మా మాటలతో మా పాటలతో ప్రభుత్వాలు ఉఛ్ఛ పోసుకున్నాయి | YSRTP Leader Epuri Somanna Full Interview

  Рет қаралды 159,225

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 273
@premsagarkannuri7903
@premsagarkannuri7903 Жыл бұрын
తెలంగాణ ప్రజలను చైతన్య పరిచే ఇంటర్వ్యూ.. మంచి ఇంటర్వ్యూ
@raffimohd6973
@raffimohd6973 Жыл бұрын
ఇంత మాట్లాడిన మా సోమ్మన మొన్న దొర దగ్గర మెడలు వచ్చి దండాలు పెడుతుండు, అంటే అది తన రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్లి ఉండవచ్చు కాదనను సోమన్న రాజకీయం గా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@praveenjogu1891
@praveenjogu1891 Жыл бұрын
సోమన్న ఇంటర్వ్యూ ప్రతి దళిత యువకుల్లారా చూడండి ఇప్పటికైనా రియలైజ్ కండి చాలా గొప్ప విషయాలు చెప్పారు అన్న
@jerupothulachandrashekar3951
@jerupothulachandrashekar3951 Жыл бұрын
పి డి ఎస్ యూ లో పిగిపిడికిలి జెండా పట్టి దళితబహుజనుల బాందవుడు మారోజు వీరన్నను మన కవులు అందరూ మర్చిపోయిన నువ్వు గుర్తుపెట్టుకుని ఈ సందర్భంలో మాట్లాడినందుకు ధన్యవాదాలు సోమన్న👏
@gopalarao7830
@gopalarao7830 Жыл бұрын
'సోమన్న గారికి జై భీమ్... మంచి ఇంటర్వ్యూ
@helmaru9051
@helmaru9051 Жыл бұрын
బాగా మాట్లాడినావు సోమన్న జై భీమ్ జై భీమ్👌👌🙏🙏
@sanjeevmadipelli5380
@sanjeevmadipelli5380 Жыл бұрын
మంద కృష్ణమాదిగ ఏపురి సొమ్మన్న నాయకత్వం వర్ధిల్లాలి జై మాదిగ
@b.narsing1004
@b.narsing1004 Жыл бұрын
ఏపురి సోమన మీరు చాలా గ్రేట్ అన్న... జై భీమ్ అన్న గారు...🙏✊💪✌️👌💐💐💐💐💐💐💐💐💐🤘
@VenkataRamaya-eo4hk
@VenkataRamaya-eo4hk Жыл бұрын
Anna nuvvu mundhuvachavu somanna Telangana lo Andhra Pradesh lo BC st SC minarty party bcy party ni chuddam అన్న మీ ఫోన్ నంబర్ msg చెయ్యి. అన కలిగిం అతనిలో
@balusparkzz6975
@balusparkzz6975 Жыл бұрын
Super Anna chala manchiga matlAdinv nenu first' time elanti interviewlu chudam andhuko kani nuvu matladuthunty inka inka venali anipistha ❤ future'lo nuvu chala pedha nayakudivi avuthavu ❤❤❤❤❤❤❤
@deepupavan
@deepupavan Жыл бұрын
రీసెంట్ టైం లో వచ్చిన బెస్ట్ ఇంటర్వ్యూ గుడ్ అన్న
@kishorenerudu537
@kishorenerudu537 Жыл бұрын
ఏపూరి సోమన్న నీ ఎదురుగా ఉన్నా యాంకర్ మొఖంలో నెత్తురు సుక్క లేదు అన్నా, ఎందుకంటే ఆ యాంకర్ TRS కి తోత్తు అన్నా, కెసిఆర్ గవర్నమెంట్ ని నిలదీస్తుంటే తట్టుకోలేక పోతుండు పాపం, ఎదో చేద్దాం అనుకుండు కానీ పాపం ఎం చేయలేకపోయిండు ఇంటర్వ్యూ. మీ వివరణ చాలా అబ్దుతంగ ఉంది అన్నా జై భీమ్ 😂😂😂
@rajkumar-xh4kv
@rajkumar-xh4kv Жыл бұрын
సోమన్న కోరిక మేరకు ప్రతి దళిత యువకులందరూ ఏకమై మన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ
@rkanna6355
@rkanna6355 Жыл бұрын
Super somanna 👌👌
@itharajusaikumar786
@itharajusaikumar786 Жыл бұрын
Up coming Thungathurthi MLA Apoori sommanna Congratulations 🎉🎉🎉🎉🎉
@rajagirisrikanth8771
@rajagirisrikanth8771 Жыл бұрын
అన్న నువ్వు పడిన పాట ఫుల్ సాంగ్ రెడ్డి చేయు అన్న సూపర్ ఉంది
@Ravishankarkanu6
@Ravishankarkanu6 Жыл бұрын
100/100% cheppanaru Anna Jai Bheem Somanna
@chandumunige7126
@chandumunige7126 Жыл бұрын
ఎపురి సోమన్న బీఎస్పీ లో చేరి . ఎస్పీ కి సపోర్ట్ చైఅయ్ లి. జై BSP
@anandkumar-tv2hg
@anandkumar-tv2hg Жыл бұрын
మాంచి ఇంటర్వ్యూ అన్న జై భీం
@SHEKARKANAGANDLA
@SHEKARKANAGANDLA Жыл бұрын
అవును అన్న చీలిక లేదు పక్క అన్న అందరిలో మేము ఉండాలి అని అంతే అన్న సూపర్ సోమన్న
@anjaiahjogu2479
@anjaiahjogu2479 Жыл бұрын
ప్రతి తెలంగాణ పౌరుడు ఈ interview చూడగలరు. సోమన్న చెప్పిన ప్రతిదీ వాస్తవమే.
@gollapalliravi345
@gollapalliravi345 Жыл бұрын
Super Songs Eppuri Sommanna.jai Bheem Sommanna✊.
@mankuyadagiri5399
@mankuyadagiri5399 Жыл бұрын
Super interview Somanna jai Bheem 💪
@warangalanil271
@warangalanil271 Жыл бұрын
Super interview anna super question and answer 100% super interview best
@borkutthirupathi9658
@borkutthirupathi9658 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏👍👍💐💐💐tq annagaru chala baga chepperu
@itharajusaikumar786
@itharajusaikumar786 Жыл бұрын
Superb 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👏👏👏👏👏👏👏
@sagargasiganti2100
@sagargasiganti2100 Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ...🙏🙏🙏
@mkishanmkishan2940
@mkishanmkishan2940 Жыл бұрын
Chala baga Matladinaav anna🎉🎉🎉🎉
@gajwelganesh9999
@gajwelganesh9999 Жыл бұрын
#Super bhai
@mahendernayek6976
@mahendernayek6976 Жыл бұрын
Good Interview Anna
@rameshsanku9211
@rameshsanku9211 Жыл бұрын
సోమన్న మీరు మాట్లాడుతుంటే రక్తం మారుగుతుంది.అన్నా దయచేసి సంపండ వర్గాల మీలాంటి మేధావి నాయకులు అందరూ ఒక్క స్టేజి పైకి రావాలని కోరుకుంటున్న.
@prashanthpotharaju1375
@prashanthpotharaju1375 Жыл бұрын
Super Anna Garu 🙏🙏👏👏👏
@suresherlapally2265
@suresherlapally2265 Жыл бұрын
అన్న దళిత జాతిని తెలంగాణ ప్రజలను చైతనయవంతులను చేసే మంచి ఇంటర్వూ సెల్యూట్ సోమన్న జై భీమ్
@ranjuofficial7941
@ranjuofficial7941 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే సోమన్న గారు మీ పాదాలకు వందనలు అన్నా ... మీరు మాట్లాడిన మాటలు విన్న నాకు ప్రశ్నించే హక్కు అధికారం మనకు మనమే సంప్పదిచుకోవలి ఎవడు ఇచ్చేది కాదు. ఎవడి కళ్లో పట్టుకుంటే వచ్చేది కాదు అని అర్థం అయింది.... తప్పు ఎవడు చేసినా శిక్ష పడేదక వదిలేదే లేదు.... ఈగ కణం కణం ఉనికిని సృష్టించుకోనీ పెద్ద ఎత్తున అగ్నీ రవ్వలే రాసుకుంటాయి... కెసిఆర్ ను గద్దె దించేదక అగవు ఈగ మా పోరాటాలు , దయచేసి అందరూ అర్థం చేసుకోండి వందల మంది ప్రశ్నించాలి తప్పకుండా ప్రశ్నించాలి..... జై భీమ్ అందరికీ .....
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah Жыл бұрын
ఇకనైనా మనం కలిసి పోరాడుదాం మన అభివృద్ధి ఏర్పాటు చేసుకుందాం
@deshapagamanjula8106
@deshapagamanjula8106 Жыл бұрын
Super Annaya
@abhianji5481
@abhianji5481 Жыл бұрын
My dear kranthi nee life lo oka manchi interview idhe brother keep it up
@pavankalyan4725
@pavankalyan4725 Жыл бұрын
One word answer super somanna.& Oka manchi Journalist kranthi anna ...Signature studio
@rooparupa8652
@rooparupa8652 Жыл бұрын
Next mala anna
@laxmanarelly7376
@laxmanarelly7376 Жыл бұрын
Anna Kranthi you greate interviews. 👌👌👌👌👌
@addankidasharatha3688
@addankidasharatha3688 Жыл бұрын
సోమన్న జాతిని జాగ్రుతం చేసేపనిలో మీరుముందుఉండాలన్న మేముమీవెంట ఉంటాము
@surekhathanneeru183
@surekhathanneeru183 Жыл бұрын
Excellent interview 👏👏👏👏✊✊
@prabhakargogu7545
@prabhakargogu7545 Жыл бұрын
chala baga matladaru anna
@janakiatigadda7482
@janakiatigadda7482 Жыл бұрын
Very good ep👌👌urisommamcna🙏🙏
@harishanneparthi7839
@harishanneparthi7839 Жыл бұрын
Superb Anna
@anjangoudsiddaveni4252
@anjangoudsiddaveni4252 Жыл бұрын
Manchi interview, all the best somanna garu
@naveeng8365
@naveeng8365 Жыл бұрын
✊Jai Bheem Anna🔥🔥🔥
@sunkariswamy2295
@sunkariswamy2295 Жыл бұрын
సోమన్న కు నేర్నా ల కిషోర్ అన్న కు కలాభి వందనాలు
@korrashanker7177
@korrashanker7177 Жыл бұрын
ఎక్స్లెంట్ ఇంటర్వ్యూ సోమన్న నీకు వందనాలు
@vijaymeduri8137
@vijaymeduri8137 Жыл бұрын
100 percent you right.🙏
@satyanarayanaburugupally8305
@satyanarayanaburugupally8305 Жыл бұрын
Good interview
@sailukakisailu8630
@sailukakisailu8630 Жыл бұрын
Jai visharadhan Maharaj ki.. jayahoo DSP...
@arunambala8201
@arunambala8201 Жыл бұрын
NIKKASUGA NIRBAYAMGA CHALA GAMBHIRANGA NIJALU MATLADAV ANNA JAI BHEEM...✊
@AnilPolepogu
@AnilPolepogu Жыл бұрын
Good vepuri somanna supar spinch
@sureshch4141
@sureshch4141 Жыл бұрын
అన్న మీరు చాలా గొప్ప మేధావి
@kalyanvasu731
@kalyanvasu731 Жыл бұрын
BSP DSP MRPS e mudu jandalu okatai Telangana rajyam dakinchukunne roju tvaralone vunnadi. jai bheem ✊💪
@krishnanayak8426
@krishnanayak8426 Жыл бұрын
Somanna nivu supar
@arunbojju3
@arunbojju3 Жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్న జై భీమ్
@laxmanarelly7376
@laxmanarelly7376 Жыл бұрын
Epuri Somanna Telangana muddhubiddavu. Madiga telangana jathi Ratnanivi. Greate singer. Greate fiter. Greate Speaker. Super Socialist.Superior Lecturer. Jai Somanna. Jai jai bheem. Jai insan.
@VagmareGangadhar
@VagmareGangadhar Жыл бұрын
Super anny interview❤❤
@user-rajkumar128
@user-rajkumar128 Жыл бұрын
అన్నా మీరు విశారదన్ గారితో కలవండి అన్నా 🙏💐
@yakambramgundoju54
@yakambramgundoju54 Жыл бұрын
One men aarmy 👏🏿👏🏿
@prasadtannu7514
@prasadtannu7514 Жыл бұрын
Anna meru super 🙏🙏🙏
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో కులాల సమీక్రుతంపై సోమన్న ఇస్తున్న క్లారిటీలో, కలల సౌధమే కనపడుతుంది.వర్గీకరణ పై జరుగుతున్న పోరాటం ఉన్నంతకాలం, చిచ్చు పెట్టిన అగ్రకులం వాడిదే పై చేయి,రాజ్యాధికారం అసాధ్యం.
@srikanthk8405
@srikanthk8405 Жыл бұрын
Chala Baga cheparu anna garu
@narsimluambigari1026
@narsimluambigari1026 Жыл бұрын
ప్రజా గొంతు ఏపురి సోమన్న Jai bheem ✊✊
@shivakumarpariki1149
@shivakumarpariki1149 Жыл бұрын
క్రాంతి అన్నా నిజముగానే నేటి తరానికి మంచి జర్నలిస్ట్ 🤝
@bachalakurivenkat1379
@bachalakurivenkat1379 Жыл бұрын
నువ్వు చెప్పే ఒకొక మాట మలో కసి పుట్టుకొస్తుంది అన్న..
@rameshramrameshram8568
@rameshramrameshram8568 Жыл бұрын
ఏపూరి సోమన నువ్వూ తెలంగాణ రాష్ట్ర సమితి లో డప్పు పాట ఐనవ్ ఆంధ్ర పార్టీ లో ఎందుకు కొనసాగుతున్నారు నువ్వూ. హీరో అన్న పాటలు రాయ్
@bheemgalam1369
@bheemgalam1369 Жыл бұрын
#Bheemgalam
@sathishkazipeta7524
@sathishkazipeta7524 Жыл бұрын
Superb interview somanna nv okay
@arunarajesharunarajesh424
@arunarajesharunarajesh424 Жыл бұрын
Sc కార్పొరేషన్ etu పోయిందో ఏమో ఇంటర్వ్యూ కూడా చేసారు ఏమయినట్టు kcr నీ పని ఖతం
@sigirichandramoulimouli6763
@sigirichandramoulimouli6763 Жыл бұрын
జై భీం
@gundarammahesh
@gundarammahesh Жыл бұрын
Super matladuthunav anna❤
@machaanveshmachaanvesh384
@machaanveshmachaanvesh384 Жыл бұрын
Super anna
@RavinderKumar-qj4if
@RavinderKumar-qj4if Жыл бұрын
Annagaru super super
@Shivakumar-vg5jy
@Shivakumar-vg5jy Жыл бұрын
జై smn
@shivanandmusili1943
@shivanandmusili1943 Жыл бұрын
Super Anna carect ga cheppau
@pkkeypoint
@pkkeypoint Жыл бұрын
టీవీ షోలో సోమన్న మీరు ప్రతిరోజు డిబేట్ లో పాల్గొనాలి అప్పుడు మీ పార్టీకి కా బెనిఫిట్
@janardhanbayya8703
@janardhanbayya8703 Жыл бұрын
ఏపూరి సోమ్మన్న తెలంగాణ లో పలుకు బడితో అక్క దగ్గర మస్త్ పైసలు గునజిండు
@suvarnarajukokkiligadda212
@suvarnarajukokkiligadda212 Жыл бұрын
జై మాదిగ జై జై మంద కృష్ణమాదిగ అన్న
@kravikasaram7212
@kravikasaram7212 Жыл бұрын
✊✊✊✊✊✊✊✊
@nareshbarla5719
@nareshbarla5719 Жыл бұрын
Xlent interview
@gaddamsandeep989
@gaddamsandeep989 Жыл бұрын
Sommana baga cheparu anna
@gaddameedinaresh269
@gaddameedinaresh269 Жыл бұрын
అప్పుడు కెసిఆర్ మాట్లాడితివి ఇప్పుడు కెసిఆర్ కాళ్ళు మొక్కడానికి వెల్తివి సోమిగా
@mramesh6361
@mramesh6361 Жыл бұрын
Super bro
@charancherry1349
@charancherry1349 Жыл бұрын
jaiii apoori jai jai apoori
@saikumar-cz5lj
@saikumar-cz5lj Жыл бұрын
Telangana Telangana ani enni saralu chapinavu kani poie poie andhra ame kinda unavu great anna meru Enka enni days e cast rajakiyam chastharu
@gangadharc2905
@gangadharc2905 Жыл бұрын
Super super somanna 🙏🙏🙏
@nkmurthynakkali
@nkmurthynakkali Жыл бұрын
Kranthi garu elane interview cheyandi andarini
@AparnaApu-s9c
@AparnaApu-s9c Жыл бұрын
Yes bro
@HanmanthuNagesh
@HanmanthuNagesh Жыл бұрын
👌👌✊✊
@kktvtelugu
@kktvtelugu Жыл бұрын
సూపర్ వాయిస్ a🙏🏽🙏🏽
@gousepasha20
@gousepasha20 Жыл бұрын
Ur inspiration anna sommanna
@boddunadipirajeshwar8525
@boddunadipirajeshwar8525 Жыл бұрын
అన్నా సూపర్ ఇంటర్వ్యూ
@masapoguramakrishna59gmail
@masapoguramakrishna59gmail Жыл бұрын
Anna.supar.volunteer. Anna.a.p.anna.nadi
@ravindermunigadapa1734
@ravindermunigadapa1734 Жыл бұрын
Supar somanna
@shekargoudshekargoud6592
@shekargoudshekargoud6592 Жыл бұрын
Kranti Anna nevu super
@madhuk7239
@madhuk7239 Жыл бұрын
Jai mala Jai jai mala
@nakkavanaj4434
@nakkavanaj4434 Жыл бұрын
❤❤❤🎉🎉🎉
@bandaprasad8193
@bandaprasad8193 Жыл бұрын
ఇంత మాట్లాడినా నీకు పక్క రాష్ట్రం నాయకులతో చేతులు కలపటం తప్పు కాదా
@thirupathi4278
@thirupathi4278 Жыл бұрын
మిమ్మల్ని చూసి ప్రపంచమే ఉచ్చ పోసుకుంది
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Jaya Prakash Narayana Exclusive Interview | Signature Studios
1:21:43
Signature Studios
Рет қаралды 106 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН