నాన్న ని చంపిన వాళ్ళని పట్టుకొని ఎం చేస్తుంది అండి అంట. - అసలు అదేం ప్రశ్న.
@neon9754 Жыл бұрын
అది మీకు అర్దం కాదు sir, BIBLE అదే చెప్తుంది శత్రువు ను కూడా ప్రేమించాలి వాళ్ళకి హాని చెయ్యొద్దు అని ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి-పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహ మిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. రోమా 12:19-21 TELUBSI bible.com/bible/1787/rom.12.19-21.TELUBSI
@thek.e.a.vclinic14492 жыл бұрын
విమలమ్మ గారి సమయస్ఫూర్తికి ,ఆమె సమిష్టికుటుంబాభిమానానికి,ఆమె సంస్కారానికి అభినందనలు
@nagarajupinisetti6562 жыл бұрын
చంపింది ఎవరు అనేది తెలాలి కదా! తెలుసుకుని ఎం చెయ్యగలం అనేది పద్దతి కాదు.
@abhilashsoma46742 жыл бұрын
Curect
@prasadnelapudi5132 жыл бұрын
How can you said madam. , what she can do ? She want Justice for killing his father , she is a brave women
@naidus55232 жыл бұрын
She doesn't want to book culprits
@vanamalavanamala90122 жыл бұрын
మహానటి.....🙏🙏🙏
@lakshmaiahravella10952 жыл бұрын
ఈ జర్నలిస్ట్ కంటే విమలరెడ్డి గారే చక్కగా సమాధానాలు చె ప్పారు. ఇతను ముందుగానే certificate ఇస్తున్నాడు. జర్నలిజం ఇలాంటి వాళ్ళ వలనే అధమ స్థాయికి చేరింది.
@saisrinu42702 жыл бұрын
జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం లో వచ్చిన ఈ చిన్న పొరపొచ్చలు త్వరలో తొలగిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను విమలమ్మ గారి ముఖంలో గతకాలపు ఆనందం త్వరలోనే అందరమూ source తాము
@dhanasampathn3112 жыл бұрын
"A much needed and very good interview.Hats off Suman TV Staff."
@SG-br2sn2 жыл бұрын
She said Viveka wife need justice at the same time she says what they will get if culprit is identified and pushed ? what a conflict
@dr.samueljohn95822 жыл бұрын
You are very matured Amma God bless you
@elishaandela33002 жыл бұрын
God bless ur family అమ్మ👏👏
@telugumadhusudhan70462 жыл бұрын
CBI is there to show the proof
@marepallivenkataramana4972 жыл бұрын
Jaijagan
@dhanasampathn3112 жыл бұрын
"You said exactly correct Madam.Entry of Bro.Anil Kumar into Poltics,even though I am Christian,I strongly oppose his decision.He have a good reputation.But if he come into Politics,People will treat him like KA.Paul who have no moral values."
@PREntertainments2182 жыл бұрын
Nijam matladaru power kavali ani
@anarasimharao83872 жыл бұрын
Wwait and watch it
@ravikanthreddyjambula42432 жыл бұрын
తండ్రి ని చంపిన వారిని పట్టుకొని శిక్షించాలని కోరుకోవటం తప్పా. ప్రుాప్ మాయం చేసేవాడిని వదిలివేయాలా.సునిత తన తండ్రి కోసం పోరాటం చేయాలని కోరుకోవటం ఎలా తప్పు అవుతుంది .
@subbaraotanguturu92712 жыл бұрын
అదే ఆత్చర్యం గా ఉంది ఈమె మాటలు నాకు కూడా. చంపిన వాళ్ళను వదిలెయ్యమని అంటారా ఎవ్వరైనా unless వాళ్ళ వాళ్లు ఉండకపోతే! ఆశ్చర్యం గా ఉంది.
@sirishkumar6272 жыл бұрын
Suneetha nee akka nee Chella ra erripuka, valla family lo vallaki 100 hedeach untai
@ankalladasu19822 жыл бұрын
దేవుడు. మీకు. తోడు గా ఉన్నారు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు
@chakradhaari83142 жыл бұрын
అత్యుత్తమ పతివ్రత వంకాయకూర వండితే సెగ లేకుండా ఉడికిందట...అలా ఉంది ఈ విమల వయ్యారం...
@madhugurrala2 жыл бұрын
Xlnt shot... paytm kukka channel interviewing paytm family
@Sonuworld20142 жыл бұрын
అగవీ నీ ప్రూఫ్ నువ్వు కూడా చంపే ఉంటావు నాకు డౌట్ శివగామి నువ్వేఈ
@sirishkumar6272 жыл бұрын
Meeru assala manushulena
@kasagopi21252 жыл бұрын
👌👌👌👌
@mrajeshreddy39472 жыл бұрын
lanjakodaka yellow dog 🐕lanjakodaka neyama nakodaka cbn gadu chapi adi ys family meda those adukuntunaru
@mrajeshreddy39472 жыл бұрын
@@sirishkumar627 e ra na kodaka yellow dog 🐕lanjakodaka ne cbn vese nidhalu barisala
@sirishkumar6272 жыл бұрын
@@mrajeshreddy3947 nenu comments pettinavadini annanu bro , nenu Jagan anna fan bro . Nenu Vimala garini kadu bro aninidi
@naravullaradhanarravullara6262 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrr ammaaaaaaaaaaaa
@msrao70102 жыл бұрын
people are great to kill any issue without proof. Dramatisation is the asset.
అమ్మ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు జగనన్న సీఎం అవుతాడు ఎందరో పేద ప్రజల దేవుడమ్మ జగనన్న ఆయన ఆయన కుటుంబం అంతా మంచిగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాము
@nithingupthachannel33582 жыл бұрын
మహానటి 🙏🙏
@ravendharreddy39252 жыл бұрын
Super amma
@msrsprakashrao3522 жыл бұрын
చాలా తప్పు చేస్తున్నావమ్మా నిజం చెప్పమ్మా
@janapalasowreddy95752 жыл бұрын
Amma. What you say 100percent correct. Definitely jagan will won.god is there.
@Srinivas-py4hk2 жыл бұрын
Which GOD Jesus naa or inka different GOD'S naa Yendu kante ee madhya yagnalu pujalu swamiji lantu yekkava chesthunnadu kadaa mana jagan garu
@anushaqueen87842 жыл бұрын
Good lady
@vaniboddukolla3932 жыл бұрын
జగన్ అన్న మీకు చాలా మంది చెల్లెలు ఉన్నారు ఆ దేవుడు తోడుగా ఉన్నాడు ఉంటాడు
@Srinivas-py4hk2 жыл бұрын
Which GOD Jesus naa, leka maroka God naa Yenduku ante ee madhya mana CM jagan garu pujalu, yagnalu, homalu, swamijila pada pujalu baaga chesthunnaru kadaa
@vaniboddukolla3932 жыл бұрын
@@Srinivas-py4hk ఒక రాజు రాజ్యం లో ఉన్న ప్రజలందరిని సమానం గా చూడాలి cm హోదాలో ఉన్నవాడు కాబట్టే అందరిని సమానంగా చూస్తున్నాడు
@kvikram26012 жыл бұрын
1.రాజారెడ్డి 2.రాజశేఖరరెడ్డి 3.వివేకానంద రెడ్డి 4 ???????????? ఎందుకు, ఎలా, ఎప్పుడు,ఎక్కడ,ఎవరు ఎందుకు జరిగింది వీళ్ళ రక్షసతత్వం ఎవిదముగావుంటుంది వీళ్ల వ్యాపారాలు దందాలు రౌడీ పంచాయితీలు మన కర్మ వీళ్ళు నాయకులుగా చెలామణి అవుతున్న !!!!!!!!!!!!!
@kasagopi21252 жыл бұрын
Next jagan reddy
@jeevankakumanu39822 жыл бұрын
Very nice interview...
@jaggurothumalleswararao52332 жыл бұрын
మీకు సినిమా ఇండస్ట్రీ లో మంచి భవిషత్తు వుంది ట్రై చెయ్యండి 6 నెలలు లో షర్మిల పార్టీ ఆంధ్రా లో పెడుతుంది ఓపెన్ ఛాలెంజ్....
@mrajeshreddy39472 жыл бұрын
lanjakodaka yellow dog 🐕lanjakodaka neyama endira ne matalu. vedhava nakodaka veli cbn moda kuduvu
@PraveenKumar-zm9ub Жыл бұрын
Poor people comes to very rich in 3years. nothing to do for poor people....kadha mem
@varahalokesh43682 жыл бұрын
భజన
@srenivasulu28252 жыл бұрын
Print Media ఆనాడు వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. √√√ ఇప్పుడు చంద్రజ్యోతి. Tv.5, Etv, MahaTV ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్.!
@govardhannadiudondapati5437 Жыл бұрын
నీలో స్వార్థం బాగుందమ్మా నేర్చుకోవచ్చు
@rajutsn80762 жыл бұрын
Deserved for Ascar award
@rasheedstararts91502 жыл бұрын
Rajakiyam lo evarni nammalemu
@vsrkrishnakorlapati63292 жыл бұрын
జగన్ అన్న మీరు మీరు గ్రేట్ మీ తండ్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అకాల మరణం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి మీ తండ్రి బతికుంటే ఈ రాష్ట్రం రెండు ముక్కలుగా అడ్డంగా నరకబడేదే కాదు. దురదృష్టవశాత్తూ మా ప్రియతమ నాయకుడు అయినటువంటి రాజశేఖర్రెడ్డి గారి మరణం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు దీనిని ఎవరూ భర్తీ చెయ్యలేరు కానీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించి పెద్ద పాపం చేసింది దాని పర్యవసానం అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ పతనం ఆంధ్ర రాష్ట్ర విభజన తో మొదలైంది. గుర్తుంచుకో సోదరా జగన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయాలని అనుకునే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ సర్వo కోల్పోయి బికారిగా మారినారు ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థలో నీ తండ్రి మా ప్రియతమ నాయకుని మరణం తర్వాత నీవు పోరాడి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన0దుకు నువ్వు మగాడివి జగన్ నేను 2014 ఈ సంవత్సరంలోనే రాయలసీమ కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే తో ముఖాముఖిగా తెలియజేశాను ప్రస్తుతం ఆయన ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని, దాన్ని 2019 ఎలక్షన్ లో మీరు సాధించి అధికారం పొందియున్నారు. ఇంతవరకు సంతోషం ......... మీ పరిపాలన ఎలా ఉండాలంటే అభివృద్ధి ఏరులై పారుతూ సెలయేరులై లై ఉరుకుతూ ఉండాలి ఉండాలి. దాని ఫలాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా దక్కాలని ఆశిస్తున్నాను. మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు వ్యవస్థలు వ్యవస్థ మీద పట్టు సాధించి మీ పరిపాలన సాగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ వీరాభిమాని కొర్లపాటి వెంకట శివరామకృష్ణ(శివ)9440664567
@baburaoa67872 жыл бұрын
Thanks sir
@srenivasulu28252 жыл бұрын
Print Media ఆనాడు వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. √√√ ఇప్పుడు చంద్రజ్యోతి. Tv.5, Etv, MahaTV ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్.!
@vijayalakshmivijji68932 жыл бұрын
Nijalu mathrame cheppandi mam
@umamaheshwarraovana82572 жыл бұрын
Thank you amma
@karunakarareddy9792 жыл бұрын
4:8, emannaru 100 seconds inthakamundu alochinchevallu ippudu 1 minute kuda alochinchaleda. Anchor ki time radanukuta
Idhi old video CBI ipudu dongalu evaro chepindi kadha blood clean chesina ys avinash reddy murder ki 40 crores dabbulu ichina Jagan gaadu
@durgareddy8366 Жыл бұрын
Currect ga chepparamma
@raajabuchupati50872 жыл бұрын
Sir meeru chala chakkaga questions adigaru a family bagundali ani ma koreka ysr kutumbaniki ysvr leni lotu pulivendula prajalaki chala undi murder vishyam lo dr suneetaareddy gariki pulivendula soffort undi
Mari evaru champaru madam pulivendula lo evarina adigina chebutharu ysvr sir chala manchivaru ysr family meda macha vachindi vatini cheripeyandi cm ga ap people's ki teliyali pulivendula prajalaki ysvr kutuambaniki nayam jaragali malanti ysr family abhimanulu ki nijam theliyali
40 crores evaru isthamanaru?enduku?varini pattukovali Ani meeku Leda?proofs evaru ivvali?Mee family member murder ayithe proofs ivvandi Ani meeru inkokarini aduguthara?
@abrahamg66312 жыл бұрын
Mee Dhaiva Bhakti apoorvam Amma !
@naidus55232 жыл бұрын
Musukovamma.you can't imagine the defeat that is going to come to jagan.exploiting the name of rajashekhar reddy
@bathularanirani2022 жыл бұрын
Vimamma garu baga chepparu
@gaddamgangadhariah5912 жыл бұрын
Madam first let Jagan meet public in his constituency that will help him otherwise he will loose everything politically. This is pulse of public in the constituency. Best listioner always take good decisions.
@eswarm94912 жыл бұрын
Balavantudiki eppudu e samajam daasoham ani e interview malli prove ayindi
@india59572 жыл бұрын
Very good amma
@Sonuworld20142 жыл бұрын
మీ దేవుడు ..అంటా .....దేవుడు ఒక్కడే పాపాత్మురాల ఈ విశ్వానికి దేవుడు ఒక్కడే ..త్వరలో నిజాలు బయటపడతాయి