Sri Krishnavataram - Sri Krishna Geethopadesam to Arjuna - NTR, RamaKrishna

  Рет қаралды 691,876

Arjun Dirisinala

Arjun Dirisinala

Күн бұрын

Пікірлер: 175
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
🌹🙏 దేవుడంటే ఎలాఉంటాడో, ప్రజలందరికి, అనేక రూపాలలో, సాక్షాత్కరించి, దర్శనం ఇచ్చిన దివ్య స్వరూపుడు, ఎన్ టీ, రామారావు, నేటికీ అవతారపురుషుడు గానే, మనం దర్శించు కోవడం, మన అదృష్టం 🌹🙏
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
షేక్ షహి గారు అభినందనలు మరియు ధన్యవాదాలు మీరు వ్రాసిన విశ్లేషణ ఈ 2020 లలో పౌరాణిక చిత్రాన్ని చూసి మీ అభిప్రాయం చెప్పిన విధానం చక్కగా ఉంది మీవంటి మంచి అభిమానిని ఈ విధంగా కలవడం చాలా ఆనందంగా ఉంది
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
@@జూపల్లి.రావు 🌹🌸 థాంక్యూ బ్రదర్ 🌸🌹
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
@@as.murthyas.murthy6087 ,💐 శుభోదయం
@UshaRajavaram
@UshaRajavaram 2 ай бұрын
👌🦚
@gouraiahv8387
@gouraiahv8387 2 ай бұрын
World wide, providing the Geeta opadeesham
@2007phanikmr
@2007phanikmr 6 жыл бұрын
ఎంత మధురమైన అర్ధవంతంమైన పాట...కృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ అలా ఓడిగిపోయారు...నిజంగా కృషునుడు చెప్తున్నట్టే
@kvenkatakrishnareddy7263
@kvenkatakrishnareddy7263 5 жыл бұрын
I
@maheshroy8795
@maheshroy8795 5 жыл бұрын
Phani Kmr ఎన్టీఆర్ లాంటి నటుడు నభూతోనభవిష్యత్
@ananthapadmanabhasastry4847
@ananthapadmanabhasastry4847 17 күн бұрын
Jai NTR vishwa roopamu adbuthamu. Itivanti sanniveshaalu malli yeppadu yevaru chesthaaru. Idi NTR annagaruke saadyamu. Jai NTR. From Anantha Padmanabha Sastry. Karahalli. Kolar Dist 🙏🏻🙏🏻🙏🏻
@narasimhanagendrakumar6794
@narasimhanagendrakumar6794 9 жыл бұрын
Sri Krishna Geetha Gives an extraordinary Life for all Human Beings. GEETA is the source for solving all of our problems in right manner.
@muralikrishnaUnyala
@muralikrishnaUnyala 8 ай бұрын
Excellent movie and excellent padyulu, super
@chviswaprakasharao244
@chviswaprakasharao244 9 жыл бұрын
Unique and unsurpassable! Legendary NTR and Ghantasala! What a combination! How fortunate telugus are! ఓ తెలుగు వాడా! నీ జన్మ ధన్యమయింది.
@ramanarasimharaonelluri4405
@ramanarasimharaonelluri4405 6 жыл бұрын
Ch Viswa Prakasha Rao t
@shyamsunder-qy1gs
@shyamsunder-qy1gs 2 жыл бұрын
Super ntr always no.1
@ravisabba9847
@ravisabba9847 Жыл бұрын
Super!!!
@chviswaprakasharao244
@chviswaprakasharao244 7 жыл бұрын
ప్రతి పదానికి, repeat ప్రతి పదానికి, ఎన్టీఆర్ హావభావాలు, నటనా వైదుష్యమూ చూడండి. ఆ విగ్రహం చూడండి. ఎవరు సాటి రాగలరు?
@JL-mp9ou
@JL-mp9ou 6 жыл бұрын
Venkateswara suprabhatham
@JL-mp9ou
@JL-mp9ou 6 жыл бұрын
if signalman2
@9440272089
@9440272089 5 жыл бұрын
You are right
@jvrao9736
@jvrao9736 5 жыл бұрын
విశ్వప్రకాష్ రావు గారు మీరు తెలుగులో భావవ్యక్తీకరణ చేసిన తీరు చాలా చక్కగా ఉంది,యన్టీఆర్ గారి మీరు వ్రాసిన ప్రతీ పదం అక్షర సత్యం, యన్టీఆర్ గారు నటనా ప్రాణప్రతిష్ట చేసిన పౌరాణిక చిత్రాలు పలుమార్లు చూసి తరించిన అర్థశతకం వయస్సు లో ఉన్న తెలుగు భాష అభిమానిని మీ వంటి తెలుగు వారి ని ఈ విథంగా కలవడం చాలా షంతోషం కలిగి స్తుంది
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
రావు గారూ. సారీ. కొంచెం ఆలస్యంగా చూసాను. మీకామెంట్ కి అభినందనలు. మీరన్నట్టు ఆజంతము, శబ్దాలంకారశోభితము అయిన తెలుగంటే నాకు ఎంతో అభిమానం. పద పరిపుష్టి; పద్య, సమాస, అవధాన ప్రక్రియలు భాషకు మరింత వన్నె తెస్తున్నాయి. తెలుగు వాడిగా పుట్టినందుకు నిత్యం నేను ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొంటుంటాను.
@whereisthehall
@whereisthehall 10 жыл бұрын
Excellent depiction of entire essence of 'duty' conveyed in few minutes. In my view NTR and Ghantasala had contributed a lot to Telugu tradition and left indelible memories. kvs.
@kandagadlavenkatarameshbab2921
@kandagadlavenkatarameshbab2921 8 жыл бұрын
NTR Srikrishnude and Ghantasala Gana Ghandarvude. As legends vunna time lo manam vundadam realga lucky.
@radhakrishnarao1171
@radhakrishnarao1171 7 жыл бұрын
ఈ గీత ఎవరు వ్రాసినారు .తెలుగు లో ఇంత చక్కగా సూక్షం లో మోక్షము కనబరచినారు.అత్యంత మధురముగా చెవులకు,ఆత్మకు ఆనంద దాయకముగా గానగంధర్వుని కం ఠ ము లో అమృత ధారనిరంతరము అవిరామ ముగా కురుస్తున్నది.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 7 жыл бұрын
Radha Krishna rao - లెస్స మిత్రమా. నీవన్నదాంట్లో ప్రతి పదమూ నూటికి నూరు పాళ్లు నిజం.
@krishnavedanthachary5568
@krishnavedanthachary5568 7 жыл бұрын
Samudrala raghava chaetulu tagginchi nadi idi
@nagarajanjagannathan4507
@nagarajanjagannathan4507 4 жыл бұрын
Hhhv vz○8}}¿¿♧♧《¤□>[
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
రాధాకృష్ణ గారు ఈ కృష్ణా ఆవతారం చలనచిత్రాన్ని గత 25 ఏళ్లుగా చూస్తున్నాను ఈ భగవద్గీత ను రచించిన వారు సముద్రాల జూనియర్
@RamaDevichCH
@RamaDevichCH 3 жыл бұрын
Nijame
@reddappaks5139
@reddappaks5139 2 жыл бұрын
My sincere salute to NTR and GHANTASALAGARU.
@ranganathgjmysurukarnataka8642
@ranganathgjmysurukarnataka8642 4 жыл бұрын
Silver Jubilee hit in "Majestic" theatre Bengaluru
@kollajagankollajagan2221
@kollajagankollajagan2221 6 жыл бұрын
అన్న గారు పాదాభివందనం
@tripsee657
@tripsee657 9 жыл бұрын
క్రిష్ణ -- పార్థ పార్థ, ఎందుకీ విషాదం, ఏమిటీ ఈ అస్ర సన్యాసం , అర్జున -- మనించు బావ, ఈ సమరం నాకిష్టంలేదు, నేను చెయ్యలేను బావ, క్రిష్ణ -- ఏమిటీ విపరీతం, శస్త్రఅస్త్ర ధారివై, శత్రు సంహారం చేసి విజయం సాదించ వలసిన సమయంలో, అజీవుడవై , ఆయుధం పారవేస్తావ అర్జున -- ఏమి చేయను బావ , అటు చూడు అంతమంది ఆత్మీయులను స్వార్థం కోసం సంహరించామంటావా, వంశాబ్యుదయమే పరమ లక్షయంగా విశ్వసించే కురువ్రుధులకు దాయాదుడైన ఏకైక రక్త పంచుకున్న దర్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుప్పకారం ప్రనాపహరనేన రక్తప్లవితమైన రాజ్య లక్ష్మి నాకక్కర లేదు, నేను బంధు వధ చేయలేను చేయను క్రిష్ణ -- అర్జున, మొహాంతుడవై స్వధర్మాన్ని మరిచి పోతున్నావు వైరి వీర సముధాయాన్ని నీవు చంప బోతున్నావని నీ చేతనె వారు చంప బడతారని బ్రాంతి పడుతున్నావు, హు హు హు చంపే నీవెవరు సచ్చే వారెవరు, తనువుతొ కలుగు భాంధవ్యుమ్ములెల్ల తనువుతో నషియించి దరనిలో గలియు తనువ నిత్యమ్ము ఆత్మ యొకటె చివికి జీర్ణమునైన చేలముల్ వదిలి క్రొత్త వలువలు గట్టికోన్నట్టి రీథి ఖర్మాను ఘథి ఒక్క కాయమ్ము వదిలి వేరొక్క థనువు ప్రవేశించునాత్మ, ఆత్మకు ఆదియు అంతమ్ము లేదు, అది గాలికేండదు అంబుతో దేగదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారం ఆవలనేట్టి మోహమ్ము వీడి ప్రభుధ డవగుమా, ఒక్కడు చంపు వేరోక్కడు సచ్చు నను మాట పొరపాటు ఆ బ్రాంతి విడువు, పురుషుల ఉతమ'పురుషుండ నేనె కనులకు దోచు జగమ్మును నేనె జగదాత్మయు నేనె, జగము శ్రుజించి పోషించి లయమును పొందింతు నేనె స్వార్థమ్మునకు దర్మం ఆహుతి చేసి మధమత్థులయి పేర్చు మానవకోటి నాశమ్ము చేయ సంకల్పించినాడ ఈ రనయగ్నమ్ము ఎవ్వరు ఆప లేరు మృత్యు ముగమ్ములో మిడుకుచునున్న రాజ లోకమ్ము రక్షించ లేరు నా చేత హతులైన నర నాయకులను నందింపగ నిమిథమాత్రుండ వీవు, భీష్మాది కౌరవ వీరలోకమ్ము నా గర్బమున మహానలికీలలందు కాలుచున్నారు ఇదే కనులు కౌంతేయ పార్థ నీ మొహం నశించిందా నిష్కాముడవై సర్వ కర్మ ఫలములు నాకే అర్పించి నన్ను శరణు పొందు నీకు ముఖ్తిని ప్రసాదిస్తాను శోక రహితుడవై నీ కర్తవ్యమ్ము నిర్వహించు లే ... ============================================= ============================================= @krishna- partha partha, enduki vishadam, emiti ee asra sanysam, @arjuna- manninchu bava, ee samaram nakistam ledu, nenu cheyyalenu bava @krishna- emiti vipareetham, shastra astra dharivai , shatru samharam chesi vijayam sadincha valasina samayam lo, ajeevudavai, ayudham paravestava @arjuna- emi cheyanu bava, atu choodu, antha mandhi atmeeyulanu swartham kosam samharinchamantava, vamshabyudayame parama lakshaynga vishwasinche kuru vrudhulaku, dayadhudaina ekaika raktha panchukunna