Sri

  Рет қаралды 76,332

Dharmaporatam PhaniRajesh

Dharmaporatam PhaniRajesh

Күн бұрын

Пікірлер: 387
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 11 ай бұрын
గోవిందనంద సామివారిలో పూర్తిగా నిజాయితీఉంది వారి వైపు సత్యం ఉంది కాబట్టే ఈ మోసానంద కంఠంలో బెదురుపుడుతుంది..ఇలాంటివాళ్ళు హైందవానికి రథచక్రాలని చెప్పుకుంటూ ఉన్న చక్రాలకి తూట్లుపొడిచి రథాన్నే కూల్చేవారు..ఇలాంటివారు ఉన్నారు కాబట్టే మఠాలునుంచి నిలదీయ్యడానికి గోవిందనందలాంటివారు బయటికి వచ్చేది..ఇకనైనా వ్యాపారదొంగసామూలని ప్రజలు నమ్ముకొక పరమేశ్వరుడిని నమ్మడం మేలు ...జై హింద్..
@chavalimallikarjunasastry9914
@chavalimallikarjunasastry9914 10 ай бұрын
గోవిందా నంద స్వామి కూడా మంది సొమ్ము పైనే బతుకు తున్నాడుగా ? బ్రతకడానికి ఎం పని చేస్తున్నాడు.
@rr-ff4wx
@rr-ff4wx 3 ай бұрын
@@chavalimallikarjunasastry9914, nee bonda
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
రమణ పక్కీరు,మహర్షీ కాదు,హిందువులను ఎంతకాలం మోసంచేస్తావు రమణ పక్కీరు
@MRD-qf6nc
@MRD-qf6nc 11 ай бұрын
ముందు మత మార్పిడి చేసి అమాయక ప్రజలను గొర్రెలు గా చేసి దశమ భాగం డబ్బులు దోచెస్తున్న బ్రిటిష్ మతోన్మాదాన్ని దేశం నుండి తరిమి కొట్టండి.దశమ భాగం డబ్బులు వేస్తేనే దేవుడు దీవిస్తాడు అనేది అబద్ధం.డబ్బులు కోసం చాలా మంది నీ మతం మార్చుతున్నారు.అన్ లిమిటెడ్ డబ్బులు సంపాదించవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ ప్రాబ్లెమ్ ఉండదు.బ్రిటిష్ మతం పెద్ద వ్యాపారమైపాయింది ఇప్పుడు.
@akaramdattasai8445
@akaramdattasai8445 6 ай бұрын
బేకర్ గాడు
@jeethendrakumarmahendrakar3534
@jeethendrakumarmahendrakar3534 9 ай бұрын
గోవిందనంద సరస్వతి గారు మాట్లాడే ఒక్కో మాట,ఒక్కో తూటాల పేలుతున్నాయి, నాకు ఇప్పుడు అనిపిస్తుంది,ఇప్పుడు గోవింధనంద సరస్వతి గారు మాటలే ఇలా ఉంటే,ఒక్కప్పుడు శంకరాచార్యులు వారు ఇంకెలా మాట్లాడే వారు, ఆయన జ్ఞానం ఏటువంటిది అయ్యుండాలి,శంకర చార్యులు తిరుగాడిన ఇలాంటి నేల మీద,మనం జన్మించడం ఎన్నో జన్మల పుణ్యం అని నేను భావిస్తున్నాను.
@subbaraokota7229
@subbaraokota7229 11 ай бұрын
గోవిందానంద స్వామీ.. మీ వాదన పటిమ ముందు ఇలాంటి రమణా నండగాళ్ళు కాకి రెట్టలా కొట్టుకు పోతారు.
@vijayamothukuri7709
@vijayamothukuri7709 11 ай бұрын
రమణానంద ఒక వెస్ట్ మనిషి.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
రేయ్ సన్యాసీ అంటే నీకు అంతచులకనా,వీరు హిందు ధర్మానికీ వీరులు
@todayhistory1
@todayhistory1 11 ай бұрын
ఎవరైనా సాయబు బాబా దేవుడు అంటే సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు... 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2. అయన రామాయణం, మహాభారతం, భగవత్గీత వీటిపై ప్రవచనం చేశారా ? 3. వేదాలు, ఉపనిషత్తులు చదివారా ? 4.పురానితిహాసాలు, వేదగ్రందాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వసంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐనా ఆయన స్వాసంత్రం కోసం ఎం చేసాడు ? 6.అయన వేషధారణ సుఫీ ముస్లింని ఎందుకు పోలీ వుంది ? 7.ఆయన అస్తమాను "అల్లా"ని మాత్రమే ఎందుకు తలిచాడు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేసాడు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయి ని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సుఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11. హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిది లోకకళ్యాణం కోసమే ఎత్తబడ్డాయి, కానీ సాయి వల్ల ఏ లోకకళ్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12. కురాన్ కాకుండ ఆయన చదివిన గ్రంధాలు ఏమిటీ ? 13."అల్లా ఒక్కడే దేవుడు" అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ మస్జీద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్దించరు? 15.హిందువులు సాయిని దైవంగా చూడడానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటీ ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళందరూ లౌకికవాదులు ఎందుకు అవుతున్నారు,కాలక్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17. సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం.... అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? 19.ప్రతి దేవిదేవతలకు గోత్రం,జన్మ నక్షత్రం,జన్మ నామం ఉంటుంది మరీ సాయిబాబా డిటైల్స్ ఏంటి ? 20. సాయిబాబా తల్లి తండ్రి పేర్లు ఏంటి ఇవి నాకు తెలియని విషయాలు, మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి, కానీ అది హిందూ గ్రంధాలా ఆదారంగా మాత్రమే అయివుండాలి. జైశ్రీరామ్ 🚩
@opsunny1777
@opsunny1777 10 ай бұрын
Who don't know who is God but we all believing only believe is God
@sankarmuni5357
@sankarmuni5357 10 ай бұрын
Guruvaram guruvuku sabandichinadi like sankaracharya, some people believe sai baba as their guru
@srkneelakanta74
@srkneelakanta74 10 ай бұрын
Your hundred percent right brother ,even same doubt I have .
@anandpendyala
@anandpendyala 8 ай бұрын
Sai baba ni follow aye varu anacharulu
@RamireddyBaswa
@RamireddyBaswa 11 ай бұрын
ఎంత గొంతు చించుకున్న సాయిబు గాడు 'గాడ్' ఎలా అవుతాడహే
@omshivayavishnurupaya5742
@omshivayavishnurupaya5742 11 ай бұрын
Perfect ga chepparu
@TheAnanthapuram
@TheAnanthapuram 11 ай бұрын
Enduku avvadu god Afterall salary teeskoni paatalu cheope teachers ne teachers Day ani petti acharya devo bhava antunnavu Mari aina antha ku minchi manchj cheste devudu anadam lo tappenti
@omshivayavishnurupaya5742
@omshivayavishnurupaya5742 11 ай бұрын
@@TheAnanthapuram pikinav thi
@gururaju8532
@gururaju8532 10 ай бұрын
​@@omshivayavishnurupaya5742pakkaki poyi aduko
@umadeviravinder5664
@umadeviravinder5664 9 ай бұрын
​@@TheAnanthapuramsai ni sai ga pujinchandi evvariki em problem ledu kani sai ni ramudu krishnudu anadam gayatri mantranni kalapadam datta swaroopam ga cheppadam valla problem
@ramanamurthymanda9796
@ramanamurthymanda9796 11 ай бұрын
అమాయక ప్రజల్ని మోసం చేస్తూ వారి ఆస్తులను, సంపదని దోచుకుంటూ, అల్పజ్ఞానంతో వితండవాదన చేస్తూ కేజీల బరువుతూగే బంగారు ఆభరణాలను ధరిస్తూ, శృంగారభరిత జీవితాన్ని అనుభవిస్తూ, ఒక పీఠాధిపతిని అవహేళన చేసే కుసంస్కారి వరాహరూపుడితో ఇంటర్వ్యూ చేయడం అత్యంత దురదృష్టకరం. ఒక సామాన్యుడికున్న పరిజ్ఞానం కూడా వాడికి లేదు.
@gopalaraopaidi9914
@gopalaraopaidi9914 10 ай бұрын
రమణానందతో చర్చ పెట్టడం అనవసరం అనవసరం పరిపూర్ణానంద స్వామి స్వరూపానంద స్వామి వాళ్ళ యొక్క వ్యాల్యూ పోతుంది అలాంటి వాళ్ళతో చర్చ పెట్టకూడదు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
పక్కీరులను,దర్గాలను హిందువులు ఎందుకు పూజిస్తారు
@manchamsrinivasachiranjeev3171
@manchamsrinivasachiranjeev3171 10 ай бұрын
We r pools
@mohemmedhakeem3678
@mohemmedhakeem3678 10 ай бұрын
Nijanga miru pujinchedi varine ee muslim kuda darga ni opukodu sai baba antara asal mak intha varaku anthanu devudu ani kuda telidu mire kada evadu kothaga vachi nen devunni anangane ashramalu katti mokkedi
@bonammanibabu3616
@bonammanibabu3616 11 ай бұрын
సాయిబాబా అనండి , సాయి అనే పేరులో మా హైందవ ధర్మంలో మా బుుషులు మునులు, సిద్దులు,మా దేవుళ్లు పేర్లు పెట్టకండి పిలవకండి, మా రామాలయంలో మా దత్తాత్రేయ ఆలయంలో, మా శివాలయం లో మా హిందువుల దేవుళ్ల ఆలయంలో మీ సాయిబాబా విగ్రహములను పెట్టకండి ఒకవేళ వుంటే తీసివేయండి, సాయిబాబా భక్తులు ఎవరైనా హిందువులు అనే వాళ్ళు వుండకండి వుంటే ముస్లిం లు గా మారిపోండి
@rgv9737
@rgv9737 11 ай бұрын
గోవిందానంద స్వామి వి సత్య వాక్కులు
@hotelmeenaparadise9657
@hotelmeenaparadise9657 10 ай бұрын
ఆదాయం తక్కువ వున్న గుళ్ళలో బాబా విగ్రహాన్ని పెట్టి ఆదాయం పెంచుకునే సంస్కృతి మనది. వేలంవెర్రి భక్తులున్నంత కాలం షరా మామూలే మన బలహీనతే ఇతర కులాల బలం.
@sureshkalidindi367
@sureshkalidindi367 6 ай бұрын
గొంతు లో భయం లేదు. 🔥 మీ వాక్యానికి ఎదురు లేదు 🔥 నికచ్చిగా, నిజాయితీ 🔥 గోవిందా నంద సరస్వతి కే సొంతం 🔥🔥🔥
@singerseshuseshu824
@singerseshuseshu824 10 ай бұрын
హిందుత్వాన్ని నాశనం చేయకండి రమణానందగారు
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
రమణ పక్కీరు నీపక్కీరు మహిమ చూపెట్టు
@sreenivasababudk6497
@sreenivasababudk6497 11 ай бұрын
సాయి రామ్ అంటున్నారు. రామ్ లేకపోతే సాయి బాబా కు మార్కెటింగ్ జరగదా?
@ammanaganarayani2908
@ammanaganarayani2908 10 ай бұрын
పరిపూర్ణానంద స్వామి గారిని ఏకవచనంతో పిలిచే అంతా గొప్ప స్థాయి మీకు లేదు రమణానంద
@sonusony7244
@sonusony7244 10 ай бұрын
రమణానంద మర్యాద లేని మనిషి
@bhaskarrvemireddy4149
@bhaskarrvemireddy4149 10 ай бұрын
ఒరేయ్ రమణందా ఏమి తిన్నావు ఏమి మాట్లాడు తున్నావు
@reddispiritualtech7354
@reddispiritualtech7354 5 ай бұрын
mutton tini untadu vadu
@Teacher3897
@Teacher3897 3 ай бұрын
ఇలాంటి వారిని లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి
@gopalaraopaidi9914
@gopalaraopaidi9914 10 ай бұрын
గోవింద నంద స్వామి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సంస్కృత దేశ సాంప్రదాయాలను మహా గొప్ప వేద పండిత సాంప్రదాయాలను తెరపైకి ప్రజలకు అందించిన ఘనత సన్యాసి స్వామి స్వామి అది నీకే దక్కుతుంది స్వామి స్వామి గోవిందానంద స్వామి
@kumarkys4411
@kumarkys4411 10 ай бұрын
సాయిబాబా ఎక్కడ పుట్టిన బాబు వీడికి చెప్పడం రాదు ఆయన పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఏమోగానీ రమణ నీ పని గోవిందా గోవిందా
@pitchaiahmedandravu1546
@pitchaiahmedandravu1546 10 ай бұрын
రమణానంద మహర్షి ఎప్పుడు అయ్యాడు? సాయి బాబా ముస్లిం అని ఆ ట్రస్ట్ వారే చెప్తుంటే రమణా నంద సాయి వ్యాపారం చేస్తున్నాడు.
@MasterVlogs99
@MasterVlogs99 11 ай бұрын
మీ జ్ఞానాన్ని మీ వద్దే ఉంచుకోండి దేశాన్ని నాశనం చేయవద్దు. జై శ్రీరామ్
@lohithsai7372
@lohithsai7372 11 ай бұрын
Chala manchi debate pettaru.... Thank you.....
@308psr
@308psr 9 ай бұрын
''మహర్షి ''ఓటమిని నిరూపించే కొన్ని ఉదాహరణలు 1. ముందుగా భాష : వాదనలో ఎదుట వ్యక్తి ఏ భాషలో మాట్లాడిన, ఆభాషలో మాట్లాడగలిగితేనే వాదనకు రావాలి.సంస్కృత భాష రాక పోవడం మెదటి ఓటమి, 2. వాదనలో సహనం, మాటలలో నియంత్రణ అవసరం. చాలాసార్లు మాటలలో నియంత్రణ కోల్పోవడం ఓటమి. 3. చదివింది సాయి సిద్ధాంత గ్రంథమని చెప్తూ, ఉదాహరణలు మాత్రం పురాణాల నుంచి తీసుకోవడం, సంస్కృత శ్లోకాలు ఉదహరించడం. 4. సాయి మూలస్వరూపం, తత్వాన్ని సహేతుకంగా చెప్పలేకపోవడం.
@kumarkys4411
@kumarkys4411 10 ай бұрын
రమణుడు చేతకాక వెర్రి కేకల వేస్తున్నాడు వాడితో డిస్కషన్ ఏంటి సార్ టీవీ9 మీరు కూడా వాల్మీకి రామాయణం పూర్తిగా చదవలేదు వీడు వాల్మీకించి తప్పుగా మాట్లాడాడు అంతా అబద్ధం అని చెప్పాడు రామాయణం వీడికి ఏం తెలుసు అండి అసలు వీడు నాలుగు ఐదు సార్లు మీద కూర్చుంటాడు మల్లి ఇటు అభిషేకాలు వీడి మొఖానికి బుట్ట ఉండదు జొన్నవిత్రి గారు అడిగిన దానికి సమాధానం చెప్పలేడు అవతల ఏదో కాగితా ఏదైనా అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేడు వీడి జీవితం ఇలాగ మొరటోడిలా ప్రవర్తిస్తే తప్ప
@nbr99100
@nbr99100 11 ай бұрын
ఆ కుహానా మహర్షి గారికి బాగా తగిలింది మరియు పగిలింది.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
పణిగారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 11 ай бұрын
రమణానంద చదివాను అంటాడు. ఏం చదివారు అంటే చెప్పరు.😂😂😂😂
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 11 ай бұрын
రతీ మన్మథ,అభిసారిక,మన్మథ బాణం చదివాడులే ! ఫ్యాక్షన్ కు పుట్టిల్లు కప్పట్రాళ్ళ నుండి వచ్చిన దొంగ స్వామి.స్వయంభూ మహర్షి.
@Murthynvs
@Murthynvs 10 ай бұрын
Sai Baba gurinchi matlade arhatha eesanyasi ki lledhu
@Murthynvs
@Murthynvs 10 ай бұрын
Baba sakshath dattreyudu
@Murthynvs
@Murthynvs 10 ай бұрын
Saibaba ki unnafallowg sankaracharyaku ledani valla bhavana
@Murthynvs
@Murthynvs 10 ай бұрын
Advitasiddantanii adisankarlu niroopinchi nappudu Sai babalo sivunni enduku choodalekapotunnaru
@mattamsnaidu9758
@mattamsnaidu9758 8 ай бұрын
TV9 వాళ్ళు రేటింగ్ కోసం ఇటువంటి డిబేట్ పెట్టినట్టు ఉంది. హిందువులలో విడదీసి పాలించు అనే పద్ధతిని పాటిస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది.
@yasaschandra-mh2cz
@yasaschandra-mh2cz 10 ай бұрын
స్వరూపానంద సరస్వతీ స్వామి వారు, గోవిందానంద సరస్వతీ స్వామివారు అని సంబోధించాలి.
@pjanhavidevi8794
@pjanhavidevi8794 11 ай бұрын
Govindananada Swamy very stubborn to prove fact.namaste
@atchuthunimaruthikumar
@atchuthunimaruthikumar 11 ай бұрын
Part-3 ఎప్పుడు upload చేస్తారు సార్? Waiting for that.😊
@t.srinevasulumydad8428
@t.srinevasulumydad8428 10 ай бұрын
వీధి వీధికి బాబా మందిరాలు ఎందుకు వెలుస్తున్నాయి అంటే ఎండోమెంట్ పరిధిలో లేవు సాయిబాబా అనే వ్యక్తి అసలు హిందువే కాదు అని మన ఎండోమెంట్ డిసైడ్ చేసింది డిసైడ్ చేసింది అది ఒక హిందూ దేవాలయం కడితే అది అన్ని హిందూ దేవుళ్ళు అంత ఎండోమెంట్ పద్ధతి కిందకి వస్తారు హిందూ దేవు లకు ఎండోమెంట్ ఉంది మరి సాయిబాబా టెంపుల్ కి ఎండోమెంట్ ఎందుకు లేదు ఈ చర్చలు కూర్చునే బాబాలు అంతా చెప్పవలసిన అవసరం ఉంది
@sriharithota4452
@sriharithota4452 3 ай бұрын
I support to Sri Govindananda swamy garu
@lakshmigvp8628
@lakshmigvp8628 11 ай бұрын
అయ్యో...రమనానందని పక్కనపెట్టండి కానీ భక్తుల మనోభావాలను దెబ్బకొట్ట కండి
@RAMANJI99937
@RAMANJI99937 11 ай бұрын
సాయిబాబా తల్లిదండ్రుల పేరు చెప్పాలి రమణానంద మహర్షి
@pramodbandari1391
@pramodbandari1391 11 ай бұрын
దేవుడు అంటే ఎలా ఉంటాడు అతనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవన్నీ వేదాలలో శాస్త్రాలలో చాలా వివరంగా రాసారు. కానీ వేదాలలో శాస్త్రం లో ఎక్కడ సాయి బాబా గురించి రాయలేదు కనుక సాయి దేవుడు కాదు దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. సాయి ని పూజిస్తే మీకు మోక్షం రాదు జన్మ మృత్యు జరా వ్యాధి అనే చెక్రం నుండి మీరు బయట పడరు అదే మీరు శ్రీ రాముడి శ్రీ కృష్ణుడు ని నారాయణుడి ని పూజిస్తే మీరు పైన చెప్పిట్లుగా చెక్రం నుండి బయట పడతారు మీకో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మళ్ళీ మీకు జన్మంటూ ఉండదని శ్రీమద్ భాగవతం లో ఎంతో చక్కగా వివరంగా చెప్పారు మన వ్యాస మహర్షి.
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 10 ай бұрын
చాగంటి గార్ని విమర్శించేతెలివి మీకేకాదుఎవ్వరికిలేదు వారిఎన్నడూ సాయిబాబాగారిని విమర్శలు చేయలేదు రమణనానంద గారుతప్పుమాట్లాడవద్దు
@sunitharajashekar8658
@sunitharajashekar8658 11 ай бұрын
Sai devudu kaadu Jai sri Ram🙏 Jai Sri Krishna 🙏 Om Namahsivaya🙏
@Srikanthtravel
@Srikanthtravel 9 ай бұрын
0:56 జై శ్రీ రామ
@veryusefulvideos1395
@veryusefulvideos1395 11 ай бұрын
Good content and explanation
@singerseshuseshu824
@singerseshuseshu824 10 ай бұрын
దేవుడు తప్ప మిగతా వారికిఅందరూ దేవుళ్ళు గానే కనిపిస్తారు
@singerseshuseshu824
@singerseshuseshu824 10 ай бұрын
రమణానంద కూడా దేవుడే ఇంకా నెక్స్ట్
@venupaidi
@venupaidi 11 ай бұрын
Ramanananda ki vedalu, Sastralu pramanam lenappudu veedini Guruvuga chalamani avuthunnadu
@Nellorekitchen
@Nellorekitchen 10 ай бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్ 🙏🌹
@lavanyagillella9305
@lavanyagillella9305 3 ай бұрын
I support Govinda nanda swamiji, jaisriram,
@srinivasacharyuludittakavi1702
@srinivasacharyuludittakavi1702 4 ай бұрын
Om,namahshivaya,
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
బాబా గారు 🌹🙏🌹గురువుగా 🌹🙏🌹వచ్చారు కదా 🙏🌹🙏
@TrinadhaRaoRavada
@TrinadhaRaoRavada 3 ай бұрын
E bandamanishi maharshaa
@srinivaskoduri2412
@srinivaskoduri2412 10 ай бұрын
Govindanandaji you are greate,greate.
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 11 ай бұрын
మీరు సామాన్యులు. వంద మంది నమ్మితే శాస్త్రాలు తప్పుకావు.తస్మాత్ శాస్త్రం ప్రమాణం.
@durgamahalakshmi4226
@durgamahalakshmi4226 11 ай бұрын
Anchor garu. Me debate bagundi. Ramananda maharishi chala mandini cheat chestunaru. Govindananda garu correct ga cheperu. Memu ayanake support.
@niranjanreddy2511
@niranjanreddy2511 9 ай бұрын
భక్తులారా భాష మాట్లాడే తీరు గమనించిన సంస్కారం తెలుస్తుంది
@ellururajareddy2207
@ellururajareddy2207 10 ай бұрын
అయ్యా, బంగారయ్య శర్మ గారు సాయిబాబాను గౌరవించనవసరం లేదు. సనాతనధర్మాన్ని బల పరచండి.
@pulipatibalakrishna3488
@pulipatibalakrishna3488 10 ай бұрын
Super
@malladimani
@malladimani 10 ай бұрын
రమణానందం వాచలత్వం నీచం
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 11 ай бұрын
గోవిందానంద స్వామి గారు వెంకటేశ్వర స్వామి భార్య అయిన బిబి నాంచారి ముస్లిం అని చెపుతుంటే ఖండించడం లేదు. అదేవిధంగా రాముడు, కృష్ణుడు మాంసం తిన్నారు అంటుంటే కూడ స్వందించడం లేదు వాటిని ఖండించడం లేదు.
@PHANIRAJESH
@PHANIRAJESH 11 ай бұрын
వాటి వివరణ విడిగా ఉన్న వీడియో లలోఉంది
@TheAnanthapuram
@TheAnanthapuram 11 ай бұрын
Mari sai baba enduku chesado Adi purthi ka chadivi edu Danilo logic undada
@kameswararao6872
@kameswararao6872 11 ай бұрын
😮ఎందుకండీ...హిందువులు..పాపం సాయి నీ కొలుస్తారు..కిరస్తానికి ఓటు వేసి rajyadhikam ఇస్తారు.జాలి వేస్తోంది ఈ సాయి హిందువులను చూస్తే..జై భీమ్
@swamyguru5830
@swamyguru5830 10 ай бұрын
సన్యాసి గారికి సమాధానం చెప్పడానికి రావడం లేదు మరొక సన్యాసిని ఆహ్వానించి చర్చ చేయండి
@raghavendrarao5451
@raghavendrarao5451 11 ай бұрын
Sai is not god Show one reason how and why we can consider Sai as God. As per Hindu philosophy only below are eligible to be considered as God. 1. Trimurthulu or mukkotidevathalu or avataras like Rama, Krishna etc 2. Sajiva samadi tesukunnavalu like Raghavendra swamy, Veerabramhendra Swamy 3. Mentioned Somewhere in Hindu books as God Vedi kundalo cheyipettadu, water to deepam pettadu Ani cinema, serials lo chusi Sai ni God ante Ela? He has all habits - eating non veg (forced bramin family to cook non-veg), drinking cigar, eating jarda, scolding people very badly, throwing stones on people who refuse to accept him and many more examples in Sai charitra. Sai born to a Muslim and Vesya. Read Sai Charitra before you reply here and understand facts
@TheAnanthapuram
@TheAnanthapuram 11 ай бұрын
Ala ante ramudu non veg tinaleda? Krishna did not have 8 wives? Did parashuram not kill innocent kings? Mari vallu devudu enduku Equal logic applies to everyone Avi Anni oka circumstance ni batti jarigindi Adey valla philosophy ante Ela They have taken a human form and they never preached themselves as god
@chenaboinavenkateswarlu9100
@chenaboinavenkateswarlu9100 11 ай бұрын
స్వామి వారు వే దాల్లో లేదు అనిచెప్పారు వె్ దాల్లో లేనిదీ లేదు అని చెప్పితే తప్పు ఏంటి సాయిబాబా వేధా ల్లో లేడు అనిచెప్పడము తప్పా ఉంటే నిరూపించు కోవాలి.
@ramud9421
@ramud9421 10 ай бұрын
వేదాలు శాస్త్రాలు చదువుతాను అనే వారికి మాత్రమే వేదాలు శాస్త్రాలు చెబుతారు sir. ఎవ్వరికీ పడితే వారికి చెప్పరు.
@ChandraSY-mr9dv
@ChandraSY-mr9dv 10 ай бұрын
Jai Sri Ram
@Krish-vlogs.242
@Krish-vlogs.242 10 ай бұрын
Jai shree ram
@dhanakandru2742
@dhanakandru2742 10 ай бұрын
Baba,is,good❤
@Chenna86
@Chenna86 10 ай бұрын
మన మన్మధ రాజా రమణనంద చిలిపి రసికుడు...
@PHANIRAJESH
@PHANIRAJESH 10 ай бұрын
సింగపూర్ లో చూడాలి వాడి వేషాలు మామూలు రసికుడు కాదు
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 10 ай бұрын
ఒక వరాహాన్ని ఢీ కొడితే వచ్చేది కంపు గానీ expouser కాదు.
@kishore.vungarala
@kishore.vungarala 5 ай бұрын
ఒక వారాహం కూడా దేవుడే అని చెప్పింది సనాతన ధర్మం
@sreenivasababudk6497
@sreenivasababudk6497 11 ай бұрын
సాయిబాబా గుడి లో హైందవ దేవుళ్ళ ప్రతిష్టాపన ఎందుకు జరుగుతుంది. హైందవ దేవుళ్ళ వల్లే సాయిబాబా గుడికి మార్కెటింగ్ అవుతుందా?
@panjalamadhangopal5945
@panjalamadhangopal5945 2 ай бұрын
Om sai ram 🌹🛐🙏
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 11 ай бұрын
సమాధానం చెప్పలేక లబడా నందం దొంగ నవ్వు నవ్వుతున్నాడు.
@shaaktheei
@shaaktheei 11 ай бұрын
టీవీ9 రేచ్చ గొడుతుందా అంటే అవును అంటున్నారు ప్రజలు
@JNCS1867
@JNCS1867 10 ай бұрын
తండ్రి అయిన దేవుడు సమస్తమానవాళికి నేను ఉన్నాను అని యేసుక్రీస్తుని పంపిస్తే కానీ మన ఇండియాకి మాత్రం బాబాని పంపించారు ఇది నా నానమ్మకం 💙💙💙💙 ఈ విషయాన్నీ ఎవరు ఏకిభవిస్తారు 💙💙💙💙💙?
@PHANIRAJESH
@PHANIRAJESH 10 ай бұрын
మీ జోకుకి నవ్బు రావడం లేదు
@JNCS1867
@JNCS1867 10 ай бұрын
@@PHANIRAJESH జోక్ కి మాత్రమే నవ్వొస్తుంది నేను చెప్పింది నిజం కాబట్టి మీకు నవ్వు రావట్లేదు bro ❤️❤️❤️
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
🌹🙏🌹🙏🌹🌹🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
@MadeniMahankali
@MadeniMahankali 10 ай бұрын
GOVINDUSOMIJI.GARU.CHEPINDI.100.NIJAM.AHNDARU.VINADI
@DoctorKrishnarjuna
@DoctorKrishnarjuna 10 ай бұрын
Ramana mahrsi Ane manisi pedda bogas
@vadigepallikamalakanth1222
@vadigepallikamalakanth1222 11 ай бұрын
TV 9 వాళ్ళకి పనిలేదు
@bvrprasad9294
@bvrprasad9294 9 ай бұрын
Sai Baba is not God. We support Swamiji. Sai Baba is man made God. But Swamiji giving opportunity to TV9 to criticize and confuse hindus.
@vsreddy6348
@vsreddy6348 10 ай бұрын
Sai Baba అల్లాహ్ గురించి మాత్రమే చెప్పారు. హిందూ దేముళ్ళ గురించి మాట్లాడలేదు. హిందూ మతాన్ని, సాయిబాబా ని కలపడం కరెక్ట్ కాదు. సాయిబాబా హిందూ మతము ఫాలో అవలేదు,సపోర్ట్ చేయమని చెప్పలేదు. సాయిబాబా భక్తులు నచ్చితే సాయిబాబా ని పూజించ వచ్చు. హిందూ ధర్మం ని సాయిబాబా ని కలుపరాదు
@TirumalaBalaji-bu2xh
@TirumalaBalaji-bu2xh 4 ай бұрын
Sir sai gurinchi eminteousy ayna srirama navami jaripincharu Vishnu sahrasanam parayana cheyyincharu
@ellururajareddy2207
@ellururajareddy2207 10 ай бұрын
ఒరా, రమణా నీవు సిద్ధగురువువా? రాజర్షివా?? కొట్టామంటే గూబ గుయ్ మంటాదిరోయ్
@Soundary1234
@Soundary1234 10 ай бұрын
మనుధర్మాన్ని ప్రజలపై రుద్దడానికి ఈ కథలను రూపొందించారు. అమాయకులైన ప్రజలు ఇది నిజమనే భ్రమలో చదవరులు పామర్రు అనే తేడా లేకుండా నమ్ముతున్నారు. వారసత్వంగా ఈ కథలో భావజాలం మరో తరానికి జార వేస్తున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు ప్రజల్లో ఉన్న దైవభావము మూఢనమ్మకాల్ని ఆసరాగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలకు కూడు గుడ్డ లేదు కానీ మతం అంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి గుడిలో గోపురాలు కడుతున్నారు.. ప్రజలు దేవుని నమ్మినంత కాలం దేవుడు రాజకీయాలు చేస్తారు. కులాన్ని నమ్మినంతకాలం కులం రాజకీయం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు సెక్యులర్ ప్రభుత్వాలు మనకు కావాలి... కులము మతము దేవుడు కాదు కూడు గుడ్డ మానవత్వం కావాలి...
@gadiraju100
@gadiraju100 11 ай бұрын
NICE .MOMENTS .. RECAPS ..EVER GREEN
@venkatachary1599
@venkatachary1599 11 ай бұрын
దొంగ బాబాలను నమ్మి మోసపోకండి సోదరులారా. దేవుడు అంటే ఎలా ఉంటాడు అతనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవన్నీ వేదాలలో శాస్త్రాలలో చాలా వివరంగా రాసారు. కానీ వేదాలలో శాస్త్రం లో ఎక్కడ సాయి బాబా గురించి రాయలేదు కనుక సాయి దేవుడు కాదు దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. సాయి ని పూజిస్తే మీకు మోక్షం రాదు జన్మ మృత్యు జరా వ్యాధి అనే చెక్రం నుండి మీరు బయట పడరు అదే మీరు శ్రీ రాముడి శ్రీ కృష్ణుడు ని నారాయణుడి ని పూజిస్తే మీరు పైన చెప్పిట్లుగా చెక్రం నుండి బయట పడతారు మీకో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మళ్ళీ మీకు జన్మంటూ ఉండదని శ్రీమద్ భాగవతం లో ఎంతో చక్కగా వివరంగా చెప్పారు మన వ్యాస మహర్షి.
@TheAnanthapuram
@TheAnanthapuram 11 ай бұрын
Vedala lo mandu taagamani cheppara? Air pollution water pollution cheyyamani cheppara Manam avi enduku chestunnam Why are we being conveniently ignoring our bad doings. Anni vedam lo unnattu chestunnaama manamu Parents ni gouravistunnaaa? Nature kj respect istunnaama? Caste feelings lekunda undagalama?
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 10 ай бұрын
రవి శంకర్ అవధాని గారు చాలా చక్కగా పెంట పెట్టారు.
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
🌹🙏🌹సాయిరాం మీకు దర్శనం ఎలాజరిగింది చెప్పo డీ 🌹🙏🌹మహా రి షి గారు 🌹🙏🌹సమస్య తీరు తుంది 🌹🙏🌹
@s_suresh75
@s_suresh75 11 ай бұрын
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నది వేదమే కదా
@puttaveeranjaneyulu1749
@puttaveeranjaneyulu1749 10 ай бұрын
Ramanaanada dongaswami ahankaari. Samskaaraheenudu, anarhudu.
@malladimani
@malladimani 10 ай бұрын
సాయి ముందు హిందూ దేవుళ్ళు లేరా?
@santhoshe5379
@santhoshe5379 11 ай бұрын
Sai Baba afganistan Muslim
@kasaraneninarendrasai4246
@kasaraneninarendrasai4246 10 ай бұрын
Nuvu ekkada puttavo neku thalusa ne thalli ,thandri chappithay thappa
@pprasad3631
@pprasad3631 10 ай бұрын
సాయి కలుకిద్ద..శిలువ కూడా పేట్టడ్డి డ్డ్డి
@charankumar1501
@charankumar1501 9 ай бұрын
క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఈ videos చూసి నవ్వుకుంటూ ఉంటారు...వీళ్లలో వీళ్ళే కొట్టుకుంటుంటున్నారు అని
@ammanaganarayani2908
@ammanaganarayani2908 10 ай бұрын
అయ్యా దేవుళ్ల గురించి మీరు కొట్టుకో వద్దు దేవుడు తరపున ఎవరు వకాలత్ తీసుకోవద్దు దయచేసి .. *పుట్టిన దూడకు* తల్లి పొదుగు ని ఎత్తుకొని పాలు తాగటం తెలుసు* అలాగే మాకు భగవంతుడిని ఎలా కొలుచు కోవాలో తెలుసు కొలతలు ప్రామాణికాలు శాస్త్రాలు ఇంకొకటి ఇంకొకటి ఏమి అవసరం లేదు మీ వాదాలతో హిందూ ధర్మం యొక్క పరువుని రోడ్డున పడే వేయవద్దు
@indiafarm2492
@indiafarm2492 10 ай бұрын
పెద్దల మాటలు గౌరవించాలంటే శంకరాచార్యుల కన్నా ముందు పుట్టిన శంకరాచార్యుల కన్నా ఎంతో గొప్ప వారైనటువంటి గౌతమ బుద్ధుని మాటలు కూడా గౌరవించాలి మీరు ఆ తథాగతుడు ఏం బోధించాడో అది కూడా మీరు పాటించాలి బోధించాలి
@ChandraSY-mr9dv
@ChandraSY-mr9dv 10 ай бұрын
ముర్కుడ Jai shree Krishna Jai Sri Ram
@Toswwi
@Toswwi 4 ай бұрын
Govindananda swamy kirak
@vallurichandan4363
@vallurichandan4363 10 ай бұрын
Correct as discussions. Media persons stop this. Focus on worthful topics
@ChandraSY-mr9dv
@ChandraSY-mr9dv 10 ай бұрын
Om namah shivay
@rav9897
@rav9897 9 ай бұрын
Tv 9 gaadu Lakota channel
@prashanthsamalam5979
@prashanthsamalam5979 7 ай бұрын
Dakota channel😂
@sairamexcellent825
@sairamexcellent825 10 ай бұрын
మీ వేదాలు, మీ దేవుళ్ళు, మా సాయిబాబా అని మీరే సాయి హిందువు కాదు అని నిరూపిస్ర్హున్నారు రామానానంద 😂😂😂
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 114 МЛН
Yay😃 Let's make a Cute Handbag for me 👜 #diycrafts #shorts
00:33
LearnToon - Learn & Play
Рет қаралды 117 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24