Watch More videos : kzbin.info/www/bejne/o5jTZX-pq76XoZIsi=pah13dUS7OzGZnKs
@ramuluch97853 ай бұрын
నాకు తెలిసి ఏ స్వామీజీ ఇంత కంటే గొప్పగా జ్ఞానాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పడు,,,, Great spiritual Scientist స్వామిజీ
@SurprisedGolf-qv2mv2 ай бұрын
స్వామి ఆశ్రమం ఏచ్చటనో తెలుపుగలరా. సౌర దీపం అఖండముగా వెలుగుతున్న దివ్య జ్యోతి దుర్శనం చేయాలని ఉంది. 🙏🙏❤️
@ramuluch97852 ай бұрын
బీజ్వార్ village ఉట్కూర్ Mandal నారాయణపేట dist
@DharmaShakti1302 ай бұрын
బుర్ర బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం అది ఏడ్వలేకేగా దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అవి ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అధార్మక హుండీ పోషక స్వయం విధ్వంసక మతమార్పిడి ఫండింగ్ కాఫిర్ హిందూ గొర్రెలు
@KarmayogiMallesham37383 ай бұрын
Next PM యోగి అధిత్యనాథ్ 100%
@SRamu-qe3lm2 ай бұрын
మానవాళికి ఉపయోగపడే బోధనలు చెపుతున్నందుకు స్వామివారికి ప్రణామములు
@KeepItRealwithSB2 ай бұрын
❤️🙏
@bhas55554 ай бұрын
స్త్రీ గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు
@RamanacharyMoguloji4 ай бұрын
మీరే నా గురువు స్వామి. ప్రతి వీడియో చూసాను. చాలా విషయాలు నేర్చుకుని పాటిస్తున్నాను. ధన్యవాదములు 🙏🙏
@vasurocks85524 ай бұрын
SuuuuperSpeach Guriji Trueley.... 🙏
@nageshramarama88453 ай бұрын
S.🙏
@Kurmaih3 ай бұрын
L Dr gy@@nageshramarama8845
@dulamdurgarao99393 ай бұрын
Swami ninu amavareupasana chesa na sakthi chepamde
@venkatsivareddy11033 ай бұрын
గురువు గారిని follow అయితే జన్మ తరిస్తది
@raghavendraruparaju51453 ай бұрын
He is a real spiritual scientist, ee taram yuvathaki kavalsindi ilanti guruvule. Also special thanks to this channel and well mannered anchor as well for hosting such a great person. Looking forward for more this kind of informative interviews from this channel. Om Namah Shivayah🙏
@kurvaravee3593 ай бұрын
"తంత్ర, మంత్ర, యంత్ర, శక్తి & భక్తి పై అద్భుతమైన వివరణ 🕉️✨! ఆదిత్య పర స్వామి గారు నిజమైన ఆధ్యాత్మిక విజ్ఞానం తెలియజేశారు 🙏. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ వీడియోతో ఆధ్యాత్మిక లోకంలో కొత్త అవగాహన కలుగుతోంది 😇👌."
@NARSIMLUBAKKI3 ай бұрын
మీరే నా గురువు స్వామిజీ మీ అశ్విరాధం కావాలి మీరూ అక్కడ నుచ్చే మీ అశ్విరాదాము ఇవ్వండి స్వామిజీ
@vsubramani91313 ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ యాంకర్ కానీ స్వామి కానీ చాలా ప్రశాంతంగా వున్నారు
@namanishiva64124 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻 తల్లీ సత్యమైన మార్గాన్ని బోదించారు మీరు చెప్పిన ఈ సత్యమైన మాటలకి చాలా మంది motivate అవుతారు నాకు నమ్మకము ఉంది తల్లీ 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 తల్లీ జగన్మాత శరణం 🕉️🙏🙏 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర నివాసిన్యే నమో నమః 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 ఓం నమః శివాయ 🌹శివాయ నమః ఓం 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@shivahindhuchakri95582 ай бұрын
క్లియర్ గా క్లీన్ గా చాలా చక్కగా వివరించారు గురువగారు...🙏
@kishorekumarvarre46432 ай бұрын
స్వామి చాలా అద్భుతం గా చెప్పారు మొదటిసారి విన్న స్వామి మాటలు.. మీలాంటి వాళ్ళను చూస్తుంటే సనాతన ధర్మం బతుకుతుంది అని నమ్మకం వస్తుంది 🙏🙏🙏🙏
@ushareddy8800Ай бұрын
స్వామీజీ నిజంగా మీ మాటలు ఎంత ఎంత జ్ఞానాన్ని పెంచుతుంది అంటే మాటల్లో చెప్పలేను జ్ఞానం లేని వారి కూడా ఏ మార్గంలో ఉంటే మంచిది అని తెలుసుకునే లాగా మీరు చెబుతున్నారు ధన్యవాదాలు స్వామీజీ నిజంగా మీ వీడియోలు అన్ని ఫాలో చేస్తాను కానీ ఈ వీడియోలో అద్భుతంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను స్వామీజీ నేను ఎలా పూజించాలో అమ్మవారి కనికరం ఎలా పొందాలో అని ఎప్పుడు దిగులు జంతువు ఉంటాను మీరు చెప్పిన మాటలు వల్ల నేను చాలా నేర్చుకోవాలి కానీ ఒకటి స్వామి నాకు భర్త లేడు ఆ రోజు నుంచి కూడా నేను వేరే వాడి మొహం చూడలేదు నా బిడ్డల గురించి మట్టికే దేవుని అడుగుతున్నాను అలాగే నా ఆరోగ్యము బాగుండాలి నేను దైవభక్తి లో ఉండాలని మటుకే కోరుచున్నాను 🙏🙏🙏🙏🙏
@Nagarajukolli-z4t3 ай бұрын
క్షుద్ర శక్తులకు రుద్రశక్తి విరుగుడు.. మి వివరణ అమోఘం..
@rajithanagilla71233 ай бұрын
స్వామీ మీరు చెప్పడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్న ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🪷🪷🪷🪷🪷🪷
@gkprasad88773 ай бұрын
Sri mathre namaha, Sri gurubyo namaha 🙏🙏
@veereshamkumbari89083 ай бұрын
గురువుగారు నేను రేపు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నన్ను ఏ మంత్ర బలంతో రప్పించు కుంటారో మీ ఇష్టం🙏🙏🙏🙏🙏
@hanumeshgoudappaheggapursi13573 ай бұрын
ಸಮಾಜಕ್ಕೆ ಉತ್ತಮ ಅಂಶಗಳನ್ನು ಒದಗಿಸುವ.. ಇಂಥ ಅಪೂರ್ವ ಅದ್ಭುತ ಅಮೋಘ ಸ್ವಾಮೀಜಿಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು..🙏🙏🙏👌💐
@satyasrinivasgonnabattula49503 ай бұрын
Swamji is really excellent
@funplaceomg3 ай бұрын
This swami has so much of knowledge......thanks for sharing
@ravidowlapilli524843 ай бұрын
Nenu ee video cudaka mundu. Okala vunde vadini.. eppdu nundi...😢😢😢. .. maraai ....chala 😢😢vupayougamyna visham chappatu❤❤😢🙏🙏
నమస్తే గురువు గారు ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానం మీకు గురువు గారు దన్యవాదములు 🙏🙏🙏
@venkataiahnerupalli68813 ай бұрын
Excellent analysis spiritual culture sri sri sri parasri swamy first place
@surenderrao29723 ай бұрын
Guruvu garu your way of telling is very scientific and useful to society.guruvu garu tell about farmers and jawans Jai jawan and Jai Kisan🙏🙏
@durgamlaxman94583 ай бұрын
Sri Sri Sri sawmigaru chala Baga cheparu jai sri mathere
@puttiyadaiah99993 ай бұрын
చాలా మంచి వీడియోలు చేస్తున్నారు గురువుగారు ఇలాంటి సనాతన ధర్మం గురించి ఎవరు చెప్పలేరు
@gunavathigs50083 ай бұрын
Great swamy.....
@allamsarvesham12583 ай бұрын
స్త్రీ శక్తి... ఈ సృష్టికి మూలం.
@sudhamanikssudhamaniks17523 ай бұрын
😅😅
@Beauty-z3s3 ай бұрын
ఎందుకు నవ్వుతున్నావ్?@@sudhamanikssudhamaniks1752
@rkbaburk99832 ай бұрын
Moola Chaitanyam
@P.purushothamP.purushotham2 ай бұрын
Sri Sri Sri Aditya parasriswami variki na namaskarumulu
@chrahul9468Ай бұрын
Bhagavatgeetha Entha useful o manaki ee swamy matalu antha useful 🙏 Very blessed to watch this podcast !
@Sriram-qm5nw3 ай бұрын
Abba... Super bayya Elanee sanathana dharmam gurichi vedios chei We will definitely encourage ❤❤❤
@sirisncreations4233 ай бұрын
THE GREAT INTERVIEW SWANI.... CHAALA CHEPPARU... NEE THARAM GENARETION KI MEE LANTI GURUVULU GNANANNY GURINCHI CHEPPE VARU CHAALA AVASARAM SWAMI...🙏🙏🙏🙏🙏🙏 OKAA SAARI I NA MEE LANTI GURULULA DHARSHANAM CHESUKOVALI...🙏🙏🙏🙏🙏🙏🙏
@jarupulamonika74774 ай бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు గురువుగారు మీరు పిల్లల కోసం బస్ పేట్టడం చాలా సంతోషంగా ఉంది మీరు మీరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrikanthSri-if9fb4 ай бұрын
Entha goppa interview edhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥
@vijayaakondi64543 ай бұрын
Swamygi meku na padabhi vandanamulu
@satyamdonthi41803 ай бұрын
Om sri gurubhyo namaha🙏🙏🙏🙏🙏
@usiytha46Ай бұрын
I am unable to control not to watch swami vedeos.❤ Great soul
@ushareddy8800Ай бұрын
స్వామీజీ ముఖ్యంగా నాకు చదువు రాదు ఏదో ఒకటి రెండు తేలిగ్గా ఉన్న అక్షరాలు మాటకి చదవగలుగుతారు మీరు చెప్పే మంత్రాలు ఎలా చదవగలుగుతారు స్వామీజీ దేవుడికి ఎలా దగ్గర అవుతాను ఈ మాట నన్ను చాలా బాధిస్తుంది సాంగ్ 🙏🙏
@ÀrjúñRàm-q9t3 ай бұрын
గురువుగారికి ధన్యవాదాలు ఇప్పుడున్న సమాజంలో అవసరమైనది తెలుసుకోవాల్సింది🎉🎉🎉❤❤
@ArjunArjun-m3m9gАй бұрын
Bro.... మీ smile 😁 చాలా బాగుంది
@velichetipadma27603 ай бұрын
Swami ji your knowledge of Ocean no doubt your amazing koti koti pranam 🙏🙏🙏
@padmajapadmaja54913 ай бұрын
Sri matre namaha, nice interview. Both are very politetely doing. Youth should know our history and knowledge about. Youth can change the society and can make them understand. Proud of you man. Swamji ki namo namaha
@rajashekarreddygujja3 ай бұрын
ధన్యవాదాలు స్వామి చాలా గొప్పగా చెబుతున్నారు
@eswarrao69463 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🎉 ధన్య వాదములు స్వామీజీ.ఎన్నో తెలియని విషయాలు తెలియ జేశారు ❤ ఈశ్వర్
@doodirajireddy81063 ай бұрын
Danyavadalugurooji
@bhanuprasad54223 ай бұрын
Very pleasure to watch this podcast. Great spirituality by adithya para swamy garu . Thank you so much for keep it real media for bringing such a great people to your podcast ❤ it's a great inspiration for youngsters. Thank you
@KeepItRealwithSB2 ай бұрын
❤️🙏❤️
@believer2964Ай бұрын
Wonderful messages.. great knowledge ... Great message to society
@akashrao85993 ай бұрын
ఓం శ్రీ మామాత్రే నమః 🙏🙏 గురువు గారికి నమస్కారం 🙏🙏
@nareshjampala71404 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@padmajarani78463 ай бұрын
Guruji chepinadi veta untey vinali anipistu vuntudi guruji v v v powerful guruji
@shailajanarzo15452 ай бұрын
Guruvu gaariki paadhabi vandanaalu great swamiji garu 🎉🎉🙏🙏🙏
@NaaSanatanaDharmam3 ай бұрын
అంబాని కన్నా రతన్ టాటా గారు చాలా బెస్ట్
@vsubramani91313 ай бұрын
ఇదేంటి మధ్య లో
@thomas1947-f1q3 ай бұрын
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super video Swami ji 👍
@EERLADEVI3 ай бұрын
శ్రీ మాత్రే నమః
@yesuyesu37953 ай бұрын
Im big fan of u swami...
@SrikanthSri-if9fb4 ай бұрын
Jai gurudev 🙏🙏🙏🙏🙏🙏
@LingaswamySwamy-g4j3 ай бұрын
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹
@vedathmachaithanya36623 ай бұрын
హరి ఓం గురుదేవ్ స్వామీజీ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు
@laxmichintada86903 ай бұрын
గురువుగారికి వందనాలు 🙏🙏మీ దర్శన భాగ్యం మాకు యెప్పుడు కలుగుతుంది స్వామి 🙏
@laxmichintada86903 ай бұрын
గురువుగారు మీ ఆశీస్సులు మా యందు యెల్లవేళల ఉండాలని కొరుకుంటున్నాను 🙏🙏
@BoyaAnitha-w5g17 күн бұрын
Om sri matrenamaha🙏swamiji
@brambabu13823 ай бұрын
ధన్యవాదాలు గురు స్వామి మనిషి సృష్టి సృష్టి దాని పరిపూర్ణత చాలా గొప్పగా చెప్పారు సామీ స్వామి సృష్టి ధర్మాలను మీరు ఎంతగా చెప్పిన కలియుగంలో మూఢనమ్మకంగానే చూస్తారు కాబట్టి ఆ మూఢనమ్మ కాలనీ చీల్చుకొని ధర్మం వైపు ధర్మకాల సిద్ధాంతం వైపు కొంతవరకైనా న్యాయం చేయగలుగుతాం సృష్టి జీవన విధానము మనిషి జీవన విధానము గురించి తెలియజేయగలరు
@anildonur71303 ай бұрын
Well said swami ji
@smilykittu82743 ай бұрын
*హరే కృష్ణ* ❤
@ramakrishnamurthi15422 ай бұрын
గొప్ప వైజ్ఞానిక వేత్త, మన మధ్య ఉండడం వారి ప్రవచనాలు వినడం చాల గొప్ప విజయం.వారి దగ్గర రా బట్టుకోవలసిన గొప్ప విషయాలకు తగిన వ్యక్తి మాత్రమే ఇంటర్వ్యూ చేయాలిగాని సాధారణ వ్యక్తులు వల్ల ఉపయోగం ఉండదు.ఆ లోతు అందుకోలేరు వారి వ్యక్తిత్వం హై లెవెల్ ఆధ్యాత్మికం కలగలిపి ఉన్న వాళ్ళు మాత్రమే అందుకోగలరు.శ్రీ మాత్రే నమః.
@KeepItRealwithSB2 ай бұрын
🙏
@trustme58442 ай бұрын
జై శ్రీ రామ్
@boinaprasad-w2u3 ай бұрын
కృతజ్ఞతలు గురూజీ
@kademjashwanth4347Ай бұрын
worth every second 💯 we need guru's like you 🙏
@MahalaxmiLaddunuri3 ай бұрын
Swami padalaki shatakoti vandanalu
@s.Nagaraju6073 ай бұрын
నీకొక దండం . హరే కృష్ణ.
@nageswarraokurimilli29762 ай бұрын
అవును నేస్ట్ సిఎం 100% యోగిజి గురూజీ.
@sairamshivvlogs9160Ай бұрын
Pm
@vishnuvardhan26874 ай бұрын
Great interview, great information
@VenuGopalKodimyala-du6cz3 ай бұрын
శ్రీ మాత్రేనమః గురువుగారికి హృదయ పూర్వక పాదబివందనం 🙏
@shivaram23413 ай бұрын
56:05 good point.
@tavvamallika23523 ай бұрын
Sri mathre namaha guruvu garu ❤
@ShivaKumar-cq6mg3 ай бұрын
Very very nice workout swamiji garu your great really 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🌹💐
@sree-jyothishya_peetam24 күн бұрын
*శ్రీ శక్తి విద్యా పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు......."*
@doctorsworld60893 ай бұрын
I request you to keep english subtitles , hindi subtitles to such informative teachings and promote all over languages..let every one know about such good things..
@sbchary91384 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏👌👍💐💐
@eerladinnemahesh45473 ай бұрын
Sri mathre namaha ❤
@kalakondarammurthy1020Ай бұрын
Nv gret swamy.... Mee rena guruvu swamy......
@venkatrajukoneti80Ай бұрын
Sairam, swamy u r great.
@nareshchakali13823 ай бұрын
Excellent speech 🎉
@SadhakTelugu4 ай бұрын
Informative Video. Thank You!!!
@PathuriGouthamkumar3 ай бұрын
Swami ji super knowledge with vedha
@boranchapeerappa65203 ай бұрын
స్వామి గారు చాలా బాగా వివరించి ప్రతి ఒక్క విషయం శ్యుణంగా వివరిస్తున్నారు స్వామి మీ యొక్క విద్యా బ్యాసం ఏక్కడ వరకు అభ్యసించారు స్వామి గారు
@kattarhindu28363 ай бұрын
5th class varaku❤
@tvkcreation43023 ай бұрын
S 5th class
@tvkcreation43023 ай бұрын
12 years. Adyathmikam
@kvsubramanyam82503 ай бұрын
ఇద్దరు చక్కగా ఇంటర్వ్యూ చేశారు గురువు గారు తక్కువ చదివినా చక్కని అగ్లం మాట్లాడారు