Sruthilayalu Songs - Saranu Saranu - Sumalatha - Rajasekhar

  Рет қаралды 274,340

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 39
@kumara3708
@kumara3708 2 жыл бұрын
ఇటువంటి సంగీతం, విలువలకు అద్దం పట్టే సినిమాలు మళ్లీ రావాలని ఆ నటరాజు ని కోరుకుంటున్నా🌹🙏🌹
@cherry6498
@cherry6498 Жыл бұрын
తదాస్తు
@lavanyakumari4790
@lavanyakumari4790 9 ай бұрын
Jariga Pani chapandi tisavalu and padavalu and rasavalu andharu valipoyaru
@mrithyunjayasharma8621
@mrithyunjayasharma8621 8 ай бұрын
ఎస్ వీ రంగారావు గారి తర్వాత అంత అద్భుతమైన నటుడు సత్యనారాయణ గారు. విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ, సత్యనారాయణ గారి అద్వితీయ నటన, మహానుభావుడు మహదేవన్ గారి సంగీత మహత్యం, అన్నీ కలగలిసిన అద్భుతమైన సినిమా.
@durgaprasadlalpatnaikuni446
@durgaprasadlalpatnaikuni446 3 жыл бұрын
At my luck I could watch this film for more than fifty times . Heartful Padabhivandanamulu to the Director K. Viswanath garu. All actors songs music and every items Super. 🙏🙏🙏
@seshanayani9675
@seshanayani9675 9 ай бұрын
జానకీ కాంత స్మరణం జయ జయ రాం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ-2 శరణు రాక్షస గర్వ సంహర-2 శరణు వేంకట నాయక-2 స్వామి శ్రీ రఘు నాయక శరణు శరణూ...హరే... ఆ.. ఆఆ.. తనదు వరసత్వమును వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలి వందనం తండ్రికిదే తొలి వందనం మమతానురాగాల కల్పతరువై మంచిచెడు నేర్పంచు మొదటి గురువై ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు మాతృపద పద్మములకిదే వందనం వందనం... వందనం... నటరాజ చరణాబ్జ సంసర్గ పరిపూత నాట్య నిగమము దాల్చు రంగస్థలీ మాత తక ఝణుత తథిగిణత తోం తకిట తక తకిట జతుల సుమ గతులతో అభినందనం...అభినందనం..అభినందనం... ససస సగ సగస నిని సపనిస గసగమప మగ గమపనిప నిస గమపనిప గమ సపమ సమగ సమగ సగసనిప నిససస... సాగెనే నాట్య వేదం దిశల మ్రోగెనే ప్రణవ నాదం-2 శంభుని పదంబుజమ్ముల స్పర్శకు కుంభిని ముదంబుధిగ నుప్పొంగగ సాగెనే సాగెనే వేదం...నాట్య వేదం భం భంభం భంభం భంభం గిరి కందరములె శంఖములై నినదంచే పటు నిర్ఘోశం ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ జలద పటలముల ఢమరుధ్వనముల చెలగె నీలాకాశం ధిమిధిమి ధిమిధిమి ధింతక ధిమ్మను అభంగ తరంగ మృదంగ స్వరముల నిలింప ఝరీ విలాసం నతుల జతుల పటహాదివాద్యతటి చటల జటల చరలాడు తటిద్యుతి ధరాధరాత్మజ సహానువర్తిగ సురాలినుటించ స్వరారి ఘటించ సాగెనే సాగెనే సాగెనే నాట్య వేదం దిశల మ్రోగెనే ప్రణవ నాదం ఓం నమః శివాయ.. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతిర్ బ్రహ్మణొదిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ! ఓం ఓం ఓం
@sruti918
@sruti918 Ай бұрын
Thanks
@svkrishna4976
@svkrishna4976 6 жыл бұрын
పల్లవి శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక చరణములు 1.కమల ధరుడును, కమల మిత్రుడు కమల శత్రుడు, పుత్రుడు క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినారెచ్చరికయా 2.అనిమిషేంద్రులు మునులు దిక్పతులు అమర కిన్నెర సిధ్ధులు ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా 3.ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగా వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతివేంకటాచల నాయకా
@lalitha2667
@lalitha2667 4 жыл бұрын
Can you plz give the link of someone singing this krithi🙏
@svkrishna4976
@svkrishna4976 4 жыл бұрын
@@lalitha2667 kzbin.info/www/bejne/j3zUgXhths2Ji6M
@srinavassrinu7568
@srinavassrinu7568 2 жыл бұрын
miku 🙏🙏🙏
@svkrishna4976
@svkrishna4976 2 жыл бұрын
@@srinavassrinu7568 nenu just cut n paste chesanu andi. Nothing great 💐💐💐
@vinodvaddi
@vinodvaddi Жыл бұрын
​@@lalitha2667just search in KZbin "saranu saranu surendra by nedunuri"
@saikrishnaprasad2934
@saikrishnaprasad2934 3 жыл бұрын
each and every character is moulded like " kalakhandam" only possible by vishwanath garu
@usharaghunath2564
@usharaghunath2564 Жыл бұрын
Dana Jay,ur empty phone box was lovely to hear.Thks
@kunaltannir3719
@kunaltannir3719 4 жыл бұрын
Vishwanathgariki 10000 Vandanamlu
@dasikabhaskararao7315
@dasikabhaskararao7315 3 жыл бұрын
It is unthinkable if any body in near future can venture to a make such a master piece to keep up the tradition of Sri Viswanath Garu who is all time great!
@srinivaspasumarthi5369
@srinivaspasumarthi5369 2 жыл бұрын
శ్రుతి లయలు సంగీత ప్రాధాన్యత తో భారతీయతకు ప్రతీక.
@RamaDevi-jy6du
@RamaDevi-jy6du 2 жыл бұрын
Naithika viluvalatho kudina Sangeetha pradhaana chithram Shruthi layalu
@prasadkrishna6414
@prasadkrishna6414 3 жыл бұрын
Suma latha most beautiful and gracious woman.
@ShyamKumar-nt8xe
@ShyamKumar-nt8xe Жыл бұрын
Amazing, anybody can doing this one
@kandregulaapparao3474
@kandregulaapparao3474 2 жыл бұрын
Heart touching lyrics and Picturization
@prashanthitadi5524
@prashanthitadi5524 6 жыл бұрын
Sumalatha character Excellent
@prrao3234
@prrao3234 4 жыл бұрын
Ituvanti Cinemaalu ika raavemo nani kalatapavi gaaru Andinchina SANGITA Kaavyam... .na Bhootho na Bhavishyatey... ..
@sruti918
@sruti918 2 жыл бұрын
Bala sankarude natyam chesthunnatlu undi
@prashanthitadi5524
@prashanthitadi5524 6 жыл бұрын
Excellent message
@indirapriyadarshini8992
@indirapriyadarshini8992 7 күн бұрын
ఇప్పుడున్న instagrams snapchats ఇవేమీ ఈ సినిమా ముందు దిగదుడుపే
@phanikumaryes1079
@phanikumaryes1079 5 жыл бұрын
Super movie telugu
@sivarampochiraju
@sivarampochiraju 11 жыл бұрын
Na bhuto na bhavishyati.
@anirudhfr
@anirudhfr 11 жыл бұрын
true nd correct
@prrao3234
@prrao3234 4 жыл бұрын
Super..
@subudhivenkatlaxmikumar4979
@subudhivenkatlaxmikumar4979 2 жыл бұрын
Bala Nataraju dance super
@sarojinim6286
@sarojinim6286 2 жыл бұрын
It's nice
@MegaPanish
@MegaPanish 5 жыл бұрын
First line padina singer name please
@srinivasraoc3052
@srinivasraoc3052 3 жыл бұрын
Pata ivvagalara
@nomumadem3747
@nomumadem3747 5 жыл бұрын
Who sang first few lines? Male...
@damarajumuralikrishna5562
@damarajumuralikrishna5562 5 жыл бұрын
It is Sri Purnachandar who is Carnatic music expert and violinist. He is disciple of Sri Bala Murali Krishna and Sri Lalgudi Jayaraman.
@devkumargopal3297
@devkumargopal3297 Жыл бұрын
0:18
@chinnupandu2141
@chinnupandu2141 4 жыл бұрын
Indhu lo e scene lo instruments ala road ki touch avvadam cinema motham meedha gouravam pothundhi
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Sruthilayalu | Full Length Telugu Movie | Rajasekhar, Sumalatha
2:40:11
Koluvai Vunnade Song - Swarnakamalam Movie | Venkatesh | Venkatesh | Ilayaraja
5:19
iDream Ilaiyaraja Music
Рет қаралды 2,6 МЛН
Sruthilayalu- Thaka Thiku
3:01
TeluguOne
Рет қаралды 262 М.
Sirivennela Songs - Aadi Bhikshuvu - Benarji Suhasini, Mun Mun Sen
4:47
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
Sruthilayalu Songs - Sri Saradamba - Sumalatha - Rajasekhar
3:54
Sruthilayalu Songs - Sri Gananadham - Sumalatha - Rajasekhar
3:46
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН