Sri Sri Sri Adithya Parasri Swamy Exclusive Interview | Nirupama Interviews | SumanTV

  Рет қаралды 22,516

SumanTV

SumanTV

Күн бұрын

Watch► Sri Sri Sri Adithya Parasri Swamy Exclusive Interview | Nirupama Interviews | SumanTV
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 28
@umamaheswararao5937
@umamaheswararao5937 7 ай бұрын
మాదిగధర్మంలో పుట్టిన వారి పేర్లు సరిగానే చెప్పారు. కానీ తిరుప్పాణాళ్వార్ అందులో వారు కాదు. ఆయన ఒక పాణర్ ( తమిళ వైష్ణవ దాసరి). మహాత్ముల గురించి మాట్లాడేటపుడు పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది మీరు
@ramakrishnad7408
@ramakrishnad7408 7 ай бұрын
తిరుప్పాణాళ్వార్ వారు, మాదిగ కులస్థుడని ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు నిరూపించగలరా?
@venkataramanamurthykusuman9877
@venkataramanamurthykusuman9877 10 ай бұрын
మీ వీడియోలు చూస్తే చేసిన పాపాలు సగం పోతాయి చాలా అద్భుతంగా చెప్తున్నారు అంటరానితనాం తగ్గుతుంది
@Pulihara
@Pulihara 5 ай бұрын
చిలకూరు బాలాజి దేవస్తానం ప్రధాన పురోహితులు మిమ్ములను తమ బుజ స్కందాలపై ఎక్కించుకొని మిమ్ములని దేవాలయములోనికి తోడ్కొని వెళ్ళారంటే.. మీరు ఎంత మహ మాన్వితులో ప్రజలందరికీ తెలుసు స్వామీ. మీరు నడయాడిన ఈ భూమిపై మేము ఉన్నామంటే అది నిజ్జంగా మా అద్రుష్టమే కదా..
@srinivastirukkovalluri5325
@srinivastirukkovalluri5325 7 ай бұрын
తిరుప్పాణాళ్వార్ వారు 12 మంది వైష్ణవ ఆళ్వార్ లలో ఒకరు. ఆయన వైష్ణవ దాసరి కుటుంబంలో జన్మించారు. ఆ కాలంలో దాసర్లను కూడా ఆలయంలోకి రానిచ్చేవారు కాదు కాబట్టి, ఆయనకు ఆలయప్రవేశం లేకుండా పోయింది . అంతేగాని పై స్వామీజీ గారు చెబుతున్నట్టు " మాదిగ కులానికి తిరుప్పాణాళ్వార్ వారికి ఎట్టి సంబంధమూ లేదు. ఇదే విషయాన్ని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారు మరియు చినజీయర్ స్వామి వారు కూడా ధృవపరిచారు. మునివాహన సేవలో ప్రత్యక్షంగా పాల్గొని కూడా, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారు తిరుప్పాణాళ్వార్ వారిని తమ సొంత కులానికి చెందిన వారిగా మాట్లాడడం శోచనీయం.
@ramdevisriram4999
@ramdevisriram4999 7 ай бұрын
Half knowledge or intentionally owning 😮 matham pettukoni kuda authenticated ga vundaka pote insult / chulakana chestaru swamy
@venkatch972
@venkatch972 7 ай бұрын
హిందూ పురాణం ప్రకారం అతను పానార్ కులానికి చెందిన దంపతులకు జన్మించాడు. తిరుప్పాణాళ్వార్ యొక్క పది శ్లోకాలను అమలనాతిపిరన్ అని పిలుస్తారు. అతని రచనలు నాలాయిరం దివ్య ప్రబంధంలోని 4000 చరణాలలో పది శ్లోకాలు. తిరుప్పాణాళ్వార్ రచనలు వైష్ణవ మతం యొక్క తాత్విక, వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి. దక్షిణ-భారత వైష్ణవ దేవాలయాలలో తిరుపనాళ్వార్ చిత్రాలు ఉంటాయి. అతనితో సంబంధం ఉన్న ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. తిరుపనాళ్వార్ అవతార ఉత్సవం శ్రీరంగంలో జరుపుతారు. వోరైయూర్‌లోని అఘగియా మనవాలా పెరుమాళ్ ఆలయంలో పది రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
@venkatch972
@venkatch972 7 ай бұрын
తిరుప్పాణ్ ఆల్వార్ 8 లేదా 9 వ శతాబ్దంలో శ్రీరంగం సమీపంలోని అలగపురి అనే చిన్న గ్రామంలో రోహిణి నక్షత్రం లో బుధవారం పుర్తుర్మాది సంవత్సరంలో కార్తిగై (నవంబరు-డిసెంబరు) నెలలో జన్మించాడు. పానార్లు సంగీతకారులు, సాంప్రదాయ సంగీత పాటలు పాడే కులానికి చెందినవారు. వాస్తవానికి మధ్యయుగ శాసనాల ప్రకారం వారి సంస్కృత నాటకాన్ని ప్రదర్శించడానికి దేవాలయాలలో ఆలయ నృత్యకారులుగా పాటలు పాడినట్లు, శిక్షణ ఇవ్వడానికి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
@jaganindia806
@jaganindia806 7 ай бұрын
