Dear Maheedhar Garu, Your video is amazing, wonderful and worth watching. I felt inexplicable peace when I watched your beautifully narrated video.
@VoiceOfMaheedhar10 ай бұрын
Wow 🙏 Was missing your inspiring and motivating comments all these days Jagannadh garu 🙏
@norivasanthalakshmi714210 ай бұрын
👍👌😊
@poornachandrarao937510 ай бұрын
జీవన్ముక్తుడు కథ శ్లోకాలతో మంచి కథతో అందించిన మీకు ధన్యవాదాలు అంత్య కాలంలో కలియుగంలో భగవాన్ నామ స్మరణ మరుజన్మకు మంచి మెట్టు అరుణాచలేశ్వరుడు ఆ జగన్మాత మీకు మరిన్ని వీడియోలు కథలు చేయడానికి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అరుణాచల శివ
@VoiceOfMaheedhar10 ай бұрын
ధన్యోస్మి పూర్ణచంద్ర రావు గారు 🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏 kzbin.info/www/bejne/hoPVZoCgfLSalck
నమో భగవతే వాసుదేవాయ 🙏 అద్భుతమైన కథను శ్లోకాలతో వివరించిన మీకు ధన్యవాదములు 🙏
@VoiceOfMaheedhar9 ай бұрын
ప్రోత్సాహానికి ధన్యవాదాలు కమల గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@GopalaraoP-l3bАй бұрын
బాగావుంది
@VoiceOfMaheedharАй бұрын
🙏🙏🙏
@norivasanthalakshmi714210 ай бұрын
చాలా మంచి కథ తెలియచేశారు😊 చక్కగా వివరించారు మీరు చెప్పిన శ్లోకాలు అద్భుతం గా ఉన్నాయి 😊 ధన్యవాదములు 🙏
@VoiceOfMaheedhar10 ай бұрын
ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
@malatikoganti45928 ай бұрын
Om srj gurubhyo namaha🙏🙏🙏
@VoiceOfMaheedhar8 ай бұрын
🙏🙏🙏
@srilakshmichivukula23448 ай бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 తెలిసిన కథే కానీ అద్భుతమైన మీ కంఠంలో సంఘటనలను శీర్షికకు అనుగుణంగా చెప్పడం చాలా చాలా బాగుంది. ఇంకా ఎన్నో వీడియోలు చేయండి.
@VoiceOfMaheedhar8 ай бұрын
తప్పకుండా శ్రీలక్ష్మి గారు 🙏 Already చేసినవి ఈ link లో ఉన్నాయి చూడండి.. www.youtube.com/@mplanetleaf/videos
@ravianupindi95469 ай бұрын
మంచి శ్లోకాలతో కూడిన జీవన్ముతుడు కథ చాలా బాగుంది. ధన్యవాదములు 🙏
@VoiceOfMaheedhar9 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@balarajukavali820910 ай бұрын
Super Anna.... Super video elanti marine video s cheyi brother... Omnamahshivaya
@VoiceOfMaheedhar10 ай бұрын
తప్పకుండా సోదరా 🚩 ఓం నమః శివాయ 🙏
@raghavendrahosur116510 ай бұрын
Sir, Super. Thank You.
@VoiceOfMaheedhar10 ай бұрын
Thank you too Raghavendra garu 🙏
@kajuluriramakrishnaclassic7543 ай бұрын
అద్భుతం గా ఉంది కధ
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@sameerakarri581710 ай бұрын
nijanga manchi katha chepparu
@VoiceOfMaheedhar10 ай бұрын
Thank you Sameera garu 🙏
@aldhasayendhar42417 ай бұрын
ఎంత చక్కని కథ,మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది,పూజ్యులు గౌరవనీయులు,ఆచార్యులు,సంస్కృత భాష పాండిత్యులు,అయిన మీకు నేను పాదాభి వందనాలు చేస్తున్నాను,ఈ జీవన్ముక్తుడి కథ మీ నోటి ద్వారా వింటే ఆకలి దప్పిక అనేవి ఉండవు జన్మ ధన్యం అవుతుంది,ఈ కథ మీ ద్వార వింటూ ఉంటే మనస్సు తేజోవంతం అవుతుంది ❤
@VoiceOfMaheedhar7 ай бұрын
🚩 ఈశ్వరార్పణం 🙏 ఇంత గొప్ప comment తో నాలో నూతనోత్సాహాన్ని నింపినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు 🚩 శివగోవింద 🙏
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర,భందవా శివ భక్తాష్చ స్వదేషో భువనత్రయం,ఎంతో అదృష్టం ఉండాలి మిమ్మల్ని చేరుకోవాలంటే,ఈశ్వరుడు మా లాంటి వారికి కొంచెమైనా జ్ఞానం ఇవ్వాలి మీ అంత కాకున్నా ,లోకంలో మీ కథలు వినే వారు కచ్చితంగా జ్ఞానవంతులు❤
@VoiceOfMaheedhar9 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@renukaranimannava77579 ай бұрын
నా పూర్వ పుణ్యం మీ video చూడ గాలగడం. ఓమ్ నమః శివాయ
ఈ కథ గురించి చెప్పేంత జ్ఞానం నాకు లేదు గానీ...రాత్రిపూట ఆ పిల్లవాడు డప్పు వాయిస్తూ గస్తీ తిరుగుతూ చెబుతుంటే చిన్నప్పుడు మేం చేసిన భజన(గురుతత్వం) గుర్తుకువచ్చింది .. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరిమ్రొక్కితె బ్రతుక నేర్చేరు చెప్పలేదంటనక పొయ్యెరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పు దోవల పోవువారల చప్పరించి మింగుశక్తులు.. పూర్తి కథ విన్నాక.. ఎంచి చూడవే మనసా! గాలించి చూడవే ఓ మనసా! వొద్దనె ఉన్నది వదలని మోక్షము వంగి తిరుగవే మనసా! .. అయిదై దక్షరా లమరు బెట్టుకు అంది చేర ఓ మనసా! నీల్ల మీద బుగ్గో మనసా! ఇది నిలకడ లేనిది ఓ మనసా! నిలకడలేని ఆత్మకు నిత్య ప్రయాణమె ఓ మనసా ! మధ్యలో పదాలు, వాక్యాలు గుర్తుకు రావడం లేదండీ 😔 చాలా మంచి కథను ఎంచుకున్నారు🙏
@VoiceOfMaheedhar9 ай бұрын
మీకు జ్ఞాపక శక్తి ఎక్కువే అండీ 🙏
@balarajukavali820910 ай бұрын
Thank you bro.,.
@VoiceOfMaheedhar10 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@poornachandrarao937510 ай бұрын
ఎన్నో జన్మల పుణ్యఫలం మానవజన్మ అంటారు కదా ఎన్నో పుణ్యం చేస్తే ఒక్కసారి మానవజన్మ వస్తుంది అనుకుంటే గత జన్మలలో చెట్టు పుట్ట పక్షి జంతు నా అనేక రకాల జన్మలు ఎత్తి జ్ఞానాన్ని తెలుసుకుంటూ కోట్ల జన్మలు ఎత్తి చివరగా మానవజన్మ ఎత్తు తార. లేక మన జీవన్ముక్తుడు అనే కథలో భాగంగా గత జన్మలో జపతపాలు చేసి మానవుడిగా పుట్టి మరలా మానవ జన్మ ఎత్తి రాజ్యంలో చాటింపు వేసే విధంగా పుట్టాడు. సందేహం ఏమంటే మానవజన్మ తరుచుగా వస్తుందా ఒక్కసారే వస్తుందా. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఒక్కసారే మానవ జన్మ అంటారు కదా... జన్మజన్మల లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేయండి కథలు ఉంటే... గత జన్మ వాసనలు ఈ జన్మలో ఎలా ఉంటాయో కూడా కథలు ఉంటే తెలియజేయండి ఎందుకంటే వర్తమాన జన్మలో కొంతమందికి గత జన్మలో చేసిన మంచి పనులు తాలూకు ఆధ్యాత్మికత కావచ్చు ధన సంపాదన పిచ్చి కావచ్చు అనేక రకాలుగా మంచి జీవించి ఉంటాడు కనుక ఈ జన్మకు కొంత తెచ్చుకుంటాడు ఆ జ్ఞానాన్ని దానిని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.. మరోలా భావించకుండా కొత్త కొత్త టాపిక్ లు సందేహాలు తీర్చే విధంగా కూడా మీ సౌకర్యాన్ని వీలునుబట్టి వీడియోలు చేయగలరు ధన్యవాదాలు
@VoiceOfMaheedhar10 ай бұрын
మీరన్నది వాస్తవమే పూర్ణచంద్ర రావు గారు.. ఇక్కడ మన కథలో జీవన్ముక్తుడికి మళ్ళీ మానవ జన్మ రావడానికి కారణం ఆయన పూర్వ జన్మ కర్మలే.. అందుకే సత్కార్యాలు, నిత్య దైవనామ స్మరణ చేయమంటారు పెద్దలు. మన ధర్మంలో చెప్పినదంతా మంచే ఆండీ. దానిని నేను తెలుసుకుంటూ, నాతో పాటు తెలియని వారికీ, కొత్త తరంవారికి కూడా అందుబాటులోకి తీసుకు రావాలనేదే నా ప్రయత్నం. ఇందుకు తోడ్పడుతున్న మీలాంటి సహృదయులందరికీ కృతజ్ఞతాభివందనాలు 🙏
@poornachandrarao937510 ай бұрын
ఇలాంటి ఆధ్యాత్మిక మంచి విషయాలు తెలియజేయుటకు ప్రయత్నిస్తున్న మీకు మరియు సంచిత ఆగామి ప్రారబ్ద కర్మలు గురించి ఆధ్యాత్మిక విషయాలతో వీడియోలు చేస్తూ ఉండండి అందరి సందేహాలు తీరుతాయి అందరూ ఆధ్యాత్మిక భక్తి దైవనామస్మరణ లో ప్రయాణించే విధంగా వీడియోలు తోడ్పడతాయి మీ యొక్క వీడియోలో చెప్పే విధానం కూడా బాగా అర్థమవుతుంది రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
@VoiceOfMaheedhar10 ай бұрын
తప్పకుండా పూర్ణచంద్ర రావు గారు 🙏 ధన్యోస్మి..
@chittipolugangamma475410 ай бұрын
Give your phone number
@chittipolugangamma475410 ай бұрын
Phone number please
@sitakumarinemani43598 ай бұрын
గురువు గారి కి మా నమస్కారములు.
@VoiceOfMaheedhar8 ай бұрын
🙏🙏🙏
@kamalamachiraju31296 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ సత్సంగత్యం ఎంతో అదృష్టం 🙏👌🙏
@VoiceOfMaheedhar6 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@meesalaramakrishna21069 ай бұрын
This type of spiritual knowledge should be extended to society especially to the youth so that atleast if they change, automatically, the society will be on the right track.
@VoiceOfMaheedhar9 ай бұрын
Hope you would share the video with every one around you Ramakrishna garu 🙏
మనస్పూర్తిగా ప్రార్ధిస్తే తప్పకుండా జరుగుతుంది రవి గారు 🙏
@madhavarajusagiraju9 ай бұрын
Abba bba guru gaaru Sanjana sangati ante ede guruvugaaru padabhivandanalu Jai Jai sriram. S Madhava Raju
@VoiceOfMaheedhar9 ай бұрын
కృష్ణార్పణం 🚩 జై శ్రీరామ 🙏 ధన్యోస్మి మాధవ రాజు గారు..
@ramumudidana98599 ай бұрын
సార్ మహాభారత వీడియోస్ మళ్లీ ఎప్పుడు పెడతారు
@VoiceOfMaheedhar9 ай бұрын
మహాభారతం కొనసాగించడానికి ఇంకా టైమ్ పడుతుంది రాము గారు 🙏
@amar16247 ай бұрын
Anna...ante eepudu mana mundhu vunna ante oka pakshi kani,sinham ga gani ethara jeevalu kani ....manava janma pondhey kraman lo unnaya...🙏🙏...kasta chyeparaa...
@VoiceOfMaheedhar7 ай бұрын
ఏదైనా కావచ్చు అమర్ గారు. అటు నుంచి ఇటు వచ్చే క్రమం కావచ్చు, లేదా ఇటునుంచి అటు వెళ్ళిన పరిస్థితీ ఉండవచ్చు. అందులో మన పూర్వీకులు కూడా ఉండవచ్చు 🙏 అందుకే మన పెద్దలు అంటుంటారు. ప్రతి ప్రాణిలో భగవంతుడిని దర్శించమని..