అస్సలు కలత్ర భావం తో గాని కలత్రాధిపతి అయినా ఏ గ్రహాలు ప్రతికూలత అనుకూలం అనుగ్రహం దాని ప్రభావం వల్ల కలయికతో ఆ వ్యక్తుల ఆటంకాలు కలుగుతుంది కాబట్టి ఆ మిగతా గ్రహాలు ద్రృష్టివలన ఆటంకాలు చెప్పాల ఒకోసారి మరణం కూడా వస్తుంది ఆది ఎనిమిది తొమ్మిది సంస్థాన చాల ముఖ్యం
@ShekarIndusri5 ай бұрын
నమస్కారం అమ్మా ,చాలా బాగా వివరించారు,,ఈ అంశం మీద ఇంకా అవగాహన కల్పిస్తారని ,మేము ఆశిస్తున్నాము ,🙏
@PondeGopinatha7 күн бұрын
Please check as leo is as lagnam
@kirrrankumar884 ай бұрын
You have your own style madam,that is also in a unique way
@kalavaiseetharam1954Ай бұрын
dont you consider badhaka in your prediction madam. / seetharam 1954
@gnvasatyanarayana55322 жыл бұрын
నమస్తే అమ్మా 🙏 శ్రీ మాత్రే నమహా 🙏
@poornachandrarao93752 жыл бұрын
అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు
@usharaghu15326 ай бұрын
Very well explained thank you 👍💐🙏🏽🙏🏽
@pandurangaraoganta48812 жыл бұрын
నమస్కారం 🙏
@nagasrinivaschitrapu72422 жыл бұрын
ధన్యవాదాలు🙏
@lathasree1987 Жыл бұрын
దానికి పరిష్కారం చెప్పండి madam
@shashidharranga9492 жыл бұрын
Madam good explanation
@poornachandrarao93752 жыл бұрын
Good explanation fine video.thank u
@hariprasadmeruva0072 жыл бұрын
Super super andi my request is I want to be a notes and 🙏 om namasivaya
@kvlmahesh66422 жыл бұрын
Dhanush lagna, 7th house, ravi, mercury combust, Mars and rahu 4planents conjunction,in (mithunam), 8th house venus in (karnataka) Aashlesha nakshtram placed, 11house in Saturday in (thula) chitta nakshtram placed, 12house (Vruchikam) in Jupiter in anuradha nakshtram placed in my chart, still Saturn mahadhasa, rahul Antherdhasa, so gurinchi cheppandi please. Remedies.
@ratnakishore47212 жыл бұрын
Whether any planet aspecting seventh house can be taken or not
@archanasuresh86496 ай бұрын
Wat is the presence of shukra and ketu in eighth house mamdam
@ShekarIndusri5 ай бұрын
నమస్తే అమ్మా
@narasimharao15959 ай бұрын
For ladies who is lbharta karaka?mars or jupiter.plz.explain..
@venkatramulusajjan-kb8iw Жыл бұрын
నవాంశ ను చుద్దల్సిన అవసరం లేదా మేడం
@ghadiyaramgirija3220 Жыл бұрын
Madam ., If 7lord sun in 7th house for kumbha lagna and also lagna Lord saturn in lagna, what is the result? ( in girl's rasi chart) Please answer.
@Dfgsunny-w9r2 жыл бұрын
Thanks amma
@sivaparavathiyalla85182 жыл бұрын
Vrushabhalagna, Venus, mercury,kethu in 7th house ,Mars and Jupiter in8 th house,present dhasha Venus in Jupiter , married life ala untundi cheppandi mam.
@madhumadhavi55022 жыл бұрын
Mesha lagnam lo 7th place lo shukrudu bududu sun vunadu mare ela vuntundi Madam
@madhumadhavi55022 жыл бұрын
Reply Madam
@harisupriyaandtapaswi43892 жыл бұрын
🙏🙏🙏 Guruvugaru
@gayathribuddepu9467 Жыл бұрын
12th house grahalu unthe manchida.vati dasalu vaste ela untundi.divorce gurinchi video cheyandi please 🙏
మేషలగ్నం కాకుండా వేరొక లగ్నము తీసుకుని విష్లేషణ చేసిఉంటే ఇంకాస్త బాగుండేది మేడమ్
@nag67872 жыл бұрын
1.శని లగ్నం లో ఉంది, 7th అండ్ 10th ని చూస్తున్నారు, ఇక్కడ డౌట్ ఏంటి అంటే పుట్టినపుడు శని దశ కొంత మిగిలిగి ఉంది, సో జీవితాంతం శని ఇబ్బంది పెడుతూనే ఉంటాడా? 2.పాపులు పాపస్థానాలలో మంచి ఫలితాలు ఇస్తారు అంటారు, నిజమేనా? ఉదాహరణకు ధనుర్ లగ్ననికి 6th లార్డ్,8th లార్డ్ మరియు 12th లార్డ్ కలిసి 8th లో ఉంటె బాగుంటుందా? దయచేసి వివరించగలరు.
@strings4muzik862 жыл бұрын
శని దశ లో పుడితే దశ మిగిలితే జీవితాంతం 50% result ఇస్తూనే ఉంటాడు.... ఇంకా పాప స్థానం లో పాపులు శుభ ఫలితాలు అని చెప్పారు... నిజానికి అవ్వని వేరేయ్ ఇతర జ్యోతిష్య పుస్తకాలలో చెప్పారు అనుకుంట... కానీ ఇపుడు మీరు చూస్తున్న వీడియో సప్రమణ జ్యోతిసారం ప్రకారం చెప్తున్నారు.... ఈ గ్రంధం ప్రకారం పాప స్థానాలో పాపులు ఉంటే అది ఇంకా ఎక్కువ పాపత్వం కలిగిస్తుంది.... 🙏
@nag67872 жыл бұрын
@@strings4muzik86 శని (16.45 డిగ్రీస్) ధనుర్ లగ్నం లో ఉండి గురుడు 7th లో(0 డిగ్రీస్) బలంగా ఉండి శని దశ మిగిలి ఉంటె జీవితాంతం శని కి పరిహారం చేయించుకుంటూ ఉండమని చెప్పవచ్చా.
@strings4muzik862 жыл бұрын
@@nag6787 7th bhavam kosam aithey avasaram ledhu... Gurvu unnadu kabatti... Kani 10th lo problem create cheyagaladu shani.... 10th house kosam inka 3rd house kosam veetillo meeru ebandhi feel avthuntey kachitham ga jeevithantham chesukunte manchidhi...
@nag67872 жыл бұрын
@@strings4muzik86 thanks for the reply sir, one last question Mars, Jupiter aspecting rahu, Saturn aspect rahu in 3rd house. Ketu dasa ayipothey rahuvu +ve results istada (Mars, Jupiter subha grahalu kada) mana sapramana jyothisyam prakaram?
@strings4muzik862 жыл бұрын
@@nag6787 As per sapramana jyothisaram.... Kethu dhasha aipoina rahu balavanthudu.... Dhanurlaganm antunaru kabatti rahu negative results esthadu....Aithe Ekkada rahu tho kuja and guru aspects unnai kabatti rahu prabhavam 3rd house lo antha undakapovachu but 9th house lo alanti subha graham lekunda unte matram rahu can give negative results from 9th house....
@Aakamksha2 жыл бұрын
Mam Nadi karkata lagnamnaku 7th house lo sukra sun kalisi vunnaru 7yh lord Saturn Tula lo vunnaru mam yela vutundhi
@chavalivvprasad59342 жыл бұрын
No planet in 7th bhava. How to see.
@kameswariemani31742 жыл бұрын
🙏🙏🙏
@venkateswarluitham67662 жыл бұрын
గురువు గార్కి నమస్కారం. నాకు చిన్న సందేహం నాది సింహ లగ్గ్నం ఈ లగ్గనానికి గురుడు శుభడే కదా గురు దశ జరుగుతుంది అన్ని ఇబ్బందులే.23.7.1965 9.am. T. P. G. వృత్తి ని కోల్పోయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి సందేహం తీర్చాగలని ఆశిస్తూ.......
@shanmukh53272 жыл бұрын
మీ చార్ట్ లో గురువు తో పాప గ్రహము అయిన రాహువు conjunction వుంది. అది కాక గోచారం లో మేష రాశి లోనే రాహువు వున్నాడు. ఇంకా చెప్పాలంటే మేష రాశి valaku రాహువు, కేతువు, కుజుడు, గురువు కూడా పెద్ద గ్రహాలు ఏవి అనుకలముగా లేవు. ఇవీ అనుకూలంగా లేవు.జన్17 నుండి మాత్రమే శని అనుకూలం. ఇంతకూ ముందు లేదూ. గోచారం కూడా 40% లెక్కలోకి తీసుకోవాలి. మీ జన్మ జాతకములో గురూ శతృ శెత్రములో ఉండి పాప grahamina రాహువు తో కలవటం.
@venkateswarluitham67662 жыл бұрын
@@shanmukh5327 షణ్ముఖ్ గారికి నమస్కారాలు. రాహావు దశ అయిపోయింది.ఈ దశ లో చాలా మంచి జరిగింది. సింహ లగ్న నాని కి రాహు పాపి కేతు వు 7వ దృష్టితో చూస్తా న్నా డు కాబట్టి మంచి జరిగింది అనుకున్నా, రాహు దశ అయిన తరువాత కే తు వు బలం పెరుగుతుంది. పైగా శుభడు. మిత్ర స్థానం నుండి గురువు ని చూస్తున్నాడు. గురువు పాపితో కలసినా పాపిదశ అయిపోయిందిఅప్పుడు గురు, కే్తువు లు బలవంతులు కదా... సందేహం మే తప్ప.... తీర్చ గలరని ఆశిస్తూ మీ విద్యార్థి
@sudhareddysrgardens-ep8kr Жыл бұрын
నవపంచకం గురించి thelupagalaru
@narayanatangirala1644 Жыл бұрын
25/01/2019 morning 6.50am makara lagnam 7 th lo rahuvu 11 th lo guru sukra 12 th lo sani 9 lo moon 3 Rd lo kuja makara lagnam lo sun kethu mercury unnaru kalathra dosjam undha ledha please give me reply