Vijay Ram gaaru chepina points manifestolo petina vaarike maa vote
@DRafimovielover14310 ай бұрын
Vijaya ram garu chapind అక్షర సత్యం దీని అర్థం చేసుకుని బాధ్యత మన దేశం మీదే కాదు మన మీద కూడా ఉంది ❤
@MeruguHaritha-ml4gt5 ай бұрын
Interview chala valuable ga undi and anchor chala neat ga interview chesaru in vijay ram garu antha opika prathi chinna Dani antha clear ga explain chesaru Thank you
@PreethiTadepalli8 ай бұрын
చాలా మంచి సమాచారాన్ని అందించారు... 🙏🙏
@geethamadhuritiruveedhula48274 ай бұрын
Meera andi Emarald owner ,nenu almost 20 yrs ga customer meeku . Meevi chaala interviews chustunna . Really grt andi , good quality sweets istaaru customers ki.
@rohinisreerala732810 ай бұрын
I am follower of Vijay Ram Guruji
@arogyadhanrocksalt87589 ай бұрын
విజయ్ రామ్ గారు ప్రతి నెలలూ 25 రోజులు పర్యటనలోనే వుంటారు కేవలం 5 రోజు మాత్రమే నగరం లో వుంటారు వారు ఇల్లు వ్యాపారం వదిలి 15 ఏళ్ళు దాటింది వారు అంతకష్టపడితే మనం కనీసం వారు చెప్పిన విషయం పాటిస్తే అదే చాలు వారు మన కోసం లక్షలు ఖర్చు పెట్టి సేవ చేస్తున్నారు వారిని భారత ప్రభుత్వం గుర్తించి భరత్ రత్న అవార్డు ఇవ్వాలి
@MYmreddy-mu7ne4 ай бұрын
డబ్బులకోసం పరిగెత్తి డబ్బుసంపాదించి చివరికీ వంటినిండా అనేక రోగాలను అంటిచుకోని సుఖంఅనే జబ్బుతో నిత్యంకోట్టుమిట్టాడుతు మనశ్శాంతి లేకుండా,ఆనందం లేకుండా చావడం,ఇదేనా జీవితం ఛీఛీఛీ.కష్టంలోఉన్నది ఫలితం ఆనందం ఆరోగ్యం.జయహోభారత్ జైశ్రీరామ్ 🚩🌹🙏
Sir You are the great person No Word's that's it Sir Vijay Rama Rao garu
@mohan995910 ай бұрын
విజయ్ రామ్ గారి వ్యవసాయ క్షేత్రం యొక్క వివరాలు & అడ్రస్ ఇవ్వగలరా...???
@pushpafire514110 ай бұрын
Burugadda, Vikarabad. Vijayram garu mentioned the address in the video around 23.50+ min. For more details go to SAVE organization or Emerald Mithai (Sweet) shop. Google for the address.
@mohan995910 ай бұрын
@@pushpafire5141 okay.. thank you so much...
@mohan995910 ай бұрын
అతి కొద్దిరోజుల్లోనే అక్కడికి వెళ్ళి విజయ్ రామ్ గారిని కలుస్తాను అండి...
@arogyadhanrocksalt87589 ай бұрын
SAVE Office Beside emerald mithai shop Indira Park Gate beside
@mohan99599 ай бұрын
@@arogyadhanrocksalt8758 థాంక్స్ అండి... ఈ 14 తేదీన అక్కడకు వెళ్తున్న అండి.
@sunyoga96094 ай бұрын
Namaste Sir Vijaya RamaRao 🙏🙏🙏🙏🙏 Sir
@ayahuascaa94559 ай бұрын
Mee will power 🔥🎇🙏🏽
@sunyoga96094 ай бұрын
Once Agsin Sir 🙏🙏🙏🙏🙏🙏
@loknathkatta366Ай бұрын
Good mag ❤
@vikramtatpurushashivam497610 ай бұрын
🙏🙏🙏
@gudavprakashrao17978 ай бұрын
I want to visit your farm sir in month of may 2nd fortnight when to visit schedule of programme telupagalaru🙏🏻🙏🏻
@gourisankarreddybasireddy374910 ай бұрын
🙏🙏🙏🙏🙏
@MichaelNaidu-i5z4 ай бұрын
55-OM NAMASHIVAYA sirrrr, SAVE TREES
@PNRaju-yv5uo9 ай бұрын
In Andhra pradesh, particularly in konaseema and visakhapatnam, Vizainagaram and srikakulam districts., there are lot of coconut gardens. coco Brooms can be made from coconut leaves. Their life is also high. In most of the areas, these leaves are not utilized for brooms. There may be 30 percent people, who are utilizing these leaves for making brooms. I have seen, people are using plastic brooms. For sweeping temple yards and bathrooms, coco brooms can be used. Farmers will also get some ., if anybody purchase these leaves. physically handicapped people can make these brooms. For marketing., some agency must come forward for helping these people. Now, farmers are burning these leaves and causing harm to the nature.
@laxmibhandekar80868 ай бұрын
Namaste 🙏 andi Naku kavala pillalu ,abbayilu 6 years completed Ra badulu la pronounce chestaru Ye arati pandu tinipinchali Peru cheppandi please
@laxmibhandekar80868 ай бұрын
Please 🙏
@ramanak.v5824Ай бұрын
Supar
@poornimaseekurthi13978 ай бұрын
Park చిరునామా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అన్నారు కానీ ఇవ్వలేదు.
@charygsjrg18049 ай бұрын
Anker గారు ఎడమ చెయ్యి వాడకం తగ్గాలి
@Lakavathanjali-c8h4 ай бұрын
Sir a rice thintay pregnancy vasthudha naku pcod undhi
@chethan3905 ай бұрын
🙏
@bhaskarvardhi826710 ай бұрын
😊💯👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@RAGHAVENDERM-y2l9 ай бұрын
🙏🚩
@jaidarshan17797 ай бұрын
Location send cheyandi
@ArunKumar-t6w4t4 ай бұрын
Super sar but okati andaru partivallu thappi chesaru ok but congres chesinantha evaru cheyaledu cheyaru
@chandrakanthchandrakanth99342 ай бұрын
5 cents aante antha guruvu garu
@venkateswararaoguggilam51307 ай бұрын
దారి లేక పొలం అమ్మినాను అన్నారు వ్యవసాయానికి వున్న ఫ్రదాన అడ్దంకి ఇదే ముందు దాన్ని సరిచేస్తేనే వ్యవసాయం బాగుపడుద్ది మీఅంత పెద్ద రైతు కూడా ఇలాంటి సమస్యను ఎదురుకొనలేక పొలం అమ్ముకున్నారంటె నాలంటి చిన్నరైతు ఎలా మార్పును ఆహ్వానించ గలడు వ్యసాయంలొ మార్పు కన్నా ముందుగా దానికున్న అడ్దంకులపై ద్రుష్టి సారిచాలని నా అబిప్రాయం ఇట్ళు ఒక చిన్న రైతు
@cvprasad71526 ай бұрын
Vachinavi Kani valla ku teliyaledu.
@jaidarshan17797 ай бұрын
విజయ్ రామ్ గారి వ్యవసాయ క్షేత్రం వివరాలు అడ్రస్ ఇవ్వగలరు వారి కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా అండి