డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు అద్భుతమైన వివరణ ఇచ్చారు. జయ గారు కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు... డాక్టరు గారి కి,. జయ గారికి ధన్యవాదాలు.
@srimart2858 Жыл бұрын
ఈ రోజుల్లో పిల్లల్ని పెంచటం చాలా కష్టంగా ఉంటుంది.. పైకి చెప్పలేకపోయిన టీనేజ్ పిల్లలు ఉన్నా ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి చాలా దారుణం ఉంటుంది.
@vimalaprasad633211 ай бұрын
Correct ga chepparu.
@EswariJonnada-v3x10 ай бұрын
సూపర్ సూపర్ తమ్ముడు మే సే జ్
@EswariJonnada-v3x10 ай бұрын
సూపర్ సూపర్ తమ్ముడు మే సే జ్
@elleadilakshmielleadilaksh18658 ай бұрын
Avnu
@foodysri Жыл бұрын
అబ్బో పాపకి కన్నతండ్రి నీ కూడా వదిలేసెంత ఫ్రీడమ్ చాలా కావాలె!!! గారాభం ఎక్కువయితే ఇలాగే ఉంటుంది !! ఈ పిల్లదెయ్యం మారాలి అని ఆ దేవుడినీ ప్రార్థిస్తున్నా 🙏పిల్ల దెయ్యం వాయిస్ లో బేస్ వింటుంటే లాగిలెంపకాయ కొట్టాలి అనిపిస్తోంది😁🔥
@charunani5819 Жыл бұрын
Pilla deyyam😀
@aswinireddy2330 Жыл бұрын
😁😂😂😂🤣
@saiyadav1848 Жыл бұрын
😁
@Ramraaju2670 Жыл бұрын
😂😂😂😂😂😅
@priyaarjun3731 Жыл бұрын
Pilla deyyame🤣
@gannojuparimala4296 Жыл бұрын
కళ్యాను గారు... పిల్లలని పెంచటం ఈ రోజులో చాలా చాలా కష్టంగా ఉందండి. మీ సలహాలు 👌🙏💐
@arunkumarmaddela3109 Жыл бұрын
పిల్లల చిన్ననాటి నుండి దేవుని బయబక్తులతో లో పెంచితే బాగా పెరుగుతారు మీరు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్లు మీకు ఫ్రీగా తలనొప్పి తెస్తారు ఇంకా ఏముంది గాలికి తిరిగి మీకు చెడ్డపేరు తెస్తాడు
@BLESSYtravels Жыл бұрын
అవునండీ చాలా భయం వేస్తుంది
@BLESSYtravels Жыл бұрын
మగ పిల్లలు అలానే ఏడ్చారు, ఆడ పిల్లలు అలానే ఏడ్చారు 😥 కర్మ
@raziakhan9973 Жыл бұрын
Avunu nijame
@vijayalakshmikorada2423 Жыл бұрын
If you carefully study,it's an art bringing up children.
@mnageswrarao8036 Жыл бұрын
ఆ అమ్మాయికి కొవ్వు బాగా పట్టింది. ఇప్పుడు సరి చేయకపోతే రేపు ఫ్యూచర్లో చాలా దెబ్బతింటది. అనుభవంతో చెప్తున్నా
@vijayasamavedula342 Жыл бұрын
Anthe kadu, future lo marriage cheste AA abbai life sarva nashanam
@varalakhsmikothwala8662 Жыл бұрын
Sssss
@Swapnarecipe9014 Жыл бұрын
100 sssssssssss
@phonestore2811 Жыл бұрын
Mind your words a age pilalu alane untaru guidance kavali anthe
@saimurthykattunga7588 Жыл бұрын
డాక్టర్ గారూ విశ్లేషణ అద్భుతమైనది చాలా ధన్యవాదాలు సార్
@jayapeehappy1234511 ай бұрын
Anchor over action
@pavanichandra1790 Жыл бұрын
డాక్టర్ గారు చెప్పే విధానం వల్ల చాలా నేర్చుకోవచ్చు,
@saisri891 Жыл бұрын
ఒక్కతే కూతురు అని అడగక ముందే అన్ని ఇస్తే ఇచ్చి ఏ కష్టం తెలియకుండా పెంచితే ఇలాగే తయారవుతారు ఇప్పటి నుంచి ఇంట్లో పైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ పాకెట్ మని తగ్గించండి కష్టం అంటే ఏమిటో తెలియాలండి పిల్లలకు
@durgak9122 Жыл бұрын
వందరూపాయలు వుంటే పది రూపాయలు వున్నాట్టు బతకాలి
@kiranmayi5357 Жыл бұрын
Okkate kuturu ani kadu nen kuda only child but eppudu ela think cheyaledu
@nunduri1289 Жыл бұрын
కడూ పూలో నీళ్లు కదలకుండా,పంచభక్ష పరమాన్నాలతో పెట్టి వాళ్ళ నాన్న కంచంలో పెడుతున్నాడు కాబట్టి, ఆ అమ్మాయికి తండ్రి విలువ తెలియట్లేదు.
@kelamsune734811 ай бұрын
💯
@srinivasnarayanam5941 Жыл бұрын
Waammo యేమీ పిల్లలు రా బాబు, మాట్లాడక పోతే చెడు సహవాసం, మందలింపు చేస్తే యేమీ చేసుకుంటారు భయం. ఉమ్మడి కుటుంబం లు లేక పోవడంతో బంధము లు, విలువలు తెలియడం లేదు
@kasi.gopism Жыл бұрын
Tq doctor గారు మంచి దారి చూపిస్తున్నారు ఎంతో మందికి💐💐👏👏🙏🙏
@pendemsalomi3500 Жыл бұрын
🙏 Sir and Mam excellent counciling sir ( ఫ్రెండ్స్ , కొంత మంది మంచి నేర్పేవారు చెడు నేర్పేవారు ఉన్న వారు కానీ చెడు స్నేహితులను వదిలి మంచిదారిలో రావాలి అని కదా మీ తల్లిదండ్రులు చెప్పే విషయాలు, ఫ్రీడం, ఇస్తే హద్దు మీరిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ కాలం పిల్లలు. తల్లిదండ్రులు చెప్పేది అన్ని మన మంచికే అని సంతోషించాలి.🙏
@padmalatha219 Жыл бұрын
బాగుంది,ఒకసారి తల్లి వెనకేసుకు నీ వస్తె,ఇలానే ఉంటుంది పిల్ల,ముందే తండ్రిని గౌరవించాలి అనీ చెప్పాలి,ఇంట్లో ఇంకో తోడ బుట్టిన వాళ్లు ఉంటే ఆ పిల్లకి కాస్త బాగుండేది,ఫ్రెండ్స్ ప్రభావం అంత ఉండదు.
@raguragunath7639 Жыл бұрын
Yes i am agree
@srisfoodcorners.f.c3228 Жыл бұрын
Absulutely,, పద్మ గారు,,
@satyagowriballa7913 Жыл бұрын
Short movies లో కూడా ఆడవాళ్ళు 😋drink చెయ్యడం smoke చెయ్యడం సహజం అన్నట్లు చూపిస్తున్నారు... ఆ ప్రభావం యువత మీద పడుతోంది
@shreyashreya1328 Жыл бұрын
Miru lady na
@balaco1154 Жыл бұрын
Asalu okka movie kuda undatledu. . Next adi kuda common chesettu unnaru.....
@parvathiparu2283 Жыл бұрын
Evadu ra nuvvu nee chetha comment
@Hema-gq8lm Жыл бұрын
నేను కువైట్ లో ఉంటాను చాలా బిజీ గా ఉన్నా కూడా గురువారం వస్తే చాలు నేను అందమైన జీవితం ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను 59 ఎపిసోడ్లు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు అన్ని చూశాను...
@kvb9211 Жыл бұрын
Hi hema how are you mam
@satishprasanna5185 Жыл бұрын
Endulo vastadandi e program
@pavanichandra1790 Жыл бұрын
అందమైన జీవితం ప్రోగ్రాం కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnakila6775 Жыл бұрын
అడపిల్లకి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఈ రోజుల్లో పిల్లలు పీడుగులు జాగ్రత్తగా వుండండి plzzz తల్లులు తండ్రులు 🙏🙏
@morningcorner Жыл бұрын
May be Ada maga pillalani samanamga penchali
@umasrinivasbobbili6612 Жыл бұрын
... నా తల్లే... ఎంత చక్కటి అభిప్రాయాలు.... ఎంత మంచి పద్ధతులు.... ఇలాగే ఉండు తల్లి.... సంక నాకి పోతావ్..... నీలాంటి వాళ్ల వల్ల ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో.... కర్మకొద్దీ ఉంటారు నీలాంటి ఆడపిల్లలు. . 🤦♀️🤦♀️
@BhavaniRajesh1055 Жыл бұрын
ఇట్లాంటి పిల్లల్ని కనడం కంటే గొడ్రాలు లాగా ఉండటం మంచిది తల్లీ తండ్రులు నీ విడిపోండి అంటుంది 🤦♀️ఇలాంటివి చూస్తుంటే మా పిల్లలు గురించి భయంగా వుంది
@raguragunath7639 Жыл бұрын
Yes perfect
@DEVAN-jx6bj Жыл бұрын
లక్ష్మి గారు సునీతమైనా విషయాలకి కాటువైన మాటలు పలకకండి ఎప్పుడు కూడా పిల్లలని వేరే వాళ్ళతో పొలిచి చూడకండి మీరు ఎలా పెంచుతారో వాళ్ళు అలాగే పెరుగుతారు తల్లిదండ్రుులు ఏదిగే పిల్లలకి స్నేహితులుగా ఉండాలి కష్టాం లోను సుఖం లోను అప్పుడే మంచి విధానాలతో సమాజంలోకి వస్తారు
@happyvlogs2685 Жыл бұрын
Same kids andharu alagey vunnaru
@PadduDatla Жыл бұрын
Mana varaku vasthe kaaani baadha ento teliyadu... Intlo unde situations ento manaki teliyadu... Intha pedda maatalu enduku andi.
@prasadp6305 Жыл бұрын
Chadhuve kakunda intlo situations pillalaki chepthe mana parasthithi yenti ardhamouthundi, adiginavi anni ivvatam kaadhu vallaki yedhi avasaramo adhi isthe baguntundhi.
@bhaskarjetla8872 Жыл бұрын
గురువారం అంటే అందమైన జీవితం,అందమైన జీవితం అంటే గురువారం.
@thannirukamakshi8796 Жыл бұрын
Paniki pampiyanditeustadhi
@paruvadadevi3043 Жыл бұрын
Intha varaku ma parents ki cheppakunda pakka jilla ni vellidu
@somudarling3470 Жыл бұрын
Doctor gaaru u r the best suggestions and valuable word's & best. Senior anchor jaya medam garu ki na Hrudaya purvaka namaskar
@jayakrishnayalla2290 Жыл бұрын
అమ్మా మధు... Enjoyment అంటే పబ్ లకు వెళ్ళడం,డ్రింక్ త్రాగడం, సిగరెట్ కాల్చడం కాదమ్మా, ఉన్నదానిలో సంతోషంగా గడపడం... నువ్వు తల్లిదండ్రులకు చెప్పకుండా ఫ్రెండ్స్ లేదా టూర్ కి వెళ్ళాలి అంటున్నావు,అక్కడ నీ మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే ఎక్కడ వెతకాలి తల్లి... అదే ఇంట్లో చెప్పి వెళితే, సమయానికి నువ్వు రాకపోయినా నీ తల్లిదండ్రులు వెతుకుంటూ వస్తారు.. ప్రతీ తండ్రి తన కూతురుని యువరాణి ల చూసుకుంటాడు.. దయచేసి ద్వేషిoచకు తల్లి...మంచి goal పెట్టుకుని ముందుకు వెళ్తవని ఆశిస్తూన్నను తల్లి...
@chandrarekha2562 Жыл бұрын
Sir chala bagaha cheparu Madhu ki councelling Epinchali
@spandanakankanala2888 Жыл бұрын
Congratulations to all and thank to Dr garu and Jaya garu ,ee program dwara alanti decisions atuvepuki daritisthai ,Edina chinna Patti godavaki pedda decissions tisukokunda undataniki ,wrong step veyakunda undataniki ee program chala useful ga undandi
@gandhamjolly3159 Жыл бұрын
100% correct chepparu Dr. Aa ammai chala fast Chadhuv shunyam loo undhi
@sabahamed9781 Жыл бұрын
కళ్యాణ్ సార్.. మీ సలహాలు సూచనలకు 🙏🤲💐 iam big fan of you sir..
@Kingindia-l7o Жыл бұрын
ఈ అమ్మాయిని ఎవడు వేసుకుంటాడో కానీ పెళ్లి సర్వనాశనమే మరి ఎంత దరిద్రం గా తయారవుతారు
@kingraju4212 Жыл бұрын
ఈ అమ్మాయి చాలా చాలా Danger తల్లిదండ్రులను విడదీసే ఆలోచన వచ్చింది అంటే 🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️ ఆ అమ్మ బాధ పాపం 😭😭😭😭😭
@mohammadkw3777 Жыл бұрын
అవును తండ్రి అంటే యజమాని కాబట్టి ప్రతి విషయం తండ్రికి చెప్పాలి,పర్మిషన్ తీసుకోవాలి.
@Gowrisrimakeupartist Жыл бұрын
గురువారం, శుక్రవారం కుడా అప్లోడ్ చెయ్యండి 🙏🏼🙏🏼🙏🏼
@sirrasirisha6877 Жыл бұрын
ఇ రోజుల్లో పిల్ల కి తల్లిదండ్రుల ప్రేమ వాటి విలువ తేలిటంలేదు కనిపించనీ దేవుణ్ణి నమ్ము తాము కానీ కళ్ల ముందు వున్న తల్లిదండ్రుల ను వల్లు మన మీదా చూపించిన ప్రేమ ను నమ్మం చాల బాదా కరం 😭😭😭😭😭
@telgamallamahesh7 Жыл бұрын
డాక్టర్ గారికి సుమ గారికి నమస్కారం అమ్మాయి మాటలు చాలా పెద్ద మాటలు అమ్మాయికి ఇప్పుడు తెలవడం లేదు విలువ మంచి చెడ్డ చెప్పేవాళ్లు లేక ఎంతోమంది బాధపడుతున్నారు అమ్మాయికి విలువ తెలుస్తలేదు సారీ సార్ నేను తప్పుగా మాట్లాడితే🙏🙏
@SrinuSrinu-og1it Жыл бұрын
అలా బుద్ధి చెప్పి నందుకే నాకొడుకు నాకు చనిపోయాడు ఇప్పుడు నేను చావలేక బ్రతుకు తున్న పిల్లలు దూరం అయితే అది నరకం వదిలేస్తే ఏమైపోతారు అని భయం వేస్తుంది సమాజం ఏమి అంటారు😭😭
@kavyakadavendi7025 Жыл бұрын
Dhyryam gaa vundandi amma
@sagartalks8226 Жыл бұрын
Stay strong ✊
@vijayabhaktul3134 Жыл бұрын
Andamina jeevitam ni sarichesukovataniki andamina salaha partinchaka tappadu .thank you Dr jee,n,Jaya garu.
@shareemeera9182 Жыл бұрын
సార్ మీరు ఎంత చెప్పిన తనకి అర్ధమైందో లేదో తెలియదు కాని తను మీ మాటలకి మారుతుంది అని నమ్మకం నాకు లేదు సార్..
@DEVAN-jx6bj Жыл бұрын
ఈ కద లో రెండు రకాల తల్లిదండ్రులని చూస్తున్నాం ఒకరు కన్నా పిల్లల గురించి కాని కట్టుకున్న భార్య నీ వదిలేసి డబ్బు సంపాదన కోసం ఆలోచొస్తే ఆ తల్లిదండ్రులకి జన్మించినా పిల్లల పరిస్థితి ఎలా ఉందొ ఒకరి కదలో తెలిస్తే మరో కదలో తల్లిదండ్రుల ఒకరే కూతురు అని అతి గారాబం సమాజంలో జరుగుతున్న గోరాలని చూసి ఒక పిరికి భయంతో పిల్లలు ఎలా పెంచలొ ఎలా వాళ్ళని తప్పుడు దారి నుండీ బయట పడేయాలో తెలియక జరుగుతున్నది ఇది అని తన భర్తకి చెప్పలేక జరుగుతున్నది చూడలేక సతమాతమవుతున్న ఒక తల్లి ఆవేదన ఇంకా కదా లోకి వెలితే ఒకతె కూతురు అని కూతురి ప్రతి ఆలోచనని అభిప్రాయాన్ని గావురవీస్తా కూతురు చేస్తున్న చిన్న చిన్న తప్పులనీ సమర్ధిస్తూ ఎ విషయాన్ని కూడా తన భర్త వరకు తీసుకెలకపోవడం పాప తల్లి చేసిన మొదటి తప్పు 2. ఎప్పుడైతే కూతురు స్వతంత్రం కావాలి అని అడుగుతుందో అసలు ఫ్రీడమ్ కి సరైన ఉదాహరణ స్పష్టంగా చెప్పలేక ఆ స్థితి దాటి వచ్చిన కూడా వాటి గురించి వివరం గా చెప్పలేకపోవడం రెండొవ తప్పు 3. ఎప్పుడైతే భార్య భర్తలుగా మీరు ఉండకండి అని నిర్మొమ్మ్టంగా చెప్పిందో తనని దండించి ఒక బందనికి ఇవ్వాల్సిన విలువ బందానికి వుండే గుర్తింపు ఆ బంధం లేకపోతే సమాజం లో దొరికే స్థానం వీటి గురించి వివరంగా చెప్పాలి ఇవి ఏవి కూడా పాప తల్లి కూతురి కి ఆర్ధం అయేటట్టు చెప్పలేక పోవడం ప్రధానంగా ఈ సమస్యకి కారణం ఒకవేళ తల్లి గా మీరు చెప్పలేకపోయినా మీ భర్తతో చెప్పించిన బాగుండేది ఒక్కటి మాత్రం నిజం మీ కుతూరి కి మీరు తన మీద చూపిస్తున్నది ప్రేమ కాదు ఎక్కడ తను ఆడిగింది ఇవ్వకపోతే తను ఏమైనా చేసుకుంటుంది ఏమో అనే భయం మీరు మీ విధానల్లో తనకు తెలిసేలా చేస్తున్నారు అధి పాప మాట తిరులో స్పష్టంగా ఆర్ధం ఆవుతుంది ఆలా కాకుండా మన తలిదండ్రులు మనతో చిన్న వయసులో ఎంత కఠినంగా వున్నారో తప్పు ఒప్పుల గురించి ఎలా చెప్పారో ఆలా మనం మన పిల్లల విషయంలో ఉండాలి తప్ప తరాలు మారుతున్నాయి తరాలకు తగ్గట్టు మనము మారాలి అని మాత్రం చూడకండి తరాల కోసం మనం మారితే వాళ్ళ తల రాతలు మార్చే అవకాశం మనకి కాలం ఇవ్వదు తల్లిదండ్రులుగా మనం ఏం చేసిన వాళ్ళ మంచికే ఆది ఇప్పుడు వాళ్ళకి ఆర్ధం అవ్వకపోయినా వాళ్ళు ఎవరి జీవితాలని ఉదాహరణ గా తీసుకుంటున్నారో వాళ్ళ జీవితాలు ఒక ప్రశ్నార్ధకంగ మారినప్పుడు వాళ్ళకే ఆర్ధం ఆవుతుంది
@umabhargavi5150 Жыл бұрын
చాలా బాగా విశిదీకరించారు అండి 👏👏
@sukanyakalvacharla4849 Жыл бұрын
Vammo ala type chesaru intha matter
@DEVAN-jx6bj Жыл бұрын
@@sukanyakalvacharla4849 ఎ విషయాన్ని ఆయినా స్పష్టంగా చెప్పాలి అప్పుడే ఆ విషయం మనకి ఎంత వరకు అర్ధమైంది అనేది ఆవతలి వ్యక్తికి అర్ధమావుతుంది అరకొరగా మన అభిప్రాయం తెలియజేస్తే మనం చేస్తున్న లేదా స్పందిస్తున్న అంశం మీద మనకి సరైన అవగాహనా లేదు అని అవతలి వ్యక్తి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు
@padmavathimedagam9935 Жыл бұрын
Suppar ga chepparu andi
@beautifulbutterfly3561 Жыл бұрын
Pillalu Leni vaaru adrustavanthulu 👍, 👍 waste of children, unnecessary burden and tentions, in their whole life parents has to struggle for their children, and the out put is 👆👆like this
@kanyakumari6212 Жыл бұрын
Dr. గారు చాలా బాగా చెప్పారు. మీరు నంబర్ మదర్ కి కూడా ఇవ్వండి. Daughter responce కాకపోతే problem kaakundaa వుంటుంది.
@SRIRAMHARITHA Жыл бұрын
I want to see Doctor garu really want your blessings sir 🙏
@pulliahnaidu748610 ай бұрын
Respected Dr.Kalyana Chakravarthy Gariki My 💓 Padhabhivandanu. Sir, Thamari Opika Harshaneeyam. Hat's Off TO YOU SIR.
@umasreenaganandhi6048 Жыл бұрын
Doctor garu cheppindi 💯 correct father rojantha baitiki velli kastapade kramamlo kids tho gadapaleru pillalaki father viluva chinnappatinundi cheppali every mother
@krishnavenijallu9188 Жыл бұрын
Super doctor garu a thandridi 100% Prema& jagratha.
@sarvagavlogs Жыл бұрын
నండూరి శ్రీనివాస్ video lo pillala gurinchchi vidios untai chusi cheyandi set avthundhi mi papa
@veenarao7554Ай бұрын
Exactly sir. Tandrini akkada pedte Dr. Kalyan chakravarthy pani akkada ledu. That means tandri tandri shiksha akkada kavali. "Pillalni mudduga pempali kani hadduga kuda pempali" wonderful lines sir
@kishanganga1755 Жыл бұрын
అమ్మ ముందుగా ఆ కాలేజీ నుండి వేరే కాలేజీ వెయ్యండి లేదా గవర్నమెంట్ కాలేజీ వేస్తే అక్కడ అందరూ పైసలు లేనివారు ఉంటారు అమ్మ మాధు 22 సంవత్సరాలు కష్టపడి చదువు కుంటే 80 సంవత్సరాలు మంచిగా ఉండొచ్చు
@kirankumarbatchu9750 Жыл бұрын
Parents should plan holiday trips with kids atleast once in 6 months to avoid this type of problems
@swathirupa210 Жыл бұрын
Well said
@AyubTheAvenger10 ай бұрын
6 months is long, 3 months long
@AyubTheAvenger10 ай бұрын
Every month we should
@umabhargavi5150 Жыл бұрын
పిల్లల్ని పెంచే తీరులో తల్లి, తండ్రి ఓడిపోతున్నారనే చెప్పాలి... కాలనుగుణంగా మార్పు సహజం మెదటినుండే కొంత ఆర్ధిక విషయాలు, సమాజం తీరుని గురించి తెలియచెప్పాలి.. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు,ఏమి చేస్తున్నారు .వారి స్నేహితుల వివరాలు తెలుసుకుంటూ స్నేహంగా మెలిగితే కొంచెం బెటర్ ఏమో.. అనుకుంటున్నా... ముందు వారు పేరెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో గమనించాలి... ఇంట్లో వారికి అన్ని చెప్పుకునేంతగా కుటుంబసభ్యులు అందరు కలిసిమెలసి అన్ని చర్చించుకుని సంతోషంగా గడపాలి... కొంత పేరెంట్స్ లో... కొంత పిల్లల్లో మార్పు రావాలి.... ఉమాభార్గవి ✍️✍️
@sagarkondapalli515 Жыл бұрын
Miku pillalu unnaraa
@maryrathnam6540 Жыл бұрын
మీరు చెప్పిందంతా నిజమే కానీ నేటి సమాజపు కుయుక్తులు సినిమా ప్రభావాలు గాజు బొమ్మల పెంచుకున్న అమాయకపు అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేయుచున్నవి అమ్మాయిలకు తల్లిదండ్రుల మాట కన్నా చెత్త స్నేహితుల మాటలే ఎక్కువైన వి. జీవితాలు సర్వనాశనం అయిపోయాక కానీ తల్లిదండ్రులు గుర్తుకు రావడం లేదు వారికి తోడు పనికిరాని యదవ ల అండ. నాశనమైనది అమ్మాయి జీవితం కానీ ఎప్పుడు తల్లిదండ్రుల మాట విని స్థిరపడతారో వారికి జీవితం బాగుంటుంది నేటి సమాజపు చట్టాలు మారాలి. పోలీసులు మారాలి. తల్లిదండ్రులను వేదనకు గురి చేయుచున్న ఇలాంటి అమ్మాయిలు మారాలి ఇలాంటి అమ్మాయిల మార్పు కోసం మనమందరము భగవంతుని ప్రార్థన చేద్దాం.
@raguragunath7639 Жыл бұрын
Idhii correct suggestion kadhuu madam
@maryrathnam6540 Жыл бұрын
@@raguragunath7639 తల్లిదండ్రులు గా మేము చాలా ...........
@umabhargavi5150 Жыл бұрын
@@maryrathnam6540నేను మీతో ఏకీభవిస్తున్నాను పరిస్థితుల ప్రాబల్యం కొంత, తల్లితండ్రుల సమయాభావం లేకపోవడం కొంత మిలితమై చెడు ఆకర్షణకు లోనౌతున్నారు... అందరిలోనూ మార్పు రావాలండి...
@munigantijyothisrinu2501 Жыл бұрын
నీకు అంత మంచి అమ్మ నాన్న వున్నారు కాబ్బటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మా కాలేజీ డేస్ లొ కస్టపడి చేను పనికి వెళ్ళేవాళ్ళం
@umadevim6771 Жыл бұрын
🙏🙏very nice sir, mee ending desition chala chala good sir meeku namskram
@raniindirachandika6797 Жыл бұрын
తల్లి తన బిడ్డకు సరియైన అవగాహన నేర్పకుండా బతుకు జాగ్రత్త తెలుపకుండా తండ్రి సహకారం లేకుండా పాప బాధ్యత ప్రేమా తనకే కాక తండ్రికి కూడా వుంటుందని తల్లి బిడ్డకు తెలిసేలా బుద్ది వికసింప చేయక..తండ్రికి ప్రమేయం కలిగిచలేదు. తల్లి డాక్టరు గారిని కలిస్తే మంచిది.
@guru-chanu9585 Жыл бұрын
సర్ మీ దగ్గరకి వస్తున్న సమస్యలు నిజమైనవే నా,లేక జనాలకి moral values తెలియచేయటం కోసం వీడియోస్ చేస్తున్నారా
@syedamahekbanu7656 Жыл бұрын
సార్ మీరు బాగా చెప్పారు సార్ చాలా బాగా చెప్పారు
@ramaanjaneyulu5812 Жыл бұрын
డాక్టర్ గారు... మీరు దేవుళ్ళు 🙏
@brightstar4837 Жыл бұрын
నాన్న కి చెబితే నాలుగు తన్నెవడు, చాలా తప్పు చేసావు అమ్మ
@ambikayalangi5088 Жыл бұрын
Vaallammani tantademo ani bayam tho chepoaledemo valla nanna na ki
@bharathshare2493 Жыл бұрын
Saripoyaru... me pillal paristiti 🙏
@brightstar4837 Жыл бұрын
@@bharathshare2493 తల్లి దండ్రులు ఇద్దరు కలసి మాట్లాడాలి పిల్లలు తో అని అర్ధం సార్, tanks for your concern about my children, they are good and settled as proftionals by God's grace🙏
@shlokamayukha7596 Жыл бұрын
Valla nanna papatho closega oka father la oka friend la unte eroju papa kuda ila మారదు, pillalanu strict ga penchali ala ne vallatho time spend cheyali
@suprajak21566 ай бұрын
@@brightstar4837👍
@pushpaathinarapu5864 Жыл бұрын
Mi wait chestunnam sir mi program kosam weekly two episodes cheyandi sir, mam
@anitamanne6095 Жыл бұрын
Wonderful program 👏 Thanks Suman TV team
@thammusk1481 Жыл бұрын
Medam andhamaina jeevitham program chala chala bagundhi medam Indhulo chala samasyalaki paeishkaram vastundhi Kani nadhi chinna salaha medam Cals tho patu ga vallani kalsi problem solve cheste chudalani undhi medam Nenu miku salaha iche antha dhanni kadhu kani mi program ni follow avvatam valla Naku ala anipinchindhi medam cheppanu Dr garu miru chala orpu tho samaasyalu solve chestunnaru Adhi konchem vallani kalsi kuda solve cheste baguntunshani na abhiprayam medam tq
@chaituc82 Жыл бұрын
Hats off to the young lady for sure she gone spoil her life but she never change her life.
@padmavathimedagam9935 Жыл бұрын
Doctor garu meeru cheppe vidhanam chala chalA bagunfhi andi 🙏🙏
@PARDHUBHAIGAMING Жыл бұрын
ఎవడో ఎత్తి కెళ్ళి రేప్ చేస్తే అప్పుడు తెలుస్తంది ఫ్రీడం గురించి గుంటకి మెంటల్ లా ఉంది
@kalyanikrish7280 Жыл бұрын
Vidipo ante chellumani okkativvaali kaanee aa edupenti. Communication is very important in a family. If either of the parents is negligible then the kids will definitely lose their balance which is very dangerous. The upbringing of their kids plays a crucial role. Great job Dr and Mrs. Jaya
@bharathshare2493 Жыл бұрын
Ala cheste aa age lo negative impact padtadi... doctor garu correct gane deal chrsaru... mer anattu kodte inka ante... 🙏
@kalyanikrish7280 Жыл бұрын
@@bharathshare2493 not only loving but controlling them also at times is necessary Sir. A mother has to be strict sometimes otherwise the kids life will go to trash. Read my full comment Sir. Oka debba veyyadam valla premalu thaggipovu. Children will also realise their mistake . Thankyou.
@sudhasri32 Жыл бұрын
Nenu intermediate 2nd year eh..naku own ga phone eh ledhu..maa parents phones vaduthunna... Vala kosam decent ga dress cheskunte em avthadhi..frnds ni kalavalante clg lo kalavachu..ledha intiki pilovachu.. parents tho paatu ekkadikaina vellinkalavachu.. mari entha goramga cheyyodhu.. naaku phone lekkuna.. nenu Western wear vesukokapoina.. naku chala friends unnaru.. and memu bayata kalavali ante maa parents tho paatu veltham..asal inter 2nd yr ante we r not even major.. eppudu evvani kathalu avasrama.. manaki antu oka character undali..valani veelani chusi extreme ga cheyyodhu..plz eppatikaina koncham alochinchi behave well. First iit or not or mbbs whatever nee goal ni achieve cheyi.. tarvatha neke society gurinchi ardham avtundhi..appudu ninnu evaru aaparu..but atleast do something useful in ur life..
@bhaskarjetla8872 Жыл бұрын
good
@sudhasri32 Жыл бұрын
Inter 2nd year ki vachi goal decide chesukokapovadam enti asal..🤦🏻♀️ okkokaru 3rd class ke goal set cheskuntunaru... eppatiki goal led kaani freedom antunav.. valani kadani bayatiki velthe bathuku kukkalu chimpina vistharaku laga aithav.. see I am at same age of urs but i have a clear view at my life.
@bhaskarjetla8872 Жыл бұрын
Drinks smoke Tappu kadu ani oka ammayi antuddi,amma nannalni vidagottalani chustundi ant ame mentality ye range ki vellindo ardam avutundi, elage vidichi pedi the drugs ku kuda alavatupadadam pakka, Valla father ki chepa kuddda chala Tappuchesindi valla amma.
@shreyashreya1328 Жыл бұрын
Sravya na mi peru chala machi pilliavi nuvvu good 👍 nenu 12th class ee dont know why am watching this video but watch cheste parents sacrifice values telstundi
@sonalishailesh1760 Жыл бұрын
👏👏👏👏👏
@bhramarambaakella574 Жыл бұрын
Very beautiful explanation tq sir
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Dr. Kalyanchakravarthi garu you are a human being.
@bhumachanchaiah1629 Жыл бұрын
ఇటువంటి బిడ్డలు ఇంట్లో ఉంచుకుని బాధపడే వారు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తరువాత ఫ్రెండ్స్ ఎన్ని రోజుల వరకు చూస్తారని ఎట్ల బుద్ధి చెప్పాలి బిడ్డల్ని పెంచారు కానీ అతి ప్రేమ అనేది అనర్ధదాయకం ఆ విజయంలో ఒక జీవితాన్న పోగొట్టుకున్న ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం డి
@anjaiahchilapuramchilapura1223 Жыл бұрын
డాక్టర్ గారు మీ విశేషణ బాగుంది
@PilliCharan-q6k9 ай бұрын
జయ గారు చాలా బాగుంది.వల్గారిటీ కి దూరంగా ఉంది keep it up
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారు ఇచ్చే కౌన్సెలింగ్ తో మధు మారే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆశిద్దాము.
@madhavilatha352 Жыл бұрын
Sir chala valuable information itcharu sir TQ sooo much
@srivallipandrangi1422 Жыл бұрын
First time e programme chusuthunanu doctor explain bhagundi
@omshreecreatives8494 Жыл бұрын
Madhu ki correct ga guide chese manchi snehithulu dorikite thanu life lo baga settle avutundi
@valmeekamnarasimhamurthy2103 Жыл бұрын
Doctor Garu both of you are great counsellors.Done a great job and surviving many life's by understanding their problems and Good counselling and best suggestions and resolving their problems permanently. You both deserve all appreciations really both are very very great persons in society . God bless you 🙏
@VenkatReddy-rp4rv Жыл бұрын
ఇలాంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పిల్లలు లేని వాళ్లు ఈ ప్రోగ్రామ్ చూస్తే పిల్లల గురించి ఆలోచించడం మానెస్తారేమో సూపర్ ప్రోగామ్
@BabuBee-g8h Жыл бұрын
@@VenkatReddy-rp4rvz
@BabuBee-g8h Жыл бұрын
Q
@rajithaattluri1650 Жыл бұрын
Chala manchi program chesthunaru mi salahalu yendhari ko lifenisthundhi
@leelagaddipati3933 Жыл бұрын
Group therapy by Dr.Kakyan is very essential in this case. Good luck Madhu Lakshmi and Dad Go to clinic immediately
@Anu143YoutubeChannel Жыл бұрын
మధు గురించి వాళ్ల నాన్నగారికి చెప్పండి 1st , అప్పుడు తెలుస్తుంది అసలైన ఫ్రీడమ్ ,మామూలుగా కొట్టరు, ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇ రోజుల్లో🤜🤜,చదువు 1st అది అసలైన లైఫ్ నీ ఇస్తుంది వేస్ట్ మొహం😡😡😡అమ్మ ,నాన్న లేని నాలాంటి వాళ్ళే కరెక్ట్ గా ఉండాలి,వాళ్ళు లేకపోయినా వాళ్ళకి ఉన్న మంచి పేరు పోకూడదని చూస్తున్నాము🙏🙏🙏
@ravikamal9 Жыл бұрын
నారాయణ లేదా శ్రీ చైతన్య హాస్టల్లో వేసేయండి చేప గీసినట్టు గీకి బయటికి పంపించకుండా... కంట్రోల్ చేస్తారు కాబట్టి పురుషుడితో కలవాలని కోరికి కనబడకుండా అయిపోద్ది ఒక త్రీ ఇయర్స్ అయ్యాక ఆటోమేటిక్గా పాప లైన్ లోకి వస్తుంది
@Syamalakodala_ Жыл бұрын
This is true my daughter also studying Sri cheithanya
@jarpulaabhi6872 Жыл бұрын
Nijanga docter gaaru mi maatalu superb sir 🙏🙏🙏
@PARDHUBHAIGAMING Жыл бұрын
అలాంటి కూతురు ఉన్న లేకున్న ఒక్కటే మీ భర్త మీరు heppy ఉండాలి
@tharikoppulamadhu9339 Жыл бұрын
Superb sir.. Kalyan garu...
@Kingindia-l7o Жыл бұрын
ఆ అమ్మాయి చెడిపోవడానికి కారణం వాళ్ళ అమ్మే ఇదే నిజం
@BijjaRenuka8 ай бұрын
ఒకరి థ్యాగం ఇంకొకరి life 😢 thalli thandri కష్టం mana jeevitham.... Manam kuda freedom అనుకుంటూ velithe.... Mana kosam yevaruntaru...
@bliss15671 Жыл бұрын
13 to 18 age chala dangerous. Parents becareful. continue ga watch cheyali continue ga motivate cheyali. Lakhmi garu meeru ippudu bhaya padte pilla dakkadu miku. Avasaram ite hostel prefer cheyandi. Inka papa gole set chesuko ledu ante too bad. Madhu just 5 years hard work cheste ni whole life beautiful ga vuntadi. Nuvvu ippudu enjoy cheste ni future total ga spoil avutadi.
@kalidasdevath7474 Жыл бұрын
Super madam and sir chala baga chepparu
@kasi.gopism Жыл бұрын
దయచేసి daoctir గారి దగ్గరికి వెళ్ళండి మీ ముగ్గురు మంచి జరుగుతుంది పాపకి మంచి ఫ్యూచర్ ఉంటుంది
@dhanunjayudutelugu1792 Жыл бұрын
పిల్లకి వయసొచ్చింది గాని బుద్ధి రాలేదు ఈ తల్లి తండ్రి కోరుకునేది పిల్లల భవిష్యత్తు గురించి అంతేకానీ ఫ్రీడం కావాలని కోరుకుంటుంది తర్వాత అనుభవిస్తే తెలుస్తుంది అందరూ తల్లిదండ్రుల మాటలు ఉంటే చాలా బాగుపడతారు
@presannakumari3946 Жыл бұрын
Doctor garu miru 100 persent correct ga chepparu
@gaderameshbabu9248 Жыл бұрын
Well said డాక్టర్ గారు
@Vasanthadevi-ip4yv9 ай бұрын
Dr గారు, ఆ అమ్మాయికి మిడిమిడి జ్ఞానం వుంది. Immature బ్రెయిన్ Too. But any how dr is a very great personality.
@Jyothi1993-p2e Жыл бұрын
Avunu chala bayamestundi kids panchadam, present generation lo, doctor garu chala baga Salaha icharu, nice video💐🙏🙏
Ilanti mindset unnapillalu pelli chesukuni attagarinti vallani veedhiloki edusthunnaru....mogudini ..panikiranivadiga....addu chepithe suside chesukuntunnaru. Dr. Mee vishleshana super....
@sobharani9017 Жыл бұрын
Dr Garu and Jaya Garu Mee suggestions ki 🙏
@sreekanthi4052 Жыл бұрын
kerala story movie chupinchaali ilanti ammailaki meeru chaala adhbutham ga cheptunnaru Mee opika ki naa joharlu
@chukkakalyansrinivasareddy1231 Жыл бұрын
Chudu sis nuvvu realise ayye time ki e samyam antha kolpothav same thinking nelage feel ayye vadni epuudu 35 years marriage aindi , babu, epudu thelusthundi nenu yem kolpoyano but time aipoindi epudu chesina daniki viluva ledhu 😕 enjoyment, freedom ki kuda limits untai undali kuda lekapothe paryavasalu chala dharunamga untai sir chala baga vivarincharu 🙏
@Anand.B27 Жыл бұрын
Goa tours ఈ వయసులో అవసరమే లేదు, ఈ age లో ఉండాల్సింది Family Tours, meeru (parents) kuda పిల్లలతో కలిసి ఎప్పుడైనా lunch or Dinner ki వెళ్ళడం వాళ్ళతో close ga మాట్లాడ్డం, అలాగే discipline ga ఉంచాలి
@bandamallikarjun8730 Жыл бұрын
😂...Goa tour ata.....thagadaniki alavatu ayyindi emekuda
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Super suggestion sir 👍
@lakshmiperumallu1480 Жыл бұрын
హమ్మయ్య పిల్లలు లేనందుకు ెబాధపడక్కరలేదన్నమాట
@bprabhakar1134 Жыл бұрын
నాన్నకి చెపితే నాలుగు తన్నేవడు చాలా తప్పు చేశాం అమ్మ
@arunadatla6059 Жыл бұрын
Husband thallide bhadyatha anattu undatam adapillalnu saridhidhaleka thalli badha, chepithe ni pempakam Ela aindi Ani wife ni kotti thitti badhinchatam ede jaruguthundi ,anthe kani kuthurni kurchopetti màtladi chepi thanatho thippukunte thalliki e kastalu undavu
@satyaarasavalli6836 Жыл бұрын
Namastey doctor garu 🙏🙏
@mohammadkw3777 Жыл бұрын
అవును ముమ్మాటికీ తల్లి problem డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్,తండ్రి ప్రస్తావన లేకుండా ప్రతిదీ ఆమె నిర్ణయాల వల్ల ఆ అమ్మాయి అలా తయారయింది.
@PavanKalyan-jr5ez Жыл бұрын
Exact ga intermidiate matallu matladuthundhi inter mindset enti ante e world lo memu anukunnadhi a correct devudu cheppina sare