What Causes and Symptoms of Heart Palpitations | Tension | Anxiety | Dr. Ravikanth Kongara

  Рет қаралды 2,200,103

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 2 500
@ful36
@ful36 2 жыл бұрын
ఈవిధంగా గుండె గురుంచి వివరించి, అరటిపండు వలచి పెట్టినట్లు చెబితే ఇంకా కావలసింది ఏముంది. మీరే మా గుండెకాయ. మీకు ఆ దేవుని ఆశిస్సులు
@Kvvprasad1993
@Kvvprasad1993 Жыл бұрын
Yes bro
@kondetimercy123
@kondetimercy123 Жыл бұрын
😂yes
@Adivi.usharaniAdivi.Usharani20
@Adivi.usharaniAdivi.Usharani20 11 ай бұрын
ఔను 👏
@mopidevijaya3391
@mopidevijaya3391 8 ай бұрын
వైద్యం వ్యాపారం అయిన ఈ రోజు లలో దేవుని రూపంలో వచ్చారు డాక్టర్ గారు.. ధన్య వాదాలు 🎉🙏
@nijamnippu7610
@nijamnippu7610 2 жыл бұрын
ఇంత చక్కగా చెప్పే నైపుణ్యం మీ సొంతం డాక్టర్ , అసలు ఇలా చెప్తే వారి ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పడానికి ఇష్టపడని వారుకూడా ఉన్నారు , మీరు సామాన్యుల మేలుకోరి‌ ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు .
@grandhisrinikhil6259
@grandhisrinikhil6259 2 жыл бұрын
Mee navvu chusthe chaalu dhada thagguthundi
@satyakrishna1644
@satyakrishna1644 2 жыл бұрын
Aavunu sir
@venkatmandha6487
@venkatmandha6487 Жыл бұрын
🙏🙏
@notibalakondareddy
@notibalakondareddy Жыл бұрын
🙏 మీలాంటి మంచి డాక్టర్స్ ని అందించిన (పెద్ద డాక్టర్ )మీ నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రాదిస్తూ మీ అభిమాని
@Hyderabadfancynumbers
@Hyderabadfancynumbers Жыл бұрын
Hi
@sudhacarachari4591
@sudhacarachari4591 2 ай бұрын
@@notibalakondareddy hai sir
@rameshbijjala6035
@rameshbijjala6035 Жыл бұрын
మన కి తెలిసిన వాళ్లు కళ్లముందు చనిపోయిన కపాడలేము అరే ఇలాంటి వ్యక్తి ఉంటే కాపాడే వాడు అనుకోటం అలా ఉన్నారు సిర్ మీరు 🙏🙏🙏🙏
@gaddamrajendar6881
@gaddamrajendar6881 2 жыл бұрын
గుండె జబ్బు విషయాలను కూడా నవ్వుతూ చెప్పగలిగే మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏🙏🙏
@dhandusaritha9490
@dhandusaritha9490 2 жыл бұрын
👌 sir
@yaleanjali837
@yaleanjali837 2 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు ఇలాంటి సలహాలు మీరు ఇస్తూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి
@bhavanimantripragada7936
@bhavanimantripragada7936 2 жыл бұрын
యెంత బాగా వివరంగా చెప్తూ వున్నావు Doctor బాబు. ఈ కాలంలో ఇలా చెప్పే వాళ్ళే లేరు సరికదా మాగోల విననే వినరు. God bless you
@chinnis5766
@chinnis5766 2 жыл бұрын
Yes really it's true
@purnaramesh5133
@purnaramesh5133 2 жыл бұрын
Good information for all sir .,,
@priyankabhagavati8244
@priyankabhagavati8244 2 жыл бұрын
1000 lo 1 ina ilanti Dr undatam mana adrushtam andi
@Sanjay-zr3ig
@Sanjay-zr3ig 2 жыл бұрын
@@priyankabhagavati8244 Jk
@raviprasadsonaganti7407
@raviprasadsonaganti7407 2 жыл бұрын
👌👌👌👌👌
@chandrasekhardoki8517
@chandrasekhardoki8517 2 жыл бұрын
మీకు దండాలు స్వామి మీ తల్లిదండ్రులు సల్లగా ఉండాలి మీ భార్యాబిడ్డలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంతో కనబడాలి
@LERAO-rp2lp
@LERAO-rp2lp Жыл бұрын
ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.🙏🙏🙏
@k.l.srinivasarao9586
@k.l.srinivasarao9586 Жыл бұрын
డాక్టర్ గారు ❤ నమస్కారం , ప్రజలకు మీరు దేవుడు ప్రతి రూపం
@vijayaLakshmi-jw4ok
@vijayaLakshmi-jw4ok 2 жыл бұрын
Doctors commercial గా మారుతున్న ఈ రోజుల్లో అందరికీ ఉపయోగ పడే సలహాలు ఇచి మీ మానవత్వాన్ని నిరూపించుకున్నారు.డాక్టర్ గారు you are great
@kamakshipaku4394
@kamakshipaku4394 Жыл бұрын
Kadupu heavy ga untudhi food argadhu
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 жыл бұрын
చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య కు మీ ద్వారా మంచి పరిష్కారాలను తెలుసుకున్నాం రవి గారు 🙂🙏
@klalithalalitha5576
@klalithalalitha5576 Жыл бұрын
Tq sir
@srinupantagolusula3380
@srinupantagolusula3380 Жыл бұрын
Yes lailtha
@surekhakommineni5874
@surekhakommineni5874 Жыл бұрын
D9ctorgaru yesamasya vunnavalluayina me daggarikiravacca
@banalachalapathichalapathi9514
@banalachalapathichalapathi9514 Жыл бұрын
Thank you sir
@balashowrichadapangu4607
@balashowrichadapangu4607 Жыл бұрын
హుజూర్నగర్ డాక్టర్ గారు వైద్యానికి సంబంధించి మీ యొక్క సూచనలు సలహాలు చిట్కాలు చాలా బాగున్నాయి మామూలు మనిషి కూడా అర్థమయ్యేలాగున చెబుతున్నమీ విధానం చాలా బాగుంది నాన్న దేవదాసు గారు వైద్యం లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉత్తమ వ్యక్తిగా గుర్తింపు పొందారు అలాంటి కుటుంబం హుజూర్నగర్ ని వదిలిపెట్టి వెళ్లిపోయారు మాకు చాలా బాధగా ఉంది అయినా సరే మీరు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు అదే మనకు కావలసినది మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను
@sankarreddypalle1983
@sankarreddypalle1983 2 жыл бұрын
శత ఆయుష్మాన్ భవ డాక్టర్ గారు మీ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి
@srinivasprasad1942
@srinivasprasad1942 Жыл бұрын
మీరు చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు మీకు మా నమస్కారాలు ఎందుకంటే డాక్టర్ అంటే దైవం తో సమానం
@syedhameed4365
@syedhameed4365 13 күн бұрын
డాక్టర్ గారికి నమస్కారములు.ఇన్ని విషయాలు చెప్పగలిగే మీరు నేటి కాలమునకు చాలా అవసరం.ఆ దవుడు ఎంతో ఆయుష్షు ఇవ్వాలి.
@prakasamayal2777
@prakasamayal2777 2 жыл бұрын
డాక్టర్ గారూ! శతాయుష్మాన్ భవ! మీ వంటి ఉత్తమ వైద్యులు నేటి సమాజానికి అత్యంత అవసరం. మీ వైద్య సలహాలు, సూచనలు వింటుంటే ఎంతో ధైర్యంగా, ఓదార్పుగా ఉంటుంది. మిమ్మల్ని నేరుగా సంప్రదించడానికి సమయం, అపాయింట్ వివరాలు తెలుపండి దయతో. ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏.
@sivakumarmukta5980
@sivakumarmukta5980 2 жыл бұрын
video play iyyetapudu scroling autundi chudu
@yesuratnambondada1238
@yesuratnambondada1238 2 жыл бұрын
Vinatanki baga cheputhunnaru treatment ki velithe only operations 3to4lakh anthe durapu kondalu nunupu
@hs8659
@hs8659 2 жыл бұрын
@@yesuratnambondada1238 for what treatment you went??
@dopei
@dopei 2 жыл бұрын
Naku ma husbadtho eppudu tenstion
@sivakumarmukta5980
@sivakumarmukta5980 2 жыл бұрын
@@dopei enduku, clear ga explain cheyandi, Doctor garu solution istaru
@mariyababugadikoyya4784
@mariyababugadikoyya4784 2 жыл бұрын
మీలాంటి డాక్టర్స్ ఉన్నారంటే సామాన్యులు కూడా తమ శరీరం మీద అవగాహన తెచ్చుకొని వారు కూడా డాక్టర్లు అవుతారు నీ మనసు చాలా మంచిది సార్ మీకు వందనాలు
@javvadiprasad175
@javvadiprasad175 2 жыл бұрын
ముందు మీచిరునవ్వుతోనే మా సగం రోగాలు తగ్గి పోతాయ్❤️❤️❤️
@lakshmiswarupavarada3858
@lakshmiswarupavarada3858 2 жыл бұрын
Tqqqq doctor chala Baga chepparu.
@sreehari4194
@sreehari4194 2 жыл бұрын
మీ విధమైన వివరణ మాకు చాల అవసరం చాలా చాలా ధన్యవాదాలు
@lakshmankumar6320
@lakshmankumar6320 16 күн бұрын
భగవత్గీత లో అర్జునుడు కు శ్రీకృష్ణుడు చెప్పినంతగా చక్కగా వివరిస్తుంటే ఎంతో ప్రశాంతంగా వుంది. 🙏
@vallabhaneniparvathi4034
@vallabhaneniparvathi4034 Жыл бұрын
ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఏ డాక్టర్ లేరు sir మీకు 🙏🙏🙏
@vijayalakshmi2286
@vijayalakshmi2286 2 жыл бұрын
డాక్టర్ గారు... విషయాన్ని ఇంత క్లుప్తంగా చక్కగా వివరించారు.. నవ్వుతూ చెపుతుంటే ధైర్యంగా ఉంది.. ధన్యవాదాలు
@rajunaaa12
@rajunaaa12 2 жыл бұрын
Friendly and smiley Doctor Ravi gaaru. ప్రతిది కూడా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు.వైధ్యూ నారాయణ హరి అంటారు కదా బహుసా మీలాంటి వారి వల్లే ఇలాంటి పదాలు పెట్టి ఉంటాయేమో అనిపిస్తుంది.మీరు చెప్తుంటే సగం జబ్బు నయం అవుతుంది అన్న ధైర్యం వస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి అది మీలాంటి డాక్టర్స్కీ మాత్రమే వర్తిస్తుంది. అని అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు బాగుండాలి మీలాంటి వారికి ఇలాంటి మంచి నడవడిక నేర్పిన వారికి ధన్యవాదాలు.
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 2 жыл бұрын
మీరు నవ్వుతూ అలా మాట్లాడుతూ చాలా బాగా చెప్పు తున్నారు అది నాకు చాలా ఇష్టం అండి
@thotasrilatha7354
@thotasrilatha7354 2 жыл бұрын
🙏🙏
@nagalaxmiseelam8589
@nagalaxmiseelam8589 2 жыл бұрын
Yes me smile chhala boguntunde
@chikatlanaveen3960
@chikatlanaveen3960 Жыл бұрын
Sir Naku Gunday dada undhi kani ecg eco normal unayi kani Naku akuva tensions unavi
@krishnaraosaridhi4693
@krishnaraosaridhi4693 Жыл бұрын
నమస్కారం sir, మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను. చాలా విపులంగా ఉంటాయి. ఒకటవ తరగతి కుర్రాడికి చెప్పినట్టు చెప్తారు, పిల్లలకు కూడా అర్థం అవుతుంది. మీరు ఒక వైద్యశాస్త్ర గ్రంధము. మీలాంటి డాక్టర్లు చాలా అవసరం. మా వైజాగ్ కుదూరంలో ఉన్నారు, ఏం చేస్తాం.😊 మీకు భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ. కృతజ్ఞతలతో
@krishkrish7574
@krishkrish7574 Жыл бұрын
My palpitations decreased after watching your video 😀. Really it did. Thank you doctor garu for all your videos and all the hard work you are putting in to educate us. The information is priceless 🙏🙏
@ushaprasad2998
@ushaprasad2998 2 жыл бұрын
డాక్టర్ బాబు మీకు అభినందనలు మీరు నవ్వుతూ చెప్తుంటే మాకు ఏ జబ్బు లేదు అనిపిస్తుంది నీకు మరొక్కసారి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏 అవగాహన ఇస్తున్నారు చాలా వీడియోస్ చూస్తున్న ధైర్యం వస్తుంది 🙏🙏🙏 god bless you
@oduguramesh6606
@oduguramesh6606 2 жыл бұрын
డాక్టర్ గారు ఈరోజులో మీ వంటివారు సమజనికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhanrao9969
@janardhanrao9969 2 жыл бұрын
"భర్త కు భార్య, భార్యకు భర్త టెంషన్ " ఈ dialog super అండి 😀😁😂 విషయం మాత్రం చాలా బాగా చెప్పారండి 👌👌👍
@padalasrinivas4594
@padalasrinivas4594 2 жыл бұрын
Ok
@suvarnavanam3397
@suvarnavanam3397 2 жыл бұрын
Nice🙏🏻🙏🏻
@jamuna3022
@jamuna3022 2 жыл бұрын
Yas 👍👌🙏
@AKEC007
@AKEC007 Жыл бұрын
Lol 😂
@deepthireddy1789
@deepthireddy1789 8 ай бұрын
Andariki ide problem
@sanusha8061
@sanusha8061 Жыл бұрын
మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి డాక్టర్ బాబు ❤💚😍
@anushashreshti
@anushashreshti Жыл бұрын
Your confident smile can heal any kind of heart issues ... Doctors like you are blessings to our society. .. May God Bless you with Abundant Success ❤
@lakshmikumari3957
@lakshmikumari3957 2 жыл бұрын
నవ్విస్తూ ఆరోగ్య విషయ పరిజ్ఞానం కలిగిస్తున్న మీకు ధన్యవాదములు మరియు ఆశీస్సులు 🙏🙌
@madhaviadapa448
@madhaviadapa448 2 жыл бұрын
ఈ విడియో కొసం చాలా ఎదురు చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అన్నయ్య
@jrk5189
@jrk5189 Жыл бұрын
Thank you very much sir
@gundaravindhar9412
@gundaravindhar9412 2 жыл бұрын
జబ్బు గురించి మీరు చెప్పేవిధానం చాలా బాగుంది సార్... మీరు చెప్పే విధానం తీరు వింటుంటే ఎంత పెద్ద జబ్బు వున్నవారైనా..మీ వివరణ తో సగం పైన జబ్బులు తగ్గుతాయి..ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం వుంది.. వైద్యం పూర్తి వ్యాపార ధోరణిలో నడుస్తున్న ఈ రోజుల్లో మీరు ఇస్తున్న ఉచిత విలువైన సలహాలు నిజంగా అభినందనీయం డాక్టర్ గారు... Thankyou very much🙏🙏🙏
@evworldthegreenwheelzzrevo7018
@evworldthegreenwheelzzrevo7018 Жыл бұрын
డాక్టర్లు దేవుళ్లు అని అంటారు మీరు ఇచ్చిన ఈ సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను అదే కదా సమాజంలో మంచి చేయాలి అనే వారి దేవుళ్ళు లాంగ్ లీవ్ డాక్టర్ గారు మీరు మీ కుటుంబం సంతోషంగా జీవించాలని సమాజానికి ఈ విధంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను
@kameswaridurvasula7643
@kameswaridurvasula7643 Жыл бұрын
మీలాటి డాక్టర్ లు సామాన్య ప్రజానీకానికి చాలా అవసరం .మీమొహంలోని చిరునవ్వు ,ప్రశాంతత తో సగంరోగులకి ప్రశాంతత దక్కుతుంది. ప్లీజ్ కంటిన్యూ దిస్ సర్వీస్ .
@penugondabasaveshwar9726
@penugondabasaveshwar9726 2 жыл бұрын
మీ ఆప్త వాక్యాలు సామాన్యులకు గుండె ధైర్యం ఇస్తాయి. డాక్టర్ ల పట్ల ప్రేమను పెంచుతాయి. Tq sir
@Dr.Neelampratap
@Dr.Neelampratap 2 жыл бұрын
మీకు గల విషయవగాహన.. నవ్వు రాజిల్లు మోముతో అది వివరించే తీరు... అమోఘం.. అధ్భుతం... మీ మాటలనే మందులు మాలో పేరుకుపోయిన నిరాశ నిస్పృహలను రోగాలను నయం చేసే భాషితౌషధాలు.... సదా మీకు కృతజ్ఞులము సార్.....🙏🙏🙏🙏
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 2 жыл бұрын
@@RavikanthKongaraOfficial 🙏🙏🙏🙏
@jayrajgummadi56
@jayrajgummadi56 Жыл бұрын
వేరీ గుడ్ డాక్టర్ గారు 🙏యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక అమేన్ అమేన్🙏
@bellamkondavenkat9354
@bellamkondavenkat9354 Жыл бұрын
God bless you sir
@marjun36
@marjun36 Жыл бұрын
గ్రేట్ అండి మీలాంటి డాక్టర్లు ఉంటే మెడిసిన్ అవసరం లేదు సర్ థాంక్యూ సో మచ్ ఇలాంటి సూచనలు అందించాలని కోరుకుంటున్నాము
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
సార్ గుడ్ మార్నింగ్ గుండె గురించి చాలా చాలా వివరంగా చెప్పారు ఇంతవరకు ఇంత వివరంగా ఏ డాక్టర్ గారు చెప్పలేదు చాలామందికి తెలియని విషయాలు అన్ని తెలియపరిచి నందుకు ధన్యవాదములు సార్ God bless you
@sevendays4454
@sevendays4454 2 жыл бұрын
World famous Doctor ❤️
@pavanimunikoti8120
@pavanimunikoti8120 2 жыл бұрын
మీరు నవ్వుతూ వివరించే విధానం చాలా బాగుంటుంది సర్
@prasadbabu4870
@prasadbabu4870 2 жыл бұрын
మీకు నా వందనములు..ఆ భగవంతుడు మీకు దీర్ఘ ఆయుషు ప్రసాదించును గాక.
@nickysiragam16
@nickysiragam16 5 ай бұрын
@@prasadbabu4870 హర హర మహాదేవ్🙏
@rohinivelamala5163
@rohinivelamala5163 5 ай бұрын
సార్ అందరికీ అర్దం అయేట్టు చాలా బాగా చెప్పారు.ఇప్పుడు ఉన్న డాక్టర్ లు ఐతే మేము చెప్పేది సరిగా వినకుండానే ఏదో ఒకటి రాసి పంపేస్తారు.కానీ శబ్దం ఎలా వస్తుంది అనేది కూడా బాగా చెప్పారు.ముందు రోగి చెప్పేది వినడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వివరణ చాలా అవసరం.మేము డాక్టర్ ముందు ఉన్నప్పుడు కూడా ఇంత క్లారిటీగా చెప్పరేమో బాగా చెప్పారు.ధన్య వాదములు
@NPrasadMatta-ol2xk
@NPrasadMatta-ol2xk Жыл бұрын
We saw one or two videos on various topics recently doctor and the way you are educating is like our own family member. Happy to see such a positive impact doctor. Thank you Doctor sir.
@rameshravda
@rameshravda 2 жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా వివరించారు sir 🙏 మీకు కృతజ్ఞతలు
@lakshmikommisetty3998
@lakshmikommisetty3998 2 жыл бұрын
డాక్టరుగారు, మీ అమూలమైన సలహాలు ఎంతో మందికి ఉపయోగం. అందుకు మీకు నా కతజ🙏🙏
@balajijagaraganti7445
@balajijagaraganti7445 2 жыл бұрын
మీ సూచనలు, సలహాలు చాలా ఉపయోగకరమైనవి డాక్టర్ గారు
@Moula-im1yn
@Moula-im1yn Жыл бұрын
Sir I visited 15-20 doctors but I did not get correctly response but I know more knowledge about my disease by watching your videos thank you very much
@agastyasworld112
@agastyasworld112 Жыл бұрын
డాక్టర్ గారు మీ మెడికల్ వీడియో రెగ్యులర్ గా చూస్తున్నాను నేను విజయవాడ, Ramalingeswarapet వాడిని చాల బాగున్నాయి ( యాసిడ్ తాగిన పేషంట్ కి మీరు ఆపరేషన్ చేసిన వైనం చాల చక్కగ వ్యాఖ్యానించారు. ధన్యవాదములు
@vijayalakshmihari95
@vijayalakshmihari95 2 жыл бұрын
👌👌 చాలా మంచి సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 🙏
@rambabuyarlagadda9959
@rambabuyarlagadda9959 2 жыл бұрын
God Bless You Doctor This society needs Doctors like you....
