Bharya Biddalu Movie Songs - Chakkanayya Chandamama (Reprise) Song - Sridevi, ANR, KV Mahadevan

  Рет қаралды 10,113,038

Telugu Filmnagar

Telugu Filmnagar

Күн бұрын

Пікірлер: 800
@telugufilmnagar
@telugufilmnagar 3 жыл бұрын
Watch Bharya Biddalu Movie Songs Here : kzbin.info/aero/PLB6vDYB4M-c3a7QG7BBTIeKXl2xnW5Zys
@karunabai3496
@karunabai3496 3 жыл бұрын
Po
@tirupathiraovandana9620
@tirupathiraovandana9620 3 жыл бұрын
P
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 жыл бұрын
@@tirupathiraovandana9620 kouxag
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 жыл бұрын
ktzxcy97smkp0
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 жыл бұрын
Ur jbbvfg!i7jbg
@unknow8754
@unknow8754 2 жыл бұрын
భార్యబిడ్డలు సినిమా 1970 లో వచ్చింది .నేను కోలార్ లో ఇంటర్ చదివేటప్పుడు చూశాను. సినిమాలో ఉన్న ముఖ్య తారాగణం ఏయన్ఆర్, జయలలిత, కృష్ణకుమారి, శ్రీదేవి అందరూ స్వర్గస్తులైనారు. ఎంత చక్కని సంగీతం, సన్నివేశం, హృదయంద్రవించిపోతుంది. సినిమా నేను 4 గురు స్నేహితులతో చూశాను,దురదృష్టం 3 స్నేహితులు చనిపోయారు.ఈపాటను 2022 లో విన్నవారు ఒక లైక్ కొట్టండి.
@nayaznayaz4539
@nayaznayaz4539 2 жыл бұрын
Nadi kuda kolar andi
@ganeshs864
@ganeshs864 2 жыл бұрын
Me age sir??
@unknow8754
@unknow8754 2 жыл бұрын
@@ganeshs864 Now I am 65.
@venkatakrishnaiahtirunagar7861
@venkatakrishnaiahtirunagar7861 2 жыл бұрын
Super Sir your memories
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 Жыл бұрын
Sir nenu adhe year puttanu
@devishakthi9968
@devishakthi9968 4 жыл бұрын
ఆనాటి సినిమాలలో అర్థంతో కూడిన సాహిత్యము ఉండేది. దానికి తగిన నటన ఉండేది. ఈ పాట విన్నప్పుడల్లా మనసున్న ప్రతి మనిషి ప్రతిస్పందించి. భావోద్వేగానికి గురి అవుతాడు.
@GopisettiPrasad
@GopisettiPrasad Жыл бұрын
😮😮😮
@arjunreddy-mm7bw
@arjunreddy-mm7bw 4 жыл бұрын
కొంతమంది మనుషులు సొంత తల్లిదండ్రులని అసలు పట్టించుకోకుండా రోడ్డుపై వదిలేస్తున్నారు మరియు అనాధ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు తల్లి ప్రేమ ఎక్కడైనా చాలా గొప్పది
@HGovindH
@HGovindH 15 күн бұрын
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చరణం 1: మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చరణం 2: మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున .. బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ.. వెతుకుతున్నామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చరణం 3: దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో... చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
@msr2426
@msr2426 3 ай бұрын
హృదయన్ని కదిలిస్తుంది ఈ పాట చిన్న నాటి రోజులు గుర్తు చేశారు
@mannavarajini2050
@mannavarajini2050 11 ай бұрын
మిస్ యూ నాన్న నీలాంటి నాన్న నాకు ఎప్పటికి దొరకడు
@varunkumarms1127
@varunkumarms1127 Жыл бұрын
2024 lo kuda e pata fantastic
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
నేను ఈ మూవీని 1970లో చూసాను రిలీజ్ కి ఆ మహానటులు ఎవరు లేరు ఫస్ట్ ANR శ్రీ దేవి జయలలిత కృష్ణకుమారి హృదయనికదిలిచే పాట కనిరు వచ్చే పాట
@beemaraju728
@beemaraju728 4 жыл бұрын
ఈ పాటని 2020 లో చూసినవారు like చేయండి
@svenkat2006
@svenkat2006 4 жыл бұрын
what to do seeing in 2020
@koteswraojonnalagadda342
@koteswraojonnalagadda342 3 жыл бұрын
Bandalanugurtuchesepata
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
2022
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
చక్కటి పిల్లల మీద చిత్రీకరించిన చక్కని గీతం , చక్కని గాత్రధారిణి సుశీలమ్మ గానం చక్కని వీనలవిందు
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
ఈ తరం వలకు ఈ పాట తెలీదు ఇపుడు అంతా నీ యక నియమా గుడలు లేని సినీమాలే కదా
@OBULREDDY555
@OBULREDDY555 2 ай бұрын
ఈ పాటను చూసిన ప్రతి సారీ నాకు కంటతడిని పెట్టిస్తున్నది . ❤
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
గొప్ప నటులు, గొప్ప కళాకారుల కలయిక, నేటి కాలంలో అంతా గందరగోళం
@prathizna97
@prathizna97 Жыл бұрын
ఆత్రేయ సాహిత్యం,మహదేవన్ సంగీతం ఎన్ని జన్మలకైనా ,... తరగని సంపద
@nareshkumar-rm9mm
@nareshkumar-rm9mm Жыл бұрын
Sridevi garu malli puttali imiss you medam
@prasadkumar6220
@prasadkumar6220 3 жыл бұрын
ఒకరి మనసులో😕 ఉండే బాధ ఇంకొకరికి తెలియదు ఈ పాట 😑😥విన్నప్పుడల్లా 😚కళ్లల్లో కన్నీళ్లు తప్ప గుండెల్లో బాధ 💔ఇంకేం గుర్తుకు రావు,,
@nagarajad3839
@nagarajad3839 5 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ ఎన్ని సారులు విన్న మళ్ళీ విన్నాలిఆనిపిస్తుంది
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 жыл бұрын
p0ocxddi9zl
@haribellamkonda922
@haribellamkonda922 3 жыл бұрын
I remember this movie came in 1970s.Especially this song was very popular during those days.Thank u for playing this song&recollecting our olden days.
@IND192
@IND192 Жыл бұрын
Sri Devi puttaaka Nati kaaledu.....Nati gaane puttindi...... really it's an amazing movie
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 жыл бұрын
గాన కోకిల పి.సుశీలగారికి 2008వ సంవత్సరంలో "పద్మ భూషణ్" అవార్డు వచ్చింది! సుశీలగారు వచ్చిన తరువాత(ముఖ్యంగా 1960వ సంవత్సరం తరువాత) జక్కిగారు,లీలగారు వెనుక బడి పోయారు.1957వ సంవత్సరం వరకు జిక్కి,లీలగార్లే ప్రథమ స్థానంలో ఉన్నారు.సుశీలగారు 1957లో 'తోడి కోడళ్ళు' చిత్రంలో సావిత్రిగారికి పాడిన తరువాత నాలుగు దశాబ్దాలు ఏకఛ్చత్రాధి పత్యంగా మహ రాణినిలా ఎదురు లేకుండ తెలుగు చిత్ర సీమను ఏలారు!
@jaibhagat7366
@jaibhagat7366 28 күн бұрын
ఈ సదువేదో, చదవాల్సిన టైమ్ లో చదివితే బాగుపడేటోడివేమో
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 Жыл бұрын
I saw this movie in 70s still I remembered this song . This song was one of the best song n memorable song of Susheelamma. ❤
@mukhaparupudi9405
@mukhaparupudi9405 Жыл бұрын
When I was studying B. Sc. Degree this movie was released. Great lyrics and great actimg by ANR.
@ramaiahr6536
@ramaiahr6536 2 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట
@sriramajeyam779
@sriramajeyam779 6 ай бұрын
நல்ல அற்புதமான பாடல் சூப்பர் அருமை அருமை நண்பரே கிருஷ்ணா ராதே கிருஷ்ணா
@gurramsuribabu8609
@gurramsuribabu8609 9 ай бұрын
MY FAVORITE SONG 🎵
@sanjeevkumarmaddala7542
@sanjeevkumarmaddala7542 4 ай бұрын
అసలు ఇలాంటి పాటలు ఇప్పుడు ఉన్నాయా, ఆ రోజులే వేరు
@LilaTalukdar-wy3lj
@LilaTalukdar-wy3lj 3 ай бұрын
I am from India. I am only understand Assamese
@cognition2506
@cognition2506 7 жыл бұрын
నాగేశ్వరరావు గారు మీ అభినయం కనుల వెంటా నీళ్లు తెప్పించింది మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటారు.. శ్రీదేవి బంగారు తల్లి నీవు మా ఇంట్లో ఒక భాగంగా ఎప్పటికి భావిస్తాము ...❤️
@rekhamythili9936
@rekhamythili9936 7 жыл бұрын
Hema Ch Meru chaala manchivaru Andi. Me maatalu vintunte meru nijamga manchivarane telustundi. Sensitive
@mmunaswamy
@mmunaswamy 6 жыл бұрын
Maruraani manisi nageswara rao gaaru
@hschandrasekhar3321
@hschandrasekhar3321 6 жыл бұрын
Hi
@ch.sureshkumr505
@ch.sureshkumr505 5 жыл бұрын
Wowww yess
@manganatkari5037
@manganatkari5037 4 жыл бұрын
@@rekhamythili9936 mi
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
Evergreen and beautiful song in Telugu cinema field,by p Susheela.
@pailannajampula6156
@pailannajampula6156 8 жыл бұрын
నిజంగా చాలా మంచి సాహిత్య ముఖ్యంగా సుశీలమ్మ గారికి ధన్యవాదాలు
@janakiramkalluri8773
@janakiramkalluri8773 7 жыл бұрын
pailanna jampula
@devadossn4414
@devadossn4414 7 жыл бұрын
pailanna jampula ci
@karamulask8691
@karamulask8691 7 жыл бұрын
to
@RamaDevi-uj1nq
@RamaDevi-uj1nq 6 жыл бұрын
yes sir super song
@pillisivamohan3906
@pillisivamohan3906 4 жыл бұрын
One and only Indian lady super star Sridevi never before ever after.
@nagarajbangalore9641
@nagarajbangalore9641 7 жыл бұрын
I grew up from these songs and i remember my school days .Three legends we miss from this song but in Indian cinema no one can replace Sridevi , ANR , Jayalalitha.
@sibifaizal3485
@sibifaizal3485 5 жыл бұрын
Also saviitri Amma
@rajanbabu8720
@rajanbabu8720 4 жыл бұрын
Correct,100 percent sir.
@karthik-zu1eh
@karthik-zu1eh 4 жыл бұрын
🙏🙏
@ch.venugopalreddy3989
@ch.venugopalreddy3989 2 жыл бұрын
Chinapillalu e movienie must and shouldga chudali
@srinu1627
@srinu1627 7 жыл бұрын
Susilmama garu meeku hats off
@amruthraaj4888
@amruthraaj4888 3 жыл бұрын
Super,no words,mee comments చూస్తుంటే ................
@venkatreddy392
@venkatreddy392 Жыл бұрын
Still remember watching this movie with my grandma pardon me don't know exact date at variety cinema hall KURNOOL city.
@babualluri2051
@babualluri2051 8 жыл бұрын
Dhesha Bhasha Landhu Thelugu Lessa. Mukhyamug Susheelamma gariki. I saw her in San Jose (USA) around 1998 year in her Telugu live concert. Namshkaram, Babu Alluri.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Maa muddhula paapa sreedhevi vocchhindhi/
@bhoomikasuresh8890
@bhoomikasuresh8890 3 жыл бұрын
Even at that age, she had her expressions intact!! Sridevi, legend for a reason❤️
@Srivinayakaarts
@Srivinayakaarts Жыл бұрын
Yes bhayya
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈపాట ఏప్పుడు విన్న కల్లుచెమరిస్తాయి11/7/2020💐💐💐💐💐💐🥀🌹🌹🥀🥀💐💐🌺🌺🌷🌷🌷🌺🌺💐🥀🌹🥀🥀💐🌺🌺🌷🌷🌷🌺💐💐🥀🌹🥀💐🌺🌷🌷🌷🌺🌺💐💐🥀🌹🥀💐🌺🌷🌷🌷🌺💐🥀🌹🥀💐🌺🌷🌷🌺💐💐🥀💐💐🌺🌺🌷🌷
@buddanagesh6797
@buddanagesh6797 5 жыл бұрын
February 2020 lo e song vinevallu like kottandi
@RamaDevi-uj1nq
@RamaDevi-uj1nq 6 жыл бұрын
dhaari thappi pothiva ,nee vaari sangathi marachinaava super lyrics.saahityam padhaaniki artham istundi ee song.i miss u mavayya.
@ayyappaayyappa3246
@ayyappaayyappa3246 5 жыл бұрын
Gy
@chollangisrinivasrao6494
@chollangisrinivasrao6494 5 жыл бұрын
మంచి పాట! నా కు చాలా ఇష్టం
@BasanthMekala-mo5ec
@BasanthMekala-mo5ec 3 ай бұрын
Super song good singing TQ Hyderabad
@palleboyinamuralikrishna7876
@palleboyinamuralikrishna7876 5 жыл бұрын
ఇప్పుడు కనిపించని ఇలాంటి నటన మీరు ఎప్పటికి ఎవర్ గ్రీన్ అక్కినేని గారు
@srnkas
@srnkas 7 жыл бұрын
I can't stop my tears while watching this song and this song make me to remember my father. I love you dad and I miss you alot and plz come to our home as my son
@nnrtelugu8239
@nnrtelugu8239 7 жыл бұрын
మంచి పాట వినపుడు కలిగే ఆ అనుభవం వర్ణించలేనిది సుశీలమ్మ గారు 👍👍
@pamarthikanakadurga7524
@pamarthikanakadurga7524 7 жыл бұрын
agaraju
@desalubala9279
@desalubala9279 6 жыл бұрын
+Pamarthi Kanaka durga cc.
@aryankrish2579
@aryankrish2579 6 жыл бұрын
n nagaraju
@shaikmabasha3797
@shaikmabasha3797 6 жыл бұрын
7. .
@ayyappaayyappa3246
@ayyappaayyappa3246 5 жыл бұрын
@@shaikmabasha3797 be a bit too bad the weather was perfect
@bandaajay2113
@bandaajay2113 6 жыл бұрын
my favorite song when I was 7 years old. my mother used to sing this song while I am sleeping
@ravibg1090
@ravibg1090 3 жыл бұрын
What a meaningful song. This song will alert the hearts of an every father.
@sandhyadarpalli2635
@sandhyadarpalli2635 4 жыл бұрын
I ❤️ this song it is very meaningful ,sridevi garu is there as a child
@lavanyadevraj3239
@lavanyadevraj3239 7 жыл бұрын
Miss you sridevi garu
@narasimhareddy4306
@narasimhareddy4306 4 жыл бұрын
Sri Devi kadu Bro to that's jayalathala
@ramakantapandit2912
@ramakantapandit2912 6 жыл бұрын
Excellent song old is always gold
@JohnSyda
@JohnSyda 5 жыл бұрын
Super song nenu daily ee song vintanu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
భార్య బిడ్డలు .చక్కనయ్య చంధ మామ ఎక్కడున్నావు.నీవు లేక దిక్కు లేక చుక్క లునాము.సూపర్ సాంగ్.సూపర్ మూవీ.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
చక్కనయ్యా అక్కినేని ఎక్కడున్నావు? నీవు లేక చిత్ర సీమ చిన్నబోయింది! గొల్లు మంటుంది! నిన్న మొన్నటి దాక నీ నటనకు మురిసి పోతిమి! నీవు లేవని తెలిసినంతనే తెల్ల బోయాము! గొల్లు మన్నాము! తెలుగు ప్రేక్షకులను మరిచినావో!? ఏ దేవలోకములోన చేరి రాజువైనావో! నటరాజువైనావో!రాలేక ఉన్నావో?
@domadalasanthosh3818
@domadalasanthosh3818 6 жыл бұрын
Old is gold
@manikantaalugolu8019
@manikantaalugolu8019 5 жыл бұрын
Hiii
@bharatikarnayina6713
@bharatikarnayina6713 5 жыл бұрын
మా నాన్న గారికి కూడా ANR అంటే ప్రాణం సర్....ఆయన వ్యక్తిత్వం అన్నా, ఆయన cinemalu నటన అన్నా చాలా ఇష్టం...చదువుకోకపోయినా ఆయన పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడం కొన్ని వందలమంది heroines తో నటించడం....natasamrat బిరుదు నిజంగా....ఆయనకి బాగా apt అవుతుంది
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 жыл бұрын
@@bharatikarnayina6713 గారు ఔను, నాగేశ్వరరావుగారు నటుడిగానే కాకుండ, క్రమ శిక్షణతోగూడిన ఆయన జీవితం కూడ ఎందరికో స్పూర్తి దాయకం.మానవతా వాదియైన ఏ.ఎన్.ఆర్ ఎందరికో అభిమాన నటులు.
@dr.sashikanth6469
@dr.sashikanth6469 2 жыл бұрын
Super sir ...mi lyrics chalaa bagunayi
@Special856
@Special856 Ай бұрын
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము //చక్క// మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ.. వెతుకుతున్నామూ //చక్క// దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో... //చక్క//
@ashishbhaigamingdarapu7988
@ashishbhaigamingdarapu7988 6 ай бұрын
Fantastic song ,e song vinnappudu badha,kanniru,something ani vacheystayi
@RADHAKRISHNA-LIKITHA
@RADHAKRISHNA-LIKITHA 9 ай бұрын
2024 ❤❤
@thakoorguguloth6882
@thakoorguguloth6882 14 күн бұрын
Adbuthamaina natana excellent song
@srivaas
@srivaas 6 жыл бұрын
RIp ANR Sir, Jaya amma,and Sridevi gaaru!
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 3 жыл бұрын
Heart broken song ❤️ so beauti ful too hear..... Old is all way god ....and I 👍never forgotable.
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 3 жыл бұрын
Sweet voice....
@varunkumarms1127
@varunkumarms1127 Жыл бұрын
❤🔥
@MunirajuMuniraju-qx5lf
@MunirajuMuniraju-qx5lf 11 ай бұрын
This move is very good move
@sathimudhiraj2448
@sathimudhiraj2448 4 жыл бұрын
అలీతో సరదాగా....అనసూయ పాట విన్నాక వచ్చిన వారు like చేయండి
@cognition2506
@cognition2506 7 жыл бұрын
నాగేశ్వరరావు గారు🙏 , జయలలిత గారు🙏 , ❤️❤️❤️శ్రీదేవి గారు❤️❤️❤️ 🙏
@shekarshekar8056
@shekarshekar8056 6 жыл бұрын
Hema Ch
@srikalagadwal4030
@srikalagadwal4030 6 жыл бұрын
I like this song
@thodusuvenkat3576
@thodusuvenkat3576 5 жыл бұрын
Meeku SHRANDAJALI
@pushpabutwani1929
@pushpabutwani1929 5 жыл бұрын
Nice🌹🌹🌹🌹
@RadhikaRaviSaireddy
@RadhikaRaviSaireddy 5 ай бұрын
Excellent songs Naku chala istamina anr songs
@syedsajid8346
@syedsajid8346 7 жыл бұрын
super ga undi e song.......nijamgane......old is gold.....ippudu vastunna songs kante.....old songs inkaa baagunnaai.....i love this song.
@djnanisirimalla2712
@djnanisirimalla2712 3 жыл бұрын
ఆ చిన్న పాప శ్రీదేవి గారు
@Pragnavivek
@Pragnavivek 5 жыл бұрын
I am a big fan Sridevi garu.. Sridevi mam your still lives in my heart ❤ Ever Forever...
@karthik-zu1eh
@karthik-zu1eh 4 жыл бұрын
Yes you are right 👍
@agninagaseshu3216
@agninagaseshu3216 4 жыл бұрын
Childhood Sridevi 👌
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 2 жыл бұрын
One of the Indian legendary actor padma sri Dr. ANR garu.
@vijayraj-js7wp
@vijayraj-js7wp 2 жыл бұрын
Anr lives on.. Anr got three awarda padmasri,padmabhushan padmavibhushan and dadasahebphalkeaward also. And many more 1.tamilnadu anna award from jayalalitha. 2.madhyapradesh govt award Kalidasu koustubha award 3.ntr award a.p.govt. 4.Raghupativenkayya award a.p.govt. .natasamrat... Natasarvabhouma in bengaluru Dr.anr..&dr.anr from two universities. Legend anr. Only actor eligiblefor bharataratna also.
@manjupooja767
@manjupooja767 5 жыл бұрын
superb, heart touching song
@products8093
@products8093 2 жыл бұрын
ee song vinnapuddala maa father gurthukuvastharu I miss you nanna 😪😪😪😪
@bandaruanurishi6114
@bandaruanurishi6114 2 жыл бұрын
Yes
@subbaraosuryadevara7417
@subbaraosuryadevara7417 8 ай бұрын
Yes naku kuda
@Balakrishna-jj1fp
@Balakrishna-jj1fp 5 жыл бұрын
Sridevi A LEGEND
@voiceoffreedomvf9866
@voiceoffreedomvf9866 5 жыл бұрын
Movie kuda chala bagundi...ee song chusaka movie chesanu.very nice.
@venkatasubbammacheerla2940
@venkatasubbammacheerla2940 4 жыл бұрын
This song is rememberence of my husband. He is always with us.
@buddanagesh6797
@buddanagesh6797 4 жыл бұрын
2020 September lo song chusevallu oka like veyandi
@G.Timmaraju.vlog1997
@G.Timmaraju.vlog1997 6 жыл бұрын
I love this song it's amazing
@satyamnaidu6941
@satyamnaidu6941 8 жыл бұрын
I like this song touch my heart
@sajidqureshi6549
@sajidqureshi6549 6 жыл бұрын
Hinda
@safirapattan4431
@safirapattan4431 4 жыл бұрын
This song didicate to my uncle
@LilaTalukdar-wy3lj
@LilaTalukdar-wy3lj 3 ай бұрын
I am Assamese. I am from India so I am only undertant😃😃
@dharavathramkoti1466
@dharavathramkoti1466 7 жыл бұрын
Thank God for you and your family have been trying to reach you on this one and it was the best
@YAKUBPATANKHAN
@YAKUBPATANKHAN 9 жыл бұрын
A SONG OF WELL REMEMBRANCE FOR HAVING A LITTLE SREE DEVI EXPOSING HER TALENT IN THOSE DAYS--Dr.P.Y.A.KHAN.
@devivalavala2357
@devivalavala2357 3 жыл бұрын
వెరీ నైస్ ❤❤❤💐
@umeshm4324
@umeshm4324 2 жыл бұрын
Abba Ani roju linadi E song Vinaka Th.q👍👍
@devivalavala2357
@devivalavala2357 3 жыл бұрын
Super సాంగ్ 💐💐❤❤
@raniadam1394
@raniadam1394 4 жыл бұрын
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో రాలేకవున్నావో చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
@sudhabehara392
@sudhabehara392 4 жыл бұрын
We miss u Sridevi garu
@dineshyaduvanshiyadavbgc6947
@dineshyaduvanshiyadavbgc6947 6 жыл бұрын
sridevi was super star from her beginning
@muralikrishna.4892
@muralikrishna.4892 2 жыл бұрын
సూపర్.పాట
@naligantipremsagar241
@naligantipremsagar241 6 жыл бұрын
Naa chinnapudu durdharshan lo cinema chusthunappudu e song vini edichanu.e song vinte aa days gurthuku vastavi.hatsap to this song
@dharmarajusaggam2233
@dharmarajusaggam2233 3 жыл бұрын
E cinema hindi lo jeene ki raah Jeetendra garu adbutamuga natincharu Telugu Jaya Lalitha Hindi lo Tanuja garu chesaru super hit cinema
@Hariprasad-lk2np
@Hariprasad-lk2np 3 жыл бұрын
Hindi lo music and song asalu bagaledhu sodhara...thelugu lone bagundhi sodhara
@vijayraj-js7wp
@vijayraj-js7wp 2 жыл бұрын
Sir,ee cinema first telugu lone teesaru.cinema peru bratukuteruvu.akhanda vijayamu saadhinchindi.satadinotsavaalu jarupukundi.anr savitri gaarlu natincharu.taruvatha ithara bhashalalo teesaru.alaa teesina cinema jeene ki raah. Bratukuteruvulo oka ever green song undi.andameaanandam aanandame jeevitamakarandamu. Prasad art pictures vaaru bratuku teruvu ne malli bharyabiddalu gaa teesaru. Oke katha tho vachhina rendu telugu cinemalalo ade paatranu Rendu saarlu hero gaa natinchaina hero anr.. Rendu cinemalalo natinchina nati suryakantamu gaaru.
@SudhakarChintakindi-jt9xs
@SudhakarChintakindi-jt9xs Жыл бұрын
నేను చనిపోయి ఈ పాట పాడిద్దామని వుంది
@subbaraosuryadevara7417
@subbaraosuryadevara7417 8 ай бұрын
అదేంటి అలా అంటారు
@suryaponnada6625
@suryaponnada6625 8 ай бұрын
చనిపోతే ఎలా padistaru
@SudhakarChintakindi-jt9xs
@SudhakarChintakindi-jt9xs 7 ай бұрын
నీవు చనిపోవ అవసరం లేదు.. పాట విను.. బ్రతకాలనిపిస్తుంది
@srinivasb.4523
@srinivasb.4523 7 ай бұрын
😂
@swathi6222
@swathi6222 7 ай бұрын
ఎందుకలా matladatharu
@showkathali2415
@showkathali2415 Жыл бұрын
WOW SUPERSUPER SUPERSUPER EXCELLENT
@sreenugunta8523
@sreenugunta8523 4 жыл бұрын
What a beautiful song,heart touching
@mukkasubramanyam1561
@mukkasubramanyam1561 10 ай бұрын
Ji ji ko ji ji ko
@sakrishnapathivada3384
@sakrishnapathivada3384 Жыл бұрын
సూపర్ సాహిత్యం
@ravibanagiri997
@ravibanagiri997 2 жыл бұрын
A melodious song
@gunturichina1279
@gunturichina1279 7 жыл бұрын
ఆనాటి పాటలు మధురము
@వద్దిరంగనాయకులు
@వద్దిరంగనాయకులు 3 жыл бұрын
మనసుకు హత్తుకు పోయే పాట
@jayaramram6275
@jayaramram6275 5 жыл бұрын
2019 July lo ee song chusevaaru o like veyandi.
@bobbilinag905
@bobbilinag905 5 жыл бұрын
2019 Oct 15th lo ee song chuse varu oka like veyandi
@jyothsnaaningi9831
@jyothsnaaningi9831 5 жыл бұрын
Nov.17.2019.
@jilanisyaid1624
@jilanisyaid1624 4 жыл бұрын
Nicesong
@gollathikkamma8799
@gollathikkamma8799 4 жыл бұрын
...
Matru Devo Bhava Movie Video Songs - Raalipoye Puvva
4:47
Volga Video
Рет қаралды 2 МЛН