లాయర్ మేడమ్ గారు చెప్పింది చాలా బాగుంది అమ్మ మీరు ముగ్గురు చాలా చాలా బాగా చెప్పారు అమ్మ 💯👌🙏🙏🙏🙏
@TamasG-l8zАй бұрын
మీకూ వందనములు మీఅందరీనీ దేవుడు దీవీంచూనూగాగ అమేన్ అమేన్ అమేన్❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@lalithammasurapureddy85744 ай бұрын
సూపర్ జడ్జిమెంట్ మేడం
@సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ4 ай бұрын
వేంకటేశ్వర మేడం చెప్పిన మార్గం చాలా బాగుంది. అర్థవంతం గా వుంది.
@stephengosipathala31564 ай бұрын
సుమన్ టీవీప్రోగ్రాం good advised Thanks సుమన్ tv వారికి
@venureddyk85093 ай бұрын
SUPER amma 👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@yusufkhanlodhi6803 ай бұрын
Nice judgement. Suman tv dwara ilanti cases solve avvadam nijamga chala great. Lawer madam, vekateswara madem chala chakkaga case gurinchi cheppi oka ajnaniki jnanam vacchela chesaru.🎉🎉🎉👍👌🙏
@katarisanthosh19104 ай бұрын
సుమన్ టీవీ కీ ధన్యవాదములు మీ వల్ల చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి 🙏🙏🙏
@gsrinivas22524 ай бұрын
అందమైన జీవితం ప్రోగ్రాంకి హ్యాట్సాఫ్ ధన్యవాదాలు
@grktalks4 ай бұрын
మీకు వందనం వందనం వందనం....
@nimshiprasad504 ай бұрын
Super madam excellent explanation for government rules ❤❤❤thank u madam ఎలాంటి cases chala ఉన్నాయి nice madam
@catchcs4 ай бұрын
That’s how the lawyer should be on right side 👏👏👏👏🙏
@Doctorkasharani.c.krishn-ji6ll4 ай бұрын
Very genuine judgement madam. God bless her sacrifices.
@udayreddy59004 ай бұрын
Chepputho kottali vanni
@AdhiLakshmi-r5n4 ай бұрын
చాలా మంచి ప్రోగ్రామ్ మేడమ్ ఎవరు లేనివారికి దేవుడే దిక్కు అంటే దేవుడు మనుషుల్లో ఉంటాడు అంటే ఇదే
@sarvesanyesumani30354 ай бұрын
Gud madam hats off
@RambabuBarukula-b6e4 ай бұрын
Super super ma🙏🙏🙏
@DheepikaSaragadam4 ай бұрын
Super judgement
@kalyanchakravarthy49804 ай бұрын
Super Madam 🙏
@kovvuribhaskarreddy16784 ай бұрын
good manchi ga chepparu Mee nirnayalu Mee tirpu good correct 💯
@rajaambedkar93164 ай бұрын
ఏడ్చినట్లుంది వాటా తెలివి తేటలు. కక్కుర్తి, స్వార్ధం కూడిన వారిలో విచక్షణలోపిస్తుందని తేలికగా మార్పురాదని కనీస జ్ఞానం లేనట్లుంది ఈ పెద్దరికపు మహిళామణులకు. ఇంతటి వరకూ వచ్చిన తరువాత అతడు ఆమె ప్రాణాలకు అపచారం తలపెట్టడని నమ్మలేము. ఇప్పటికి ఆమె వంటరిది, ఉద్యోగం ఎటూ రాదు, ఆమె ఇక ముందు ధన సహాయం చేయదు, ఆస్థులజోలికి రాకూడదంటే ఆమె చేత బలవంతంగానో/మభ్య పెట్టో ఏవైనా సంతకాలు తీసుకోవచ్చు, ఆమె బిడ్డనేమైనా చేస్థానని బెదిరించవచ్చు; పరాన్నభుక్కులకు శక్తి/కుయుక్తులెక్కువ. కనుక చర్చలేవో లాయర్ల సమక్షంలోనే జరిగే ఏర్పాటు శ్రేయస్కారమని సూచిస్తే మంచిది.
@avgourishanker62074 ай бұрын
Excellent judgement Sisters God bless all of you 🙏
@4bettersociety5114 ай бұрын
You should support your sister in this situation, okarikokaru kasta sukhalu ardam ainappude manishi arogyanga undagaladu. Navipu matrame kastamundi anukovadam murkula lakshanam. Present atanu chala murkhanga unadu...chattalu vivarinchi baga buddi chepparu andi 🙏 ♥️
@SivaKumar-u5u2o4 ай бұрын
Super madam
@akshaik46784 ай бұрын
Great Knowledge Madam
@sriharisriram-bv1jp3 ай бұрын
Super success madam
@yamadasu14254 ай бұрын
వాళ్ళ మమ్మీ కి పెన్షన్ వస్తుంది కదా ఆ మనీ ఎవరికీ isthundhi
@surakshaforpoorandneedy75344 ай бұрын
Nice medam❤
@tulasi74 ай бұрын
Good conclusion.
@Vikraam00703 ай бұрын
లయారు అమ్మ గారికి పాదాభివందనం
@praveenkumar-if8jw4 ай бұрын
E rojulu ituvanti akkha undadam chaala arudhu. Hats off to her sister
@jhansiranichandra26244 ай бұрын
ముగ్గురు madam’s super counciling great ఇలా సామాజిక బాదయత తీసుకొని బాదితులకి support గ నిలవటం great వానికి అన్ని తెలుసు అక్కని బెదిరించి బానిసగ వాడుకోవటానికి అలవాటు పడ్డడు
@moturusatyajayaayodhya28173 ай бұрын
😂😂😂 super sirnivas gadi notlo nuchi matalu levu
@sivalenkasivalenka62404 ай бұрын
వాళ్ళ నాన్న చనిపోయారు, అమ్మ కూడా చనిపోతే ఆ తమ్ముడుకి గవర్నమెంట్ నుండి ఒక్క పైసా కూడా రాదు కదా, అప్పుడు ఏం చేసేవాడు?ఈ అమ్మాయి తన బాధ్యత బాగానే నిర్వర్తించింది కదా
@nandunandy70664 ай бұрын
😢more family s same👪 story s, nowadays family👪❤ s😂😂😂
@pattabisumalatha37504 ай бұрын
Super jergement madam
@parameshwar70494 ай бұрын
Miku vandanam vandanam
@saileelahanumanthavajjula95954 ай бұрын
👌
@venkatarao54384 ай бұрын
Family lo pedhavarau evaru untey valake estaru
@ramaraodayana82604 ай бұрын
తల్లిని అబ్బాయే తప్పక చూసుకోవాలని చెప్పాలి. లేదంటే రేపు భర్తతో కలిసి ఉండలన్నపుడు మళ్లీ ఇది సమస్య అవ్వచ్చు.
@AmarGoud-l6y4 ай бұрын
అరేయ్ తమ్ముడు మా అక్కలు పేదవాలు రా వాలు మమ్మల్ని చానా మంచిగా చుసుకునారు రా వాలా దగ్గర ఉన్నది 1000 /500ఇస్తారు కానీ వాలా అదృష్టం బాగుండి వలకి మంచి కుటుంబలు ఏర్పపాడయి రా కానీ ఒక్క పైసా కూడా అడగం రా మేము వాలని ఏనాడూ మీదగ్గర ఉంది ఇవ్వండి అని అడగలేదు రా ఎప్పుడో కష్టం వస్తే వాలు మాకు సహాయం చేస్తారు రా అంతే కానీ ఇస్తే తీసుకుంటాం మాతో అయింది మేము కూడా ఇస్తము రా అంతే కానీ ఇలా అక్కమిద పడి తినము రా వలకి మనమే ఇవ్వాలి ఇవ్వలేని పరిస్థితి ఉంటే వదిలేయ్ కానీ అక్క అంటే అమ్మరా తెలుసు కోర ఇలాంటి అక్క ఉంటే నేను రోజు కాలు కడిగి నా నెత్తి మీద పోసుకుంటాం రా చి ఇలా అక్క ని ఇంత నీచం గా మాట్లాడుతావ మనుషులు పెట్టి బెదిరిస్తవ రా సిగ్గు ఉంధర నువ్వు చి అక్క నువ్వు మల్లి ని కుటుంబాని చూసుకో మీ కూతురు భర్త తో ఉండడానికి ప్రయత్నం చేయండి అక్క ఇక మీద నిజీవితం చూసుకోండి వాడు తమ్ముడే కాదు అక్క వదిలేయ్ నువ్వు పాపా ని సరిగా చూసుకో చాలు అక్క
@ismartraguyt31474 ай бұрын
ఆమె ప్రాబ్లెమ్ చెప్పనియని ఆలా కాకుండా ఆడాముపాడుతారు
@heman38414 ай бұрын
Sons (90%) wants only properties and rights.. Boone is taking responsibilities.. most of the parents also feeling same they give all of their properties to sons but depends on daughters for food at the end of their lives.. it is not good if this culture continues in India.. rights and responsibilities should be same equally for sons and daughters then only all parents should leave this world happily.. all countries are treating their children same why bot it is possible in India or Asian countries only.. need to change our mindset....
@Trolls7474 ай бұрын
Elane ayuthudi chesukune Husband nakusesudu ayuthadu atha vesutu antaru ela valla family kosam poyheye elavuthudi
@vvb1993 ай бұрын
Job pedda ammayyi ki undhi kanuka motham Asti tammudu ki ivvakunda Chinna ammayyiki valla ammaku kuda samananga panchali
Very really hanstly super stor of the world cotion & Hero my dear llb & madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🎉🎉❤️❤️ My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
@sreedhargajendra22874 ай бұрын
Naku oka NRI brother USA lo unnatadu elagey problem chestunnadu medam .Naku ravalasina asti debbesadu. Inko Asti ki partition chesukovali danki adoka kada chebutunnadu . Ikkada oka Ysrcp nayakuduni addam pettukoni naku ravalasina asti rakunda chestunnadu , nenu chinna stomatha vadini meru vishayam lo Naku help cheyyandi please. Me number ivvandi please.