నీతి పెరగాలి, ధర్మం పెరగాలి, సత్య నిష్ఠ పెరగాలి చాలా అపూర్వమైన మాటలండీ.....
@prakashreddytoom3807 Жыл бұрын
అధ్భుత ప్రసంగము.
@saikalyani44503 жыл бұрын
మనుషుల్లోని చాంధస భావాలు తొలగించే మీ మాటలు విని ప్రజలు మారాలని కొరుకుందాం.
@TOP10-r2k9m4 жыл бұрын
మీలాంటి తెలివైనవారు భూమిపైన లేరు మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మంచి వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను
@venkataramanakeerthi58133 жыл бұрын
U
@ramachandraraomandalaparth5585 Жыл бұрын
@@venkataramanakeerthi5813 .
@arunakumarichandolu65514 жыл бұрын
గురువుగారు మీ మాటలు వింటూ వుంటే చాలా ధైర్యం గా వుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raniprasad85803 жыл бұрын
Absolutely true he is speaking with intelligence
@prakashreddytoom3807 Жыл бұрын
ఎద్బావం తద్బావతి.
@prasadaraokandula24474 жыл бұрын
మా అదృష్టం కొద్ది మీలాంటి గొప్పవ్యక్తి యొక్క ప్రవచనాలు మాకు అందుబాటులో ఉన్నాయి. మా జీవితాలు ధన్యమయినట్టే 🙏🙏🙏🙏🙏🙏
@rockygamingyt5069 Жыл бұрын
Óllllll😊pplllllllllooooo
@prakashreddytoom3807 Жыл бұрын
ధన్యోస్మి గురువుగారు.
@prabhakarrao460711 ай бұрын
Atyabhutam swamy Mee pravachanam.
@chhari87344 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే మాటలు మాకు ఎంతో దెయిర్యం ను కలిగిస్తున్నాయి నమస్కారం మీరు మాకు గురువు
@Akhanda-s5x3 жыл бұрын
గురుగారు మీ ప్రవచనాలు విన్నవాడు ఎంత మూర్కుడైనా సరే వాడికి జ్ఞానోదయం కలుగుతుంది 🙏🙏
@prakashreddytoom3807 Жыл бұрын
తప్పకుండా అవుతుంది.
@chiranjeevigollanagu7033 жыл бұрын
గురువుగారు నీ పాదాలకి నా కోటి వందనాలు
@sramanaidu16465 жыл бұрын
ఇలాంటి మంచి మనిషి నీ ఒక్క మన దేశంలోనే చుడగలుగుతాము గురువు గారికి ధన్యవాదాలు
@yousee53984 жыл бұрын
S bro
@suneethachinta7774 жыл бұрын
Guruvu gariki Namaskaramulu
@lovelykidsgames56304 жыл бұрын
నేను అంతే గురువు గారు మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకుంటాను కానీ ఇలా పాటించాలి అలా పాటించాలి అని అనుకోను భక్తి ముఖ్యం అని నా నమ్మకం
@అనఘాదేవి4 жыл бұрын
గురువు గారికీ జైజైజై చాలా నిండైన పాజిటివ్ ప్రవచనమ్ గురువు గారూ మీరూ నమస్సుమాంజలులు💐💐💐💐💐💐💐💐💐
@అనఘాదేవి4 жыл бұрын
థన్యవాదములూ💐💐💐🎂🎂🎂☺☺☺
@kottesathyam54635 жыл бұрын
Guruvugariki padhabi vandanalu...you are right person for Hindus sir... great guidance...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkata96913 жыл бұрын
ఎవడో ఏదో అనుకుంటారని కాకుండా సామాజిక దృష్టితో చక్కగా ధైర్యంగా యధార్దాలు చెప్పారు
@prakashreddytoom3807 Жыл бұрын
ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా.
@MalladiAmalaАй бұрын
గురువుగారు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలండి మాలాంటీ వాళ్ళని ఉతేజ పరచాలండి మాలోఉన్న ముర్కత్వవాన్ని పోగొట్టాలండి మీ మాటలు విట్టే నాకు చాలా దర్యం వస్తుంది గురువుగారు 🙏🌺🙏
Sir I m ur student in chaitanya college kkd. I expect you before 13yrs back, that u ll gain so much of popularity with ur speech n talent. I admire with every word of u. Tq u sooo much sir!
Super guruvu garu.... Exlent speech.... Mi matalu vinte nalo unna konni... Bhayalu pothunae... Guruvu garu
@sudhaprasad60412 жыл бұрын
Excellent...eye operners Gurugaru with realistic examples🙏💐
@ammatailor10202 жыл бұрын
గురువుగారు మీ మాటలు వింటున్న కొద్దీ వినాలి అనిపిస్తుంది
@chimmitieswararao90882 жыл бұрын
ఈ రోజుల్లో మీలాంటి వున్నారు కాబటి కొంత మందికి మానసిక ఒత్తిడిని ముడా నమ్మకాలు ఉన్నాయి వాటిని మి ప్రవచనాలు ద్వారా జయించ గలుగుతున్నారు. మీకు పాదబి వందానాలు. గురువూ గారు.
@chigurkotaganapathirao76694 жыл бұрын
గురువుగారు శుభోదయం గురువుగారు గరికిపాటివారి కి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
@bhanukamjula66833 жыл бұрын
🙏🙏🙏🙏
@eppilipolinaidpolinaidu92624 жыл бұрын
గురుదేవుల గరికిపాటి నరసింహారావు గారికి నమస్కారం
@mnrrao56924 жыл бұрын
Meelanti pravachanalu vini yedutavariki bhuddiravali jai garikapatu garu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamyji nowadays we need just like u A man of social welfare knowledge person .ur great swamyji and u belongs to brahmin category helping others categories thank u
@chimmilipadma31335 жыл бұрын
ముఢ నమ్మకాలు చాదస్తం అన్నింటికీ భయం పుట్టు మచ్చకు భయం బలి పాటు కి భయం ఈ భయాలు పొవాలి అందుకే ప్రజలు గరికపాటి వారి మాటలు వినాలి
Mee matalu vinte na manaku chala prashantham ga anipisthundhi guruvu garu🙏🙏🙏🙏
@MOORTHY29214 жыл бұрын
Mee pravachanau vintute chala dhyryam ga vuntundi entho aapadallo vunnanu meeku maa padabbhi vandanalu
@pavanc34024 жыл бұрын
సమాజంలో మార్పు రావాలి ముర్కులు గా ఉండవద్దు గురువు గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏
@rudrapillaisambhuprasad24083 жыл бұрын
Chaala manchii pravachanam tq
@kisanblog27064 жыл бұрын
Yadhartalu cheppadam lo meeku meeday sati mee prasamgalu chaala baguntayi I like it
@gorlelaxmi70794 жыл бұрын
Meru cheppina pravchnalu 100% saraynvi.....ippdu. e. Kliyugmu lo chala mukhymu gruvugaru...🙏
@Garikipati_Offl Жыл бұрын
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@Kapiladandu52 жыл бұрын
Mee dwara aina moodha nammakalu pothey thelugu prajalantha prasanthanga vuntaaru Sir,🙏🙏
@komativarshini89562 жыл бұрын
Thank you guruvu garu epude badhapadatunnanu ela garigindenti ani kani meru cheppindi vinnaaka chala happygaa undi tq sir 🙏🙏🙏🙏
@kameshwararao66455 жыл бұрын
నిష్పక్షపాత ప్రవచనాలు. లోకం గ్రహించవలిసినవిషయాలు.. ఆయన చెప్పేవన్నీ
@tveenagayatri5 жыл бұрын
Anni tharaaala vaaallakiii manchi kanuvippuuu Ee pravachanammm 🙏
@SaiKrishna-gx8ni5 жыл бұрын
Dhyanyavadalu Guruvugaru🙏
@SaiKrishna-gx8ni5 жыл бұрын
Good
@mohankumarbyreddi11544 жыл бұрын
Another religious reformer of the era
@sharadabanoth59983 жыл бұрын
Guruvugaruu mekuu sathakoti 🙏🙏🙏🙏 vandanaluu e samajaniki meruu chala avasaram
@rajuvavilapalli92092 жыл бұрын
Om sir mee pravachanalu manuku chala telikaga vuntundi dai vundali or edi vundali kakunda manasu petti dyaninchali aa okka mata super sir 💐💐
@pramukhak806811 ай бұрын
Garikapati garu mi Pravchanala valana chaala vishayalu telusukuntunnam andi dhanyavaadalu.
@sreekanth7764 жыл бұрын
ఆత్మకు మీ ప్రవచనాలు జీవం గురువుగారు 🙏🙏🙏
@narsimharajumanthena75074 жыл бұрын
Sivadevunipajavidansam Sidevunipajavedanam
@sumaapatruni56175 жыл бұрын
Sri Mathre Namaha 🙏... nijame guruvugaru
@naiduatchim66405 жыл бұрын
Ayya Garikapati varu; meelanti Dievamsa sambutulu aina chaganti. Paripoornanda. Samavedam shanmukaserma. Varukalasi mana gvt mentuku salahadaruluga vunte public satyam. Dharmam. Nyayam Ect patistarani naamanusuloni maata Namaste
@Garikipati_Offl2 жыл бұрын
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
@syamalagampala41202 жыл бұрын
Y
@kwtyour51732 жыл бұрын
ANZ
@dharavathjaswanth95532 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥👩🙏🙏👊👱🍁🍎🌃🐶⭕🌃
@ProddaturFoodRecipes2 жыл бұрын
P0
@Kongari.Rajitha19802 жыл бұрын
@@syamalagampala4120 ll
@saijibavirisetti75293 жыл бұрын
Garikapati 100%right good speech
@ashokakula79963 жыл бұрын
గురువు గారికి జై గురుదేవ్
@roopaka60125 жыл бұрын
Thank you very much SIR for making awareness among today's public
@jyothirmaisuryadevara63822 жыл бұрын
Great sir mee amma gaaari vishayam lo meru chesina daaniki ilati avamanam lu nannu naa relatives chala chesaru sir
@sathishks98773 жыл бұрын
Sir I am very happy to listen your golden words and I followed that in my life sir Thanks sir
Gurugaaru meeru maaku dorikina animuthyam gurugaaru 🙏 🙏💐 , chaala practical ga and dare and dash ga maatlaadthaaru,,,.
@priyaeditzvlogs4 жыл бұрын
Nijam guruv garu miru cheppedi. Nenu na pillalani na bartha lekunda penchanu guruv garu. Father lekunda pillalani penchadam kashtam annaru. But nenu bayapadakunda penchanu. Eeroju vala valla naku manchi name vachindi. Chaduvu lo first padhathilo kuda super. Naku papa babu. Iddaru cell phones use cheyru. Friends tho tiragaru. College ki intiki anthy. Papa degree babu inter . Clg ki vellochi akkafa yem jarigina nnatho share chesukuntaru