Staying with Locals Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller

  Рет қаралды 396,478

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 985
@crubbythebeagle57
@crubbythebeagle57 3 жыл бұрын
uma bro for your hard work we are becoming your family and you are our family member mine and every one support will be there forever for you reason you are providing the best everyday andi it is impossible to imagine really no words standing ovation andi wow jilebi in egypt awesome andi and your host really amazing man and his father when it comes to farming andi really greenery nature we can see in your vlogs andi but place is great andi the kid showing very affection towards you and the bond between you and kid is amazing really tears and goosebumps coming andi wherever you go any person they are turning as a good friend a good environment for viewers to watch chaala great andi finally what they built for tourists and their services really great andi and what you told about free accommodation for tourists wow andi hope you will be fulfilling your dreams soon waiting for your next adventures andi Author Venkat 😎
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
Thankyou brother ❤
@elizabethrani1447
@elizabethrani1447 3 жыл бұрын
Very good comment.....really uma is doing very sincere &hard worker...alwayswith positive attitude 🇮🇳👍👍
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@elizabethrani1447 yes
@dayanidhipatnaik8918
@dayanidhipatnaik8918 3 жыл бұрын
@@urstruly1727 sollu dengaka
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@dayanidhipatnaik8918 maryadaga matladu
@johnpaulprathipati153
@johnpaulprathipati153 3 жыл бұрын
అన్న మీరు చూపించిన కంట్రీలలో ఈజిప్ట్,🇪🇬 నాకు చాలా నచ్చింది అన్న because they are wonderful 🤩people's bro..
@manivakkalanka6445
@manivakkalanka6445 3 жыл бұрын
ఈజిప్షియన్ లు చాలా ఆదరణధీయులు వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@vimallkumar
@vimallkumar 3 жыл бұрын
yes
@paramch6310
@paramch6310 3 жыл бұрын
Not correct vallu Chala worrest people . Valla tho office lo work cheyali annatey Chala kastam . Very cheat people
@gv.ramana
@gv.ramana 3 жыл бұрын
మీ ఓపిక కు మెచ్చుకోవాలి బ్రదర్. మీ హోస్ట్ కూడా చాల మంచి వాళ్ళు ఎందుకంటె... నోరుమంచిది అయితే ఊరు మంచిది. ఇలాగె కొనసాగించండి.
@నాథ్అమర
@నాథ్అమర 3 жыл бұрын
పల్లె ల లో ఉన్న వాతావరణం పీపుల్స్ వారి మంచి తనం వాళ్ళు ఎవర్ని అయినా గుడ్డిగా నమ్మి మంచి ఆతిథ్యం అందిస్తారు చాలా మంచి పీపుల్స్ బేబీ మీతోటి ఎంత బాగా కలిసి పోయి ఉంది సూపర్ థాంక్యూ ఉమా గారు అన్ని నేచరల్ గా తినటానికి దోరుకుతాయి జై ఇండియా జై కర్నాటక 🇮🇳🙏💐❤️
@TikTokFamilyDude
@TikTokFamilyDude 3 жыл бұрын
ఇండియా కి వస్తే Meet up పెట్టాలని ఎంత మంది అనుకుంటున్నారు
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 3 жыл бұрын
పెళ్లికి
@bakkajhansi1358
@bakkajhansi1358 3 жыл бұрын
India ki vasthe Uma garu yekkadunna velli welcome chepdham kacchithanga
@skmasthanbimastanbi8728
@skmasthanbimastanbi8728 3 жыл бұрын
Nenu guntur lo untanu tenaali only 35 km anthe so im ready
@mm-slam
@mm-slam 3 жыл бұрын
@@skmasthanbimastanbi8728 nenu welcome cheyyali
@sagar-999b
@sagar-999b 3 жыл бұрын
𝓨𝓮𝓼
@chengaiahp4963
@chengaiahp4963 3 жыл бұрын
సూపర్ ఉమాగారు,ప్రపంచంలో యింకా ప్రేమ ,జాలి ,దయ,సేవ చేయాలి, అనే భావన ఉండడం ఆదేవుని కరుణ వీళ్లకు లభించింది,అటువంటి వారిని మీరు కలవడం నీ,మా అదృష్టం
@SRK_Telugu
@SRK_Telugu 3 жыл бұрын
మా కళ్ళతో చూసినట్లు ఉంది ఉమగరు రియలీ సూపర్ మికు దన్యవాదాలు సర్ అలగే మన Egypt ముస్లిం సోదరులు అందరికి దన్యవాదలు 🙏
@RamaRama-zl1jt
@RamaRama-zl1jt 3 жыл бұрын
ఇచ్చటి ప్రజలు చాలా అభినందనీయులు వీళ్ళతో కలిసియుండ ఆశగా ఉంది, రాములు మాష్టరు కుటుంబము పుాచోంగ్ పెర్ దానా సెలాంగుార్ మలేషియా 🙏🙏🙌🙏👍
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 3 жыл бұрын
యూనివెర్సల్గా ప్రజల మధ్య మానవ సంబంధాలు బలంగా ఉన్నాయని మీ వీడియో నిరూపిస్తోంది . గొప్ప అనుభూతి ! అభినందనలు .
@MyOwnUniverse007
@MyOwnUniverse007 3 жыл бұрын
పాప చాలా క్యూట్ గా ఉంది ఉమా అన్నయ్య😍😍😍 ఈజిప్టు పల్లెటూరు చాలా బాగుంది😍😍 శుభోదయం💐💐
@narenderjt
@narenderjt 3 жыл бұрын
ప్రపంచం మొత్తం గా మీ ( మన ) దోస్తు లే....చాలా బాగుంది ఉమ గారు... మిమల్ని చూస్తూ ఉంటే నాకు కూడా ట్రావెలర్ గా మారి పోవాలని ఇంది... దేవుడు అంతటా ఉన్నాడు అని చెప్పడానికి మీ రే సా క్షం...🙏🏼🙏🏼🇮🇳🇮🇳
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
Nice 👍 vedio, మంచి హృదయం కలిగిన మనుషులను చూపించారు, వారు travellers కోసం నిర్మించిన ఇంటిని చూపించారు, చాలా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త.
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 3 жыл бұрын
నిజంగా అలాంటి వ్యక్తులు మీలాంటి మంచి వ్యక్తులకు పరిచయం కావడం చాలా బాగుంది అన్నా. నిస్వార్థమైన వ్యక్తివి నువ్వు అందుకే ఆ దేవుడు మంచి వ్యక్తులను నీకు కలుపుతున్నాడు ఎక్కడికి వెళ్లినా.
@iamvamsi483
@iamvamsi483 3 жыл бұрын
మాకు చాలా సంతోషంగా ఉంది ❤️🙏 మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి 🙏❤️
@ramsai7244
@ramsai7244 3 жыл бұрын
మీ వీడియో చూస్తున్నప్పుడు తెలియని ఫీలింగ్ కలుగుతుంది 💙💙
@RajKumar-ey5hd
@RajKumar-ey5hd 3 жыл бұрын
ఉమా మీ ఆశ మీ ఆశయం నెరవేరాలని దేవుడిని ప్రదిస్తున్నాను
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 3 жыл бұрын
ఫరీదా బావుంది.. చక్కగా కలిసిపోయింది మీతో...మస్సరి వాళ్ళు మంచి గా ఉంటారు..
@babasai2019
@babasai2019 3 жыл бұрын
బొమ్మ కొనుక్కున్న పిల్లాడు ఆనందపడినట్లు ఎంజాయ్ చేసావు ఉమా స్కార్ప్ కొనుక్కున్నందుకు... 😀😀😀👌👏🏽👏🏽
@konalachaitanyareddy3936
@konalachaitanyareddy3936 3 жыл бұрын
Good morning have a good day మీ ఒపికకు మిమ్మల్ని మెచ్చుకోవాలి అన్న 🙏🙏🙏 అన్నీ తిరుగుతున్నారు 😘😘😘
@kashiyajjala5168
@kashiyajjala5168 3 жыл бұрын
థాంక్యూ సోమచ్ ఉమా గారు మాకు ఎంతో అద్భుతంగా చూపిస్తున్నావ్ నాగుల చవితి శుభాకాంక్షలు🙏🙏🙏🙏
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
నమస్తే బ్రదర్.. 🙏 ఈజిప్ట్ లో మీతో పాటు మేము కూడా ట్రావెల్ చేసినట్టుంది...!
@rajasekharbellapu1491
@rajasekharbellapu1491 3 жыл бұрын
Really we love Egypt Culture and the way you guys treated our Uma Brother as a family friend. Love from India
@elizabethrani1447
@elizabethrani1447 3 жыл бұрын
Ashraf Ali's family is very great family......very good hospitality n friendly nature.May god bless their family abundently....mee videos valana chaala mandilo parivarthana start ayyi untundi ani aasisthunna Uma Babu......helping others is our first priority......I wish u vll acheive more & more in ur future.🇮🇳
@ashrafhaggar9508
@ashrafhaggar9508 2 жыл бұрын
Thanks 🙏 brother welcome anytime
@saiprasadchakravarthula6349
@saiprasadchakravarthula6349 3 жыл бұрын
మీతో పాటు మేము ఎంజాయ్ చేస్తున్నాం బ్రదర్ thank you so much brother🤝
@cknarasimhareddy5700
@cknarasimhareddy5700 3 жыл бұрын
Hi uma good morning 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 3 жыл бұрын
అన్నయ్య దాన్నీ తలపాగా అంటారు, తలపాగా కట్టుకొని మా నాన్న వ్యవసాయం చేస్తుంటే మీము చూసేవాళ్ళం 😍 love from Hyderabad anna ❤️
@rajunarpala2818
@rajunarpala2818 3 жыл бұрын
తమ్ముడు ఉమా మీరు అందిస్తున్న ఈ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
👌👌👌 పల్లెటూర్లో కూడా చాలా బాగున్నాయి మీ ఆరోగ్యం చూసుకోండి ఉమగారు చాలా సంతోషంగా ఉంది వీడియో చూస్తుంటే తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@ramesh.bheemavarapu2542
@ramesh.bheemavarapu2542 3 жыл бұрын
విదేశాల్లో ఉన్న భారతీయతను గుర్తు చేశారు . Very nice
@subramanyamreddy6559
@subramanyamreddy6559 3 жыл бұрын
చాలా చాలా బాగా చూసుకుంటున్నారు.చిన్నారితో సరదాగాకాసేపు బాగుంది.చాలా బాగుంది బ్రదర్💐💐💐
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Cute Farida is so attached quickly. You are really lucky to have a genuine village host. Egypt is home for historical places and old civilisation too. One common thing is that in almost all countries you have visited so far Indians are liked well. How big heart host has to have a separate house only for tourists.
@sofiabid
@sofiabid 3 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@sujathasujatha8162
@sujathasujatha8162 3 жыл бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ ఉమా గారు 🙏🙏వెరీ నైస్ మీరు చేసిన బ్రేక్ ఫాస్ట్🥪🥪 ఫెలఫిల్ సండ్విచ్ అంటారు 🥪🥪అరకబిక్ బ్రేక్ ఫాస్ట్ iam from kuwait
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 మీకు తలపాగా బావుంది. అది చుట్టుకుని మీరు ఆనంద పడడం ఇంకా బావుంది. మంచి మనసున్న వారిని పరిచయం చేస్తున్నారు. పాప చాలా బావుంది. ట్రావెలర్స్ కి ఫ్రీగా ఆతిథ్యం ఆశ్రయం ఇవ్వాలనే మీ ఆలోచన చాలా బావుంది. త్వరలోనే మీ ఆశయాలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు 🙏
@sandeepsunny2384
@sandeepsunny2384 3 жыл бұрын
NEW FAMILY AND NEW BROTHER LIKE YOUR MIXE WITH EVERYONE BRO WE LIKE THAT ❤️
@Venkateshintelugu
@Venkateshintelugu 3 жыл бұрын
టవల్ ను తలపాక గా కట్టుకున్నారు ఎక్సలెంట్ బ్రో... Good morning bro /take care of your 💪health, love you brother❤️
@susheelashetty4233
@susheelashetty4233 3 жыл бұрын
Thanks to the family who has been providing free shelter to travellers 🙏🏼. Great people. Thanks Umagaru for such informative vedioes. You made Egypt and Egyptians near to us. Great people at heart. ❤️
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
ఉమా గారు ట్రావెలింగ్ ని మీరు ఆస్వాదించి మాకు ఇంటి దగ్గర నుంచే ట్రవెలింగ్ చేసే అనుభూతి ని ఇస్తున్నారు థాంక్ యు ఫర్ యువర్ ట్రావెలింగ్ వీడియోస్ 👍
@Radveni
@Radveni 3 жыл бұрын
మీరు ఎక్కడికెళ్ళినా అక్కడి పిల్లలతో భలేగా కలిసిపోయి వారితో చక్కగా ఆడుకోవడం బాగా నచ్చింది ఉమా గారు.👌👌
@drpraveensaibhogela8327
@drpraveensaibhogela8327 3 жыл бұрын
ఉమా గారు.... మీ వీడియోస్ మొదటి నుంచి చూస్తున్న...కేవలం మీరు ట్రావెల్ చెయ్యటం కాకుండా మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు... నాకుడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం....కానీ వృత్తి రీత్యా చెయ్యలేకపోతున్న... కానీ మీ వీడియోస్ తో కొంత ఆ లోటుని తీర్చుకుంటున్న.. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం... మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త...రకరకాల ప్రదేశాలలో ఆహారం మంచి నీరు తీసుకుంటున్నారు... చాలా జాగ్రత్తగా ఉండండి... వీలైనంతవరకు ప్యాకెడ్ వాటర్ తీసుకోండి... ఎక్కువ మంచి నీళ్ళు తాగండి... మీ కళ్ళు కేవలం మీవి కాదు... లక్షల మంది తెలుగు వాళ్ళవి.... జాగ్రత్త ఉమా గారు....❤️
@swamyesirikayala715
@swamyesirikayala715 3 жыл бұрын
పాప చాలాఆఆఆఅ బాగుంది..?💞🥰
@gudimallasaikumar8370
@gudimallasaikumar8370 3 жыл бұрын
Superr anna nuv laxor veltunnav Chala chala superr ga untadi Anni okettu laxor city okettu anna Kairo kante chala chala baguntadi Egypt mottam mida kappadu Chala femous and bisiness puross lo chala bagunde city
@RamaKrishna-ep7fd
@RamaKrishna-ep7fd 3 жыл бұрын
మీరు Bear Grylls లాగా సాహసాలు చేస్తున్నారు బ్రదర్. ఏదైనా దేశం వెళ్తే ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తున్నారు. Thank you.
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
ఉమ. వీడియో .బాగుంది.ఒకలికంటే ఒకరు గొప్పగా. ఉన్నారుఅందరు. చాలా మంచి వాళ్ళు..మన ఇండియా ని. అభిమానించే దే సాలు చాలా ఉన్నాయి కానీ మనకు తెలివు..ఆ పెద్దయన.ఇంకా పని చేసుకొంటున్నారు.చిన్ని పాప ఎంత మంచిదో..
@younusmohd7974
@younusmohd7974 3 жыл бұрын
Egypt videos super bro, I am enjoying very much. The hospitality you are getting is amazing bro. My day starts with your videos.
@nikhithasakshidonthu2900
@nikhithasakshidonthu2900 3 жыл бұрын
Yadh bhave thadh bhavati annaru✋ni manasu elaa undho alaa ne niku aa devudu ekkada velli na manchi friend s vuntaru, you are soo luky man ,my dear umababu ❤❤❤you my boy☺
@kolliparaaravinda
@kolliparaaravinda 3 жыл бұрын
Liked your videos of Egypt, Uma. I luv traveling. I live in Philippines now enjoying retired life. I had been to Egypt twice already. It was my wish n dream to see d pyramids. I worked along with Egyptians, as a teacher in Bahrain, for almost 2 decades. Anyways, all d best n keep going.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
Thankyou sir ❤
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 3 жыл бұрын
I think Egyptians given good respect to us..... Meeru explore n matlade vidhaanam really good Umagaru 😀
@m0gamboyt446
@m0gamboyt446 3 жыл бұрын
My entire day is incomplete If I haven't seen ur videos Uma brother Love from Karnataka 💛❤️ Stay Safe
@sayannaarepalli534
@sayannaarepalli534 3 жыл бұрын
చాలా మంచి వ్యక్తి .ఆ భగవంతుడు ఆ కుటుంబము ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను . 🙏🙏🙏🙏🙏
@prakashdavedu9198
@prakashdavedu9198 3 жыл бұрын
Egypt People's R Very Heartfull Friendly Nature .God Bless Them🙋Thq; Uma U Did Good Vlog🙋Love Vizag (INDIA)🙌
@pavanrs643
@pavanrs643 3 жыл бұрын
ఈజిప్టియన్ లు ఇంత మంచివాళ్ళని ని video చూడటం వల్ల మాకు తెలిసింది థాంక్స్... 🥺🙏🏼 ఎం చెప్పగలం ఇంతకన్నా 😊 ఒకటి మాత్రం observ చేశా మనం మంచివాళ్ళైతే అవతలివాళ్ళు కూడా మంచిగా ఉంటారని అర్థమైంది. ఇంకొకటి నువ్వు ఎక్కడికి వెళ్లిన పాలలో నీరు లాగా బాగా కలిసిపోతున్నావ్ చాలా మందికి నీలా ప్రపంచాన్ని చుట్టి వచ్చే అదృష్టం ఉండదు కానీ ని వీడియోల వల్ల చూడగలుగుతున్నాం All the best bro😊❤🤝
@jayanthvarma6770
@jayanthvarma6770 3 жыл бұрын
Nee hard work ki hats off annayya Lots of love from vizianagaram 🥰
@srigayatri1211
@srigayatri1211 3 жыл бұрын
Aa papaa chalaaa cute ga undhi n place aithe awsome nature entha andhanga untundi God is great
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 3 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
@govindrajgeetha4635
@govindrajgeetha4635 3 жыл бұрын
Umagaru Mee travel vlog chala bagundi. Evvaru vellaleni place choopistunnaru. Chala aruduga vunnayi. Mana Indianu andaru like cheyyadam chala santoshanga vundi . Ye Desam egina endu kaalidina pogadara nee bhoomi bharatini. Andariki sneha bhavanni, atmeeyatanu ,sodarabhavanni andistunnaru congrates. Ilage saaganivvandi neeku joharlu 🙏
@bhartiv9991
@bhartiv9991 3 жыл бұрын
I felt very happy meeting your host.
@maniutti5799
@maniutti5799 3 жыл бұрын
ఉమా గారు.మీరు ఇన్ని ప్లేస్ లు చుపిస్తున్నరు చాలా.బాగున్నాయ్ నిజం మా కళ్ళతో చూస్తూ ఉన్నట్టు వుంది నిజం అండీ
@leenadatla5722
@leenadatla5722 3 жыл бұрын
Hi bro, you will definitely reach your goals 👍, moreover this Egyptian vlog is the best & am really njoying...... Really worth it 💕
@satyampv4913
@satyampv4913 3 жыл бұрын
Uma brother u r great... Where ever u go,. You become good friend of them... You are mingle with them... That is great behaviour of u... Very nice. God bless u..
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
బాగున్నావే..😍
@venkataswamylanka1303
@venkataswamylanka1303 3 жыл бұрын
చరిత్ర లో చదువుకున్న ప్రసిద్ధమైన ఈజిప్టు కైరో పిరమిడ్లు నైలునది ప్రాంతాలు మీరు ట్రావెల్ చేస్తున్నందుకు మీరు మాకు చూపించినందుకు మీరు మన తెలుగువారు అయినందుకు తెలుగు జాతికి భారతదేశానికి మంచి మర్యాదలతో పేరు తెస్తున్నందుకు మాకెంతో గర్వకారణం బ్రదర్ అభినందనలు ధన్యవాదాలు💐🤝🙏
@SaitharunDM-
@SaitharunDM- 3 жыл бұрын
Love from Dharmavaram❤
@rameshchellboyina
@rameshchellboyina 3 жыл бұрын
ఆ పిల్ల మీతో బాగా కలిసిపోయింది అమేజింగ్ విలేజ్ లైఫ్ వీడియో చాలా బాగుంది UMA గారు
@arunkambidi7041
@arunkambidi7041 3 жыл бұрын
Good morning annayya...... Video chala bagundhi 🙏🙏🙏❤❤
@rajunarpala2818
@rajunarpala2818 3 жыл бұрын
మీ వీడియోస్ చూస్తూ ఉంటే మేము కూడా మీతో పాటు రావడానికి ఆసక్తి కలుగుతోంది ఇలాంటి అవకాశం మాకు కూడా కల్పించండి ఉమా గారు😍😍😍
@shameer7075
@shameer7075 3 жыл бұрын
Anna nuvu explore chestuntey I feel I am with you. .love you anna
@mvsvprasadarao
@mvsvprasadarao 3 жыл бұрын
చాలా వివరంగా, ప్రతి దృశ్యాన్ని అదేవిధంగా మేమే అక్కడ వున్నట్టుగా అనుభూతి చెందుతున్నాను.
@bindupriyadarshini
@bindupriyadarshini 3 жыл бұрын
Brother chaala chaala baaga chesthunnaaru meeru. Especially naaku nacchindhi Mana nativity thaggakunda andaritho saradaga kalisipoyi, raithulante gouravam choopisthaaru
@ksd7533
@ksd7533 3 жыл бұрын
She's too cute 🥰🥰🥰
@usharanivattikonda3995
@usharanivattikonda3995 3 жыл бұрын
Nice and good hearted person!!🙏🙏 just like you brother!!👍
@durgaesther7911
@durgaesther7911 3 жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్నా 👍👍👍👍👍👍మాది పార్వతీపురం.
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 3 жыл бұрын
Good morning uma anna, village life style is the best ☺️. Mana family members andaraki 🐍nagula chavithi subhakankshalu ☺️
@syedmuneer4737
@syedmuneer4737 3 жыл бұрын
Love from Hyderabad god bless 🙏🙏🙏🙏🙏🙏
@VVBABU
@VVBABU 3 жыл бұрын
Nice vedio ❤️❤️👍👍.... అతిథి దేవోభవ 🙏🙏❤️
@prashanthleo1623
@prashanthleo1623 3 жыл бұрын
she's so cute 😍🥰
@seetaramb1094
@seetaramb1094 3 жыл бұрын
Asraf Ali bayya ur great, ur are inspiring
@kolliparaaravinda
@kolliparaaravinda 3 жыл бұрын
I went on a 3 day cruise in Nile on board a Sheraton ferry from Aswan to Cairo. It was fun n you get to see lots of mummies in stopover places. Don't miss it.
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
Egypt people's very affection Lovely people ❤️❤️☺️☺️ Egypt beautiful country Nice video brother 👌👌👍 I love Egypt country 🙏🙏🙏🙏
@dreamcricketergaming4283
@dreamcricketergaming4283 3 жыл бұрын
Finally 45 seconds ,anna but full video chudalekapothunna school ki vellali 🤗
@padmaanjali9767
@padmaanjali9767 3 жыл бұрын
Lucky uma garu...manchhi manchhi place lu chusttunaru...chupisttunarru.....narmal man ga parchiyyam aiyye....enthha la famous aiyyaru.....wish u good luck umagaru. 👍👍👍👍
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Hi ra
@SimplySanju.
@SimplySanju. 3 жыл бұрын
2:35 ఆవిడ ఏంటి అలా చూస్తుంది😂😂
@TullyTeja1982
@TullyTeja1982 3 жыл бұрын
Super video anna. Chala enjoy chesam. Fareeda chala cute ga vundhi. Meeku book lo nunchi edho thinipinchadam inka cute. Love Love Love. All the best.
