Рет қаралды 951,836
మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి తెలుసు కానీ అందులో పెట్టుబడి పెడితే లాభం ఉంటుందో లేక నష్టం వస్తుందో అని అనేక సందేహాలు ఉంటాయి. రేవంత్ గారు అతి చిన్న వయస్సులోనే స్టాక్ మార్కెటింగ్ గురించి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి మరియు ఆయనకు తెలిసిన విషయాలను DAY TRADER తెలుగు 2.0 అనే యూట్యూబ్ ఛానల్ లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సలహాలు, సూచనలు మరియు సెమినార్లు పెట్టి వారి జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నారు. అయితే రేవంత్ గారు కూడా మొదట్లో స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహనా లేక నష్టాన్ని చూశారు, అలా నష్టం జరగడం ఒక విధంగా మంచికే జరిగింది. ఒకసారి నష్టం వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలను అలాగే ఆ నష్టం వలన ఆయన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకున్నారు. ఈరోజు రేవంత్ గారు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి మరియు అనే విషయాలను జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
Most of us know about the stock market but there are many doubts as to which stock to invest in? Will it brings profit or loss. Revanth was interested in stock marketing at an early age and he shares his knowledge with everyone who wants to invest in the stock market on the KZbin channel DAY TRADER Telugu. However initially, he also had faced a bad experience, he lost almost all his savings. But he learned what precautions to take, how to invest in the stock market, also he learns how to take correct decisions in particular situations. Today Revanth shares how to invest in the stock market and also his experiences in the stock market with us through Josh Talks.
మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి.
forms.gle/mgQ6...
మీరు అడ్డంకులను అధిగమించి ఏదైనా సాధించాలనుకుంటున్నారా? జోష్ Skills app తో మీ మాట్లాడే నైపుణ్యాలు, ఇంగ్లీషును మెరుగుపరచండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఇక్కడ Install చేయండి: joshskills.app....
India's best spoken English course is now in Telugu! Learn grammar, vocabulary and personality development tips with real-time live practice.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#StockMarket #DayTraderTelugu #JoshTalksTelugu