uma bro wow such a great temple your friend noah showed to us so many sculptures i think 1000's even more but it is very difficult to digest you don't have sleep one whole night take care your health may god with you and mind blowing place what we and you saw it reminds me mummy movie with huge temples pillars and everything is huge chaala baagundhi a great wonder we thank you for taking a huge effort to shoot this place entha baagundhi ante no words really amazed to see such a massive wonder guys don't miss it great video uma bro great because you always great in showing great places, tradition, culture, men, environment, surroundings, timezones with clarity super andi Author Venkat 😎
@UmaTeluguTraveller3 жыл бұрын
Thankyou ❤
@vissuteluguworldchannel94833 жыл бұрын
Hi
@babavempali7783 жыл бұрын
0
@kalishaabdul1023 жыл бұрын
@@UmaTeluguTraveller broo plz tell the application name.. 4:45 u said.. plz reply that application name
@UmaTeluguTraveller3 жыл бұрын
@@kalishaabdul102 couch surfing app
@nohaqenawy3 жыл бұрын
It was a great experience for me 🌸❤️ i wish to have it again
@lunavathrajeshwar3853 жыл бұрын
Excellent 👩madam
@user-zl9pr5sq4l3 жыл бұрын
I love ❤u
@Andhratraveller333 жыл бұрын
❤️❤️❤️
@lakshmand35413 жыл бұрын
Come to India..medammm..
@harishraghuramaiah3 жыл бұрын
We liked the friendliness you showed towards a foreigner, grateful to you🙏🏻
@gopikrishnamurtymoganti73413 жыл бұрын
Noah కి చాలా చాలా ధన్యవాదాలు తెలపాలి, ఒక అమ్మాయి అదీ ఒక ముస్లిం దేశం లో మీకు ప్రతీ విషయాన్నీ చూపించడం, నిజంగా ఆమెకు మా తరుపున ధన్యావాదాలు చెప్పండి ఉమాజి🙏🙏🙏🙏🙏
@gjagannatham97773 жыл бұрын
మన సింధు నాగరికథ కు ఈజిప్టు వారి నైలు నది నాగరికథ కు దగ్గర పోలికలు ఉన్నాయి ఉమా గారు.చాలా చాలా బాగుంది. అదేవిధంగా మీకు సహాయం చేసిన 'నోహ' గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులు. మీకు కూడా ఉమా చాలా అద్భుతం గా చూపిస్తున్నారు. ధన్యవాదాలు. మీ అరుణాచల జగన్.
@srinivasaraoprathipati86543 жыл бұрын
ఉమా గారు మీరు చాలా లక్సీ.ఒక ముస్లిం అమ్మాయి తమ పద్దతులు పక్కన బెట్టి మీకు ఆ ప్రదేశాలు మొత్తం తిప్పి చూపించటం.మీరు స్పెట్స్ తీయమనగానే తీసివేసి తన సహజమైన ముఖ సౌందర్యాన్ని మనకు చూపించటం చాలా సంతోషం. ఇలాంటి ఒక సోదరి మీకు పరిచయం కావడం మీకు మాకు అందరికీ సంతోషం
@TheKing-lo9mn3 жыл бұрын
అక్కడ దేశం వాళ్ళు మనుషులని మనుషులుగానే చూస్తారు అదే తేడా వేరే దేశాలకు మన దేశానికి
@PavanThippaluru3 жыл бұрын
@@TheKing-lo9mn అంటే మీరు మనిషి కాదన్న మాట..! 😂
@lazyyt83083 жыл бұрын
@@TheKing-lo9mn kutha musko bro...prathi vaadiki idhi fashion ayyindhi...mana deshaanni tiduthu vere deshalani pogadadaniki....
@TheKing-lo9mn3 жыл бұрын
@@PavanThippaluru కాదురా బచ్చ నువ్వు పశువు వి అంటున్నా
@TheKing-lo9mn3 жыл бұрын
@@lazyyt8308ఎందుకంటే దేశంలో నీలాంటి కులం మతన్మాదులు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి , నువ్వే మూసుకో రా చిల్లర ఎదవ,
@dumpetiramu3 жыл бұрын
ఉమ గారు మీకు మంచి ఫాల్లోవింగ్ ఉంది. మీరు కుడా అందరి youtubers లాగా wrong thumbnails పెడుతున్నారు... అలా పెట్టకుండా ఉంటారని మనవి
@purifan10233 жыл бұрын
Wrong thumbnail akkada undhi anna akkada right hey kadha
Yes brother don't wrong Thumblines Excellent information brother
@mykatchutaprasad17363 жыл бұрын
ఈరోజు చూసిన ప్రదేశాలు చాలా బాగున్నాయి ఉమ బ్రదర్ , ఇటువంటి మంచి ప్రదేశాలు మాకు చూపిస్తారు అని ఆశీస్తున్నాను , టే కెర్ బ్రదర్.
@k.premchand50613 жыл бұрын
వావ్.. ఈ రోజు చూపించిన ప్రదేశంలోని ఈజిప్షియన్ కళలు చాలా అద్భుతంగా ఉంది..నోహా గారి సహకారానికి కృతజ్ఞతలు ..
@dprajeswararaolicnrt3 жыл бұрын
ఉమా గారు చాలా చక్కగా వివరించారు ఆ పురాతన దేవాలయం గురించి, అక్కడి అలవాట్లు, ఆడవాళ్ళ స్వేచ్ఛ, ఇంకా ఎడ్యుకేషన్ వివరాలు.. ఒక్క సలహా... చాలా వీడియో లలో చూసాను... దారి.. మార్గము రెండూ ఒకటే అర్థం. కాస్త అబ్జర్వ్ చేసి నేరేషన్/ కామెంటరీ చెప్పండి. ఈ ఒక్క మిస్టేక్ తప్ప అంతా ఒకే. బెస్ట్ ఆఫ్ లక్. మీ ప్రయాణం సుఖంగా ఆరోగ్యవంతంగా సాగాలని కోరుకుంటూ...💐💐👍
@shaikshareef69983 жыл бұрын
ఆ ఆకు అరబీస్ ఎక్కువ తింటారు, సలాడ్ ఇ ఆకు ఎక్కువగా ఉంటుంది, అరబిక్ లో జర్ జిర్ అంటారు, హాయ్ హాయ్ బ్రదర్ నేను ఈరోజు కువైట్ నుంచి ఇండియా వెళ్తున్నాను. ❤️❤️❤️
@VaSteRa-263 жыл бұрын
Happy journey bro
@shaikshareef69983 жыл бұрын
@@VaSteRa-26 thank you bro. 🤝🤝🤝🌺🌺
@shaikshareef69983 жыл бұрын
@@rabbanisupersk.rabbahi9406 thank you bro 🤝🤝🤝❤️❤️❤️
@satyanaryanavallu6303 жыл бұрын
Happy journey
@KVP-wz6um3 жыл бұрын
ఆ కూరలు అరబిక్ ఎందుకు తింటారు అన్న
@bakkajhansi13583 жыл бұрын
Direct ga Egypt velli choosina entha vopigga choodam... Umaga no words about you... meru great ani yenni sarlu cheppina thakkuve.. amazing really....thank you..
@sivatulasi60033 жыл бұрын
హాయ్ ఉమ గారు, గుడ్ మార్నింగ్ ☕🌅 ఈజిప్ట్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది 👌👌 టెంపుల్ లోపల శిల్పాలు నాకు బాగా నచ్చాయి 🤗😍👌 అలాగే మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాము ఆల్ ది బెస్ట్ 👍💐👍👌
@syedisak48183 жыл бұрын
prapancham lo kalla beautiful islamic history choopisthunnaru so appreciable really
@zaferalisheik27103 жыл бұрын
Hi Uma Not sure what kind of magic you make in videos, i just started watching your videos since last 48 hours continuously watched you Russian and turkey videos man your incredible you make the spectators to sit for 30 mins and we feel the video completed. no where we get bored your fantastic boss
@m.bharadwajachary97823 жыл бұрын
Seriously bro....nv chupinche places anni maa syllabus lo untai...inka nen books,internet chudanavasaram ledhu aa architecture....live ga chusina feeling ostundhi....thank you bro...
@urstruly17273 жыл бұрын
Ohh that's great
@gvijayakumar98133 жыл бұрын
వీడియో బాగుంది, అప్పట్లో రాళ్ల మీద చెక్కిన శిల్పాలు చూడ ముచ్చట గా ఉన్నాయి, దేవాలయం చాలా బాగుంది మీరు చెప్పిన విధానం బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,
@urstruly17273 жыл бұрын
One year journey from mali to egypt u have an incredible memories ,happiest moments ,embrassing incidents ,experienced heart touching emotions ,gaining knowledge about each country ,people living there ,life styles ,food habits ,weird cultures etc etc..still ur learning Go a head uma garu.. Passion rockzzzzzz
@veeraraghavuluramagiri6623 жыл бұрын
Sila silpamga maradamante. ..ordinary man from tenali to Maali became famous traveller at Egypt. I wish you don't forget tenali and Mali. ..from where you started. Keep going.
@venkatmiriyala91493 жыл бұрын
Very friendly noha..... good girl.... powerful girl
@mnindira18273 жыл бұрын
ఉమ. వీడియో. చాలా బాగుంది...మంచి అమ్మాయి .దొరికింది..మంచి వాళ్లకు. అలాగే మంచి వాళ్ళ దొరుకుతారు
@devdarling15823 жыл бұрын
అద్భుతమైన వీడియో అన్నా 👍. Temple లోని శిల్పకళ సూపర్బ్ 👌
@PavanThippaluru3 жыл бұрын
అంతటి అపురూపమైన ఈజిప్ట్ కళాఖండలను, సంస్కృతి, నాగరికతలు ఎలా ధ్వంసం చేయబడ్డాయో next వీడియోలో వివరంగా తెలియజేగలరని కోరుతున్నాను... థాంక్ యూ...💞🌹
@rrreddy35223 жыл бұрын
Hello Uma, very nice video. What amazing structures shown in this video. Very fine and fentastic. We must appreciate to Noah who came forward to guide and accompany you though there is restrictions to ladies in Egypt.
@divakar.d63 жыл бұрын
హాయ్ తమ్ముడు..... వీడియె సూపర్ చాల చాల బాగుంది తమ్ముడు మీరు మాకు చాల అద్భుతమైన గొప్ప ప్రదేశాలు చూపిస్తూన్నారు వాటి గురించి చాల బాగ వివరిస్తున్నారు తమ్ముడు..... సూపర్ తమ్ముడు
@purna.2.O3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 రై ల్వేష్టేషన్. అద్బుతంగావుంది. గుడిలో శిల్పకళ చాలా బావుంది. అంగుళం కూడా కాళీలేకుండా గోడలన్నీ శిల్పాలతోనిండి వున్నాఇ. వారి జీవనవిదానoఅంతాశిల్పాల రూపంలోతెలియజేసిన వారి శిల్ప కళా నైపుణ్యం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. మంచి మంచి ప్రదేశాలని చూపిస్తున్నారు. దన్యవాదముులు 🙏
@vudumulaganesh90593 жыл бұрын
Hi
@vudumulaganesh90593 жыл бұрын
Hello
@manoharthummala83782 жыл бұрын
వీడియో మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు చాలా బాగా ఉంది వీడియో
@tresathomas42593 жыл бұрын
Wonderful journey Uma garu and thanks for showing the sculptures. Now I am big fan of Noah. My best wishes to Noah. I appreciate the woman trying to improve their lives in modest environment.
@bayyasunnyyadavfanfage19112 жыл бұрын
Hi
@sudhakarmallavarapu64022 жыл бұрын
Hello uma sir..for showing us real beauty of South Egypt..I'm glad you had great lady noah as your guide..I'm happy n feel great for Egyptian women n girls are coming out of their houses for education n wanted advancement in their career n future n standard of living.. I wish Noha all the best for her studies n future n career.. God bless her and her family
@iamravibabu64553 жыл бұрын
Super temple in Egypt..I like eygpt in all over world so many great architecture and pyramids ...Thank you so much anna ..
@scoffer21503 жыл бұрын
Uma garu..Direct phone ni public places like train lo charging petodhu..adhi oka usb connection..dani dwara phone data motham hackers ki pothundi..Juice hacking antaru dhinney.Kavalantey powerbank ni pettandi..Please reply
@UmaTeluguTraveller3 жыл бұрын
Sare brother jagarathaga untanu
@urstruly17273 жыл бұрын
Good suggestion brother
@venkatswamy.89993 жыл бұрын
సూపర్ ఉమా గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు
@vijayviharbandari66243 жыл бұрын
Uma garu ur English speaking skills and fluency is very good compared to where u started. Great going
@iamravibabu64553 жыл бұрын
Big Fan from Tenali ..I am also inspired by you..may be in future I will also be a traveller❤️❤️❤️❤️❤️
@Superguru1233 жыл бұрын
Everyone is traveller we still did not get out stop.
@ammuammu29953 жыл бұрын
All the best
@n.s.productions1633 жыл бұрын
@@kprvibes1142 endi bro antha mata annav 😂
@manojhosanna63743 жыл бұрын
I'm also Tenali 😍
@tfp__saiteja2883 жыл бұрын
I Am Also Tenali
@asifvlogs23823 жыл бұрын
వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా చూపించారు అక్కడి శిల్పకళా దేవాలయం సూపర్
@pathanmeeravali58753 жыл бұрын
అన్న ఫిరొన్ స్టొరీ చెయ్యరా...ఫిరాన్ ఈజిప్ట్ మ్యూజియం లో వున్నది అన్న యూట్యూబ్ లో చెయ్యరా...
@srimanthsrimanth71033 жыл бұрын
Phiron orginal stry now chala takkuva mandiki telsu,,, parsia lo phiron vamsham vallu kuda unnaru
@azomazom55763 жыл бұрын
Plss bro try it
@TGNaaAnvesha3 жыл бұрын
Yes bro
@saahosaaho93773 жыл бұрын
హిందూ దేవుళ్లకి, ఈజిప్ట్ శిల్ప కళ కు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్య భగవానూడిని 5000 సంవత్సరాల క్రితం నుండి పూజిస్తున్నారు అంటే గ్రేటే
@kanthamnenisubhankar6613 жыл бұрын
Good one bro. Your English is getting better by the day man, keep it up 😄
@ananda68783 жыл бұрын
ఈ వీడియో చూసినప్పుడు మన సింధు నాగరికత చరిత్ర గుర్తుకొస్తోంది. Thanq u a lot Umaji.
@నాథ్అమర3 жыл бұрын
సూపర్ టెంపుల్ బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳💐❤️
@mixmamarr9453 жыл бұрын
3d లొ చెక్కరు... Super.. Thanks bro... Nivalle chudagaligam
@suryaaradyam10413 жыл бұрын
Suspense ని మెయింటైన్ చేసినందుకు.. వీడియో పై ఎక్సపెక్టన్స్ లో థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతుంది వీడియో..
@lionveer45213 жыл бұрын
చాన గొప్ప వీడియో అందుబాటులో ఉన్న ఈజిప్ట్ నాగరికత చిత్రాలు చూపించావు 👍
@omkarallinone...5793 жыл бұрын
Bro Nv travelling loanly ga bayam lekunda baga chestunav bro ni journey lo ilage andaru thodu ravali andaru. God bless you. Love from Eastgodhavari
@YenkammaNe2 жыл бұрын
Great work Uma thammudu... Please capture all the temple info and share it with Indian historical researchers
@urstruly17273 жыл бұрын
Hi uma garu 🤗🤗😊 gud mrg how r u ?? Every living being has their own life style ...each profession has challenges ,hurdles ,success , Failures ....irrespective of success and failures u choose travelling that too ur childhood dream ..travelling is not at all an easy task ..A few persons like u travel with passion even when ur facing many problems during journey..this is real travelling of a common man with no proud feeling of celebrity ..travelling is a part of all experiences searching for food ,shelter ,adventures ,meeting different people etc etc..u just proved urselves passion doesn't need education ,knowledge travelling teaches everything when we come across different experiences ...just simply travelling is not fair .sharing experiences with matured content ,attracting with immaculate smile ,crystal clear explanation ....it doesn't matter how many countries u explored ...it just u feel and share your happiness and make ur dream come true with all of your family members though u have explored only a few countries..that is the real success..A person when he succeeded no need to embose himself public give a fame to them...and now ur enjoying this.. Just for 18 countries u crossed 10 crore views this is outstanding success in your career but still u become more responsible than earlier .. Keep rocking uma garu.. We will support u always.🤗🤗👍👍👍👌👌👌👌💚💚💚💚 All the best Almighty is with u
@YenkammaNe2 жыл бұрын
Uma thammudu.. you are a great asset to history professors, researchers, anthropologists... Please please capture the info.. discuss the Indian temple Shilpi workers
@pasupathys3 жыл бұрын
Proud to see such a historic place in Egypt
@ba.n1552 жыл бұрын
Han
@counteksolutions51823 жыл бұрын
Video chala bagundi brother.full work valla me video chudala ipuudea okate taruvata okati video chustunna brother... Noha garu miku baga help chesaru...mitho kalasi oka trip cheyali brother...
@prashanth8423 жыл бұрын
Chinnappudu School Lo Social Lessions After Lunch Undedi...... Appudu Social Lessons Vintunte Nidraa Vachedi..... Kani Ippudu UMA Anna Vallaa Morning Morning Social Teacher TOUR ki thesukelthunnatu Undi.. With MORNING BOOSTUP...... Good Morning to all Family Members
@urstruly17273 жыл бұрын
Good afternoon bro
@si74183 жыл бұрын
రైలంటే ఎక్కడైనా రైలే, ఎక్కేటప్పుడైనా లేదా దిగేటప్పుడైనా తప్పకుండ లేట్ అవుతుంది అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు చూపిస్తున్నందుకు ధన్యవాదములు
@meenakshichunduri9413 жыл бұрын
Elanti vari nammakamaina sampadistharu mee maryadatho.great uma garu
@chandrakanthvadde50173 жыл бұрын
Anna okapudu Meru Naku baga reply iche varu....ipudu meku fans ekkuva ayyaru... starting meku evaru baga support chesaro ...vallani marchipokandi annaya....meku enni comments chesina na comments ki response undadu...chala badha ga undi anna
@sweeti73103 жыл бұрын
I have recently seen one of your videos and then became your subscriber and now I am addicted to your voice. Uma garu you are the best KZbinr for me. I pray God to make you stay safe in every journey and give you beautiful memories. Stay safe and congratulations for 100M views and many more to come ❤️
@subramanyamreddy65593 жыл бұрын
అప్పటి ఇంజనీరింగ్ వర్క్ కానీ,,,చెక్కిన విధానం కానీ,చరిత్ర కానీ వర్ణించడం కష్టసాద్యం. చదివిన పాఠాలకన్న, మీ వీడియోల ద్వారా చరిత్రను చూస్తున్నట్లుంది బ్రదర్💐💐💐
@krishnarao27273 жыл бұрын
Uma brother.. amazing video, lovely picturisation, great feeling to watch anicient river Nile culture, sculpture. God bless you guy. 👏👏👌🙏
@ginnelaswamy47303 жыл бұрын
ఉమ బ్రో మీ వీడియోస్ చూస్తే ప్రపంచాన్ని మా కోసం అందాన్ని మాకు చూపిస్తున్నటు ఉన్నది సూపర్ బ్రో
@CARLOS743763 жыл бұрын
Very nice bro You made india proud international level Keep vloging God bless you MUMBAI 👍👍👍👍
@itihaassiddarthi19773 жыл бұрын
అద్భుతమైన వీడియోలు చిత్రీకరించిన ఉమా గారికి హృదయపూర్వక అభినందనలు
@shaikshahin29043 жыл бұрын
Nice 👍 great to see historical places Thank u 🙏 we also getting inspiration by your videos to travel the nature
@hariprsdklr3 жыл бұрын
One of the Best place you choosen and very informative vedio I love this type of presentation. Thank you
@saisandeep97923 жыл бұрын
Travelling Legend "UMA" ❤❤❤
@jonalasunil92293 жыл бұрын
మేం చూడలేని ప్రదేశాలు మేం చూడగలుగుతున్నాం అంటే అది కేవలం మీ వల్లే......Tq sir....
@ramavathvishnu76203 жыл бұрын
Umagaru we must watchable temple in Cambodia 🇰🇭 Angwarcoat .it's world biggest Hindu temple. If it's possible you may visit once.
@anilkumar-uo1wj3 жыл бұрын
Bro it's angkorwat...one nd only lord Brahma temple
Uma garu me videos super kani oka tour amount ,how much అమౌంట్ కా వలి
@rameshchellboyina3 жыл бұрын
వీడియో చాలా బాగుంది UMA గారు కోట amazing 😍.
@mandaanand74133 жыл бұрын
Uma you are so lucky, visiting different places, countries, visiting unbelievable places. For the first time we're watching dendera temple in Egypt. All the time we have seen and watched giza pyramids. But for the first time seen the real beauty of Pharaohs. Local girl real helped . All the best.
@Dhanush_983 жыл бұрын
I'm new subscriber of you I watched all of your videos in only 2 days In that I liked hazada tribe video the most I like 👍 👌 love from Hyderabad 💖💖
@urstruly17273 жыл бұрын
Superb welcome to uma family
@Dhanush_983 жыл бұрын
@@urstruly1727 Tq
@matchbox12753 жыл бұрын
Bro..traveling tho paatuga meeku Anglabasha meeda kuda baaga grip vachindi. Chala baga communicate chestunnaru. All the best bro. Stay safe.
@SriHari-ys9jd3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 మీకు మీరే పోటీ... మీకుఎవ్వరూ రారు సరి సాటి..! 😍
@urstruly17273 жыл бұрын
Avunu
@arikelarajeshwarrajeshwar26132 жыл бұрын
Uma garu good marning , Egypt chusthunte. Mana india ne chustunnattu ga anipinchndhi akkadi roads ,. Market , temple , kattadalu prathi okka vishayanny klupthanga vivarincharu. Shilpa kala adbhutham , Mana indian temple ni chustunnattu gane anipinchndhi , mukyamga oka muslim ammai oka guidens anedhi varninchalenidhi , akkadi food kuda naku notilo lalajalam uripoindhi mukyamga rotilo pacchi akulu pettukoni thinadam. Picturization shoot bhagachesaru , kindha kurchoni py bhaganni chupinchadam. , Meeru maku vivarinche vidhanam me voice a telugu dhanam superb , railwey station adhi , airporta , wow . Mana indialo gulloki vellinappudu cheppulu bhayata vippesi veltham , noha , meeru shoos vesukoni lopatiki vellaru enty. ❤️❤️👍👍🙏🙏
@bellamkondanarasimharao11743 жыл бұрын
Uma ji it’s look like Hindu temple, they called aryans .good video ,amazing.👌🇮🇳
@pavanchandolu082 жыл бұрын
Nice Uma garu, im also from Tenali, mee videos chala baguntai, naak kuda Travel cheyyali anpisthundi mee videos and presentation chusthey 👍🏻👍🏻❤️❤️ All the best and stay safe
@MyOwnUniverse0073 жыл бұрын
శుభోదయం ఉమా అన్నయ్య😍😍 అద్భుతమైన శిల్పకల😍😍 ధన్యవాదాలు👍
@govardhanhoner71593 жыл бұрын
🤣
@vegesanajagannadharaju16743 жыл бұрын
Thank you Uma అత్యంత అద్భుతమైన వీడియో చూపించావు
@lifeofbhaskar23763 жыл бұрын
Love 💕 from Siddipet 😍💕 telagana 💕
@muthyalavenkatachalapathi43013 жыл бұрын
Egypt railway station chala bagundi temple shilpakala wonderfull kruthagnathalu
@thumuravikumar19963 жыл бұрын
Good morning anna Love from Gadwal 💚💞 అమ్మ నాన్న గారు ఎలా ఉన్నారు అన్న .
