విశ్వనాథ్ గారి మొదటి చిత్రం లో నాగేశ్వరరావు గారే కథానాయకుడు. సూత్ర ధారులు చిత్రం లో కూడా నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారి.
@TheDingdonglonglong2 жыл бұрын
I did not expected such a deep knowldge in Sri Bhardvaja sir. Great . Actually I don't belive that film journalists will have such deep kmowldge like Bhardvaja.
@rajesh05062 жыл бұрын
Excellent anchor, good knowledge of movies
@amruthaiahchoudarydasari91252 жыл бұрын
NTR TFI lo raka munde mottamodata Hero worship theesukuvochina rendu back to back industry hits kottina TFI first super star ANR.
@lokeshnaidu89132 жыл бұрын
Everyone is a hero until the real hero enters
@naveenkumar-tu8tl2 жыл бұрын
I just love him..Sir ...
@Manassineevali2 жыл бұрын
తమరి తలకాయ. విశ్వం గారు బియస్సీ చదివింది గుంటూరు మా హిందూ కళాశాలలో. విజయవాడ కాదు... నీ అనుభవం, పాండిత్యం ఏపాటిదో చెప్పడానికి ఇది చాలు.
@ISridharLukka2 жыл бұрын
నీ బొంద.
@Manassineevali2 жыл бұрын
@@ISridharLukka పోరా లఫూట్.. నువ్వెవడివిరా నన్ను అనడానికి.. నీ బతుకెంత.. నీ జ్ఞానం ఎంత... నీకు రెండు చేతులుంచి ఒక చేత్తో నోర్మూస్కోఇంకో చేత్తో ఏం మూసుకుంటావో నీ ఇష్టం. పిచ్చి ముం. కొ.
@j.c.sekhar3 ай бұрын
మీరు భాషా ప్రయోగంలో కనీస మర్యాదలు పాటించాలి. మీరు వ్రాసింది చదివి, వికీపీడియా లో కూడా చదివాను. భరద్వాజ్ గారు చెప్పింది నిజం. విశ్వనాథ్ గారు ఇంటర్మీడియట్ హిందూ కళాశాల, బీఎస్సీ ఏసి చదివినట్టు స్పష్టంగా ఉంది.
@Manassineevali3 ай бұрын
Wikipedia lo rasedi mamulu manushule. Adi sastra pramanikam kadu. Wiki lo rasina vatiki certification, authentication levu. Evaranna edaina rayocchu.
@Manassineevali3 ай бұрын
Nenu rasina reply sariga chadavandi.
@mnkashivishwanathan47892 жыл бұрын
Since Jeevanajyothi cinema was ladies oriented story, NTR himself suggested to take Shobhan babu for the movie…
@swaminathakrishnapingale2695Ай бұрын
క్రమ క్రమంగా విశ్వనాథ్ ఒక విధంగా వేరే ఒరవడిలో సినిమాలు డైరెక్టు చేసే ధోరణికి అలవాటు పడ్డారు. అప్పట్లో అక్కినేని గారికి కొంచెం ఆడియెన్స్ ని ఆకర్షించే సినిమాలు కావాలి. అందువల్ల అక్కినేని గారితో సినిమాలు డైరెక్టు చేయలేదు. వేరే పెద్ద విషయం లేదు. నాగేశ్వర రావు గారి చాలా పాత సినిమాలలో విశ్వనాథ్ గారు సహాయకుడిగానూ, ఒక యూనిట్ కి దర్శకత్వం చేయడం కూడా చేశారు. వివరాలు చూస్తే తెలుస్తుంది.
@lakshmajipolisetty40002 жыл бұрын
చాలామంది మేము సీనియర్లు అన్నీ మాకే తెలుసు అని సోది కల్పనాలు కూడా చెప్తారు.ok భరిస్తం
@Pvna-nh7ui Жыл бұрын
రామారావు గారితోకూడా చిన్ననాటి స్నేహితులు తర్వాత చిత్రంతీయలే దు.తనదైనబాణీలో చిత్రాలు తీసు కుంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకు న్నారు .అంతే !
@kongarasambasivarao47112 жыл бұрын
భరద్వాజ గారు శారద .. సినిమా కు చక్రవర్తి సంగీతం అందించారు.మహదేవన్ కాదండి.సరిచేసు కోండి.
@PK-nv4on Жыл бұрын
AC కాలేజ్ పిక్ చూపిస్తే బాగుండేది. మాది గుంటూరు. నేను అక్కడే చదువుకున్నాను అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది.
కే.విశ్వనాథ్ కేవీ మహదేవన్ కలయిక ఉండమ్మా బొట్టు పెడతా నుంచి మొదలైంది. అంతకు ముందు ఎస్.రాజేశ్వరరావు, TV రాజు లతో పని చేశారు.
@melanaturanantakrishna37262 жыл бұрын
Tappu.private mastaru film 1967was the first film of kvm,viswanath combo.
@swaminathakrishnapingale26952 жыл бұрын
ఉండమ్మా బొట్టు పెడతా చిత్రానికి ఆదుర్తి దర్శకుడు. విశ్వనాథ్ కాదు.
@rrrcinemas74732 жыл бұрын
14:54 "Pelli pustakam" viswanadh garu kadu sir bapu garu director 15:09 "chinnabbayi" music director Ilayaraja kadu sir keeravani garu
@sarmakameshwar90852 жыл бұрын
Okasari meeru wikipedia refer cheyyavalasinde. Hare Krishna. Ante Chinnabbyi vishayam lo.
@sureshbabu58732 жыл бұрын
There is no guarantee for the producers
@dscm-d8e Жыл бұрын
ANR gurinchi matlade antatollam kademo bro...he is the legend...ntr too...
@srimathaadhyatmikam41762 жыл бұрын
Kalaa thapasvi thandri gaaru oka manchi aani muthyaanni aandhrulaku andinchina mahaanu bhaavulu vaaru ye lokamlo vunnaa anekaaneka vandanamulu
@suryaprakashraokandula49862 жыл бұрын
విశ్వనాథ్ గారు Aadurthi assistant, ANR last స్టేజ్ లో Viswanath garu Director ga పెద్ద వాళ్ళు అయ్యారు. Sutradarulu??? Budgeted pictures n కుర్ర హీరో pictures yekkuva Viswanath garivi. అన్నీ మనకే తెలుసు అనుకునే వాళ్ల interviews waste.
@riazuddin80542 жыл бұрын
Without Adurthi Subba Rao there is no K. Vushwanath first break as direcor by D.Madhusudana Rao ATMA GOWRAVAM which ANR hero after Atma Gowravam almost all average films n flops first big hit was Sharada after Jeevana Jyothi again he several flops after Sankarabharanam only change his image n famous as director.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
Aatma Gouravam A N R movie chaalaa kaalam munde Viswanath direction.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
@@riazuddin8054 Absolutely incomplete information. What about Chelleli Kaapuram, Neramu Shiksha, Sirisiri Muvva, Sitamaalakshmi all reasonably well received. Chelleli Kaapuram Neramu Shiksha very well received. Main thing, most of his films were appreciated by Critics. Aadurti Subbarao's films mostly lacked substance after Thene Manasulu. Kanne Manasulu, Vichitra Bandham, etc., were boring. Own productions with A N R, Sudigindalu & Maro Prapancham only were good classics.
@rammohangodthi Жыл бұрын
Siri Vennela was a directors movie with KV Mahadevan s excellent music 🌺
@susanthprabhub.ssatyamevja75332 жыл бұрын
జర్నలిస్టుగా అవతారం ఎత్తిన భరద్వాజ.. పూర్వాశ్రమంలో.. సీనియర్ ఎన్టీ రామారావుకు డైహార్డ్ వీరాభిమాని. నిరంతరం ఎన్టీఆర్ నామ జపం చేస్తూ బ్రతికేస్తున్న ఒక అరుదైన మనిషి. ఇతను చెప్పే సినిమా సంగతులు అంతా.. ఆవు కధ (ఎన్టీఆర్ ప్రస్తావన) తో సాగుతూ ఉంటాయి.
@ponugupativenkatavasudevar83032 жыл бұрын
Well said prati interview lo ntr great ani cheptadu even camidian meda episode ayyena ataniki ntr demudu antadu ntr nu endaru bad ga cheptaro etaniki teleedu
@MrDvramanarao2 жыл бұрын
Even after 100 years NTR is NTR. He is Legend in Telugu Film Industry.
@subbarayudumalipeddi15092 жыл бұрын
NTR gurunchi mega fans vaallu vinavaddu, ayana arakaliki kuda sariporu evvaru
@rkmvakkalagadda44232 жыл бұрын
Rosaiah garu was a product of Hindu College .Guntur not AC college as stated
@afsianome48662 жыл бұрын
మూగమనసులు లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు గా.
@crravindranath8832 жыл бұрын
He is an outright NTR fan . Change the title . More of NTR than ANR.
@gkkraja2 жыл бұрын
No,. He badly openioned about NTR also for many times
ఆదుర్తి సుబ్బారావు గారి అన్నపూర్ణ. సంస్థ సినిమాలలో సంగీత దర్శకుడు కె వి మహదేవన్ కాదు.... సాలూరి రాజేశ్వరరావు గారు!! అందువల్ల ఆదుర్తి గారి బాటలో విశ్వనాథ్ గారు మహదేవన్ గారిని సంగీత దర్శకుడుగా పెట్టుకున్నారని చెప్పడం తప్పు... విశ్వనాథ్ గారు మహదేవన్ గారిని సంగీత దర్శకుడుగా పెట్టుకోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉండవచ్చు .... అంతేకానీ ఆదుర్తి బాటలో పయనించాడు అని చెప్పడం తప్పు! ఆదుర్తిసుబ్బారావు గారు కె.వి.మహదేవన్ తో ఏ సినిమాల్లో చేయించుకున్నారో చెప్పలేదు మీరు భారత్ మాతాకీ జయ్
@swaminathakrishnapingale26952 жыл бұрын
అన్నపూర్ణ సంస్థ తీసిన ఆదుర్తి దర్శకత్వం లోనే ఒకే ఒక సినిమాకి మాత్రం K V మహదేవన్ సంగీతం అందించారు. మరే అన్నపూర్ణ చిత్రాలకు ఆయన సంగీతం అందించలేదు.
@murthyjyothula7143 Жыл бұрын
Aadurti subba Rao sir and . K. V. Mahadevan combination movies are more in telugu like , Manchimanasulu,. Moogamanasulu. Thenemanasulu. Kannemanasulu. Vichitrabandham and more movies.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
@@murthyjyothula7143 May be. However, K V Mahadevan was not Music Director for more Annapoorna films productions. As far as I remember, Vichitrabandham is the only one Annapoorna banner movie having Mahadevan as Music Director. Regarding Aadurti Subba Rao, somehow films directed by him after mid 60s had not given good imprint.
@AvaEntOfficial2 жыл бұрын
Sutradarulu movie
@udaykumar-jo4qj Жыл бұрын
ఆదుర్తి గారి మమ
@adaparamarao12212 жыл бұрын
Chetta interew sir
@prabhakararaosusarla92112 жыл бұрын
Great knowledge Bharadvaj garnu Very good information
@kalasagaryellapu37512 жыл бұрын
Good...
@ramabcdefg11 ай бұрын
Ee anchoramma ki Sagara sangamam ki music director, Ilayaraja ani kudaa theliyadhu. yekkada nunchi pattukosthaarraa..
@srinivasjadhav67422 жыл бұрын
తీసాడుగా సూత్రధారులు
@srinupalyala70002 жыл бұрын
Sir ratein vaddhandi anchor garini marchandi evaraina male anchor ni pettandi babu ivada acting bainchaleka pothunnamu
@radhakrishna96542 жыл бұрын
Tamaru enduku ela matladutunnaru he is studing degree in guntur not vijayawada
@MallikarjunaRaoPapolu Жыл бұрын
Dear sir, K viswanath garu BSc chadivindi guntur AC college lo ani chepparu.season ticket koni vja nunchi guntur poi chadivarane chepparu.aa train travel lone NTR aayanaki parichayam Ani annaru.aayana vja lo chadivarani cheppaledu.even akkade jaggaiah garu kuda chadivarane chepparu.sarigga vinalunda abhandalu aapadichadam samardhaneeyam kadu.correct chesukondi.thanq.
@kapilavaisubramanyam8742 жыл бұрын
Vishwanath highly talented anr and ntr pichhi actors svr super actor
@MrDvramanarao2 жыл бұрын
Kapilavu speaks. Why we know.
@mamidisreenivasulu99192 жыл бұрын
Anr,was great actor in Indian panorama
@sreenivasulugorantla6764 Жыл бұрын
Nuvuchasthapidavduluthundi
@kapilavaisubramanyam8742 жыл бұрын
Viswanath mahraj anr and akkineni family cheap manushyulu
@akkineni2akkineni2 жыл бұрын
మరి కాస్ట్లీ మనుషులు ఎవ్వరో....?
@mokshagamingff91962 жыл бұрын
NTR family అనుకుంటున్నారా?
@ba28302 жыл бұрын
ANR Shobhan babu films lagesukune vaduta... Shobanbabu was supposed to be hero in Premnagar but grabbed by ANR
@akkineni2akkineni2 жыл бұрын
దీనిని బట్టి చూస్తే అక్కినేని వారు సినీ పరిశ్రమను శాసిశించినట్లు అర్థమవుతోంది
@amruthaiahchoudarydasari91252 жыл бұрын
Asalu ANR heroga Premnagar kathanu konna oka reddy garu yevo karanala valla theeyalekapovadam tho Ramanayudunu prothsahinchi ayanaku oppacheppindi ANR. Asalu Shobahan asalu sodilone ledu
@ladiprasadrao58072 жыл бұрын
@@amruthaiahchoudarydasari9125 మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం.
@satyavanapalli82522 жыл бұрын
శోభన్ బాబు కి ప్రేమనగర్ లో నటించే సత్తా లేదు, ప్రేమనగర్ ఒక్క ANR మాత్రమే చేయగలరు
@venkatapraveen.m2 жыл бұрын
ShobanBabu batikinde ANR vadilesina cinema lu valla