@imdadshaik9233
@imdadshaik9233 3 жыл бұрын
Hai bro I have been watching u from your first vlogs I am happy that you have gone soo far.....💯 congratulations you deserve more subscribers.......
@MrKalyankishore
@MrKalyankishore 3 жыл бұрын
Mee manchitaname mimmalni andariki daggaraga chesthondi. Keep enjoying ur journey bro 😎✌️✌️🤘🤘👌👌👌
@kathrojiraju7060
@kathrojiraju7060 3 жыл бұрын
నమస్తే ఉమా అన్న బాగున్నావా 👍
@mariadaskatarapu6427
@mariadaskatarapu6427 3 жыл бұрын
Brother that's a great blessing for u.....u are Gentle and awesome traveller and u are the moving star
@devarajm7348
@devarajm7348 3 жыл бұрын
Love from kGF ❤️
@penkidas5868
@penkidas5868 3 жыл бұрын
Good very humble people in that village, nice family gave you good support,, you have done a great job hard work to show us ఈజిప్ట్
@madhubabum914
@madhubabum914 3 жыл бұрын
everyday lerning new information from each of your vlogs thank you uma
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 3 жыл бұрын
ఉమ గారు మీరు చాలా గ్రేట్ అండీ. చాలా బాగా చూపిస్తున్నారు.
@sujimanchineella5441
@sujimanchineella5441 3 жыл бұрын
GOOD MORNING ANNA 🌻😘
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
అద్భుతంగా ఉంది.... చాలా సంతోషం.. Be careful and all the best 👍👍👍
@yodhaeducationalsociety6295
@yodhaeducationalsociety6295 3 жыл бұрын
uma we feels like we r travelling🔥
@rams4933
@rams4933 3 жыл бұрын
Egyptian people are so kind because they are giving to you shelter and beautiful Location's I like village side atmosphere nice vlog 😊
@vijaybsk
@vijaybsk 3 жыл бұрын
Good morning 🌅 అన్నయ్యా 💐 Have a great day 😊 enjoy your day 😍
@mallidisubbareddy5055
@mallidisubbareddy5055 3 жыл бұрын
Mr Asraf Ali very good person. May god bless you brother. Love from india
@sunilbabub3649
@sunilbabub3649 3 жыл бұрын
నిజంగా ఈ Egypt series చాల బాగున్నాయి అన్న ❤️❤️
@bukkavenu1976
@bukkavenu1976 3 жыл бұрын
Chala baga explore chestunnaru inka desha .videshala achara vyvaharalu chupistunnaru good keep it up bro
@pavithraharish2499
@pavithraharish2499 3 жыл бұрын
I love to see your videos bro 🥰🥰🥰🥰 God bless you bro💐💐💐💐from Bengaluru
@madalasreenivasarao1948
@madalasreenivasarao1948 2 жыл бұрын
Sri Ashraf Ali sir You and your father are great All Indians are thankful to you on behalf of Sri Uma garu Long live Egyptians. 🙏🙏🙏🌹🌹🌹
Tutankhamun Mummy | Valley Of Kings Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller
20:41
My Favourite Food In Mali 🇲🇱 | West Africa | Uma Telugu Traveller
15:25
Uma Telugu Traveller
Рет қаралды 742 М.
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Dendera Temple Qena Egypt 🇪🇬 | Uma Telugu Traveller
28:48
Uma Telugu Traveller
Рет қаралды 601 М.
Visiting Egypt’s Oldest Town Luxor
15:36
THE INDO TREKKER
Рет қаралды 116 М.
Nepal 🇳🇵 Mountain Village Lifestyle | Uma Telugu Traveller
22:33
Uma Telugu Traveller
Рет қаралды 604 М.
Met My Best Friend After Long Time In Mali 🇲🇱 | Uma Telugu Traveller
23:58
China 🇨🇳 Yummy Street Food | Guangzhou | Uma Telugu Traveller
21:05
Uma Telugu Traveller
Рет қаралды 211 М.