Sri

  Рет қаралды 49,636

Vyus

Vyus

Күн бұрын

Пікірлер: 74
@sowjanyaakella93
@sowjanyaakella93 11 ай бұрын
గురువుగారు మీకు వృద్ధాప్యం వచ్చేస్తుంటే నాకు బెంగగా ఉంటంది మీ ప్రవచనాలు విని మీ మాటలు ప్రభావం వల్ల నేను ఎంతో మారాను నన్ను నేను ఆధ్యాత్మిక మార్గం లోకి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను అందుకు మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను గురువుగారు.. మీకు ఆనందం ఆరోగ్యం ఆయుషు భగవంతుడు ఎల్లపుడూ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤🙏🏻
@chodesettisrinivasarao7094
@chodesettisrinivasarao7094 Жыл бұрын
నమస్తే మేడంగారు. మీ మాట మంతి కార్యక్రమం చాలా బాగుందండి . బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా విశేషాలు చక్కగా తెలియజేశారు. వారికి మీకు హృదయపూర్వక అభినందనలు అండి.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Жыл бұрын
కామధేను వు నుండి వెల్లువ లా ప్రవహించే అమృత ధార గురువు గారి వాక్ ప్రవాహం. అభినవ పోతన. 🙏🙏🙏
@శ్రీచాగంటి-య3య
@శ్రీచాగంటి-య3య Жыл бұрын
మహానుభావా....❤నెలకు రెండు సార్లు కాకినాడ లో తమ ఇంటికి వచ్చి మీ దర్శనం దొరక్క మీ పాదాలతో పావన మయిన మెట్లకు ప్రణమిల్లి నిరాశతో వెనుతిరుగుతున్నా.... నా... గురు దేవ నన్ను ఎపుడు మీరు కరుణిస్తారు వో సరస్వతి స్వరూప
@harshithmyneni9980
@harshithmyneni9980 Жыл бұрын
ఇప్పటికీ ఎన్నో interviews చూసాను చాగంటి వారిది..ఎప్పుడు మాములుగా interviews లో మాట్లాడినట్లు చాగంటి గారు మాట్లాడలేదు ఇందులో.. కొంత వింత గా ధ్వనించింది ఇది నాకు.. కొంత చిరాకు ఉంది ఆయనలో
@padmavativ8955
@padmavativ8955 Жыл бұрын
సిలబస్ లో ఉంటే తప్పనిసరిగా చదువుతారు. అందరికీ వస్తాయి. కొద్ది మంది మాత్రమె విడిగా నేర్చుకుంటారు. చాలా ఉపయోగకరమైన విషయాలు ప్రస్తావించారు
@telugupadyavaibhavam5061
@telugupadyavaibhavam5061 Жыл бұрын
అమ్మా, మిమ్మల్ని చూస్తూ వుంటే, మా ఇంట్లో ఒక అక్కనో, పిన్నినో చూస్తున్నట్లుగా వుంది. మీరు చేస్తున్న ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నాను. బేతవోలు గారితోనైనా, నాగఫణి శర్మ గారితోనైనా, ముదిగొండ వారితోనైనా, చాగంటి వారితోనైనా... ఎవరిని ఏమి అడగాలి.. ఎలా అడగాలి అని ఆలోచించి.. చక్కగా అడుగుతున్నారు. ఇలాంటి ఇంటర్యూలు చెయ్యడానికి సాధికారత కలిగిన వారు మీరు. మీకు ధన్యవాదములు, నమస్సులు 🙏🙏🙏 గరికపాటి వారితో కూడా మీరు మాట్లాడితే వినాలని వుంది.🙏
@Vyusin
@Vyusin Ай бұрын
గరికపాటి వారితో చేశానండీ
@SripadaSrinivas-xp9vw
@SripadaSrinivas-xp9vw Жыл бұрын
ఈ చక్కని ఇంటర్వూ ద్వారా "జ్ఞానధారల జల్లులతో" తడిసి ముగ్ధులం అయిపోయాం అక్కయ్య గారు... శ్రీపాద శ్రీనివాస్
@kavyabrunda
@kavyabrunda 3 ай бұрын
Guruvugaru chaganti garu sanathana dharmasthapanam kosam mee abhiruchi dwara sanathanadharma radhasaradhi..chaganti garu..meeru daya chesi pothana garu vemana gari padhyalu pusthakaroopamlo eenati yuvathaku pillalki visleshanatho koodi isthe maaku cheppani anandham ..first parents ga memu bagupadi..aa vignathatho munduku velithe ade chalu eenatitaramuki..elagu poorvajanma balamaina susamsakaramulu vunna pillalu peddallu...mee dharana pattukoni velutunnaru..daya chesi meeru naa ee alochana..mee poonikatho padya pusthakam meedaina visleshanatho ravalani...jagatguruvulandarni korukuntunnanu guruvugaru..
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 Жыл бұрын
మీ ఎంపిక చాలా బాగుంది. మనసుకు ప్రశాంతంగా ఉంది. ధన్యవాదాలు 🙏
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రావడం చాలా సంతోషంగా ఉంది వైజయంతి గారు మీకు హృదయపూర్వక చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@Vyusin
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలు
@audiogamers
@audiogamers 8 ай бұрын
గురువుగారు మీకు వృద్ధాప్యం వొస్తోంది అంటే నా మనసుకి చాలా బాధగా వుంది
@turlapatisuguna1265
@turlapatisuguna1265 Жыл бұрын
చాల చాల బాగుంది. 👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mvslmuntha4418
@mvslmuntha4418 Жыл бұрын
🎉Gurudevulu Brahmasri Chaganti Koteswara Sharma Gaari paadapadmamulaku Saashtanga Namaskaramulu🙏🙏🙏
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Amma vyjayantigaru. Meeru chese interviews chala istamga chustanu. Mee prasnavali kuda. Nenu inter chadive rojullo mee tandrigaru sri ushasrigari radio javabulu vini chala uttejam pondicherry exams lo negganu. Meeku yenno dhanyavadamulu
@gayatridevi6563
@gayatridevi6563 Жыл бұрын
జ్ఞాన మృష్టాన్నాన్ని వడ్డించిన చాగంటి వారికి నమస్సులు. Vyus వారికి శుభాకంక్షలు
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
అనురక్తి తో చదివిన విషయాలు, ఆనందము కలిగించిన అంశాలు , మనస్సులో నిలిచి ఉంటాయి.. విష్ణువు అనే సంస్కృత పదానికి వ్యాపకత్వానికి ప్రతీకగా.. పరబ్రహ్మమే( పరమాత్మ)ఆయా సందర్భాలకు తగినట్లు సత్త్వ రజస్తమో గుణాలను ప్రయోగించి , బ్రహ్మ విష్ణు ( హరి) శివుని(హరుడు) గా పనులు నిర్వర్తించటముగా.. అర్ధము చేసుకోవాలి..🤝
@sainagalakshmipeddinti3397
@sainagalakshmipeddinti3397 5 ай бұрын
Srigurubhyonamaha
@laxmanaswamy2516
@laxmanaswamy2516 Жыл бұрын
Thank you very much. Jai srimannarayana
@journalistsarmach3512
@journalistsarmach3512 Жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటివారు మంచి సంగతులు చెప్పారు. నమస్సులు..🎉
@pushpeswararao9894
@pushpeswararao9894 Жыл бұрын
మీరు సీత లా వున్న అంజలీదేవి గారిల కాకినాడలో జరిగిన ఈ సంభాషణ గొప్ప గా వుంది.ముగింపు కొసమెరుపు
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 Жыл бұрын
Adbhuthaha
@jagapathi6980
@jagapathi6980 Жыл бұрын
ఛగంటి గారికి parichayakarthaki puraanapanda ushasri kuuthuri gaariki 🌹🙏
@leelarakala1922
@leelarakala1922 Жыл бұрын
Guruvugaru...🙏
@umarao4006
@umarao4006 11 ай бұрын
Om Sri Guruvaya Namaha 💐 🙏🏻 🙌🏻
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
పోతనగారి లోఉన్న భగవత్తత్వమున రమించే గుణాన్ని చాగంటి వారు కూడా స్వంతము చేసుకున్నారు కదా…👏 ఎవరైనాసరే,మనస్సు తోనిజముగా సంకల్పిస్తే, సన్మార్గములో ప్రయాణించి అనుకున్నవి సాధించగలరు..👌👍👏
@shivask3591
@shivask3591 Жыл бұрын
Sri Gurubhyo Namaha. Sri Pujya Guruvaryulaki sastanga namaskaramulu.
@MGayathri-wq1gw
@MGayathri-wq1gw Жыл бұрын
ఓం శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏
@Kbkmohanraju
@Kbkmohanraju Жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన వ్యూస్ ఛానల్ వారికి అభినందనలు💐🙏
@ratnamallavarapu9119
@ratnamallavarapu9119 Жыл бұрын
Guruvugaru ki vandanalu
@saibabumandali840
@saibabumandali840 Жыл бұрын
🕉️🙏నిజం పోతన గరివి చిన్న పిల్లలకి పాఠ్యాంశం కావాలి తెలుగు రాష్ట్రాలకి❤
@satyanarayanamurthy3013
@satyanarayanamurthy3013 7 ай бұрын
Jai Chaganti varu Jai Jai - I request you all three and others whoever in this line of pravachanas (Shri Garikipati varu and Shri Samavedam varu and all) to try hard for adding these Vedic knowledge as a one subject. So that teenager's may know the facts of our Hinduism and how to develop there capabilities and culture can be carried out. Now a days this is very important in my perception. Once again request you all to try this pl.
@oksomkar3107
@oksomkar3107 Жыл бұрын
@mvkamaraju7790
@mvkamaraju7790 Жыл бұрын
Awesome. Guru ji
@satishkumaradla7241
@satishkumaradla7241 Жыл бұрын
Its an informative Interview
@satishkumaradla7241
@satishkumaradla7241 Жыл бұрын
Awesome
@vennakalpana7172
@vennakalpana7172 Жыл бұрын
Om Sri Gurubhyo Namaha 🙏🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
NamaskRamulu,sreeramanavami chgantivRito mata-manthi chala samarasyamga saagindi,sanathana dharmam mRiyu vedalasaaraswani eemadyakAlamlo prajalnu patti kurchopetti aasakthi kaligincharanutamlo agrganyudu,aatharuvatha inkanalugadugulu mundukuvesi inka-inka mundukuteesukavelthunnaru anatamlo thppuledu....ssrao 85 years..........
@raghunathmurthysonti6852
@raghunathmurthysonti6852 Жыл бұрын
Super 👌
@keshavaraom4432
@keshavaraom4432 Жыл бұрын
Tha lejend chaganti gabira maina vaice simha garjana
@GunavatinaiduNaidu
@GunavatinaiduNaidu Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@Masdff
@Masdff Жыл бұрын
Namaste 🙏
@ba2830
@ba2830 Жыл бұрын
🙏🏻🙏🏻
@DSavitri-tt6vh
@DSavitri-tt6vh Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drravikumarnanduri6557
@drravikumarnanduri6557 Жыл бұрын
🙏
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
🙏🙏🙏👍👌🌷🌹
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 Жыл бұрын
మట్టి కుండా వైశ్నవం shyvam
@ratnmgurrala5511
@ratnmgurrala5511 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathnakumari3693
@rathnakumari3693 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@swathivenkatesh1499
@swathivenkatesh1499 Жыл бұрын
Interview bagundi mam please books evaru rasinavi and famous printing press books lelusukovali ani na wish . Fake books vastunnai kada , anduke adiganu . Please send me details for all. Thank you 🙏
@samhithaparneni1574
@samhithaparneni1574 Жыл бұрын
Geetha press vallavi chudandi
@kirankumark6253
@kirankumark6253 Жыл бұрын
🕉️🙏🙌
@arunanagamalla2302
@arunanagamalla2302 Жыл бұрын
Periyava andarini challaga chudandi periyava 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santhipasumarthi4529
@santhipasumarthi4529 Жыл бұрын
వైజయంతి గారు, గురువుగారు వ్యంగ్యధోరణి లో అన్నారు.మిమ్మల్ని కాదు.మీరు గ్రహించే ఉంటారు. ప్రస్తుత పరిస్థితి అలా ఉందని, కనీసం భగవంతుని కోరుకుంటున్నారని అలా indirect గా చెప్పారు.
@shrii1857
@shrii1857 Жыл бұрын
63 nayanars stories please, guruji కాదనకుండ
@kvr4756
@kvr4756 Жыл бұрын
ఎర్రన కాదండి ఎఱ్ఱన లేక ఎఱ్రన అని వ్రాయండి.
@KulashekaraCharyuluMaringanti
@KulashekaraCharyuluMaringanti Жыл бұрын
చిన్నతనం అంటే ?
@MudigondaSujatha
@MudigondaSujatha Жыл бұрын
Guruvu garu mimatelu ventu unta ammajola padinetu untadhi meli janma unta mi kuthuri ga putta Leni unnadhi
@srivarshini9042
@srivarshini9042 Жыл бұрын
Chaganti garu has skipped certain answers to the questions of the anchor. Though the anchor asked the question of old age homes nowadays,his answer is very insensitive and not satisfactory.
@phaninadella2704
@phaninadella2704 11 ай бұрын
Isn't he a bit down ? 😮
@sureshreddy9784
@sureshreddy9784 Жыл бұрын
🙏🙏🙏
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lrani4646
@lrani4646 Жыл бұрын
🙏🙏
@dattuukattula586
@dattuukattula586 Жыл бұрын
🙏🙏🙏🙏
@jyothyg6653
@jyothyg6653 Жыл бұрын
🙏🏻
@rameshram-gc4sm
@rameshram-gc4sm Жыл бұрын
🙏🙏🙏
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula Жыл бұрын
🙏🙏🙏
@pvslpavanakumari6468
@pvslpavanakumari6468 Жыл бұрын
🙏🙏🙏🙏
@MuraliKrishna-sf5nd
@MuraliKrishna-sf5nd Жыл бұрын
🙏🙏🙏🙏
@sureshmannaru3033
@sureshmannaru3033 Жыл бұрын
🙏
@jayakesari8151
@jayakesari8151 8 ай бұрын
🙏🙏🙏
"Arunachala Ramanula Vaibhavam" Day-1 by Brahmasri Chaganti Koteswara Rao garu
1:46:27
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
01. Sampoorna Ramayanam part 1 by Sri Chaganti Koteswara Rao Garu
1:31:55
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 498 М.
“KalyanaVrushti Stavamu”-1 by Brahmasri Chaganti Koteswara Rao garu
1:08:35