Voice chala clear ga undi....baga chapparu.. thanks for information
@CMMTvTelugu2 жыл бұрын
Tq
@smamatha15102 ай бұрын
Nice information
@sureshkrishna13162 жыл бұрын
Nice information madam timeings chala Baga cheparu
@CMMTvTelugu2 жыл бұрын
Thank you andi
@durgavani9531 Жыл бұрын
Thank u madam.
@dayyalaswapna19543 жыл бұрын
Chala baga cheparu andi.. thank you..🥰
@CMMTvTelugu3 жыл бұрын
thank you so much andi
@sujathanalluri55922 жыл бұрын
Super ga cheparu memu elane chesindi
@CMMTvTelugu2 жыл бұрын
Tq andi
@chantisrikanth.j82022 жыл бұрын
Thanks for the information 🙏
@bharathyr45352 жыл бұрын
Very comprehensive and informative .. 🎉👏🏼👏🏼
@rataluroiyalpamarthi56372 жыл бұрын
Baga chapperu sister meku danyavadalu
@CMMTvTelugu2 жыл бұрын
Thank you so much..🙏🙏
@jodidarsunil85913 жыл бұрын
Im from karnataka..Nice information mam..
@vangalasivaramireddy22502 жыл бұрын
Thank you medm. nice informatiojn
@CMMTvTelugu2 жыл бұрын
Tq sivaramireddy garu
@varapasadnaidukoppana34152 жыл бұрын
Tanq mam nice information
@ravimuppa14962 жыл бұрын
Tq madam super information
@CMMTvTelugu2 жыл бұрын
Tq so much andi
@kalavathiainapuram76252 жыл бұрын
Chala Baga chepparu tq mam 🙏🙏🎉🎉
@CMMTvTelugu2 жыл бұрын
Tq andi
@laxmiprasanna4213 Жыл бұрын
Mam temple ki daggarlo snanam cheyadaniki sadhupayalu vuntaya
@srideviaritikatla53583 жыл бұрын
Harahara mahadev 🙏🙏🙏🙏🌺🙏🌺🙏
@pesalasatyanandham11952 жыл бұрын
Supergachepparu
@RS-ln9gb2 жыл бұрын
Hai good evening super 👌👌👌👍👍👍
@CMMTvTelugu2 жыл бұрын
Tq andi
@nirmalasalihundam90752 жыл бұрын
Tqqqqqq soooo much
@tvharika62102 жыл бұрын
Baga chepparu
@CMMTvTelugu2 жыл бұрын
tq andi
@rammanohar83332 жыл бұрын
Tq andi
@koteshyadav97562 жыл бұрын
మంచిగా చెప్పారు మేడం గారు
@premathopranavi79633 жыл бұрын
Super info
@BandariYakaiah3 ай бұрын
Puja chesinaka akkada stay cheyavaccha
@lakshminarashiman99012 жыл бұрын
🙏🌿🌺சிவ சிவ🌹🥥திருச்சிற்றம்பலம்🍁🔱🌻🙏
@chochupatlajyothi43322 жыл бұрын
Maa akka ippudu valla attagarintlo undatam ledu. Maa ammagari intlo untundi ippudu rahuketu pooja aina taruvatha maa intiki teesukoni ravocha...
@vasaviprasannabudumuru48762 жыл бұрын
Pooja aiyyaka pooja ki vesukunna battalu vidichipettalani antaru vidichipettochaa
@bhukyasunitha83392 жыл бұрын
-srikalahasti vellina tarwatha tickets tiskovacha
@CMMTvTelugu2 жыл бұрын
తీసుకోవచ్చు అండి..
@chaitanyachaitu18 Жыл бұрын
Ipudu family mottam ki ticket rate okkate untunda puja cheyadanki leda okko members ki tiskovala? Pls cheppandi
@CMMTvTelugu Жыл бұрын
ఒక జంటకి ఒక టికెట్ తీసుకోవాలి అండి, భార్య భర్త కి కలిపి ఒక టికెట్ సరిపోతుంది , పిల్లలు వుంటే ఒక్కొకరికి విడి విడి గా తీసుకోవాలి.. భార్య భర్త ఇద్దరు పిల్లలు వుంటే మొత్తం 3 టికెట్స్ తీసుకోవాలి...
@bsiri34282 жыл бұрын
Rahu kethu pooja chepiyali ante etla book chesukovali ticket
@savithrisdm24812 жыл бұрын
Namasthe..mam...kani ..tickets..ela...ante. online lo chesu kovacha.....mam??? Reply .me..plz..
Rahu kethu pooja anna kala sarpa dosha pooja aina rendu same ah
@tejavallurupalli3926 Жыл бұрын
For marriage em pooja cheyali
@CMMTvTelugu Жыл бұрын
రాహు కేతు పూజ చేయించుకుంటే సరిపోతుంది...
@kilaparthikanakamma7963 Жыл бұрын
Hi,my son age 6 years,tanaki another ticket tesukovala
@kilaparthikanakamma7963 Жыл бұрын
Reply
@malimelurohith56192 жыл бұрын
Angaraka pooja ela cheyali
@NaveenKumar-hw3dh2 жыл бұрын
Pooja avarina chesukovacha i mean family kakunda only son okadu Pooja cheyouchaa
@CMMTvTelugu2 жыл бұрын
చెయ్యవచ్చు అండి..
@prashanthikodumuri83722 жыл бұрын
Srikalahasti lo rahu ketu puja tarvata tirupathi darshanam chesukovacha please reply
@CMMTvTelugu2 жыл бұрын
పూజ అయ్యాక నేరుగా మన ఇంటికి రావడం ఉత్తమం,, వేరే దర్శనాలు చేసుకోక పోవడం మంచిది,, బందువుల ఇంటికి అయితే అస్సలు వెళ్ళకూడదు..
@tejaswipunith43122 жыл бұрын
Sarpadosham Pooja and rahukethu Pooja okatena
@srinikhila89942 жыл бұрын
Which day is good Tuesday or Monday?
@CMMTvTelugu2 жыл бұрын
ప్రతి రోజు జరుగుతాయి,, శివుని గుడి కాబట్టి.. monday వెళ్ళండి
@basavanuruvinodh3044 Жыл бұрын
Tuesday vellandhi
@saikrishnasahithi2912 жыл бұрын
Om namah shivaya
@CMMTvTelugu2 жыл бұрын
🙏🙏🙏
@saikumarpedamala7519 Жыл бұрын
KIT price please?
@CMMTvTelugu Жыл бұрын
Kit అందరికీ ఒకటే ఇస్తారు,, మీరు తీసుకునే టికెట్ రేటు లో తేడా వుంటుంది..
@dacharathnaveer93442 жыл бұрын
Khala srapha dosem pooja video send me
@peachugoma94552 жыл бұрын
నమస్కారం అండి శ్రీకాళహస్తిలో నాగప్రతిష్ఠ చేయించాలంటే ఎలా? ఎంత ఖర్చు వస్తుంది.పూజారి నాగప్రతిష్ఠపూజకి ఎంత తీస్కుంటాడో కాస్త చెప్పగలరు మీకు పుణ్యం ఉంటుంది.మేము 1month back ఏ రాహు కేతు పూజ చేసుకున్నాం కానీ నగప్రతిష్ఠ కూడా చేయమంటున్నారు ఇప్పుడు మాకు వివరాలు తెలియదు కనీసం amount ఎంతవుతుందో తెలిసిన చాలు అని మిమ్మల్ని అడుగుతున్న దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏🙏
@vaniparuchuri1786 Жыл бұрын
Ye number ki call cheyyandi cheptaru sri kala hasti temple lo pujarigaru
@Bharath545.2 жыл бұрын
Sister and brother can do this puja same time together?
@CMMTvTelugu2 жыл бұрын
ఒకే టైమ్ లో చెయ్యవచ్చు, కానీ పూజ టికెట్ వేరు వేరు గా తీసుకోవాలి, విడి విడిగా పూజ చెయ్యాలి.. కేవలం భార్య భర్తలు మాత్రమే ఒకే టికెట్ మీద ఉమ్మడిగా పూజ చేయవచ్చు...మీకు అంతా శుభం కలుగుగాక.
@venkatasubhashgudivada71662 жыл бұрын
Chala chala danyavadamulu guruvu Garu PDF pettara sar
@anithakancharla761110 ай бұрын
Oka family velithe okkariki ticket konala leka oka ticket saripothunda
@CMMTvTelugu10 ай бұрын
భార్య భర్త ఇద్దరికి కలిపి ఒక టికెట్ సరిపోతుంది,,, పిల్లలకి వేరు వేరు గా టికెట్ తీసుకోవాలి
@anithakancharla761110 ай бұрын
@@CMMTvTelugu tqq
@basicelectricalengineering12913 жыл бұрын
Now i am at Srikalahasti
@CMMTvTelugu3 жыл бұрын
శ్రీకాళహస్తి లో మీ అనుభవాలు షేర్ చెయ్యండి..🙏🙏
@devikrishna5547 Жыл бұрын
Rooms lockers ఉంటాయా
@CMMTvTelugu Жыл бұрын
గుడి చుట్టూ రూమ్స్ ఉంటాయి అండి..
@ssfashionsandtrendyjewelle3732 жыл бұрын
Pooja wife and husband two members cheyavaccha
@CMMTvTelugu2 жыл бұрын
Wife and husband ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది,, దంపతులు ఇద్దరికీ ఒకటే టికెట్ సరిపోతుంది,, పిల్లలకి మాత్రం విడివిడిగా టికెట్స్ తీసుకోవాలి..👍
@ssfashionsandtrendyjewelle3732 жыл бұрын
@@CMMTvTelugu tq
@nageshramarama8845 Жыл бұрын
🕉 🕉 🕉
@26swapna Жыл бұрын
అక్క తిరుపతికి వెళ్లి తర్వాతికి శ్రీకాళహస్తి లో రాహు కేతు పూజ చేపించుకొని ఇంటికి రావొచ్చా అక్క
@CMMTvTelugu Жыл бұрын
చేపించుకోవచ్చు.. ఇబ్బంది ఏమీ లేదు.
@sandeepdarjipati62203 жыл бұрын
Train evening after pooja can we go to hotel
@jhansirani61712 жыл бұрын
Yes u can
@vayilathotamunnaswammi78722 жыл бұрын
పూజ అయిన తరువాత ఆ పూజా వస్తువులను తొక్కు కుంటూ బయటకు వస్తున్న రు line గా బయటకు పంపి తె మంచిది.
@pradeepreddy02022 жыл бұрын
Madam Pooja అయక hotel ki veyllachu kada leyda direct ఇంటికి veyllipolla
@RameshNidigantiramesh-tq7js Жыл бұрын
Please timing
@CMMTvTelugu Жыл бұрын
Prati roju raahu kala samyam lo pooja jaripinchuta manchidi..
@kartheekn3793 жыл бұрын
Monday or tuesday rahu kethu pooja yedi manchidi?
@CMMTvTelugu3 жыл бұрын
సోమవారం శివునికి శుభప్రదం కావున ,, సోమవారం పూజ చేయించుకోండి
@kartheekn3793 жыл бұрын
@@CMMTvTelugu tnq
@bsiri34282 жыл бұрын
Pooja chepiyali ante ticket cost entha vundi ipudu
@kishorkumarkishorkumar86462 жыл бұрын
500,750,1500,2500,5000
@nareshkumarrajukshatriya.4652 Жыл бұрын
రాహు కేతు పూజ చేపించుకొని. హోటల్లో రూమ్ లో ఉండే మార్నింగ్ వెళ్తే ఇబ్బంది ఉంటుందా.
@tejasanku1064 Жыл бұрын
నాకు కూడా same doubt
@IlaiahYadav-lf3xf3 ай бұрын
No
@IlaiahYadav-lf3xf3 ай бұрын
No problem bro
@venkateshdasari19822 жыл бұрын
Hello Madam, is it mandatory to discard our clothes, take head bath and wear new clothes before we go back to our home. Can we travel overnight from Sri Kalahasthi after the puja to Hyderabad where our home is located.
@vamshikrishna77442 жыл бұрын
Same brother.....iam searching for the same details......meru m chesaru clothes discard chesaraa?
@venkateshdasari19822 жыл бұрын
@@vamshikrishna7744 memu inka vellaledu bro. Discard cheyyakunda, evarikaina poor people ki iddam anukuntunnanu.
@peachugoma94552 жыл бұрын
Bro clothes వదిలి వేయాల్సిన అవసరం లేదు మీరు clothes తో పాటే స్నానం చేస్తే సరిపోతుంది
@sharathtpr85522 жыл бұрын
Not required i asked the poojari of that temple itself
@ankammaraobonguluri1554 Жыл бұрын
లేదు ! అన్న బట్టలు డైరెక్ట్ గా మనం వేసుకుని పూజ చేశాక అదే బట్టలతో ఉండవచ్చు ! దానం చెయ్యాల్సిన rule లేదు ! నేను ఆ పూజ మొన్ననే చేసాను! బ్రాహ్మణులను అడిగితే అల ఎం చెయ్యాల్సిన అవసరం లేదు అన్నారు !
@allinonesandy70472 жыл бұрын
Pooja kit saparate ga dabbulu theesukuntara
@middle-classammai63372 жыл бұрын
Tirupati darshanamu taruvata srikalahasti time lo poja cheyavacha?.
@CMMTvTelugu2 жыл бұрын
Cheyyavachu..👍👍
@pavaniganeshvlogs2 жыл бұрын
Same dout
@CMMTvTelugu2 жыл бұрын
@@pavaniganeshvlogs cheyyavachu andi
@thirupathireddy22932 жыл бұрын
@@CMMTvTelugu 1
@nvsksh8004 Жыл бұрын
Cheyakoodadhu tirumala yatra punyapalam dhakadhu
@Chowdary_19932 жыл бұрын
Naku na wife ki iddhariki kujadhosham undhi memu rahu kethu puja chepichukovacha... Andi And A a rojulalo chepichukunte manchidhi.... Komchem cheppandi andi
@maheshkpj1611 Жыл бұрын
Akkadiki vellinkaa auto vallu cheppe room thiskovadhu avi 1000rs vere chota 500rs
Can I visit first tirupati after I visit kala hasti is good
@jhansirani61712 жыл бұрын
Yes
@sravssravani98683 жыл бұрын
Vijayawada vellocha madam pooja ayipoyinaka
@CMMTvTelugu3 жыл бұрын
పూజ అయ్యాక నేరుగా మీ సొంత ఇంటికి పోవడం ఉత్తమమైన పని..
@mohanvaraprasad43842 жыл бұрын
అమావాస్య రోజు పూజ చెస్తారా
@anilkumarganga30992 жыл бұрын
అమావాస్య రోజు జానాలు విపరీతం గా పూజలు చేస్తారు
@mmworldtelugu98293 жыл бұрын
Which day is preffered for pooja
@CMMTvTelugu3 жыл бұрын
Everyday you can do,, mostly on monday..
@AllinOne-pp8vc3 жыл бұрын
శనివారం రోజు పూజ చేసుకోవచ్చా?
@CMMTvTelugu3 жыл бұрын
ఎప్పుడైనా రాహుకాలం లో చేపించుకోవచ్చు..
@sailusailu89373 жыл бұрын
Night time lo gudi lo stay chayacha.
@CMMTvTelugu3 жыл бұрын
నైట్ టైం గుడిలో పడుకోవడానికి అనుమతించరు , గుడి ప్రక్కనేర్ చాల రూమ్స్ వుంటాయి ,, అక్కడ రూమ్ తీసుకొని తెల్లవారు జామునే లేచి స్నానం ఆచరించి .. గుడి లోపలి కి వెళ్ళవచ్చు ..
@maheshboddupalli40412 жыл бұрын
Super s good Week g ood 😎😋😉🎎⚽️
@rajeshb88742 жыл бұрын
Pujaki wife and husband kachithamga vellala leka okkade vellavacha
పూజ సామాగ్రి లో కుంకుమ రాలేదు మేడం నేను పక్క వారిది కొచెం తీసుకున్నా. మేడం అమైన ప్రాబ్లం మేడం
@sandrasrinu4484 Жыл бұрын
Parledhu ga teylikunda tiskunavu
@phaniats43133 жыл бұрын
Shani dosham ki ee rahuketu pojaa chepiste saripotundaa bayya
@CMMTvTelugu3 жыл бұрын
saripotundi..
@muthyalaraju93433 жыл бұрын
Bro shani puja chestara akkada
@CMMTvTelugu3 жыл бұрын
రాహు కేతు పూజ చేస్తారు.. అన్నిటికీ అదే పరిష్కారం,,
@sailusailu89373 жыл бұрын
Mam naku nagadosham undhi..payli kaledhu kontha Mandi rahukaythu Pooja chayali antaru..but nenu a Pooja chaysthay better
@CMMTvTelugu3 жыл бұрын
@@sailusailu8937 నాగ దోషం లేదా సర్ప దోషం వున్న వాళ్ళకి రాహు కేతు పూజ చేయించుకుంటే మంచిది , రాహు కేతు పూజ చేయించుకుంటే అన్ని దోషాలు తొలిగిపోతాయి .. వీలైనంత త్వరగా రాహు కేతు పూజ చేయించుకోండి ..
@bhaskar86072 жыл бұрын
@@sailusailu8937 hi
@suryabhai67823 жыл бұрын
one year lo enni sarlaina cheskovacha rahukethu pooja..? please replay.....casual ga pooja cheskunnakaka malli mana jivitham lo rahu kethu prabhavam untundha
@CMMTvTelugu3 жыл бұрын
ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు.. మన అనుకూలతను బట్టి పూజ చేయించుకోవచ్చు...
@vaishnaviuppuwar78633 жыл бұрын
Epudu open unda temple dasra apudu
@CMMTvTelugu3 жыл бұрын
yes, open vundi andi,
@CMMTvTelugu3 жыл бұрын
meeru eppuduainaa vellavochu..
@Padma81432 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@foundationstoneganapareddi2 жыл бұрын
రైల్వే స్టేషన్లోని బాత్రూమ్స్ లో స్నానానికి ఇతరత్రా చాలా చాలా దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
@swapnarajjj4623 жыл бұрын
Bro ippudu open vunda temple...
@CMMTvTelugu3 жыл бұрын
Yes andi open vundi...
@swapnarajjj4623 жыл бұрын
@@CMMTvTelugu tq anna.. nd emaina conditions vunaya vaccine or covid test anii emana vunda anna konchem cheptara..
@CMMTvTelugu3 жыл бұрын
@@swapnarajjj462 covid rules follow aithe chalu,, like mask and distance.. vaccine certificate emi avasaram ledu