Sri Krishna Pandaveeyam || Changure Bangaru Full Video Song || N.T.R, K.R.Vijaya

  Рет қаралды 5,382,988

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

9 жыл бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 714
@375___Vamsi
@375___Vamsi Жыл бұрын
అంతా అందం ఏంట్రా బాబు 😅 ... అప్పటిలో వల్లే great..
@nagaprasad7866
@nagaprasad7866 4 жыл бұрын
సినారేగారి సాహిత్యం టివిరాజుగారి సంగీతం జిక్కిగారి గళం నాగరత్న ఉదయకుమార్ గార్ల హావభావాభినయాలు అన్నీకలసి సమ్మోహనపరచాయి
@venkannakolagani1099
@venkannakolagani1099 10 ай бұрын
0
@saralasrirama5513
@saralasrirama5513 3 жыл бұрын
ఒక రాక్షసకన్య కు పాట ఇది. కానీ పాట మధురానుభూతిని ఇస్తుంది.ఆ పాత మధుర గీతాలో ఇది ప్రముఖం
@gunukulavenkataramireddy6848
@gunukulavenkataramireddy6848 3 жыл бұрын
7
@eramaswamy-tl6bh
@eramaswamy-tl6bh Жыл бұрын
Yes. Great song.
@raghurachapalem8785
@raghurachapalem8785 Жыл бұрын
నాగరత్న నటీమణి ఉదయ్ కుమార్ ల నటన జిక్కి మత్తైన గానం సినారె గేయం ఈ పాటకు జీవం పోశాయి Hats off to all
@maddipativenugopal4995
@maddipativenugopal4995 2 жыл бұрын
సుప్రసిద్ధ దర్శకుడు నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అపురూప దృశ్యకావ్యం
@SanaReb
@SanaReb 3 жыл бұрын
What a marvelous meaning , నా తెలుగు భాష మాధుర్యం ఎంత బాగుందో......
@svrmurthy51
@svrmurthy51 Жыл бұрын
అతి తక్కువ వాయిద్యాలతో విన సొంపైన సంగీతం గాలిలో తేలిపోతున్నట్లు , మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం . అద్భుతః
@gprathap3367
@gprathap3367 4 жыл бұрын
రచయితలు నవరసాలు దారపోసి ఎఃత అద్భుతంగా వ్రాసారు నిజంగా మీరు great Legends
@nareshvadluri3558
@nareshvadluri3558 2 жыл бұрын
హిడింబి అనే రాక్షస కన్య భీమసేనున్ని ఎలా వలచిందో ఇంత అందంగా చూపించడం మన తెలుగు వారికే సాధ్యం....
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 7 ай бұрын
అవును ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అలాంటి కాలంలో సినిమాలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
@kaipa9982
@kaipa9982 4 ай бұрын
హిడింబాసురిడి సోదరిగా అందంగా నృత్యం చేసి నటించింది హిందీనటి "హలం " గారు.. రాక్షస కన్యను కూడా..అందంగా చూపించడం దర్శక ప్రతిభ
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 3 ай бұрын
Hidambi raksha Kanya kani Maru veshamlo velli bheemudini preminchindi. Idi vyasa bharatam lo undi. Rakshasulaki Maru veshalu veyadam mamule. Ex.aRawanudu Maya sanyasi vesham vesinattlu.
@PNARAYANARAO-ip4pd
@PNARAYANARAO-ip4pd 2 ай бұрын
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 2 ай бұрын
హిడింబి కాదనుకుంటా
@parasaprabhakararao3405
@parasaprabhakararao3405 3 жыл бұрын
ఆ కవ్వింపులో ఆ భాషలో ఎంతహుందాతనం. ఎంత చిలిపితనం. ఎంత చాకచక్యంగా direct చేసారు. రచన ఎంత గుబాళింపుగావుంది. Music director ఎంత వీనులవిందుగా మలిచారు. వ్వా. సెహబాష్. తెలుగు భాషవున్నంతవరకు ఇటువంటిపాటలు నయనానందం శ్రవణానందం కలుగచేస్తూనేవుంటాయి.
@rajumedi9290
@rajumedi9290 3 жыл бұрын
Bhala, c. Naarayanareddy gaaru, mee paatalu vichhina puureeku vole tiyyaga guchhukuntunaye kadda, mee lalita laavanya su madhura geetalu manasu pulakimpa cheeyava
@eramaswamy-tl6bh
@eramaswamy-tl6bh Жыл бұрын
@@rajumedi9290 baga chepparandi. Aa mahanubhavulu cinare and ntr garulu ekkada puttaro theliyadu. Malli mana telugu vari munduku ravaalani prarthisdamu.
@tungakr8378
@tungakr8378 4 жыл бұрын
ఓహొ హో హో వో వో వో ఓహొ హో హో వో వో వో చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాదా అయ్యరే ---అయ్యరే నీకే మనసియ్యాలనుందిరా చాంగురే చాంగు చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది ముచ్చటైన మొలక మీస ముంది భాళా అచ్చమైన సింగపు నడుముంది ఈ ఈ జిగిబిగి మెనుంది సొగసులోళుకు మొముంది నేటి దొరవు అమ్కక చెల్లా ఆ ఆ నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఆ ఆ చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు కైపున్న మచ్చకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడి బాకు పచ్చల పిడిబాకు విచ్చిన పూవురేకు వు చ్చుకుంటే తెలుస్తుందిరా రా మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా ర ఆ ఆ చాంగురే చాంగు బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా గుబులుకొనే కోడెవయసు లెస్సా దాని గుభాళింపు ఇంకా హై లెస్సా పడుచుదనపు గిలిగింతా గడుసు గడుసు పులకింతా వుండనియ్యవేమిసేతురా రా ఆ కైదండ లేక నిలువలేనురా చాంగురే చాంగు బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ఓ హొ హొ ఓ ఓ
@GaneshKumar-zg8tb
@GaneshKumar-zg8tb Жыл бұрын
Super
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy Жыл бұрын
Thanks-- for posting the Lyric---
@user-vb8nm5ww9z
@user-vb8nm5ww9z 4 ай бұрын
Super
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 3 күн бұрын
The dancer is NAGA RATNAM
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@rameshbabumandali9136
@rameshbabumandali9136 7 ай бұрын
💐🙏
@kovalasuresh1997
@kovalasuresh1997 4 жыл бұрын
జిక్కి గారు అద్భుతంగా గానం చేశారు.. నటీమణి చాలా అందంగా ఉన్నారు
@jeevanbhanu7448
@jeevanbhanu7448 11 ай бұрын
Thara anta avida name danc teacher anta
@rameshanumula4992
@rameshanumula4992 7 ай бұрын
G, Varalaxmi gaari akka kuthuru. Naagarathna
@ramananaik8406
@ramananaik8406 4 жыл бұрын
అందం, అభినయం, గాత్రం, చిత్రీకరణల సంపూర్ణ సమ్మేళనం ఈ పాటను అజారమం చేసాయి
@rithwik_replays
@rithwik_replays 4 жыл бұрын
అన్న గారి దర్శకత్వం అదిరింది
@sathyamcanaparapu653
@sathyamcanaparapu653 4 жыл бұрын
ఎన్నిసార్లు విన్న.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....
@saraswathisingh7255
@saraswathisingh7255 2 жыл бұрын
అప్పట్లో కష్టపడి మంచి సెట్టింగ్స్ వేసేవాల్లు... ఇవాళ అంత గ్రాఫిక్స్..how amazing settings
@kovelagoud
@kovelagoud 2 жыл бұрын
కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు గుచ్చుకుంటె తెలుస్తుందిరా_ మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా,,,,,, 👌👌👌
@nametaken1532
@nametaken1532 3 жыл бұрын
2:54 అచ్చం గుళ్ళలో రాతి శిల్పం ల ఉంధి 😍
@rekhanaumamaheswararao9439
@rekhanaumamaheswararao9439 3 жыл бұрын
Avunu brother, presant heroine's yevaru ala leru,0 size ani skin thappa undatamle
@bnm363
@bnm363 Ай бұрын
ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టి ఆర్ గారు సినారె గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టారు.అదేమంటే మూసలో పోసినట్లు కాకుండ ఇంతవరకు లేని అపూర్వ ప్రయోగం ఉండాలని సూచించారు. ఈ పాటను గూర్చి సినారె గారు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వూ ఉంది.
@rahimsk3762
@rahimsk3762 3 жыл бұрын
ఇక ముందు ఎవరయినా ఇలాంటి పాటలు చేయగలరా? 100 శాతం ఎవరూ చేయలేరు
@maremmariyamma2912
@maremmariyamma2912 2 жыл бұрын
Maybe y
@venkaiahbabu8077
@venkaiahbabu8077 2 жыл бұрын
@@maremmariyamma2912 atuvanti face expression ippati heroines ivvaleru ani vari abhiprayam ayi undochu andi. Dance ekkuva lekunda just fqce expressions tho ila cheyatam adbhutham 🥰👌👌👌
@ganipspk2406
@ganipspk2406 2 жыл бұрын
Never
@vaishnavivaishu2431
@vaishnavivaishu2431 2 жыл бұрын
S no one
@prameeladevi3578
@prameeladevi3578 2 жыл бұрын
Antha ledhu lendi
@mudapakavaralakshmi2356
@mudapakavaralakshmi2356 3 жыл бұрын
సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి మాస్టర్ పీస్.
@ashokkumarraghavula6315
@ashokkumarraghavula6315 3 жыл бұрын
ఈ పాట ఏ కాలంలో నైనా హిట్...
@kaleshavalipathan0496
@kaleshavalipathan0496 Жыл бұрын
ఈ పాట ఇంటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది
@manieswar1908
@manieswar1908 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడాలని అనిపిస్తుంది ఈ సాంగ్
@gjrani2277
@gjrani2277 4 жыл бұрын
పాట,పాటనుమించిన సొగసైన డాన్సు ,ఇలాంటి పాటలు ఇంక రానేరావు
@srinivasperumandla1348
@srinivasperumandla1348 3 жыл бұрын
అలనాటి అనుష్క..
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 3 күн бұрын
Are!ohava! Anushka !
@bnm363
@bnm363 Ай бұрын
సమ్మోహన మైన పాట,దృశ్యం,నటీనట ద్వయం.సినారె కలం వాటం,జిక్కి గారి తేనెలొలికే గాత్రం. టి.వి రాజు గారి సంగీత దర్శకత్వం,ఎన్టి ఆర్ గారి చిత్ర దర్శకత్వం.... న భూతో న భవిష్యతి!
@Vasudha1863
@Vasudha1863 3 жыл бұрын
జిక్కి గారి వర్ధంతి సందర్భంగా 💐🙏 సినిమా శ్రీకృష్ణ పాండవీయం హో ఓహో ఓహోహో ఓ ఓ ఓ ఛాంగురే, ఛాంగురే ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే! _... నీకే అయ్యారే మనసియ్యాలని వుందిరా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీసముంది_ భళా జిగిబిగీ మే నున్ ది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్ల! నీ సాటి ఎవ్వరుండుట కల్ల ఛాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు కైపున్న మచ్చాకంటి చూపు అది చూపుకాదు పచ్చలపిడిబాకు పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో! గుచ్చుకుంటె తెలుస్తుంది రా మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా గుబులుకొనే కోడెవయసు లెస్స_ దాని గుబాళింపు ఇంకా హైలెస్స గుబులుకొనే కోడెవయసు లెస్స_ దాని గుబాళింపు ఇంకా హైలెస్స పడుచుదనపు గిలిగింత _ గడుసు గడుసు పులకింత ఉండనీయవెమి సేతురా_ కైదండలేక నిలువలేనురా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజ
@venkatesregidi3269
@venkatesregidi3269 2 жыл бұрын
Tq.... Madam
@prasadshetty8432
@prasadshetty8432 Жыл бұрын
Old is gold
@gor6412
@gor6412 Жыл бұрын
రాక్షస కన్య ఇంత అందంగా ఉంటుందా!
@ritantareprises7967
@ritantareprises7967 3 жыл бұрын
నలుపు తెలుపు చిత్రం అయినా కూడా రంగుల చిత్రంలా వుంది.
@cenema.angleraju8263
@cenema.angleraju8263 4 жыл бұрын
భలేరా భీమా కండల వీరు డా భారతావని జిమ్ బాడి గుండెల వీరుడా...... ప్రపంచాన్ని జయించిన వీరా... వేయి ఏనుగులు బలం నీ ది రా మా హీరోవి నేవురా
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఓహోహో ఓహోహో ఛాంగురే ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలకమీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది ముచ్చటైన మొలకమీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగిబిగి మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా కైపున్న మచ్చెకంటి చూపు అది చూపుకాదు పచ్చల పిడిబాకు కైపున్న మచ్చెకంటి చూపు అది చూపుకాదు పచ్చల పిడిబాకు పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకంటె తెలుస్తుందిరా మనసుచ్చుకుంటె తెలుస్తుందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా గుబులుకొనె కోడె వయసు లెస్సా దాని గుబాళింపు ఇంకా హైలెస్సా పడుచుదనపు గిలిగింత గడుసు వయసు పులకింత ఉండనియవేమిసేతురా కైదండ లేక నిలువలేనురా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా
@sreeramappadoddapillappa2858
@sreeramappadoddapillappa2858 4 жыл бұрын
What attraction by female great king is down fall, except Sathya Harishchandra.
@subramanyamreddysubramanya9505
@subramanyamreddysubramanya9505 4 жыл бұрын
Baga type chesaru song
@sesharatnam5649
@sesharatnam5649 3 жыл бұрын
Super song
@laxmankumar-wc3nw
@laxmankumar-wc3nw 3 жыл бұрын
excellent translation thanks and keep it up
@a.bhaskararao8886
@a.bhaskararao8886 3 жыл бұрын
Me
@prabhakarkrishnavenivasant5087
@prabhakarkrishnavenivasant5087 4 жыл бұрын
ఇంకో 100 సంవత్సరాలు అయిన చూడ కలిగే పాట
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So melodious. Jikki gari voice,T.v. Raju music,Reddy gari lyrics 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@janarthanpaidi7762
@janarthanpaidi7762 Жыл бұрын
ఉదయ్ కుమార్ అభినయం చాలా బాగుంది పాట సింప్ల్య్ సూపర్బ్
@tenjarlavenkateswarluvenka934
@tenjarlavenkateswarluvenka934 3 жыл бұрын
ఎన్ని తరాలకైనా ఆణిముత్యాలు ఇలాంటి సినిమాలు
@rayapatiramalingaiah6614
@rayapatiramalingaiah6614 4 жыл бұрын
చింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పదబంధాల పొందిక అద్బుతం
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 Ай бұрын
Adi c nare varike chellindi pata vinnanthasepu aa lokamlo viharisthunnattu undi....
@praveensgads915
@praveensgads915 3 жыл бұрын
One of the best song:love of her face n expressions💖
@venkateshmudhiraj5415
@venkateshmudhiraj5415 3 жыл бұрын
ఆణిముత్యం లాంటి, పాటలు ఎన్నో 😊😊
@hindusecular1263
@hindusecular1263 6 жыл бұрын
I love this song.... And the expressions & dance of Ratna garu .....
@ladcameo
@ladcameo Жыл бұрын
Oka 10 20 years tarvata ochunte pedda star ayyavaru
@madhavasekhar2409
@madhavasekhar2409 6 жыл бұрын
సూపర్ సాంగ్ అప్పటికి ..ఇప్పటికి.. ఎప్పటికి.. మధురానుభూతిని పంచే పాత పాట 👌👌👌
@nageshv5615
@nageshv5615 6 жыл бұрын
madhava sekhar mayadam mayadremlgdi
@nageshv5615
@nageshv5615 6 жыл бұрын
Happy birthday m
@nageshv5615
@nageshv5615 6 жыл бұрын
Telugu mayadarimlgadu
@anilreddy1359
@anilreddy1359 6 жыл бұрын
madhava sekhar se
@krishnaveni6943
@krishnaveni6943 6 жыл бұрын
Adige navalokam
@mohammedyousuf8022
@mohammedyousuf8022 2 жыл бұрын
Always, I love this song and also dancer Ratna expressions is very Nice.Old is gold.
@sagilisreenivasulu3386
@sagilisreenivasulu3386 5 жыл бұрын
అత్యద్బుతమైన సాంగ్
@lingeshbr1157
@lingeshbr1157 3 жыл бұрын
15-10-2020 లో ఈ పాటను విన్న వాళ్లు లైక్ చేయండి చాలా మంచి పాట మై ఫేవరెట్ సాంగ్ ఎన్టీరామారావు చాలా అద్భుతంగా నటించినటువంటి మూవీ శ్రీకృష్ణ పాండవీయం ఈ మూవీలో భీముని పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరా ప్లీజ్ ఈ మూవీలో యాక్టింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్క పాట చాలా అద్భుతంగా ఉన్నాయి
@raoks3467
@raoks3467 Ай бұрын
Kannada actor udayakumar
@niharikag8370
@niharikag8370 5 жыл бұрын
She is simply super
@Bharatpragatimixedmedia
@Bharatpragatimixedmedia 3 жыл бұрын
రత్న & ఉదయ కుమార్ సంగీతం టీవీ రాజు గ్రేట్ music director
@Bharatpragatimixedmedia
@Bharatpragatimixedmedia 3 жыл бұрын
Music great T వెంకట్రాజు (tv Raju) singer జిక్క on screen = Rathna-udhayakumar
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై ఎన్టీఆర్ సార్ ❤❤❤❤❤
@satyasaiprasadmandapakala4007
@satyasaiprasadmandapakala4007 2 жыл бұрын
Editing is superb ...without any graphics support, they did this ....excellent...actors...fantastic,,,
@lb-me2zh
@lb-me2zh 4 жыл бұрын
Eye expression of actress 👌🥳
@rameshalla2886
@rameshalla2886 4 жыл бұрын
సూపర్ సాంగ్
@laxminarayanaavadhanulu7182
@laxminarayanaavadhanulu7182 3 ай бұрын
Narayana Reddy gari sahityam adbhutam
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
Old is gold always 💞
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
Spr hiట్ song,,, c. నారాయణరెడ్డి గారి పాట adbutam
@satyampoosalapati1844
@satyampoosalapati1844 5 жыл бұрын
What a wonderful song with nice dance composing . Bheemasenuni Expressions awesome and actress is charming. Totally ever green song.I like bheemasenuni natana in this cinima.
@babunarendra5788
@babunarendra5788 3 жыл бұрын
Legend kannada actor Udaya Kumar
@ramanaiahnerella8975
@ramanaiahnerella8975 3 жыл бұрын
దండమూడి రాజగోపాల్ గొప్ప చ పహిల్వాన్ భీముని పాత్రలో బాగుంటాడని NTR ఆ పాత్ర కు తీసుకొన్నారు . ఆయన అధ్బుత ముగా పొషించి జనాల మన్ననలు పొందారు .
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
శ్రీ కృష్ణ పాండవ వేయము.ఎన్ టీ అర్.మరియు కే అర్.విజయ నటించిన చిత్రము.చాంగురే చాంగు రే.బంగారు రాజ చాంగ్ చాంగ్ రే బంగారు రాజ. అన్ని కాలాల నచ్చిన పాట .
@rayalanarayana9095
@rayalanarayana9095 2 жыл бұрын
కేఆర్ విజయ కాదు రత్న
@shivaramakrishnasingirala9160
@shivaramakrishnasingirala9160 9 ай бұрын
Hidimbi ane rakshasi ni intha andam ga chupinchi intha adbhutamaina paata andinchinchina aa mahanubhavulaki padabi vandanamulu.
@narenderdheeravath5374
@narenderdheeravath5374 3 жыл бұрын
Beautiful song one of the best Telugu films.
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 5 жыл бұрын
Aaa voice lone oka mathu magic unnay🙏🙏🙏
@mvenugopal8288
@mvenugopal8288 5 жыл бұрын
No words, its ultimate
@premjithjoshiamarlapudi8964
@premjithjoshiamarlapudi8964 2 жыл бұрын
Bheema senudhi ki hidimbi love propose chese song thought yevariki vacchindo gani super.
@ABDULRAHIM-no2cr
@ABDULRAHIM-no2cr Жыл бұрын
Kipunaa Machaganti Chupu Eexelent song
@kollanagarajakumari5914
@kollanagarajakumari5914 4 жыл бұрын
ఒహ్హో🌻🌻super song.👏👏🌹🌹. ఓహో హో ఓహోహో ఓ ఓ ఓ ఛాంగురే, ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే!_...అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీసముంది_ భళా! అచ్చమైన సింగపు నడుముంది! ముచ్చటైన మొలక మీసముంది_ భళా! అచ్చమైన సింగపు నడుముంది! జిగిబిగీ మేనుంది_ సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్ల!నీ సాటి ఎవ్వరుండుట కల్ల ఛాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు కైపున్న మచ్చకంటిచూపు_ అది చూపుకాదు పచ్చలపిడిబాకు పచ్చలపిడిబాకో_ విచ్చిన పువురేకో! గుచ్చుకుంటె తెలుస్తుందిరా_ మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా . గుబులుకొనే కోడెవయసు లెస్స_ దాని గుబాళింపు ఇంకా హైలెస్స గుబులుకొనే కోడెవయసు లెస్స_ దాని గుబాళింపు ఇంకా హైలెస్స పడుచుదనపు గిలిగింత _ గడుసు గడుసు పులకింత ఉండనీయవెమి సేతురా_ కైదండలేక నిలువలేనురా చాంగురే ఛాంగురేబంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ఓహో హో ఓహోహో ఓ ఓ ఓ
@chandrasekharraoa8983
@chandrasekharraoa8983 3 жыл бұрын
A rojulloneadbutnga chitrreka rincharu. Techniations skills ki congrats.
@peddireddychannareddy4433
@peddireddychannareddy4433 6 жыл бұрын
Changure Bangaru super song
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 3 жыл бұрын
N T R direction was superb highlight
@Ravichandran-tw8iw
@Ravichandran-tw8iw 3 жыл бұрын
Excellent countenances of the dancer not to be forgotten ever
@sravansravan1641
@sravansravan1641 6 жыл бұрын
world record direction nobody can do this type of song in cinema industry you are legend sir n.t.r. garu
@sandyamighty361
@sandyamighty361 4 жыл бұрын
Ntr kadu kadaa song lo
@sivaprasad9914
@sivaprasad9914 3 жыл бұрын
@@sandyamighty361 -- NTR was Director of this movie.
@Deepa-od3wr
@Deepa-od3wr 5 жыл бұрын
Jikki gari voice super
@venkateshyadav822
@venkateshyadav822 Жыл бұрын
తెలుగు వారి దారేసింగ్ అర్డ్ jhanard రావు గారి లైఫ్ స్టోరీ కావలి
@maddelasreedevi5812
@maddelasreedevi5812 5 жыл бұрын
Naaku chinnapatinudi eeesong ante bhale bhale bhale estam epatike enka yekuva estam super super song
@mohammadhanzala601
@mohammadhanzala601 3 жыл бұрын
Our family members really Love this song
@bhanuprasad4606
@bhanuprasad4606 2 жыл бұрын
TV Raju gaaru Ghantasala gaaru NTR gaaru andaraoo ajaraamaram.We salute you!
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 3 жыл бұрын
Narayana Reddy garu poetry was superb
@ramcharan39
@ramcharan39 3 жыл бұрын
Ever ,memorable highlight song. Super
@durgabhamidipati7583
@durgabhamidipati7583 8 ай бұрын
భీముడు గా వేసిన ఆయన మగమహారాజు సినిమాలో చిరంజీవి తండ్రిగా వేశారు.
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 3 жыл бұрын
I love this song very much
@prangaraoprangarao8469
@prangaraoprangarao8469 Жыл бұрын
యన్ టి ఆర్ . డైరెక్షన్ సూపర్ స్టిల్స్
@laxmankumar-wc3nw
@laxmankumar-wc3nw 3 жыл бұрын
what a beautiful song and excellent and mesmerise dance we enjoy lot
@nagarajumanthena4665
@nagarajumanthena4665 6 жыл бұрын
Beautiful music & lyric
@suneethav367
@suneethav367 5 жыл бұрын
Super song and expressions & dance wonderful
@vijayabhaskarreddydodda5767
@vijayabhaskarreddydodda5767 6 жыл бұрын
NTR is ultimate. action / script / direction - all talents in one man. No one can cross his records Within one year as hero in 11 movies, out of which 8 movies run 100 days, and script & directed 2 own movies , Can any one in history can beat this record.
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 4 жыл бұрын
N in NTR stands for Na Bhutho Na Bhavishyathi...
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Yidhi the best cinimaa rangulalo chupithe/india mottham chustaaru/
@orsumahesh9586
@orsumahesh9586 2 жыл бұрын
కొంచేం కలర్ లో వుండి,dj mix స్టైల్ లో ఉంటే రికార్డు సృష్టించిన మరో ఆణిముత్యం అవుతుంది..
@laxmiravi7523
@laxmiravi7523 5 жыл бұрын
Old is really gold
@yramamohan86
@yramamohan86 4 жыл бұрын
A rare celluloid portrayal of Bheema by Udayakumar in Srikrishnapandaveeyam, directed by NTR. Bheema's vigorous and sharp eyes have been compared to emerald-studded dagger! What a nice literature the song has. NTR rightly found such eyes (for Bheema's role) and the stature in Udayakumar. Oh, Udayakumar and the actress have done it well in this song.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
True.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srikanthnayak7278
@srikanthnayak7278 2 жыл бұрын
Apudu life ki povali anipistundi apudu life hey chala bhaga undedhi
@SankarValluri-ee6tv
@SankarValluri-ee6tv Ай бұрын
Emi andham😮😮😮❤❤❤
@prameelagonipati7504
@prameelagonipati7504 6 жыл бұрын
మచ్చకంటిచూపు...........పచ్చలపిడిబాకు అద్బు‌తమైన పాట
@yadaiahjuvvi7698
@yadaiahjuvvi7698 3 жыл бұрын
Jikki's song is exalent
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Pachala🌻pudina ki mechina poverty muttukonte telustundi raa🔥
@thallapallysuresh3853
@thallapallysuresh3853 7 ай бұрын
Old is gold ❤, ippati patalu dance lu sooda leeka sastunnam babu,
@marineatsea
@marineatsea 4 жыл бұрын
Excellent song that's why our elders said.... Old is gold
@shobhakothapally5971
@shobhakothapally5971 Жыл бұрын
Same story same patalatho , ooreke ardam pardam lekunda thiyadm kante malli paatha story tho paatalatho thiste mana sampradaayalu paddathulu baaguntayi prathi family happy ga untadi
@darling_c_ri_91
@darling_c_ri_91 5 жыл бұрын
One of my favorite song 👍👍👍👌👌👌👌👌☝️☝️👏👏👏
@satyavani6426
@satyavani6426 4 жыл бұрын
Superhitsong
@narayanachowdary1737
@narayanachowdary1737 2 жыл бұрын
Adbhutam song
@rakeshvarma4122
@rakeshvarma4122 6 жыл бұрын
em music.. em heroin..em dance..em expression's.. especially 4:20 her smile...really killing.. ippati heroin's expression choopiyyamante..em choopistharo vallake theliyadu..
@chenchudamarla553
@chenchudamarla553 6 жыл бұрын
Great performance by naga Ratnam and Uday Kumar directed by Anna garu
@satyampoosalapati1844
@satyampoosalapati1844 4 жыл бұрын
ఉదయ కుమార్ acting super.నేనే ,మేమె, గొప్ప అని చెప్పుకునే వాళ్ళకు సవాల్
@deepamvenkateswarlu8751
@deepamvenkateswarlu8751 6 жыл бұрын
Beautiful song
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 4 жыл бұрын
What a music composition. Excellent
@subhashinisottu5932
@subhashinisottu5932 3 жыл бұрын
Very nice
@srinivasraju3201
@srinivasraju3201 2 жыл бұрын
My favorite sang
@jayashvrajlal4795
@jayashvrajlal4795 6 жыл бұрын
Beautiful song. Please it will be make new technology colour full song. Pls. try it.
@mendasriram1307
@mendasriram1307 3 жыл бұрын
ముచ్చటైన మొలక మీసం...అచ్చమైన సింగపు నడుము,పచ్చలపిడి బాకు ఏమి సాంగు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
పాట అదిరింది.
@indianhomefoods3231
@indianhomefoods3231 Жыл бұрын
Beautiful song ❤️ ...
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 2,8 МЛН
Sri Krishna Pandaveeyam || Krishna Yadubushana Full Video Song || N.T.R, K.R.Vijaya
7:27
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 400 М.
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 29 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 42 МЛН
Daana Veera Soora Karna || Chithram Bhalaare Video Song || NTR, Sarada
3:07
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 3,9 МЛН
BhagyaChakram - Vaana Kadu Vana Kadu Varada Raja
3:20
meratelugureg
Рет қаралды 997 М.
Lyrical Video | Enki  Paata "Padi mandi lo enki | Singer V. Gouri Kusuma
2:13
Aadapaduchula Kaalakshepaalu
Рет қаралды 3 М.
Ra Ra Krishnayya Video Song - Ramu Telugu Movie - NTR,Jamuna
5:41
Telugu Movie Bazaar
Рет қаралды 5 МЛН
Swagatham Suswagatham Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
6:21
Matthu Vadalara Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
3:10
Shalimar Film Express
Рет қаралды 5 МЛН
NEW VAMPIRE EPISODE INCOMING 😈
0:27
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН
Люди были шокированы от увиденного 🤯
0:29
Фильмы I Сериалы
Рет қаралды 1,6 МЛН
NEW VAMPIRE EPISODE INCOMING 😈
0:27
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 4,7 МЛН