Western VS Traditional Wear for Women Big Debate with Anchor Jaya || SumanTV Exclusive Programs

  Рет қаралды 60,289

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

Күн бұрын

Пікірлер
@shivakumarnarimalla4895
@shivakumarnarimalla4895 Жыл бұрын
నాకు freedom ఉందని చెప్పి మొత్తం విప్పుకొని తిరిగితే ఎవరికి నష్టం. మనం బట్టలు శరీరాన్ని దాచుకోవడానికి వేసుకుంటాం అదే పాటిస్తే సరిపోతుంది. లేదు నా ఇష్టం నాది అనుకునే వాళ్ళు మొత్తం విప్పుకొని తిరగండి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 ай бұрын
Ardhaanthranga mugisindhi vasthra Dharana.magavaru mariyu adavaru.
@bhanumathikasibotla257
@bhanumathikasibotla257 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤​@@prakashreddytoom3807
@yugandharveerabhadrudu787
@yugandharveerabhadrudu787 Ай бұрын
Jai sriram
@rmc5347
@rmc5347 Жыл бұрын
సమాజం లో నవ్వులపాలు కాకుండా,మన చాటుకు వెళ్ళాక త్హూ అనిపించుకోకుండా బట్టలైనా,నడవడైనా లక్షణంగా ఉండాలి,లక్షణంగా బ్రతకాలి అప్పుడే అందరిలో ఒక విలువతో కూడిన గౌరవం ఉంటుంది.
@tsubhash4005
@tsubhash4005 Жыл бұрын
నేను ఒక నాస్తికునిగా చెపుతున్నా నిండుగా ఉండాలనే కోరు కుంటాను
@godugupravalika3242
@godugupravalika3242 Жыл бұрын
జై శ్రీ రామ్ ఇక్కడ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మన వేషధారణనీ బట్టి ఎదుటి వ్యక్తి యెక్క behaviour ఉంటది. ఒక అమ్మాయి అందంగా సారీ కట్టుకుంటే ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ కామెంట్స్ కానీ చెయ్యరు. ఒకవేళ చేసినా అందంగా ఉంది అంటారు. ఆమె సారీ కట్టుకోవడం వలన ఆమె అందంగా ఉందని. ఒక అమ్మాయి జీన్స్ వెస్కొనీ t- shirt వేసుకొని ఉంది అనుకోండి. అప్పుడు ఆమె వేసుకున్న జీన్స్ వల్ల ఆమె లెగ్స్ టైట్ గా ఉంటాయి. Back కూడా structure manchiga కనిపిస్తాది. పైన వేసుకున్న t shirt brest anedi shape క్లియర్ గా మంచిగా కనిపిస్తా ది. ఇప్పుడు జీన్స్ వేసుకున్న అమైని చూసినప్పుడు కచ్చితంగా కామెంట్ చేస్తారు. ఎందుకంటే ఆమె వేసుకునే బట్టలు ఆమె శరీరం యొక్క అన్ని భాగాలను మనకి కనిపించి కనిపించని విధంగా ఉంటుంది కనుక. పూర్వం మన అవ్వ తాతల కాలంలో రేప్ లు కానీ ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ జరిగేవి కాదు ఎందుకంటే వలు వేసుకునే బట్టల వల్ల body ni ఇతరులకి చూపించకుండా దాచుకునే వారు. అమ్మాయిలు దయ చేసి మీరు వేసుకునే బట్టలే నికు ముప్పు కాబట్టి వేసుకునే బట్టలు ఆలోచించి వేసుకోండి
@krishnaprasadvakani376
@krishnaprasadvakani376 Жыл бұрын
మహిళామతల్లులూ మాశరీరం మాబట్టలు మాఇష్టం బాగుందికానీ ముందుగా మీరుఆలోచించుకోవలసినవికొన్నివున్నాయి 1అసలుబట్టలు ఎందుకేసుకోవాలి? ఈప్రశ్నకుసమాధానంవెదికేముందు సృష్ఠి దర్మం తెలుసుకోవాలి స్త్రీశరీర ధర్మాలువేరు పురుషుని శరీరధర్మాలు వేరుగా వుంటాయి.ఎవరెన్ని పడికట్టుపదాలు వల్లించినా స్త్రీపురుష సంయోగమేసృష్ఠి ప్రధానలక్ష్యం.స్త్రీశరీరతత్వం పురుషుని ఆకర్షించడంమరియూ స్తిమితంగాఉండగలగడం. కానీ పురుషుడలాకాదు. ఇతనితత్వం సులువుగాఆకర్షింపబడడం తొందరపాటుదనం ఇవిఫండమెంటల్స్ . (అటవీకాలంలో ) జంతువులలాగా సంచరించే కాలంలో పురుషుని ఈబలహీనతవలన దుడుకుతనంవలనస్ర్తీలమీదఅఘాయిత్యాలుపెరిగి(ఈరౌడీఇజానికి కారణంకూడాసృష్ఠియె స్త్రీమెదడుకన్నా పురుషునిమెదడు 5పౌండ్లు బరువుఎక్కువగాఉండడంవల్లనే అతనిలో ఈరౌడీయిజం)ఆజాతిలైంగికదౌర్జన్యాలకుగురియై సంఖ్యతగ్గిపోవడంగమనించిన నాటిసమాజం ఒకవైపు పురుషుని కంట్రోల్ చెస్తూ మరొకవైపు స్త్రీకి సామాజికభద్రతకల్పిస్తూ ఆపై స్త్రీ శరీరంలోని యేయే ప్రదేశాలను చూస్తె పురుషునిలో కామ వికారం మొదలౌతున్నదో ఆయాప్రదేశాలు వానికంట పడకుండా బట్టలమాటున కప్పివుంచారు అలాబట్టల వాడకం మొదలైంది అనివార్యమూఅయింది.పురుషునిదృక్పధాన్ని అదుపుచెయ్యడంకొరకై "మాతకదా పరకాంత "అని బోధించారు. రావణుడు,కీచకుడు,మొదలైనవారిని ప్రవేశపెట్టారు.అలాగే అనసూయ,అరుంధతి,సీతాసావిత్రి సుమతి లనుదేవతలకన్నా ఎక్కువగా గౌరవించడం అలవాటుచేశారు. అప్పటినుండీ ఈలైంగికదాడులుగణనీయంగాతగ్గినై.కానీ ఈ శారీరకధర్మాన్నిపూర్తిగా అదుపుచేయలేక అక్కడక్కడా అపశృతులు వినబడుతూనే వున్నాయి కారణంఏమిటంటే "ఆహార నిద్రా భయ మైధునాలుప్రతిజీవికి ప్రాధమికఅవ సరాలుఇదిగుర్తించాలి అంటె నేను పురుషులదౌష్ట్యాన్నిసమర్దిస్తున్నాననికాదు. వెనుక "ఇండియా టుడే" ఒకప్పుడు ఈవిషయమై ఒక సర్వే చేశారు .అందులో పాల్గొన్న పురుషుల వాఙ్మూలాలువింటే స్త్రీలోని అణువణువూ మగాడికిఆకర్షణా కేంద్రమే చివరకు వారి కాలి పిక్కలుచూచినా ఉద్రేకంకలుగుతుందనికొందరుచెప్పారు.అలాంటప్పుడుమిగతా భాగాలుగురించి ఏమిటి ? ఒకసినిమాలో ఒకడైలాగ్ "మారాల్సింది స్త్రీ వస్త్రధారణకాదు మారాల్సింది పురుషునిదృష్టి" అని నిజంగాఅలాజరిగితే ఈలోకంలో మగవాడు కరవౌతాడేమో.అంటే దుర్మార్గంచేయమని కాదు ఆరోగ్యమైనమగవాడైతే మగువనుచూచి ఆనందించకుండావుండలేడు కానీ మనస్సునుఅదుపుచేసుకోవాలి ఇది సామాజికధర్మం .కానీఅందరూ ఒకలావుండరుకదా? కనుక ఎవరిపరిధిలో నూ ఎవరిజాగ్రత్తలోనూ వారుంటేఎలాంటిఉపద్రవాలూజరుగవు చివరిగా--- పురుషుడాజ్యఘటంబు-వనిత తావహ్ని-గదియరాదు - అట్లుగదిసెనేని- కరిగిపోవకుండ -కాపాడతరమౌనె- బ్రహ్మకైన-వానిజేజమ్మకైన ""
@srinivasarao708
@srinivasarao708 11 ай бұрын
💯 👌
@Vimalavathi-kf2hz
@Vimalavathi-kf2hz Жыл бұрын
Kalpavalli madam chala Baga chapparu
@chandraiahch6854
@chandraiahch6854 Жыл бұрын
అంగాల ఆకారాలు కనపడే విదంగా బట్టల ధారణ పద్దతి తప్పు,అందులో మగాడిని సెక్స్ పరంగా దృష్టి మరల్చి,కోరికలు కామెంట్ చేసే విదంగా ఉండకూడదు,, సైక్లింగ్,సర్కస్ చేసేవాళ్ళకు లెగ్గిన్స్ ,కానీ టీచర్స్ కూడా అన్నీ బయటపడే విదంగా లెగిన్స్ సబబుకాదే,,,, తల్లిదండ్రులకు కూడా బుద్ది ఉండడం లేదు ..,..కాలేజి పిల్లలను ఎలా పంపాలో తెలయడం లేదు, దాచుకోవలసిన వాటిని బయటపెడుతున్నారు
@NarayanaMynampati-f2y
@NarayanaMynampati-f2y 23 күн бұрын
Super talli
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
Please motham theesi choopinchandi. Please...i support you.🎉🎉
@kellalakshmi-uk4cr
@kellalakshmi-uk4cr Жыл бұрын
Nenu oka ammayi ne,Ladies mundu manam indians anukovali fashion ni follow avvachu kani manam daanni kavali anukokudadu dressing sence undali appude ee repulu, agathyalu marutai mundu manchiga battalu vesukondi leda fashion ani vippukoni tiragandi chalabaguntundi
@karunasrinellutla1247
@karunasrinellutla1247 Жыл бұрын
Super question brother
@srikrishnudukrishna1455
@srikrishnudukrishna1455 Жыл бұрын
Aadavalludresslu magavalluchustunnaru ante mana intiki vachi chudaru manam bralu middiluvesukunte sareeram anta kanapada tadi kabatti chustaru chuse valladi tappukadu
@saimanaspathapadu1299
@saimanaspathapadu1299 Жыл бұрын
​@@srikrishnudukrishna1455choosevalladi tappu kadu but rape cheste appudu tappu...ippudu nuvvu gold chain vesukoni road meeda potunnav..adi nenu choosa it is not mistake..but nenu adi lagesthe appudu.adi mistake avutadi ..oka vela aadavalla battala valle rapes jarugutayi antey ...nuvvu gold chain vesukoni bayataki ochav kabatte dongatanalu jarugutayi ledantey papam enduku jarugutayi cheppu..tappu needey avutundi appudu...elagaithe rape ki ammailu karanam antaro mari idi kooda anthey..
@ragimanohar595
@ragimanohar595 Жыл бұрын
Blue saree madam Baga cheppindi
@cocanadaboy
@cocanadaboy Жыл бұрын
Suman tv variki chala dhanyavadhamulu Yentha mandhi battulu gurunchi character gurunchi burralu baddhalukottukuntu vunnaro sangamlo maaku choopinsthunnadhuku
@yanamalavamsi7304
@yanamalavamsi7304 10 ай бұрын
స్థలం బట్టి బట్టలూ వేసుకోవాలి రోడ్మీధ చిన్నా బట్టలూ వేసుకోవాలి సూపర్ అసలు సినిమాలకు సెన్సార్‌బోర్డ్ ఎందుకు వయోజన కంటెంట్ ఎందుకు
@kumarsathwik8005
@kumarsathwik8005 6 ай бұрын
ట్రెండ్ పేరుతో కొందరు పలచని వస్రాలు లోపల అంగాలు ఆకారాలు కనిపించేలా వేసుకుంటున్నారు అప్పుడు కూడా ఎదుటి వారికి ఏ ఆలోచన రాకూడదా? రాకూడదు అనుకుంటే ఇంట్లోకెళ్ళినంక పెళ్ళాన్ని చూసిన ఏం ఆలోచన రాదు.అందుకే నీకు లేదు ఉన్నోడితో ఉండకూడదా అనే మాటలు కాపురాల్లో మొదలైంది. ఎవరు ఎలా ఉండాలో తెలుసు ..తెలిసిన దీన్ని సక్కగా చేస్తమనుకోవడం కొంత మంది స్రీ మూర్తులు ఎరుగాలి.ఒక పెద్దావిడ చాల బాగా చెప్పింది నువ్వు మా అందరికీ అమ్మవి వందనం తల్లీ ...జై భారత్
@veerababubhukya36
@veerababubhukya36 Жыл бұрын
Spain lo chala beach lalo battallekunda tirugutaru mari akkada yevaru chedipovatleduga
@krishna1934
@krishna1934 Жыл бұрын
Baga cheppindi Blu pattu chera madam correct....battalu....kachhitanga Prabhakar chuputavi..
@gonduapparao226
@gonduapparao226 Жыл бұрын
చాలా మంచి డిబెటు
@yanamalavamsi7304
@yanamalavamsi7304 10 ай бұрын
అక్కడ సైన్స్ ను నమ్మేవాళ్లే ఉన్నారు అనుకుంటా సైన్స్ ప్రకారం పురుషులు హార్మోన్ల సమస్య ఉంటుంది కాబట్టీ బట్టలూ సరిగ వేసుకోవాలి సైన్స్ ప్రకారం.
@venkateswarluk2239
@venkateswarluk2239 Жыл бұрын
excellent jaya naidu
@malleshamch565
@malleshamch565 6 ай бұрын
Amma meeru nindu noorellu brathakaali
@yugandharveerabhadrudu787
@yugandharveerabhadrudu787 Ай бұрын
Who are tradition cultural boy and girl are Indian cultural follow that not Indian
@lakshminarayana-tp6qd
@lakshminarayana-tp6qd Жыл бұрын
మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి కాని వారంలో ఒక్క రోజైనా మన సాంప్రదాయ దుస్తులు ధరిస్తే ఇంకా మనం భారత దేశంలొనే ఉన్నం అని అనుకోగలం.
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 11 ай бұрын
Jayanathi madam entha sampradayamu ga vunnaru
@knr369
@knr369 Жыл бұрын
Amma red dress enduku eguruthunnavu neelanti valla valle manam nashanam avuthunnavu
@LawyerNagaraju-p6e
@LawyerNagaraju-p6e 17 күн бұрын
బట్టలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, అలాగే మేము విప్పుకొని తిరుగుతాము మీరు కళ్ళు మూసుకోండి, చూడకండి అనటం తప్పు.
@lalithapoornaKala
@lalithapoornaKala 10 ай бұрын
One month to 10 years lopu pillalapy jarigevanni kuda kuracha battala problemsena. Matladevallaku kastha thalakaya undali.
@NaniNani-um4ys
@NaniNani-um4ys 9 ай бұрын
E chinna logic ardham avvadu ee gorrelaki. E manna ante sampradayam ani sodi cheptharu. Asalu avthali valla battalu daati alochinchalekapothunanduku manam siggu padali
@ramanaiahpanuganti1134
@ramanaiahpanuganti1134 9 ай бұрын
Samajam.ante.manamekada..manamatene.samajamkada.body..gola.lady.gola.enduku.debate.madam
@itstofu4557
@itstofu4557 Жыл бұрын
Battalu body ni cover cheyadiniki .ninduga battalu vesukovali.. Atleast mana India lo
@Dhi_3
@Dhi_3 Жыл бұрын
Sare evadaina knicker baniyan lungi lu veskoni bayataki vasthe bettam pattukoni thandam.
@MrAR-oh3rb
@MrAR-oh3rb Жыл бұрын
@@Dhi_3 adollu vaalla sallu peddhadiga kanipinchetatu pirralu pedhaviga ka ipinchetatu veyyatam sareeez loo potta, back chupinchatam ila. Chese adavallu bayata thirigithe direct batting cheseddam 🤣😂😎😘 Mogollu yeeemo yerrihuuk battalu veskuntaru adollu andhamina, jimmik, jimmk ane cheeralu, 50daatina adavallaki yenduku alanti cheeralu mogollu yemo pant shirt. , mogollaki back, and thodala daaka veyyali dress 👗😉👚 Andham ga unnam anukune huuuk leee battalu manchiga veskoomante show dengutharu mari avg ga unna adollu feel avvaru cuz 🤣😂. Mogollaki vaaala pirralu, sallu, figik chupiyanikee show minganikeee varu aaa dress preffer chestaruuuu. Aina adollaki chaduveee yekkuva, tharvatha maama, attha kinda bathakali😂😂😂. Mogolla karuvu valla meee atalu saguthunnai ade ye mogodu adollani chudakapothe 😭💔💔💔 yeeedisi sastai. 🖤
@jaibharatngprao5010
@jaibharatngprao5010 Жыл бұрын
No maku etla kanpisthayi vayyaralu atla kappukunte ,India lo kappukovali ,India vallu Bangkok poyyi valladi chusi ravala😂
@KumarS-sg2bb
@KumarS-sg2bb Жыл бұрын
​@@Dhi_3Abayi tho compare chysukovodhu... Abayi lu just oka shot tho shirt lykunda therugutharu but Amayilu vadne chuse ala vysukovalane anukovadam thappy
@reddyaswamy7990
@reddyaswamy7990 11 ай бұрын
Without dress is modern culture it causes less crime rate tv serials express social development
@neelubeesetti7550
@neelubeesetti7550 11 ай бұрын
విప్పుకుని తిరిగే వాళ్ళని ఓల్గుర్ గానే చూస్తారు.....
@jhansilakshmi6020
@jhansilakshmi6020 Жыл бұрын
Ankar garu meru currect persons leru,,,,
@ashuvimmu9344
@ashuvimmu9344 Жыл бұрын
సనాతన ధర్మం నేర్పింద బట్టలు ఇలా వేసుకోవాలి అని????
@madhukarreddy9109
@madhukarreddy9109 Жыл бұрын
Super....bikini lo ammayilu bagutuntaru....avi vesukondi.
@sadasivasivalenka3416
@sadasivasivalenka3416 Жыл бұрын
సనాతన ధర్మం మానవులకు చాలా నేర్పింది, పశువులకు బట్టలు అక్కర్లేదు, సిగ్గు లజ్జ అనేవి స్త్రీ పురుషులకు ఉంటుంది, వస్త్రధారణ తో గౌరవం ఉంది 🖕🖕
@lalithapoornaKala
@lalithapoornaKala 10 ай бұрын
Aakrshinchalanukune variki mathrame ilanti comments varthisthayi.
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
నలుగురిని మేపించక పోయినా తనను తాను నవ్వులపాలు కాకుండా దుస్తులు వేసుకుంటే మంచిది. మనం వున్నది సమాజంలో. అడవుల్లో కాదు కదా. మనం వున్నది భారత దేశంలో, అమెరికాలో వేరు. ?westrenised ఇన్వైట్ చేయడంలో తప్పులేదు. కానీ ఎక్స్పోజ్ చేయడం సభ్యతా? Men loe వేమన్నలా dress అయ్యారు. ఎక్కడ women's alaa కాలేము కదా. సిగ్గు అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం.
@nandunandy7066
@nandunandy7066 Жыл бұрын
Pichi interviews close channel varu interviews with ladies ku telusu kada buddy vunte😂
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 11 ай бұрын
Yanakara madam meeru 1st jada vesukonadi please
@korapiduthaavilaiahavilaia2591
@korapiduthaavilaiahavilaia2591 Жыл бұрын
Amma mana jagrathalo manamu undali kadha amma Chire lo goppa thanam Nik theluvadhu thalli Thappuga anukokandi Kani dress vesukunte kontha mandhi sankala varaki dresslu chesukovadam Jabbalu kanapadela Boddu kanapadela Eela kadhu amma Adavaru vesukunte battallo marupu vochindhi Thappuga ante nannu shaminsandi amma Kattu bottu manichi pravarthana ardham aithadhi amma
@kamalaratnampilleli7998
@kamalaratnampilleli7998 6 ай бұрын
Devudu okodesaniki oko vidhsmayina Dress oko Vidhamayina Aharamu Ayyadesapu bat ha varna no bat to Untundi
@king.311
@king.311 Жыл бұрын
మీ ఇష్టం వచ్చినట్టు DRESS వేసుకోండి ,,
@abhirajbiddika7205
@abhirajbiddika7205 Жыл бұрын
అమ్మ wait చుడిదార్ చిన్న చిన్న గుడ్డలు లేసుకుని బజారుకు లేళ్తారా సరే రండి ఐతే చూస్తాం రండి పెద్ద వాళ్లుచెప్పేది వినుకుండా కేర్ట్ బాగుంటే చాలు అంటావా
@vivekatruths
@vivekatruths Жыл бұрын
Batta la valla vyakthithvamni choopeduthai anedi thappu. Kani ela Aina batta lu veasulovadam moorkhatvamu
@dasariswarnakumari2334
@dasariswarnakumari2334 Жыл бұрын
Yevari estham valladi poni andi neyti samajam lo eppudu yevaru kuda manchi dress code leydu
@reddyaswamy7990
@reddyaswamy7990 Жыл бұрын
Nagarikatha undalante nudega undalithis is modern
@lalithapoornaKala
@lalithapoornaKala 10 ай бұрын
Ea battalu vesukunna desciplined ga kanpinchavachhu.
@reddyaswamy7990
@reddyaswamy7990 Жыл бұрын
Battalu enduku freedom undali battalu lekunda unte celebrity antaru good will perugutundi
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 11 ай бұрын
Lawyaru garu over action ameni chusetetelusuthinadi
@kodukulalakshminarasimhamu5079
@kodukulalakshminarasimhamu5079 Жыл бұрын
మనల్ని, మనకి ఫ్రీడమ్, ఉండడం వలన, మన లో మనమే, మన లోపాలు మనమే విమర్శలు వినిపిస్తున్నాయి, మళ్ళీ మనం, ఈ విధంగా విమర్శలు విమర్శలు చేసు కోవడం వలన పరాయి పాలనలో కు వేళ్ళ పరిస్థితి ఏర్పడితుంది, రెండు పిల్లులు తగవు లు ఆడుకొని కోతికి అందించే విధంగా ఉన్నది, సమన్వయం పాటించండి, శుభం.
@sunitapalla6008
@sunitapalla6008 Жыл бұрын
Dressing manchiga undali adhi saree,dress adaina chinna pillakaina sigguga chusthunnaru chee ani antunnaru dresses bagalekaopthae chusae chuupulo theda untundhi kachitamga
@newthings438
@newthings438 Жыл бұрын
Avari freedom valladi nachaka potai leave it Kani Okari kosam inkokaru enduku maralli rulling chesthunarru
@dara4006
@dara4006 Жыл бұрын
Nuvvu poorthiga guddalu voodadeesi thirugu. Baaguntavu.
@kamalaratnampilleli7998
@kamalaratnampilleli7998 6 ай бұрын
Mama Dress no Hatti Edutivani Chhopulu Untayi
@kennethnewbigging3806
@kennethnewbigging3806 5 ай бұрын
Sir three months to one year old babies are raped what should they wear sir please let us know we'll surely follow you
@veerababubhukya36
@veerababubhukya36 Жыл бұрын
Ade Ali Oka foreign country lo vesukoni unte evaru emanaru
@Vandemataram78
@Vandemataram78 Жыл бұрын
people are not matured in this debate, just yelling... constructive debate didn't happen.
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
మొత్తం చడలం చేసారు వచిన వాళ్ళు బాగలేరు సోది
@pabhi3057
@pabhi3057 Жыл бұрын
Ee adavalla Valle samajam chedipothundi.l am women
@pabhi3057
@pabhi3057 Жыл бұрын
Body with covering first preparations untundi
@saimanaspathapadu1299
@saimanaspathapadu1299 Жыл бұрын
Ela chedipotundi andi can u tell
@BalarajuPothunuri
@BalarajuPothunuri Жыл бұрын
Manisi manasu macredhi vastradarana mi bhattalu mi eistamu kani yedaite vaddantamo ade chestundru villumararu
@dandesubbarayudu1124
@dandesubbarayudu1124 Жыл бұрын
Kattu,juttu,bottu, adyamikatha veruga untundi adi telika potlakuntaaru.
@rameshbollam3598
@rameshbollam3598 Жыл бұрын
Kattu bottu gurunchi life mottham cheppina vaariki theliyadhu
@SarapalliSailaja-rk8rt
@SarapalliSailaja-rk8rt Жыл бұрын
DHAMMU VUNTE TOTAL GA GUDDALU VOODADHEESUKU THIRAGANDI. WHY TO SHOW HALF PARTS
@dara4006
@dara4006 Жыл бұрын
Aadavallaku choopinche swabhavam yekkuva. Anduke chedipotharu. Aadadi oka pandu vantidi. Pandu thinali ani asha padatharu. Adi thinali ani magallu anukuntaru. Idhi srusti dhram.
@reddyaswamy7990
@reddyaswamy7990 Жыл бұрын
Nudega undadamay modern
@Vimalavathi-kf2hz
@Vimalavathi-kf2hz Жыл бұрын
Panikimalina western culture
@laxmianugu6399
@laxmianugu6399 Жыл бұрын
Buttalu plus character
@jhansilakshmi6020
@jhansilakshmi6020 Жыл бұрын
Maga uari chupu baguntea a dresski kuda sambhamdham ledhu.chera Katina maga uari drutti bagundali
@yuvikajalapati3613
@yuvikajalapati3613 10 ай бұрын
It is a very sad thing that Suman TV valu amayila vastra darana Ela vundali ani video petaru kani okavela amayi body kanipiste oka magadu ah body ni positive way lo manaki body vunate amayilaki kooda body vuntadi Dani positive way andamainadi edi ani respect echi choodali lust way lo kadu ani abhayilu enduku anukotledu ani video teeyaledu. Abhayilu mokala varaku shorts vestaru shirt paina 3 buttons vipukoni road meedaki vastaru biceps kanipinchela shirt vestaru underwear lo beach lo tirugutaru kani velani evaru Anga pradarshana anaru endukante amayilu abhayila body ni lust way lo abhayilu choosinatu choosi valani awkward feel ayelaga cheyaru and valani harass cheyaru mutukoni okavela amayilaki equal physical strength vundi valu kooda lust tho abhayila bodies choosi harrass cheste abhayila dressing meeda kooda restrictions vachevi. Amayila batalu provoke chestay rapists ni ante mari Rx 100 movie lo ah abhayi shirt vipi dance veyadam valanega ame drushti athani meeda padindi lust factor trigger ayi athani premalo dimpi vadukundi athanu movie lo ala shirt vipukokapoyunte paina 3 buttons teesi chest ni biceps ni show cheyakapoyinte eme athani meeda lust padundede kadu endulo abhayi tapu kooda vundi ante abhayilaki Ela vuntadi? But we women never said this amayide tapu anamu me body ki memu respect echetapudu abhayilu amayila body ki enduku respect evakunda nly lust object lane choostaru?
@Doctorkasharani.c.krishn-ji6ll
@Doctorkasharani.c.krishn-ji6ll Жыл бұрын
Be a roman when we are in Rome.
@Vimalavathi-kf2hz
@Vimalavathi-kf2hz Жыл бұрын
Agavallu
@Vimalavathi-kf2hz
@Vimalavathi-kf2hz Жыл бұрын
Magavallu chala chakkaga battalu vesukuntaru
@adinarayanareddy835
@adinarayanareddy835 Жыл бұрын
Chandalam ga undi
@Naninlg
@Naninlg Жыл бұрын
Useless discussion, no one agrees, so evaru ela anna poni ra babu evadiki evadu ela undu Ala undu ani cheppoddu
@lokeshwariahbatchu5245
@lokeshwariahbatchu5245 Жыл бұрын
Oka sari bich mein mokalawas
@newthings438
@newthings438 Жыл бұрын
Hlo dress sense kadu bro intention 7 years baby ni rape chesarenduku pone Baga modern GA bikini em bagoledhu GA konchem decent GA unnaru
@MrAR-oh3rb
@MrAR-oh3rb Жыл бұрын
Ala jarigeetdhi yekkado okachoota, dress ala veskunevallu, cheeralu ala kattevaru batting ki ok ani bhavistaruuuu inkemundi night dorikithe kasi mottam theeerchukoni sampidengutharuuuu adhe guddha kusukoni. Mamulu dress veskunte aaa thought kuuuda raaadhu raaa yerripuuuuuvaaaaa😂
@newthings438
@newthings438 Жыл бұрын
19 s Lo Saree Aa ga rapes jaragaledha
@patnalaramchandu5310
@patnalaramchandu5310 Жыл бұрын
*Police stations unna Village lo donga thanaalu jaragatledha ani adiginattu undhi, road meedha 100Rs pedithe, 2 mins tharvaatha chudu, evado okadu theesesthaadu*
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН