అమ్మ నేను ప్రధానమంత్రి గారికి అర్జీ పెట్టుచున్నాను.ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హిందుత్త్వం పే కక్ష సాధింపు చెర్యలు మరియు ఒక స్త్రీ మూర్తిని పరిక్షల నిమిత్తం జైలులో నాజ్ఞానంగా ఉంచడం. అందరు ప్రజలు గళం విప్పాలి. జైలు నిబంధనలు మార్చాలి అని యు ట్యూబ్ వీడియొ లో భాద పడినంత మాత్రాన సరిపోదు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రజలు అందరు మీ అభిమతాన్ని మెయిల్ ద్వారా విన్నవించుకొందాము
@nandurihemamalini20 күн бұрын
తప్పకుండా అండి
@indranik.s.s522120 күн бұрын
మేమేం చెయ్యాలో చెప్పండి
@nandurihemamalini20 күн бұрын
Video ni అందరికీ పంపించండి....
@Raziya958920 күн бұрын
We are with you sir... We support you sir
@sreekanthb385520 күн бұрын
హ్యాట్సాఫ్ సార్ మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీలాంటి వారికి మేమంతా తప్పకుండ మద్దతుగా ఉంటాము. జై శ్రీరామ్ జై హిందూ జై భారతదేశం.
@sripriyanarasimha239520 күн бұрын
కచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తాము అమ్మ ఇలాగే చెప్పండి తప్పులేదు మన హిందూ ధర్మాన్ని మనం అందరం కాపాడుకోవాలి మనందరి బాధ్యత
@chinmayarkdeevi231820 күн бұрын
జయహో సనాతన ధర్మ... రంగ రాజన్ గారికి హిందూ సంస్థలన్నీ సపోర్ట్ చేయాలి 🌹🙏🌹
@Raja-xw8bw20 күн бұрын
ఓ హిందువా మేలుకో. మనలో ఐకమత్యం లేనంతవరకు, ప్రత్యర్థి ఎంత చిన్నవాడైన సరే ఓటమి మనదే.
@Raja-xw8bw20 күн бұрын
Divide and Rule - చరిత్ర నుంచి మనమింకా ఏమీ నేర్చుకోలేదు
@Raja-xw8bw20 күн бұрын
రంగరాజన్ గారు 🙏
@aminaabdulla585420 күн бұрын
avunandi, guruvu gaaru chala varaku స్టాలిన్ హిందూ వ్యతిరేక విధానాలను సపోర్ట్ చేసేవాడు. ట్విట్టర్ చాల యాక్టివ్ గా వుంటాడు.
@sreekanthreddyb20 күн бұрын
I'm from A.P, I've been following Rangarajan Garu from past couple of years, he is doing a great job for Sanatana Dharma and #FreeHinduTemples moment. He left his job in foreign and came back to India to protect Sanatana Dharma, we all must support Rangarajan Garu.
@gokshiiram406820 күн бұрын
He is doing good work...but he has a bad habit of threatening everyone and every thing that do not agree with him and abuse them by calling everybody names like a mad man. This mad behavior can be seen very well on twitter. It is this which got him into trouble.
@valluruvenkatasatyanarayan982419 күн бұрын
వేషధారి అయినఅన్యమత భరతకళాకారుని సానాతనధర్మవిరోధకునిఅనుచరిడిని ప్రశ్నించిన శ్రీ రంగరాజన్ గారిని అరెస్టు చేయడం అత్యంత దురదృష్టం
@ramamohanaraothadikamalla956615 күн бұрын
ఎలాంటి నికృష్టపు పార్టీలకి ఓట్లెస్తున్నామో హిందువులంతా ఆలోచించుకోవాల్సిన సమయం. జైశ్రీరామ్. జైహింద్.
@shreedevis819219 күн бұрын
Correct కావాని కుట్రతో చేసిన పని. హిందువుల్లో ఉన్న దొంగా స్వాముల వల్ల మన సనాతన ధర్మం తూట్లు పడుతుంది.
@venkateswariyedida20 күн бұрын
We support to Rangarajan garu 🙏
@rajageetha937620 күн бұрын
Correct Andi we support him heartfully 🙏🙏🙏
@siripragadaramani888520 күн бұрын
ఇప్పుడు అర్థం అయ్యింది సనాతన ధర్మం గురించి దేవాలయ ఆదాయం గురించి మాట్లాడకూడదు.
@satishrushi252620 күн бұрын
మసీదులో కూడా నమాజ్ ను తమిళం లో మాత్రమే చేయాలి అని చెప్పే దమ్ము తమిళ నాడు ప్రభుత్వానికి వుందా???
Ala chepthe Vadiki uchhalu paduthundi gorre biddaku.
@kameswararaopemmaraju777319 күн бұрын
Anta dammunna nayakudu Inka puttaledu
@VenkataNaganalini20 күн бұрын
శ్రీ మాత్రే నమః అమ్మా..!!🙏🙏
@BharathiLokanatham-qg9cn14 күн бұрын
హరే కృష్ణ అమ్మా🙏. అవును అమ్మా నిజం చెప్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః..... నిజం నిలకడ మీద తెలుస్తుంది అమ్మా.
@umamaheswararaopandranki310420 күн бұрын
Amma, first of all hats off to you for your excellent talk. You have spoken very aptly. We are really goats for modesty. Modesty and Softness is accepted up to a certain level only. This Tamilnadu govt is acting very rudely against Hindus. We are really at loss to understand as to why and how these tamilian are electing this Stalin (Karunanidhi) family who are brutal against Hinduism, when this is basically a Hindu country ? It's high time to raise our voices against the barbaric Stalin government. Let us unite to raise our voice to save Hinduism and the Hindu leaders. Jai Hindu, Jai Hinduism. P.Umamaheswara Rao, Visakhapatnam.
@HariVayuGurus20 күн бұрын
It will be helpful if there is English subtitle for Tamilians who do not understand Telugu. very happy to see someone supporting from the neighboring state. excellent work
@bhavanarushisatkuri927819 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా
@paladugusrinivas978920 күн бұрын
ధర్మం తగలబడుతోంది
@mahi18148119 күн бұрын
సనాతన ధర్మం అంటే నే ఇంత భయం ఎందుకో వాళ్లకు
@LNforLion20 күн бұрын
ఈ విషయంలో తక్షణమే బిజెపి కానీ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆయనను కాపాడేందుకు ముందుకు రావాలి. అయినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హిందూ మతస్తులైన న్యాయ కోవిదులు, న్యాయ మూర్తులు అసలు ఏమాత్రం స్పందించరు ఎందుకని. అదే మిగతా మతాల్లోని న్యాయవాదులు ఏ విధంగా ముందుకు వస్తారో. ఇదే రకమైన దౌర్భాగ్యం బ్రాహ్మణులలో కూడా కన్పిస్తుంది. ఎవరైనా దళితుల గురించి ఏమైనా అంటే ఆ కులంలోని న్యాయవాదులు కొన్ని వందల కేసులు వేస్తారు. ఏమి అనకపోయినా రోజూ బ్రాహ్మణులను తిట్టిపోస్తూ ఉంటారు. ఒకానొక సుప్రీంకోర్టు సిజెఐ బ్రాహ్మణులను అకారణంగా దూషించిన సందర్భం ఉంది. మరి బ్రాహ్మణ న్యాయ వాదులు ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదు? బ్రాహ్మణులలో న్యాయవాదులు, న్యాయమూర్తులే లేరనుకోవాలా? లేకపోతే వాళ్ళకి ఈ విషయాలు పట్టవా?
@swathivedula145620 күн бұрын
కలియుగతంలో ద్రావిడ దేశం బస్మము అవుతుంది అని కాలజ్ఞానం లో వుంది, ఎందుకంటే ఇలాంటి అరాచకాలు ఎక్కవ అవుతాయ్ కాబట్టే
@jk9991920 күн бұрын
@c.skameswari183820 күн бұрын
Chala chakkaga chepparu.
@Gopimalathi123415 күн бұрын
Meru cheppindi nijam Super amma
@kammaribramham896720 күн бұрын
తమిళనాడు ను చూస్తూ ఊరుకుంటే చేజారి పోతుంది. దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలి.✊🚩
@aravindmuntimadugu882720 күн бұрын
Jai shree Ram jai hanuman we saport ranga Rajan
@radhakrishnareddy276318 күн бұрын
There should be a counter complaint with police and move the Supreme court against DMK chief and the cadre....Jai Shriram
@chadalavadaanjaneyulu546820 күн бұрын
Okay amma honestly Dhanyawad 🇮🇳♥️🙏🏼 0:47
@anuradhakandalam316820 күн бұрын
We support him
@loanservices570319 күн бұрын
I will support Rangarajan
@ramarajagopal892818 күн бұрын
Madam Thanks
@srinivaschary216920 күн бұрын
Amma.namaskam
@Ushakm223920 күн бұрын
Namaskaram Hemamalini garu, recently I have been following your videos , most of the time we don’t get such news of arrest, its sad , pls emphasize on how Hindus can come together to work towards such atrocities, its high time we keep caste topic aside , we lived through divide and rule in the name of kulalu, so we have to put away the north south , caste diversity to enlighten Santana dharma ! Am not diverting the topic but everyone comments why Hindus don’t stand together in public , is there an understanding of the essence of Sanatana dharma above divisions of caste and disparity of rich and poor ? None amongst most Hindus educated or uneducated! Bring awareness that Our dharma had only one language which is Sanskrit and had one beautiful rule for all that we are all equal under divines umbrella ! My family and I am too Jeeyar shishyulu, but unity in diversity is needed to bring a closure !
@seshasairangarao19 күн бұрын
Very good speech
@venkatavaralakshmipidugy17 күн бұрын
Hindu dharmmanni kaapadukovatam mana bharateeyula hakku.hinduvulandaru sanatana dharmmanni khaschitamuga patincha valasinade.nenukooda rangarajangari batalone adugulu vese svabhamu.rangarajangariki padabhi vandanam.🎉🎉🎉🎉🎉
@sridevicreations15 күн бұрын
కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
@sripadasuryanarayana577418 күн бұрын
Yes We are ready to support Rangarajan Swami. Jai Hindu Jai Modiji.
@srkpaturu398217 күн бұрын
I Will Support Ranga Raajan Sir
@anuradhakandalam316820 күн бұрын
అవును ఏదో కుట్ర జరుగుతోంది
@aminaabdulla585420 күн бұрын
avunandi, guruvu gaaru chala varaku స్టాలిన్ హిందూ వ్యతిరేక విధానాలను సపోర్ట్ చేసేవాడు. ట్విట్టర్ చాల యాక్టివ్ గా వుంటాడు.
మీ ప్రశ్న బాగుంది,...నిజమే మనం అందరం శ్రీమాన్ రంగరమానుజా చార్యుల వారి కోసం గళం ఎత్తవలసినదే...
@karthikavlogs212820 күн бұрын
Jai shree Ram 🙏🙏 Kani Ala Amma.
@G.Venkateswaraswamy19 күн бұрын
🙏🏻 హిందువులు హిందువులకే పడకపోతే ఎట్లా అండి 🙏🏻
@richamanchi13120 күн бұрын
Good
@chivukulalakshminarayana857319 күн бұрын
DOING GOOD JOB MY DEAR DAUGHTER, STILL YOU NEED EVERY HINDU SUPPORT, WE ARE WITH YOU
@GurubrahmamRamadugu18 күн бұрын
ఓం నమో నారాయణాయ గోవిందా గోవిందా
@danduraju314620 күн бұрын
Correct medam
@praveenreddy968820 күн бұрын
How dare they arrested Ranganathan garu😡😡😡
@padmanabhanmanyam289115 күн бұрын
నాటకాలు చేసి సొమ్ము చేసుకునే దానికి మాత్రం, హిందూ దేవతలు.... దేవుళ్ళు .... కొంతమందికి పాత్రలు కావాలి, అటువంటి పాత్రలు, నాటకాలు వేస్తారు. కానీ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించరు గౌరవించరు..... కేవలం పాదపూజ చేసినంత బ్రహ్మ హత్యాపాతకం పరిహారం కాదు...... కాబోదు... అది ఒక ప్రయత్నంలో తొలిమెట్టు మాత్రమే...
@PraveenKumar-rm3lr19 күн бұрын
Jai Sri RAM
@puvvadarameshbabu173518 күн бұрын
Jai sri ram
@muthukrishnanlakshmanan297119 күн бұрын
Excellent view why this jeers went let the persons come to jeers Tamll Nadu govt nastikas
@rkmurthy800918 күн бұрын
సనాతన ధర్మం అసమానతలు, కులవ్యవస్థ మరియి అస్పరుశ్యత ని ప్రోత్సాహైస్తోంది. అట్లాంటి ధర్మం మనకు అవసరమా?
@Deepthi-h1n20 күн бұрын
Eee temples vishayam lo chidambara Deekshitharlu chala aadarsapraayulu..vaallu eee roju ki swamy properties vishayam lo govt tho poraduthune unnaru..eee roju ki chala himsistharu govt vaallu aaa deekshithars ni...kaani emi cheyyaledhu govt vaallu...only pvt temple in tamilnadu is chidambaram Nataraja temple......
@kameswararao687220 күн бұрын
ఇలాగే ధర్మాన్ని అపహాష్యం చేస్తూ పీఠధిపత్ లను అవమానించింది..CM జయలిత సునామీతో రాష్ట్రము, అలాగే ఆవిడ రాజకీయ బతుకు.. బూడిద అయ్యింది
@srinivasaraomusiranaКүн бұрын
స్వామి వివేకానంద 19 వ శతాబ్దం లో ఆనాడే చెప్పారు సనాతన ధర్మం మీద దాడులు జరుగుతాయి అని నేడు అమాటే రుజువు అయింది.
@bhunedrikeshavisowjanya294520 күн бұрын
Amma ma daddy vala own brother wife ante ma Pini chanipoyi 11 days ayindi peda dinam kuda ayipoyindi amma epudu memu daily entlo Pooja chesukovocha amma pls chepandi amma
Why the hindus public are quiet . They seem to be least bothered
@avasaralarajarao609518 күн бұрын
ఆ ప్రభుత్వం మిగిలిన మతముల వారిని తమిళంలో ప్రార్ధన చేయమని చెప్పే ధైర్యం ఎందుకు చేయదు?
@DVaranasi20 күн бұрын
🙏
@subhadraseethamraju401620 күн бұрын
రంగరాజన్ గారు వీళ్ళ వ్యతిరేక political party కి ఏమన్నా support చేశారేమో.
@sivaramakrishnatheerdhala335217 күн бұрын
అమ్మా హేమమాలిని గారూ మీరు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముదావహం. మీరు అభినందనీయులు. ఇక పోతే జియ్యర్లు శ్రీ వైష్ణవ తెగకు చెందినవారు. చినజీయర్ శ్రీ వైష్ణవంలోని తెంగళై శాఖకు చెందిన వారు. వీరు ఆళ్వారుల తమిళ రచనలకు ప్రాధాన్యత నిస్తారు. వీరిలో శివ ద్వేషం కనిపిస్తుంది. అసలు శివకేశవులలో ఏమాత్రం విచక్షణ చూపని సనాతనధర్మం నుండి విడిపోయి, కేవలం విష్ణుమూర్తికి మాత్రం ప్రాధాన్యత నిచ్చి వేర్పాటు ధోరణి ని ప్రోత్సహించి సనాతనధర్మం లో చీలికలు తీసుకురాలేదా? ఇదేవిధంగా శైవం, మాధ్వం. ఈ మూడు మతాలవల్లనే సనాతనధర్మానికి తీరని హాని కలుగుతుందని వేరే చెప్పక్కర్లేదు. తిరుప్పావై తెలుగు వారికి ఏమి సంబంధం చెప్పండి? ఆ జాడ్యం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర దేవాలయాలలో బాగా వ్యాపింపజేసారు ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంవారు. వీటివల్ల నే వైఖానస సంప్రదాయానికి చెందవలసిన తిరుమల శ్రీవైష్ణవ రూపందాలుస్తున్నది. శ్రీవైష్ణవ ఆలయాలలో మానవ ఆళ్వార్ల విగ్రహాల ఆరాధన ఉంటుంది. ఇది మనమందరమూ గ్రహించి ఈ వేర్పాటు ధోరణలను వ్యాప్తి చేసే తెగలను వ్యతిరేకించాలి.
@annapurnainguva184120 күн бұрын
Inko vishyam nenu vinnanu Shanmukha sarma garu chepparu varu oka sari auto lo vellaruta tv studio ki Aa auto draiver sarma gariki change return chese nepam to bag ninchi Bible teesi vari chetilo petti chadavamannadu ani chepparu. Ivanni kali lakshnalu kaada?
@ckamalakanth953218 күн бұрын
@@annapurnainguva1841 అదేమంత చెడ్డ విషయం కాదే? పరధర్మపు పుస్తకాలను పూర్తిగా చదివిన వాడెవడూ హిందుత్వాన్ని వీడడు. అందరూ కాకపోయినా, కొందరు హిందూ పండితులైనా బైబిలు, ఖురాను వంటివాటిని చదివితేనే మేలు, మన ధర్మం యొక్క గొప్పదనమూ, ప్రత్యేకతా ఇంకా బాగా పోల్చి మరీ మనకు చెప్పడానికి. ఒకప్పుడు అనవసరం గానీ, ఇప్పటి పరిస్థితుల్లో అది అవసరమే. ఇతర అధర్మాల గురువులు హిందూ ధర్మపు పుస్తకాలు చదివియే గదా, హిందుత్వాన్ని విమర్శించేది? మరి, మనది ఎప్పుడూ డిఫెన్సేనా? అటాక్ కూడా ఇప్పుడు చాలా అవసరం.
@vijayaprasadputtagunta448119 күн бұрын
ఓ పీఠాధిపతి (జియర్ స్వామి) ఐ వుండి సనాతన ధర్మం గురించి పోరాడేవారిపై కేసు పెట్టడం ఏమిటి?
@nandurihemamalini19 күн бұрын
ఆయన పై వత్తిడి వచ్చి వుంటుంది అండి
@srinivasaraosurapaneni246918 күн бұрын
Tamilnadu కన్న ముందు, pink diamond గురించి చెప్పండి
@samsundaramkollabathula244618 күн бұрын
Any dharma that discriminates and divide the people is not good for the country. Those people who are opposing the Sanatana Dharma are more patriots and want the nation to be united.
@Gopimalathi123415 күн бұрын
Variki naa vantu maddatu 😢
@MadhavanDegla15 күн бұрын
Madam story lo inko vaipu kuda visarichandi. Pl
@vijaybabuvuppugalla11020 күн бұрын
🙏🙏🙏🙏
@kumaraswamyganji99619 күн бұрын
DMK నాస్తిక ప్రభుత్వం, సనాతన ధర్మ పరులను ఇబ్బంది పెట్టాలానే భవనతో నే ఉండి. అక్కడి ప్రజలే బుద్ది జెప్పాలి.
The telugu speaking population in Tamilnadu is around 32%. If only these people stop voting to anti hindu parties, they can loose power. But this is not happening. Wonder if their leaders and prominent telugu members have sold themselves to the powers to be! To share about a event that happened is not a crime. Its like reporting, what is disturbing then, where is the crime? CM's Wife has a legitimate beliefs which she was following. What is the crime in reporting it? How can anyone object to her belief or sharing about it? Is TN police arresting a Hindu activist for sharing about the ritual a lawful act? Are our governments still leveraging a colonial mindset? Well, what the judiciary in TN has to say in this matter will be interesting!!
Why pujaris are interested in others activities instead of dedicating to their traditional customs and functionary performances in present days is not understood
@Chandrika-mo7ng18 күн бұрын
Pampam panduthundhi veellaki.
@maddu19719 күн бұрын
అమ్మ అవసరం లేదు. స్నేహం వేరు indian అన్నడం వేరు లేదు.
@korikanilokanath916120 күн бұрын
Maa puri lo not allowed muslim and payachatalu
@dsp39720 күн бұрын
@@korikanilokanath9161 ,,,,,, ok,,,, సనాతన ధర్మం నీ ఇల్ల ముందు కు తీస్కో పోవాలి ,,,very good ,,,
@srinivasukanuparthi871618 күн бұрын
మరి నమాజ్ తమిళంలో చదువు తారా
@ramanarao442816 күн бұрын
Dmk&SagamTamilSagamTelugu? ReddyMadras court the Cheri Sanathana Dharma Smt. kasturini Arrestn Pawan kalyan Fan ni Arrest chesaru
@satyagowriballa791320 күн бұрын
పిఠాధిపతులకీ స్వాములకీ ఇంగితం లేదా
@nandurihemamalini20 күн бұрын
తప్పు అండి అలా పీఠాధిపతులు ను అనకూడదు..అండి అది తప్పు
నిజాన్ని గ్రహించగలిగితే , ఇతర మతస్తులు హైందవం మీద అక్కసుతో చేస్తోన్న తతంగం లో ఒక భాగం ఇది. వాళ్ళు హిందువులను విడగొట్టి పాలించాలనుకునే కుట్రలో భాగం. ఈ మతస్తులను అస్సలు నమ్మకూడదు. అసలు ఇతనికి మన కళలను నేర్పినది ఎవరు ? మన ఆలయంలోకి ఎవరు రానిచ్చారు ? ఎవరు నాట్యం నేర్పారు ? ఎవరు బహుమతి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరికైనా కోపం వస్తే , ఇవే విషయాలను వారిమతంలో సమర్థిస్తారా ? ఈ ఆలయం తమిళనాడులో కాబట్టి , హైందవానికి వ్యతిరేకంగా జరుగుతోందేమో ?
@mallikarjunaraopulipati751219 күн бұрын
Oka bhakthudu kiritamu teesukuvaste nuvvumuslimkada ani adagatam yemiti.atani bhaktudu.daaniki santoshinchali.
@muraligutta43219 күн бұрын
Who destroyed budhism and Jainism in india? Who brought in manusmriti to india? Who saw women as impure during menses? Have some shame before you puke such nonsense....
@Srinivaspariti-pl9df20 күн бұрын
కుటికోసం కోటి విద్యలు
@sasattar357720 күн бұрын
మీరు ఏమి అనలేదు. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని మీరు అంటున్నారు. ముస్లిం వ్యక్తి కిరీటం చేయించారు అనే డొంక పట్టుకుని ఏడుస్తున్నారు మీరు.
@umamaheswararaopandranki310420 күн бұрын
Please Don't talk foolishly. She is telling sarcastically the govt policies and individuals behaviour. Why you use such big harsh words towards a respectful woman. ? That is sin.
@anon56720 күн бұрын
Ahankaaram to maatladakandi. Ila kireetam daanam chesi devudini konukkoleru, asalu ichinde devudu, aayanaki ivvadaaniki itanu evvaru? Paraayi matasthulani raaniste ilaage leputaaru issue ni. Nenu muslimne kaani nammutaanu ante aipoyedi.