🙏🏽ఆదర్శం, వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం, అన్నింటికీ ఒకే సమాధానం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు💫. Thank U JD BRO well said 👍
@gadicherlakishore-sb5td Жыл бұрын
Yes
@ayyappakommireddi34933 жыл бұрын
జెడి గారు మాట్లాడిన పద్ధతి కి చెప్పిన నిజానికి నేను పెద్ద ఫ్యాన్ ని అయిపోయా సూపర్ సార్ జై చిరంజీవ I love మెగాస్టార్ ఆల్వేస్ 🥰🥰
@ammamamata46583 жыл бұрын
kzbin.info/www/bejne/bYvEo4aplq9_lc0
@chandukarthik41313 жыл бұрын
Super
@kavitham64973 жыл бұрын
Super
@eswarpalakondapalakondaesw24563 жыл бұрын
.
@kurukutibhaskar80263 жыл бұрын
@@ammamamata4658 11q
@Amarnath_Handle3 жыл бұрын
అసలైన ఐకానిక్ స్టార్ మా మెగాస్టార్ 💥
@SingariRavinder.11 ай бұрын
Mana megastar
@mohanmohan87323 жыл бұрын
That's great sir చక్రి గారు, జై చిరంజీవ మీరు Chiranjeevi గారికి ఇంత పెద్ద ఫ్యాన్, గ్రేట్ sir Bosuu మంచి మనసున్న Great person Chiranjeevi garu
@vardhani.913 жыл бұрын
చిరంజీవి సూపర్ సూపర్ ఓకే చమకు చమకు చాం డాన్స్ వన్ టూ త్రీ ఫోర్ డాన్స్ ఆ రోజుల్లోనే కాదు ఇప్పుడు కూడా ఆయనలాగా డాన్స్ లో క్విక్ మూమెంట్ ఉన్న నటులు ఇంకా ఎవరూ లేరు ఆయన ప్రతి సినిమా ఐదుసార్లు తప్పకుండా చూడాల్సిందే నా ప్రతి పుస్తకం మీద ఆ రోజుల్లో సితార జ్యోతిచిత్ర పత్రికలు వచ్చేవి మధ్య పేజీలో చిరు ఫోటోలో ఉండేది
@hemanthkumar-ch7ti3 жыл бұрын
Super chakravathi Sir I'm Also Biggest Fan of Chiru Sir
@sathnan3 жыл бұрын
MEGA STAR for a reason. Its his behavior and hard work leaded him to be in that position. Its very nice to hear such moments about Chiranjeevi Garu.
@bharathpeddillu61003 жыл бұрын
The King of Indian Cinema,,our Megastar has humble and golden heart, loves every one,great personality.
@joykidsclub3113 жыл бұрын
Super Hit MMOF Movie Watch On Amazon prime
@srilakshmicreations74153 жыл бұрын
Chiranjeevi ఆని ఏకవచనం తో పిలుస్తున్నారంటేనే మీరు ఆయనను ఒక senior actor గా కాకుండా ఒక అభిమానిగా నే చూస్తున్నారని అర్థం అవుతుంది. చిరంజీవి గురించి ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ చెప్పలేరనుకుంటా, Chirangeevi చాలా అదృష్టవంతుడు, జీవితంలో అన్నీ సంతోషాలు అనుభవించాడు.ఇలాంటి అభిమానులను సంపాదించుకున్నాడు. నేనూ ఒకరిని అందులో😃
@m.s.yadavyadav71963 жыл бұрын
Yes
@kavitham64973 жыл бұрын
Yes
@velurichaitu3 жыл бұрын
Chiru always rocks
@udayteja29293 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్ చిరంజీవి గారు ఒక దేవుడు సార్ సూపర్ సార్ మీరు🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝
@dileepkumarpentakota72763 жыл бұрын
The king of Indian cinema megastar chiranjeevi sir my boss always great
@vavilapalliravi36903 жыл бұрын
11.18 super words, ఆయనని పొగడటం వలన తిట్టడం వలన నాకు ఎటువంటి ప్రభావం (farak )పడదు.. that is reality
@vavilapalliravi36903 жыл бұрын
అసలు ఈ video లో మంచి మాటలు పలానా timing లో words బాగున్నాయి అని వెతికాను కానీ video మొత్తం లో కూడా మంచి words లేవు అని లేదు super interview
@kavitham64973 жыл бұрын
Thank u
@Amarnath_Handle3 жыл бұрын
మీ లాగే నేను కూడా డై హార్డ్ ఫ్యాన్ మెగాస్టార్ 🙏
@KrisM-uu5hr3 жыл бұрын
Chiranjeevi is an Iconic personality, charismatic and down to earth still he is No 1 in the Tollywood and Money Machine of India. None of the hero's achieved such a grace and attainment in India. There are no mere words to express about Chiranjeevi garu. He himself as a King ever of Tollywood. He is such a Great Hero of the silver screen. 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐
@bittugaming-l3j3 жыл бұрын
Allu aravind..?
@arvindkumar-xi3rp3 жыл бұрын
Arey K M aaapra... What happend to his prp party?? ppl like u believe him dumb.. Dumb fools like u always support. Without knowing his true character
@Yashans1423 жыл бұрын
@@arvindkumar-xi3rp Bro politics are different. Now Jagan is CM does it mean that he is a great person?? Same with CBN. Winning and losing in elections is nothing to do with what chakri explained in this video. Chiranjeevi nature doesn't suite for politics ...
ఎంత ఎదిగినా ఒదగాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనం మంచి మనసున్న మహారాజు మా అన్నయ్య. జై చిరంజీవ❤️
@ranjithroyal-73 жыл бұрын
CHIRU annaya is a star 🌟 no one will be replace in telugu industry.
@madhukiranattivilli23213 жыл бұрын
Roger Federer in tennis Chiranjeevi in Telugu films Sachin in cricket many may come. many may dominate. many may overtake. but their glory stays as long as earth remains Right now Roger n Chiru are not performing at their best. We have seen their greatest of the greatest glory days. I wish they bounce back few more times before settling down.
@ranganayakulupoludasu27993 жыл бұрын
@@madhukiranattivilli2321 💐
@ganeshganesh55553 жыл бұрын
He represented so many chiranjeevi fans in this video. Keep inspire boss chiru
@akulasrinivasu74783 жыл бұрын
మనసున్న మహారాజు మా, మీ అన్నయ్య చిరంజీవి గారు. మీరు నడిచే దారి చాలా మందికి రహదారి. నాకు మీరే ఆదర్శం 🙏
@rafispecial53613 жыл бұрын
బాగా చెప్పావ్ రా చక్రి అందుకే నువ్వంటే మాకు ఇష్టం రా
@malleshankar34553 жыл бұрын
Chiranjeevi from our family.i had seen each and every movie.Heis a man of humanity,kind hearted.i really missed him as CM of AP.
@arvindkumar-xi3rp3 жыл бұрын
Poooku le
@sidjohn71113 жыл бұрын
hehe
@Chowreddy7863 жыл бұрын
@@arvindkumar-xi3rp pasupu pokuu🤔
@780mba73 жыл бұрын
Chiru is an awesome person in AP.. also the best person of AP
@indianjanishaikumar69403 жыл бұрын
Telugu industry king. Megastar
@devallanellore3 жыл бұрын
చక్రి అన్న కావాలంటే ఇంకొక సారి ఉప్మా తిను అన్నయ్య is final destination Jai chiranjeeva ❤❤❤
@seenupower68643 жыл бұрын
జై మెగాస్టార్🙏🙏🙏🙏🙏
@bhanuprasadmedida82933 жыл бұрын
మీ / మన అభిమాన కథానాయకుడు కి మీకు జరిగిన సంఘటనలు చాలా ఫన్నీ వేవ్ లో బాగా చెప్పారు సార్ , చిరంజీవి గారి కి ఉన్న చిన్న పిల్లవాడి మనస్తత్వం కోసం ఆయన క్రేజ్ కోసం బాగా చెప్పారు సార్ , మిమ్మల్ని మళ్ళీ పెద్ద తెర మేడిదా చూడలనుకుంటున్నాం Boss మూవీ లో ఒక Role చేసేయ్యండి All the Best జై చిరంజీవ జై జై చిరంజీవ
@sekharmallidi31893 жыл бұрын
I m also big fan of Chiranjeevi...he inspired me a lot
@sramesh19843 жыл бұрын
Twinkle twinkle little star chiranjeevi Megastar
@nagiresu3 жыл бұрын
Your narration about megastar is excellent,... We are visualizing the scene what you said..
@XD-ny9zz3 жыл бұрын
Best & honest interview about Chiranjeevi, JD👌
@potionsme33333 жыл бұрын
"You feel You are A Star*.... Well said about what People feel when Chiru garu meet them .. and makes them like that 👍🏻
@BC-ql6rx3 жыл бұрын
This is Megastar 👌👏👌... One & Only Megastar 🙏👏 👌👏
@nrk28923 жыл бұрын
fan interview super... Wish to c u on silver screen soon if not as hero , sure u will rock as villain
Its not about jow u spoke abt our chiru but i envy you cause u got the chance to express being an actor ur a like a representative of our feelings towards him let him care or not doesnt matter loved the way u expressed even manu sie hard fans like me couldnt have done that luv u
@ashoktejavath54373 жыл бұрын
The king 👑 of Indian 🇮🇳 cinema if u agree or not lots of love fr everything 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@rakeshsunchu14943 жыл бұрын
Bongem kadu
@ashoktejavath54373 жыл бұрын
@@rakeshsunchu1494 😂😂😂
@panim91673 жыл бұрын
@@rakeshsunchu1494 chunchu naa kodakaa..
@RamaKrishna-sb1xp3 жыл бұрын
Super words about Chiranjeevi sir..
@madhuboga68403 жыл бұрын
Yes Stil so many peoples inspired by chiru.. Every where.. In the world
@satishcharyulu83393 жыл бұрын
ఎంతమంది స్టార్లు ఉన్న మెగాస్టార్ ఒక్కడే
@mohanrao73203 жыл бұрын
Chiranjeevi is great Parsons
@Unknown-178613 жыл бұрын
Chiru. Stamina. Telugu industry in mount everest
@gkkraja3 жыл бұрын
Great Chakravarthy garu, I had difference of opinion abt u , now I am clear
@raghavendrachaterjee89473 жыл бұрын
చిరంజీవి ఎప్పుడూ అభిమానుల గుండెల్లో చిరంజీవి 🌹👍👌
@gnaneshyadavtinku50273 жыл бұрын
Mega star 👏🏻
@srinupantagolusula22423 жыл бұрын
Baga chepparu jd garu..meru fam lo unnpudu e vishyalu apudu cheppinttu ledu..megafans inka happy ga feel avduru..jai megastr..like jd
@prasadvikram40343 жыл бұрын
తెలుగు లో ఓంకారం సినిమా మీరు act చెసింటే super hit ఖచ్చితంగా అయ్యేది అనేది ఆ సినిమా డైరెక్టర్ అభిప్రాయం, j. D. చక్రవర్తి great actor.
@mrcoolmsd84143 жыл бұрын
Naaku chiru ante piche naa age 32 Naaku uhatelisinappati nundi ippati varaku hero ante chiru ney First time chusinappudu kannillu vachay
@socialstudies1293 жыл бұрын
Hi! Jd sir What you said absolutely right 👍👍 He is really really king of the Indian cinema 💪💪👏👏❤❤
@harikrishnna37313 жыл бұрын
Baga chepparu sir megastar gurinchi
@mvnageswararao3 жыл бұрын
చక్రవర్తిగారు బాగాబాగా చెప్పారు సార్ చిరంజీవి గారిగురించి బాగా తెలిపినందుకు మీకు ధన్యవాదములు
@chandrasekharn41873 жыл бұрын
భలే చెప్పారు చక్రవర్తి గారు ,మేము కూడా మీ లాగే పిచ్చి అభిమానులము
@RameshRam-og5ts3 жыл бұрын
👌👍👌👍
@vavilapalliravi36903 жыл бұрын
అవును చక్రవర్తి గారు మీలాగే మేము కూడా పిచ్చి అభిమానులం
@sharathk94683 жыл бұрын
I love this man.. Jai chiranjeeva ❤
@nagaiahthummakomma26232 жыл бұрын
అందుకే ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి యూనివర్సల్ హీరో.... జై చిరంజీవ..
@anjilakshmisetty4563 жыл бұрын
Chakravarthy Garu meeru chiranjevi combination lo oka movie try cheyyandi
@sundarsingh21482 жыл бұрын
జెడి చక్రవర్తి గారు మీరు చెప్పిన నిజాలు మనసు పూర్తిగా అంగీకరిస్తున్నాను నేను మీ సినిమాలను 100% ఎప్పటినుంచో అభిమానిస్తాను మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మరియు మీ నిజానికి నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ని కానీ సినిమా అంటే కూడా చాలా ఇష్టం మీరు నటించిన ప్రతి ఒక్క చిత్రము నేను ఎప్పటికీ మిస్ కాలేదు అంత ఇష్టం నాకు అఫ్కోర్స్ మెగాస్టార్ సినిమా కూడా ఒక్కటి కూడా మిస్ కాలేదు మీరు చిరంజీవి పద్ధతి చాలా చాలా నచ్చింది నాకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఛానల్ వారి కూడా అభినందనలు ఎందుకంటే చక్రవర్తి గారిని ఇంటర్వ్యూ చేసి మాకు ఈ నిజాన్ని తెలియపరచినందుకు చాలా చాలా థాంక్యూ ఐ యాం సో హ్యాపీ 🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼👌👌👌👍
@swaroopm60133 жыл бұрын
Some may not accept ,JD can do acting on par with Vijay sethupathi,some young director or sukumar,trivikram,sandeepvanga must write characters for him ,In uppena movie also JD can do the role of VS but no one try to tell stories to him
@charanreddy24623 жыл бұрын
Jai chiranjeeva
@ismailsaheb31513 жыл бұрын
Chiranjivi garu anandi fast
@Unknown-178613 жыл бұрын
10000000 percent correct
@Venumittapelli3 жыл бұрын
Avasam ledu by ma chiranjeevi... madyalo garu geeru em avasamledu
@Venumittapelli3 жыл бұрын
Chiranjeevi is not a separate person... for many people Chiranjeevi is not person... he is an emotion, naku personal ga Chiranjeevi nene ani nenu 5 years age lo feel aiyya, nene Chiranjeeviani adukune vallam, so Chiranjeevi ane emotions it's personal, na personal feeling ki nen garu ani very chesi matladanu.... garu ante telanganalo bayata vallani antam intlo vallani very chesi matladam and nannu nenu garu anianukonu..so try to understand the feeling not words. Naku yela cheppalo teliyadamledu but it's a feeling to understand, garu anakapothe takkuva chesinattukadu. He is our legendary megastar..
@Unknown-178613 жыл бұрын
@@Venumittapelli anything starts from discipline
@sudhakarb46863 жыл бұрын
JD biscuit batch
@santhosh8633 жыл бұрын
Mantrigariviyakudu...best performance Nenu direct ga chiranjivigariki cheypanu..
@prakashkalluri70053 жыл бұрын
Hai chakri chala baga cheppav chiru gurinchi, nenu kooda neekulage chiru pichi unna fan ni, ayana yamakinkarudu film choosi chiru fan ni ayya. He is always mega mega star. Nuvvu malli movies lo chesthe bavubtundi.
@ramanapulijala69893 жыл бұрын
Super brother
@sreenuboddani97303 жыл бұрын
మొదటి సారి ఓ హై లెవల్ ఇంటర్వ్యూ చూసా...చక్రవర్తి గారు సూపర్... ఇది ఇంటర్వూ అంటే. నిజాయితీకి ప్రతిరూపం చక్రవర్తి గారు వెలుబుచ్చిన విషయాలు.
@kra84383 жыл бұрын
The craze for chiranjeevi those days for was similar to the craze of Michael Jackson. I was there to see it
@saisumanthmacha20113 жыл бұрын
Megaaaa Staarrr..... 🔥
@ramaraotammisetti56873 жыл бұрын
He is real fan of megastar.
@shravanvuyyala57129 ай бұрын
JD..i loved this interview..this is so good man..im really surprised....i knew u were different..this is new to me( DM Ani na frnd... Same to u.. but ur interview is a complete swirl)
@MaheshNandaGoud3 жыл бұрын
Chiranjeevi craze 🔥🔥
@somasekhar12483 жыл бұрын
He is follower of RGV. But a lot of attitude difference between both of them. I like JD sir. Combination movie with Allu Arjun may be good.
@amarkumarmugidhi2578 Жыл бұрын
సినీ పరిశ్రమకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నెంబర్ వన్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య
@vedevvlogs7313 жыл бұрын
జె డి Bro...చిరంజీవి గారు.... అని పలకండి..పెద్ద వారి గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలిగా bro
@kishorereddycheruku1808 Жыл бұрын
Adi chanuvu tho annadu le Brother.
@manvikafarms Жыл бұрын
Nuv jd ni bro anocha?
@DurgaPrasad-rw7dr Жыл бұрын
Mundu jd garu ani pilavara pumka
@rangamadhavarapu824111 ай бұрын
Ssss@@kishorereddycheruku1808
@bnani1233 жыл бұрын
శివ’ సినిమాలో విలన్ గ్యాంగ్ లో చిన్న రౌడీ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి అని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమలోని పేదలందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జేడీ చక్రవర్తి లేఖ రాశారు. ప్రియమైన చిరంజీవిగారు..నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మిమ్మల్ని ఒక నటుడిగా ఇష్టపడేవాడిని.. అంతకు మించి కాదు. నా తోటి నటులందరూ సాయంత్ర వేళల్లో .. మీతో కలిసి స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపేవారు… నేనెప్పుడూ అలా చేయలేదు, చేయాలనుకోలేదు. ఇది నేను మీకు రాస్తున్న ఓపెన్ లెటర్. సినిమా పరిశ్రమ కూడా ఎప్పుడూ లేనంతగా నష్టపోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు. నాతో పాటు మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ మీరు ఈ ఆపత్కాలంలో.. చేతలతో ముందుకు వచ్చారు. ఇది ఇన్ క్రెడిబుల్. మిమ్మల్ని అభిమానులే కాదు.. అందరూ ఎందుకు అంతగా ఇష్టపడతారో, నమ్ముతారో మీరు ఇప్పుడు చేస్తున్న పనే నిదర్శనం. మీరు మెగాస్టార్ కాదు మీరు మెగాస్టార్ కంటే కూడా.. ఓ గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి. సినీ కార్మికులు నాకు ఫోన్ చేసినప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు. మీరు ఇండస్ట్రీ రుణం తీర్చుకుంటున్నానని అంటున్నారు కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవంగా భావిస్తున్నాను. మీ హృదయం కరెక్ట్ ప్లేస్ లో ఉంది. చాలా మందికి హృదయం ఉంటుంది. కానీ అది రైట్ ప్లేస్ లో ఉండదని అందులో నేను కూడా ఒకడిని . ఇప్పుడు మెగాస్టార్ ని మరింత అభిమానిస్తున్నాను. హోలీ హ్యుమన్ మై చిరు…ఎప్పటికీ మీ అభిమానిని, అనుచరుడిని. నటుడిగా కాకుండా మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నాను. ప్రేమిస్తున్నాను. లాక్ డౌన్ లేకపోతే .. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. బిట్టర్ హ్యుమన్ బీయింగ్ నుంచి… బెటర్ హ్యుమన్ గా ఎలా మారాలో మీ దగ్గర నేర్చుకోవాలి..’’ అని తన లేఖలో పేర్కొన్నారు జేడీ చక్రవర్తి.
@bangarayyasavarala21143 жыл бұрын
మాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం
@kamalk73463 жыл бұрын
Chiranjeevi garu🙏
@Goa-33 жыл бұрын
We are proud as a chiranjeevi fan
@MrLEntertainer1233 жыл бұрын
మెగాస్టార్ ❤❤❤❤❤
@sateeshkumar72703 жыл бұрын
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిని... ఆయన స్టెప్స్ స్టైల్, కామెడీ డెలివరీ స్టైల్, ఫైటింగ్ స్టైల్... ఆల్వేస్ ఎవర్గ్రీన్.
@gadadasuramesh17503 жыл бұрын
Chiranjeevi sir taruvate evaraina tollywood lo
@shekarera61173 жыл бұрын
Super Anna
@nareshbara87353 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ మాకు చిరంజీవి గారు అంటే పిచ్చి మాకు చిరంజీవి గారు తో ఫోటో దిగే అవకాశం ఎప్పుడొస్తుందో చూస్తున్నా సార్ జై చిరంజీవ 💞
@vinayvaddeswarapu15923 жыл бұрын
Generation may passsss but his charm never failsss in people or industry....... Mighty mega starrrrrrrrrrrr Real human being cheranjevi garuuuuuuuu
@19864419863 жыл бұрын
he speaks with data.. seems hardcore fan of chiru.
@nicemeetingyou19043 жыл бұрын
JD is true hardcore MEGA abhimani to MEGASTAR
@venkateshvenky1369 Жыл бұрын
Iam big big big fan of chiranjivi love u annayya love u jd gaaru
@hree_talk10113 жыл бұрын
Jai Chiranjeevi 😍❤️
@mvnageswararao11 ай бұрын
యువర్ గ్రేట్ ఫేవరెట్
@srinivasgandreddy503611 ай бұрын
Proud of you dear Chakri being hardcore fan of our beloved Chiranjeevi garu We loves a lot Chiranjeevi garu
@Suma1383 жыл бұрын
JD GARU YOU WAY OF TALKING ABOUT CHIRANJEEVI GARU VERY NICE SIR........
@kancharlaankitha60233 жыл бұрын
Chiru vijayashanthi combo repeat avali.please
@saidabanothu25853 жыл бұрын
Yes.....chiru is a great personality
@krajesh32543 жыл бұрын
I admire you in prema paavuraalu I was kid that time. Actually Telugu industry ignored you you are such a outstanding actor
@PCWorld223 жыл бұрын
Chiru acting lo unde attitude ye veru 80s and 90s lo surprisingly he changed his acting style then.
@yashwanthsooryamekala37303 жыл бұрын
మనస్ఫూర్తిగా మాట్లాడారు చక్రి గారు
@praveensgads89953 жыл бұрын
I want to see him JD in mega star movie...hope it will
@bobburikonda43893 жыл бұрын
Super ga chepparu chakry garu
@kuntalaramesh17663 жыл бұрын
Megastar Chiranjeevi always king
@LUCKYMASON13 жыл бұрын
JD is awesome 😍
@Karimullakoveladanceevents3 жыл бұрын
అన్న గురించి మీరు చెప్తుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది అన్న