Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV

  Рет қаралды 1,053,470

SumanTV Andamaina Jeevitham

Жыл бұрын

#sumantvpulse #latestteluguupdates #latestnewsupdates
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV
Welcome to SumanTV Pulse KZbin Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
For Any Promotions / Collaborations
Mail us :contact@sumantv.com
Thankyou - SumanTV Pulse.

Пікірлер: 362
@subbaraomanthasrivenkata5321
@subbaraomanthasrivenkata5321 Жыл бұрын
మంచి మంచి ప్రశ్నలతో ఒక మాంచి సాధువుగారి నుంచి మంచి సమాచారాన్ని అందించారు. ఈ మధ్య కాలంలో ఇంత కంటే మంచి ఇంటర్వ్యూని నేను చూడలేదు. ధన్యవాదములు.
@ravithota5501
@ravithota5501 6 ай бұрын
ఈ వీడియో లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను థాంక్స్ సుమన్ టీవీ వారికి
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నాస్ పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
నరకము.స్వర్గము.పిశాచములు.అని నాలుగు రకాలు ఉంటాయి.
@bashaboinayakaiah4516
@bashaboinayakaiah4516 10 ай бұрын
Ok
@harikumar-ex7iq
@harikumar-ex7iq 5 ай бұрын
11 a/7
@user-dk1jr8ud1t
@user-dk1jr8ud1t 5 ай бұрын
Sir swmaiji em. Chaduvukunna ru
@vadlalaxman6895
@vadlalaxman6895 21 күн бұрын
He has completed mbbs doctor..student I think..tg name harikrishna one doughter marride .. Distabence life style father also doctor.
@kuturusriramprasad7918
@kuturusriramprasad7918 11 ай бұрын
🙏అద్భుతమైన విశ్లేషణ.. అధ్యంతం గొప్ప గ్రంధం చదువుతున్నట్టుగా ఉంది.. ఇంత చిన్న వయస్సులో.. ఇంత చక్కని వివరణ 👌.. గురువుగారు రాసిన పుస్తకాలు వారి అనుభవపూర్వక పుస్తకం పేరు ఉంటే.. దయచేసి వివరాలు. ధన్యవాదములు చక్కని ముఖ్యపరిచయ వేదిక కు.
@chantiraju1878
@chantiraju1878 9 ай бұрын
Mm
@rrgangipp
@rrgangipp 11 ай бұрын
Swamyji had very good Spirtul knowledge. May his desire fulfill! Stay blessed dear swamji
@nandurisriramamurthy7831
@nandurisriramamurthy7831 11 ай бұрын
Chala chakkaga chepparu swamiji Padabhivandanamulu Guruvugaru
@venkateshdandu8063
@venkateshdandu8063 Жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు స్వామిజీ గారికి అనేకానేక ద్వాదశ నమస్కారాలు సుమన్ T. V. గారికి చాలా ధన్యవాదాలు మరియు Nirupama గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎన్నో మంచి మంచి విషయాలు అడిగి చాలా చక్కని వివరణ తెలియజేశారు
@sudhakaralugandula9924
@sudhakaralugandula9924 7 ай бұрын
స్వామిజీ చాలా తెలియని విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదములు
@uturn218
@uturn218 9 ай бұрын
Excellent questions adigaaru Nirupama gaaru
@jhansilakshmibai8074
@jhansilakshmibai8074 Жыл бұрын
నమస్తే Bolenadh yogi Guruji🎉
@ladechandrasekharrao2894
@ladechandrasekharrao2894 6 ай бұрын
You are blessed one swamy.May god bless you with abundant knowledge.you need to present society 🙏🙏🙏
@shivagarigajendar2414
@shivagarigajendar2414 Жыл бұрын
గురువు గారు మీరు చాలా మంచి విషయాలు తెలియచేశారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు... ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. 🙏🙏🙏
@chendrammudiraj4973
@chendrammudiraj4973 10 ай бұрын
చాల వివరించి చెప్పారూ థాంక్యూ స్వామీజీ 🤝🤝🌷🌷🙏🙏🙏🤗🤗💯
@sivaprasad1761
@sivaprasad1761 Жыл бұрын
Hi madam excellent interview and good questions .
@kanapakuntlamaddeleti3228
@kanapakuntlamaddeleti3228 9 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి మీరు చెప్పింది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పారు నమస్కారం 💐🙏💐
@uturn218
@uturn218 9 ай бұрын
Excellent knowledge tho superb ga chepparu.. Swamy gaaru
@klbraokomarraju2260
@klbraokomarraju2260 11 ай бұрын
ఒక మంచి ఒక యోగేశ్వరుడు ద్వారా మంచి విషయములు మాకు తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🙏
@anandreemala4182
@anandreemala4182 Жыл бұрын
Bhole nath swamiji garu chala manchi visayalu teliyajesaru... 🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏
@mahantibangarinaidu103
@mahantibangarinaidu103 7 ай бұрын
చిన్న వయ్సులోనే ఇంత జ్ఞానం సంపాదించడం చాలా గొప్ప విషయం స్వామి గారికి
@dhananjayatabala9538
@dhananjayatabala9538 Жыл бұрын
Chalabavundi 👌 Suman tv channel Jai barpani dadaji🙏🏻
@dharmanandlaskar3997
@dharmanandlaskar3997 Жыл бұрын
స్వామి గారు చాలా బాగ చెప్పారు
@user-pq2id4rn2d
@user-pq2id4rn2d 10 ай бұрын
Very excellent information
@subbaraochavvakula5985
@subbaraochavvakula5985 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉 swamiji ki pranaam🎉🎉🎉🎉🎉🎉🎉
@rudrupatinageshwararao9541
@rudrupatinageshwararao9541 Ай бұрын
Suman tv garu plz do the thinks
@Rajyophotography
@Rajyophotography 11 ай бұрын
Great useful information.....
@goldageashramam1377
@goldageashramam1377 Жыл бұрын
చాలా చాలా చక్కని వివరాలు హర హర మహాదేవ
@ravikumardandu4558
@ravikumardandu4558 10 ай бұрын
Explained very well
@sriramamasarmanvvssrsarma9512
@sriramamasarmanvvssrsarma9512 8 ай бұрын
Excellent information about sanatana Interview for a great time
@chanikyachanikya821
@chanikyachanikya821 10 ай бұрын
Challa manchi interview 🙏🙏🙏🌼🌼🌺🌺🌼🌼🌼
@kameswararaogandu5272
@kameswararaogandu5272 Жыл бұрын
సుమన్ టీవీ చక్కగా ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదములు
@balachandra2273
@balachandra2273 11 ай бұрын
Anni namesthavara chethana kodaka
@deepa-gw5gk
@deepa-gw5gk Жыл бұрын
Hara Hara Mahadeva, swamiji 🙏🙏🙏💐
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
Hara Hara Maha దేవ శంభో శంకర.
@adiyogiyogasadanalayamtr4
@adiyogiyogasadanalayamtr4 Жыл бұрын
జై గురుదేవా ఎన్నో రకాల ఆధ్యాత్మిక యంత్ర మంత్ర తంత్ర జీవన విధానానికి సందేహాలకు సమాధానం దొరుకుతుంది. విజ్ఞానం పదిమందికి మంచి
@vamsivavarin7075
@vamsivavarin7075 Жыл бұрын
Chala adbhutamaina show
@mallareddy8813
@mallareddy8813 Жыл бұрын
Good information than,Q, nirupamagaru
@BUDDHA396
@BUDDHA396 6 ай бұрын
మీ అన్వేషణ సత్యం వైపు ఆత్మ జ్ఞానం విజ్ఞాన పొందాలని కోరుంటున్నాను
@mastanshahshaik4172
@mastanshahshaik4172 11 ай бұрын
Good knowledge for everyone
@nagendracharivadla2021
@nagendracharivadla2021 Жыл бұрын
స్వామీ చిన్న వయసులోనే చాలా పరివర్తన చెందిన వారు
@venkatakameswararaokasibha8266
@venkatakameswararaokasibha8266 10 ай бұрын
Exactly I have seen Sri Lalita Devi within one month sadhana one guruji give me chinna Masta Devi named vajra virochi I mantra when practicing punascharana that mantra Matha Sri Lalita Devi darshan and next day her daughter Sri Bala tripura sundari darshan and she saw me Sri Golden Vaaraahi with Varahi mantra, I astonished to see, first I request guruji Mukti Moksha i am 75 I strongly believe that I can get Mukti Moksha within few days sri Matha Sri maha rajni Sri math Tripura sundari namo namaha
@gadevidyasagar3455
@gadevidyasagar3455 Жыл бұрын
Totalga interview super.
@user-vk6dx8ss8y
@user-vk6dx8ss8y Жыл бұрын
Super swamy gi.Eelantivi marikoknni interview chayandi sir
@gsudha4108
@gsudha4108 6 ай бұрын
excellent swamy your analasys thanq u
@srinivasaraodukka1221
@srinivasaraodukka1221 Жыл бұрын
స్వామీజీ చెప్పెవని చాలా మంచి విషయాలు తెలియ చేసారు. Very super
@apparaobollepogu3756
@apparaobollepogu3756 Жыл бұрын
😅
@venkatramna9164
@venkatramna9164 Жыл бұрын
​@@apparaobollepogu3756😅
@munirajak1667
@munirajak1667 Жыл бұрын
​@@apparaobollepogu3756😂😂1
@vishnub2190
@vishnub2190 10 ай бұрын
​@@apparaobollepogu3756❤
@chanikyachanikya821
@chanikyachanikya821 10 ай бұрын
Om sri guru buyo namaha 🙏🙏🙏 hara hara mahadeva shambo shankara om namah shivay 💐💐🌺🌺
@Krishnakarthik660
@Krishnakarthik660 10 ай бұрын
❤❤❤❤ nice information
@vivekfifagaming
@vivekfifagaming Жыл бұрын
Thank u
@b.nxerox2599
@b.nxerox2599 Жыл бұрын
Super...Super...Super👌👌👌👌👌🙏🙏
@dhananjayatabala9538
@dhananjayatabala9538 Жыл бұрын
Nirupama Garu Miru Dhanyulu swamivari Blessings Miku puskalanga vundalani korukuntunnanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@klbraokomarraju2260
@klbraokomarraju2260 11 ай бұрын
సుమన్ టీవీ అంకర్ గారు స్వామీజీ తో ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియ చేశారు. మేడం గారికి సుమన్ టీవీ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
@vaheedasameer5725
@vaheedasameer5725 Жыл бұрын
This life is a test here and after so Do good deeds in this life.
@kalyanaraopuli3162
@kalyanaraopuli3162 7 ай бұрын
Nirupama interview chala bagundi Swamy Ashisulu koruchinnanu
@kondalaraokorapati2045
@kondalaraokorapati2045 7 күн бұрын
Swamiji is great 🙏🙏
@alladatammaraju4595
@alladatammaraju4595 10 ай бұрын
Nirupamagaru excellent interview
@nagabushanjuttu2801
@nagabushanjuttu2801 Ай бұрын
ఓం నమశ్శివాయ
@Lakshmi-7799
@Lakshmi-7799 10 ай бұрын
Great interview 🙏🙏🙏
@user-xw5sw7cb7k
@user-xw5sw7cb7k 8 ай бұрын
Exalent swamy garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinu.okgoodbollu2143
@srinu.okgoodbollu2143 9 ай бұрын
చాలా బాగా చెప్పారు వినడానికి వంపుగా ఉంది
@nallaharikishanharikishan3058
@nallaharikishanharikishan3058 6 ай бұрын
స్వామిజీ చాలా కల్లప్తంగా చెప్పారు. మిమ్మల్ని ఎలా సంప్రడించాలి
@user-fk8hq7wm8k
@user-fk8hq7wm8k 7 ай бұрын
Happy new year Nirupama garu❤
@SravaniMalli-dc5dx
@SravaniMalli-dc5dx 7 ай бұрын
Chala baga cheparu sir
@polakampallivijayakumari3581
@polakampallivijayakumari3581 9 ай бұрын
Thanks sir
@thirmalaiahragari8480
@thirmalaiahragari8480 Жыл бұрын
Swami dhanayavadhamulu 🙏🙏🙏🌹🌹
@mittapallysujatha8872
@mittapallysujatha8872 Жыл бұрын
- స్వామి గురువు గారు మీరు చెప్పిన విషయం బాగా చెప్పారు స్వామి నాకు 62సంవత్సరాలు నాకు 10మందికి మంచి విషయాలు చెప్పాలని అందరి లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అందరి కి ధర్మం కోసం దేశం కోసం అందరికీ ఉపయోగపడే విధంగా మనం చేసే పనికి అందరూ సహకరించాలని మిమ్మల్ని మనసారా మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు కోటి నమస్కారంలు
@raghuraja6383
@raghuraja6383 Жыл бұрын
@eswararaoch4711
@eswararaoch4711 Жыл бұрын
L L Lp😊p . Pp00
@rajumalothuraju9313
@rajumalothuraju9313 Жыл бұрын
Hi
@shanthishan4244
@shanthishan4244 Жыл бұрын
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
గురువు .గారు.మీ స్పీచ్ చాలా బాగుంది.
@KoppadaRajendraRao
@KoppadaRajendraRao 10 ай бұрын
Exllent Experience
@ThePavan718
@ThePavan718 11 ай бұрын
Suman tv akka meru super ❤
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 4 күн бұрын
from where did you bring him? What a channel making blind belief still stronger
@BasavarajMatam-on6zw
@BasavarajMatam-on6zw Жыл бұрын
Swmaygigaru.verygoodspeech
@cnarasimhulucnarasimhulu6030
@cnarasimhulucnarasimhulu6030 Жыл бұрын
Super correct 💯
@narendersirikonda5705
@narendersirikonda5705 7 ай бұрын
గురువు గారు మీకు నాపాదాబి వందనం. నిరుపామా మేడం నమస్కారం. మీరు ఈ స్వామి వారితొ బయిరి నరేష్ అనె గాడిద ని తన్నించాలె మేడం
@ashokreddypingili
@ashokreddypingili 9 ай бұрын
వెరీ గుడ్. గురువుగారి దగ్గర మంచి. మెసేజ్. తెలుగులోమంచి. విషయాలు. మేడం.. తీసుకు రావడం. ధన్యవాదములు
@atlasathishkumar596
@atlasathishkumar596 7 ай бұрын
,, స్వామి గారు మీరు గ్రేట్ 👏👏
@user-bl8dh4pj3n
@user-bl8dh4pj3n Жыл бұрын
❤😊
@gudimatisudhakarrao4944
@gudimatisudhakarrao4944 Жыл бұрын
God is real.. God is soo great That is real God Who is real God
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 Ай бұрын
ఏమీ దోషము జరగదు, పుట్టుక ,వివస్తృంగా జన్మ వుంటుంది.చిన్ననాటినుండి అమ్మ స్నానం చేయించి పెద్దవారిని చేస్తుంది.పెద్దయ్యాక వినయం నేర్పుతుంది.వినయంతో జీవిస్తే సరిపోతుంది.
@singamashok9975
@singamashok9975 3 күн бұрын
😊😊
@narayanaubaby9236
@narayanaubaby9236 10 ай бұрын
Super sir.
@muralinarayana940
@muralinarayana940 Жыл бұрын
bramhasutra shivalingam gurunchi oka video cheyyandi.
@RSRao-tc1td
@RSRao-tc1td Жыл бұрын
Namaste Nirupama garu. It is very informative. Your interview is Very good. Keep it up Madam. 🙏🙏🙏
@satishmagatam1424
@satishmagatam1424 6 ай бұрын
నిరుపమా మేడమ్ కి, గురువు గారికి ధన్యవాదాలు
@sudarshanerra3988
@sudarshanerra3988 2 ай бұрын
Madam your interview very good
@gprasad9439
@gprasad9439 7 ай бұрын
Great information
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n 5 ай бұрын
It means everything is related between good vs bad we should be honest in our whole life ie main reason.
@somupeguda3218
@somupeguda3218 Жыл бұрын
🙏🙏
@jaggiswamey8932
@jaggiswamey8932 6 ай бұрын
Om Nameskaram Amma.Everything possible under the sky.In the second COVID lot of people have been brought back. It's happens.
