ఆ అలవాట్లన్నీ ఉన్నాయి | SP Balasubrahmanyam | Maa Sarma | Ashrita | Kopparapu Kavulu

  Рет қаралды 96,878

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

3 жыл бұрын

#SPBalasubrahmanyam #KopparapuKavulu #MaaSarma #Ashrita
ఆ అలవాట్లన్నీ ఉన్నాయి | SP Balasubrahmanyam | Maa Sarma | Ashrita | Kopparapu Kavulu
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique KZbin Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Пікірлер: 59
@teamalone2023
@teamalone2023 3 жыл бұрын
స్వర్గం నిజంగా ఇప్పుడే స్వర్గం అయ్యి ఉంటుంది బాలు గారు వెళ్ళాక.. స్వర్గం అంటే రంభ ఊర్వశి మేనక అని ఎలా చెప్తారో ఇంకా సర్గ లోక గాన గంధర్వుడు అని బాలు గారి గురించి చెప్తారు.. ఇక నుండి రంభ ఊర్వశి మేనక ల కోసం కాకుండా బాలు గారి కోసం మాత్రమే స్వర్గానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎంతమంది..
@sridharasantoshkumar
@sridharasantoshkumar 3 жыл бұрын
ఇంత ముక్కుసూటి మనిషి జ్ఞానీ ఇక లేరు 😥😥😥 అని తలచుకుంటే బాధ గా ఉంది
@muralivaddiparthi1129
@muralivaddiparthi1129 3 жыл бұрын
లౌక్యం, మాటకారితనం, సమర్ధత, గడుసుతనం మొదలైన లక్షణాల మేళవింపు మా బాలు. ఇటువంటి వ్యక్తులు నెమ్మదిగా ఒకరుఒకరు వెళ్ళిపోతున్నారు. దురదృష్టం
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పేరు బాలూ గారు....🙏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 3 жыл бұрын
గొప్ప లకు లొంగని గొప్పమహామనిషి మన బాలూగారు!
@PK-nv4on
@PK-nv4on 6 күн бұрын
బాలు, ఎన్నటికీ బాలుడే...
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
చాలా ఓపెన్ గా మాట్లాడారు. హాట్సాప్ 👏👏👏
@alwayshappy8421
@alwayshappy8421 3 жыл бұрын
Balu gari vigraham hyderabad lo yerpatu chesela twaraga chudamani korukumtu vunnanu. JAI spb sir.
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 жыл бұрын
చాలా ఓపెన్ గా మీ మనసుని ఆవిష్కరించారు.ఇలా ఎందరు ఉన్నారు.
@janakisuvvi6203
@janakisuvvi6203 2 жыл бұрын
ఆహా... అన్నిరకాల అలవాట్లు ఉన్నాయా... బాలు జీ !
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 3 жыл бұрын
Balu...Balu... Balu... Balooooooooo🎵🎶🎼
@bsarveswarrao912
@bsarveswarrao912 3 жыл бұрын
పొగతాగే అలవాటున్నవారిలో చాలామంది 60 ఏళ్ల కుపైబడినవారు కరోనా నుండి బయట పడినట్లు తెలుసింది.బహుషా బాలు గారికి ఆ అలవాటుంటే బ్రతికే వారేమో. ఆయన మనలో లేకపోవడం మనదురదృష్టం. వారు మాత్రం హాయిగా అమర లోకం చేరుకొని స్వర్గసుఖాలను పొందుతున్నారు
@lakshmim3828
@lakshmim3828 3 жыл бұрын
Pl comedown Balu g fitght with God and see here How the people miss you Darling
@chinni9322
@chinni9322 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 3 жыл бұрын
Great legendary singer mana Balugaaru
@satyalaxmi8527
@satyalaxmi8527 3 жыл бұрын
మీరు మా తెలుగు రాష్ట్రంలో పుట్టడం మా పూర్వజన్మ సుకృతం సర్ అసలు మీ లాటి జ్ఞాని మాకు ఎక్కడ దొరుకుతారు మీరు మాకోసం మళ్ళీ పుట్టండి సర్
@karalreddy4730
@karalreddy4730 Жыл бұрын
pettina oka vigrahanni kuda kulchesaru. balu garu tamilnadulo puttalsindi baagundedi
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 3 жыл бұрын
Great. Ever remembered person
@shobhap127
@shobhap127 3 жыл бұрын
Nice sir We missed you sir
@ushakrishnan8370
@ushakrishnan8370 3 жыл бұрын
Miss you balu garu
@murthymedandraoa1234
@murthymedandraoa1234 3 жыл бұрын
You are so great
@ravidurgarajumullagiri3625
@ravidurgarajumullagiri3625 3 жыл бұрын
చాలా గొప్ప వీడియో sir ఈ video నాలో చాలా మార్పుని తీసుకు వొచ్చింది
@nawaztelugutechtv2152
@nawaztelugutechtv2152 3 жыл бұрын
Nice balu,, garu miss you
@bellapuvinaykumar7535
@bellapuvinaykumar7535 3 жыл бұрын
We miss you sir,....meeru leni swarabhishekam bosi ga undhi...love you BALU Garu
@Praisethelord-eb5lh
@Praisethelord-eb5lh 3 жыл бұрын
బాలు సార్ మీరులేనిలోటు పూడ్చలేనిది
@lalithadevi4137
@lalithadevi4137 3 жыл бұрын
8 my 7 lii
@palaksharn1897
@palaksharn1897 3 жыл бұрын
Singing big university of India we miss u sir
@routhsridhar9479
@routhsridhar9479 3 жыл бұрын
We are missing a great person, In my opinion we can never ever have such a great human being in our life again
@yellantisubhashini5231
@yellantisubhashini5231 3 жыл бұрын
Great legendary singer balu garu
@rambabumamidi844
@rambabumamidi844 3 жыл бұрын
Yee rangamlo anna vijayaaniki kavalsindi adhe.......✍
@cheelikumar
@cheelikumar 3 жыл бұрын
Really we miss u sir....
@radharohini2015
@radharohini2015 3 жыл бұрын
Balu garu mana kohinur vajramu.
@nimmysrinu1996
@nimmysrinu1996 3 жыл бұрын
Balu Garu 🙏🙏🙏
@nareshr4162
@nareshr4162 11 күн бұрын
🙏🔥
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Chala bhagha chepparu
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Yoghamu correct✅ sir.
@jayarajcg2053
@jayarajcg2053 3 жыл бұрын
Wow he was very open enough to say that he enjoys social drinking
@gopalakrishnapalla
@gopalakrishnapalla 3 жыл бұрын
🙏🙏🙏
@shantidamerla8584
@shantidamerla8584 3 жыл бұрын
🙏
@sarojagurram4265
@sarojagurram4265 3 жыл бұрын
Maha manishi 🙏🙏🙏🙏🙏
@tbg5065
@tbg5065 3 жыл бұрын
👌
@chindusekhar9278
@chindusekhar9278 3 жыл бұрын
బాలమురళీకృష్ణ గారు అలా అన్నారంటే నా స్థాయి నేను తగ్గించుకోలేనన్న అర్థం కూడా ఉంది, లౌక్యం గా
@gurramsudhakar8132
@gurramsudhakar8132 3 жыл бұрын
యుగానికొక్కడు sp బాలు సాబ్
@SriSaisatish
@SriSaisatish 3 жыл бұрын
😇😇😇🙏🙏🙏
@nallaapparao69
@nallaapparao69 3 жыл бұрын
పాటలో..మాటగా ఒదిగి పోయావయ్యా...ఎక్కడ మర్చి పోనిస్తావు...ఎదో ఒక పాట నీ మాట గా గుండెల్లోంచి పోతూనే ఉంటున్నాయి...
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 8 күн бұрын
Aayana laekapovadamaenti.sajeevamga matladuthuntae.athanu chiranjeevi.
@alwayshappy8421
@alwayshappy8421 3 жыл бұрын
Meku smoking and drinking alavatu lekumda vumdi amte corona numchi brathiki vumdevallu emo gana gandarva, edi emaina oka amrutha thulyamaina gonthunu kolpoyamu. So sad
@ramamohanaraotalluri9060
@ramamohanaraotalluri9060 3 жыл бұрын
అతడు ఎత్తు వారి చేతి బిడ్డ .ఇది పంచ తంత్రము లోనిది . తమిళంలో నిది కాదు .
@YASHVIN2
@YASHVIN2 2 жыл бұрын
I hate god for taking our god(Balu sir) from us.....
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 9 күн бұрын
ఒకరితో comparison ఏమిటి? qualify పరంగా బాల మురళి గారు సినిమాలకు పాడిన పాటలు 100% కలకాలం నిలిచేవి. అయితే లౌక్య రత్న లు పాడేవి కేవలం పొట్ట కూటికి, కీర్తికి, డబ్బుల కోసం పాడేవే. వృత్తి పరంగా నిలదొక్కుకుని ,ఇతరులు ఎక్కడ తన స్థానం ఆక్రమించు కొంటా రో అని, అణగదొక్కుడు కుళ్లు రాజకీయాల తో టెన్షన్ లో సంఘర్షణ లో అశాంతి బతుకే .అందుకే 95 శాతం రెండవ సారి విన నక్కరలేని చెత్త సాహిత్యా లే. బంగారు నగల దుకాణంలో కొద్ది మందే ఉంటారు కాని చేపల బజారు లో ఎక్కువమంది ఉంటారు. అలాగే FANS సంఖ్య కూడా. కేవలం సుడి. (వి) చిత్ర సీమ లో బతక నేర్చిన లౌక్యం గడుసుదనం, తెరవెనక రాజకీయాలు, పట్టవలసిన ఒడుపులు ,కిటుకులలో ఆరితేరిన సమయజ్ఞత ప్రదర్శించ గలిగిన వాళ్లు టాలెంట్ కన్నా పలుకుబడి తో shine అయ్యారు. ఆ విద్యలు తెలియని వాళ్లు అణగదొక్క బడ్డారు. పైన ఉన్న పరమాత్మ అన్నీ చూస్తూ ఉంటాడు కదా. రాజా లాగ బ్రతకడు కన్నా కుక్క లాగ చావడo మనిషి చరిత్రలోని నైజాన్ని నిరూపిస్తూ భగవంతుడు లోకానికి ఉదాహరణ లు మిగిలి స్తూ ఉంటాడు.
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 52 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 19 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 62 МЛН
Simply SPB Episode -17 (Telugu)
17:48
SP Balasubrahmanyam
Рет қаралды 116 М.
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Добейти 100000 подписчиков | Тгк- @Rom4ik539
0:28
Время летит быстро 😱
0:19
НЕБО - СПОРТ И РАЗВЛЕЧЕНИЯ
Рет қаралды 2,7 МЛН