ANDHARIKI SRIRAMA NAVAMI SHUBHAKANKSHALU . BE CARE FULL PLEASE STAY HOME TO AVOIDE CORONA
@rajukakara1884 жыл бұрын
Hai same and bless your carear
@ullengalaranjith1414 жыл бұрын
శిరీష గారు పాట అద్భుతం..&మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
@krishnatejaduggirala6664 жыл бұрын
Alagy shirisha
@mahendharsada25244 жыл бұрын
Same to you shirisha
@kamathmvemkat78024 жыл бұрын
Hi
@Ajay_mudiraj084 жыл бұрын
మన సింగర్ శిరీష అక్క ఈ శ్రీరామ నవమి పాట చాలా చక్కగా పడింది..అక్క పాటలు ఏవైనా మంచిగా ఉంటాయి. 🌹💐...👍అక్క పాట నచ్చిన వారు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్👍😍
@jramesh2084 жыл бұрын
Ee ammi proper ekkada bro
@Ajay_mudiraj084 жыл бұрын
@@jramesh208 emo
@ravikiransingh1249 ай бұрын
Nice performance Sister @@jramesh208
@prabhakarmaheshwaram8423 Жыл бұрын
మీ కన్నా తల్లితండ్రులు అదృష్టవంతులు ఇలాంటి గొంతు ఇచ్చి మా అందరిని ఆకట్టుకున్న నీకు అభినందనాలు👍👌💐
@malothnaveen2700 Жыл бұрын
మాకు ఇంత మంచి గానం అందించిన శిరీష కి ఆ శ్రీ రాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటున్నాను ❤
@chinthaparthivishwaksena62643 жыл бұрын
అమ్మ శిరీష భక్తి పాటలు పాడి భగవంతుని అనుగ్రహం పోంది చిరకాలం సంతోషముగా జీవితం గడపాలని నా కోరిక🙏🙏🙏
@anjimyakalaharimyakala88223 жыл бұрын
ఎలాంటి పాట ఉందని యిప్పుడే తెలిసింది...చల్లగా గోదావరిలో స్నానం చేస్తూ ఈ పాట వింటే ప్రాణం గాలిలొ తేలినట్టు ఉంది... సూపర్ 😘👍 శ్రీరామ నవమి శభాకాంక్షలు...💥
@samelalsamelalsame16673 жыл бұрын
Are ye kya Likha Hai , Hindi me comment Kiya kijie
@siddukummari16083 жыл бұрын
Untade untade
@bneelakantam491610 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామనవమి రోజున ఒక మంచి సాంగ్స్ హనుమాన్ రాముడు లక్ష్మణుడు సీత జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శిరీష బెస్ట్ సాంగ్స్ 🙏🙏🙏🌹
@madasuvenu67524 жыл бұрын
అచ్చమైన తెలంగాణ పలుకుబడులతో పాటను రాసిన రచయిత కు నా వందనం తెలంగాణ యాస , భాష వర్ధిల్లాలి
Pothaveni ganngaram.. Lyrics writer.. From JAGITYALA. He is telugu teacher
@avunoorithirupathi55254 жыл бұрын
Nice by writer
@myfriendsmethinks86134 жыл бұрын
@@venkatgajula3543 MA GURUVU GARU
@intoo90954 жыл бұрын
నా దేవుని సాంగ్స్ ఎంత మంచిగ పాడారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
@BalaRaju-xd7ky4 жыл бұрын
I
@rajeshchette963 жыл бұрын
Super song thanks you
@muralivlogs38023 жыл бұрын
Mana andari devudu
@jamalreddy60862 жыл бұрын
Same feeling
@kotipogiri76334 жыл бұрын
దేవుడు కొంత మందికే .... ఇంత చక్కని వాయిస్ ఇస్తారు.... అది దేవుడు కోసం పాడితే.... అయన రుణం తీర్చుకున్నట్టే.....nice మేడం....
@yettamprashanthyerramprash33544 жыл бұрын
Super comment
@sudheernani8580 Жыл бұрын
ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా.. పచ్చా ఉంగరము నీకు పయిలంగా తొడిగితినయ్యా… అల్లీ పూదండా నీకు అల్లితినయ్యా… సిలకా కొట్టిన పండ్లు.. సిరినవ్వుతో తినవయ్యా… టేకు దోనెల పట్టు తేనెలు తాగవయ్య.. ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా.. హొయ్యారే హొయ్ హొయ్.. హొయ్యారే హొయ్ హొయ్ హొయ్… హొయ్యారే.. అడివమ్మా ఒడిలాకెళ్ళి.. ఇప్పా పువ్వు తెస్తినయ్యా… గోదారి నీళ్ళ తోని.. పాదాలు కడిగామయ్య… అమ్మా సీతమ్మతో పుట్టిలో కూసోవయ్య… పసుపు తాళి కట్టీ ఏలుకోరావయ్య… ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా.. రామయ్యా… భద్రాచల రామయ్యా… హనుమయ్య తీరు నిన్నూ కొలుచుకుంటానయ్య… లచుమయ్య తీరు వెంట అంటి ఉంటామయ్య.. రామదాసు తీరు నీ పాటనైతానయ్య… అయ్యా నీ గుడికి రాతి ముగురామునైతానయ్య… ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా.. ఈ తీరం నుండి నిన్ను ఆ తీరం చేర్చేనయ్యా.. నా తీరం చేరే దారి మాకింకా చూపవయ్యా… శరణని మొక్కిన చాలు.. పరుగున రావేమయ్యా… బతుకంతా తోడుగా నిలిచి వెతలన్నీ బాపమయ్యా.. ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా.. ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య… సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా… ల ల ల ల … ల ల ల …ల ల ల… ల ల ల… తానానే తానేనానే తననానే తానేనానే
@lavudiyaganesh97 Жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం అది కూడా శిరీష పాడటం చాలా బాగుంది నీ వాయిస్ సో స్వీట్ జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘
@chandurmpragudu48554 жыл бұрын
మేడం సూపర్ ఆ శ్రీరాముడు ఆసిస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మీకు అండ్ మా తమ్ముడు శివ వేలుపుల గారికి
@dharavathreddy2084 жыл бұрын
Super song Shirisha Gaaru...Jai Sri Ram
@sathyambandi65294 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏 శిరీష గారు మీ గానం ఆ శ్రీ రాముడు ఇచ్చిన వరం మీరు పాడే ప్రతి పాట నాకు చాల ఇష్టము మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
@bandarisampath73724 жыл бұрын
💐💐💐💐
@nareshdonakondadonakonda61054 жыл бұрын
Super shirisha garu mi pata chala bagundhi
@rajulasyasana40964 жыл бұрын
Nice shirisha madam garu
@banothraghu12274 жыл бұрын
Super voice akka
@kannurirao59033 жыл бұрын
శిరీష గారు మిమ్మల్ని పొగడానికి మేము సరిపోము!! నా దగ్గర కొత్త గా పదాలు లేవు. మీ పాటలు వింటుంటే మనుసు హాయిగా ఆనందంలో ఉంటుంది. నిజం!!
@nbhaskar82733 жыл бұрын
కోదండరాం గారీగుడ్ శిరీష గారూ ధన్యవాదాలు మీకు సుపర్ సింగర్ శరీషారాణీగుడ్ సాంగ్ ప్రేమ యావ ఈ ప్రేమ యావ ఈ లో మామిడి మౌనిక గుడ్ మామిడి మౌనిక గుడ్
@MANAKOSM244 жыл бұрын
మీ పాట అద్బుతం శిరీష గారు నిన్ను కన్నా అమ్మానాన్నలు దన్యజీవులు.👏👏 ఈ పాట వ్రాసిన వారికి మ్యూజిక్ చేసి చిత్రికీరించిన వారికి ధన్యవాదాలు. టోటల్ గా సాంగ్ తీరు మొత్తం అద్బుతం
@lrcreations42064 жыл бұрын
🚩జై శ్రీ రామ్ 🚩 శిరీష గారు నీయొక్క గానస్వరంతో పాడిన పాట శ్రీ రామ భక్తుల మనస్సు ను స్పందింపచేసింది. ఈ పాట పాడించిన వారికి విన్న వారికి శుభం కలుగాలని కోరుకుందాం?... 🚩జై శ్రీ హనుమాన్ 🚩
@bhanucreativitytech80284 жыл бұрын
శిరీష గారు మీ పేరు మీద ఛానెల్ ఉన్నందుకు చాలా బాగుంది మీరు పడిన ప్రతి పాట సూపర్ ఈ పాట మాత్రం చాలా చాలా బాగుంది 👌జై శ్రీ రామ్
@sotyanakrishna16724 жыл бұрын
శిరీష గారు సాంగ్ సూపర్ వచ్చి ఏడాది బాగుండాలి అని కోరుదాం jai sriram
@hanma55593 жыл бұрын
ఈ సాంగు రాసిన వారికి పాడినందుకు శిరీష అక్క నీకు దండం.. నా రామయ్య సాంగ్ ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ నా అభివందనాలు..🙏🙏🙏🚩👸💐💐
@balupbr48714 жыл бұрын
చక్కనైన గానంతో పాడిన మీకు ధన్యవాదాలు శిరీష గారు, మీరు పాడే ప్రతి పాట నా సూపర్ హిట్
@thecreator2344 жыл бұрын
కరోనా వ్యాధి నుండి కాపాడాలని రాముడు ని అందరం కోరుకూధం Jai శ్రీ రామ్ 🙏🙏
@fgghgfyuffy60844 жыл бұрын
✋✋👋👌🏹
@venkatvenkesham17794 жыл бұрын
Super,jaisriram
@kondarajesh37884 жыл бұрын
తెలుగు భాషలో తెలంగాణ లో ఇప్పటి వరకు నేను చూసిన పాటలు, మంగ్లీ, విజయ, మధుప్రియ ఎంత మంది పాడిన కూడా ఇంత అందంగా ఎవరు పడలేదు, రాముని పాట, సంగీతం, దర్శకత్వం, ప్రతి ఒక్కటీ.... ఎప్పుడు ఇంత అందంగా, రమణీయంగా చూడలేదు.... రోమాలు నిక్క బొడుచుకున్నాయి.... ఎంతో రమణీయంగా చేసిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.... మళ్ళీ ప్రతిపండక్కి ఇలాంటి పాటల్ని అందించి ప్రేక్షకులని ఆనందింపజియ్యండి...
@@chinthasureshgopi9665 hhhhhhhhhhhh 🙏🙏 b. 🙏🙏🙏🙏🙏 by 🙏🙏🙏
@muddamshiva51814 жыл бұрын
రామయ్య. కష్టం.. శివ కెమెరా మన్ సీతమ్మ అందం..శిరీష అక్క హనుమాన్ వియారం.. music Super .. Jai sri RAM
@nagarajugolkonda4 жыл бұрын
చెల్లెమ్మా భగవంతుడు మీకు చక్కటి గాత్రం ఇచ్చాడు.... కలకాలం వర్ధిల్లు తల్లీ... ఇక మా అన్న శ్రీ PG RAM గారి సాహిత్యం నాకు చిరపరి చితం వారి చేయిదిరిగిన తెలంగాణ జానపద అల్లిక చాలా సొగసుగా ఉంటుంది మీ బృందం అందరికీ అభినందనలు అన్నగారి నుండి మరిన్ని పాటలు ఆశిస్తున్నాం. ధన్యవాదాలు
@ravikiran36383 жыл бұрын
పచ్చని ప్రకృతి రమనీయతలో , చుట్టురా నీరు ఆహాల్లాధాకరంగా కనిపించే దృశ్యం , వినసొంపైన సంగీతం , మనస్సుకు హత్తుకునే బాణి , బ్యాక్ గ్రౌండ్ చుట్టూ చీకటి లో సిల్వర్ కలర్ విగ్రహాల మెరుపు , దూప దీపా ల పొగ మధ్య కనిపించిన ఈ చిత్రం ఒక దృశ్య కావ్యం లా ఉంది .... కరోనా తో ఆందోళన తో ఉన్న మా మనస్సుల ను భక్తి పారవశ్యం లో ముంచారు ... పేరు పేరు నా మీ అందరికి ధన్యవాదాలు .. మిత్రులారా ! నే చెప్పింది కరెక్ట్ అయితే మన వాళ్ళ కోసం ఒక లైక్ లేదా ఒక కామెంట్ 🙏
@ravikiransingh12410 ай бұрын
Sree Rama Hanumathe Namah, I like this song
@omjimallesh79393 жыл бұрын
తెలుగు లో మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలంగాణ యాసలో మాట్లాడితే అంతకంటే బాగుంటుంది అందులో తెలంగాణ యాస లో పాటలు వింటే ఇంకా మైమరచి పోవడమే పాట ఎంత అందంగా రాశారో అంతకంటే చక్కగా పాడారు శిరీష గారు పాట రాసిన వారికి నా యొక్క వందనాలు
@KishoreDaivala4 жыл бұрын
పాటని హెడ్సెట్ లో వింటుంటే ఆ అనుభూతే వేరుగా ఉంది... రచయిత చాలా బాగా రాసారు , శివ నీ కెమెరా వర్క్ & నీ కష్టం కనిపిస్తుంది సాంగ్ లో, మ్యూజిక్ చాలా బాగా వచ్చింది... శిరీష గానం అతికినట్టు ఉంది ఈ పాటకి, టీం అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు, అభినందనలు.....
@kavaliramesh22174 жыл бұрын
Hi
@malleshbheema49624 жыл бұрын
గంగారాం సర్ ఈ పాట బాగా ఉన్నదీ సర్ ఈ లాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్సు పూర్తిగా కోరు కుంటూనాం సర్..
@rajumunjala69794 жыл бұрын
శిరీష ...ఒక చక్కని శ్రీరాముని పాటను అందించినందుకు ధన్యవాదాలు💐💐
@BalrajPolkampalli15 күн бұрын
చెల్లెమ్మ చెల్లమ్మ ఇలాంటి పాట రోజు నేను నేను ఇలాంటి పాట రోజు వింటూ ఉంటాను జగజ్జనని ధన్యవాదాలు అమ్మగారు
@ReddyTrinadha-xn1vc9 ай бұрын
నీ గొంతు వింటుంటే అమృతమే తాగినట్లు ఉంది సూపర్ బంగారు తల్లి నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి
@bhaskaraldha28104 жыл бұрын
శిరీష ఫాన్స్ లైక్ చేయండి ఎంత మంది ఉన్నారో చూద్దాం అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు రామలక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి
@uradirakesh39574 жыл бұрын
K no moo k
@uradirakesh39574 жыл бұрын
U
@uradirakesh39574 жыл бұрын
Oo
@shrinivas91234 жыл бұрын
@@uradirakesh3957 m
@CAShankarvlogs4 жыл бұрын
ఒక్కపుడు సౌందర్య నీ చూస్తే మన ఇంట్లో అమ్మాయి ల అని పించేది.ఇప్పుడు శిరీష నీ చూస్తుంటే అలానే అని పిస్తుంది.... .
@vishnuv1943 жыл бұрын
పాట చాలా బాగా పాడారు. పాట ఇంత అందంగా రావడానికి కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...💐💐
@kannurirao59033 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన భక్తి గానం! బాగుంది తల్లీ ఇ పాట నీ నోటా! రచన సంగీతం చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఆశ తిరలేదు, థాంక్స్ ఫర్ అల్ 🙏
@plaxman2319 ай бұрын
పాటలు పడేవాళ్లు దేవుడు తో. సమానం. శి రీ ష.చాలా బాగుంది ఈ ళ నే. పడి నిండు నూరేళ్లు ఉండ ల మ్మ
@kurumurthygunti61904 жыл бұрын
Video making & music Amazing voice is beautiful, exalent performance...... Sister ఏన్నో పాటలు విన్నాను కానీ మీరు పాడిన పాట హృదయాలను కదిలించింది .....!!! నాకు morning మీరు పాడిన పాట 20 సెకండ్స వాట్సాప్ status వచ్చింది 20 seconds పాట విని యూట్యూబ్ లో మీ పాట మొత్తం వినాలని దాదాపు మూడు నాలుగు గంటల నుండి వెతికితే ఇప్పుడు దొరికింది ఇప్పుడు ఫుల్ సాంగ్ విన్న సో చాలా హ్యాపీ మీరు పాడిన పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది అచ్చమైన తెలుగు పదాలు వాడి తెలంగాణ యాసను& భాషను అందరికీ గుర్తు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.... కరోనా వైరస్ వల్ల శ్రీరామనవమి జరపలేదని చాలా బాధపడ్డాను కానీ మీ పాట విన్నాక ఆ బాధనంతా మర్చిపోయాము మీరు పాడిన పాటను నా దగ్గర ఉన్న అన్ని గ్రూపులలో షేర్ చేస్తాను అని మీకు తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడి తెలుగు జాతికి అంకితం చేస్తారని ఆశిస్తున్నాం....!! ఇలాంటి పాటలు ఇలాంటి అవకాశాలు మీకు రానున్న రోజుల్లో ఇంకా చాలా అవకాశాలు కలిగించాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..... మీ బ్రదర్
🌹🌹🌹Super Song.....💐💐శిరీష గారు బిగ్ ఫ్యాన్ నికు...💓💓💓💓
@kummari743 жыл бұрын
హిందువుల ప్రతి పండగకి ఒక పాట అందిస్తారని ఆశిస్తున్నా
@shivaskochharla58223 жыл бұрын
శిరీష గారు పాట వింటున్నంత సేపు ఆ రామయ్య మందిరంలో ఉన్నట్లు ఉంది. ఇంత మంచి పాట అందించినందుకు మీకు మీ టీమ్ కృతజ్ఞతలు 🙏🙏
@kummari743 жыл бұрын
మీ నోటి నుండి ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్న చాలా బాగా పాడారు ధన్యవాదములు 🙏🙏
@mogullavenkateshm.venkates74244 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ శిరీష గారు మీరు చాలా బాగా పాడారు మీ నుండి ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
@vj14384 жыл бұрын
శిరీష గారు మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు... జై శ్రీ రామ్.....
@narasimharaodnarasimharao54434 жыл бұрын
Ee song ennisarlu vinna thanivi. teeratledhi. Thanks to all participants of making this song especially my favourite singer Shirsha Garu.
@krishnagoud82903 жыл бұрын
శిరీష మీకంటానికి మీకు రచయితకు. భద్రాద్రి శ్రీరామచంద్రుని దీవేనలు ఎల్లపుడు మీకు ఉండాలని. ఇంక మంచి పాటలు పడాలని కోరుతా.
@ummadinageswararaoummadina3670 Жыл бұрын
సాంగ్ చాలా బావుంది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 👌👌👌👌👌
@laxmareddy18964 жыл бұрын
పాట వింటుంటే మనసు చాలా హాయిగా ఉంది...శిరీష 👌👌 సాంగ్..
@quotesapts29243 жыл бұрын
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐 రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐 శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏💐💐
@rajumedaboina68154 жыл бұрын
హిందు బంధువులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు, 🚩🚩
@pandramyadokumar23643 жыл бұрын
శిరీష చెల్లమ్మ నీకు ఆ రమా వారమే నమ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అయోధ్య వారి పెళ్లి పిలుపు 🌹🌹చి రామ్ వివాహము సీత తో తేది 21 04 2021
@nerawatibhaskar3784 Жыл бұрын
గుడ్ థాంక్యూ శిరీష వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯 బ రామనామ విష్ణుమూర్తి వెరీ గుడ్ సాంగ్ సింగర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్ సూపర్ సింగర్ శిరీష గారు నెంబర్ వన్ గోవిందా గోవిందాయ నమః విష్ణవే నమః ఓం సీతారామ నమస్తే నమో నమః గుడ్ బై
@savadaganeshreddy87214 жыл бұрын
శ్రీరామనవమి శుభాకాంక్షలు. జైశ్రీరామ్, బాగా పాడారు అమ్మ. శ్రీరామ రఘురామ, జై శ్రీరామ్🙏🙏🙏
@yaileshlucky90094 жыл бұрын
Hi
@yaileshlucky90094 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@ramulubeemari84124 жыл бұрын
థాంక్యూ శిరీష సూపర్గా పాడారు ఈ సాంగ్ ఐ లైక్ ఇట్ ఐ యాం రామ్ హిట్ సాంగ్
@madhuchintumadnoor55484 жыл бұрын
🙏🌾శ్రీ సీత రామ కల్యాణ మహోత్సవ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు అందరికి 🌾🙏 శిరీష గారూ సాంగ్ చాలా బాగుంది 💐
@sanagondasrinivas64583 жыл бұрын
Supar
@MOHANREDDY-gt6vg3 жыл бұрын
ఓ మాతృమూర్తి నీకు శతకోటి వందనాలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 *ఆమె సృష్టికే ఓ కానుక..* *ఆమె అనేది ఓ మధుర భావన* *ఆమె శక్తి అపారం.. ఆమె* *యుక్తి అమూల్యం* *ప్రేరణ ఆమే.. లాలనా ఆమే*.. *తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. ఆమె పాత్ర అనితరసాధ్యం.*. *ఆమె లేకుంటే అంతా శూన్యం..* *అందుకే ఆమెకు శతకోటి వందనాలు.* 💐💐💐💐💐💐💐💐💐 *ఆడబిడ్డకు జన్మనివ్వండి..* *ఇంకొకరికి జన్మనిస్తుంది..* *ఆడబిడ్డను బ్రతకనివ్వండి..* *వేరొకరికి బ్రతుకునిస్తుంది..* *ఆడబిడ్డను ఎదగనివ్వండి..* *మన ఇంటికే వెలుగునిస్తుంది..* *ఆడబిడ్డను చదవనివ్వండి..* *మనకు సంస్కారం నేర్పుతుంది..* *ఆడబిడ్డను ఉద్యోగం చేయనీయండి..* *తన కాళ్ల మీద తను నిలబడుతుంది..* *మన ఇంటి పేరు నిలబెడుతుంది...* *కంటే ఓ కూతుర్నే కనండి..* *మనసుంటే మగాడిలా పెంచండి..* *మనలో మానవత్వం మేల్కొలపండి..* *మనిషి గా బ్రతికున్నామని నిరూపించండి*.. *మహిళలు* *మహారాణు లు* *మహిళలు అందరికీ వందనాలు*💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 *అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*
@satyasheelaraju52063 жыл бұрын
In my opinion it is fantastic place. Also papi konda is almost near. The govt should improve this place. It is wonderful sightseeing place.
@devrathnam11384 жыл бұрын
శిరీష అంటే ఇష్టం ఉన్నవాళ్ళందరు ఒక్క లైక్ వేసుకోవచ్చు
@kumarthokalakumarthokala74524 жыл бұрын
sri rama navami shubakankshalu super songs hits
@pathrivenkatrajam61154 жыл бұрын
Shirish voice Super Nice song
@sudhabandi11864 жыл бұрын
Nice sistar
@rameshuppu99284 жыл бұрын
Nise voise super
@rajupasunoori8114 жыл бұрын
Nice song
@SureshGaana4 жыл бұрын
సాంగ్ చాలా చాలా బాగుంది. ప్రవీణ్ అన్నా music superga coolga vundhi, very nice Singing
@gangagangadhar28004 жыл бұрын
సూపర్ సాంగ్ శిరీష గారూ 👏👏👏 జై శ్రీరామ్
@seenaseenu68274 жыл бұрын
నాకు శిరీష కూతురు గా పుట్టిలేదని నాకు చాలా బాదగ వుంది.
@RKOrganicAgriculture-um5ei Жыл бұрын
@@seenaseenu6827 New oooookkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkk
@bharathiyudu7743 Жыл бұрын
ఎన్నిసార్లూ ఎన్ని రోజులు విన్న ప్రతి రోజు కొతగానే ఉంటుంది
@edulababu86934 жыл бұрын
శిరీష గారు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
జై శ్రీరామ్ జై హనుమాన్ శిరీష గారు మీరు చాలా బాగా పాడారు మీ నుండి ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 100000 LIKES
@hindusthapower26402 жыл бұрын
పాట రాసిన వారందరికీ ధన్యవాదాలు శిరీష గారికి నమస్కారం జై శ్రీరామ్🙏🙏
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@kuntamadhu4 жыл бұрын
ఈలాంటి మంచి మంచి పాటలు ఇంకా ఎన్నో పడాలని మనసుపూర్తిగా.కొరుకుంటున్నాను ..all the best shirisha garu.
@venkateshgopannagari63164 жыл бұрын
🕉 Jai Sree Ram 🕉. SHIRISHA Fan’S From Rajanna Sircilla
@vamshivk70084 жыл бұрын
Super chala bagunadhi song and lyrics 👌👌shirisha garu great singer...
@dilipravikanti4 жыл бұрын
You are blessed with the voice. Just letting you know that you have fans in Canada also. We all love your songs and never miss any of them. Thank you
@avulachandru32023 жыл бұрын
Na రామయ్య పాట ante మొదటగా గుర్తువొచ్చే పాట ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️😍😍😍😍😍🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@avulachandru32022 жыл бұрын
అక్క రామయ్య తండ్రి, మరొక్క పాటతో వచ్చే శ్రీరామనవమి కి తిరిగి వస్తారని ఆశిస్తున్న 🙏🙏🙏💐💐💐💐💚💚♥️♥️♥️ మీ songs అన్ని బాగుంటాయి. మంచి voice. ధన్యవాదలు 🙏🙏🙏🙏
@kachanachandrasekharreddy99753 жыл бұрын
చక్కనయిన నా దేవుడు శ్రీరాములవారి పాట చాలా మంచిగా పాడారు మీకు నాహృదయపూరక ధన్యవాదాలు
@Anilkumar-gh2fq4 жыл бұрын
చాలా బాగా పాడారు శిరీష గారు . సూపర్ వాయిస్
@panthammadhusudan14124 жыл бұрын
Headset's పెట్టుకొని ఇ సాంగ్ నీ వింటుంటే వచ్చే హా అనుభూతే వేరు.... super song and addicted your voice... Maa మీద కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉందో తెల్వదు కానీ మి గొంతు మరియు మి పాటల ప్రభావం చాలా గట్టిగా ఉంది శిరీష గారు♥️♥️👌👌👌😘😘😘😘😘💐💐💐💐. ఇట్లు మి die hard fan madhusudan from meerkhanpet village maheswaram assembly Ranga Reddy district.... ...
@mangalingaswamy58402 жыл бұрын
Naaku kooda
@rameshreddykunta154 жыл бұрын
Amazing lyrics and exellent singing Shirisha garu.. Thank you.
@surendarvemula27004 жыл бұрын
మధురమైన పాట.మనసును శ్రీ రాముడి పాదపద్మముల వద్దకు చేరుస్తుంది... సూపర్
@naveenbhuthagadda72932 жыл бұрын
Super lavli nice song అక్క 😍 Jai sri ram 🕉️🙏🏻
@palakollluvenkatramreddy84984 жыл бұрын
It's amazing song and composition in your all songs....Good job Shireesha...Stay blessed.....👍
@lodangiileshyadav86494 жыл бұрын
జై శ్రీరామ్ Super song
@MaheshMahesh-mf2ri4 жыл бұрын
Jai sri ram
@GaddamMusic4 жыл бұрын
Super thammudu Shiva and Shirisha Super Dop and Gud Signing.. All the Best .. శ్రీరామనవమి శుభాకాంక్షలు... మీ Gaddam Ramesh.....
@SINGERSHIRISHA4 жыл бұрын
Tq Anna
@rishikaravichandramandem74503 жыл бұрын
@@SINGERSHIRISHA super song Anni sarlu vinnanao e song music and voice so beautiful
@mallethulamaheshmallethula48573 жыл бұрын
Hiii akka nenu neku big fan
@umeshmudhiraj26753 жыл бұрын
@@SINGERSHIRISHA hi
@allareddyeppa16932 жыл бұрын
Shireesha brhmandanga padinavu thally chala vinasompuga vunadi music totel AtoZ super super suuuuuuuuuuuuuuuuper Ramaiah thandriki padabi vandanalu. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌
@Srinu123-n8d4 жыл бұрын
Maa shirisha notiventa aa Ramayya paata....sithamma thalli ee ammaini devvinchandi..... entho ethuku edigela....padikaalaalapaatu sallaga vundela....
@ravinderreddya48424 жыл бұрын
పాట పాడిన శిరీష చెల్లికి ధన్యవాదాలు
@mallakreddy41253 жыл бұрын
Good Song, great voice Shirisha -- God bless you !!
@Ravijanagama4 жыл бұрын
Shirisha ante enthamandiki abhimanam undho like me frnds
@prasadvlogs8503 жыл бұрын
ప్రతి పదం లో క్లారిటీ చాలా బాగుంది సిస్టర్ 👌👌👌👌👌
@nerawatibhaskar3784 Жыл бұрын
సింగర్ శిరీష గారు బస్సు భద్రాచలం రామచంద్ర సీతారామచంద్ర వెరీ గుడ్ థాంక్యూ వెరీ గుడ్ సింగర్ హీరోయిన్ సూపర్ ముద్దుల బంగారం శిరీష గారు నెట్టికంటి ఆంజనేయ కరివేముల బాలాంజనేయ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి మహాత్మ్యం గురించి కూడా తెలుసుకుందాం రండి ఐలవుభా ర్గవీ భాస్కరా నాయుడుఈరెండుపెర్లుసంబందము ఉంది ప్రియా శిరీష గారు సూపర్ ముద్దుల బంగారం గుడ్ బై నైట్
@yuviraju4105 Жыл бұрын
ఒల్లు పులకించింది ఈ పాట వింటే
@ganeshdoti3062 Жыл бұрын
30.03.2023 ఈరోజు చూసే వారికి శ్రీరామ శుభాకాంక్షలు
@raghumaharaj41054 жыл бұрын
Love u Shirisha, Mom Mi paade Songs chala chala Baguntai...
@kamunisrikanth32974 жыл бұрын
Super song nenu dadapu 20 to 30 time's chusanu super voice, sherisha gari all songs super vuntai.
@laxmanchinnolla65393 жыл бұрын
మీరు అంటే చాలా ఇష్టం శిరీష గారు మీ పాటలు చాలా బాగుంటాయి ప్రతి రోజు వింటాము మీ పాటలు 🙏🙏
@geethachiranjeevi69594 жыл бұрын
Wt a Peaceful Song Lirics,Music,Voice ,photography.....🙏🙏🙏👌👌👌👍👍👍💐💐💐
@jsrayudu60463 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాల ఇష్టం 🏞🏝🏝🏝🏝🏝🏝
@B.Chandramouli80274 жыл бұрын
Hi akka super nice songs akka God bless you Jai Sri Ramu 🙏🙏🙏🙏
@vasalamurali47334 жыл бұрын
Jai sisi ram super Akkaya 😍😍❤❤❤😘😘😘😘👌👍
@143bhukyabhaskar49 ай бұрын
Super singing akka mi Amma nanna adrusta vanthulu akka elanti maduramaina gonthu echinaduku are you beast voice akka 🙏🙏🙏🙏🙏