Manidweepa Varnana | మణిద్వీప వర్ణన | Manidweepa Varnana Slokas | Bhakti Songs | Srivani Gorantla

  Рет қаралды 105,098,368

Srivani Gorantla's Devotional Surge

Srivani Gorantla's Devotional Surge

9 жыл бұрын

Watch Manidweepa Varnana only on Srivani Gorantlas Devotional Surge. check out this Lord Ganapathi Songs exclusively on Srivani Gorantla's Devotional Surge KZbin channel and subscribe for more videos - / @srivanigorantla
#manidweepavarnana #SrivaniGorantla #SrivaniGorantlasDevotionalSurge #manidweepam #manidweepa #teluguslokas #telugusongs #songs #bhakti #devotional #powerful #lalithadevi
Song Details:
Song Name: Manidweepa Varnana
Singers: Srivani Gorantla, Aluri Hymavathy, Ogirala Durga Devi, K Padmalatha
Music Composition & Keyboard: Ogirala Guruprasad
Percussion: Sridhar
Recording Studio: Sridhar Studio, Chikkadapalli, Hyderabad
For More Super Hit Devotional Songs & Slokas:
New Version
• మణిద్వీప వర్ణన తెలుగుల...
లలితా చాలీసా సర్వకష్ట నివారిణి:
• Lalitha Chalisa | లలిత...
Lord Ganesh Stuti:
• Jaya Jaya Jayahe Gajan...
Popular Videos:
ಮಣಿದ್ವೀಪ ವರನನೆ| Manideepa Varnana in Kannada | Popular Kannada Devotional Songs | Srivani Gorantla - • Manidweepa Varnana | మ...
Varalakshmi Sampradaya Geetalu | Lakshmi Devi Songs 2023 | Srivani Gorantla - • Varalakshmi Sampradaya...
Learn Lakshmi Sahasranamam | Devotional videos 2023 | Srivani Gorantla - • Learn Lakshmi Sahasran...
Link - • Manidweepa Varnana | మ...
Link - • Lalitha Chalisa | లలిత...
Link - • మణిద్వీప వర్ణన తెలుగుల...
Link - • మణిద్వీప వర్ణన 9 సార్ల...
Link - • Jaya Jaya Jayahe Gajan...
Please SUBSCRIBED, SHARE, AND COMMENT to this Devotional Channel.
Follow me on
/ srivani.gorantla
srivanigorantla.blogspot.com
/ srivani-gorantla-3232b620

Пікірлер: 12 000
@SrivaniGorantla
@SrivaniGorantla Ай бұрын
Please watch Manidweepa Varnana on my FB😊 facebook.com/100071362521494/posts/467606232294790/?mibextid=rS40aB7S9Ucbxw6v
@Durgabhavani818
@Durgabhavani818 Ай бұрын
మనిద్వీప వర్ణన 9 సార్లు చదివినచో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. నాకు పూజలు అంటే పిచ్చి. మనిద్వీపం అంటే నెయ్యి దీపం అనుకోని గుడిలో వెలిగిదాం అని పోయా అమ్మావారు నన్ను చూసి పక పక నవ్వింది 😁😁😁😂😂😂మనిద్వీపం అంటే ఇంతేనా అన్నది. మనిద్వీపం చదువు అన్నది, సేకరించి రాసుకొని చదివా చాలా బాగుంది, మనిద్వీపం చదవానిదే రోజులు లేవు. నేను అమ్మవారి ధ్యానము చేస్తున్నప్పుడు, నాకు మెట్లు వచ్చాయి అవి బంగారంతో ఉన్నాయి నా అంతరాత్మ తో ఎక్కుతూ పోతున్న కిందకి చూసా భూమి మొత్తం ప్రకృతి మాత పచ్చని చీరతో ఉన్నది, పైకి చూసా ఆకాశవాని మిల మిల మెరుస్తుంది. కొంతదూరం పోయాక చలి చలి గా ఉన్నది చుస్తే మంచుకొండల్లో శివలింగం ఉన్నది. అది కైలాసం. కొంతదూరం వెళ్ళాక బంగారు ద్వారాలు తిరుణామాలు, అది వైకుంఠము, తరువాత ఒక లోకం అది ఇంద్రాది లోకం, పోతున్న కొద్దీ రంగురంగుల కాంతులు, ముందుకి పోయేసరికి ఒక అందమైన లోకం, ఎటు చూసిన రత్నాలు, రాసులు, బంగారు మేడలు, వజ్రపుకోటలు, చూడడానికి రెండు కళ్ళు చాలేదు, ముందుకు వెళ్లిన తరువాత శ్రీ యంత్రం ఉన్నది మధ్యలో అమ్మవారు కూర్చొని ఉన్నది. బిడ్డ వొచ్చావా ఇది మనిద్వీపం నా లోకం ఎలావుందీ చెప్పు అన్నది. నీకు వరం ఇస్తున్న నువ్వు ఎవరి ఇంటిలో అని మనిద్వీపం వర్ణన 9 సార్లు చదువు, కష్టాలు,పోతాయి, సంపదలు వస్తాయి అని అన్ని నన్ను అమ్మవారు బుజ్జగిస్తోంది, ఇంతలో మా అమ్మా బిందె పసుపు నీళ్లు పోసింది లేసేసా. ఏంటి భవాని ఎంత తట్టిన పలకలేదు, కదలలేదు అన్నది. కళ్ళు తెరిచి చూసేసరికి నాకళ్లు చీకట్లు కమ్ముకొన్నాయి, తరువాత సంతోషమే. మనిద్వీపం అంటే ఏంటో అమ్మవారు చూపించింది నా జీవితం అమ్మకి సొంతం.
@rajitha5854
@rajitha5854 21 күн бұрын
🙏🙏
@anubandaru9010
@anubandaru9010 20 күн бұрын
మీరు చాలా అదృష్టవంతులు తల్లి. చక్కటి అద్వితీయమైన దర్శన భాగ్యం పొందారు. ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుందో.
@Durgabhavani818
@Durgabhavani818 20 күн бұрын
@@anubandaru9010 నా అంత దురదృష్టంవంతులు ఉండరు. నా జీవితంలో ఎన్నో అద్భుతమైన మహిమలు జరుగుతూనే ఉంటాయి. అలా నమ్మలేనివి కూడా వున్నాయి. నలుగురికి చెప్పుదాం అనే చిన్న కోరిక. మనకు నచ్చినట్టు కాకుండా అమ్మవారికి నచ్చినట్టు ఉండి అమ్మ అనుగ్రహం పొందాలని ఏదో చిన్నకోరిక. నేను కామెంట్స్ రూపంలో చెపుతుంటే, నన్ను తిట్టిన వారు చాలా మంది. మూర్ఖుడా అని నిన్ను దేవుడు ఊరికే వొదలడు అని నాశనం అయిపోతావ్ అని. అమ్మవారి గురించి మంచిగా చెపుతుంటే భక్తులు చెడు మాటలతో నాకు సన్మానం చేస్తున్నారు. నా జీవితంలో అమ్మ ఎందుకు అంతలా అనుగ్రహిచింది, పిలిస్తే పలుకుతుంది, ఎల్లప్పుడూ నేను పెట్టుకొనే కుంకుమ బొట్టులో ఉంటుంది. ఎవరు ఏమైనా అన్న వాళ్ళకి బుద్ది చెప్పుతుంది. ఎక్కడికైపోయినా నీడలా వెంబడిస్తుంది, తమ భక్తులకి ఆపద వస్తే నన్ను తీసుకొని పోయి పరిస్కారం చూపిస్తుంది. ఇన్ని సంఘటనలు నా జీవితంలో వున్నాయి, మరి నన్ను తిట్టిన వారికీ ఇలాంటివి జరిగాయా? నన్ను తిడితే వారికీ ఏమి వస్తుంది మీర చెప్పండి. అమ్మవారు కన్ను ఎర్ర చేస్తే వారు భూమి మీద ఉంటారా అసలు మీరు చెప్పండి
@Durgabhavani818
@Durgabhavani818 20 күн бұрын
@@anubandaru9010 తప్పకుండ అనుగ్రహిస్తుంది మీరు అమ్మవారి మంత్రాన్ని జపించండి. ఓం దుం దుర్గయే నమః. మనిద్వీప వర్ణనా 9 సార్లు మంగళవారం, శుక్రవారం చదవండి, అసలు bore కొట్టదు. ఇష్టం తో భక్తితో చదవండి తల్లి అనుగ్రహిస్తుంది 🙏🙏🙏
@user-wn1pr8pi2b
@user-wn1pr8pi2b 20 күн бұрын
Adrustam Naku epudu vastundho
@jeripothulapadma6200
@jeripothulapadma6200 5 ай бұрын
అమ్మ మీ దయవలన అందరి పిల్లలు మంచి సంస్కారం తో పాటు మంచి భవిష్యత్ వుండాలని దీవించు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః
@vaishumanuvlogs5873
@vaishumanuvlogs5873 2 ай бұрын
ManidweepaVarana 1:45
@geethavinnakota7625
@geethavinnakota7625 2 ай бұрын
అమ్మ మేము నూతన గృహం కట్టుకునేలా దీవించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
@malleswari.208
@malleswari.208 Ай бұрын
Pooja chesanu kani illu konuko lekhapoyanu
@adilakshmipudi3243
@adilakshmipudi3243 3 ай бұрын
ఆరోగ్యం ప్రసాదించు తల్లి.... నీ చల్లని చూపులు... మా పై ఎప్పుడు ఉండాలి తల్లి... 🪷🙏🙏🙏🪷
@SrivaniGorantla
@SrivaniGorantla 3 ай бұрын
ధీర్గాయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు
@Lekhya0727
@Lekhya0727 Жыл бұрын
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం 1. మహశక్తీ మణిద్వీప నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది 2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు 3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు 4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు 5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడువున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 6. అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు 7. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు 8. కోటిసూరులు ప్రచండకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం 9. కంచుగోడల ప్రకారాలు రాగి గోడలా చతురస్రాలు ఎడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు 10. పంచామృతమయ సరోవరాలు పంచలోహామయ ప్రకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు 11. ఇంద్ర నీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు 12. సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు 13. మిలమిలలాడే ముత్యపురాశులు తళ తళ లాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు 14. కుభేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు 15. భక్తిజ్ఞాన వైరాగ్యాసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు 16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం 17. మంత్రిణీ దండిని శక్తిసేనలు కాళి కారాళీ సేనాపతులు ముప్పది రెండుమహశక్తులు మణిద్వీపానికి మహానిధులు 18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు 19. సప్త సముద్రములనంత నిధులు యాక్షకిన్నెరా కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు 20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్తితిలయకారణ మూర్తులు మణిద్వీపానిక మహానిధులు 21. కోటిప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు 22. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు 23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు 24. పంచ భూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం 25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు 26. ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు 27. పదునాలుగు లోకా లన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్టానం 28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో 29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో 30. పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది 31. నుతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు చదివినచాలు అంతాశుభమే అష్టసంపదల తులతూగేరు ||2|| 32. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటీశుభాలనుసమకూర్చుటకై భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
@sandeepkammadanam
@sandeepkammadanam Жыл бұрын
Namaste
@sudha8997
@sudha8997 Жыл бұрын
Super 👌👌👌
@appikondagowri2025
@appikondagowri2025 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ilavenisrinivas8122
@ilavenisrinivas8122 Жыл бұрын
😂😮
@sravanshastra1344
@sravanshastra1344 Жыл бұрын
Super akka TQ
@varalaxmi3468
@varalaxmi3468 Жыл бұрын
ప్రతి ఇంటిని ఒక మణి ద్వీపం చెయ్యి తల్లి🙏🙏🙏🙏🙏
@geethavinnakota7625
@geethavinnakota7625 Ай бұрын
అమ్మ మా అప్పులు తీరిపోయి , సొంతంగా ఇల్లు కట్టుక్కునే అదృష్ట నీవు అమ్మ నీ దయ మా కుటుంబానికి సంపూర్ణంగా ఉండేలా చూడు తల్లి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 3 ай бұрын
🙏తల్లి ఈ సమాజం లో అందరికి మంచి మనస్సు ప్రసాధించు అమ్మ 🙏
@koteshwarravi6571
@koteshwarravi6571 Жыл бұрын
అవును తల్లి అందర్నీ ఆశీర్వదించు మీ చల్లని చూపులతో ప్రతి ఒక్కరికి గృహం రప్పించాలని అందరూ సౌభాగ్యంతో వర్ధిల్లేటట్లు ఆశీర్వదించు తల్లి
@luckyakondi1835
@luckyakondi1835 9 ай бұрын
అమ్మవారి అనుగ్రహంతో మేము మణి ద్వీపము లాంటి ఇల్లు కొనుక్కున్నాము, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@SrivaniGorantla
@SrivaniGorantla 6 ай бұрын
Adbutam 👏👏👏
@SrivaniGorantla
@SrivaniGorantla 3 ай бұрын
Congratulations 💐
@sindhutattala9858
@sindhutattala9858 2 ай бұрын
Congratulations 🎉🎉💐💐🌈🌈
@anuradhadronadula4355
@anuradhadronadula4355 2 ай бұрын
మా చిన్న కూతురు కి మంచి సంబంధం కుదిరించు తల్లీ .
