kzbin.info/www/bejne/bpPMqqd8bZ2Giqssi=1K8d21M2ubb6pGOi నవరాత్రి 9 రోజులు లలితా సహస్రనామం చదివినా, విన్న ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః😊
@himabindu60478 ай бұрын
- a Cet
@TharunKumar-bs6qb3 ай бұрын
Eoz
@yatrinchicharitha71502 ай бұрын
Amma daily 9 times chadhavala...daily 1 time 9 days chadhavala theliyacheyagalaru.. 💐🙏🏻🕉️
@shivajyothi30282 ай бұрын
@@yatrinchicharitha7150 అవును నాకు ఈ డౌట్ ఉంది చెప్పండి ప్లీజ్
@KingFFGamer_642Ай бұрын
@@SrivaniGorantla Amma tq..
@SahiniV9 ай бұрын
👏🌹🌹ఓం శ్రీ మనిద్వీపశ్వరి నమః 🌹🌹🥭🥭👏
@PrabakarMuthyala9 ай бұрын
🙏🪔🪔🌹 అమ్మ శ్రీ మాత్రే నమః 🪔🪔🪔🪔🪔🪔🪔
@SahiniV8 ай бұрын
👏🌺🌺ఓం శ్రీ మనిద్వీపశ్వరి దేవీ నమః 🌺🌺🍎🍎👏
@varalakshmip71728 ай бұрын
నాకు త్వరగా సంతానం ను ప్రసాదించు తల్లి
@Durgabhavani818Ай бұрын
@@varalakshmip7172 విజయవాడ ki వెళ్లి నది స్నానం చేసి. చక్కగా బొట్టు పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేసి, తరువాత అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఊయల కట్టి ఊపు, నువ్వు కట్టుకొని పోయిన చీర కొంగును కొంచం చించుకొని కట్టు తప్పక మీకు సంతానం ఇస్తుంది అమ్మవారు
@SsathishThotapelli26 күн бұрын
🎉
@ganeshmutyala65923 күн бұрын
Naku kuda prasadinchu talli
@jeripothulapadma620010 ай бұрын
అమ్మ మీ దయవలన అందరి పిల్లలు మంచి సంస్కారం తో పాటు మంచి భవిష్యత్ వుండాలని దీవించు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః
@vaishumanuvlogs58737 ай бұрын
ManidweepaVarana 1:45
@SrivaniGorantla4 ай бұрын
మనోవాంచా ఫల సిద్ధిరస్తు 🙌
@venkatreddy35274 ай бұрын
Ohm Sri matreyanamaha
@adilakshmipudi32438 ай бұрын
ఆరోగ్యం ప్రసాదించు తల్లి.... నీ చల్లని చూపులు... మా పై ఎప్పుడు ఉండాలి తల్లి... 🪷🙏🙏🙏🪷
@SrivaniGorantla8 ай бұрын
ధీర్గాయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు
@bulliemani90704 ай бұрын
@@SrivaniGorantla daily 9 time's chadavala
@pradeepkola55469 ай бұрын
ఓం నమః శివాయ్ : న పనికి ఎలాంటి ఆటంకం కలగకుంట చూడు తoడ్రి..
@amahadevangoud25558 ай бұрын
మణి ద్విపా తల్లి మాకు మంచి జరుగలని కోరుతూ
@LavanyaVardineni9 ай бұрын
నూతన గృహ యోగం కల్పించు తల్లి సదా నీ చరణాలలో అమ్మ నీ చల్లని చూపు ఉండని నాపైన మా కుటుంబం పైన శ్రీ మాత్రే నమః
🌹🌹🦚🦚🪔🪔🔱🔱ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి 🔱🔱🔱🔱
@sureshbabu-uf7pr4 жыл бұрын
మణి దీపం గాయనీ మణులు లకు నా నమస్కారములు నేను 2నెలలు ఉదయం సాయంత్రం మణి దీపం విన్నాను మెము నేను ఇల్లు కొన్నాము నా జీవితం అంతా మీ మణి దీపం వింటూ ఉంటాం
@jairamraj14 жыл бұрын
Good message bro 👍
@sailajas86204 жыл бұрын
Nice
@teja70484 жыл бұрын
Annaya nijama...
@venkataramanammachakravart50363 жыл бұрын
111111111a
@lakshmanraohariyapuraju28603 жыл бұрын
Subham
@luckyakondi1835 Жыл бұрын
అమ్మవారి అనుగ్రహంతో మేము మణి ద్వీపము లాంటి ఇల్లు కొనుక్కున్నాము, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@SrivaniGorantla11 ай бұрын
Adbutam 👏👏👏
@SrivaniGorantla8 ай бұрын
Congratulations 💐
@sindhutattala98587 ай бұрын
Congratulations 🎉🎉💐💐🌈🌈
@shivaandshivanicreations94914 ай бұрын
Congratulations
@vimalavaindham-z2i4 ай бұрын
Vimala anae name midha twaralo house buy chesae anugraham prasadichu talli
@hemalathapenumuru98583 ай бұрын
అమ్మ నా పిల్లలు మంచి నడవడిక , విద్య ఉద్యోగం సంపాదించుకొనే శక్తిని ప్రసాదించు తల్లి.
@PrabakarMuthyala9 ай бұрын
అమ్మ నాబిడ్డ మంచి మార్కులు రావాలి ఈరోజు పస్ట్ యియర్ ఏగ్జము అమ్మ,,,🙏🌹🪔🪔🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@PrabakarMuthyala7 ай бұрын
అమ్మ నీ దయ వలన నాభిడ్డకు మంచి మార్కులు వచ్చాయి. పాస్ట్ ఇయర్ లో🪔🪔🪔🪔🪔🪔
@avijayalakshmi2502 Жыл бұрын
అమ్మ ఇల్లు కూడా గడవడం కష్టంగా ఉన్నది కానీ మనిద్వీప వర్ణన చదివిన నాలుగు రోజులలోనే నాకు చాలా మంచి జరిగింది అమ్మ మీకు కోటి ధన్యవాదములు 🙏🙏🙏 అమ్మ అన్ఫరిని కాపాడండి అందులో మమ్మలను ఉంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalaxmi34682 жыл бұрын
ప్రతి ఇంటిని ఒక మణి ద్వీపం చెయ్యి తల్లి🙏🙏🙏🙏🙏
@UshaNatari-n5r14 күн бұрын
నాకు సొంత ఇంటి కల నెరవేర్చమ్మ తల్లి 🌹🌹🌹🙏🙏🙏
@Gahan_Sai_Reddy10 ай бұрын
అమ్మ నాకు సొంత ఇంటి కల నెరవేర్చు తల్లి'
@bbixam21222 жыл бұрын
అమ్మ మణిద్వీపేశ్వరి...సొంతిటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికి...మంచి గృహాన్ని ప్రసాదించు తల్లీ....అందరు మంచి ఇల్లు కొనుక్కునేల ఆశీర్వదించు అమ్మ...ప్లీజ్...అందరు బాగుండాలి 🙏🙏🙏🙏
@srikrishna18122 жыл бұрын
Me super
@traditionalartcrafts322 жыл бұрын
Super
@Iam__vyshnavi2 жыл бұрын
Nice wish
@sampathkarinki19412 жыл бұрын
Andharu bagundali andhulo manamundali
@sravanisaiduvvuri72852 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shyamsunderkasturi1112 жыл бұрын
తల్లి నాకు కొత్త గృహం కట్టుకునే భాగ్యం కలిగించు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bvishnu44748 ай бұрын
అమ్మ తల్లీ మీ దయా వలన మేము సొంత ఇల్లు కట్టుకున్నాను సిటీలో అసలు స్థలము కూడా కొనలేము అనుకున్న కానీ మీ దయా వలన మేము స్థలము కొనుక్కొని ఎల్లుకుడ కట్టుకున్నాను తల్లీ మీ దయా మా మెడ ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి 🙏🙏🙏🙏
@kalavapudiramya75572 жыл бұрын
అమ్మ ని,దైయవలన, మెము, సొంత, ఇల్లు, కట్టుకునము, అసలు, అనుకొలెదు, మెము, చాలా,పెదావాళాము, కానీ, తల్లి,మముని,కరునీంచింది,అ, తల్లి దైయవల, అందరూ.బాగూండాలీ, అందులో మనముఉండాలి,జై, మాత
@venkatraman91842 жыл бұрын
నిజామా
@gowthamikondababu81162 жыл бұрын
💐💐
@karthikeyasrihaanatharva2 жыл бұрын
Maku kuda mem anukune chota manchi illu prasadinchu thalli. 🙏🙏🙏
నాకు మంచి చదువు ఇవ్వు తల్లీ మా అమ్మ నాన్న అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అలాగే అందరినీ దీవించు తల్లి ఓం మణిద్వీపేశ్వరి దేవి నమః
@madhavilathadeevi Жыл бұрын
Ma abbyiki వివాహం అయ్యుట్టు చుడు తల్లి
@madhavilathadeevi Жыл бұрын
మావారి arogyao తొందరగా బాగు పడాలి తల్లి
@madhavilathadeevi Жыл бұрын
Ma vari aarogam tyaraga bagapadali talli
@SrivaniGorantla Жыл бұрын
తధాస్తు🙌
@SrivaniGorantla Жыл бұрын
తధాస్తు
@geethavinnakota76256 ай бұрын
అమ్మ మా అప్పులు తీరిపోయి , సొంతంగా ఇల్లు కట్టుక్కునే అదృష్ట నీవు అమ్మ నీ దయ మా కుటుంబానికి సంపూర్ణంగా ఉండేలా చూడు తల్లి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
@SrivaniGorantla4 ай бұрын
🙌🙌🙌
@SsathishThotapelli27 күн бұрын
Manidweepa అమ్మ వారిని thalchukovali
@madhaviramu559 Жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః, అమ్మా నీ దయ వలన మా జీవితాలు చాలా బాగున్నాయి, ఇలానే నీ దయ మా మీద చూపించు తల్లి
@itsmesrividhyamks...4369 Жыл бұрын
AmmAvarini adigaru mimlni kadhu
@Rajeshwarreddy684 жыл бұрын
మణిద్వీపవర్ణన వింటేనే మా మనసులు పులకరించాయి. రోజుకు ఒక్కసారైనా వింటాను. తమ గాత్రంతో ప్రాణప్రతిష్ట చేసిన గాయనీమణులకు పాదాభివందనాలు.🙏🙏🙏
@kristipatibasireddy214 жыл бұрын
Satakotivandanalu
@supriyavadone88884 жыл бұрын
Nice comments na
@grkhanuman3 жыл бұрын
Supper
@santhut19773 жыл бұрын
Nee challani chuputho andarini kaapadu thalli
@SrivaniGorantla Жыл бұрын
ధాన్యవాదాలు🙏
@tanujsmelodies292311 күн бұрын
Amma My son is studying in jnv 10th class he got national toperga 1st rank vachala blessings eavu thalle 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@nirmalaakkinepally4433 Жыл бұрын
అమ్మ మీ నలుగురు మణిద్వీప వర్ణణ ఎంతబాగా పాడతారంటే ఇంక ఎవ్వరిది విన్న మంచిగా అనిపించటంలేదు🙏
@satyavathinagala6187 Жыл бұрын
S
@anilgobidesi8168 Жыл бұрын
100%
@SrivaniGorantla Жыл бұрын
ధన్యవాదాలు తల్లి
@vumamaheshwari46913 жыл бұрын
అమ్మ నీ చల్లని చూపు మా మీద చూపించమ్మా మా అప్పులు అన్ని తీరు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మమ్మల్ని దీవించ అమ్మ
@harithfassions9656 Жыл бұрын
అమ్మ మణిదీపేశ్వరి సొంత ఇంటి కలను,సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను తొందరగా నెరవేర్చి అందరికి సొంత ఇంటిని ప్రసాదించు తల్లి. తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లవేళల మాతోనే ఉండాలి jai bhavani 🙏🙏
@vepadmavati22416 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🍊🍊🍊🍊🍊🍊🍊
@lavanyagandra2565 ай бұрын
అమ్మ నా పిల్లలకు మంచి భవిష్యత్ ప్రసాదించు తల్లి
@purnapasupuleti4569 Жыл бұрын
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః
@vanisingidi2237 Жыл бұрын
అమ్మ మణిదీపేశ్వరి తల్లి మాకు రావలసిన ఇవ్వవలసిన డబ్బులు మాకు తిరిగి వచ్చి మాకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించు తల్లి మాకు మంచి రోజులు ప్రసాదించామ్మా
@suryakumarierramilli8091 Жыл бұрын
9
@satyavathinagala6187 Жыл бұрын
Same words
@SrivaniGorantla Жыл бұрын
శ్రీదేవీ కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@khala2484maggi Жыл бұрын
@@suryakumarierramilli8091yg6g😆
@TulasiKrishna-so5nf11 ай бұрын
Nade Koda eda badha
@harivivek7119 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹 అమ్మ తల్లి మా పిల్లలు మరియు మేము మరియు లోకంలో అందరూ వారి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ సద్గుణం తో నిండు నూరేళ్లు మీ పాదాలు ఎంతో అపారమైన భక్తితో సర్వదా మీ దివ్య రక్షణలో చల్లగా సంతోషంగా ఉండాలి అనుగ్రహించి అందరిని కాపాడు తల్లి మాత నేను మీకు అనంత కోటినమస్కారములు
మంచి వాళ్లు, entiki అద్దె ku ravali. 🕉 నమో శ్రీ Matre namaha....
@sowmya31284 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరణ మే ఇది రోజు పొద్దున స్నానం చేసిన తర్వాత చదవాలి
@sandhyasheela19703 жыл бұрын
6
@lakshmilakshmi53873 жыл бұрын
Manideepa varnana vennapusu manasu chala prasantam ga untundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chenjimohanakumari18872 жыл бұрын
అమ్మ అందరికీ సొంతైంటినిని ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radharanimr62375 ай бұрын
నా కొడుక్కి పెళ్లి కావాలి మంచి కోడలు రావాలి నీ ఆశీర్వాదము కావాలి అమ్మ
@nagamani23192 жыл бұрын
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1 సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3 పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5 అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6 అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 7 కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9 పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10 ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11 సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13 కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14 భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15 కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| మంత్రిణి దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17 సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18 సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19 మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21 దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22 శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23 పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25 ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26 పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27 చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29 పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 30
@crazygirl62632 жыл бұрын
Tq alot andi
@AndhraAmmaiTelanganaKodal2 жыл бұрын
Pooja chese varu edena andi chadavali leka book lo vere amaina untaya plz replay
@sreevanikumari7831Ай бұрын
అమ్మా శ్రీ మాతా ఆశీర్వదించండి. మీ బిడ్డలం తల్లీ మేము.🙏🙏
@adithyadubagunta90459 ай бұрын
Good morning to all my friends I am sending like very much this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am bedridden onthat time I am bedridden onthat times I am praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem I was loosed of my life this is kindly hearted of devi Mathas krupa katshalu present situation is very good I want peaceful life long time I am not interesting money matters because my Mrs and my son they are seeing all financial services deeply involved at that's time we are not contact any person at Brahmi Muhurat time I am listening of this type of songs and Bhakthi stotras daily I am playing carroms daily at my office Senior citizens welfare association Nagavaram Dammaiguda this is my daily activities and chatting friends and relatives this is my daily activities Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
@konaramireddy62272 жыл бұрын
ఈ పాట రాసిన పాడిన మా సోదరి కి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః🌹🌹🌹🌹🌺🌺🌺🌺🍒🍒🍎🍎🙏🙏🙏🙏
@eshagold8838 Жыл бұрын
కనీసం 20 మందికైనా పని కల్పించాలి అనే నా సంకల్పం ను నిజం చెయ ప్రార్ధన తల్లి
@SrivaniGorantla Жыл бұрын
మనో సంకల్పిత కార్య సిద్ధి రస్తు ॥🙌🙌🙌
@t.jayaprasadprasad4480 Жыл бұрын
చల్లగా చూడు అమ్మా 🌹🌹🌹🙏🌹🙏🙏🙏🌹🙏🙏
@SarojaV4636 Жыл бұрын
అమ్మ మాకు సొంత ఇంటి సంకల్పం తీరెటట్లలు చూడు అమ్మ 🙏🙏
@Durgabhavani8186 ай бұрын
మనిద్వీప వర్ణన 9 సార్లు చదివినచో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. నాకు పూజలు అంటే పిచ్చి. మనిద్వీపం అంటే నెయ్యి దీపం అనుకోని గుడిలో వెలిగిదాం అని పోయా అమ్మావారు నన్ను చూసి పక పక నవ్వింది 😁😁😁😂😂😂మనిద్వీపం అంటే ఇంతేనా అన్నది. మనిద్వీపం చదువు అన్నది, సేకరించి రాసుకొని చదివా చాలా బాగుంది, మనిద్వీపం చదవానిదే రోజులు లేవు. నేను అమ్మవారి ధ్యానము చేస్తున్నప్పుడు, నాకు మెట్లు వచ్చాయి అవి బంగారంతో ఉన్నాయి నా అంతరాత్మ తో ఎక్కుతూ పోతున్న కిందకి చూసా భూమి మొత్తం ప్రకృతి మాత పచ్చని చీరతో ఉన్నది, పైకి చూసా ఆకాశవాని మిల మిల మెరుస్తుంది. కొంతదూరం పోయాక చలి చలి గా ఉన్నది చుస్తే మంచుకొండల్లో శివలింగం ఉన్నది. అది కైలాసం. కొంతదూరం వెళ్ళాక బంగారు ద్వారాలు తిరుణామాలు, అది వైకుంఠము, తరువాత ఒక లోకం అది ఇంద్రాది లోకం, పోతున్న కొద్దీ రంగురంగుల కాంతులు, ముందుకి పోయేసరికి ఒక అందమైన లోకం, ఎటు చూసిన రత్నాలు, రాసులు, బంగారు మేడలు, వజ్రపుకోటలు, చూడడానికి రెండు కళ్ళు చాలేదు, ముందుకు వెళ్లిన తరువాత శ్రీ యంత్రం ఉన్నది మధ్యలో అమ్మవారు కూర్చొని ఉన్నది. బిడ్డ వొచ్చావా ఇది మనిద్వీపం నా లోకం ఎలావుందీ చెప్పు అన్నది. నీకు వరం ఇస్తున్న నువ్వు ఎవరి ఇంటిలో అని మనిద్వీపం వర్ణన 9 సార్లు చదువు, కష్టాలు,పోతాయి, సంపదలు వస్తాయి అని అన్ని నన్ను అమ్మవారు బుజ్జగిస్తోంది, ఇంతలో మా అమ్మా బిందె పసుపు నీళ్లు పోసింది లేసేసా. ఏంటి భవాని ఎంత తట్టిన పలకలేదు, కదలలేదు అన్నది. కళ్ళు తెరిచి చూసేసరికి నాకళ్లు చీకట్లు కమ్ముకొన్నాయి, తరువాత సంతోషమే. మనిద్వీపం అంటే ఏంటో అమ్మవారు చూపించింది నా జీవితం అమ్మకి సొంతం.
@rajitha58546 ай бұрын
🙏🙏
@anubandaru90105 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు తల్లి. చక్కటి అద్వితీయమైన దర్శన భాగ్యం పొందారు. ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుందో.
@Durgabhavani8185 ай бұрын
@@anubandaru9010 నా అంత దురదృష్టంవంతులు ఉండరు. నా జీవితంలో ఎన్నో అద్భుతమైన మహిమలు జరుగుతూనే ఉంటాయి. అలా నమ్మలేనివి కూడా వున్నాయి. నలుగురికి చెప్పుదాం అనే చిన్న కోరిక. మనకు నచ్చినట్టు కాకుండా అమ్మవారికి నచ్చినట్టు ఉండి అమ్మ అనుగ్రహం పొందాలని ఏదో చిన్నకోరిక. నేను కామెంట్స్ రూపంలో చెపుతుంటే, నన్ను తిట్టిన వారు చాలా మంది. మూర్ఖుడా అని నిన్ను దేవుడు ఊరికే వొదలడు అని నాశనం అయిపోతావ్ అని. అమ్మవారి గురించి మంచిగా చెపుతుంటే భక్తులు చెడు మాటలతో నాకు సన్మానం చేస్తున్నారు. నా జీవితంలో అమ్మ ఎందుకు అంతలా అనుగ్రహిచింది, పిలిస్తే పలుకుతుంది, ఎల్లప్పుడూ నేను పెట్టుకొనే కుంకుమ బొట్టులో ఉంటుంది. ఎవరు ఏమైనా అన్న వాళ్ళకి బుద్ది చెప్పుతుంది. ఎక్కడికైపోయినా నీడలా వెంబడిస్తుంది, తమ భక్తులకి ఆపద వస్తే నన్ను తీసుకొని పోయి పరిస్కారం చూపిస్తుంది. ఇన్ని సంఘటనలు నా జీవితంలో వున్నాయి, మరి నన్ను తిట్టిన వారికీ ఇలాంటివి జరిగాయా? నన్ను తిడితే వారికీ ఏమి వస్తుంది మీర చెప్పండి. అమ్మవారు కన్ను ఎర్ర చేస్తే వారు భూమి మీద ఉంటారా అసలు మీరు చెప్పండి
@Durgabhavani8185 ай бұрын
@@anubandaru9010 తప్పకుండ అనుగ్రహిస్తుంది మీరు అమ్మవారి మంత్రాన్ని జపించండి. ఓం దుం దుర్గయే నమః. మనిద్వీప వర్ణనా 9 సార్లు మంగళవారం, శుక్రవారం చదవండి, అసలు bore కొట్టదు. ఇష్టం తో భక్తితో చదవండి తల్లి అనుగ్రహిస్తుంది 🙏🙏🙏
@grandpa_bhai5 ай бұрын
Adrustam Naku epudu vastundho
@sivasbihousingloans52514 жыл бұрын
పాట..మధ్యలో..యాడ్స్..భాధ..కలిగిస్తుంది
@vijayamadhuri68724 жыл бұрын
No ads manidweepa varnana with telugu lyrics - kzbin.info/www/bejne/gna0nIGwmtZofbs
🙏🙏🪔🪔🌹🌹🦚🦚 ఓం శ్రీ మాత్రే నమః అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి 🔱🔱🔱🔱🔱
@ravirajikamaraju19643 жыл бұрын
🙏🙏ఓం లక్ష్మి దేవి నమోన్నమః
@venkatasatishkumar78767 ай бұрын
అమ్మ మని ద్వీపశ్వరి ఇప్పుపుడు నాకు 7 నెల పాప పుట్టలని దీవించు తల్లి అలాగే బేబీ ఆరోగ్యం గా ఉండేలాగా చూడు తల్లి 🙏🙏🙏
@sahiniv4344 Жыл бұрын
🙏🌺Om Sri Manidweepeswari Devi Namaha 🍒🌺🙏
@PrabakarMuthyala5 ай бұрын
🌹🌹🙏🙏🪔🪔🔱🔱 అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🌹🌹
@UmaMaheswari-mo7nq3 жыл бұрын
అమ్మ మాకు అదృష్టం కలిగించే అందమైన స్వగృహం ప్రసాదించండి తల్లి
@SrivaniGorantla Жыл бұрын
Tadastu🙌
@venimaruthi23182 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺అమ్మ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి అమ్మ, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని దీవించండి అమ్మ 🙏🙏🙏🌺🌺🌺
సకల విద్యావంతుడు, బుద్ధివంతుడు గుణవంతుడు ఆరోగ్యవంతుడు నీకు జన్మిస్తాడు తల్లి🙌🙌🙌. కుప్పా విశ్వనాథ శర్మ గారు భాగవతం విను తల్లి. రోజు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ చదువు లేదు విను. శుక్రవారలు మేము పాడిన సౌందర్య లహరి విను.
@Rajuramyateluguchannel2 жыл бұрын
అమ్మ నాకు సంతానం ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@busaniramesh56354 ай бұрын
జై మాతాజీ అమ్మ నాకు అంత మంచిగా జరిగే చూడు తల్లి నాకు కర్తవ్యం మంచిగా నడిచేలా చూడు తల్లి నేను ఇల్లు కట్టుకునేల్ చూడు తల్లి జై మాతాజీ ❤❤❤
@ManthenaBhagyalaxmi5 ай бұрын
అమ్మ నీ దయతో న పిల్లల భవిష్యత్ మంచిగ వుండాలే తల్లి
@kn-cn8jq4 жыл бұрын
మణి దీపవర్ణన వింటుంటే ఏదో తెలియని ఆనందం అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@urstruly17273 жыл бұрын
@@SrivaniGorantla amma japisthe Manchi job vostunda cheppandi
అమ్మ తల్లి నాకు పిల్లలు కావాలని దీవించావా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@chvennela55992 жыл бұрын
Raju Ramya garu u get success in your desire within one year.. I also prayed to Manideepeswari goddess.
@gadicharlaakhileshsrujana55092 жыл бұрын
Thadastu
@roshnishorts38252 жыл бұрын
Miku tappaka pilallu avutharu amma vari assisulato
@noolumani19712 жыл бұрын
ఆ లలితా మాత ఆశీస్సులతో మూడు శుక్రవారం లు మీ భార్యాభర్తలిద్దరూ పాము పుట్ట కి వెళ్లి దీపదూపాలు పెట్టి మీకు నచ్చిననైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి. ఆ నాగదేవత మీకు చల్లగా కరుణిస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు మీకు కావాలని కోరుకుంటున్నాను🙏
@nedunurisrihari2293 Жыл бұрын
Manidweepswari blessings thappakunda birh istharu Amma
@naren069382 жыл бұрын
ఇది కళ్ళు మూసుకుని వింటూ ఉంటే నిజంగా మణిద్వీపం లో కూర్చుని భజన/కీర్తన చేసినట్టే ఉంది. ఈ స్తోత్రము కి సంగీతం చేసిన వారు ధన్యులు.... లలితా దేవి ఇష్టపడి ఈ కీర్తన ని శ్రావ్యంగా చేపిచ్చుకుంది....
@nirmalaakkinepally4433 Жыл бұрын
రోజూ ఉదయం తప్పక పెట్టుకుని వింటాం🙇♀️
@jaipalreddy99013 жыл бұрын
ఈ కష్టాలు నుంచి నన్ను విముక్తి చేయి అమ్మ కొంచెం.. 💜🌻🙏ఓం శ్రీ మాతే నమః.🌻💜🙏