@naralapotharaju85343 жыл бұрын
Really amazing temple Direct ga vellakunna Direct ga choosina anubhooti kaligindi tq brother amazing video ❤️
@sivanagaraju72623 жыл бұрын
Nice vlog bro........ All the best....... tenali vadda mi village name yenti.......
@UmaTeluguTraveller3 жыл бұрын
Jampani
@sagarvarun63 жыл бұрын
సూపర్...పాపం నోవాని ghost అన్నావు....అలా అనకూడదు.... వీడియో చాలా బాగుంది
@Funhunt1433 жыл бұрын
ఈజిప్ట్ జర్నీ చాలా బావుంది 🌹🌹❤️
@arun_balu25942 жыл бұрын
Ahaa yemi aa shilpakala chathuratha ,ahaa yemi aa shilpakala sourabham 👌👌
@urstruly17273 жыл бұрын
Mee English superb superb uma garu
@venkateshatmuri63473 жыл бұрын
నా జీవితంలో ఇటువంటిది చూడగలనా . ఇది మీ valana maaku labhichina adrustam. Really we are blessed . Thanks a lot ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@radhikaradhika21733 жыл бұрын
Naoha friend dorakadam mee luck super temple annaya tanku so much 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@rams49333 жыл бұрын
Uma garu meru different places and locations shoot chesi maku chupistunaru superb 👌 andi take care of your health and safety Drink lots of water
@veereshb46893 жыл бұрын
Hat's off brother for showing such a great places real eye fest by your vlogs we are fulfilling our dreams thank you for keep going 👍👍👌👌❤❤
@shaiknoorhussain66903 жыл бұрын
Super video sir it is very wonderful
@lakshmirajuskitchen3 жыл бұрын
Amazing and wonderful temple 👍
@yours-Gangadhar2 жыл бұрын
Noha your host really made this vedio great for telugu people.
@saee56463 жыл бұрын
మంచి చరిత్ర వున్న దేశం ముస్లిం దేశం గా మారిపోయింది
@rajank48723 жыл бұрын
Actually she is standing like an Angel who is accompanying you superb content Uma garu Thankyou
@adityatransporters18893 жыл бұрын
BEATUFUL RAILWY STATION ANNA
@ravularaviprasad41832 жыл бұрын
sooper bro inni desalu tirugutu inta samacharanni andariki panchutunnanduku hatts of
@enhance11793 жыл бұрын
Bro, If you go through like this, u will become something of brand Ambassador. All the best ❤️
@avinashbalakrishna19273 жыл бұрын
15:20.. Blue colour ela valla ki dhorikindho telusa anna... Even in British time only Indigo maatrame undedhi blue colour lo.... Difficult colour blue anedhi
@sreenivasg93 жыл бұрын
beautiful temple. excellent architecture
@saivikas96422 жыл бұрын
Me telugu and the way you speak is really good. You +ve mindset and pour soul.