స్వామీజీ వారికి విన్నపం : తిరుప్పాణాళ్వార్ ఎవరో మీకు తెలియకపోతే, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులను అడగండి. అంతేగానీ మిమ్మల్ని తీసుకువెళ్ళారని మీదీ ఆయనది ఒకటే కేస్ట్ అనడం సబబు కాదు
@singamanenirakesh
@singamanenirakesh Жыл бұрын
Request to Anchor: Appreciate your effort in getting us know about him, but note this Feedback: Please be more sensible while asking questions. You could have asked : Having come from a Scheduled Caste, please tell us your journey till now & how it has been & any challenges faced. By the way, we can see the Divinity & knowledge in him through his Sadhana
@vudayagiri7hills573
@vudayagiri7hills573 7 ай бұрын
చరిత్రలు, పురాణాలు, కులమతాలు వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అది తెలుసుకోకుండా మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారండి సుమన్ టీవీ వారు...
@pashammadhukarreddy9118
@pashammadhukarreddy9118 Жыл бұрын
Good 💐💐💐
@gyrubonirangaswamy2151
@gyrubonirangaswamy2151 8 ай бұрын
ఓం నమః శివాయ గురువు గారికి నమస్కారం
@Chinnari009
@Chinnari009 7 ай бұрын
స్వామీజీ స్థాయిలో ఉన్నవారు కులాలకు అతీతంగా ఉండాలి కానీ, ఇలా తన కులాన్ని గొప్పగా చూపించుకోవడం కోసం , మీకు సంబంధంలేని తిరుప్పాణాళ్వార్ ని కూడా మావాడే అని చెప్పుకోవడం దురదృష్టకరం
@shankarappap8781
@shankarappap8781 4 ай бұрын
Where residence
@Mylife-ddrofficial
@Mylife-ddrofficial Жыл бұрын
ఇంతకాలం ఎక్కడున్నావ్ సామి యుగపురుషుడు మట్టిలో మహా మాణిక్యం నీ మాటలు వింటూ ఉంటే సమయం తెలియకుండా వింటూనే ఉన్నాను జన్మ తరించింది శ్రీ మాత్రే నమః గురుభ్యోనమః
@chappidilakshminarayana4257
@chappidilakshminarayana4257 7 ай бұрын
పూర్తిగా తెలికుండా మిడిమిడి జ్ఞానమ్ తో ఇంటర్వ్యూ ఇవ్వకూడదు మనోభావాలు దెబ్బ తినేలా ఇంటర్వ్యూ ఇవ్వకూడదు స్వామి
@gummadidevana832
@gummadidevana832 Жыл бұрын
Suman Tv Q bagaledu medam
@sdctv3936
@sdctv3936 7 ай бұрын
అనుపమగారు ఈ వీడియో ని మిస్ గైడ్ అనీ చెప్పాము మీరు రెస్పాండ్ అవ్వడంలేదు మీ PA మాటలు విన్నాక గొడవలు పెట్టె పద్దతి కనపడుతున్నది, దయచేసి మా విన్నపాన్ని విని రెస్పాండ్ అవ్వండి.
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb Жыл бұрын
🙏👏💧🔥🌷✨🌻🔱🌺🤲🌼🌹💐⭐😂☀🌟⚜️🌠🙏👏💧🔥🌷✨🌻🔱🌺🤲🌼🌹💐⭐
@ramdevisriram4999
@ramdevisriram4999 7 ай бұрын
Bhakti Aadyatmika vyavastha lalo vundevaaru kulaalaku ateetam ga vundali kaani, tana kulaanni goppaga chupinchukovadam kosam VAISHNAVA DASARI ina TIRUPPANAALWAR vaarini Maadiga kulastudani vyakhyaninchadam Duradrushtakaram
@GajulaBharat-ri3vv
@GajulaBharat-ri3vv Жыл бұрын
Currect Maraj epudu marutharo e janalu
@YSkitchen369
@YSkitchen369 Жыл бұрын
Namskaram swamy,nadhi gold dhopidi jaruga badindhi swamy ,evaru thisuru Naku mali dhorukuthundha
@YSkitchen369
@YSkitchen369 Жыл бұрын
Meeru chepagara swamy
@srimanthsrimanth7103
@srimanthsrimanth7103 Жыл бұрын
Chepparaa answer
@sembumanjunath6615
@sembumanjunath6615 Жыл бұрын
I think anker is nonveg that way she told it is very kastam swamiji
@Mylife-ddrofficial
@Mylife-ddrofficial Жыл бұрын
టాలెంట్ జ్ఞానము ఎవరి అబ్బా సొమ్ము కాదు
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 339 М.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 59 МЛН
Bhole Nath Yogi Swamiji Interview | Anchor Nirupama | SumanTV Vijayawada
13:42
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН