Рет қаралды 20,044
@sgmaathaastrology
జ్యోతిష్యాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఒక్కో భావానికి సంబంధించిన అధిపతి ఒకటి నుండి 12 భావాలల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలని ఈ వీడియోల ద్వారా అందించడం జరుగుతుంది!!
ఈ వీడియోలో లగ్నాధిపతి అయినటువంటి గ్రహము ఒకటి నుండి 12 భావాలల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు గురించి తెలుసుకుందాం!!