@pabbireddyarjun4370
@pabbireddyarjun4370 6 ай бұрын
ఎంకర్ గారు. సూపర్ 👍
@user-db6po3nh3x
@user-db6po3nh3x Жыл бұрын
స్వామి..తమరికి. ఆ భగవంతుడు ఇంకా పూర్తి జ్ఞానాన్ని సిద్ధింప. చేసి మా లాంటి వారికి జ్ఞానోదయం కలిగించాలి
@chavalinageswararao7752
@chavalinageswararao7752 Жыл бұрын
😊😊😊😊😊😊
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
Hay.Super.Quetion
@NarasayaP
@NarasayaP Жыл бұрын
Super
@desaigourisetty9640
@desaigourisetty9640 Жыл бұрын
🙏🏻
@araoduri2517
@araoduri2517 Жыл бұрын
I had much anger in my younger life. Once because of my anger my big brother got harmed. We’re next day I got it’s result.
@durgaramesh329
@durgaramesh329 Жыл бұрын
స్వామీజీ చాల మంచి విశేషాలు చేపారు.
@bigbasketnet123
@bigbasketnet123 Жыл бұрын
మొట్టమొదటిసారి వీడియో ని స్క్రిప్ చేయకుండా చూశాను చాలా ఆసక్తికరంగా అనిపించింది ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది...
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 ай бұрын
అవును.నాకు కూడా అలానే అనిపించింది.
@JayannaSagili
@JayannaSagili 6 ай бұрын
😊
@pedapangasaidulu5022
@pedapangasaidulu5022 6 ай бұрын
​@@prakashreddytoom38072
@ramaraoganji1183
@ramaraoganji1183 5 ай бұрын
​O
@aumsreeyogadhamam2277
@aumsreeyogadhamam2277 Жыл бұрын
Yes I read the autobiography of a yogi . I want to talk to you guruji can you suggest me?
@user-yf6ps5tm1d
@user-yf6ps5tm1d 9 ай бұрын
గురువుగారు వివేకానికి నమస్సులు
@klbraokomarraju2260
@klbraokomarraju2260 11 ай бұрын
స్వామీజీ మోహములో ఏదో దివ్యమైనా శక్తి ఉన్నట్లుగా అది వింటున్నంత సేపు మైమరచి పోయాను నన్ను నేను.
@venkateshwarlubollam283
@venkateshwarlubollam283 10 ай бұрын
హాల్లో స్వామీజీ చాలా ముఖ్యము అహిన విషయములు చెప్పారు
@aravindmaraju
@aravindmaraju Жыл бұрын
❤❤❤
@gajjalasatyam9543
@gajjalasatyam9543 11 ай бұрын
Swamy garu.🙏🙏
@prasadraopulicherla3070
@prasadraopulicherla3070 7 ай бұрын
Amma nirupamanamaskaram mariyu swamijeeki namaskaram malli janmalu unnai.daniki Nene nidarsanamu.ammavaru.meeru vache janmalo peetadipathiga janmisthav Ani akasavani nundi Naku spastanga vinabadindi.
@sivaramakrishnaprasadramu2545
@sivaramakrishnaprasadramu2545 7 ай бұрын
Guru gariki padhabi vandhanalu
@klbraokomarraju2260
@klbraokomarraju2260 11 ай бұрын
బోలెనాధ్ యోగి స్వామికి నా హృదయ పూర్వక పాదాభివందనాలు. ఇంకా ఎన్నో కొత్త విషయాలు మీ ద్వారా తెలియ చేయండి. అవకాశము ఉంటే ఇంకొక కొత్త విషయములు మీద స్వామి తొ చర్చ పెట్టండి
@ramamoorthynaidukora803
@ramamoorthynaidukora803 7 ай бұрын
మీరు చేసిన ప్రోగ్రాములు చాలా చూశాను జనాలకు వు ప యోగ స డేది, ఇలాంటివి గా దు కాలాన్ని వెనక్కి తీ సుకెళ్తుంది
@minumulavenkatesh9866
@minumulavenkatesh9866 Жыл бұрын
🙏🙏🙏