లాయర్ గారు అప్పు ఎగగొట్టమని చెప్పలేదు, సంపాదన సరిగలేనప్పుడు, అప్పులెచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నప్పుడు, సూసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏం చేయాలి అని సర్ క్లియర్ గా చెప్పారు,
@దేవీసుబ్బలక్ష్మిగారుАй бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏💯
@MooraboyinaPeddaiah4 ай бұрын
Super sir for your support and help
@subbugurthurthi39174 сағат бұрын
ధన్యవాదాలు
@sampathkumar77179 ай бұрын
Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekharyamala6564Күн бұрын
Ur a legend sir
@sanjeevagarwal55143 ай бұрын
Excellent information Annayya
@sivakrishna30659 сағат бұрын
sir machinga chepparu sir❤
@VenkataraoYallavula6 ай бұрын
Very good information sir nenu chal Tenction ki guri avuthunnanu
@deesariramakrishna-v5v2 ай бұрын
రోజూ టార్చర్ పెడితే చనిపొకపోటే ప్రశాంతంగా ఎలా ఉంటారు
@ShaikNawaz-qs7vs7 күн бұрын
Right man
@gaadinagu79553 ай бұрын
Sir very Very good information thank you 🎉
@ExcitedBoatLake-gt1jf5 ай бұрын
SIR NAMASKARAM ME VIDEO SUSAKA DHAIRYAM VACHINDE thank you SIR
@vijayalakshmiburugula9462 ай бұрын
Meru nizame chwpparu sir,i.memy ippatik 12 years nunchi regularga intreast pay chesthunnamu ,maa.laa regularga kattw vallaki mee advise paniki vasthundii
@KondaRavikumar2 күн бұрын
Meeku pada nhi vandanam sir🙏🙏🙏
@kothapalliprasad774019 күн бұрын
Super
@shaikshamshuddin10667 ай бұрын
Greatcsir
@sandhyareddy68033 ай бұрын
Thank you sir
@venkateshyadav92886 ай бұрын
ధన్యవాదాలు 🙏 సార్
@gajulamaheshkumar13735 ай бұрын
Good advice sir
@SubhashYadav-yw7eq4 ай бұрын
Nageshwar rao sir you're 111persant right in this way
@bollojuharikrishna59195 ай бұрын
Super sir 🙏🙏🙏
@oggusrisailam51286 күн бұрын
సార్ నెను ఆటో తీసుకున్న సార్ నాకు ఒక్క బ్యాంక్ నుండి లోన్ తీసుకొని ఆటో తీసుకున్న ఆటో ప్రమాదవశాత్తు కాలి పోయింది నాకు ఏ బ్యాంకు వాళ్ళు అయితే లోన్ ఇచ్చారొ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయలేదు షోరూం అతను వేరే ఇన్సూరెన్స్ చేసి ఇచ్చాడు నా ఆటో అగ్ని ప్రమాదంలో 3నెలలొ కలిపోయింది.నెను కలిపోయినా ఆటోని షోరూంలో పెట్టాను..షోరూం వాళ్ళు ఆటోని రిపేర్ చేయకుండా నన్ను ముందు గానే డబ్బులు డిపాసిట్ చేస్తే ఆటో రిపేర్ చేస్తాము అని 4నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టి ఆటో రిపేర్ చేయకుండా అలాగే పెట్టారు..అందులోనే వున్న ఆటోని బ్యాంక్ వాళ్ళు నెను4కిస్థిలు డబ్బులు కట్టలేదు షో రూం లో వున్న ఆటోని తీసుకొని పోయారు ఇప్పుడు నెను ఎం చేయాలి సార్😢😢😢
లాయర్ గారు మీ సలహాలవలన అప్పు ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. తీసుకున్న వాళ్ళు కార్లు తిరుగుతున్నారు. నాకు తెలిసిన రైతులు చాలామంది బాధపడుతున్నారు ఏదో అవసరానికి ఉపయోగపడతాయి అని డబ్బు ఇచ్చి కుటుంబాల్ని పస్తులు పెడుతున్నారు
@vijayalakshmiburugula9462 ай бұрын
Penssionersku loan ippinchamani couetni adagavachha sir
@shankaraiahnaragoni8017 ай бұрын
Anna🙏🙏🙏🙏
@v.dayakarchary5577Ай бұрын
మిత్తి కట్టడానికి కూడా సరిపోతలేదు. సార్
@JhansiJanu-b1w3 ай бұрын
Anna vadi evamantu ru fst loan. Kataka pote house ada thiuskuntroo ani bayamga undhi ala sachipotha unry
@narasimhachari37182 ай бұрын
Sir nenu mitho mataladali please
@arunabejawada40332 ай бұрын
నేను 9సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళపరస్థితి బాగానే ఉంది అయినా నాకు తిరిగి ఇవ్వు డంలేదు
@naistam7118Ай бұрын
Meeru CHALA time iccharu. Great ma'am.😢😂
@blaxmiblaxmi3239Ай бұрын
OMG 😃 evaru ayena atna time estara meru 👏 great 😃😆🤣😂😂
@DuggimpudiprasadReddy6 ай бұрын
Please 🙏🙏🙏🙏 sir Mee to salaha tesikovali
@vijayalakshmiburugula9462 ай бұрын
Memu senioirsirizensmi.maaky bank loan ivvaru penssiin vachhw bank vallu kuda loan i vvaru ela threerchali.inka
@manjusirivella23855 ай бұрын
Sir nenu 1,cr 18 laks appu chesa , 92 laks clear chesanu, kani 26 laks appu tirchalekapotuna , appulo nunchi naku okkate trocher nenu chala sarlu susaid cheskonedam Anipistundi ala trocher chestru naku kast time este nenu unna appu kuda clear chestanu naku, naku mee said nunchi oka solution chepandi sir
@kothakondasatishkumar75544 ай бұрын
Appu clear ainda?
@manjusirivella23853 ай бұрын
@@kothakondasatishkumar7554 all most 70% clear bro kani present unnde appu clear cheylekpotuna
@MangavarapuLakshmidevi2 ай бұрын
SUICIDE ALOCHANA VADDHU BRO FAMILY STRUGGLE AVUTHUNDHI 96 LACHS PAY CHESAVU PUJARI GARU CHEPPINATTU COURT KI VELLANDI BROTHER
@bharathkumar320019 күн бұрын
No Bro don't think negatively get opinions from lawyers they will help
@KotlaPaidinaidu2 ай бұрын
Manisini manasikanga kapadedi meematalu
@narayanaraopeketi48765 ай бұрын
Ma brther appula valana nunchi bayapadi sucide chesukunnadu eppu tana barya ni tana pillani ante papa 4 yrs babu 8 yrs baga ebbandi pedutunnaru em cheyalo teliyatam ledu
@v.dayakarchary5577Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💐అప్పు వాళ్లతో ధైర్యం సరిపోతాలేదు సార్. 15 నెలలనుంచి పని సరిగా నడుస్తలేదు.
@NareshKumar-y4m8oАй бұрын
లాయర్ గారు నమస్తే నేను ఒక పది లక్షలు అప్పు ఉన్నాను నేను వాళ్లకి సిక్స్ మంత్స్ టైం ఇచ్చాను అండి హౌస్ ఉంది సేల్ చేసేస్తా అని అందులో ఫైవ్ మెంబర్స్ సాగారు ఇంకో పర్సన్ వాళ్లకు చెక్ ఇచ్చాను వాళ్ళు చెక్ బౌన్స్ చేసుకొని నాకు నోటీస్ పంపించారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వాళ్లకి ఇవ్వాల్సింది 3 లాక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలోనే 3 llk కట్టాను ఇప్పుడు వాళ్లు 5 లాక్స్ కి చెక్ బోస్ చేశారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు
@YERNETIKIRAN6 ай бұрын
Vellaki phone chesthay oppinitment 5000 anta malli edo help chesinattu adava sodhi andharu manalni pikkoni tinetolley
@umamaheswarirajoju84106 ай бұрын
Mari normal layer ni kalavandi sir vallu kuda cheptharu help chestharu sir pedha layers antte fees yekkuva chinnavallu chinnagee theeskunttaru
@shyamkumarsidraboyina64615 ай бұрын
local lawyer ని కలవండీ అంతే కానీ వీడియో లో చూపించి నట్టు ఏమీ జరగదు నేను apply చేసి 45 డేస్ అవుతుంది రేవు ఎల్లుండి అని చెప్పడమే అవుతుంది .వీళ్ళు వచ్చే రికవరీ ఏజెంట్స్ తో కూడా మాట్లాడరు అదే లోకల్ వాళ్ళు అయితే రికవరీ ఏజెంట్స్ వస్తే కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడి పంపిస్తారు
@shaikallabakash50555 ай бұрын
Bro fee 1000 rs broo
@jayakanth25844 ай бұрын
If u say like that if the sumnan tv encourage that people please face directly