@varalakshmip7172
@varalakshmip7172 3 ай бұрын
నాకు త్వరగా సంతానం ను ప్రసాదించు తల్లి
@ramaniterracegarden1611
@ramaniterracegarden1611 Жыл бұрын
మణిద్వీప వర్ణన పారాయణం చేసిన విన్న సొంత ఇంటి కలనే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు నాకు జరిగింది అదే నమ్మకంతో చెప్తున్నా
@tommidellasrinivasu8662
@tommidellasrinivasu8662 Жыл бұрын
మనము చదవడానికి కుదరకపోతే , విన్నా పరవా లేదు కదా అండీ
@smartrevathi6743
@smartrevathi6743 4 ай бұрын
Meeru eala chesarandi paarayanam, nenu 3 yrs nunchi every Friday chaduvuthunna, kaani naaku Inka neraveraledu, pooja vidhanam vere vundha
@sobhaambati4150
@sobhaambati4150 3 ай бұрын
Avunu memu apartment konukunnamu nenu chadivanu
@devibodupu255
@devibodupu255 27 күн бұрын
Nanduri srinivas garu chepparu okasari check cheyandi meeku manchi jaruguthundhi kachithamuga jai sri Ram
@nagajyothid3481
@nagajyothid3481 25 күн бұрын
Amm ela చేయాలి నాకు చెప్పండి అమ్మ సొంత ఇల్లు lekha entha బాధపడుతున్నాను నాకు తెలిసి తల్లి
@shyamsunderkasturi111
@shyamsunderkasturi111 2 жыл бұрын
తల్లి నాకు కొత్త గృహం కట్టుకునే భాగ్యం కలిగించు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SriBhaktiTVChannel
@SriBhaktiTVChannel 5 ай бұрын
చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు తల్లీ 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏
@SrivaniGorantla
@SrivaniGorantla 5 ай бұрын
మహాకాలీ మహాలక్ష్మీ మహాసర్స్వతీ స్వరూపిణీ మణిద్వీపేశ్వరి జగన్మాత మీ స్నేహితుడిని తొందరగా అనుగ్రహించాలనీ మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను😌 ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@Durgabhavani818
@Durgabhavani818 3 ай бұрын
ఆరోగ్య ప్రాప్తి రాస్తూ
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x 4 ай бұрын
అమ్మ నాబిడ్డ మంచి మార్కులు రావాలి ఈరోజు పస్ట్ యియర్ ఏగ్జము అమ్మ,,,🙏🌹🪔🪔🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x 2 ай бұрын
అమ్మ నీ దయ వలన నాభిడ్డకు మంచి మార్కులు వచ్చాయి. పాస్ట్ ఇయర్ లో🪔🪔🪔🪔🪔🪔
@harithfassions9656
@harithfassions9656 Жыл бұрын
అమ్మ మణిదీపేశ్వరి సొంత ఇంటి కలను,సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను తొందరగా నెరవేర్చి అందరికి సొంత ఇంటిని ప్రసాదించు తల్లి. తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లవేళల మాతోనే ఉండాలి jai bhavani 🙏🙏
@vepadmavati2241
@vepadmavati2241 26 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🍊🍊🍊🍊🍊🍊🍊
@sreecreations7452
@sreecreations7452 7 ай бұрын
అమ్మని తలచినంతనే సొంత ఇంటికి మార్గం ఏర్పడింది. అమ్మ దయ అందరికీ కలగాలి
@SrivaniGorantla
@SrivaniGorantla 6 ай бұрын
అద్బుతం😊
@sindhutattala9858
@sindhutattala9858 2 ай бұрын
Wow super 😊😊
@pradeepkola5546
@pradeepkola5546 3 ай бұрын
ఓం నమః శివాయ్ : న పనికి ఎలాంటి ఆటంకం కలగకుంట చూడు తoడ్రి..
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is 3 ай бұрын
Om sri gourai Shankaraya namam
@alrounder7091
@alrounder7091 Жыл бұрын
ప్రతీరోజు మణిదీప వర్ణన చదివితే... అష్ట ఐశ్వర్యలు సిద్దిస్తాయి, ఇది నిజం. అంతా అమ్మ దయ 🙏🙏🙏👍👍👍
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI MATHRE NAMAHA.
@koteswararaogudipati9772
@koteswararaogudipati9772 Жыл бұрын
​@@srinivasjavvajijiojavvaji3091LP
@koteswararaogudipati9772
@koteswararaogudipati9772 Жыл бұрын
Jjjjnnu India no VIP no mp jyyy ipoo 8jo😂
@satyaarunajakkani8796
@satyaarunajakkani8796 8 ай бұрын
Avunu Naku sotha home chindi ammavaru
@ayappach137
@ayappach137 6 ай бұрын
అమ్మ మా అప్పులు తీరిపోయి సొంతంగా ఇల్లు కొనుక్కునే అదృష్ట నీవు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నీ దయ మా కుటుంబానికి సంపూర్ణంగా ఉండాలి
@bvishnu4474
@bvishnu4474 3 ай бұрын
అమ్మ తల్లీ మీ దయా వలన మేము సొంత ఇల్లు కట్టుకున్నాను సిటీలో అసలు స్థలము కూడా కొనలేము అనుకున్న కానీ మీ దయా వలన మేము స్థలము కొనుక్కొని ఎల్లుకుడ కట్టుకున్నాను తల్లీ మీ దయా మా మెడ ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి 🙏🙏🙏🙏
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x 4 ай бұрын
🙏🪔🪔🌹 అమ్మ శ్రీ మాత్రే నమః 🪔🪔🪔🪔🪔🪔🪔
@Rajeshwarreddy68
@Rajeshwarreddy68 3 жыл бұрын
మణిద్వీపవర్ణన వింటేనే మా మనసులు పులకరించాయి. రోజుకు ఒక్కసారైనా వింటాను. తమ గాత్రంతో ప్రాణప్రతిష్ట చేసిన గాయనీమణులకు పాదాభివందనాలు.🙏🙏🙏
@kristipatibasireddy21
@kristipatibasireddy21 3 жыл бұрын
Satakotivandanalu
@supriyavadone8888
@supriyavadone8888 3 жыл бұрын
Nice comments na
@grkhanuman
@grkhanuman 3 жыл бұрын
Supper
@santhut1977
@santhut1977 3 жыл бұрын
Nee challani chuputho andarini kaapadu thalli
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
ధాన్యవాదాలు🙏
@venkatponnadi2678
@venkatponnadi2678 4 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః
@geethavinnakota7625
@geethavinnakota7625 5 күн бұрын
అమ్మ మేము నూతన గృహము కట్టుకునేలా దీవించు తల్లి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@Nitya.kundarapu
@Nitya.kundarapu 3 ай бұрын
Amma dhaya vunte Anni vunnate Sri matrenamaha
@sureshbabu-uf7pr
@sureshbabu-uf7pr 4 жыл бұрын
మణి దీపం గాయనీ మణులు లకు నా నమస్కారములు నేను 2నెలలు ఉదయం సాయంత్రం మణి దీపం విన్నాను మెము నేను ఇల్లు కొన్నాము నా జీవితం అంతా మీ మణి దీపం వింటూ ఉంటాం
@jairamraj1
@jairamraj1 4 жыл бұрын
Good message bro 👍
@sailajas8620
@sailajas8620 4 жыл бұрын
Nice
@teja7048
@teja7048 4 жыл бұрын
Annaya nijama...
@venkataramanammachakravart5036
@venkataramanammachakravart5036 3 жыл бұрын
111111111a
@lakshmanraohariyapuraju2860
@lakshmanraohariyapuraju2860 3 жыл бұрын
Subham
@suchitram5162
@suchitram5162 9 ай бұрын
అమ్మ ని నమ్మకం తో కొలవాలి. మనకు కావలసినవి ఆమె ఇస్తుంది. అమ్మ దయ అపారం
@ch.sivakumari1233
@ch.sivakumari1233 3 ай бұрын
అమ్మ మేము కూడ సొంత ఇల్లు కొనుక్కున్న ము ఆ చలని తల్లి ఆశిసిలు అందరి మీద ఎలపుడు వుండాలని నేను మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla
@SrivaniGorantla 3 ай бұрын
Congratulations 💐
@user-jf3rm5nz5c
@user-jf3rm5nz5c 3 ай бұрын
నూతన గృహ యోగం కల్పించు తల్లి సదా నీ చరణాలలో అమ్మ నీ చల్లని చూపు ఉండని నాపైన మా కుటుంబం పైన శ్రీ మాత్రే నమః
@eshagold8838
@eshagold8838 Жыл бұрын
కనీసం 20 మందికైనా పని కల్పించాలి అనే నా సంకల్పం ను నిజం చెయ ప్రార్ధన తల్లి
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
మనో సంకల్పిత కార్య సిద్ధి రస్తు ॥🙌🙌🙌
@kalavapudiramya7557
@kalavapudiramya7557 Жыл бұрын
అమ్మ ని,దైయవలన, మెము, సొంత, ఇల్లు, కట్టుకునము, అసలు, అనుకొలెదు, మెము, చాలా,పెదావాళాము, కానీ, తల్లి,మముని,కరునీంచింది,అ, తల్లి దైయవల, అందరూ.బాగూండాలీ, అందులో మనముఉండాలి,జై, మాత
@venkatraman9184
@venkatraman9184 Жыл бұрын
నిజామా
@gowthamikondababu8116
@gowthamikondababu8116 Жыл бұрын
💐💐
@karthikeyasrihaanatharva
@karthikeyasrihaanatharva Жыл бұрын
Maku kuda mem anukune chota manchi illu prasadinchu thalli. 🙏🙏🙏
@balasubramanyamparlapothul4028
@balasubramanyamparlapothul4028 Жыл бұрын
🙏🏻అమ్మ దయతో అందరిని చల్లగా దీవించ వలెనని వేడుకొందాము 🙏🏻
@PYadaiah-lh5rv
@PYadaiah-lh5rv Жыл бұрын
​@@SrivaniGorantla by😊
@anusekhar_anvi671
@anusekhar_anvi671 4 ай бұрын
అమ్మ నాకు సొంత ఇంటి కల నెరవేర్చు తల్లి'
@pathrigangadharaiah9349
@pathrigangadharaiah9349 4 ай бұрын
అమ్మ నీ దయ్య వల్ల మేము సొంత ఇల్లు కూడా కట్టుకుణం అమ్మ ఇల్లు లేని వరికుద్ద శక్తినీ ఈ అమ్మ
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక 2 жыл бұрын
మణిద్వీప వర్ణన దృశ్య రూపంలో ప్రజెంట్ చేసిన నెట్వర్క్ వారికి యూట్యూబ్ వారికి నా కృతజ్ఞతలు మెనీ మెనీ థాంక్స్
@SrivaniGorantla
@SrivaniGorantla Жыл бұрын
Intention was to take you all into Manidweepam and hence I created this Movie in 2015. It was entirely Ammavai Anugraham🙏
@saidruva
@saidruva 7 ай бұрын
​@@SrivaniGorantla amma daya unte anni unnatle.... శ్రీ మాత్రేనమః 🙏🏻
@avasaralameenakshi2332
@avasaralameenakshi2332 Жыл бұрын
మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 || సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 || లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3|| పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 || భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 || అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 || అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 || కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 || భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 || పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాదిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 || ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్య పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 || సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 || భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం మిలమిలలాడే ముత్యపు రాశులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు ||13 కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 || భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచాశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is 3 ай бұрын
Om sri Laxmi srinivasya namam
@sksreevani3498
@sksreevani3498 Жыл бұрын
చాలా చక్కగా పాడారండి. ఆ తల్లి దయ వల్ల అందరి ధర్మమైన కోరికలు నెరవేరాలి....
@harivivek7119
@harivivek7119 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹 అమ్మ తల్లి మా పిల్లలు మరియు మేము మరియు లోకంలో అందరూ వారి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ సద్గుణం తో నిండు నూరేళ్లు మీ పాదాలు ఎంతో అపారమైన భక్తితో సర్వదా మీ దివ్య రక్షణలో చల్లగా సంతోషంగా ఉండాలి అనుగ్రహించి అందరిని కాపాడు తల్లి మాత నేను మీకు అనంత కోటినమస్కారములు
@kmadhuri181
@kmadhuri181 10 ай бұрын
🙏🙏🙏
@maanisshyogirala159
@maanisshyogirala159 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla
@SrivaniGorantla 6 ай бұрын
అద్బుతమైన చింతన. మనోవాంచ ఫల సిద్ధి రస్తు🙌🙌🙌
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 3 ай бұрын
👏🌹🌹ఓం శ్రీ మనిద్వీపశ్వరి నమః 🌹🌹🥭🥭👏
@penamalareddy9671
@penamalareddy9671 3 ай бұрын
అమ్మ నాకు సొంత ఇంటి కల నెరవేరేటట్టు చూడు 🙏🙏🙏🙏
@venimaruthi2318
@venimaruthi2318 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺అమ్మ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి అమ్మ, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని దీవించండి అమ్మ 🙏🙏🙏🌺🌺🌺
@venimaruthi2318
@venimaruthi2318 Жыл бұрын
@@SrivaniGorantla thanks అమ్మ 🙏🙏🙏
@pradeepk6722
@pradeepk6722 11 ай бұрын
Intlo Pooja chesukondi Amma. Ikkada aduguthe Lalitha maatha em chestundhi. Pooja chesthe karunistundhi.
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
సకల విద్యావంతుడు, బుద్ధివంతుడు గుణవంతుడు ఆరోగ్యవంతుడు నీకు జన్మిస్తాడు తల్లి🙌🙌🙌. కుప్పా విశ్వనాథ శర్మ గారు భాగవతం విను తల్లి. రోజు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ చదువు లేదు విను. శుక్రవారలు మేము పాడిన సౌందర్య లహరి విను.
@SarojaV4636
@SarojaV4636 Жыл бұрын
అమ్మ మాకు సొంత ఇంటి సంకల్పం తీరెటట్లలు చూడు అమ్మ 🙏🙏
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 3 ай бұрын
👏🌺🌺ఓం శ్రీ మనిద్వీపశ్వరి దేవీ నమః 🌺🌺🍎🍎👏
@venkatasatishkumar7876
@venkatasatishkumar7876 Ай бұрын
అమ్మ మని ద్వీపశ్వరి ఇప్పుపుడు నాకు 7 నెల పాప పుట్టలని దీవించు తల్లి అలాగే బేబీ ఆరోగ్యం గా ఉండేలాగా చూడు తల్లి 🙏🙏🙏
@kamalsai4089
@kamalsai4089 Жыл бұрын
అమ్మ మాకు ఉన్న సమస్యలన్నీ పోవాలి తల్లి నీ పూజ చేసుకునేటట్టు దీవించమ్మ
@kamalsai4089
@kamalsai4089 Жыл бұрын
@@SrivaniGorantla TQ amma
@vellalacheruvunagamani4083
@vellalacheruvunagamani4083 Жыл бұрын
అవునమ్మ నీ పూజ చేసుకునే భాగ్యం కలిగించు అమ్మ.🙏🙏
@saidurga1503
@saidurga1503 2 жыл бұрын
అందరూ బాగుండాలి అందరిలో మనముండాలి
@radharanimr6237
@radharanimr6237 19 күн бұрын
నా కొడుక్కి పెళ్లి కావాలి మంచి కోడలు రావాలి నీ ఆశీర్వాదము కావాలి అమ్మ
@bandasampath4723
@bandasampath4723 2 ай бұрын
అమ్మ స్వంత ఇంటి కల నెరవేర్చు తల్లి 🙏🙏🙏
@UmaMaheswari-mo7nq
@UmaMaheswari-mo7nq 3 жыл бұрын
అమ్మ మాకు అదృష్టం కలిగించే అందమైన స్వగృహం ప్రసాదించండి తల్లి
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
Tadastu🙌
@RamaDevi-mo6ul
@RamaDevi-mo6ul 2 жыл бұрын
అమ్మ మాకష్ఠలనుతొలగించుతల్లి
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 2 ай бұрын
👏🌹🌹ఓం శ్రీ మనిద్వీపశ్వరి దేవీ నమః 🌹🌹🥭🥭👏
@amahadevangoud2555
@amahadevangoud2555 3 ай бұрын
మణి ద్విపా తల్లి మాకు మంచి జరుగలని కోరుతూ
@vanisingidi2237
@vanisingidi2237 Жыл бұрын
అమ్మ మణిదీపేశ్వరి తల్లి మాకు రావలసిన ఇవ్వవలసిన డబ్బులు మాకు తిరిగి వచ్చి మాకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించు తల్లి మాకు మంచి రోజులు ప్రసాదించామ్మా
@suryakumarierramilli8091
@suryakumarierramilli8091 Жыл бұрын
9
@satyavathinagala6187
@satyavathinagala6187 11 ай бұрын
Same words
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
శ్రీదేవీ కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@khala2484maggi
@khala2484maggi 7 ай бұрын
@@suryakumarierramilli8091yg6g😆
@TulasiKrishna-so5nf
@TulasiKrishna-so5nf 6 ай бұрын
Nade Koda eda badha
@bbixam2122
@bbixam2122 2 жыл бұрын
అమ్మ మణిద్వీపేశ్వరి...సొంతిటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికి...మంచి గృహాన్ని ప్రసాదించు తల్లీ....అందరు మంచి ఇల్లు కొనుక్కునేల ఆశీర్వదించు అమ్మ...ప్లీజ్...అందరు బాగుండాలి 🙏🙏🙏🙏
@srikrishna1812
@srikrishna1812 2 жыл бұрын
Me super
@traditionalartcrafts32
@traditionalartcrafts32 2 жыл бұрын
Super
@Iam__vyshnavi
@Iam__vyshnavi 2 жыл бұрын
Nice wish
@sampathkarinki1941
@sampathkarinki1941 2 жыл бұрын
Andharu bagundali andhulo manamundali
@sravanisaiduvvuri7285
@sravanisaiduvvuri7285 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@naren06938
@naren06938 Жыл бұрын
ఇది కళ్ళు మూసుకుని వింటూ ఉంటే నిజంగా మణిద్వీపం లో కూర్చుని భజన/కీర్తన చేసినట్టే ఉంది. ఈ స్తోత్రము కి సంగీతం చేసిన వారు ధన్యులు.... లలితా దేవి ఇష్టపడి ఈ కీర్తన ని శ్రావ్యంగా చేపిచ్చుకుంది....
@chenjimohanakumari1887
@chenjimohanakumari1887 2 жыл бұрын
అమ్మ అందరికీ సొంతైంటినిని ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalaxmi4468
@vijayalaxmi4468 3 ай бұрын
Amma maku sontha inti kala neravinanduku thank u universe Thank you universe Thank you universe🌌
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x 13 күн бұрын
,🙏🙏🌹🌹🪔🪔 ఓం శ్రీ మాత్రే నమః అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి 🔱🔱🔱🔱🔱🔱
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక 2 жыл бұрын
అమ్మ నలుగురు గాయనీమనులకు మాతృమూర్తులకు పాదాభివందనం ఎంతో అద్భుతంగా గానం చేశారు ఇలా దృశ్య రూపంలో మణిద్వీప వర్ణన వినాలని చూడాలని టెన్ ఇయర్స్ గా అనుకుంటున్నాను ఈరోజు నా కోరిక తీరిందమ్మ చాలా సంతోషం తల్లుల్లారా
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
అమ్మవారి కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@pentakotaharshini9763
@pentakotaharshini9763 Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే 🙏🙏🙏
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 4 ай бұрын
👏🌹🌹 Om Sri Manidweepeswari Devi Namaha 🌹🌹🍒👏
@konaramireddy6227
@konaramireddy6227 Жыл бұрын
అమ్మ మంచి ఇల్లు ఇవండీ శ్రీ మాత్రే నమః🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@bullemmachallagulla2187
@bullemmachallagulla2187 2 жыл бұрын
అమ్మా మనిదీపేశ్వరి మాకు చక్కని గృహాన్ని ప్రసాదించిన నీకు శతకోటి దండాలు తల్లి
@abbireddyanusha9268
@abbireddyanusha9268 Жыл бұрын
Amma manideepeswri
@abbireddyanusha9268
@abbireddyanusha9268 Жыл бұрын
Maku chakkani Graham kavali
@appikondagowri2025
@appikondagowri2025 3 ай бұрын
Ammaaa mani dwipeswarari...mee daya valana e roji gruhapravesham jarigindii thaliiii....chalani thalli....ma tappulu emaina unte mannichu talliii...🙏🙏🙏🙏🙏
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
అమ్మ ఇల్లు కూడా గడవడం కష్టంగా ఉన్నది కానీ మనిద్వీప వర్ణన చదివిన నాలుగు రోజులలోనే నాకు చాలా మంచి జరిగింది అమ్మ మీకు కోటి ధన్యవాదములు 🙏🙏🙏 అమ్మ అన్ఫరిని కాపాడండి అందులో మమ్మలను ఉంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamani2319
@nagamani2319 Жыл бұрын
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1 సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3 పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5 అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6 అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 7 కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9 పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10 ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11 సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13 కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14 భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15 కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| మంత్రిణి దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17 సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18 సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19 మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21 దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22 శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23 పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం అదియే మనకు కైవల్యం|| చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25 ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26 పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27 చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29 పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 30
@crazygirl6263
@crazygirl6263 Жыл бұрын
Tq alot andi
@AndhraAmmaiTelanganaKodal
@AndhraAmmaiTelanganaKodal Жыл бұрын
Pooja chese varu edena andi chadavali leka book lo vere amaina untaya plz replay
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x Ай бұрын
🌹🌹🪔🪔🔱🔱🙏🙏 అమ్మ నా అన్న తమ్ముడు నా ఇంటికి రావాలి , ఓం శ్రీ మాత్రే నమః 🪔🪔🪔🪔🪔
@konaramireddy6227
@konaramireddy6227 Жыл бұрын
ఈ పాట రాసిన పాడిన మా సోదరి కి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః🌹🌹🌹🌹🌺🌺🌺🌺🍒🍒🍎🍎🙏🙏🙏🙏
@varalaxmigolajapu1688
@varalaxmigolajapu1688 2 жыл бұрын
సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు దయ చూపు తలీ ‌‌‌‌‌‌‌ ,, ‌‌‌‌
@narendrag5895
@narendrag5895 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@chiruchandanamchandanam9724
@chiruchandanamchandanam9724 3 ай бұрын
తల్లి నీ దయ ఉంటే చాలు అమ్మ 🙏🙏🙏
@padmavathimurikipudi8435
@padmavathimurikipudi8435 4 жыл бұрын
అమ్మ దయ మన మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఈ పాట వినిన ,పాడుచున మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది👏👏
@YogeshBabub.a
@YogeshBabub.a Жыл бұрын
నాకు మంచి చదువు ఇవ్వు తల్లీ మా అమ్మ నాన్న అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అలాగే అందరినీ దీవించు తల్లి ఓం మణిద్వీపేశ్వరి దేవి నమః
@madhavilathadeevi
@madhavilathadeevi Жыл бұрын
Ma abbyiki వివాహం అయ్యుట్టు చుడు తల్లి
@madhavilathadeevi
@madhavilathadeevi Жыл бұрын
మావారి arogyao తొందరగా బాగు పడాలి తల్లి
@madhavilathadeevi
@madhavilathadeevi Жыл бұрын
Ma vari aarogam tyaraga bagapadali talli
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
తధాస్తు🙌
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
తధాస్తు
@nirmalaakkinepally4433
@nirmalaakkinepally4433 Жыл бұрын
రోజూ ఉదయం తప్పక పెట్టుకుని వింటాం🙇‍♀️
@jaipalreddy9901
@jaipalreddy9901 3 жыл бұрын
ఈ కష్టాలు నుంచి నన్ను విముక్తి చేయి అమ్మ కొంచెం.. 💜🌻🙏ఓం శ్రీ మాతే నమః.🌻💜🙏
@rvratnam9037
@rvratnam9037 Жыл бұрын
Sri matharaya na ma ha
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 3 ай бұрын
👏🌺🌺ఓం శ్రీ మనిద్వీపశ్వరి నమః q🌺🌺🍎🍎👏
@nirmalaakkinepally4433
@nirmalaakkinepally4433 Жыл бұрын
అమ్మ మీ నలుగురు మణిద్వీప వర్ణణ ఎంతబాగా పాడతారంటే ఇంక ఎవ్వరిది విన్న మంచిగా అనిపించటంలేదు🙏
@satyavathinagala6187
@satyavathinagala6187 11 ай бұрын
S
@anilgobidesi8168
@anilgobidesi8168 11 ай бұрын
100%
@SrivaniGorantla
@SrivaniGorantla 10 ай бұрын
ధన్యవాదాలు తల్లి
@rsaideep
@rsaideep 4 жыл бұрын
1.Mahaashakti Manidweepa Nivaasini Mullokaalaku moola Prakaasini ManidweepamulO Mantraroopini Mana ManassulalO Koluvaiyyindhi 2. Sugandha Parimala PushpaalennO VElu Anantha Sundara SuvarnaPoolu Achanchalambuga ManOh sukhaalu Manidweepaaniki Mahaanidhulu 3. Lakshala Lakshala Laavanyaalu Akshara Lakshala Vaakh Sampadhalu Lakshala Lakshala Lakshmeepathulu Manidweepaaniki Mahaanidhulu 4. Paarijaatha Vana sougandhaalu Suraadhinaadhula Sathsanghaalu Gandharvadhula Gaana Swaraalu Manidweepaaniki Mahanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam 5. Padma raagamulu Suvarnamanulu Padhi aamadala Podavuna Galavu Madhura Madhuramagu Chandana Sudhalu Manidweepaaniki Mahanidhulu 6. Aruvadhinaalugu Kalaamathallulu VaraalanosagE Padhaaru Shakthulu ParivaaramuthO Panchabrahmalu Manidweepaaniki Mahaanidhulu 7.Ashtasiddhulu Nava Nava Nidhulu Ashtadikkulu Dhikpaalakulu Srushtikarthalu SuralOkaalu Manidweepaaniki Mahaanidhulu 8.Koti Sooryulu Prachandakaanthulu Koti Chandrulu Challani Velugulu Koti Taarakala Velugu Jilugulu Manidweepaaniki Mahanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam 9.KanchugOdala Praakaaraalu Raagigodala Chathurasraalu Yedaamadala Ratnaraasulu Manidweepaaniki Mahanidhulu 10.Panchaamruthamaya SarOvaraalu PanchalOhamaya Praakaaraalu PrapanchamelE Prajaadhipathulu Manidweepaaniki Mahaanidhulu 11.Indraneelamani Aabharanaalu Vajrapu Kotalu Vaidooryaalu Pushyaraagamani Praakaaraalu Manidweepaaniki Mahaanidhulu 12.Sapthakoti Ghana Mantravidhyalu Sarva subhaprada Ichhashakthulu Sree Gayatri Gnanashakthulu Manidweepaaniki Mahaanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam 13. Milamilalaadey Muthyapuraasulu Tala Tala laadE Chandrakaanthamulu Vidhyullathalu Marakathamanulu Manidweepaaniki Mahaanidhulu 14. Kubera Indra Varuna Devulu Shubhaalanosagey Agnivaayuvulu Bhoomi Ganapati Parivaaramulu Manidweepaaniki Mahaanidhulu 15.Bhakti Gnaana Vairaagya Siddhulu Pancha bhoothamulu Pancha shakthulu Saptharushulu Navagrahaalu Manidweepaaniki Mahaanidhulu 16.Kasthoori Mallika Kundha vanaalu Soorya Kaanti Shila mahaagrahaalu Aaru Ruthuvulu Chathurvedaalu Manidweepaaniki Mahaanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam 17.Manthrini Dandini Shakthi sEnalu Kaalikaraali Senaapathulu Muppadhi Rendu Mahaasakthulu Manidweepaaniki Mahaanidhulu 18.Suvarna rajitha Sundharagirulu Ananthadevi Parichaarikalu Gomedhikamani Nirmitha Guhalu Manidweepaaniki Mahaanidhulu 19.Saptha Samudramulanantha Nidhulu Yaksha Kinnera Kimpurushaadhulu Naanaajagamulu Nadheenadhamulu Manidweepaaniki Mahaanidhulu 20.Maanava Maadhava DEva Ganamulu Kaamadhenuvu Kalpatharuvulu Srushti Sthithi Laya Kaaranamoorthulu Manidweepaaniki Mahaanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam 21. Koti Prakruthula Soundaryaalu Sakala Vedamulu Upanishatthulu Padhaarurekula Padma Shakthulu Manidweepaaniki Mahaanidhulu 22.Divya Phalamulu Divyaasthramulu Divya Purushulu Dheeramaathalu Divya Jagamulu Divya Shakthulu Manidweepaaniki Mahaanidhulu 23.Sree Vigneswara Kumaaraswaamulu Jnanamukti Ekaantha Bhavanamulu Mani Nirmithamagu Mandapaalu Manidweepaaniki Mahaanidhulu 24.Pancha Bhoothamulu Yajamaanyaalu Pravaalasaalam AnEka Shakthulu Santhaana Vruksha Samudaayaalu Manidweepaaniki Mahaanidhulu 25.Chinthaamanulu Navaratnaalu Nooraamadala Vajrapuraasulu Vasantha Vanamulu Garudapachhalu Manidweepaaniki Mahaanidhulu 26.Dhukkamu Teliyani Devi SEnalu Natanaatyaalu sangeethaalu Dhanakanakaalu Purushaardhaalu Manidweepaaniki Mahaanidhulu 27.Padhunaalgu Lokaalannitipayina SarvalOkamanu Lokamu Galadhu Sarvalokame Ee Manidweepamu Sarveswarikadhi Shaaswatha Sthaanam 28.Chinthaamanula Mandiramandhu Panchabrahmala Manchamupayina Mahaadevudu Bhuvaneswaritho Nivasisthaadu Manidweepamulo 29.Manigana Khachitha Aabharanaalu Chinthaamani Parameswari Daalchi Soundaryaniki Soundaryamugaa Agupaduthundi Manidweepamulo 30.Paradevathanu Nithyamu Kolichi Manasarpinchi Arpinchinacho Apaara Dhanamu Sampadalichhi Manidweepeshwari Deevisthundi ... 2 times!! 31.Noothana Gruhamulu kattinavaaru Manidweepa Varnana Thommidisaarlu Chadivina Chaalu Anthaa SubhamE Ashta Sampadhala Thulathoogeru ... 2 times!! 32.Shiva Kavitheshwari Sree Chakreshwari Manidweepa Varnana ChadivinachOta Thista Vesukoni Koorchonunantaa Koti Shubhaalanu Samakoorchukonutakai Bhuvaneswari SankalpamE JaniyinchE Manidweepam DEvadEvula Nivaasamu Adhiye Kaivalyam ... 2 times!!
@kattubadinagesh4239
@kattubadinagesh4239 4 жыл бұрын
Super
@vasudhasridhar8790
@vasudhasridhar8790 4 жыл бұрын
Thanks for the lyrics.
@murali675murali2
@murali675murali2 4 жыл бұрын
Super lyrics 👌👌
@sudhaganta8919
@sudhaganta8919 3 жыл бұрын
Super 👍🙏
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x Ай бұрын
🙏🙏🪔🪔🌹🌹🔱🔱 అమ్మ నీ చల్లని చూపు కావాలి 🙏🙏🙏🙏🙏
@t.yadaiahgoud7847
@t.yadaiahgoud7847 19 күн бұрын
అమ్మ మేము నూతన గృహము కట్టుకొనుటకు దీవించు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@sudhaganti7635
@sudhaganti7635 2 жыл бұрын
నాకు మనశ్శాంతి ప్రసాదించు తల్లీ 🙏 🥥🥭🍊🍌🍎🍒🍈🍏🌹🌺🌸🍇🤲🙏
@Rajuramyateluguchannel
@Rajuramyateluguchannel 2 жыл бұрын
అమ్మ తల్లి నాకు పిల్లలు కావాలని దీవించావా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@chvennela5599
@chvennela5599 Жыл бұрын
Raju Ramya garu u get success in your desire within one year.. I also prayed to Manideepeswari goddess.
@gadicharlaakhileshsrujana5509
@gadicharlaakhileshsrujana5509 Жыл бұрын
Thadastu
@roshnishorts3825
@roshnishorts3825 Жыл бұрын
Miku tappaka pilallu avutharu amma vari assisulato
@bangarambangaram4524
@bangarambangaram4524 Жыл бұрын
Amma dhivena mikuntundhi🙏🙏
@noolumani1971
@noolumani1971 Жыл бұрын
ఆ లలితా మాత ఆశీస్సులతో మూడు శుక్రవారం లు మీ భార్యాభర్తలిద్దరూ పాము పుట్ట కి వెళ్లి దీపదూపాలు పెట్టి మీకు నచ్చిననైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి. ఆ నాగదేవత మీకు చల్లగా కరుణిస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు మీకు కావాలని కోరుకుంటున్నాను🙏
@amahadevangoud2555
@amahadevangoud2555 3 ай бұрын
అమ్మా మీ దయవలన మాకు మంచి జరుగలని కోరుతూ.....
@TheNirmalaprasad
@TheNirmalaprasad 4 жыл бұрын
Akshintala GowraManidweepa Varnana Stotram Mahaashakti Manidweepa Nivaasini Mullokaalaku moola Prakaasini Manidweepamulo Mantraroopini Mana Manassulalo Koluvaiyyindhi Sugandha Parimala Pushpaalenno Velu Anantha Sundara SuvarnaPoolu Achanchalambagu Manoh sukhaalu Manidweepaaniki Mahaanidhulu Lakshala Lakshala Laavanyaalu Akshara Lakshala Vaakh Sampadhalu Lakshala Lakshala Lakshmeepathulu Manidweepaaniki Mahaanidhulu Paarijaatha Vana sougandhaalu Suraadhinaadhula Sathsanghaalu Gandharvadhula Gaana Swaraalu Manidweepaaniki Mahanidhulu Bhuvaneswaree Sankalpamey Janiyinchey Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam Manakadiye Kaialyam Padma raagamulu Suvarnamanulu Padhi aamadala Podavuna Galavu Madhura Madhuramagu Chandana Sudhalu Manidweepaanikimahanidhulu Aruvadhinaalugu Kalaamathallulu Varaalanosage Padhaaru Shakthulu Parivaaramutho Panchabrahmalu ManidweepaanikiMahaanidhulu Ashtasiddhulu Nava Nava Nidhulu Ashtadikkulu Dhikpaalakulu Srushtikarthalu Suralokaalu Manidweepaaniki Mahaanidhulu Koti Suryulu Prachandakaanthulu Koti Chandrulu Challani Velugulu Koti Taarakala Velugu Jilugulu Manidweepaaniki Mahanidhulu Kanchugodala Praakaaraalu Raagigodala Chathurasraalu Yedaamadala Ratnaraasulu Manidweepaaniki Mahanidhulu Panchaamruthamaya Sarovaraalu PanchalOhamaya Praakaaraalu Prapanchamele Prajaadhipathulu Manidweepaaniki Mahaanidhulu Indraneelamani Aabharanaalu Vajrapu Kotalu Vaidooryaalu Pushyaraagamani Praakaaraalu Manidweepaaniki Mahaanidhulu Sapthakoti Ghana Mantravidhyalu Sarva subhaprada Ichhashakthulu Sree Gayatri Gnanashakthulu Manidweepaaniki Mahaanidhulu Milamilalaadey Muthyapuraasulu Tala Tala laade Chandrakaanthamulu Vidhyullathalu Marakathamanulu Manidweepaaniki Mahaanidhulu Kubera Indra Varuna Devulu Shubhaalanosagey Agnivaayuvulu Bhoomi Ganapati Parivaaramulu Manidweepaaniki Mahaanidhulu Bhakti Gnaana Vairaagya Siddhulu Pancha bhoothamulu Pancha shakthulu Saptharushulu Navagrahaalu Manidweepaaniki Mahaanidhulu Kasthoori Mallika Kundha vanaalu Soorya Kaanti Shila mahaagrahaalu Aaru Ruthuvulu Chathurvedaalu Manidweepaaniki Mahaanidhulu Manthrini Dandini Shakthi senalu Kaalikaraali Senaapathulu Muppadhi Rendu Mahaasakthulu Manidweepaaniki Mahaanidhulu Suvarna rajitha Sundharagirulu Ananthadevi Parichaarikalu Gomedhikamani Nirmitha Guhalu Manidweepaaniki Mahaanidhulu Saptha Samudramulanantha Nidhulu Yaksha Kinnera Kimpurushaadhulu Naanaajagamulu Nadheenadhamulu Manidweepaaniki Mahaanidhulu Maanava Maadhava Deva Ganamulu Kaamadhenuvu Kalpatharuvulu Srushti Sthithi Laya Kaaranamoorthulu Manidweepaaniki Mahaanidhulu Koti Prakruthula Soundaryaalu Sakala Vedamulu Upanishatthulu Padhaarurekula Padma Shakthulu Manidweepaaniki Mahaanidhulu Divya Phalamulu Divyaasthramulu Divya Purushulu Dheeramaathalu Divya Jagamulu Divya Shakthulu Manidweepaaniki Mahaanidhulu Sree Vigneswara Kumaaraswaamulu Jnanamukti ekaantha Bhavanamulu Mani Nirmithamagu Mandapaalu Manidweepaaniki Mahaanidhulu Pancha Bhoothamulu Yajamaanyaalu Pravaalasaalam Aneka Shakthulu Santhaana Vruksha Samudaayaalu Manidweepaaniki Mahaanidhulu Chinthaamanulu Navaratnaalu Nooraamadala Vajrapuraasulu Vasantha Vanamulu Garudapachhalu Manidweepaaniki Mahaanidhulu Dhukkamu Teliyani Devi Senalu Natanaatyaalu sangeethaalu Dhanakanakaalu Purushaardhaalu Manidweepaaniki Mahaanidhulu Padhunaalgu Lokaalannitipayina SarvalOkamanu Lokamu Galadhu Sarvalokame ee Manidweepamu Sarveswarikadhi Shaaswatha Sthaanam Chinthaamanula Mandiramandhu Panchabrahmala Manchamupayina Mahaadevudu Bhuvaneswaritho Nivasisthaadu Manidweepamulo Manigana Khachitha Aabharanaalu Chinthaamani Parameswari Daalchi Soundaryaniki Soundaryamugaa Agupaduthundi Manidweepamulo Paradevathanu Nithyamu Kolichi Manasarpinchi Arpinchinacho Apaara Dhanamu Sampadalichhi Manidweepeshwari Deevisthundi ... 2 times!! Nuthana Gruhamulu kattinavaaru Manidweepa Varnana Thommidisaarlu Chadivina Chaalu Anthaa Subhame Ashta Sampadhala Thulathoogeru ... 2 times!! Shiva Kavitheshwari Sree Chakreshwari Manidweepa Varnana Chadivinachota Thista Vesukoni Koorchonunantaa Koti Shubhaalanu Samakoorchukonutakai Bhuvaneswari Sankalpame Janiyinche Manidweepam Devadevula Nivaasamu Adhiye Kaivalyam ... 2 times!!
@Rohith-Royal
@Rohith-Royal 4 жыл бұрын
Thanks Andi
@savithanomula4506
@savithanomula4506 3 жыл бұрын
Om Mather namoh
@user-bp9zg3ot8n
@user-bp9zg3ot8n 3 жыл бұрын
Telugu lo plz
@akaramvani9693
@akaramvani9693 3 жыл бұрын
Tq so much and God bless you..
@kalichativenkateswarlu5754
@kalichativenkateswarlu5754 3 жыл бұрын
🙏n🙏🙏🙏
@madhaviramu559
@madhaviramu559 Жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః, అమ్మా నీ దయ వలన మా జీవితాలు చాలా బాగున్నాయి, ఇలానే నీ దయ మా మీద చూపించు తల్లి
@itsmesrividhyamks...4369
@itsmesrividhyamks...4369 Жыл бұрын
AmmAvarini adigaru mimlni kadhu
@adithyadubagunta9045
@adithyadubagunta9045 3 ай бұрын
Good morning to all my friends I am sending like very much this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am bedridden onthat time I am bedridden onthat times I am praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem I was loosed of my life this is kindly hearted of devi Mathas krupa katshalu present situation is very good I want peaceful life long time I am not interesting money matters because my Mrs and my son they are seeing all financial services deeply involved at that's time we are not contact any person at Brahmi Muhurat time I am listening of this type of songs and Bhakthi stotras daily I am playing carroms daily at my office Senior citizens welfare association Nagavaram Dammaiguda this is my daily activities and chatting friends and relatives this is my daily activities Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 Жыл бұрын
ఈ సుందరమైన మహాతల్లి మణిద్వీప వర్ణన వింటే 100.% అందరూ బాగుంటారు. తప్పకుండా స్వంత ఇల్లు యోగము కలుగుతుంది. మన సనాతన ధర్మం లో ఎన్నో వేల శ్లోకాలు మన మానవ జీవితాన్ని ఎంతో అనుకూలంగా వుంటానికి ఉపయోగపడతాయి. ఓం. శ్రీ నమో భగవతే వాసు దేవయ నమహా. ఓం శ్రీ మాత్రే నమహా. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమహా.
@nandha_kishore_777
@nandha_kishore_777 3 жыл бұрын
అమ్మ నన్ను కరుణించు తల్లి
@anumulalavanya991
@anumulalavanya991 3 жыл бұрын
Amma andharini challaga vunchu thalli sarvejana sukhino bhavanthu lokasamastha sukhino bhavanthu
@user-lh6yi3jj2p
@user-lh6yi3jj2p 3 ай бұрын
Amma kapadu thalli mee padalaku koti koti pranam thalli 🙏🙏🙏🙏🙏
@user-bw8dn2wg5x
@user-bw8dn2wg5x 2 ай бұрын
🌹🌹🔱🔱🙏🙏 అమ్మ నీ ప్రేమ మాపై ఉంచ్చు
@kunchapuvenkat5928
@kunchapuvenkat5928 2 жыл бұрын
Vinnathasepu vinali anipithadi 🙏🙏🙏🙏🙏Amma
@raviprasad8603
@raviprasad8603 4 жыл бұрын
ధన్యవాదములు అమ్మ.. నేను రోజూ వింటూ ఉంటాను.. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ... Dr.. Raviprasad..
@thirupatipudari7602
@thirupatipudari7602 3 жыл бұрын
Amma nannu anugrahinchu thalli🙏🙏🙏
@pssarma8912
@pssarma8912 3 жыл бұрын
@@thirupatipudari7602 god bless you
@nedunurisrihari2293
@nedunurisrihari2293 3 ай бұрын
Very Good voice and very feeling better after listening manidweepa varnana❤
@algondasandhya3597
@algondasandhya3597 4 ай бұрын
నూతన గృహ యోగం కలిపించు తల్లి
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
అమ్మ మే దయ వల్ల అందరికి మంచి జరగాలి అందులో మేము ఉండాలి జై రాజా రాజేశ్వరి మాత నమః
@user-xd6np4ki1g
@user-xd6np4ki1g 3 ай бұрын
👏🌺🌺ఓం శ్రీ మనిద్వీపశ్వరి నమః 🌺🌺🍎🍎👏
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 167 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
మణిద్వీప వర్ణన/ Manidweepa Varnana With Telugu Lyrics by Brahmasri Vaddiparti Padmakar
45:30
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 2 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 2,2 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 6 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 491 М.
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 2,6 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 2,2 МЛН