Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara

  Рет қаралды 151,185

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
sudden heart attack,heart attack,sudden cardiac arrest,cardiac arrest,heart disease,heart attack symptoms,heart health,latest news,today news,ecosprin gold,ecosprin gold 10 benefits,ecosprin gold 10 capsule use,life saving medicine,emergency medicine,heart attack,heart attack vaste emi cheyali, heart pain vaste em cheyali,gunde noppi ni ela solve cheyali,gunde noppi vaste a tablets vesukovali, gunde pai baharam lekunda undalante em cheyali,dr ravikanth konagra on heart attack,
#heartattack #medicine #ecospringold #gastrouble #ecgtest #drravihospital #drravikanthkongara

Пікірлер: 376
@sivasankar-gp2bi
@sivasankar-gp2bi Жыл бұрын
జబ్బు వచ్చాక వైద్యం చేయడం కన్నా.. అది రాకమునుపే వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన వారే నిజమైన డాక్టర్.. ఆ విషయంలో మీకు వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే.. ఎంతో మీ విలువైన మీ మాటలతో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుతున్నారు.. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని..మీరు మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..
@k.rameshbabu1928
@k.rameshbabu1928 Жыл бұрын
మన తెలుగు ప్రజల ఫ్యామిలీ డాక్టర్ సార్ ...మీరు ,చల్లగా ఉండాలి
@kalyanchakravarthy2340
@kalyanchakravarthy2340 Жыл бұрын
ఏకొస్ప్రిన్ గోల్డ్ టాబ్లెట్ తో పాటు మీ నవ్వు ఫేస్ ఉన్న ఫోటో పర్సులో పెట్టుకుంటే చాలు సార్.... ఏ సమస్యా ఉండదు.
@rameshdarling2987
@rameshdarling2987 Жыл бұрын
Champesav bro
@srinivasmunugaanu4572
@srinivasmunugaanu4572 Жыл бұрын
Wow ! 👌👍🙏😊
@ravichandala5154
@ravichandala5154 Жыл бұрын
You are right sir 👍
@srivani1606
@srivani1606 Жыл бұрын
True🙏🏻
@makarajyothi9318
@makarajyothi9318 Жыл бұрын
Idi unexpected
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Жыл бұрын
చాల విలువయిన ఆరోగ్య సమాచారము చెప్పారు డాక్టర్ గారు ధన్యవధాలు 💐🙏
@sridhar7258
@sridhar7258 Жыл бұрын
సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం డాక్టర్ గారు
@radhakrishnagalidevara1889
@radhakrishnagalidevara1889 8 ай бұрын
మీకు ఆ శ్రీనివాసుడు నిండు నూరేళ్ళు ఇచ్చి పేదల పాలిట దేవుడుగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నాను
@swarnalathameesaala1080
@swarnalathameesaala1080 Жыл бұрын
Praise the Lord Dr.garu❤🥰🙏మాకు చక్కని మెలకువలు నేర్పిస్తున్నందుకు, వివరిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు❤🙏😔.మీ నవ్వు చాలు Dr బాబు🤗మేము త్వరగా కొలుకుంటాము..Thank you so much Dr.garu🙏❤May God bless you always 👑 😇🤗
@Dheeraj18078
@Dheeraj18078 Жыл бұрын
Jai Sree ram
@mouryachunduru430
@mouryachunduru430 Жыл бұрын
Praise lord shree Ram no need to get converted
@Christian_Faith7
@Christian_Faith7 6 ай бұрын
it's not the conversion, it's the Transformation...
@revathis130
@revathis130 Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు సార్ మీ హాస్పిటల్ వచ్చే పెషేంట్ చాలా అదురుష్ట వంతులు చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు సార్ మీ మాటలతో పెషేంట్ సగం జబ్బు పోతుంది సార్ 👌
@sivag5761
@sivag5761 Жыл бұрын
Ecosprin గోల్డ్ 10mg, 10mg fort, 20mg ,40mg, 150 mg... ఇన్ని వున్నాయ్... ఏది వాడాలో చెప్పు బంగారం...
@SurprisedBanyanTree-yq8pj
@SurprisedBanyanTree-yq8pj 7 ай бұрын
TQ sir
@yvkvprasad
@yvkvprasad Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు ❤👏😍
@vijaypriya99
@vijaypriya99 Жыл бұрын
సర్. మిమ్మల్ని చూస్తుంటే మాలాంటి వాళ్ళకి (పేద, మిడ్డుల్ క్లాస్ వాళ్లకి) ఒక మీలాంటి దేవుడు ఒకరు వున్నారు అనే ధైర్యం కలుగుతుంది. Thanq
@srinivasulavighanasacharyu2263
@srinivasulavighanasacharyu2263 Жыл бұрын
మీ యొక్క సూచనలు ప్రతి ఒక్కరికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్ 🙏🙏🙏🙏
@devaraosindhe9009
@devaraosindhe9009 Жыл бұрын
Dr Garu.meeru.devudu.meevideolu.daily.choosthanu.maha.medhavi.sir.
