school లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం, ఇది నిదర్శనం మంచి రోజులు తప్పక వస్తాయి అని. శ్రీ గురుభ్యో నమః 🙏
@p.akshitha5883 ай бұрын
Great programm in school
@chanti..7743 ай бұрын
ముందుగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను.. తెలుగు ఉపాధ్యాయుని గారికి నా ప్రత్యేక నమస్కారాలు.. పూజ్య గురువుగారికి పాదాభివందనాలు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు పాటించి మీలో కనీసం ఒక్కరైనా అవధానం చేయాలని ఆకాంక్షిస్తున్నాను..
@subhash75883 ай бұрын
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .
@arunasree78812 ай бұрын
Nenu telugulo mataladithy chinachupu chustunaru sir
@raghu19292 ай бұрын
OM NAMAH SHIVAYA I AM SO SORRY,I CAN'T TYPE THIS IN MY MOTHER TONGUE TELUGU, BECAUSE I DON'T KNOW HOW TO SET TELUGU IN MY MOBILE SCHOOL STAFF AND MANAGEMENT IS GREAT FOR THEIR IDEA. MAINLY A STUDENT SPEAKING IN TELUGU FLUENTLY
@savitrim3583Ай бұрын
😅 1:08 😮😅@@raghu1929
@mrsvmaruthi64373 ай бұрын
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం, దాన్ని ఆచరించడం బాగుంది. కానీ విద్యార్థులు అచ్చమైన తెలుగులో ప్రశ్నలు అడిగిన విధానం కాస్త ఇబ్బందిగా ఉంది. వారిని ముందే సిద్ధం చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే గురువుగారి ముఖకవళికల్లో మార్పులేదు. వారికి కూడా ప్రశ్నావళి ముందే అందినట్లుంది. చివరగా మాట్లాడిన విద్యార్థుల ముగింపు సందేశం కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. మాటలు బాగున్నాయి, కానీ వారు స్పష్టమైన తెలుగులో మాట్లాడటం వలన, వారికి నోరు తిరగక ఇబ్బంది పడటం కనబడుతుంది. అలాగే పిల్లలు అడిగిన ప్రశ్నలన్ని వారి జ్ఞానానికి, వారి శక్తికి మించినవనేది చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలా కాకుండా వారికి ఏం వచ్చో, అలాగే మాట్లాడనిచ్చివుంటే, అంటే ఇంగ్లీష్, తెలుగు మిక్స్‌తో మన నిత్యజీవితంలో మాట్లాడే విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది. చాలా సహజంగా ఉండేది. అన్యాదా భావించక సహృదయంతో అర్థం చేసుకుంటారని. ఏది ఏమైనా మీ ప్రయత్నానికి అభినందనలు.
@nageswararaov44433 ай бұрын
అద్భుతంగా చెప్పారు. గురువు గారు 21 ఏళ్ల వయసులో వారికైనా ధర్మ సందేహాలు మీద వివరణ ఇస్తే సానుకూలంగా స్పందించే యువతకు చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో తెలుగు భాష గురించి ఎటువంటి సందేహములు ఉండదు.🙏🙏🙏💐💐💐👏👏👏👍👍👍👌👌👌
@kvsnmoorthy8783 ай бұрын
పాఠశాల యాజమాన్యానికి అభినందనలు. గురువు గారికి నమస్కారములు..
@MallikarjunYedure3 ай бұрын
మన తెలుగు మళ్లీ పునరావృతం అవుతుంది దానికి మోడీ గారు కృషిచేస్తున్నారు కొత్త విద్యా విధానం వస్తుంది చాలా మంచి విషయం
@kappalanaiduteluguteacher59283 ай бұрын
మీరు చెప్పిన ప్రసంగం చాలా బాగుంది గురువుగారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జాన్సన్ గ్రామర్ స్కూల్ వారికి ఎంతో శుభదాయకం
@bandariharish26663 ай бұрын
మీరు చెప్పిన ఈ ప్రసంగం చాలా బాగుంది గురువుగారు.... ఏదయినా పని చేసేటప్పుడు ప్రతి గంటకి విరామం తీసుకోవడం అనేది చాలా మంచి విషయం జై గురుబ్యోనమః ❤🎉❤🎉
@Reddy_family_vlogs3 ай бұрын
గురుభ్యోనమః 🙏 గురువు గారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ వుండండి కచ్చితంగా మార్పు వస్తుంది.
@murthyrajukuchimanchi32183 ай бұрын
ధన్యోస్మి గురువర్యా, తెలుగు భాష తియ్యదనాన్ని బహుబాగా సెలవిచ్చారు 🌹🙏🌹
@AnjaniprasannalakshmiMankalaАй бұрын
పాఠశాల యాజమాన్యం నకు నమస్కారం గరికపాటి గురుగారికి పాదాభివందనాలు
@sudhasistla49563 ай бұрын
వెలిగేది వెలిగించేది తెలుగే. చాలా చాలా అద్భుతంగా ఉంది గురువుగారు మీరిచ్చిన నినాదం.అద్భుతం
@natarajg75193 ай бұрын
Johnson Grammar School... I appreciate both management n Faculty who organised this.
@adabalamohan28273 ай бұрын
గురువు గార్కి పాదాభివందనములు,
@Ritantareprises2 ай бұрын
10 F షర్మిల , నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు గొప్ప వక్తకాగల లక్షణాలు ఉన్నాయి . అభినందనలు.
@AdiralaprasannaLaksmi3 ай бұрын
ఎన్ని జన్మల ఎన్ని నోములు పుణ్యమో మీ ప్రవచం వినడం🙏🥹🪷🚩🌞🇮🇳
@medurinikitha3 ай бұрын
గురువు గారికి .. శతకోటి నమస్కారాలు
@yvr6553 ай бұрын
గురువుగారి వందనాలు. తెలుగు భాష మన అమ్మ భాష, తెలుగు వారు ప్రతీ ఒక్కరూ తమ పిల్లలతో పాటు సమాజంలో మన అమ్మ భాషలోనే మాట్లాడాలి. ఏదో ఒక తెలియని ఆనందం... మళ్ళా తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుందన్నారు.. ఖచ్చితంగా రావాలి అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం...👌👏👏🙏
@vadlamaninarayanarao3 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు. తమ బోధించే విధానం చాలా బాగుంది. అద్భుతః
@MBPeace93 ай бұрын
School vaalu chala manchi initiative teeskunnaru.....Anni schools lo Ila cheste....pillalo manasika vikasam pempondutundi....guruvu gaariki danyavaadalu
@venkatasathyasambasivaredd36693 ай бұрын
అద్బుతం మరియు చాల బాగున్నది మరియు ధన్యవాదాలు
@MrBapiraju213 ай бұрын
Guruvugaru maa abbai ki 3 years completed vadu kuda Mee video chusi nappudu garikipati garu antadu..vadu antadu garikapati gari di video pettu antadu...meeku nijamga danyavadamulu...antha age varini kuda meeru prabavitam chestunaru ante great sir
@kondameedhageetha78423 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@Sena-zf7ij3 ай бұрын
మన విద్యా వ్యవస్థ పరమ ఛండాలంగా ఉంది అనటానికి ఇది ఒక మచ్చుతునక. పిల్లలలో సృజనాత్మకత పెంపొందించటానికి బదులు వారితో బట్టీ పట్టించిన ప్రశ్నలు అడిగించటం ఆ పాఠశాల కుసంస్కారానికి, మూర్ఖత్వానికి నిదర్శనం. పిల్లలనే వారికి తోచిన ప్రశ్న అడగమని చెప్పి ఉంటే, అది వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది.. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. తద్వారా వారిలో జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది.. విద్యార్థులలో వారి స్వీయ సామర్ధ్యాన్ని అణిచివేసే ఇటువంటి పాఠశాలలు, ఉపాధాయులు ఉన్నారు కనుకనే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే విధంగా విద్యార్థులు తయారయ్యారు. ముఖ్యంగా ఇలాంటి బట్టీ పట్టించే చదువుల వల్ల, పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి వరకు బడిలోనే వారి విద్యార్థుల సమయం అంతా సరిపోతోంది కనుక వారికి ఆటలు ఆడుకునే పరిస్థితి లేదు. తొభైతొమ్మిది శాతం పైగా విద్యార్థులకు అసలు గ్రంధాలయం అంటే ఏంటో తెలియదు. పాఠ్య పుస్తకాలు తప్ప వేరే మంచి పుస్తకాలు, మన ఇతిహాసాలు, పురాణాలు, చందమామ లాంటి కధల పుస్తకాలు చదివే వారే లేరు.. మరి ఇటువంటి చదువులతో మన దేశ భవిష్యత్తు ఏం ఘనంగా ఉంటుంది? మన భాష ఎలా మనగలుగుతుంది..? ఏదో మన ఆశావాదం అంతే..! విద్యా వ్యవస్థలోనూ, ముఖ్యంగా ఉపాధ్యాయులలోను చాలా సంస్కరణ అవసరం..
@pavaniprasad26323 ай бұрын
ఇది ముమ్మాటికీ నిజం.ఈ నిజం తెలిసిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చినటువంటి శ్రీ గరిక పాటి నరసింహులు గురువు గారికి శతకోటి వందనములు..
@chanakyamindpower68733 ай бұрын
తెలుగు భాష గురించి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు
@veerayyajaddu4089Ай бұрын
వెలిగేది,వెలిసేది,వెలిగించేది. హిందూ విదానం
@JRajendraPrasadJ.Rajendraprasa3 ай бұрын
ఓం నమశివాయ గురువు గారు థాంక్స్
@VenkateshAntukul3 ай бұрын
గురువు గారికి పాభి వందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@jayasree71753 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు
@bvaralakshmi5062 ай бұрын
గురువుగారికి పాఠశాల యాజమాన్యానికి చాలా ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమాలు చేసి యువత ని మార్ఛే ప్రయత్నం చేయండి
@harsham7113 ай бұрын
Words are not enough to prise your self.knowledge is flowing to our minds with your speaches and blessings.
@ravindravaddepelli47083 ай бұрын
Exlent speach Guruji 🕉️🙏🕉️
@chiranjeevi1954ac3 ай бұрын
గురువు గారు తెలుగు మాట్లాడండి, వ్రాయండి అని చెప్తుంటే , మీరు ఇంగ్లీష్ లో మెచ్చుకుంటారేంటీ❓ మీరు తెలుగు వారు కాదా❓ లేక రాదా😅
@veerayyajaddu4089Ай бұрын
మాతృభాష ని మాతృమూర్తి తో సమానంగా కాపాడుకోవల్సిన భాధ్యత అందరిమీద ఉంది
@prasadkota82493 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sreenivsv11303 ай бұрын
జైగురు దేవులు మంచి గుర్తింపు రావాలని డిమాండ్
@chandramouliguduru4673 ай бұрын
గురువు గారు మీకు నా ధన్యవాదాలు
@satishdeekonda-rw8mb3 ай бұрын
చాలా భాఘుంది 🎉🎉🎉🎉🎉🎉🎉
@amirinenidamayanthi59973 ай бұрын
పాదాభివందనం గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏
@rajeshratti36073 ай бұрын
❤ Thanks to the organization
@pest3393 ай бұрын
చాలా మంచి కార్యక్రమం, ఎలాంటి వి మరెన్నో జరుపుకోవాలి అని ఆశిస్తు. . ....
@GowthamD-g7w2 ай бұрын
Management is higly appreciated for inviting such a great scholor to the school which is very essential for todays generation
@budayasravan18373 ай бұрын
ప్రశ్నలు బట్టి పట్టినట్లుంది పిల్లలు తెలుగు దారాలంగా మాట్లాడలేకపోవటం ప్రపంచంతో సరైన అవగాహన లేకపోవడం మాట్లాడాలి అప్పుడే అనర్గళంగా తెలుగు మాట్లాడాలి
అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా గురువు గారికి నమస్కరించి ఆ తర్వాత ప్రశ్నలు అడగండి అని చెప్పాలి అనిపించడం లేదా
@sudhasistla49563 ай бұрын
కచ్చితంగా పూర్వ వైభవం పట్టబోతోంది మన తెలుగు భాషకు.తెలుగు భాష లేకపోతే మన జీవితం లేనట్టే.పూర్తిగా అంధకారమే
@prasadvangara63442 ай бұрын
ముందుగా గురువు గారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారాలు. అయ్యా! మీ ప్రతి ప్రసంగం నేను వింటుంటాను. ప్రసంగం, ప్రసంగం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా చమత్కారంగా మీరు ప్రసంగిస్తూ ఉంటే, కళ్ళు మూసుకుని మైమరచి ఆస్వాదిస్తూ ఉండటం నాకు అలవాటు. ఇలాగే మీరు బాగా ప్రసంగాలు ఇస్తూ మమ్ములను రంజింప చేయగలరు. మీ ప్రసంగాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు..😂❤
@venkatasathyasambasivaredd36693 ай бұрын
గురువు గారికి నమస్కారాలు
@manoharguptaa3 ай бұрын
వెలుగేది వెలిగించేది తెలుగే !!!
@ramakrishnamrajudatla81383 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@venkataraochenchalarugadab64873 ай бұрын
అద్భుతం
@prasadaraopasalapudi322 ай бұрын
అందరికీ నమస్కారములు, మహానుభావులు గరికిపాటి నరసింహారావు గారు తో అనగా సహస్రావధాని, భగవత్స్వరూపులు తో మాట్లాడే అవకాశం లభించినదంటే మీరు చాల అభినందనీయులు. కోట్ల సంఖ్య లో శ్రోతలుగా ఉన్న , వారిని కలిసే భాగ్యం ఎప్పుడో? ఎదురుచూస్తూ...!
@ravindravaddepelli47083 ай бұрын
Pujya Shre Gurudevuluku Pranamalu 🌹
@TECHSTONETelugu3 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Excellent programme . Every educational institutions should take initiative to inculcate interest towards Telugu language in the minds of the students.ThenTeelugu language will flourish like anything . No doubt?.
@nsubbarao63533 ай бұрын
Congratulations
@nagamothuharivenkataramana5864Ай бұрын
Super Analysis.
@padmavathyvnl96823 ай бұрын
వరలక్ష్మీ teacher గారి కృషి ప్రస్పుటంగా కనిపిస్తోంది
వత్తి, నూనెవేసి వెలిగించు జ్యోతులు కాంతి తక్కువ కావచ్చు వానికి; కానీ తాము వెలుగుటే గాక వెలిగించ గలవు ఎన్ని జ్యోతుల నైన ఎడతెరిపిలేకుండ విద్యుత్తు దీపాల సోయగాలుండొచ్చు కళ్ళు మిరుమిట్లు చెందేటి కాంతులీనగవచ్చు రంగు రంగుల కాంతు లెదజల్లగావచ్చు కానీ వెలిగించగ లేవొక్క దీపమ్మునైనా పరుల కుపకారమ్ము చేయ ప్రయత్నించు బీద వాడైననూ వాడె ఉత్తముండు కోట్లాది ధనమును కూడబెట్టిననేమి ఉపకారబుద్ది యే లేనపుడు వ్యర్థుడే
@veeraiahmenta55393 ай бұрын
@gvhpprasad gaaru మీరు పద్య రూపకంగా చెప్పిన విషయాలు చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయి. బహుశా మీరు తెలుగు పండితులు అయి ఉండవచ్చునని నా అభిప్రాయం. ఇంగ్లీషు మీడియం స్కూలైనా ఒక తెలుగు పండితుని పిలిపించి, విద్యార్థుల సందేహాలకు గురువు గారిచేత సమాధానమిప్పించిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు థన్యవాదాలు 🎉🎉
అ నుండి ఱ వరకు అక్షరాలు ఇప్పటి విద్యార్థులకు ఎంత మందికి వస్తుంది
@shanmukharaoseepana6913 ай бұрын
Amma meru guru garki chala Baga adigeru vathidi thagchkodi meku chala manchi prabchanalu vennaru thali
@jatothupender76953 ай бұрын
Good 👍👍❤❤❤
@mahalakshmig10103 ай бұрын
Jai sri ram jai jai sri ram guruvgaari sadhaanaalu adhbhutham
@sharathchandrashekarvijaya68213 ай бұрын
సంస్కృతం ఎలా అంతరించి పోయిందో ముందు ముందు...కానీ తెలుగు. తేజం ఎన్నటికీ అంతరించి పోదు ...ప్రతి ఒక్కరూ బాధ్యాతతగా
@rlaxman9123 ай бұрын
సంతోషం ❤అండీ
@sarathchandramnv32343 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@chandrasekharraokotha17673 ай бұрын
very very good 👍 program
@SuryachandrakalYerroju3 ай бұрын
Jai gurudeva garikipati namo namaha
@cherukurivsnmurthy91793 ай бұрын
Sri Gurubyonnamaha 🎉
@ppadmaja30213 ай бұрын
మార్కుల కోసమే కదా వేరే భాషను తీసుకుంటున్నారు.ఆ మార్కులు మీరు వేసేటట్లుగా చేస్తే అందరూ అదే తీసుకుంటారు.మన భాషను మనం గౌరవిద్దాం.ఎక్కడ లోపం అంటే అక్కడే కదా సరిచేయవలసినది.🙏🙏
@NK-th8mi3 ай бұрын
Good solution andi
@prasunadevi60772 ай бұрын
😂 అంటే మార్కులే ముఖ్యమా మీకు
@ykrishnarjunulu3473Ай бұрын
Mimulanu pogidenduku nakuraledu sar danyavadamulu
@MichaelNaidu-i5z3 ай бұрын
NAMASIVAYA gurujiiiii 55
@chandrasekharvangara7863 ай бұрын
బక్క బ్రాహ్మణుడు కు అనే కంటే ఈ బక్క వానికి అంటే బాగుండేది.
@p.nagaveni5173 ай бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹gurubyonamaha
@D.Bhanusree3 ай бұрын
అసలు students కి కూడా సరిగ్గా రావటం లేదు, ఈ పిల్లాడు అయితే పాఠం అప్ప చెప్పినట్టు చెప్పాడు తెలుగు లో, స్పష్టంగా ఒక్కరు కూడా పలకడం లేదు 🤦♂️
@chiranjeevi1954ac3 ай бұрын
పెద్ద వాళ్ళే తెలుగు మాట్లాడరు, వీళ్ళు పిల్లలు, వీళ్ళు సరిగా మాట్లాడలేదని విమర్శించడం సమంజసం కాదు. వాళ్ళకు వచ్చిన విధంగా మాట్లాడారు, నేర్పితే బాగా మాట్లాడగలరు.
@Kikiki72523 ай бұрын
Nakythe movie lo dabbing cheppevadu gurthichadu
@maddalamallikarjunarao56823 ай бұрын
Sooper
@maheshpatnaik63323 ай бұрын
🙏🙏 ఆయన ప్రసంగం నచ్చని వారు ఎవరు? సరస్వతి పుత్రులు కు శత సహస్ర 🙏🙏🙏