dartha rashtrulaku, nenu chese prathyuppakaram pranapaharanena, rakthaplavithamaina rajya lakshmi nakakkara ledu, nenu bandu vada cheyalenu cheyanu @krishna- arjuna, mohanthudavai swadarmanni marichi pothunnavu, vairi veera samudayanni neevu champa bothunnavani, nee chetane varu champa badatharani branthi paduthunnavu, hu hu hu, champe neevevaru, sache varevaru, thanuvutho kalugu bandhavyummulella thanuvutho nashiyinchi daranilo galiyu, thanuva nithyammu nithyammu aatma yokate, chiviki jeernamunaina chelamul vadili krotha valuvalu gattikonatti reethi, karmanu gathi okka kayammu vadhili verokka thanuvu praveshinchunaatma, aatmaku adhiyu anthammu ledu, adhi gaalikendadu ambhutho dekadu, neeta nanadu, agni neeraipodu, karuna vishadalau kaliginchunatti ahamunu mamakaram avalanetti mohammu veedi prabhudhadavaguma, okkadu champu verokkadu chachu nanu mata porapatu, aa branthi viduvu PURUSHULA VUTHAMA PURUSHUNDA NENE KANULAKU DHOCHU JAGAMMUNU NENE JAGADHAATMAYU NENE, JAGAMU SHRUJINCHI POSHINCHI LAYAMUNU PONDHINTHU NENE, swarthammunaku darmam ahuthi chesi madhamatthulayi perchu manavakoti nashammu cheya sankalpinchinada, ee ranayagnammu evvaru apaleru mruthyu mugammulo midukuchununna raja lokammunu rakshincha leru, naa cheta hathulaina nara nayakulanu, nandimpaga nimithamathrunda veevu, Bheeshmadi Kourava veeralokammu naa garbamuna mahanalikeelandu kaluchunnaru, ide kanulu kountheya, Partha nee moham nashinchindaa, nishkamudavai sarva karma phalamulu naake arpinchi, nannu sharanu pondhu, neeku muktini prasadistanu shoka rahithudavai nee karthavyammu nirvahinchu le ...
@Tcramana
@Tcramana 9 жыл бұрын
Great
@tripsee657
@tripsee657 9 жыл бұрын
Ramanareddy T Thanks
@Danny-ju5yp
@Danny-ju5yp 9 жыл бұрын
Thank you, there are some mistakes.. Please correct them..
@tampillasyamala7057
@tampillasyamala7057 6 жыл бұрын
Thirupathi Lagishetti is a
@laxminarayanacharychakrava9543
@laxminarayanacharychakrava9543 4 жыл бұрын
ముద్ర రాక్షషాలు చాలా వున్నా యి
@Ramakrishna-ow3oq
@Ramakrishna-ow3oq 9 жыл бұрын
Puranalalo vunna srikrishnudini lokaniki chupina ghannatha NTR DEEE,, aaa Patraloo jeevinchadam daiva prerana lekunda sadhaymaaa,, adi NTR KE SADYAPADINIDI..................
@narayanamurthy7818
@narayanamurthy7818 6 жыл бұрын
Rama krishna u
@balajir6028
@balajir6028 4 жыл бұрын
Best creation ever ....
@bargavibalasubramanian8210
@bargavibalasubramanian8210 2 жыл бұрын
Ghantasala gaaru, meeru chiravsmaraneeyulu. Mee paatalu vinadam maa adrushtam
@ashok69m
@ashok69m 11 жыл бұрын
NTR is legend.near future lo kooda evaru NTR dadidapulloki raleru.
@sathishkandukuri7716
@sathishkandukuri7716 7 жыл бұрын
Ashok Munnangi .ntr.karanajanmudu
@rajashekarreddy3519
@rajashekarreddy3519 4 жыл бұрын
Indian great actor Jai NTR
@aramati008
@aramati008 11 жыл бұрын
Excellent scene and great information for difference between Thanuvu and Athma
@oletiseshaprabhakararao2878
@oletiseshaprabhakararao2878 14 күн бұрын
N.T.R.looks like Bhagawan Lord Srikrishna.Namasthe.
@mamidisrinu6716
@mamidisrinu6716 3 жыл бұрын
God of world film industry
@nithyasrinivasan8077
@nithyasrinivasan8077 4 жыл бұрын
NTR acting body language fits for sree Krishna role... 👌👍
@Lagnakundali
@Lagnakundali 5 жыл бұрын
Viswa vikyathai natasarvabouma Jai ntr danyavadamulu malli miru puttali nandamuri taraka ramarao garu andrula apadbanduvudivi malli janminchali avatharinchali Jai ntr Jai Jai ntr
@VijayKumar-hm8ij
@VijayKumar-hm8ij 4 жыл бұрын
నభూతో నభవిష్యత్ ఇటువంటి పద్యాలు నటన పిక్చరజషన్ తెలుగు వారికే చెల్లు
@ashokkumaraeluru595
@ashokkumaraeluru595 7 жыл бұрын
తనువు తో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణి లో గలియు తనువ నిత్యమ్ము నిత్యమ్ముఆత్మ యొకటె చివికి జీర్ణమునైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికోన్నట్టి రీతి కర్మానుగ తి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మ, ఆత్మకు ఆదియు అంతమ్ము లేదు, అది గాలికేండదు అంబుతోతెగదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారం ఆవలనేట్టి మోహమ్ము వీడి ప్ర బుద్ధుడవగుమా, ఒక్కడు చంపు వేరోక్కడు చచ్చు నను మాట పొరపాటు ఆ బ్రాంతి విడువు, పురుషుల ఉ త్త మ'పురుషుండ నేనె కనులకు దోచు జగమ్మును నేనె జగదాత్మయు నేనె, జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనె స్వార్థమ్మునకు ధర్మం ఆహుతి చేసి మద మత్తు లయి పేర్చు మానవకోటి నాశమ్ము చేయ సంకల్పించినాడ ఈ రణ యజ్ఞమ్ము నెవ్వరు ఆప లేరు మృత్యు ముఖమ్ములో మిడుకుచునున్న రాజ లోకమ్ము రక్షించ లేరు నా చేత హతులైన నర నాయకులను నందింపగ నిమిత్త మాత్రుండ వీవు, భీష్మాది కౌరవ వీరలోకమ్ము నా గర్బమున మహానలకీలలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయ
@nillakotamalleswararao8130
@nillakotamalleswararao8130 6 жыл бұрын
క్షమించండి తెలియక ఏదో ప్రెస్ చేశాను.
@ysramakrishana6424
@ysramakrishana6424 6 жыл бұрын
Ashok Kumar Aeluru h
@arikalsrinu5760
@arikalsrinu5760 6 жыл бұрын
Ashok Kumar Aeluru 8
@adulgoodinformationneededi6884
@adulgoodinformationneededi6884 6 жыл бұрын
0
@giridharreddyyerru9038
@giridharreddyyerru9038 5 жыл бұрын
Om namasivaiah
@dassahukari6187
@dassahukari6187 4 жыл бұрын
Both are great
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
Captain telling hit century 💯 U r talented. U telling Everyone great bowler. I can't score. If you play well What they can Do 👣 I'm captain. I take care of rules 💯 Do your duty. Show ur Talent. It's Finals. 💯🏆 There is no satisfaction by sacrificing what you are 💯 Losing ur character... Fails the team. I only created game. Ur in my team 💯 Trust me 💯 If they sledge (raise voice) I showu as example Answer with bat (mind) 😆to give confidence 💯 #practicegame Don't feel if ur son or mother out for duck It will effect on you 💯
@nanjundappam5158
@nanjundappam5158 3 жыл бұрын
NTR is Lord krishna,Lord Krishna is NTR. Jai NTR
@shathakotimurali4875
@shathakotimurali4875 5 жыл бұрын
Devunni chudalante ntr gare. Superb. Devunni chusinatte undhi. Om namo sri krishnaya namah
@kireetikireeti4858
@kireetikireeti4858 5 жыл бұрын
Ntr gari gurinchi migata vishayalevo naku telidu kani , atuvanti natudu Matram na bhooto na bhavishyathi, naku ayana sakshattu vishnumoorthila kanipistadu..Jai Ntr garu...👏
@simhadriveerraju7065
@simhadriveerraju7065 11 жыл бұрын
N T R the legend
@lakshmikanthchowdary9003
@lakshmikanthchowdary9003 4 жыл бұрын
NTR extraordinary personality.
@venkeyv88
@venkeyv88 11 жыл бұрын
The message was great
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
the only message you may ever need!
@mamidisrinu6716
@mamidisrinu6716 3 жыл бұрын
Anandabhaspalu vastunnayi annagarini choostunte
@sreekanthvamshikrishna
@sreekanthvamshikrishna 5 ай бұрын
JAI SRI KRISHNA
@srinivasareddyg4642
@srinivasareddyg4642 4 жыл бұрын
Ntr super
@suryaprakasam46
@suryaprakasam46 Ай бұрын
In telugu movies, srikrishna shows VISWARUPA whenever he wants. As per my knowledge VISWARUPA is shown only in KURUKSHETRA While teaching GITA to arjuna and in KRISHNA RAYABAARAM.
@sangameswaracharychittoju6424
@sangameswaracharychittoju6424 Ай бұрын
Jai SRI KRISHNA & NTR
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
ఎన్ని ఆస్కార్ లు ఎన్ని గోల్డెన్ గ్లోబులు లెక్క కట్టగలవు NTR+ఘంటసాలల నట గాత్ర వైభవాన్ని?
@pramodchakravarthymsc1151
@pramodchakravarthymsc1151 Жыл бұрын
జై ఎన్ టీ ఆర్, from కర్నూలు
@bishwajeetsinghbhadoria3648
@bishwajeetsinghbhadoria3648 4 жыл бұрын
Hare Krishna
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
Captain and team 💯
@seshagirirao9363
@seshagirirao9363 11 ай бұрын
SUPER SUPER
@pulicherucheran8642
@pulicherucheran8642 6 жыл бұрын
Jai sri krishna
@gruhalakshmiyalavarti1789
@gruhalakshmiyalavarti1789 4 жыл бұрын
I like I like too much thanks
@kpothulaiah270
@kpothulaiah270 6 жыл бұрын
Endaro mahanubavulu andariki vandanalu
@Jagadevi2012
@Jagadevi2012 6 жыл бұрын
Nice
@j0eX
@j0eX 12 жыл бұрын
Thank you! Any chance to see the whole movie? It is very, very good.
@silumula8877
@silumula8877 6 жыл бұрын
Excellent sir
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
See " krishnavatharam" available in youtube.
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 4 жыл бұрын
Sarileru neekevvaru.johar vishwa vikyatha natasarvabhowma
@mangatayarumanga351
@mangatayarumanga351 5 жыл бұрын
సూపర్‌
@madhavitripuraneni6837
@madhavitripuraneni6837 9 жыл бұрын
superrr jai NTR
@p.a.rasoolpinjar5711
@p.a.rasoolpinjar5711 Жыл бұрын
Geethopadesam ananyam amrutham aanandam adbutam maimarapinche Geeta Govindam
@subbaraogorthi5933
@subbaraogorthi5933 10 жыл бұрын
SUPERB
@sarmaan7041
@sarmaan7041 5 жыл бұрын
ఎప్పుడూ కూడా మరువలేని పద్య ము దన్య వాధాలు నందమూరి తారకరామారావు మరియు ఘంటసాల గారికి
@gnaneshpiano8283
@gnaneshpiano8283 5 жыл бұрын
Padhabhivandhanamulu
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
Krishna and viswaroopam
@kollajagankollajagan2221
@kollajagankollajagan2221 6 жыл бұрын
మహానుభావులు పాదాభివందనం
@matapathigurubasaiah9182
@matapathigurubasaiah9182 4 жыл бұрын
భక్తి జ్ఞాన వైరాగ్యం
@jagadishkumar4989
@jagadishkumar4989 Ай бұрын
Lord Krishna means ONLY our greatest NTR.
@amsaconstruction9799
@amsaconstruction9799 11 жыл бұрын
ilove very much this
@ramaraov2558
@ramaraov2558 Жыл бұрын
legend actor ntr
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Ай бұрын
Good move
@srinivasareddyg4642
@srinivasareddyg4642 4 жыл бұрын
Ntr super GA cheppinadu
@sangameswaracharychittoju6424
@sangameswaracharychittoju6424 Ай бұрын
KRISHANAM VANDE JAGADGURUM.
@pbrreddy8469
@pbrreddy8469 4 жыл бұрын
NTR is great
@nkumar7080
@nkumar7080 4 жыл бұрын
Duper excited
@proffmanjunath454
@proffmanjunath454 7 жыл бұрын
only ntr & ghantasala made for each other
@chviswaprakasharao244
@chviswaprakasharao244 7 жыл бұрын
Proff Manjunath ... and made for the extremely fortunate Telugu people.
@rajshekartoluva7487
@rajshekartoluva7487 6 жыл бұрын
NTR ku satiraru evaru raru ghantasala superb voice .
@kumarns7709
@kumarns7709 2 жыл бұрын
జై ఎన్టీఆర్
@seshagirirao9363
@seshagirirao9363 2 жыл бұрын
JAI NTR.
@konisethi.nageswaraonagesw7999
@konisethi.nageswaraonagesw7999 6 жыл бұрын
Super,paryam
@bsraghu73
@bsraghu73 6 жыл бұрын
Excellent, asalu ilantivi malli vastaya Ani. Telugu artham ki e rojullo kashtame
@chviswaprakasharao244
@chviswaprakasharao244 6 жыл бұрын
Sandeha menduku mitrama? Ilaantivi mallee raavu. Aa Krishnudu avataara purushudu. Ee krishnudu, Ghanatasala vaaru kaarana janmulu. Ee rojullo theneloluku mana telegu bhasha manugade prashnaardhaka mavuthundi.
@dassahukari6187
@dassahukari6187 4 жыл бұрын
Both are beautiful actors
@HighestRank
@HighestRank 10 жыл бұрын
I have a friend Miguel sees multiple focused images this way 5:15
@narayanaswamy271
@narayanaswamy271 6 жыл бұрын
Jai NTR
@narayanamahapatruni524
@narayanamahapatruni524 4 жыл бұрын
I request any one may please write lyrics in english with accurate terminology so that whole world can be appreciated and benifited
@rkpisupati1960
@rkpisupati1960 8 жыл бұрын
Sir, can anybody post the lyrics of ghantasala padyam ' tanuvuto......"also. thanks in advance
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
Lyrics provided by sri Ashok Kumar Aeluru elsewhere in this comments section.
@harishkumer3322
@harishkumer3322 6 жыл бұрын
old is supar
@radhakrishnarao1171
@radhakrishnarao1171 4 жыл бұрын
ఈ సినిమా లో కర్ణుడు మరియు అశ్పథామ గా నటించిన వారు ఎవరో తెలుపగలరు
@ginumrakesydder3969
@ginumrakesydder3969 2 жыл бұрын
BALARAM - KARNA
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc Ай бұрын
Karnudu ga Sri Balireddi Subbarao gaaru, Aayana evaro kaadu neti haasya natudu Prudvi raju tandri gaaru.
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc Ай бұрын
Aswadhaama paatradhaari evaro teleedu bro
@anjaneylugunji2965
@anjaneylugunji2965 4 жыл бұрын
Ntr lanti actor inka evaru leru ayanaku ayaney sati.. A pathra lo choosina a. Pathra lo alagey vuntadu nijam ga krishnudu ilagey vuntada Aney la vunnadu.. Jai ntr
@yadagirichittiprolu6584
@yadagirichittiprolu6584 Жыл бұрын
భగవత్ గీత కు సంక్షిప్త రూపం
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
!!!Surya chandrulu vunnantha kalam Jagathi lo marapu rani manishi N T R?
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
..and ghantasala.
@UshaRajavaram
@UshaRajavaram 2 ай бұрын
​@@chviswaprakasharao244nijam
@matapathigurubasaiah9182
@matapathigurubasaiah9182 4 жыл бұрын
జ్ఞాన సందేశం
@shekherveeramachaneni
@shekherveeramachaneni 6 жыл бұрын
nice
@bandhamsatyanarayana9315
@bandhamsatyanarayana9315 4 жыл бұрын
Hea krishna Ntrnata Viswaroopam Adbhutham
@venkataramireddy9436
@venkataramireddy9436 7 жыл бұрын
Prabho Sri Krishna paramathma
@srinivasaraokotha4552
@srinivasaraokotha4552 9 жыл бұрын
Jai jai NTR
@simhadriveerraju7065
@simhadriveerraju7065 11 жыл бұрын
PL UP LOAD FULL MOVIE TQ
@seshagirirao9363
@seshagirirao9363 8 жыл бұрын
nabhutho nabhavyshyathi...
@konisethi.nageswaraonagesw7999
@konisethi.nageswaraonagesw7999 6 жыл бұрын
Superpadyam
@gopis3403
@gopis3403 6 ай бұрын
,🙏
@k.v.chowdary5971
@k.v.chowdary5971 6 жыл бұрын
hats off to kshatriya dharma
@rajuraju-w4l
@rajuraju-w4l Ай бұрын
7----10----2024 undaamuku raadi naanu adi
@chandhusai7444
@chandhusai7444 5 жыл бұрын
Sai ram
@surapanenieswararao871
@surapanenieswararao871 Ай бұрын
Yuga purushudu ntr
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 4 жыл бұрын
Krisnam vandhe jaghadhguram
@SuryaPrakash-nv9lb
@SuryaPrakash-nv9lb 11 жыл бұрын
telugu lo BHAGAWADGEETHA NI INTHA CHAKKAGA VIVRINCHINA KARTHAKI ive namasumanjali.EE GEETHANI PRATHI VOKKARU VINALI ,DAYACHESI MEERU MAROKARI KI EE PAATA NI GURINCHI THELIYACHYANDI. VINANNDI VEROKARIKI VINIPINCHANDI .EE JANMIKI EDOKA SADAVAKASHAM. SURYA ...HYD..............
@nagarajmreddy878
@nagarajmreddy878 6 жыл бұрын
Malli raavu.Asmbhavam.
Bhagavad gita gantasala garu in telugu senior NTR (part -6)
9:08
madhu mushyam
Рет қаралды 21 М.
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 41 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 46 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 10 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 129 МЛН
B&W to Color conversion - Sivashankari
7:06
symbiosysTech
Рет қаралды 2,9 МЛН
Sri Krishnavataram Movie || Part 15/17 || NTR, Devika || Shalimarcinema
11:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 836 М.
Daana Veera Soora Karna | Streaming On Sun NXT | NTR | Saroja Devi
5:19
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 41 МЛН