@gssastry8036
@gssastry8036 Жыл бұрын
మీ video ముందు చూసిఉంటే మా వారిని కపడుకునేదాన్ని. Gas నెప్పి అని అశ్రద్ధ చేశారు. రాత్రి doctor దగ్గరకి వెడదామని చెప్పిన ఆయన వినిపించుకోలేదు. ఉదయం హాస్పిటల్ కి వెళ్ళారు కానీ బయటే అలా కూలబడిపోయారు. ఆయన age 50. మాకు ఒక అమ్మాయి CA ఫైనల్ రాస్తోంది. ఆడిటర్ గా చూడాలన్న కోరిక తీరలేదు. ఆయన కూడా అకౌంటెంట్.
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
విలువైన సమాచారం సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@babloosony
@babloosony Жыл бұрын
Hi Sir... My Wife died due to sudden heart attack ... I asked this question 1 year back mutiple times but no response. Glad to see this video now and appreciate your help ...
@sivag5761
@sivag5761 Жыл бұрын
Ecosprin గోల్డ్ 10mg, 10mg fort, 20mg ,40mg, 150 mg... ఇన్ని వున్నాయ్... ఏది వాడాలో అడగండి sir...అందరికీ use అవుతుంది...
@teluguabbayi3588
@teluguabbayi3588 Жыл бұрын
Heart kosam cheppina Dr sir ki heart full ga TQ so much sir 🙏💐😊
@Tripurasundari45
@Tripurasundari45 Жыл бұрын
Miru epudu happy ga vundali milati vallu chala ga vundali thank you so much
@jyothijyo5166
@jyothijyo5166 Жыл бұрын
డాక్టర్ గారు హాట్ గురించి చాలా చక్కగా చెప్పారు సూపర్ 💯👌👍
@HR-Roy
@HR-Roy 3 ай бұрын
Thanks for the Good advise. Yes I am suffering with heart pain and I am with VERY HIGH hypertension. I DO NOT SPOKE. ECG TEST DONE. VERY HUGH 180 high BP. I am 40 years. So you advised is so good. You like doctors has to be in Top Government Medical Research ordaining. Hope that you succeed in life as a great doctor as top respected doctorate awards. Still I do not knew my heart rate is very high more than 160 continually. Only when I use medicine then it comes down to 140, but not less than that
@apriyadarshini09
@apriyadarshini09 Жыл бұрын
Sir, namaste. ఎంత చక్కగా చెప్తున్నారు. లైవ్ లో ఒక person aaa situation lo unnate step by step చెప్తున్నారు
@nithyathulasi7191
@nithyathulasi7191 Жыл бұрын
Doctor garu manthena garu health ki manchidi ani cheppari ani nenu dry fruits pumpkin seeds watermelon seeds peanuts ivi tiskuntunnanu from last 2 years yesterday youtube lo oka video chusanu dry fruits nuts vitlo oxlates ekkuva untayi avi chala danger ani e topic Gurinchi oka video cheyyandi sir meru chepthe maku baga artham avthundi
@MrPrakash219
@MrPrakash219 Жыл бұрын
YOU are great sir. GOD bless YOU ❤️🙏🏻
@rammohanrao4374
@rammohanrao4374 Жыл бұрын
Thanks Dr. for simple first aid information to save life from sudden heart attack
@sureshkumar-zl5hs
@sureshkumar-zl5hs Жыл бұрын
Thanks anna mi lanti manchi Doctors unte entho mandhiki mi సాలహాలు upayugapaduthaiee.
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 10 күн бұрын
Good information thank you Dr garu🎉🎉🎉
@madhaviyeleswarapu2084
@madhaviyeleswarapu2084 Жыл бұрын
Respected our family doctor, good afternoon. For seizer ,is it necessary to have medicines life long.Please give us a detail summary. THANK YOU SIR.
@poketalk7575
@poketalk7575 Жыл бұрын
THANKS A LOT HERO DOCTOR SIR FOR A LIFE SAVING VEDIO.
@varaprasadaddala7479
@varaprasadaddala7479 Жыл бұрын
Great Information Sir 🙏
@ranip7902
@ranip7902 Жыл бұрын
I heard that Isordil 5 works in heart emergency.Isit true ?If so which is better Ecosprin gold or Isordil 5 and can we use both ? Pl clarify.Kudos to you doc for the good work!!!
@pakalamogilaiah1440
@pakalamogilaiah1440 Жыл бұрын
Ravikanth,babu Gary,maaku pure bangaaram,god bless u babu.with my best regards.
@SubramanyamK-ie3pz
@SubramanyamK-ie3pz 3 ай бұрын
Sir meeru chala great
@Akshadeep903
@Akshadeep903 Жыл бұрын
Thank you very much sir 🙏
@ramrahim3797
@ramrahim3797 Ай бұрын
Mi pradalaki na namaakaram🙏🙏🙏
@psridhar9681
@psridhar9681 Жыл бұрын
Sir, dosage cheppaledu. 10, 20, 40 mg na. Sorbitarate emergency medicine kada sir. Please clarify 🙏🏻🙏🏻🙏🏻
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
గుడ్ సార్ చాల విలువైన విషయాలు చెప్పారు ... 🙏
@raghuvenderreddymuddasani9690
@raghuvenderreddymuddasani9690 Жыл бұрын
Excellent explanation 🎉
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 Жыл бұрын
Chaalaa chaalaa thanks doctor gaaru,ee question adigina madhavi gaariki kuda thanks
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Thanks for giving valuable suggestions doctor garu
@saakshireddy
@saakshireddy Жыл бұрын
Chaala goppaga vivarincharu Doctor garu. Thanks for the information.
@seenur5865
@seenur5865 Жыл бұрын
Health related information is very useful for all , thank sir.
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
థాంక్యూ సార్ god bless you sir.
@Deeraj_2014
@Deeraj_2014 Жыл бұрын
Very clear solution to question.thank u very much Doctor.
@jyothiravoori1126
@jyothiravoori1126 Жыл бұрын
Highly informative video Sir.... Thank you ever so much..
@mindiradha6237
@mindiradha6237 Жыл бұрын
Doctor sir meru chala Baga explain chstunaru sir 🙏 super sir
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Good Morning Doctor 🙏.
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir good evening 🙏thank you so much 💐💐❤️
@hariprasadmateti9829
@hariprasadmateti9829 7 ай бұрын
Thank you Dr. Garu very Good information sir👍🙏
@alavijaya4909
@alavijaya4909 Жыл бұрын
Thanks Jai Srimannarayana Adiyen Dasohamu Andie👏👏👏👏👏👏👏
@nanigvn1432
@nanigvn1432 Жыл бұрын
నాకు ఇస్నోఫీలియా చాలా ఎక్కువగా ఉంది మంచి ట్రీట్ మెంట్ చెప్పండి డాక్టర్ గారు మీరు చెప్పే విధానం కంటెంట్ చాలా బాగుంటుంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నా డాక్టర్ గారు ఎన్ని రోజులు ఎలా టాబ్లెట్స్ వాడాలో చెప్పండి డాక్టర్ గారు 🙏
@ysid0211
@ysid0211 Жыл бұрын
Chala chala danyavadhlu babu.
@koseriddisuresh7263
@koseriddisuresh7263 Жыл бұрын
Dhanyavadalu sir
@Saikumar-qo3pr
@Saikumar-qo3pr Жыл бұрын
🙏🙏🙏maaku dhorikina goppa Varam sir meeru....
@shaikhabeeb7137
@shaikhabeeb7137 11 ай бұрын
Nice explanation and good content sir Thank you
@devaraosindhe9009
@devaraosindhe9009 Жыл бұрын
Dr.babu.mamaskskarm. Heart.gurinchi.cjakkati. Medicine.cheppimandu.dhanyavdalu.meekuthalachukunbeemareradu.sir.
@MaheshM-dx8mt
@MaheshM-dx8mt Жыл бұрын
Ecosprin gold 10/20/40 ...which one to be used Sir?
@lakshmanrao9745
@lakshmanrao9745 Жыл бұрын
Ecosprin gold 10mg
@sitaraju4231
@sitaraju4231 Жыл бұрын
Hello doctor! chinna vayasulone ( 30-35 yrs) Cholesterol levels ekkuvaga unnavariki heart attacks vache avakasam unda
@akshaykaru846
@akshaykaru846 Жыл бұрын
Sir plz do video on frequent foot swelling and remedy
@శ్రీ-మ6ఘ
@శ్రీ-మ6ఘ Жыл бұрын
Thank you very much. Great suggestion ❤️💚🧡💜💛💙
@santhoshpabba
@santhoshpabba Жыл бұрын
Pls make a video on brain stroke also sir,I am suffering with this issue
@vmtech5956
@vmtech5956 Жыл бұрын
Stress relief methods tell me brother
@madanmohanreddygajjala7991
@madanmohanreddygajjala7991 7 ай бұрын
Super sir baga cheparu
@Urfavperson_2k3
@Urfavperson_2k3 Жыл бұрын
Sir explain about neck pain with back head pain
@durgakumaridesaraju5786
@durgakumaridesaraju5786 Жыл бұрын
Meetho matladalanivundi
@abmk9033
@abmk9033 Жыл бұрын
God bless you sir...
@ajay.manoharvasupalli8419
@ajay.manoharvasupalli8419 Жыл бұрын
Tq sir manchi cheppuru
@enadupraneeth6030
@enadupraneeth6030 Жыл бұрын
Thank you so much Doctor Babu gaaru❤🎉😊
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
Very valuable information ℹ️
@bujji35
@bujji35 Жыл бұрын
Sir please make a video on multiple sclerosis. Recently my sister diagnosed with the same
@designermunikumar
@designermunikumar Жыл бұрын
So super anna. Really so good. Topic anna ji
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
జై సీతారామ్ 🌹🙏
@guttulasatish5335
@guttulasatish5335 Жыл бұрын
Goodnight sir.
@shankergoudavuldas9203
@shankergoudavuldas9203 Жыл бұрын
V good information sir
@SaikrishnaSai-s6z
@SaikrishnaSai-s6z 7 ай бұрын
Doctor garu❤
@prasannasana9062
@prasannasana9062 Жыл бұрын
Hi sir how to control obesity in children plz give us good suggestion sir
@ghantasomeswararao1653
@ghantasomeswararao1653 Жыл бұрын
Dhanyavaadaalu sir,
@sravanimainam8614
@sravanimainam8614 Жыл бұрын
🙏🙏 నమస్తే సార్.. సార్ దయచేసి కీళ్ళ వాతము (rheumatoid arthritis) మీద ఒక వీడియో చేయండి సార్... మా అమ్మ దీంతో చాలా ఇబ్బంది పడ్తున్నారు.. ప్లీజ్
@manjuberelli5546
@manjuberelli5546 Жыл бұрын
Tq so much sir 🙏Sir…,,PARALYSIS attack aina ventane yemi jaagratha teeskovaali plz cheppandi 🙏
@jeevithanaidu4235
@jeevithanaidu4235 Жыл бұрын
Thank u sir for the information ❤
@aaragatlamurali6864
@aaragatlamurali6864 6 ай бұрын
Thank you sir 🎉🎉
@masanilokesh4437
@masanilokesh4437 Жыл бұрын
Sir, please make video on hernia, like types of hernia, treatments of hernia.
@chandrasekharobbu2080
@chandrasekharobbu2080 Ай бұрын
Dear Dr. Ravi, Thank you for sharing the information. I have a question regarding the medication Ecosprin Gold 75/75/40 MG. Is it advisable to take this medication after stunt, as recommended by my doctor? Please share your thoughts on this. Best regards, [Your Name]
@truestorieslo
@truestorieslo Жыл бұрын
Sir మీరు smoking చెస్తే వస్తుంది అని చెప్తున్నారు...welding work lo kuda smoke chela వస్తుంది....దీని గురించి కొంచెం క్లారిటీ గ చెప్పండి డాక్టర్ గారు
@asiasiya8168
@asiasiya8168 Жыл бұрын
Good message sir
@guptasvoleti2506
@guptasvoleti2506 Жыл бұрын
well said doctor garu ... can we take ecosprin gold as precautionery
@sujathammaaddanki4090
@sujathammaaddanki4090 Жыл бұрын
God bless you doctor babu
@harikotikumari9310
@harikotikumari9310 Жыл бұрын
Thank you dr,garu very good explanation sir
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Ай бұрын
Thank you
@nathalamadhavi7510
@nathalamadhavi7510 Жыл бұрын
Thank u so much Doctor garu
@akshaykaru846
@akshaykaru846 Жыл бұрын
Tnq so much sir for this video
@g.s.p2223
@g.s.p2223 Жыл бұрын
Doctor garu varginities gurinchi cheppandi plz....
@challachinnarao4140
@challachinnarao4140 Жыл бұрын
Thanq doctor
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 Жыл бұрын
Very good message sir dhanyvad aalu doctor Babu
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 Жыл бұрын
Good information.good afternoon sir , ⭐
@Chandra-ii8rr
@Chandra-ii8rr Жыл бұрын
Thanks doctor 🎉
@ckatamaiah3149
@ckatamaiah3149 Жыл бұрын
Thank you doctor garu
@bhanupriya5607
@bhanupriya5607 Жыл бұрын
Good afternoon sir have a nice day sit
@sudhakarkesina1744
@sudhakarkesina1744 Жыл бұрын
Drgaru.bagachepparandi
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Thank you so much Sir 😇
@kolasuresh3986
@kolasuresh3986 7 ай бұрын
Tqu sir
@news3tvchannel907
@news3tvchannel907 Жыл бұрын
Good vedio sir.
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 87 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 94 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
10 Warnings Signs Of HEART ATTACK A Week BEFORE It Happens
12:47
Dr. Sten Ekberg
Рет қаралды 311 М.