గరుడ పురాణం Part-2 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech

  Рет қаралды 126,846

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 91
@arunkumarbomma60
@arunkumarbomma60 7 ай бұрын
భవిష్యత్ తారలకు మీలాంటి జ్ఞానం కలిగిన శిష్యులను తయారు చేయండి గురువుగారు ....
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 7 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏👏👏👌గరుడ పురాణం ఎన్నో సార్లు విన్నాను కానీ /వెటకారంగా నవ్వుతూ తప్పట్లు కొడుతూ మమ్మల్ని మెచ్చుకుంటూ విరగబడి నవ్వుతూ మీ ప్రవచనం చాలా సంతోషంగా వింటున్నాను నవ్యించే నవ్యుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@sav3nad
@sav3nad 6 ай бұрын
Thappatlaa…..Chappatlaa ???
@SrinivasGoudVuppunuthula
@SrinivasGoudVuppunuthula 6 ай бұрын
గురువు గారికి నమస్కాములు
@hanumantharaokondapi4221
@hanumantharaokondapi4221 7 ай бұрын
పూజ్య గురుదేవులకు నమస్సుమాంజనలు. భవిష్యతరాలకోసరం అష్టాదశ పురాణాలపై పూర్తి వీడియేులు చేయవలసిందిగా ప్రార్ధన
@kumarirangareddy5045
@kumarirangareddy5045 24 күн бұрын
Jai Sreekrishna
@manojprabha8853
@manojprabha8853 7 ай бұрын
చేసిన పాపం వల్ల భయంకరమైన మనస్సులోని అనుభూతికి రూపమే గరుడ పురాణం
@YouArr-zr8qo
@YouArr-zr8qo 7 ай бұрын
🙏🙇‍♂️
@gonanageshofficial8789
@gonanageshofficial8789 7 ай бұрын
నమస్కారం గురువుగారు
@aswathakumarnr6909
@aswathakumarnr6909 7 ай бұрын
🌹🌹🌹 శివాయ విష్ణురూపాయ శివ రూపాయవిష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయం శివః 🌹🌹🌹
@KarthikeyaKing-t4s
@KarthikeyaKing-t4s 7 ай бұрын
Me prasangam
@koushik2326
@koushik2326 Ай бұрын
గరుడ పురాణము వినేవారు సామవేదం గారిది వినండి అలాగే మహాభారతం మల్లాది వారిది చాలా బాగుంది !! సంస్కృత శ్లోకాలతో కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పినారు !! గరికపాటి గారు చెప్పింది సాధారణ ప్రజలకు తప్ప పండితులకు నచ్చడం లేదు అని కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది !! వాస్తవానికి నిజమైన సబ్జెక్ట్ పక్కతోవ పడుతుంది అని నేను కూడా అంగీకరిస్తూ ఉన్న !!
@swarnagowri6047
@swarnagowri6047 3 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🕉️🕉️. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏
@vijjisainiharika842
@vijjisainiharika842 6 ай бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏
@PavaniGandavarapu2434
@PavaniGandavarapu2434 7 ай бұрын
ఓం నమఃశివాయ గురవుగారికి నమస్కారం 🙏🙏
@lakshmisaladi3071
@lakshmisaladi3071 7 ай бұрын
🌸🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi yentho Goppa vishayamu theliya chesara Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🌸
@Suggestions12347
@Suggestions12347 7 ай бұрын
గురువుగారు మనిషి పాపం నుండి ఎలా విముక్తి పొందాలి.ఇంతమంది దేవుళ్ళ లో ఏదేవుణ్ని కలవాలి
@MitraCoolTech
@MitraCoolTech 7 ай бұрын
Madhi srikakulam Jilla palasa guruvu garu Okkasari ina pratyaksham ga me pravachanam vinalani undhi andi Me gonthu vinakunda okka roju kuda gadavadhu
@sambanaidu6487
@sambanaidu6487 7 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 7 ай бұрын
Thanks Sir waiting for the video
@Redde1947
@Redde1947 2 ай бұрын
Guruvu garu meeku moksham osthadha garika pati garu
@Heyaa574
@Heyaa574 7 ай бұрын
Om namo narayanaya ❤❤❤❤❤.p sarvam vishnu mayam hari avtharaley akila devathalu
@bhavanisankartelukala7082
@bhavanisankartelukala7082 7 ай бұрын
ఓం నమః శివాయ🙏
@Radhe3228-V7s
@Radhe3228-V7s 7 ай бұрын
శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురుమ్ రాధే రాధే|🙏🏻🌾🌼...
@sarathchandramnv3234
@sarathchandramnv3234 7 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@baluanna1
@baluanna1 7 ай бұрын
Listening Garuda Purana from Sri Garikipati Narasimha Rao garu is great...
@ananthavihari6670
@ananthavihari6670 7 ай бұрын
జై గురుదేవులు 🙏🏻
@lifechingstorys9238
@lifechingstorys9238 7 ай бұрын
Om namo narayanaya
@lakshmisaladi3071
@lakshmisaladi3071 7 ай бұрын
💞💎🙏 Guruvu Garu Ilaanti Pravachanamu vintu vellipothe yentha bagunduno ani anipisthundi andi🙏💎💞
@cherukurivsnmurthy9179
@cherukurivsnmurthy9179 7 ай бұрын
Sri gurubyonnamaha ❤
@maheshmuchintala7834
@maheshmuchintala7834 7 ай бұрын
Namaskaram guruvu garu
@parvathit4882
@parvathit4882 7 ай бұрын
Guruji gaarki koti, koti Namshakaramulu❤
@tekurijayarama5844
@tekurijayarama5844 7 ай бұрын
Guruvugaariki padhabhi vandanam
@padmajalokam1404
@padmajalokam1404 7 ай бұрын
Please post part 3 guruvu garu
@hemachandran1443
@hemachandran1443 7 ай бұрын
1000 pranams.
@rajrajeshachariachari9142
@rajrajeshachariachari9142 7 ай бұрын
Part 3 petandi guruvugaru
@manjunathak7502
@manjunathak7502 7 ай бұрын
ಶ್ರೀ ಗುರುಗಳಿಗೆ ಪ್ರಣಾಮಗಳು,,,,,,,, 🌹🌹🙏🌹🌹
@padmajalokam1404
@padmajalokam1404 7 ай бұрын
Part 3 post cheyandi guruvu garu
@Omsrikrishnayanamaha
@Omsrikrishnayanamaha 5 ай бұрын
గరికిపాటి నరసింహారావు గారికి మా వందనాలు. మీరు అన్ని చాలా బాగా చెప్పారు. ఇంత జ్ఞానం ఉన్న మీరు చిరంజీవి ఉన్న సభలో అలా డిమాండ్ చేయడం శాసించడం ఏం మర్యాదగా లేదు. ఒకటి సభకి పిలిచారు అంటే మీరు ఎంత సంస్కారంతో ఉండాలి. అలా ఉన్నారా ఇలా మీ ప్రవర్తన దేవుడి మెచ్చుతాడా
@ktrdkr
@ktrdkr 5 ай бұрын
Mind ur business Marry, he is guru , don't give lecture
@pramilakumari-xl2cv
@pramilakumari-xl2cv 5 ай бұрын
👏👏👏
@hemalathakota3096
@hemalathakota3096 7 ай бұрын
🙏🙏🙏om namo Narayanaya
@ramadevirachakulla4684
@ramadevirachakulla4684 7 ай бұрын
Memu sampadinchi evva leni talli tandrulam naabiddala gurinchi chala digulu
@sudheerburra4838
@sudheerburra4838 5 ай бұрын
🙏🙏🙏🙏
@venkeyvenkey2550
@venkeyvenkey2550 7 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@operation50-oldisgold6
@operation50-oldisgold6 7 ай бұрын
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@rajeshk8656
@rajeshk8656 7 ай бұрын
waiting for part 3
@NagaSiddhardha-e5m
@NagaSiddhardha-e5m 7 ай бұрын
Please February 20 jarigina pravachanam upload cheyandi 😊
@nareshmenchu1048
@nareshmenchu1048 7 ай бұрын
అన్నా గారు ఒక రోజు ప్రవచనం అంత ఒకే రోజు uppload చేయండి
@SivaPothuraju-p3y
@SivaPothuraju-p3y 7 ай бұрын
All puranam
@srimatkandadasalvapilla1045
@srimatkandadasalvapilla1045 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psnmurthy4877
@psnmurthy4877 7 ай бұрын
Namaskaramandi
@sreepathijayasree5283
@sreepathijayasree5283 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 7 ай бұрын
🙏💪Jai Jagan Mohan Reddy Anna Garu Jai Guruvu Garu Garikipati Narasimha Rao Garu 🙇🙏OM Namah shivaya 💪🌿☝️
@NagaSiddhardha-e5m
@NagaSiddhardha-e5m 7 ай бұрын
Jagan enduku bro? Jagan Christian,
@dvlnrao6638
@dvlnrao6638 7 ай бұрын
Jagan Reddy entra bevakuf ikkadakuda happy ga undanivvarura Kali varasulaina Paytm vedhavallara
@rameshvnbv9641
@rameshvnbv9641 7 ай бұрын
Jai బాలయ్య బాబు jai నరసింహారావు గారు
@rekharani-mb9qi
@rekharani-mb9qi 7 ай бұрын
❤❤❤❤❤
@dwarakanadh5299
@dwarakanadh5299 7 ай бұрын
🙏🌷🙏
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 6 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 6 ай бұрын
🎉🎉🎉🎉
@KarthikeyaKing-t4s
@KarthikeyaKing-t4s 7 ай бұрын
Me hanumatharao goppudu guruvu garu. Vammo antha chinna vayasulo intha telivi
@Saaaaai
@Saaaaai 4 ай бұрын
😂
@ranguphanikumar7608
@ranguphanikumar7608 7 ай бұрын
గురువు గారు ప్రదోషకాలం అంటే ఏమిటి...
@vamsiaugustveenam4103
@vamsiaugustveenam4103 4 ай бұрын
అసలైన పురాణం పక్కకి వెళ్లిపోయింది. పుక్కిట పురాణం తో ప్రసంగం నిండిపోయింది
@nnrao1836
@nnrao1836 7 ай бұрын
SRI GARIKIPATI IS VERY GREAT EFFICIENT AND VERY CLEVER ALL ROUNDER IN POET AVADHANI AND GREAT PROFESSIONAL TELUGU SPEAKER WELL KNOWN TO ALL TELUGU PEOPEL IN TTHE WORLD
@ramadevik1960
@ramadevik1960 6 ай бұрын
వెటకారం, తిట్లతో అసలు విషయం తగ్గి వినాలనే ఆసక్తి పోతున్నది గురువుగారు. గమనించండి.ఎం్ఉకొచ్చిన ఆశమ్మ,పొఇశమ్మ కబుర్లు
@thetransferaccount4586
@thetransferaccount4586 21 күн бұрын
tochani jabbu anthe
@racharlaradhika3379
@racharlaradhika3379 6 ай бұрын
Matter subject is becoming less than unnecessary out side matters. Please guru garu concentrate on subject. VETAKARAM IS BECOMING MORE.
@sasikalas201
@sasikalas201 7 ай бұрын
Kathopanishad 1 matrame vidudala ayyindi , migilina bhaagalu kuda vidudala cheyyandi
@naveenkanchi7541
@naveenkanchi7541 7 ай бұрын
Byee jagan 420case
@truelogs
@truelogs 7 ай бұрын
అయ్యా, కొన్ని చానల్స్ లో నీళ్ళు ఎక్కువ తాగమని చేపడం వలన కోట్ల మంది ఇలా అనుసరిస్తే ఎండాకాలం లో నీటి కొరత ఇంకా ఏకువైపోతుంది. మా చిన్నప్పుడు దాహం వేస్తేనే నీళ్ళు తాగే వాళ్ళం. అందరం బాగానే ఉన్నాం. మరిపుడెందుకు ఇలా. కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి.
@vedaprasad771
@vedaprasad771 3 ай бұрын
Continuous ga spontaneous ga oka 30mints speach ivvattam ee kasstam, daniki thoddu 65years unna peddamanishi ayana 1ltr bottle pettukunadu anthe sir, chala mandi swimming pool lo bath room lo waste chesttunaru.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 ай бұрын
అయ్యా, ఒక పక్క భగవద్గీతా జ్ఞానం బోధిస్తూ ముక్తి కోసం గరుడ పురాణం ఏమిటి? భగవద్గీతా జ్ఞానం దేని గురించి చెప్పారు? ముక్తి కోసం కాదా? ఇంతవరకు మీరు భగవద్గీతా ప్రవచనాలు చెపుతుంటే బావుందనుకున్నాను కానీ దీన్ని బట్టి మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మోక్ష జ్ఞానం అర్థం కాలేదని తెలుస్తోంది.దురదృష్టం సార్.విశ్వరూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లో యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి ఇవన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా అంటే ముక్తి లేక మోక్షం పొందలేరని చెప్పారు కదా? వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలుగా వ్యాసుడు వ్రాశాడు.ఆయనే భగవద్గీతలో పై శ్లోకాల్లో వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణుడు చెప్పినట్లు చెప్పారు కదా ఆ వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలుగా చెపితే పురాణాల్లో ముక్తి గురించి చెప్పడం ఏమిటి స్వామీ
@venkatesam5564
@venkatesam5564 7 ай бұрын
అసలు టాపిక్ వదిలేసి సోది చెప్పుతున్నారు, మీ ప్రతి వీడియే చూశాను అన్నింటా చెప్పిందే చెప్పుతున్నారు, మధ్య మధ్య మి నవ్వు చిరాకు కలిగిసుంది
@anithamerugu2597
@anithamerugu2597 7 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻
@keshavgowda4785
@keshavgowda4785 7 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@shivashakti33
@shivashakti33 7 ай бұрын
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
@aswathakumarnr6909
@aswathakumarnr6909 7 ай бұрын
Sri gurubhyonamah 🌹🌹🌹🌹🌹
@sasikalabathina9395
@sasikalabathina9395 7 ай бұрын
🙏🙏🙏
@sripadaramadevi8987
@sripadaramadevi8987 7 ай бұрын
💐🙏🙏🙏💐
@pruthvicharan7632
@pruthvicharan7632 7 ай бұрын
Sri gurubhyo namah
@rajudurga4249
@rajudurga4249 7 ай бұрын
🙏🙏🙏
@kmadhavi9763
@kmadhavi9763 7 ай бұрын
🙏🙏🙏
@geetaneelapparamthirth2410
@geetaneelapparamthirth2410 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nareshchandras7450
@nareshchandras7450 7 ай бұрын
🙏🙏🙏
@naresh.kanakanaresh.kanaka2845
@naresh.kanakanaresh.kanaka2845 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@prasanthkamatam5696
@prasanthkamatam5696 7 ай бұрын
🙏🙏🙏🙏
@padmajanandanavanan8150
@padmajanandanavanan8150 7 ай бұрын
🙏🙏🙏🙏
@yeeravenkatesh8469
@yeeravenkatesh8469 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
గరుడ పురాణం Part-3 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
28:28
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 133 М.
గరుడ పురాణం Part-4 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
43:24
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 345 М.
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН
Garuda Puranam - Part 1
51:48
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 527 М.
గరుడ పురాణం Part-7 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
32:46
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 358 М.
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН