కోడలు కూతురు కాలేదు ,అల్లుడు కొడుకూ కాలేడు, అత్త అమ్మకాలేదు, ఎవరి స్థానంలో వారుండి ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్లు కాపాడుకోవడం మంచిది.
@saranyam48903 жыл бұрын
Yes
@sravanipasam62043 жыл бұрын
Correct
@swapnagondrala19783 жыл бұрын
Avunu
@bhargaviammu13493 жыл бұрын
Yes
@swethamac32853 жыл бұрын
Exact
@jhansivijayadurgaoleti23973 жыл бұрын
ఒకవేళ ఏమి గొడవ జరిగిన చెప్పలేదు అనుకోండి రేపు మన తరుపు ఎవరు మాట్లాడారు ఎప్పుడూ చూసిన ఏమి అనట్లేదు అన్నావు కదా అంటారు వాళ్లంతా చాలా మంచోల్లు నువ్వు గయ్యాళి అంటారు
@bhagyavlogsbeautytips5025 Жыл бұрын
Avunu nijamga
@ARAtalks603211 ай бұрын
Ala ina parledu.... ado manadey tappu ani adjust avachu... kani konthamandi..... am lekhapoina putimti vallaki phone chesi ado chesinatu warning istaru... next Janmalo anubhavistaru.....
@nbharathi48443 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం.కమ్యూనికేషన్ స్కిల్స్ జాబ్ చేయాల్సిన వాళ్ళకు మాత్రమే కాక ఇలాంటి వాళ్ళందరికి నేర్పించాలి.
ఇది వాస్తవం ఎప్పటినుండో జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది
@rajiaaradyula22533 жыл бұрын
చాలా బాగా చెప్పారు పిన్ని గారు తోటి కోడలు కూడా ఎలా ఉండాలో కొంచెం చెప్పండి ప్లీజ్
@anuradhagumudavelli16333 жыл бұрын
Ounandi nenu kuda ade antunnanu
@navyajyothi35763 жыл бұрын
Same problem adi kuda
@vaishnaviyadav3263 жыл бұрын
Andharu okelaga undaru but thoti kodali mana akka appatiki avvaledhu
@manireadymadeblousemarket3 жыл бұрын
Thotikodalu kanisam manam bagunna chudaledu andoy
@Hithikalucky2 жыл бұрын
Ya cheppandi
@rchowdary5632 жыл бұрын
First attha lone problem untundi. Kodalni kuturila kaadu , inti ammaila chusukunna chalu. Entha edipinchalo antha edipinchi , lastki na kodalu nannu pattichukodu anatam vallaki fashion
@bankapallichandrakala66673 жыл бұрын
భర్త కు తన ఫ్యామిలీ లో అందరు ఉండాలి. బీరకాయ పీచు చుట్టాలు కావాలి. కానీ భార్యకి తల్లి కూడా వుండకూడదు. ఇదేం న్యాయం.
@venutestlekkala16273 жыл бұрын
Ippudu unna husband andaru ilane unnaru
@guntamounika46043 жыл бұрын
Correct ga chepparu andi
@surammounika22603 жыл бұрын
Yes nijame
@sowmyapotturi16503 жыл бұрын
Bale chepparu..
@k.radhika84353 жыл бұрын
Yes correct 😔
@HmHema-wr9in Жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు రమా అమ్మ గారు నీకు చాలా చాలా థాంక్స్ అమ్మ
@VoicesOfLegends-zt1fn10 ай бұрын
మానసులో మాట (ఓ అత్త గారి ఆవేదన) భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చేసిన పనులే కాలం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మన పిల్లల రూపంలోనో మన కోడళ్ల రూపంలోనో. మనం చిన్న వయసులో వున్నప్పుడు చేసిన పనులే ఇప్పుడు మన కోడళ్ళు చేస్తుంటే మనకు తప్పుగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. మనం అప్పుడు చేసిన పనులే వీరు ఇప్పుడు చేస్తున్నారు అని మన మనసుకి తెలిసినా మన అహం ఒప్పుకోదు, పైగా వారు మనకన్నా అన్ని విషయాలలో సరిగా వున్నా మనం వారికి సలహా ఇస్తుంటాము, ఏమని అంటే తల్లి తండ్రి ని సరిగా చూసుకోవాలి అని కొడుకులతో, అత్తా మామలను సరిగా చూసుకోవాలి అని కోడళ్లతో ఎప్పుడూ చెప్తూ ఉంటాము.కానీ మనం వారి స్థానం లో అంటే వారి వయసులో వున్నప్పుడు మనం సరిగా ప్రవర్తించి ఉంటే వారికి మనం ప్రతిసారి ఇలా వివరంగా చెప్పవలసిన అవసరం ఉండదు.కానీ మనం ఆ వయసులో వున్నప్పుడు మన భర్త తరుపున ఎవర్ని ఆదరించకుండా అంటే అత్తా మామలను,ఆడపడుచులను ఎవరిని ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా ఉండి, ఈ రోజు మాత్రం మన ఇంటికి వచ్చిన కోడలు మనకి అన్ని సేవలు చేయాలి,అణిగి మణిగి ఉండాలి, తనకు స్వతంత్రం వద్దు , తన కన్న వారు వద్దు, వారు ఎవరూ ఇంటికి రాకూడదు అని భావించడం ఎంత వరకు సబబు. అంతేనా తాను బ్రతుకుతున్నదే మా కోసం అన్నట్లు ఆశించడం ఎంతవరకు సరి అయినది అన్న కనీస ఆలోచన కూడా మనకు రాదు . వాళ్లకి పిల్లలు వుంటారు, వారి చదువుల గురించి ,వారి ఆరోగ్యం గురించి,వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి అని మనం గ్రహించలేము.ఒక వేళ ఆలోచనలు వచ్చినా పట్టించుకోము, ఎందుకంటే స్వార్ధం.మనకు నిలువెల్లా స్వార్ధం.వారికి సంబంధించిన ప్రతీ విషయం నాకు తెలియాలి, నాతో చర్చించాలి అని ఆశిస్తాము.ఇంతేనా వారు ఎప్పుడైనా మన మీద ప్రేమతోనో లేదా జాలితోనూ ఆరోగ్యం ఎలావుందనో లేదా మన మంచి చెడ్డ గురించి అడిగినా మనం దానిని ఎలా భావిస్తామంటే వారు మన దగ్గరనుండి ఎదో ఆసిస్తున్నారనీ అందుకే వారు మనతో ప్రేమగా ఉన్నారనీ అనుకుంటాము. ఇంతటితో ఆగుతామా మనం వారి గురించి ఉన్నవీ లేనివీ మన బంధువులందరికీ ఇరుగు పొరుగు వారికీ తప్పుగా దుష్ప్రచారం చేస్తాము.వారి మానసిక ప్రశాంతతను కూడా మనమే నాశనం చేస్తాము.అయినా సరే వారు సమాజం కోసం పైకి నవ్వుతూ లోలోపల చస్తూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ వుంటారు. ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏమిటంటే వారు అలా ఉన్నారన్న విషయం కూడా మనకి తెలుసు అయినా ఇవేవీ మాకు తెలియవు అన్న విధంగానే ఉంటాము. ఎందుకూ అంటే ఒక్కటే సమాధానం మన స్వార్ధం. మనం వెళ్లి పోయేంతవరకు మన సౌకర్యాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కోసం. మనకు ఎంత స్వార్ధము అంటే మన పిల్లలకి కూడా యాభై లు వాస్తున్నాయే,మనం మన స్వార్ధం కోసం వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం దేనికి కృష్ణా, రామా అనుకుంటూ మనం ప్రశాంతం గా ఉండి వారిని కూడా ప్రశాంతం గా ఉంచుదాము అన్న ఆలోచన చేయము. నేను ఇవన్నీ చేసి చేసి అంటే అందరినీ బాధపెట్టి చివరి దశకు వచ్చాను. అయినా మా కుంటుంబ సభ్యులు నన్ను భరాయిస్తున్నారు. నాకు ఆ భగవంతుని దయ వలన ఇప్పటికి జ్ఞానోదయం అయింది.అందుకే ఈ లేఖ రాస్తున్నాను, మీరందరూ కూడా నేను చేసినటువంటి తప్పు చేయకుండా ఉంటారని పిల్లలను మరియు వారి ఆలోచనలను గౌరవిస్తారని, హుందాగా మీ వృద్దాప్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. //సర్వేజనా సుఖినో భవంతు//
@anithanunna9773 жыл бұрын
చాలా మంచి గా చెప్పారు నమస్కారము రమగారు
@uppalaroopadevi52903 жыл бұрын
Chala baga chepparu madam. Kani. Bayata paristhithi vere laga undi. Miru oka vishyam alochinchandi madam. Oka ammayiki chinappati nundi athavari intlo manchi Peru techukovalani cheptharu. Prati ammay manchiga undalane anukuntundi. Kani atha valla ne kodallu narakam chusthunnaru. Kodukulani use chesukoni kodallanu chachipoye paristhithi testhunnaru. Katnam tisukurammani torcher chestharu. Cheyalentha pani chepindhi tindi pettaka health paduchestharu. Amma valla tho matladanivvakunda , amma valla intiki vellakunivvakunda chesi manasikanga badha pedithe oka ammay ela brathakuthundi madam. Pelli cheseappudu manchiga chusukomani isthe ela enni kastalu pedithe adi evari papam mire cheppendi.
@subhashiniprattipati42842 жыл бұрын
Ippudu evaru ala undatam ledandi ippudu kuda katnalu gurinchi ala chese vallu evaru leru
@@parsannathota3683 miru nijam chepparandii.. Same nenu kuda elantivi anubhavinchanu.. Indirect ga yenni matalu anevallo.. Elanti vallu chala mandhi unnaru
@pala63482 жыл бұрын
Avnu nijam cheyaleniantha pani cheptaru. 😭 Amma vala entiki vellanivvakunda mansikanga badha pedatharu 😭😭
@barigelalakshmirekha93992 жыл бұрын
Maa parents variety, అల్లుడు కొడుకు తో సమానం, కూతురు కోడలి తో సమానంగా చూస్తున్నారు.
@venkatalalitha3088 Жыл бұрын
ఆడపడుచు ఇంట్లోనే ఉండి సాధిస్తుంటే family మొత్తానికి (భర్తతో సహా) ఎలాంటి బాధ్యత లేకుండా ఉంటే వచ్చిన కోడలిని పరాయి దానిలా చూస్తే వాళ్ళ తో ఎలా ఉండాలో చెప్పండి Madam
@choppalasrivani561 Жыл бұрын
Nadhi idhe badha 😢
@_Destiny164 Жыл бұрын
Same problem naadhi kuda😢
@krupakoyyalagudem4663 Жыл бұрын
Nadi ide problem madam solution cheppandi
@rangapranaya575711 ай бұрын
Nadi ade bada
@priyakumar92853 ай бұрын
హహ అందరి ఇంట్లోని ఇదే గోల😂
@bammidisireesha79683 жыл бұрын
Yes madam meru chepindi chala correct madam prathi vishyam lo kodalu antha sardu kuna chivariki valu padey matalu chala chendalam ga vuntae ,meru cheptunarey kodalu sardukovali ani a mata ana koni rojulu aitey sahincha galam gani bhrathiki vunata kalam orpu vundaduga madam,meru chepinatu vala asti lo bratukutam kani dani manam em cheda kotaru kada chi aina life aneydey full of problems
@NShanu3 жыл бұрын
Amma naku ami cheppaku me atharintlo problems ani antey a ammayi thana badha evariki cheppukuntundi... Evariki cheppukoleka a torture bharinchaleka emanna chesukunte
@pavaneedaddy27843 жыл бұрын
Present my position
@reyanshreddyvideos73833 жыл бұрын
Correct andi
@eswariprathap2 жыл бұрын
Chala baga chepinaru mam nenu face chesthunnanu ituvanti problems
@ravalipriya36803 жыл бұрын
It is better to have a nucleated family .joint families inka work avavu better to understand
@sushmakv22732 жыл бұрын
Chala chakkaga chepparu. Tq.
@rajasrikachraj32344 ай бұрын
Chala Baga chepparu mam ....aanni cheppina atta amma kaledu kanesam manishi kuda kadu
@sahadevcollections89213 жыл бұрын
Enta adjust ayina kuda andaritho polichi, koduku mundu oka laga, koduku lenapudu oka laga undi leni premalu natistu, naku ma husband support leka, and cheetiki matiki ma ataya ma amma nanalaki phones chesi, china godavalni ati peddaga cheyatam , and ma ataya, vaala akka cheta nannu tittinchatam laantivi face chesanu. Oka attaya kodalini anta torchure pedtunte kachitamga e amayi ayina friends tho no leda bayata vaalatho cheppukuntaru, tittukuntaru. Manam manushulam, prematho mana amma tidutundi ani manaku telusu kabatti amma gurinchi tappulu unna bayataku cheppamu. kaani ataya gurinchi easy ga chadilu chepestaru ani anatam correct kaadu. Ataya ninnu chala premaga chusi, nyayamga ninnu tidite nuvvu definitely inka goppagane cheppukuntavu society ki. Ade athagaru ma putintivaalu manchivaalu kaadu, nenu valani kalavakudadu, ma husband ma putintivaalatho sakyamga undakudadu, ma husband na meeda cheyi chesukunte aapakunda inka kottu ani rechakotte athayala gurinchi pakka vaalaki enta chepina tappu ledu. Yes i fased lot many and many people are still suffering like me. Itu puttinti vaalatho cheppukoni taniviteera ediche paristiti lenapudu, oka adapilla friends tho no leda bayata varitho, tananu tana attagaru pette himsa gurinchi chepatam lo e matram tappu ledu. And ade ammayi tana talli ni gurinchi matram cheduga bayatavaariki cheppukodu ani kuda annaru, but ala kaadu. Endukante, mana amma mananu sutipoti matalu anadu , manam badha padali ani korukodu , manalni mana bartha kottali ani korukodu, naaku matram ma amma nanna iddaru kuda mache nerputaru ani telusu kabatti , and mana parents epudu kuda mana ataya mamayala gurinchi manaki machi cheppi and valani baga chusuko ani machi cheptaru kabatti valani gurinchi definitely society lo manche chepataniki untundi. Anthe gaani ma athagari laga, tana kodukuki , kodalni inka kottu inka kottu ani nerpe tallulu ki chala teda undi. Anduke it is totally situation based anthe. Atayala gurinchi cheduga pracharam chese prati kodalu tappu chesinatlu kaadu. Daani venuka tanu enni badalu padi untundo ani kuda alochinchali. Atu puttintivaalaku chepte vaalu krungipotaru, anni badalu ma amayi akkada padutundi ani vaalu edustaru ani tana parents tho share chesukune daari leka, friends and bayata variki cheppukoka inka ah amayi evaritho cheppukovali.
@kumarnaresh98483 жыл бұрын
Golden words superbb speech
@sweetshailu8393 жыл бұрын
You are right madem..atthamma.. amma eppatiki kaledu.. idhi jeevitha satyam...kotlalo okkaru untaru amma la kodalni kuda ardham chesukunevaru..
@thimmapathinivenu71943 жыл бұрын
అ కోట్లలో ఒకరు మా అమ్మ ,కోడల్ని కూతురు లా చూస్తోంది నాతో పాటు సమానంగా
@sivakrishna39273 жыл бұрын
Aunu andi nijame
@Praveen347-q6n3 жыл бұрын
Understanding lenappudu enni cheppina mana jeevithalu dunnapothu meeda vana lagane untuntai.
@Bg-xp8sx2 жыл бұрын
అమ్మాయిల తల్లి దండ్రులు ఈ సారి అమ్మాయి అత్తింటి వాళ్లెవరన్న మీ అమ్మాయికి టీ కూడా పెట్టడం నేర్పించ లేదంటే , మీ అబ్బాయికి మీరు పెట్టడం నేర్పించి ఉంటె మీ అబ్బాయితో పెట్టించుకోండి అని చెప్పండి. అసలు యెంత చదువుకొని అబ్బాయితో equal గ సంపాదిస్తున్న ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారంటే ముందు మనం అత్తవారి యింటికి పంపించటం అనే age old tradition ని ఒప్పుకోడం వల్లే కదా. పెళ్ళికి ముందే మా అమ్మాయిని బయటకి పంపుతున్నాము మీ అబ్బాయిని కూడా బయటకి పంపి వాళ్ళు యిద్దరు విడిగా ఉండేలా అయితేనే పెళ్లి చేస్తామని చెప్పండి. అమ్మాయి parents కి లేని previlage ( పెళ్లి అయినా పిల్లలతో కలిసి ఉండడం ) అబ్బాయిల parents కి ఎందుకు? అబ్బాయిల parents కి extra previlages లేకపోవడం వల్లే యిక్కడ USA లో India లో లాగా అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని ఎవరు భారం గ అనుకోరు.
@3dboy4333 жыл бұрын
Madam meru cheppindi chaala correct athagaru valla athagaru sarigga choodaledani kodaliki chepthundi, ala ani ee atha malli kodalni alaney choosthadi
@Hemanthnagachithanyareddy2 жыл бұрын
Namasth. medam. meru. cheppevi. na life ki chala dhaggaraga unnai... అత్త.kodalla. prablam. Me to matladalani undi
@varshinicoversandvlogs15853 жыл бұрын
Bagacheparu madam, ammayilu amma ki kodalu vishayam lo suggestions ivakapote baguntadi ane point bagundi ..... 👍🙏
@pndeepthi52843 жыл бұрын
Madam enta baga cheparo,12yrs back illantivi cheppevaru leka enta struggle ayyano,atleast na papaki chepukodanki chala use avtundi tq so much mam
@kotasujatha68693 жыл бұрын
Madam chalabaga seputhunaru naku me videos kathalu 🙏🙏🙏🙏🙏 nashuthaye,.❤️❤️
@srichakra313 жыл бұрын
Samajamlo Thanu chaala manchidi kodalu cheddada??
@pndeepthi52843 жыл бұрын
Elastic topics inka chepandi mam chala use avtundi
@mukkarikruparani64563 жыл бұрын
Madam chala bagaa chepparu ma intlo kuda ilanti samasya nadustundhi. E madya ma attha adapillalu verega untamu ani vuntunaru.nenu vaddu ani cheppanu. Vaallani chudanu ani nenu analedhu.ayna vellaru.mari nanem cheyamantaru
@durgakadari93543 жыл бұрын
Suparb 💯 nijam rama garu chalaaa chakkaga chaparu andaru alochinchali okaru aina modalu marite migilinavaru marataru danyavadalu
@ranisubrahmanyam90563 жыл бұрын
ఇప్పుడు అత్తలు ఇంట్లో కూడా ఉండనియ్యక బయటకి తరిమే రకాలు ఉన్నారు. మా అత్త లాంటి వాళ్ళు....
@Anitamahender3 жыл бұрын
Ha avnu alane undi same situation
@mamathacheralu36753 жыл бұрын
Same Andi
@shaikismail22353 жыл бұрын
😁😁
@teenakarra61453 жыл бұрын
Same andi
@venitamiri51523 жыл бұрын
Ma atta kuda torcher
@ravathicharanjagarapu26212 жыл бұрын
Chaala bhaga chepperu madam
@Justices20p43 жыл бұрын
Kodalu Cheppina maata vinali...vallu koothuru edi chebithe adi vintaru..edi ekkdi nyaamu andi
@iaxmichouta55692 жыл бұрын
Rama garu chala bhaga chepparu alage totikodallu enduki premaga undatam ledu cheppandi
@nalinireddy99143 жыл бұрын
Ma atha intlo morning morning atha koduku and kuthuru kurchoni oorilo anadri gurinchi discuss chestharu Nenu shock vinni first time now habit ayindi
@ravikanikireddy8565 Жыл бұрын
Chala correct chepparu madam
@maddelaaruna72023 ай бұрын
Hello madam.. mother carrybag ah.. mother charectors em rava..endhuku athalavi nanammavi vasthayi 100% antha correct ga ela చెప్తున్నారు
@anushamadhuri2893 Жыл бұрын
Thodi kodalu vala bharya bharthalu vidipoye paristhithi una m chylo chpagalara andi
@VijayaLakshmi-xg4jx3 жыл бұрын
Adapilla ammavallatho share chesukovali , kastallni ela barichalo amma nerpistundi , no husband will always understand her wife always
Excellent narration and useful presentation with good suggestions. Shubham
@sirishakamarushi87413 жыл бұрын
Chala correct ga cheparu Rama garu 👍 Mana anukunty andaru mana valey... Sensitive relations. I'm big fan of you.
@satishkasani48273 жыл бұрын
Super chepparu maydem 👌👌👌
@priyankasuperbcollection41463 жыл бұрын
Enni cheppina ardam chesukone husband's unte Anni barinchachu
@bslakshmi10253 жыл бұрын
Yes
@manishi6623 жыл бұрын
Correct
@nishitha10793 жыл бұрын
Yes
@cherrykings7773 жыл бұрын
Yes
@vijjanijayasree78143 жыл бұрын
Yes
@padmajapatibandla85734 ай бұрын
Chakkaga chepparu rama garu
@jarapalanagaraju6485 Жыл бұрын
Super ga chepparu madam
@mahimounicreations56833 жыл бұрын
మేడం గారు చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి, కోడలు అత్త మీదా, అత్త కోడలు మీదా ఆడిపోసు కోవడాలు మానివేయాలి. లోపాలు సరి చేసుకోవాలి...
@sivakantipudi90243 жыл бұрын
Hi
@mahimounicreations56833 жыл бұрын
@@sivakantipudi9024 Hi
@Dhana.sabbara3 жыл бұрын
Me kodalu chala lucky rama garu 😀
@BhargaviGurudu5 ай бұрын
Rama garu same meru cheppinatle ma intlo undhi situation undalekapothunnanu😭
@tejasreemundru97123 жыл бұрын
Antha la Amma la chusina ardam chysukoru piga , naynu attagaru ni pettanam chyyali any ahamkaram tho thana koduku jivitham Ani kuda chudakunda himsistu , thana kuthuri jivitham bagundali anukonay Maha thallulu unna lokam lo manam 😢
Mother's love unconditional andukey amma emmaina antey badha veyadu,meray chepparu amma ratri ayesariki bidaku annnam pedutundi ani adey attha iyetey adi thintey nakenti anukuntundi
@lakshmilachi52183 жыл бұрын
Ma athagaruuu asaluuu oka manishilaneee chusedhi kaduu
@surammounika22603 жыл бұрын
@@athammavisions6077మీరు lucky
@senapathigowthami33203 жыл бұрын
Ma attaya kuda manchide i am lucky
@memories79643 жыл бұрын
Inka nayam ma athagarithey rathriki vachina vandi pettamani aduguthundhi...
@memories79643 жыл бұрын
@@athammavisions6077 chala thakkuva mandhi untaru ela.. you are lucky
@lavanyarajendra30182 жыл бұрын
Chala Baga chepparu madam in my side nannu chi Anna ma athamma tho na kodalu..... Ani anipinchukunnanu
Inta vivarana ga enta baga chepparu madam, thanks madam. 👌👌👌
@jyothinarayana87062 жыл бұрын
Very well said,.
@malleshyadav27943 жыл бұрын
Chala chakkaga chepparu madam🙏🙏🙏
@shravanthibalakrishna15983 жыл бұрын
V well n said universal truth mam gud suggestion u gav 🙏
@gandivenkatalakshmilakshmi38993 жыл бұрын
Tq Amma.na jivitalo Ede jarugutundi.koduku duramu avutadu naku ani na Pai tappulu vetiki cebutundi amma.nenu a visayalu puttintivariki ceppaledu.godavalu avutayi ani amma.atta Amma avvadu u r current amma
@kalpanam89073 жыл бұрын
Chala bhaga chepyaru 🙏
@PanduPandu-rd3ip3 жыл бұрын
Hum but iddaru kodallu undi okarini kuthuru la okarini kodalali chusthe situation enti mam present nenu face chesthunna mundu vachhina chevula kante venaka vachina kommulu vadi la undi
@kalputalkies80663 жыл бұрын
Meru open up avvandi me athagari daggira.enduku ila partiality chupistunnaru ani
@Craft_and_arts-c9z3 жыл бұрын
Avunandi , adangandi
@kalputalkies80663 жыл бұрын
@@Craft_and_arts-c9z hii madavi garu ...
@Craft_and_arts-c9z3 жыл бұрын
@@kalputalkies8066 Hi andi...
@kalputalkies80663 жыл бұрын
@@Craft_and_arts-c9z .miku intrest unte na videos chudandi.
నమస్తే రామా మేడం గారు ఇప్పుడు వున్న కొంత మంది కోడళ్ళు అత్త మీద కొడుకులకు మీ అమ్మ ఇలా అన్నది మీ చెల్లి ఇలా అన్నది మీ నాన్న ఇలా అన్నాడు అని వచినదగ్గర నుండి చాడీలు చెప్పేవారు ఎక్కువ అయిరు ఎంత ప్రేమగా చూసినా చాడీలు చెప్పుతూ వుంటారు వెనకటి మనాల ఇప్పుడు వాళ్ళు వుండరు రాతి యుగం పోయి రాకెట్ యుగము లో ఉన్నాం కదా
@sirisha553 жыл бұрын
Chala baaga chepparu Amma society lo jarigevi
@nagamanij56033 жыл бұрын
Rama garu excellent ga chepperu .nenu mi videos yeppudu mis avanu
@user-vz6ro9kb7w2 жыл бұрын
Excellent GA chepparu amma Meeru
@jbnpawar39673 жыл бұрын
మీరు ఎప్పుడు అత్తగారికి సపోర్ట్ గా మాట్లాడుతారు అత్తగారి హరష్‌మెంట్ గురించి తక్కువాగా మాట్లాడుతారు అనిపిస్తోంది
@pusha77272 жыл бұрын
Avna
@pusha77272 жыл бұрын
S
@jollythomas96212 жыл бұрын
Aame ki siggu ledu. Eppudu kuthurlani kodallani thiduthu untadi. Ee video ne kaadu. In all videos she's like that.
@neelavenimudiyala6715 ай бұрын
Emeka eddaru kodukuku vunnaru kada unduke attha Lani support checi matladuthundi
@mannapurna44407 ай бұрын
Madam ma entulu kodal anta value evaru kodal anta panimanshi anta . Eppudu Edo okati anttuna untaru kodal Ani chayali husband chasa work kuda kodal a chayali
@Sakura112333 жыл бұрын
Please naku chalabagundi I believe you are reading my message please tell after 12 years marriage women in Attayagaru house so difficult 😥
Maa intlo kuda attintivallani puttintivalladaggara chulakanaga cheptundi emcheyalimam
@vaishnaviyadav3263 жыл бұрын
I'm facing the same problem but solving simply to keep my husband happy
@sanjanapartham3533 жыл бұрын
Same 💯 me too
@Aparnaparimi3 жыл бұрын
Meru chepindi chala crct andi bt yepudu ammai thali ki chepathadi ane telsu bt koduku thali ki akka la ki r cheli la ki cheptharu bt adi yepatiki bayataki radhu n kodale rakshesi 😊..ela untu kodalu pilalini kaneyali. Meru chepindi crct andi vala jeans vachesthadi ani bhayam tho kanakunda kuda untunaru
@91rummy3 жыл бұрын
kodalu intiki vocchinappudu.. friendship cheskuni thana inti paddhathulu nerpali kani.. kori thecchukunna pillani kuda sathruvula choosthey aa ammayiki ma attha, na illu aney feeling yelaa vosthundi? Yeppatiki raadu..
@gayathrivaddepally30593 жыл бұрын
Ani baney cheptaru rama ravi garu kani anubhavinchey valake telustadi.... Despite of mana efforts chalaaaa manchiga chuskuna work chestuna.... Ani cheyinchkoni pakana tesi padestaru velu... Ani chepanikey
Talli kuda okappudu kodalu kaada. Adi enduku alochincharu. I faced these situations. Thanu kashtalu padindi ani nannu kashtalu pettindi
@saisravanthigoud3043 жыл бұрын
Same😭
@lavanyamanohar56603 жыл бұрын
Same ma atta kuda kastapadindanta nenu kastapadali ani antadi am manusulo amo artham karu
@ruhianji46683 жыл бұрын
chala baga chepparu
@jagadambapadala61082 жыл бұрын
Evari sthanamlo vaaru untu, avathali vyakti kasta nastalu nee feel ayyi. Thama-paraa, pedda-chinna, bhedam lekunda manchigaa undali. Swardham vidanadali, Jeevitham lo anni relationships important but life anedhi permanent kaadhu.. So, always relations lo emotions ekkuva mix cheyaradhu..
@sankarsankar89402 жыл бұрын
Atta manchi kanappudu kodalu ela vundali entha sardukupovali
@ksvkkoushik17373 жыл бұрын
Correct ga chepparu
@jeenatshariff10272 жыл бұрын
Tallulu bagun-na . doorangaunna Tall i Kodukuni malladukonirvanika della unnaru Rama garu vallatho ela Rama garu
@ajanu36543 жыл бұрын
Anni problems ki reason venaka matladam atha ki anubavam untundi ga aeina kadali gurinchi velli vallatho villatho cheppadam inka kodalu ni nunche nerchukuntundi vallaki villaki chepadam marriage aeina kothalo vere vallaki mana vishayalu chepe dhairyam a kodalu cheyadu asalu parichayam kuda undadu pakkavallatho but atha start chesthe kodalu kuda nerchukuntadi
@binduearni50212 жыл бұрын
Iddaru ammailu aiteh mari ammaiki ma nanna vallani evaru chustaru ani ammailki untundi kadha...bartha chepteh kani vallani chudadaniki alantapudu em cheyali
@ramnandh558 Жыл бұрын
Ma amma ala cheppadu , sarduko mane chebutundi
@pndeepthi52843 жыл бұрын
Kottaintiki enno hopes pettukoni veltam enta pettina enni chesina vallani satisfy cheyalemu
@krishnaobili90982 жыл бұрын
Madam please vinandi maa Nana valla akka koduku nee pelli chesaru maa atta 6year bagunam eppudu nenu am anakunna kuda adho ananu anee vere vadukommandhi sare anukunee vere nee chesukuntonna chala godava jaregendhi mall maa atta anee filing vasthundhi mare am cheyyali cheppandi pareskaram