Thank u soo much sir for this very informative video..we listened to your videos on Sri Kalahasti on our journey to the temple. It was very very useful..we could relate everything we saw in the temple to your videos and explain to our kids.We got a very happy and content feeling after listening to your video and then visiting this temple ...thnk u very much sir 🙏🙏
@luxurylifestyle22422 жыл бұрын
sir kuja dosha pariharam chepandi 🙏
@cjnagajyothi94124 жыл бұрын
ఎన్ని సార్లు వెల్లామో అక్కడికి ఎన్ని ఉన్నాయని మాకు తెలియలేదు మీరు సీజెప్పేదాక చాలా కృతజ్ఞతలు......
@Sri_Gayatri_1 Жыл бұрын
Super
@raju09raju4 жыл бұрын
Sir మీ అన్ని వీడియోలో ఇదే బెస్ట్ వీడియో శ్రీకాళహస్తి దేవాలయం గురుంచి ఎవరు ఇంత భాగా చెప్పలేరు మీరు భాగా చెప్పారు excellent video 🙏
@vadapallinagalakshmi44504 жыл бұрын
స్వామి 🙏🙏...మీ ప్రవచనాలు వింటూంటే...మా మనోనేత్రాలుకు...ఆ శివయ్య దర్శనం కలుగుతుంది...పుణ్యక్షేత్రాలను ఎంతో శ్రద్ధ గా చూడాలి అని మీ వల్లే తెలిసి వచ్చింది.... ధన్యజీవి మీరు...నా గత జన్మ పుణ్యం ఫలితమేమో మీ ప్రవచనాలు వినే భాగ్యం కలిగింది 🙏🙏🙏🙏
@ratnachowdary50224 жыл бұрын
ఎన్నోసార్లు వెళ్లాం కానీ ఇన్ని అధ్బుతాలు ఉన్నాయని ఇపుడే తెలిసింది థాంక్స్ సర్
@gaddesrinivas4 жыл бұрын
మీరు చెప్పినట్టు శ్రీ కాళహస్తిలో దక్షిణామూర్తి స్వామి విగ్రహం నిజంగా అద్బుతం🙏
@kothasudhakar91384 жыл бұрын
పూజ్యులైన శ్రీనివాసు గారికి నమస్కారం. గ్రహణ సమయంలో శ్రీ కాళహస్తి ఆలయంతో పాటు పిఠాపురం లోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా తెరచి ఉంటుంది. కానీ దీనికి కారణం ఆ ఆలయంలోని అర్చకులు కూడా సరిగా చెప్పలేకపోయారు. మీరు మా యందు దయ ఉంచి , దానికి సమాధానం చెప్పమని మా ప్రార్ధన.
@barubhairavabhotla8314 жыл бұрын
dongalu d8chukuntaeu ani temple ni close chestaru
@sreenivasulumuchurami38984 жыл бұрын
దేవతలు తమ భక్తులు తమద్గరకు వచీ తప్ప లు చేయకుండా మీ ద్వార ఇలా తెలీయజెస్థూనర అనే అనుభూతి కలుగుతుంది అందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు
@Varadati4 жыл бұрын
సార్ ఎప్పుడు గుడి కి వెళ్లిన దర్శనం తొందరగా తొందరగా పూర్తి చేసి వెళ్లి పోవాలి అని ప్రయత్నిస్తాం, మీరు మాటలు విన్నాక నాకు మళ్ళీ వెళ్లి చూడాలి అనిపిస్తుంది..నిజమైన భక్తి తో 🙏
@rsrekadi73443 жыл бұрын
నిజమమండి
@bhuvial64283 жыл бұрын
Same here Sir
@yuktha33814 жыл бұрын
గురువు గారికి నమస్కారం. మీరు దక్షిణ కైలాసమైన కాళహస్తి గురించి అద్భుతంగా చెప్పారు. నాకు ఒక చిన్న సందేహం ఉంది. అది మీరు ఖచ్చితంగా తీరుస్తారని ఆశిస్తున్నాను. గురువు గారు, ఆలయం లోనోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపున మొదటగా వినాయక దర్శనం చేసుకుంటాం. ఆ స్వామి ముందు ఒక రాయి ఉంది. దానిపై మృగపురుషుడు అని రాసి ఉంటుంది. దీనిగురించి ఎవరు ఏమి చెప్పలేదు. అక్కడ ఉన్న పూజారి గారు ఆ రాయిని స్పృశించి నమస్కరించుకుంటే చాలా మంచిది అని చెప్పి మాకు ఆ భాగ్యాన్ని కలిగించారు. మీరు ఆ రాయిని గురించి కాస్త చెప్పగలరా.
@rameshwarlal77684 жыл бұрын
గురువు గారికి నమ్కారములు , దక్షిణా మూర్తి స్వామి గురించి తెలియచేయగలరు అని నా మనవి.. 🙏🙏🙏🙏🙏
@sivarampeddada8568 Жыл бұрын
అమ్మవారి దర్శనం చేసుకుని మీరు చెప్పిన రాశి చక్రం కింద నిల్చొని అమ్మవారిని ధ్యానిస్తే చాలా గొప్ప అనుభూతి కలిగింది గురువు గారు మీరు చెప్పిన విధంగా శ్రీకాళహస్తి యాత్ర దర్శనమ్ మంచి అనుభూతి కలిగింది. ధన్యవాదాలు గురువు గారు
@tharunkumarbv18134 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@vijayalakshmigrandi70554 жыл бұрын
శివలింగం గురించి మాకు తలియనియావి తెలియజేసారు .చాలా బాగుంది.
@kalyan4913 жыл бұрын
U don't even know how much u helped me by explaining kalahasthi statue
@dvsappalnaidumaadhavy87944 жыл бұрын
నేను నాలుగు సారులు వెళ్ళాను, మాకు తెలియని విషయాలు తెలిపిన గురువుగారు గారికి ధన్యవాదములు
@anithabhupathi76114 жыл бұрын
షిరిడీ గురించి ఒక వీడియో చెయ్యండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్
@rsrekadi73443 жыл бұрын
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,ఇంతా బాగా కాళహస్తి గురించి వివరించారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@rockstargamerspubg11903 жыл бұрын
¹
@raja414694 жыл бұрын
చాలా బాగా చెప్పారండి. మీకు ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా ఇంకా చెప్పాలని నా మనవి
@saikarthikskr32154 жыл бұрын
గురుగారు రామేశ్వరం ఆలయం విశిష్టత గురించి కూడా చాపండీ దయచేసి🙏🙏🙏
@rajyalakshmiruparani91984 жыл бұрын
చాల బాగుంది విశేషం తెలుసు కునీ దరిసినం చేసుకుంటే ఆ satisfaction వేరుగా ఉంటుంది super గా ఉన్నదీ tq 🙏
@lakshminarasimharaokanthet71232 жыл бұрын
అయ్యా నండూరి శ్రీనివాస్ గారికి మీకు ప్రణామాలు మీ వీడియో లు వినటం మాపూర్వ జన్మ సుకృతం.
@padmarekha56133 ай бұрын
Adbhutham..maha adbhutham.. Nenu sreekalahasthi enno sarlu vellanu.. Kaani ippude mee dwarane aa Swami gurinchi ,Gudi girinchi thelusukuntunnanu.. Nanduri Garu .meeru Avadhootha... Thanks a lot Guruvu garu..for waking up the spiritual lights in so many souls...
@manjushamsc45204 жыл бұрын
Just now sri kaalahasthiswara swamy ni darshanam cheskunnam maa amma birthday ani. Memu ippatiki chala sarlu darshanam cheskunnam, kaani ee sari maa feeling vere, extremely blessed. Meeru cheppinavanni chusamu. Chala thnks sir... feeling very pleasant and blessed today🙏🙏🙏🙏
@kumarik79379 ай бұрын
మేము ఈరోజు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి తరించాం..గురువుగారు..ఇంతకుముందు కూడా వెళ్ళాము కానీ ఈ వీడియో చూసి వెళ్ళాక ఎంతో భక్తితో అనుభూతి కలిగింది..వీడియో లో చెప్పిన విశేషాలన్నీ ఆ పరమేశ్వరుని దయ చాలా బాగా దర్శన భాగ్యం కలిగింది..ధన్యవాదాలు🙏🙏🙏
@bhashabhasha41404 жыл бұрын
*నిధయే సర్వ విధ్యానాం భీషజే భవ రోగిణాం గురవే సర్వ లోకానాం శ్రీదక్షిణామూర్తయే నమః*
@praveena75084 жыл бұрын
గురువు గారు శ్రీ కాళహస్తి గురించి చాలా బాగా చెప్పారు. చండే శ్వరుని గురించి కూడా తెలియచేసివుంటే బాగుండేది
@varamanikya4 жыл бұрын
Hi I am Vedansh and I am 7 years old. I like this video so much. Every night I listen to it before sleeping. Thank you
@varamanikya4 жыл бұрын
Please reply
@varamanikya4 жыл бұрын
Thank you uncle
@yasodakumari14412 жыл бұрын
Mee speech విన్నాక మరల కాళహస్తి వెళ్ళాలని ఉంది గురువు గారు. చిన్నప్పుడు నుండి పాము, ఏనుగు, సాలి పురుగు కథ తప్ప మరేమీ తెలీదు. చాలా బాగా explain చేస్తున్నారు🙏
@tusharveladi65343 жыл бұрын
స్వామి నీకు కోటి దండాలు మీరు చెబుతూ ఉంటే మా కళ్ళకు కటినట్టు ఉంది🙏🙏🙏🙏
@yerranaagulasriraamulu13344 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. శ్రీ కాళహస్తి గురించి బాగా చెప్పారు. ఇన్ని రోజులు పోతున్నా ము వస్తున్నాం. ఇప్పుడు తొందర గా చూసి రవాలనివుంది. తరువాత వీడియో కోసం ఎదురు చూస్తున్నా ము.
@kokilab9505 Жыл бұрын
Thank you so much for enlightening us guru ji. I was born and brought up in srikalahasthi. But never knew the importance of this temple in detail. First time in my life i am going to see lingodhbavam on siva ratri. And I will see the temple this time with the great spiritual knowledge you have given me. May god bless you for the divine work you are doing. Thanks 🙏
@Nageshideas4 жыл бұрын
Srinivas garu, nenu prathiroju okka dhakshnamurthy Swamy chestuntanu. Ayana krupa valla, me videos valla sri dhathatraya parayanam chesanu last week. Na manasu chala prasantamga undi. Naku Dhakshnamurthy swami ni dharsinshali chala aasa. My hearly grateful for showing us this video
@sampatdunna766310 ай бұрын
ఒకే ఒక్కసారి వెళ్ళాను కానీ అక్కడ ఎదో ఒక శక్తి నన్ను ఆపింది సర్, అక్కడ నుంచి రావాలంపించలేదు... మీరు చెప్పిన తరువాత నాకు ఇప్పుడు మొత్తం అర్ధమయింది sir🙏🏻🙏🏻🙏🏻, ధన్యవాదములు
@padmarekha56133 ай бұрын
Swami Nanduri Garu..its a blessing we listen to your preachings.. Pravachanalatho meeru kaarana janamulayyaru...maa jeevithalu saarthakamayyayi.. Salutes to U Sir.. Nenu athyantha baadhalo unnappudu..asalu devudu unnada ani anipisthe..unnadu ani meeru prove chestharu.. I find so much peace and solace in your preachings..Thanks to You Sir...
@starsudhakar88804 жыл бұрын
గురువుగారు అరుణాచలం గుడి గురించి అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి వీడియో చెయాండి
@pulankisrinivas45434 жыл бұрын
👍
@manirathnammani20394 жыл бұрын
👍👍👍👍👍👍
@naveenreddyreddy4 жыл бұрын
👍
@parameswarb87174 жыл бұрын
అయ్య అరుణాచలం గురించి చెప్పండి
@santhosh24584 жыл бұрын
👍🏻
@vikramraj98962 жыл бұрын
చాలా అంటే చాలా బాగా వివరించారు గురువుగారు మాకు శ్రీ కాళహస్తి గురించి ఎన్నో చెప్పారు మాకు తెలియని గొప్ప గొప్ప విషయాలు మీ వాళ్ళ తెలుసుకోగలిగాము ధన్యవాదాలు గురువు గారు
@chevulaprasanth12144 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు 🙏 అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామీ గుడి గురించి దాని సంబంధ ఆలయాల గురించి వివరించండి గురువు గారు
@UmaDevi-os3ke2 жыл бұрын
చాలా చాలా సంతోషం గురువుగారు మా జన్మ ధన్యం అయిపోయింది ఎంత చక్కని వీడియో చూశాక మేము ఎంత అదృష్టవంతులం అనిపిస్తుంది గురువుగారు చాలా చాలా సంతోషం స్వామి ధన్యవాదములు స్వామి నమస్తే 🙏🙏🙏🙏🙏
@khalvalasrujaan54904 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు,...చాలా మంచి విషయాలు చెప్పారు...💐💐💐💐
@sidhikundalini6478 Жыл бұрын
అందరికి మీకు చాలా special . మీరు చెపుతుంటే వింటూ అందులో లీనమై పోవొచ్చు ... ❤❤
@yadamraju88624 жыл бұрын
7th roju Srikalahasti ki velthunnamu. Serina Samayaniki, Seraina video pamparu. Niru cheppina Visheshalanni tappakunda Chusthamu .
@padmakarkakumanu81464 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు మేము చూడండి కాళహస్తి విషయాలు చాలా వివరంగా తెలియజేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumargurram39464 жыл бұрын
మీరు ఈ తరానికి ఓ వరం
@santhivolgs62783 жыл бұрын
Mi videos nenu 1st time chestunanu, Miru cheppe vidanam Chala bagundi 🙏🙏🙏🙏
నండూరి శ్రీనివాసు గారు చాలా అద్భుతంగా వివరించారు నేను రెండు విషయాలు గమనించాను స్వామి వారి మందిరంలో ఒకటి నంది గోధుమ వర్ణం లో వుంది ఒకసారి ఆ నంది వైపు చూసినపుడు భయం వేసింది నిజంగా వచ్చి కూర్చుని వుందా అని రెండో విషయం ఆ రెండు దీపాలు అది అద్భుతం గురు గారు ఈసారి మీరు చెప్పినవన్నీ చూస్తా గురుగారు
గురుగారు మాకు ఇన్ని గొప్ప విషయాలు తెలియజేస్తున్న శతకోటి ధన్యవాదాలు
@padmakarkakumanu81464 жыл бұрын
మహా అవతార్ బాబాజి గురించి ఒక వీడియో చెయ్యగలరు 2500years నుండి హిమయలలో ఉన్న వారి గురించీ తెలియ జేయ గలలు plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jessimadhavi5463 жыл бұрын
Mi videos chusthunte maimarachi pothunnan guruvu garu.kallallo anandha bashpalu vasthunnai
@balasaniadhithya18554 жыл бұрын
గురువు గారు నమస్కారం అన్నమయ్య జీవిత విశేషాలను తెలియజేస్తూ విడియో చేయండి
@bhashabhasha41404 жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్రం. అక్కడ కొలువుతీరి ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారు మహాశక్తి ప్రదాత. ఆ ఆలయం మొత్తం రహాస్యమే. కేవలం గాలి గోపుర దర్శనం చేతనే చతుర్విధ పురుషార్ధాలు నొస్సంగి జీవితం చివరాంకంలో ముక్తిని ప్రసాదించే క్షేత్రం శ్రీకాళహస్తి. అది శివానందైక నిలయం అనే పేరుతో ప్రత్యేక్ష కైలాస క్షేత్రం గా విరాజిల్లుతున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్రం. శ్రీ కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉన్నారు. *కైలాస వాసా భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్యా కళ్యాణం కరుణా వరుణాలయః*
@vannurswamyk17083 жыл бұрын
అద్బుతంగా ఉంది గురుజీ ఓంనః శివాయ
@srinivasg3562 жыл бұрын
Sir recently I went to temple on Monday morning , I am blessed to see lord shiva without any kavacham.
@sandeeps86233 жыл бұрын
Awesome !!!!! I went yesterday to Sri Kalahasti I noticed all these but few I missed....thanks a lot sir it was wonderful!!!!
@youtubey9404 жыл бұрын
Guruvu garu 🙏, bhagavanthuni ki deggara ga unna anubhuti maku. meeru chesina videos chustuntey🙏🙏
@kanakammbhogeswararao704 жыл бұрын
గురువు గారు బాగా చెప్పారు.నాది ఒక విన్నపం మీరు ముంబై కి దగ్గర ఉన్న శని క్షేత్రం గురుంచి వివరించగలరు. ఆ క్షేత్రం లో ప్రధాన పూజారి పై కి శని దేవుడు వాలి భక్తులకు దర్శనమిస్తాడు.
@ajajju174 жыл бұрын
It's our pleasure to have you n listening to your explanations.. 🙏🙏
@bhuvial64283 жыл бұрын
Entha baaga chepparandi🙏🙏🙏. Eesari pin to pin velli Darshanam chesukunta mi each n every point gurthu techukuntu
@sivasankar88344 жыл бұрын
🙏గురువుగారు నమస్కారం🙏 💐గురువుగారు ధ్వదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పండి👏
@srinivasboddula9457Ай бұрын
సార్ నమస్కారం మీరు చాలా బాగా చెప్పారు మేము ఈరోజు శ్రీకాళహస్తి లో ఈ వీడియో చూసి చేస్తున్నాం రేపు మా దర్శ తప్పకుండా నాకు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం రేపు ఏం జరిగిందో నేను చెప్తాను
@rajsaphr20074 жыл бұрын
We are so lucky to get this knowledge from you Guruvugaru...
@ramprasad10843 жыл бұрын
Yes
@kcsnew Жыл бұрын
🙏🙏🙏 Modati sari namaskaram Mundu pettanu Naa comment lo. Mee first video chusanu , nene Sri Kalahasti mida videos search chesti mi videos pop ayinavi. Ventane liked and subscribed. Dhanyotsu. 👍🙏
@padmajagiri79384 жыл бұрын
Sir we went to kalahasthi so many times between didn't know about all this temple. After listening this we r eagerly waiting to visit this kalahasthi temple again. Very thankful to u sir🙏🙏🙏
Yesterday I had been to Srikalahasti. Your video has helped us a lot. I did chant Dakshinamoorthy stotra there Thanks alot for this video. Kindly I request you to do a vidoe on Lord Medha Dakshinamoorthy...
@rajsekharreddy48593 жыл бұрын
మా శ్రీకలహస్తి గురించి అద్భుతమైన వీడియో. బక్త కన్నప కొండపై ఉన్న సిద్దలేశ్వర గురించి దయచేసి సమాచారం ఇవ్వండి. ఇది నకీరన్ కథతో ముడిపడి ఉంది.
@8956deep4 жыл бұрын
Miru chepindi nijam nenu dakshinamoorthy sthothram 5years nundi chesthuna edurga kurchuni meditation chesa guruvugaru bakthi tho ah sakthi nenu swayam ga anubavincha na life motham maripoyindi jnanam kaligindi entha kastam lo kuda help vachedi adgakundane help chesevaru..anthati karunyamoorthi.. Morning evening sthothram chesa.... Naku doubt vasthe nalo nundi Naku answer vachedi panchakshari 6lakhs chesa antha na guru daya... dakshinamoorthy ipatiki arunachalam hill mida vatavruksham kinda kurchuni sidha yogi Rupam lo unarani na guru bagavan Ramana Maharshi cheparu....iroju nenu accident nundi poye stage nundi bayatapadanante dakshinamoorthy anugrham and ramana Maharshi anugraham....I am just an instrument of god...namah sivaya
@phanikumar44554 жыл бұрын
Wow superb... I m also doing Dakshina Murthy Stotram regularly... Good to hear your experience
@516rajeshbisai74 жыл бұрын
Good to hear ur experince🙏🙏🙏
@vijaysangavi35564 жыл бұрын
So great...Finally that word " instrument of god" which is the advaitham👌👌👌
@bhuvial64283 жыл бұрын
🙏🙏🙏
@shekharsuman14754 жыл бұрын
Om Namaha Shivay Guru garu meeru exciting ending evvakunna mee prati Vedio memmu tappakunda choostham.andi...but new approach is really awsum.... Sri mathre Namaha
@AwesomeSujatha.4 жыл бұрын
స్వామి మా అందరికి మంచి విషయాలు చెబుతారు ధన్యవాదములు 🙏🙏
@chandhugantela94353 жыл бұрын
Super taking swame
@vishnukarthik47344 жыл бұрын
Srinivas Garu, సువర్ణముఖి నది గురించి మరో ముఖ్య విషయం చెప్పడం మరిచిపోయారు, అందులో శక్తి సాలగ్రామాలు దొరుకుతాయి, ప్రతి రాయి లో శక్తి ఉంటుంది, వీటినే పంచాయతన పూజలో పూజిస్తారు.
@vish40534 жыл бұрын
Third view Gurugaru 🙏🙏🙏 mee video kosam vaiyi kallatho edhuru chustho untanu.meeku Anantha koti vandhanalu 🙏🙏🙏🙏🙏
@manirrr55643 жыл бұрын
గురువు గారు ఎన్నిసార్లు వెలీవచ్చమో ఇవేమీ తేలకుండా నే.ఇన్ని విశేషాలు ఉన్నాయా.మా జన్మ ధన్యం అండి మీలాంటి వారు మాకు లభించడం.ఈసారి తప్పకుండా వెళ్ళు అన్నీ చూసి వస్తాను.ధన్యవాదాలు అండి.
@GouruNaiduRavada6 ай бұрын
Guruvu garu me videos nenu daily chustanu kani e video chudagane appudu appudu Sri kala hasti veldama anipistundi. Okasari veldamani ready ayyam kani Malli chinna problem valla prayanam agipoendi kani e video chudagane vellalanipistundi guruvu garu meku padabi vandanalu
@krishna-hx2py4 жыл бұрын
పంచాక్షరీ గురించి వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి
@sathyasathya51564 жыл бұрын
Tq guruvu gaaru etuvanti goppa goppa vishayalu andhinchadam mee vallanea Avuthundhi Om namah shivaaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopalakrishnapalla3 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@bollapadmavathi37142 ай бұрын
గురువు గారికి నమస్కారములు చాలా చక్కగా వివరించారు 🙏🙏👏👏👏👏🌹🌹🌹🌹🌷
@shreekrishna36934 жыл бұрын
| 👁️ U 👁️ | • 👃 • \ / \ = / ఓం నమో నారాయణాయ ओम नमो नारायण नमः ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ஓம் நமோ நாராயணாய Om namo bhagavate vadudevay
@krishnarv71134 жыл бұрын
విష్ట్ను రూపాయ నమః శివాయ .
@mskarthik814 жыл бұрын
ఓం నమః శివాయ
@sureshkumar-et9dj4 жыл бұрын
om namo Narayanaya
@aswanichintapalli71713 жыл бұрын
.
@devips51023 жыл бұрын
🙏🙏🙏🙏
@t.v.s.phanikirankumar984 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు గురువుగారు అలాగే ఆ ఆలయంలో స్పటిక లింగం కూడ ఒకటి ఉంది కదా గురువుగారు.లక్షల సంవత్సరాలనాటిది అంటుంటారు నేనూ దర్శించితిని
@karthikgln4 жыл бұрын
Very Good Informative Sir, Even we are going many times to Srikalahasthi, we didn't noticed, next time whenever visits definitely will keep above points, and it's really appreciate to bring such things in limelight 🙏
Guruvu garu mee videos ,meeru cheppe vidhaanam adhbutham sir🙏🙏🙏.Vintunte manasuki chaalaa prasaanthanga untundi guruvu garu...
@GlobalCitizen9994 жыл бұрын
ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏
@alugubellidharani9426 Жыл бұрын
Mem e week lo velutham Rahu kethu pooja kosam eh thanks aandi maku ivanni cheppinadhuku chala useful video maku ippudu
@KKVantillu4 жыл бұрын
Jyothishyama Devuda......🙏
@unknown-gf8ci10 ай бұрын
Epudu aa sikkara dharshanm chepenchataledhu sir eerojue vellamu allow cheyamu anesaru
@gopaly24654 жыл бұрын
When you got time. Thanks jai sai master Hara hara shankara.sreematre namaha
@kavya-vc4pr2 жыл бұрын
Thanks guruvugaru mi valana teliyani visayayalu chala telusukoni devudutho ne vudali rojatha anatuga marchestunaru mi video s tho miku runapadi vutamu
@balajipraveenkumar8564 жыл бұрын
పూజ్యులైన గురువు గారి పాదాలకు శతకోటి నమ్కారములు, శ్రీ గురుదత్తా🙏🙏🙏
@mohanreddymohan49194 жыл бұрын
Today I went srikalahasthi temple sir i saw all which ever places u explain I feel very excited and I feel Blessed by shiva i Bring sarasawthi Teertham sir due to covid 19 they can't gave theertham
@ssreddykyatham92334 жыл бұрын
ఓం నమో శ్రీ కాళహస్తీశ్వరా స్వామినే నమః
@studywithnetra31803 жыл бұрын
Edo vellama chusama anatu kakunda me video valla asalu adi ala. Enduku ani telusukuni artham cheskuni tarinchagalgutunamu. Dhanyavadalu andi
@panduo45374 жыл бұрын
గురువుగారు అన్నవరం గురించి వీడియో చేయరా 🙏🙏🙏🙏
@saggaramaniilkumar8241 Жыл бұрын
sir meeru maku dorikina animuthyam... me vedios follow ayyi, dharmanni telusukuni acharistunnanu sir
@KiranKumar-gx4nj4 жыл бұрын
Thanks for the video.. I hope u see this comment... Kindly make videos on the below pls History of Badrinath & its greatness Why is Shaligram so precious and why is lord mahavishnu is considered as Shaligram Each sloka of vishnu sahasranamam and its meaning What is Vaikuntam and how can we describe it What is the difference between swarg lok & vaikuntam Your videos are great sir and if you could post on these topics it will be great for subscribers like me.. Thank U..
@tejaswinimettelu80224 жыл бұрын
Nice question
@saip15184 жыл бұрын
I dont know much but i know that Vaikuntha mean no worries (Vai=No Kunta= worries) This world is sometimes even called Kunta meaning full of worry. Svarga loka will still have worries within it, you would have to try to do your job there as a specific god too. But in vaikuntha, you are completely free and with the lord. :)
@KiranKumar-gx4nj4 жыл бұрын
@@saip1518 Thanx Bro.. Actually videos about the said topics will be very interesting...