ఇంటర్వ్యూ చేసే మహాత్మునికి ఒక చిన్న విన్నపము గురువు గారు చెప్పేటప్పుడు మీరు మద్యలో మాట్లాడడం వల్లా గురువుగారి జ్ణాన దార తెగుతుంది ఆయను చెప్పనీయండి. చాలా అవసరమైతే నే అడగండి 🙏 క్షమించండి 🙏
@gudururajeswari10512 жыл бұрын
చాలా మంచి విషయాలు చెబుతున్నారు ఇవన్నీ ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజలకు అందించండి
@VenkatVenkat-dh7pk2 жыл бұрын
Tq
@ramdivakertirumani2602 жыл бұрын
Bhufupu cat fgi oh 5tttttttttttttaaaq my 11qnqqqqqnqbqqq1tť
@ramadevivemuri423 Жыл бұрын
Ravigaarini adahaali
@panibattlavindhya89172 жыл бұрын
గురువు గారిని కలవాలని ఉంది దయచేసి అడసుచెప్పగలరు
@phaneendra85102 жыл бұрын
చాలా అద్భుతంగా, శాస్త్రీయ దృక్పధం, ఆధ్యాత్మికత కలిపి, కుండలిని గురించి, ప్రాణ శక్తుల గురించి, చెప్పారు గురువుగారు 🙏🙏🙏, అందరు తెలుసుకొని గురువు ల దగ్గర నేర్చుకొని సాధన చేయాల్సిన విషయాలు, ఇంటర్వ్యూ లు అంటే ఇలా ఉండాలి, జ్ఞానం, విజ్ఞానం రెండు తెలుసుకునేలాగా 🙏🙏🙏
@vatamshankar18442 жыл бұрын
రాను రాను,, విద్యలన్నీ అంతరించి పోతుంది,,, గురువు గారు,,, మీ సాధనకు,,, శిరసా నమామి,, 🚩 జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పటి ఆశ్రమాలలో మీలాగా చెప్పే వారెవరు లేక ప్రజలు ఒత్తిడికి లోనై ప్రశాంతతలేక ఏదో శాసమైన ధ్యాస అంటూ ఉన్నారు కానీ
@vijayakumarkarri25032 жыл бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానందగిరి యోగిగారికి అభివందనములు, శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!💐
@ssg36952 жыл бұрын
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది గురువు గారు.
@kudmethajangu6642 Жыл бұрын
చాల గొప్పగా చెపుతున్నారు స్వామీ .మీకు ధన్యవాదములు.
@RadheShyam-fd9jb2 жыл бұрын
స్వామి మీ ఇద్దరికీ ఆత్మాభివందనాలు. గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు పాధాభివందనాలు
@gugulothsanthosh22082 жыл бұрын
🕉️🕉️ఓం మహాగణదిపతయేనమః🙏 🕉️🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 🕉️🕉️ఓం sr మాత్రేనమః 🙏🙏🙏🙏 మీకు వందలు చాలా బాగా ఇవారించారు
@eashwareashwar91262 жыл бұрын
రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు.దయ చేసి మీరు ఇంటర్వ్యూ చేసిన తరువాత సాధకుల చిరునామా ఇవ్వండి.
@peddapallydasharath86412 жыл бұрын
గురువు గారి కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏. మీరు చాలా బాగా వివరించి చెపుతున్నారు . మీ లాంటి గురువు ల. దయ వలన. ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నది స్వామి. 🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
అద్భుత వర్ణన... సంకేత భాష లో చెప్పిన ఈ అంతః సౌందర్య ఆత్మ జ్ఞానము ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పగా వినలేదు గురువు గారు. వే వందనములు
@vijaykumarkaturi66922 жыл бұрын
🕉️కుండలినీ యోగ రహస్యాలేంటి 🕉️కుండలిని సాధన ఎలా చేయాలి 🕉️ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది 🕉️దశ వాయువులు ఎలా బ్యాలెన్స్ చేయాలి 🕉️శ్వాస సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి 🤘🤘🤘🤘🤘🤘🤘🤘
@rukminikumari28932 жыл бұрын
He .
@sriramabhaktahanuma2 жыл бұрын
నేను సద్గురు దగ్గర ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను. దాంట్లో మాకు ఈ మూడు బంధనాలు, అంతర్ కుంభకం, బాహ్యకుంభకం నేర్పించారు. కానీ దాని అంతరార్థం ఈరోజు ఈ బాబా గారి వల్ల తెలుసుకున్నాను, కృతజ్ఞతలు.
@saikiranchilumarry342611 ай бұрын
బ్రదర్ మీరు బెంగళూర్ లో nerchukunaraa
@saikiranchilumarry342611 ай бұрын
నేను నేర్చుకోవాలి అంటే ఎవరిని అడగాలి..
@n.v.vijayalakshmi74682 жыл бұрын
ఎందరో మహానుభావులు,వారిలో వీరికి 🙏🙏🙏
@mudamanchuvenkateswarlumud85852 жыл бұрын
గురువు గారికి ప్రణామములు.బేకరీ,మధ్యమ,పశ్యంతి,పరవాణి గురించి నేర్చుకోవాలని ఉంది గురువు గారు.మిమ్మలిని కలవాలంటే ఎలా స్వామిజీ ?...చాలా మంచి విషయాలు అందించారు...మీ పాదపద్మములకు నమస్కారం.చక్కని వీడియో అందించిన రవి గారికి ధన్యవాదాలు.మీ ప్రసంగము అద్భుతం గురువు గారు.
@divija36962 жыл бұрын
Plz share the info if you get any reply about your question...
@santos45849 Жыл бұрын
గురువు గారికి పాదాబి వందనాలు ఎంత గొప్ప జ్ఞానం అందించారు మహానుభావులు
Marella Ravi Shastry garu, you are doing wonderful job, by bringing wonderful BLESSED SOULS TO US.. Kindly provide MASTER'S ADDRESS TO REACH FOR TRAINING.. Please 🙏
@seetharamarao38192 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు. గురువు గారూ పరమ పవిత్రములు, సామాన్య జనులను తరింపజేసే ఈ గొప్ప యోగ సాధనలను మాకు కూడా నేర్పించవలసినదిగా హృదయపూర్వక ప్రార్థన.
@kanakavalli58852 жыл бұрын
వయస్సు అంతఅయిపోయే TIME లో కుండలినీ శక్తివంతమైన శక్తి ని తెలుసుకొని మనసెంతోబాధాకరంగా వుంది.నాకు కాలు నొప్పులు. నా వయసుఅరవై ఏళ్ళు .నేను ముందు MEDITATION &YOGA చేసేదాన్ని మీరు నాకు కాళ్ళ నొప్పులకు ఓక వైద్యం చెప్పండి.పై జన్మ అంటూ వుంటే నేను క్రియా నేర్చుకోవాలని ఆశ.మీ ఆశీస్సులు .🙏🙏🙏
@sreeramgt51202 жыл бұрын
గురువుగారు కు ప్రణామములు. మీ ఉపదేశాలు వల్ల సాధకులకు ఎంతో ఉపయోగం.
@krishnamurthysivaramuni36662 жыл бұрын
Aha emi cheppitiri swamiji meepadapdmamulaku sastangapranamamulu adbhutam dhyanam taruvata visrantiki savasanam mee anubhavam lo cheppinavi eerojullo elanti mahatmulu unnaru ante dhanyosmi harihi om
@sivadurgaraonaagidi70422 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనములు
@gopalnaidu52672 жыл бұрын
గురువు గారికి మరియు రవి శాస్త్రిగారికి ప్రణామములు 🙏
Guruvu gariki namaskaram, excellent scientific explanation thanks guruji and thank to ravi garu
@komalaranideevi14782 жыл бұрын
Swamiji has given good clarity about our yoga sadhana
@kalavarani434510 ай бұрын
Namasthe guruvu garu kundalini jagrutham cheyali ante kottavallu ela cheyali cheppande plz gururuvu garu
@pamarthiramakrishna786 Жыл бұрын
Om Sri gurubyonamaha 🙏🙏 🙏😇 Om Sri mathre namaha 🙏🙏😇 Om Sairam
@modadugumrunalini4472 жыл бұрын
Maha adbuthamyna Anubhava Bodha Chala Chala danyavadamulu Santhanga Yekkada kooda thanagurinchi goppa chepukkokkunda Chala unnatha sthithi lo unnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karrepadma5508 Жыл бұрын
గురుభ్యోనమః 🌹🙏 రవిగారు కి కూడ 🙏 నమస్కారం 🙏 కొంతమంది గురువులు ఏ విదమైన ఆహారం తీసుకోకుండా కేవలం వారు భక్షణం చేస్తూ ఉంటారట . నిజంగా అలా బ్రతుకడం సాధ్యమేనా. ? ఈ విషయం గురువు గారి ద్వారా తెలియజేయ గలరు 🙏
Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes kzbin.info/www/bejne/Y4TXaGt3bqZrjNU
@kameswararao38092 жыл бұрын
సాధకులకు మరింత utsaaahaañni గలిగించే విధంగా మీ ఇంటర్వ్యూ జరిగింది గురువుగారికి మీకు ధన్యవాదములు వందే గౌమాతరమ్
@tanajihere706 Жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణుః గుదదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురేవే నమః 🙏😂 శ్రీ మాతా చరణారవిందం 🙏
@krishnag6409 Жыл бұрын
My Humble Request is in practical life what level they reached and what techniques they are followed something new .. this is what humans needed .. how to live already Mahabharat scripture told ..
@andaniyandigeri3388 Жыл бұрын
Ippudu mana yuvathaki brahmacharya gurunchi information ivvaali guruvareya 🙏🙏
@jettadhiraj65122 жыл бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
@marianthonygerard88962 жыл бұрын
Nice presentation! my respectful greetings 🙏🙏🙏 to Guruji 🙏🙏🙏
@tejasview4125 Жыл бұрын
Intha clear ga cheppe guruvulu school level lo cheppe varu unte.genarations must ga baguntayi
@yadagirikotha83612 жыл бұрын
Excellent explanation about pranayam, asana siddi. 99percent people don't understand the science behind the functioning of human body Exemplary narration easy to understand but sadana abhyaas is must. My heartfelt pranaams to swamiji and anchor Ravi garu. 🙏
@pyneninirmaladevi71882 жыл бұрын
Adbhutamaina vivarana. Namaskaram
@maadhuri22282 жыл бұрын
Guruvu gaariki paadhabi vanda Namulu swamiji mari konni videos Cheyali Ani korukuntunnanu🙏🙏🙏🙏🙏
@subbaraobonala85912 жыл бұрын
ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తున్నది స్వామి వారికి శతకోటి వందనాలు ప్రస్తుతం నాకుతెలిసినంత వరకు విద్యా ప్రకాశానందగిరిస్వామి వారు ఆచరించి చూపి నటు వంటి సాత్వికాహారము తో ఆధ్యాత్మిక ఉన్నతి ని సాధించ గలము గురుకటాక్షము పరిపరి విధాలుగా ఆశిస్తూ జైగురు దేవ
Guruvu gari anni vidhyalu youtube lo classes start cheyandi. Asanalu, food habits everything. Its very important for this generation... And how to contact guruji... please rely
@gudururajeswari10512 жыл бұрын
మీ ఆశ్రమం ఎక్కడుంది సార్
@apparaoapparao66852 жыл бұрын
గురువు గారికి నమస్కారములు , ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు కున్న ను ,
@srimathaadhyatmikam41762 жыл бұрын
Saamaanyulaku saitham sulabhamgaa ardhamaye vidhamgaa saadhanaa margamunu vivarinchina sri guru paada padmamulaku manah purvaka vandanamulu
@tvsrao_subbaraotangella25912 жыл бұрын
అద్భుతమైన వివరాలు ఉన్నాయి గురువుగారి interview lo. మాసం పిండం to మంత్ర పిండం, etc. 🙏నమస్తే
@charansidhvi67012 жыл бұрын
Chala chala baga chepparu guruvu garu
@UshaRANI-ut5cb2 жыл бұрын
దైవసమానులకు పాదాభివందనం 🙏🙏🙏
@dheerajharshaeditors40297 ай бұрын
Guruvu Garu vivarinchi nappudu guruvugaritho kalisi meeru cheppakkandi please
@sureshkannappa2 жыл бұрын
Great knowledge... how to do antharvikshanam...?
@sreesannidhitvofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/ZoDGkHWBbc-ah7c
@namapasupathi26292 жыл бұрын
Thanks guruji, exllent, Ravi sasri garu super, jaigurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhakarli96510 ай бұрын
ಗುರುಗಳು scientific ರೀತಿಯಲ್ಲಿ ವಿವರಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಗುರುಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು
@sureshakella42632 жыл бұрын
Greàt sir
@ramakrishnakukunuri7901 Жыл бұрын
Gurugy namaste. Ravi sastry garu kruthagnathalu
@sreesannidhitvofficial Жыл бұрын
kzbin.info/www/bejne/fZPdiKZ5p62ll80
@subrahmanyamkoppula5618 Жыл бұрын
Wonderful explanation of unknown sadanam❣️🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
@krishnag6409 Жыл бұрын
Ravi Garu we are not willing basic conversations ... in meditation what level they reached and what is their approach ... we may go throught general conversations in books or self concisions
@bhulakshmibhuli56932 жыл бұрын
Thankyou gurudev
@pandurangaraoganta48812 жыл бұрын
బహిర్కుంబకం వల్ల స్సూక్ష్మ పరిశీలన,సృజనాత్మకత &జ్ఞానాభివృది ; సహనం, ఓర్పు మరియు నిర్మల త్వం సాధించవచ్చును. 🙏