@pravalkumar5977
@pravalkumar5977 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 మాటలు లేవు డాక్టర్ గారు God Bless You 🙌
@subbareddysanikommu9387
@subbareddysanikommu9387 2 жыл бұрын
Personal ga mee hospital ki vachchi fees katti mimmalni kalisi meeku abhinandanalu cheppali sir
@adapasrinivasarao6467
@adapasrinivasarao6467 Жыл бұрын
గుండె గురించి గుండె జబ్బుల గురించి చాలా బాగా తెలుగులో అర్థం అయ్యేట్టుగా బాగా అద్భుతంగా తెలుగులో చెప్పారు సూపర్ సార్ ధన్యవాదాలు సార్👌👌🙏🙏
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 Жыл бұрын
This doctor has both Beauty and Brains. Love you ❤ doctor ji.
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 жыл бұрын
వేలకట్టలేని విలుయ్ఐనా సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏
@ds..3920
@ds..3920 2 жыл бұрын
థాంక్యూ డా.రవికాంత్ గారు చాలా చక్కగా తెలుగులో అర్థం అయ్యేలా చెప్పారు... 🙏
@KhanPathan-bp3zl
@KhanPathan-bp3zl 2 жыл бұрын
Sir...ur the big roll model for up coming generation doctors....great personality Good bless u sir...for u and ur family Especially for ur perants
@srinusingidi438
@srinusingidi438 Жыл бұрын
మీరు చేసే వీడియో లు చాలా బాగున్నాయి సర్...మాకు కొత్త విషయం అర్ధమయ్యేటట్లు చెపుతున్నారు మీరు...ధన్యవాదాలు
@arogyaayurwedahomeopathy
@arogyaayurwedahomeopathy 7 ай бұрын
డాక్టర్ గారు మీరు చెప్పిన ఈ చిట్కా చాలా ఉపయోగ పడింది. మా missess కి గుండె దడ వస్తే మినిమం 1 గంట చాలా సివియేర్ గా వస్తుంది. మీరు చెప్పిన చిట్కా చాలా చాలా ఉపయోగ పడింది.. మొదటి సారి గాలి పీల్చి 12 seconds అపి వదిలితే. వెంటనే తగ్గిపోయింది..... మీకు మా నమస్కారాలు.🎉🎉🎉🎉 thank you very much.
@eswararaovanjangi3668
@eswararaovanjangi3668 2 жыл бұрын
డాక్టర్ గారు ఈ వీడియో వలన మంచి ఉపశమనాన్ని కలిగించారు 🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ
@sasiveeranna344
@sasiveeranna344 2 жыл бұрын
Respected doctor, I congratulate you for your support to normal people. Even more praises to your parents, who gave you such an ethical life 👍
@rathnakark2404
@rathnakark2404 Жыл бұрын
Dr🎉Ravikanthkongara🎉Gaaru🎉Gunde.gurunchi.🎉chala.baga.chepparu❤.Danyavadamu❤
@hamsasunitha
@hamsasunitha Ай бұрын
Sir.. ippudu miru గుండె గురించి cheppina prathi problem ni anni rakaluga nenu face chesthunna 🥺😔... Kani mi matalu naku kontha ధైర్యాన్ని icchayi...naku iddharu chinna pillalu unnaru...chala bhayam vesthundhi na position chusukunte 😟😭.. any way thank you sir😊
@mvr1950
@mvr1950 Жыл бұрын
Dear doctor Thank you for continuously educating the people in a most simple and understanding way
@shireesharaniborra717
@shireesharaniborra717 2 жыл бұрын
🙏 చాలా అవసరం అయ్యే సమాచారాలు మీరు ఇస్తున్నారు Dr garu
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Evening Doctor ji. You are explaining in detail to remove the misconceptions and also how to face or methodology to reduce it. You give some confidence to the public in general to have or to attain the basic knowledge about us.
@embusha6996
@embusha6996 2 жыл бұрын
Congratulations doctor 🎉on reaching 5 lakhs subscribers in very short time . You stole hearts of many ppl with your well defined way of approach
@ultimtepinternet942
@ultimtepinternet942 Жыл бұрын
Doctor Garu naadi same problem, naku Chala tenction, lopala band kottinattu anipistundi, naa heart beat nake vinipisthadi alanti time lo, thanks for ur suggestion, ur way of explanation is superb.
@ratname417
@ratname417 Ай бұрын
Naku suddun ga heart rate perigindhi miru cheppinatlu chesanu. Miru doctor kadhu. God.tq sir
@eswargaming231
@eswargaming231 2 жыл бұрын
భార్య కి భర్త tension భర్త కి భార్య tension కాబట్టి ఆ కారణం తీసెయ్యలెంగా మనమె ఒక tablet వేసుకోవాలి👍👍👍👍👍
@ramabandlamudi9512
@ramabandlamudi9512 2 жыл бұрын
😆😆👌👌
@rockyrockyboy3134
@rockyrockyboy3134 2 жыл бұрын
🤣🤣🤣
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 2 жыл бұрын
👌🏻👌🏻😀😀👍
@chandrikaaluminiumworks
@chandrikaaluminiumworks Жыл бұрын
😂😂😂
@golluriswamy7221
@golluriswamy7221 Жыл бұрын
😂😂😂
@kabeerdasakula1803
@kabeerdasakula1803 2 жыл бұрын
Your smile our medicine thank you sir 🙏
@payardhasanthi1756
@payardhasanthi1756 2 жыл бұрын
గ్రేట్ 💐👍👌సార్ 🙏 క్లియర్ గా చెప్పారు.....
@fathimap8142
@fathimap8142 Жыл бұрын
అన్ని దానాలలో ఆరోగ్య దానం ప్రధానమైనది ఆ హా ! ఎం చెప్పారు Sir !🙏
@madeinandhra12-rk5mw
@madeinandhra12-rk5mw Жыл бұрын
Hi Dr Ravikanth - good to see you andi - I am Dr Kiran, and recently started a KZbin Channel - mine is not a Medical education channel, but I am a patient of palpitations (SVT), and I have recently done a few episodes on my palpitations and your video popped up on my suggestions - glad to see this video and will be of great help for the public. I can correlate with most of the things you say here, but I have narrated them in my own style.
@War_Thunder_Player1
@War_Thunder_Player1 2 жыл бұрын
Good afternoon doctor garu e video lo maku chala clear ga explain chepparu thank you
@sivakumarreddy3104
@sivakumarreddy3104 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. Thank you very much🙏
@subhasreesista4570
@subhasreesista4570 2 жыл бұрын
చిన్న వయస్సులోనే చక్కటి అనుభవం తో చెప్పిన మీ సలహాలు చాలా ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.
@prasadnvm2225
@prasadnvm2225 2 жыл бұрын
I am a anemia effected person , your tip is really useful to me, thank you very much Doctor, I am requesting you sir, Please make a video regarding Aplastic Anemia , I hope you may do video on this specialties, and what kind of care and diet is required etc.., Thanking you sir -Prasad NVM, Tirupati
@shaikdadakhalander2702
@shaikdadakhalander2702 Жыл бұрын
సార్ ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ న్నారు, ఈ వీడియో చుసిన తరువాత దైర్యం వస్తుంది
@Detective-Intelligence
@Detective-Intelligence 4 ай бұрын
I am suffering with very serious hypertension and followed this good doctor advices and suggestions and results are good. But due complicated life I am with continuous hypertension
@sarthakkadam098
@sarthakkadam098 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు థాంక్యూ
@balakrishnakonta8363
@balakrishnakonta8363 2 жыл бұрын
Meeru cheppe vidanam valla sagam jabbulu taggutayyi sir.....
@chravikumar8428
@chravikumar8428 2 жыл бұрын
You are best teacher.....sir 🙏....even uneducated can understand....you make so simple to understand....may God give you long life.... 🙏🙏🙏
@ramchandernune8465
@ramchandernune8465 7 ай бұрын
What iam thinking is we are getting so much medical awareness and knowledge from your vedios.not only us and also very useful to medicos and jr.Doctors also .Namaste sir.
@ram262768
@ram262768 Жыл бұрын
మీ లాంటి వారు సమాజములో చాలా అవసరం సార్ ఇంత బాగా చెప్పి న వారు తక్కువ
@verapra
@verapra 2 жыл бұрын
వైద్యులందు పుణ్య వైద్యులు వేరయా... కారణ జన్మ అంటే ఇదే
@hermosachica7615
@hermosachica7615 2 жыл бұрын
😅👌👌
@premalatha2572
@premalatha2572 2 жыл бұрын
Thank you doctor garu for wonderful suggestions
@denipalaparthi2289
@denipalaparthi2289 2 жыл бұрын
Dear Sir, U r best doctor I ever seen…. 🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏🙏 God bless and your family
@kameswariyaddanapudi2820
@kameswariyaddanapudi2820 Жыл бұрын
డిజి సంగీతం వింటే, ఆప్రాంగణంనుండి పారిపోయే టంత దడ. సామాజిక సమస్యలు వస్తున్నాయి. ప్రపంచమంతా ఆనందించే విషయం నాకు ప్రాణాంతకం.
@chinthamaneniramadevi4701
@chinthamaneniramadevi4701 Жыл бұрын
Hi doctor garu nijamga meru dhavuduvi
@yamunamyakala6308
@yamunamyakala6308 2 жыл бұрын
Hello sir You are posting a very useful content in a polite way. Doing a great job sir👏 Sir I am suffering from DPN s. It's really irritating me I consulted a dermatologist and also homeopathy but no results Finding no solution anywhere We believe in you ,so asking you directly sir,Do a video on DPNs Hope we get the solution from you sir,thank u🙏
@gaddamprasannakumari1511
@gaddamprasannakumari1511 2 жыл бұрын
raktham lo marppu vachindhi annaru doctor dhanikj em cheyali
@gaddamprasannakumari1511
@gaddamprasannakumari1511 2 жыл бұрын
Sir
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 Жыл бұрын
డాక్టర్ గారు.. మీకు నమస్కారం 🙏 చాలా బాగా వివరించారు 🙏చాలా నవ్వుతూ చెబుతున్నారు.... సగం ధైర్యం వస్తుంది... 👌
@madavedibalu
@madavedibalu Жыл бұрын
చాలా బాగుంది సార్. ఈరోజుల్లో ఏ డాక్టర్ కూడా ఇలా చెప్పడం లేదు.బీపీ గురించి కూడా చెప్పగలరు
@ramakrishna7349
@ramakrishna7349 2 жыл бұрын
Tq sir na problems ke solyushan chepparu sir
@manibenjamin6275
@manibenjamin6275 2 жыл бұрын
Good evening sir very valuable information what about abnormal ECG sir please explain
@srinivaspopuri162
@srinivaspopuri162 2 жыл бұрын
Doctor Garu Pl explain how to relief for Sinus and Migraine headache pain. Suggest for medicine above headache relief.
@Saiedits7
@Saiedits7 Жыл бұрын
Hi sir actually iam suffering with this problems since 1 Yr. It causes my hubby But meeru chepthunte inka chudalani vinalani undi sir tips also nice sir
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 Жыл бұрын
Dr Garu i am Rmp mee programs video lu naku kontha varaku ardam avuthunnadi thanks for your program i am proud of you Dr Garu super
@watsonsnaturalworld7480
@watsonsnaturalworld7480 2 жыл бұрын
Great information! Thank you 🙏🏽
@sri5876
@sri5876 Жыл бұрын
Super analysis and super explanation . Patients desire doctors like you, Sir . Every word is most valuable . Many thanks .
@nunnarao5473
@nunnarao5473 Жыл бұрын
Well explained doctor you are clearing many doubts and also giving life saving tips. God bless you.👐
@srinivaspodili5117
@srinivaspodili5117 7 ай бұрын
Money esthe kaani treatment cheyyani rojullo...em aasinchakundaaa manchi suggestions esthunnaru..chala great sir🎉🎉
@snvedula325
@snvedula325 5 ай бұрын
Excellent description by Dr Ravi Kant kongara , clearly explained , saves people from danger Thank U doctor ,
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН