If he sits comfortably, how can he explain all these things showing all its parts . However his explanation is excellent.
@murthymanem91997 ай бұрын
😊😊😊
@BASHA-CREATIONS8 ай бұрын
సెలబ్రిటీ వస్తే ఎవరైనా కానీ మంచిగా నీట్ గా కూర్చోబెట్టి మాట్లాడుతారు ఒక పేదవాడు చిన్న షాప్ పెట్టుకుని రన్ చేస్తున్నారంటే ఇలా నిలబెట్టి మాట్లాడతారా ఇదేనా సంస్కారం అంటే
@RealestateBhagyanagaram8 ай бұрын
Prathadi problem ee na anna
@sundaraprasadkurada66188 ай бұрын
Koorchini ac chupinchatam convinient kaadu .Anduvalana standing lo chupinchsru. Prathidi negative ga chepputaru kondaru commentators.
@sundaraprasadkurada66188 ай бұрын
Technician is not able to tell. Everything Anchor is asking.
Anchor kooda standing lone undi kada Ame sitting lo ledu kada
@kedarnathshivachannel74538 ай бұрын
ఈ టెక్నీషియన్ నెంబరు పెట్టివుంటే బాగుండేది.చాల బాగా వివరించారు. చానల్ వాళ్ళు ఆయన నంబర్ కూడా మెన్షన్ చేసి వుంటే చాలా useful గా వుండేది.
@varaprasadneela84388 ай бұрын
సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే సరిపోతుంది.... నెలకోసారి ఫిల్టర్లు కడుగు కోవాలి... 27 లేదా 28 పెట్టుకుంటే సరిపోతుంది...18 పెట్టకూడదు.. 24 కంటే తక్కువ పెట్టరాదు...
@RamBabuGorre4 ай бұрын
హౌస్ పర్పస్ అయితే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే చాలండి సర్వీసింగ్ అదే ఆఫీస్ హాస్టల్స్ కంపెనీస్ పరంగా అయితే సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించుకోవాలి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కంటిన్యూగా వాడుతూనే ఉంటారు కాబట్టి Thank you sir
@Mallesh-mu8rd8 ай бұрын
అతను ఒక ac టెక్నీషియన్ నిలబెట్టి మాట్లాడడం సరియైన పద్ధతి కాదు.
@radhatanniru40568 ай бұрын
టెకిషీయన్ కబుర్లు చెప్పుకుందాం అని రాలేదు ఎసి గురించి చెప్పు డానికి వచ్చి నా డు అందుకే నిల్చుని చెప్పు డానికి వచ్చి నా డు 😂😂😂
@sri-z8s8 ай бұрын
ఆమె కూర్చొని అతణ్ణి నిలబెట్టలేదు. గమనించగలరు
@DailyBibleMessages8 ай бұрын
Unlike the video then know the importance of common man
@sujathadandu63558 ай бұрын
Ln@@DailyBibleMessages
@muralik25968 ай бұрын
Miru mararu, pointing always
@perrajupolavarapu70868 ай бұрын
మీరు ఇంటర్వ్యూ చేసే అతన్ని నిలబెట్టి మాట్లాడటం బాగాలేదు ఎంతోమందికి మంచి విషయాలు చెప్పారు వారిని గౌరవించడం మన కర్తవ్యం మరోసారి ఈ పొరపాటు చేయకండి
Rambabu garu professional technician. He should be respected.
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@ShaikShaik-lc2pd8 ай бұрын
మేడం మీ సంస్కారం supar 🙏🏼🙏🏼 ఒక్క నిమషం కూడా మీరు నాలబడ్డానికి కష్టంగా ఉంది. సపోర్ట్ తీస్కొని నిల బడ్డారు. మా టెక్నిషన్ చూడండి ఎంతో సంస్కారంగా మీకు సమాధానం ఇస్తూన్నారు మా టెక్నిషన్
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@msurya8988 ай бұрын
యాంకర్ గారు మీరు అతనిని కూర్చోపెట్టి మాట్లాడాలి నేర్చుకో అమ్మ ఓకే
@sureshbejugam19718 ай бұрын
ఆమే కూడా నిలబడి ఉంది
@ranaprathapvemula89728 ай бұрын
భాషజీ. U have raised correct పాయింట్. They have to change their కల్చర్. Aum
@rkch19868 ай бұрын
Tv channel వాళ్ళకి సంస్కారం ఉంటెగా
@gogulamatamramanamurthy81128 ай бұрын
Sir ikkada madam garu kuda nilchone unnaru kabatti manam konchem paravaledu. 😂😂😂😂😂😂😂😂😂
@AbdulSayyad-ny9gp8 ай бұрын
Yes, Vaka vyakthi athidi ga Mee Chanel ki visit chesthe , AC technician ni nilabetti matladam sari ainadi kadu.
@KSSR19728 ай бұрын
AC వాడటం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, Tnq, Brother యాంకర్ కూర్చుని టెక్నీషియన్ ని నిలబెట్టి మాట్లాడితే మీ బాధకు అర్థం ఉంటుంది. Subject చూడండి బ్రదర్
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@subrahmanyamm80188 ай бұрын
రాంబాబు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. రాంబాబు గారి కాంటాక్ట్ నెంబర్ కూడా తెలియచేయండి.
@vijayavani80038 ай бұрын
Both anchor and the technician have shown much patience in explaining and people can not expect them to sit while demonstrating.
@nobelravikumar27328 ай бұрын
🤝🤝🎉🎉 CORRECT GA CHEPPUTUNNARU ANNA NENU KUDA But mi Antha senior ni kadu anna my Expirence in 6 years Anna kani baga cheputhunnaru annaya 🎉🎉
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@krishna9518 ай бұрын
Agree with many comments. First treat people equal irrespective of their economic status
@Amanvideo-n5g7 ай бұрын
Chala baga chepparu Rambabu garu👍🙏
@vemunagaraju86218 ай бұрын
Konni vishayalu baga chepparu bro y r good teknishan chetha chanal chetha intarvu
@Ravikumar-hl6yf8 ай бұрын
అతను పేదవాడు కనుక స్టూడియో వారికి సులకన అనే భావన ; అదే రాజకీయ నాయకులు కానీ ; సెలబ్రిీలకు లకు ఐతే వారిని గౌరవిస్తారు
@puladass.justine98487 ай бұрын
Information is very important and useful..
@indragantinarasimhasarma32898 ай бұрын
Best anchor of Suman TV
@mahesh848 ай бұрын
AC+fan is recommended by govt itself ...keep 22 and turn on fan .. that saves power bill ...
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@anusha33537 ай бұрын
Nice information sir👍
@mahnarayan21858 ай бұрын
Excellent explanation 👏👏
@laxminarayanacharyamudumba78698 ай бұрын
నిలబెట్టి..నిలబెట్టి అతనిని చంపేసావు తల్లీ...నీ ప్రవర్తన చాలా బాగుంది.
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@RamBabuGorre4 ай бұрын
9704773760
@balagajini95317 ай бұрын
Tq bro❤
@bvsnrao59408 ай бұрын
Positive thinking చాలా అవసరం brother
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@MrFatobese8 ай бұрын
Very Good Interview..All questions covered.. No offence to AC Technician.. Both are standing..
@akumallaushakumari98358 ай бұрын
యాంకర్ గారు రాంబాబు గారు అని మీరు అలా నిలబెట్టి మాట్లాడడం నచ్చలేదు
@RamBabuGorre4 ай бұрын
Thank you మేడం
@indiranair75578 ай бұрын
Good vedio. Anchor asked good questions. Technician Rambabu garu clever explained nicely. Thankyou Suman TV.
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@vijayakukati86227 ай бұрын
అతన్ని కూర్చోమనాల్సి వస్తుందని నువ్వు నిలబడి మాట్లాడుతున్నావా.. తల్లీ.. మంచి సంస్కారం .
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@maheshnamburi30508 ай бұрын
Good and useful information Thank you madam
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@RayanShaik-oe7po8 ай бұрын
whoever you making interview you should respect to them
@SM-gm2pu8 ай бұрын
వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కనపడరు చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఏవో గుడిసెలు అని ఉరకె అనలేదు .వాళ్ళు మనుషులే కష్టజీవులై బ్రతుకు తున్నారు వాళ్ళను గౌరవాన్ని ఇవ్వండి.
@lakkarajumarkandeyulu18968 ай бұрын
It is very useful to AC users.
@SMS_PakkaMiddleClassFamily8 ай бұрын
Mam guest kurochopatti interview chayyali kani sir baga cheapparu tq sir
@Ennar6758 ай бұрын
Anchor గారికి మంచి నాలెడ్జ్ ఉంది...
@gangulalaxmi90288 ай бұрын
Thanks rambabu garu me vinayam chala bagundhi
@jagadeeshinavalli61598 ай бұрын
Yes. Because he is from East Godavari District.
@Akhil-r3q8 ай бұрын
యాంకర్ గారు ఏసీలో అర్థం కాని చాలా విషయాలు ఉన్నాయి మీరు ఒక పాయింట్ వి తీసుకుంటే , పూర్తిగా విశ్లేషించిన తర్వాత , నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళండి. మీరు అడిగే ప్రశ్నల వల్ల ఆయన కంగారు పడతాడు, దానివల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఇంటర్వ్యూ వల్ల ఆడియన్స్ తెలుసుకుంది ఏమి లేదు, అంతా ఆఫ్ నాలెడ్జ్. దయచేసి నెక్స్ట్ ఏమైనా పూర్తి అవగాహన వచ్చేలా ఇంటర్వ్యూ చేయగలరు
@luckysowjanya19918 ай бұрын
Yes నిజంగా యాంకర్ చాలా కన్ఫ్యూషన్ చేసారు mem
@Sthitapragna-v7l8 ай бұрын
TRP Kaavaali.
@gangulalaxmi90288 ай бұрын
Rambabu garini cheppanivvandi
@RamBabuGorre4 ай бұрын
Thank you sir 12exp
@RamBabuGorre4 ай бұрын
Thank you sir @@gangulalaxmi9028
@venkatesha74208 ай бұрын
Practiclas chesetappudu standing is comfortable andi
@Flight-u4o7 ай бұрын
Good technician
@suryaswabhi5425 ай бұрын
Intha manchi valleable message isthuna valaki minimum respect ga kurchoni interview cheyochuga
@lakshmanarao58158 ай бұрын
సూపర్ బ్రదర్
@satyanarayanamaddala84698 ай бұрын
Manchi information...
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@bhimadolulakshmi34808 ай бұрын
Good information thanku so much
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@playtheme8 ай бұрын
మేడం అనవసర విషయాలు అడగటం వల్ల అతను కంగారు పడుతున్నాడు. నేషనల్ ఎనర్జీ కన్సర్వేటివ్ కమీషన్ నిర్దేశించిన టెంపరేచర్ 24 డిగ్రీలు.
@shyamkante21377 ай бұрын
బ్రదర్స్ యాంకర్ కూడా నిలబడే మాట్లాడుతుంది కదా, అక్కడ దఆ తో డేమో సెషన్ కూడా ఉంది కదా, సో ఒకే.
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@alwalasrinivasyadav49068 ай бұрын
Miru cheppindhi rang I.m from dubai my Ac ruper chestha
@MR.GHOST05yt8 ай бұрын
Tq for valuable information sir and mam
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@atoorianjaneyulu25338 ай бұрын
రామ్ good
@yogatechniquesbytiru21118 ай бұрын
యాంకరమ్మకి కనీస మర్యాద తెలీదు అనుకుంటా...! నిల్చో బెట్టి మాట్లాడుతుంది.
@Dr.k.v.k8 ай бұрын
Idhi work shop tho koodina interview,so nilchine cheppaali🎉
@anandaraopampana81648 ай бұрын
అందరికీ తెలిసినవే చెప్పారు, ప్రత్యేకంగా మేటర్ ఏమి లేదు
@Ravali-r1s8 ай бұрын
Naku matram chala telini vishyalu chepparu
@RamBabuGorre4 ай бұрын
అన్ని అందరూ చేయలేరు కదండీ టెక్నీషియన్ చేయవలసింది కూడా వర్క్స్ ఉంటాయి
@Dr.k.v.k8 ай бұрын
Nice,inka konnivedios cheyyandi🎉
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@ramyapriya65598 ай бұрын
Why can't you allow him to sit and talk . Will you do the same if some celebrities come. Respect human beings not their status or money .
@Renukakamuju1238 ай бұрын
ఫస్ట్ అతని ని చైర్ వేసి కూర్చో పెట్టి మాట్లాడండి అక్క
@msurya8988 ай бұрын
Good impermesion
@RamBabuGorre4 ай бұрын
Thank you sir 9704773760
@sudhakarreddy28518 ай бұрын
Try to give the respect to haman being
@javvadiprasad1758 ай бұрын
ఇంత అనాగరికతా ఈ S.TVవారిది
@SuryaPrakash-rz4dd8 ай бұрын
Super explain brother
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@baburamm51778 ай бұрын
Technician and ancor are both standing so there no controvarcy
@bhaskargoud67508 ай бұрын
Correct friends
@RamBabuGorre4 ай бұрын
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@vanguriRajyalakshmi8 ай бұрын
It is very bad manners. Why can't you allow him sit and talk. He gave very good information.
@Sthitapragna-v7l8 ай бұрын
Payment or donate Cheste Koorchobedataaremo ??? Nijaalu Bayataku Raavu. Spreme court ke Dikkuledu.
@rajaraobammidi9178 ай бұрын
Good information sir
@RamBabuGorre4 ай бұрын
Thank you sir
@mn0228 ай бұрын
14:05 title ki match dialogue
@dharaniroyalmovies27608 ай бұрын
Super Anna
@Pratap46308 ай бұрын
ఏసీ గురించి వివరించాలి కాబట్టి నిలుచొని ఇంటర్వ్యూ చేస్తారు.. కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే ఏసీ గురించి చెబుతా పార్ట్స్ నీ వివరణ చేయలేరు.. కాబట్టి నిలుచొని ఇంటర్వ్యూ చేస్తారు.
@Bhagavan108 ай бұрын
Ac 30 k ayindhi. Maintainable 1800 dobbaru. Every year pothe Ac cost aypotundhi.
@pedapatirajababu37158 ай бұрын
యాంకర్ మేడం మీరు ఇంటర్వూ చేసిన టెక్నీషియన్ ఊరు ఫోన్ నంబర్ ,చెప్పించి ఆ తరువాత ఇంటర్యూ చేస్తే బాగుంటుది అని , దయ చేసి ఊరు ఫోన్ నంబర్ కామెంట్స్ లో పెట్టగలరు.🎉
SRI RAM AIR conditioner Hyderabad Rambabu 9704773760
@prakasaraonuthalapati30328 ай бұрын
Vijayawada lo 8 months యెండలేయ
@vatchavaisrinivasaraju22358 ай бұрын
Before summer one servicing is inaf
@annapurnaa37148 ай бұрын
రాంబాబు గారుమేముఫోనుచేస్తెమాఇంటికివస్తరసార్
@sunilvadloori49818 ай бұрын
Title matter 14:00
@VeeraswamyParese8 ай бұрын
నెలబెట్టి మాట్లడాటానికి కారణం బాక్స్ ఓపెన్ చేసి చూప్పిచ్చాలి కాబట్టి అలా ఇంట్రవ్వు చేసినరు. సర్వీసింగ్ అనేది మనము వాడే విధానాన్ని బట్టీ వుంటాది.
@JoshuaRaviteja8 ай бұрын
Inverter models compressor won't cut off. Just voltage is controlled as per set temperature. Tech person in this interview has stated inverter cuts off just like non inverter. Wrong info.