చాలా చిన్నవిషయములా అనిపించిన చాలా విలువైన సమాచారము చెప్పారు డాక్టర్ గారు , చాలామంది ఈ సమస్య తో బాధపడుతుంటారు 🙏
@gaddamchandrasekhar88502 жыл бұрын
9
@ramchandrarao62172 жыл бұрын
@@gaddamchandrasekhar8850 ط
@parvatis86762 жыл бұрын
M8
@golthisatish91032 жыл бұрын
Avnu
@varunreddy33362 жыл бұрын
l
@bale.saradhibale.saradhi21532 жыл бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు.మీకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@rajasekharmidde1991 Жыл бұрын
Thanku so much sir
@rohitshanvi35467 ай бұрын
Good information sir 👍 🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻
@rameshkancharla11212 жыл бұрын
అందరకీ ఉపయోగపడే విషయాన్ని చాలా బాగా చెప్పారు. డాక్టర్ గారు
@AdityaTV552 жыл бұрын
మీరు చెప్పిన విషయాలు అందరికి చాలా ఉఉపయోగకారం గాఉన్నది
@marlapatiremarachal30942 жыл бұрын
P
@bashashaik63362 жыл бұрын
Tq sir 👍
@paparaoduvvada27322 жыл бұрын
Sir మీరు చెప్పే ప్రతి విషయము గోల్డెన్ వర్డ్స్ మీరు దేవుడు లాగా ప్రతి వక్కరికి ఆరోగ్య విషయమ లు కరెక్ట్ గ అవగాహన అయినట్లు చెప్పుతున్నారు నమస్కారం sir
@DurgaDevi-kb4yi2 жыл бұрын
నేను కూడా ఈ సమస్య తో బాధ పడుతున్నారు కాని మీరు చెప్పిన పరిష్కారం వలన నాకు ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది
@chaitanyanutulapati24762 жыл бұрын
చాలా పెద్ద విషయాన్ని చిన్నగా క్లుప్తంగా అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పారు....సూపర్ సర్...🙏🙏👌👌👌
@AbdulHadi-sd8dn2 жыл бұрын
చాలా వివరంగా చాలా క్లుప్తంగా చెప్పారు డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు
@lovaraju4347 Жыл бұрын
thank you doctor garu
@thesoldierashok53652 жыл бұрын
మీరు చెబుతున్న మాటలను మాకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న ఆ అమ్మాయికి శతకోటి దండాలు
@rambabuperni18642 жыл бұрын
డాక్టర్ గారు వీూకు చాలా చాలా కృతజ్ఞతలు🙏 చాలామంచివిషయం చెప్పారు
@venkatraojami30587 ай бұрын
కిరణ్ ప్రభ గారూ ఒక విలక్షణమైన వ్యక్తి పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీరు చెప్పింది వింటూ ఒక ట్రాన్స్ లోకి వెళిపోతుంటాను. ఆ స్థితిలో అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది. మీకు అభినందనలతో పాటు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు 🙏🌹👏
@GajanandMulguri Жыл бұрын
నిజంగా చిన్న వి మీరు చెప్పేవి కానీ లాభాలు మాత్రం అధికముగా ఉన్నాయ్ చాలా చాలా దాని్యవాదాలు సార్ 🌹🌹🙏🙏🌹🌹🌹
@mynuddinmohammed7343 Жыл бұрын
డాక్టర్ బాపూజీ గారు మీరు సూపరండి మీ ప్రతి వీడియో చూస్తుంటాను చాలా చక్కగా వివరంగా పూసగుచ్చినట్లు చెపుతారు మీ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు సార్
@reddichandramouli24612 жыл бұрын
Thank you sir for explanation of real facts about neck pain
@Sekharyadav99993 ай бұрын
చాలా చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్ సూపర్ పెర్ఫెక్టుగా ❤️
@prasadbabu48702 жыл бұрын
చాలా మంచి సలహా ను ఇచ్చి నందుకు మీకు ధన్యవాదములు.
@V.Samson9 ай бұрын
ఏ విధంగా పడుకోవాలో శరీరమే చెపుతుంది. ఆ భాషని అర్ధం చేసుకోవాలి. అప్పుడు ఫ్రీ గా ఉంటుంది. Great information doctor gaaru 🙏🏼
@chandug61242 жыл бұрын
అద్భుతం గా చెప్పారు...వాస్తవం ..మొబైల్ తోనే జీవితం గడిచి పోతోంది
@mdzakerhussain72062 жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టరు గారు. మీకు ధన్యవాదాలు.
@aryadokuru300110 ай бұрын
2:46 ur telling very perfectly about youth it's natural my age is also 26
@bhaskararao70382 жыл бұрын
Sir, you explained clearly. If we follow your kind suggestions there is no necessity of unnecessary medication. Thanks a lot sir.
@radhahk79992 жыл бұрын
Tq sir, This very good information for today children
@MedicalDept2 жыл бұрын
3:27 ఆ పని చెయ్యండి అన్ని బాధలు పోతాయి 🤣🤣🤣 డాక్టర్ సార్ మీరు కేక 😜😜😅
@PurandharaChary2 ай бұрын
నాకు మస్తు నవ్వొచ్చింది😂
@PurandharaChary2 ай бұрын
ఫేస్ పిల్లోలో పెడితే అది బాధలు పోతాయి
@PurandharaChary2 ай бұрын
😂😂😂😂😂
@PurandharaChary2 ай бұрын
😀😃
@rohitchandra43952 жыл бұрын
Aah ammayi chaala chakkaga sahakarinchindi video kosam. Manchi future undi ammayiki. Stree shakthi ki prathiroopam aame!
@syedhussain30049 ай бұрын
మీ అనుభవాన్ని మి అసిస్టెంట్ చల్ల చక్కగా మ కళ్ళకు చూపించింది మి డైరెక్షన్ లో Thank you sir.
@nagamounikachitirala74842 ай бұрын
Thank you so much sir! You explained really well. This helped reduce my pain to a great extent..
@syednoorulla3063 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నేను కూడా ఈరోజు నీకే ట్రై చేస్తాను
@guptakandukuri4235 Жыл бұрын
Intakee yela correct ga padukovalo clear ga cheppaledu ..yela paduko kudado chala sarlu chepparu...pl maintain clarity sir ..intasepu time teesukunnaru gani clarity ledu...regards
@ramaraobonagiri93652 жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు, ధన్యవాదములు.
@koraganjiindranath20162 жыл бұрын
D r garu chalamanchi vivaram chapinaru Tamaru chapina vidanam chalabaguga u nadi tamariki danayavadamulu e Pudutamaru chapina vivaram anoto u payogam neanu takchanam amalu parchagalanu jai Bharat Jai Bharat matha
@jkmurthy24212 жыл бұрын
🎉🎉🎉whatever you said wrong postures and under size or over size pillow using every one of us 100 percent correct . You also advised how to use correct hight pillows thanks very much
Excellent remidy.. very good video clip.. Doctor...
@annajiraomadugula89359 ай бұрын
చాలా విషయాలలో మీరు చాలా correct గా చెప్తారు
@tammalikarunakar32514 ай бұрын
Chala baaga cheppaaru doctor garu ❤
@m.ravikumar5341 Жыл бұрын
Thank you Suman TV, Dr.bapuji sir videos chala buvunnae athani videos upload cheyyagalaru please.
@kokkularushmika99122 жыл бұрын
చాలా బాగా చెప్పరు thanks 🙏🙏
@bhaskarrajugottumukkala46572 жыл бұрын
Verry good sir
@rk44493 ай бұрын
He is a very good doctor. And his fee is less than many doctors in the industry. He does RCA and starts treatment unlike others prescribe 100s of tests and test medicine on patients.
@araoduri2517Ай бұрын
Thank you YOU TUBE.kindly bring such articles. I am suffering from neck pain. Help me please
@seshagiriraopalakodeti71662 жыл бұрын
చక్కగా చెప్పేరు. Dr శేషగిరిరావు పార్వతీపురం
@anilrajiundru49122 жыл бұрын
Beautiful explain of sleep technically point s through the practical 👌👌👌🙏🙏🙏
@Vandu_69152 жыл бұрын
She is doing very neatly...
@madhub77192 жыл бұрын
Well explained sir, i will correct my pillow position and sleeping posture.Thanks very much sir
@mandadiapparao546210 ай бұрын
సర్,మీరు హాస్య ము మొఖంలో కనిపించకండ ,నవ్వించ గలరు.కానీ విషయాన్ని బాగా విపులీకరించారు.నేను అదే మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నాను2014 నుంచి.ఏ dr. గారూ టచ్ చేయని,నిద్రావస్థ గురించి బాగా చెప్పారు. నాకు 76 సం. లు.ఇప్పుడు మీ సూచనలులో బాగా నచ్చిన poisture తిన్నగా పడుకొని ముఖం దిండు మీద అధో ముఖంగా నిద్రపోతే త్వరగా శాశ్వతంగా బాధ దూరం అయిపోతుందనేది బాగా నచ్చింది సర్. కానీ అదితప్ప, మిగిలిన మంచి సూచన rt. సైడ్ try చేస్తాను.Thanq once again sir.
@rameshb3127 Жыл бұрын
Correct point chepparu, pachi njamu.. Ah advice patisthey ye noppi radhu
@SuperSravani7862 жыл бұрын
Thank you so much sir for giving valuable simple suggestions for great problems 👍🙏
@amarnathreddy91702 жыл бұрын
Tnk u suman tv and Doctor sir...what u said is 100% true
@srinivasrao76732 жыл бұрын
Thank you Doctor గారు చాలా విలువైన విషయం క్లియర్గా చెప్పారు 🙏🙏
@kodimounika98374 ай бұрын
Thank you sir for this information 🙏 I also have this doubt for so many years.
@Stitikanta2 жыл бұрын
Sir, మంచి విడియో చేశారు. చాలా మంది డాక్టర్స్ రైట్ (RIGHT) సైడ్ కంటే, లెఫ్ట్ (LEFT) సైడ్ తిరిగి పడుకోమన్నారు. క్లారిటీ ఇవ్వగలరు. ధన్యవాదములు🙏
@mahaboobunnisabegum9262 ай бұрын
Left side heart ఉంటుంది కనుక left side పడుకొంటే heart పై ప్రెషర్ పడుతుంది. దీని వలన blood circulatory system slow avutundi, అందుకే కుడి వైపు తిరిగి పడుకో మంటారు.
@livelovelaugh3693 Жыл бұрын
Dindu lekunda vellakila padukovadam possible andi Nenu alane padukuntanu but tellari melakuva vasthe dindu laakkoni side ki thiruguthu exact ga miru cheppinattu correct dindu undhi na dagara Good information Thank you doctor 🙏
@bksaraladevi12002 жыл бұрын
Tq so much Doctor for our doubts you gave clear explanation with patience🙏🙏🙏
@ashokattem43942 жыл бұрын
Thank you sir,Thank you very much
@yalamarthisattibabu53142 жыл бұрын
Meeru cheppe maatalu chala thrilling ga vundhi sir
@rameshgaddala84812 жыл бұрын
A doctor ayna cure chesthadu kani prevention cheppadu endhukante ,Thanake nastam ala chepthe kabatti,tq for your voluble information doctor..
@vyjayanthitulasi52142 жыл бұрын
Inni manchi vishayalu cheppi meeru thanks cheppara doctor gaaru.. Meme meeku shatha koti dhanyavaadaalu cheppali🙏🙏
@saikiran897 ай бұрын
Doctor chala neat ga present chesarandi dhanyavadalandi
@nageshkumarbhatlapenumarth10102 жыл бұрын
చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు థాంక్యూ
@rehanashaik86382 жыл бұрын
Great….really very well said doctor garu.Thank you sir .Meeku meere saati. 🙏
@twostates36510 ай бұрын
Demonstration bagundi ❤.
@Nazeer1984 Жыл бұрын
100% correct ga chepparu Dr sir
@nagubillinethaji91922 жыл бұрын
Well doctor garu eppativarku yevaru cheppani veshayam chepparu thank you very much
@shaikfariyazfatima57242 жыл бұрын
Thank you so much doctor May Allah bless you 🤲🇮🇳
@esdanishaik35172 жыл бұрын
ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పారు.
@gowthamevaturi57512 жыл бұрын
Thankyou so much sir for making me educated and how to sleep in order not suffer from neck and back pain .
@k.v.chalamaiah52972 жыл бұрын
Congratulations 👏 chaalaa baagaa chepparu 👍
@srinivasaraok66682 жыл бұрын
Excellent Doctor. I like your videos very much and follow regularly without missing. Thank you sir.
@lisabright7852 жыл бұрын
Namastei doctor Garu Thank you very much for your valuable suggestions regarding sleeping postures causes for pains and remedies.
@sivakumari93342 жыл бұрын
Thank you sir, ammamma , thathayya lanu malli gurtu chesaru, na kallu chemmagillayi. So sweet of you 😍
@ravindrajoshvitha6237 Жыл бұрын
Sir నిజానికి మీరు నంబర్ వన్ sir🎉
@EvolutionTube9573 ай бұрын
baga chepparu sir very useful kani 2x speed lo 8 min vido chusina 10 mins pattindi
@hemanthkorlagunta35132 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియ చేశారు ధన్య వాదాలు
@jagguankhath36232 жыл бұрын
డాక్టర్ గారు మంచి సలహా చెప్పారు మీరు తెలంగాణ భాషలో చాలా మంచిగా వివరించారు
@suradaganu1439 Жыл бұрын
Telugu kada Telangana basha vodiyana
@akkalachandra3282 жыл бұрын
Chala chala super samachram ichcharu sir 🙏🙏🙏🙏 na side nunchi oka chinna salaha medaki bujala ki maddelo manchi mandanga unde duppti thiskoni roll chesi pettukunna chala rilaks ga untadi
@upendravenkateshsiddala58742 жыл бұрын
Nenu roju ilaane padukunta.. ilaane naaku comfortable ga untundhi.. Thanks doctor
@irfanpathan49592 жыл бұрын
This is sunnah of prophet Mohammed S.a.w peace be upon him which was taught 1400 years back...thank you for your explanation and recollecting again sir...Always stay healthy .
Thank you so much doctor garu. Oka viluvaina video chesaru
@mohan59129 ай бұрын
ఇన్నాళ్ల కి ఒక clarity వచ్చింది. లేక పోతే కొందరు extragallu expert advice ఇస్తారు pillow పెట్టుకుని పడుకుంటె.
@ambedkarrail2 жыл бұрын
Super advice Dr gaaru..jaibheem jaibuddha
@aafreensultana70102 жыл бұрын
3.00 to 3.06 QUR'AN lo aithe Kudi vaipu padukovali, vellakila assalu padukokudadu, borla assalu padukokudadu ani chepparu... ani chepparu doctor garu.. Chala baga research chesi and Qur'an lo ni amoolyamaina guidance janalaku cheppinanduku meeku Thanks 😊 doctor garu Andaru okkasaraina Qur'an chadavandi.. Your creator has made a manual guidance book 📖 for human how to lead life Qur'an is the way of life 🤍
@gousesayyad72512 жыл бұрын
yes.. what u said is true👏
@aafreensultana70102 жыл бұрын
@@gousesayyad7251 Thank you 😊
@mahaboobunnisabegum9262 ай бұрын
Refer Sahih Bukhari 6311
@sivapanduraju2 жыл бұрын
Thanks doctor garu. We will be more happy if you attach the posture leaflet here
@mamathap55702 жыл бұрын
Thank you sir I am facing lot of pain I'll follow it
@swamiuppada92912 жыл бұрын
100% correct.
@riyazkhan-ey6ze Жыл бұрын
Thank you for your explanation.. I pray allah for to give you Imaan.
@arunadandu61582 жыл бұрын
Super chala baga chepparu sir Thank you so much
@jeevanamurthypeteti3952 Жыл бұрын
Thanq Sir.😊
@jwalafire983 ай бұрын
I can see that
@padmashricollections7402 жыл бұрын
Aarogya dhaatha sukheebhava sukheebhava.. 🙏🙏🙏🙏🙏
@karunkumar80462 жыл бұрын
Thank you sir 🙏, great explanation
@satyanarayanasuvarnam3652 жыл бұрын
Thankyou saaar well lession
@Ritikamedewar2 жыл бұрын
Tq doctor chala baga chepparu 🙏🙏
@adityaprasanthmedidi40162 жыл бұрын
Manchi doctor garu thank you 🙏
@chenchunageswararao86322 жыл бұрын
Dr Bapuji garu i am still in confusion state. Please detailed ga which poster is good for sleep and how to select right pillow for the right people and good quality pillows .🙏