бұрын
I'm from Guntur 40 years kritam ide roju taluka Office prakkane telephoneexchange daggara result board pettaru nenu cycle teesukoni Akkadiki velletappadiki chalachotla TDP vijayadhundhibhi mrogistundi maa Friends naa cycle paiki etti Galilo Gira Gira tipparu cycle fork virigipoindi Aa Happy moments ippdilki talachukunte happyga feel Avutunnanu what a sweet memories Johar NTR jai TDP jai CBN
@basavabbada7243
@basavabbada7243 2 ай бұрын
Jai c b nnnnnnnnn ✌️
@kotik_6679
@kotik_6679 2 ай бұрын
Jaintr Jaitdp
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Жыл бұрын
Jai tdp jai ntr jai cbn jai nbk.
@singhsrinivasarao4123
@singhsrinivasarao4123 Жыл бұрын
Jai tdp
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 2 ай бұрын
During those days,people believed what all is written in Eenadu.
@RaajdeepNagireddi-fg6ys
@RaajdeepNagireddi-fg6ys 2 ай бұрын
Cinema political lo mix inta vsraku ap bagu padadu
@venkatasuresh8658
@venkatasuresh8658 Жыл бұрын
Jaintr
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
✊😤✌️
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 2 ай бұрын
Yes, maa intlo Radio ledu appudu, 1/2KM dooram lo vunte vaarintiki velli tellarlu ee result vinnanu nidrapo abbay ani vaarintlo vaallandru visugu paddaru chaduvukune pillodiki ivanni endukani. 2024 AP Ki Babu, Dy CM Pavankalyan
@nagarajukammani8621
@nagarajukammani8621 11 ай бұрын
Jai BCY Party ❤
@anonymous-fo8eb
@anonymous-fo8eb 11 ай бұрын
Inka ennallu ra ila janaalni cinemaalatho mosam chestarra kamma batch. CHOWDARY BATCH.
@durgagayatri1734
@durgagayatri1734 11 ай бұрын
Thank you so much bro చాలా manchi vishyalu chepparu ji telugu desam ji anna garu ntr garu నిన్న మొన్న vachina blue batch గజ్జి kukka batch ki eam telustundi telugu desam goppadanam ji అన్న garu ntr garu telugu desam aa peru vinta naku oka trliyani feling 41 samvatsarala chritra party manadi shavalatho rajakiyalu chese గజ్జి kukka blue party kadu telugu desam party ante oka brand nenu telugu desam party ki veerabhimanini ji telugu desam ji anna garu ntr garu ji chandranna garu
@vijayvijji8752
@vijayvijji8752 Жыл бұрын
Jai cbn
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Anthatitho aagaledhu bjp vaariki janathaa paartiiki cheyuthanicchhi dilli varaku prayaanam konasaaginchaaru/
@appalakondababu3248
@appalakondababu3248 4 ай бұрын
Srini vasarao garu meeku satakoti vandandanalu sir
@shaikrabbani7178
@shaikrabbani7178 11 ай бұрын
ఇది చరిత్ర జరిగి పోయింది ఇంకా రాదు జరగదు, cbn కి ఓటు ఎవరు వేస్తారు, ఇప్పుడు వున్నది ఎన్టీఆర్ కాదు, వెన్నుపోటు cbn ఎవరు వేస్తారు, వైస్సార్సీపీ win in 2024
@sriram-zp9yd
@sriram-zp9yd 11 ай бұрын
నువ్వు అనుకునే ఆ వెన్నుపోటు ఎపిసోడ్ లేకపోతే, ఈపాటికి మీ లక్ష్మి పార్వతి తెలుగుదేశాన్ని బంగాళాఖాతం లో కలిపేసేది
@srinivasracharla9615
@srinivasracharla9615 2 ай бұрын
Sssssssssssss
@venkataramanavaddiparthi896
@venkataramanavaddiparthi896 2 ай бұрын
Jai NTR
@msmreddy
@msmreddy 2 ай бұрын
Johar ntr
@rakeshcharykasoju6472
@rakeshcharykasoju6472 11 ай бұрын
Jai ntr jai tdp
@palleashok8950
@palleashok8950 11 ай бұрын
Jai ntr
@prashanthbandharam6820
@prashanthbandharam6820 Жыл бұрын
Super
@nanichandureddy3567
@nanichandureddy3567 Жыл бұрын
Good
@crazytalkstelugu
@crazytalkstelugu Жыл бұрын
Jai TDP
@muhammedshaebaz8044
@muhammedshaebaz8044 Жыл бұрын
Jai tdp
@bhaskarraosingamaneni9170
@bhaskarraosingamaneni9170 11 ай бұрын
Jai ntr jai tdp
@harikishore7968
@harikishore7968 11 ай бұрын
Jai NTR
@muhammedshaebaz8044
@muhammedshaebaz8044 Жыл бұрын
Jai ntr
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
Jai NTR
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
Super
@ngangasani6922
@ngangasani6922 Жыл бұрын
Jai tdp
@nanichandureddy3567
@nanichandureddy3567 Жыл бұрын
Jai tdp
@pavanmahi220
@pavanmahi220 Жыл бұрын
Jai tdp
@prashanthbandharam6820
@prashanthbandharam6820 Жыл бұрын
Jai tdp
@vijayvijji8752
@vijayvijji8752 Жыл бұрын
Jai tdp
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 26 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Ghantasala Bhakthi Geethalu
48:29
sunderkalluri creations
Рет қаралды 4 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4 МЛН