చిన్న మునక సుఖమే అన్వత్వం లేని శాశ్వతమైన పరమసుఖం కోసం పరితపించగలదు. అని అర్థమైంది స్వామీ🙏
@anathmavicharana335710 күн бұрын
సుఖం నీ సహజత్వం. ఏదీ క్రొత్తగా రాదు. దేహాత్మ బుద్ధి వల్ల,ఆనందం ,సుఖం బయట వుందని ఈ జీవుడు వెతుకుతాడు. వస్తు,విషయాలలో సుఖం లేదని గుర్తించుతాడు. అనుగ్రహం వల్ల అహం స్ఫురణ మాత్రమే ఉంటుంది అని తెలుసుకుంటాడు తన నిజ స్థితి అని. అందుకే మౌనమే శరణ్యం
@pushpaandal522610 күн бұрын
అన్యత్వం లేని ఏకైక శాశ్వతమైన పరమ సుఖం మాత్రమే ఉన్నప్పుడు అనుగ్రహంతోటి శరణాగతితోటి ఏ ఇతరమైన వాటితోటి పని ఏముంటుంది స్వామి🙏
@anathmavicharana335710 күн бұрын
@pushpaandal5226 అందుకే మౌనమే శరణ్యం. ఊరక ఉండుంటే శ్రేయస్కరము కూడా. అయినా కర్తుత్వం చేత సత్యము అవగతం కాక ఈ మాయలో జీవుడు ఆరాట పడతాడు. ఏదో క్రొత్తగా పొంది అనుభవించాలని. చివరికి ఆత్మే గురువై భ్రమని తొలగించి తనకుతానుగా ప్రకాశిస్తుంది. అందుకే రమణ మహర్షుల వారు అనుగ్రహం అన్నారు. అది అక్షర సత్యము. నా ఆత్మ అనుభవమూనదే. మౌనమే శరణ్యం