భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@UkkajigariSrikanthrao4 күн бұрын
అద్భుతం మైన anchargaru
@sudhakargoudbudida7167 Жыл бұрын
మీరు చెప్పినవి అన్ని నిజమే
@narayanaraosiriki8324 Жыл бұрын
చాలా విషయాలు చెప్పారు బాగా చెప్పారు
@chkalyyaan1005 Жыл бұрын
What he has said all are TRUE 100% ......
@narasimhuluneeruganti9561 Жыл бұрын
దీన్ని బట్టి అర్థమైంది. మనిషి మనిషి గానే జన్మిస్తాడు వేరే జంతువుగా జన్మించడు
I need to meet him how to meet tell me the address
@nagamaniaddanki4712 Жыл бұрын
Naguruswarupulu Sri gurujiki mirucheppe prathivishayam axarasatyalu dinni murku lu nammaru yintha vivarana yichinanduku aneka dhanyavadamulu a nagamani kaki nada16 thanks 🙏🙏🙏🙏
@balaguruvunippuleti8262 Жыл бұрын
BHOLE NADH YOGI ADDRESS PLEASE
@UkkajigariSrikanthrao4 күн бұрын
Ancharnirupamagaru
@chinnibaby3876 Жыл бұрын
Ancore mam mi expressions super 😂😂😂
@Shastri305 Жыл бұрын
అలాగే పాకిస్తాన్ ను ఇండియా లో కలిసేలా చేయి వాళ్ల ప్రధానిని వశీకరణ చేసి
@MallikarjunaMarthati-ke2uo Жыл бұрын
గ్రంథము లో వున్నాయి కానీ అవి నిజంగా జరుగవు నన్ను నమ్మండి. వశ్య ఆకర్షణ మోహన ఉచ్చాటన భేదన మారణ ఇవి షట్ కర్మలు ఏవి జరుగవు పాపం ఆ చెప్పే వ్యక్తి కి కూడా తెలియదు
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@araoduri2517 Жыл бұрын
Gayathri Manthra will save its reciter. That is why it is called. One who recited this Manthra Devine Mother Gayatri the reciters life from any danger. I recited for 40 days under oth. Devine Mother moved and helped me. The Devine Mother arranged two guides with instructions. I suggested that all girls after 12 years age to recite Gayathri Manthra concentrating on their lower portion
@srinivasd9868 Жыл бұрын
ఇలాంటి వాళ్ళు పల్లెటూర్ల కన్నా సిటీ లో నెఎక్కువయ్యారు
@chinnavenkateswarluurubind8192 Жыл бұрын
Super.good
@Sravani224Dola7 ай бұрын
Guru garu di phone number kavali
@rajuvenkat1980 Жыл бұрын
Gayatri Mantra saves you from all evils
@syamalasyamala3174 Жыл бұрын
Sir me mantra Shakti desanni kapadara drohulanundi
@confident_foody Жыл бұрын
Mam swami ji number kaavaali maa Amma ki brain hemarege Indi off brain not working brain circulation avvatledu chala critical candition lo vundi pls help me mam
@confident_foody Жыл бұрын
Ela work chestundhi edaina ayurvedic medicine vunda for brain working
@nandininegaluri354 Жыл бұрын
Aghora triology by Robert svobodha Very excellent books for knowledge and helps in self introspection
@Sundarammastaaru Жыл бұрын
What does it contain??
@nandininegaluri354 Жыл бұрын
What we are unaware of, the real astonishing knowledge,the essence of our religion,the truth meaning behind our very foundation. Unless we read the entire books, we know understand what it is. It's raw, but it is a treasure to be cherished
@ganeshbotta1522 Жыл бұрын
@@Sundarammastaaruu fr😊
@BalajiArunachala Жыл бұрын
@nandininegaluri354 can you send me that book please ?..I will pay half the price and courier charges..if you are interested in keeping that book..it's ok..
@chakraanth2939 Жыл бұрын
Sprr guruvugaaru
@sudhakargoudbudida7167 Жыл бұрын
మాకు dsc examlo ఆన్సర్ మరిచి పోయే టట్లు చేసిండ్రు 15 మార్క్ ఆన్సర్స్ రాయకుండా వచ్చిన 2 marks తో ఫెయిల్
@giribabu2395 Жыл бұрын
Miku yela thelisindhi chesaru ani
@sudhakargoudbudida7167 Жыл бұрын
మా బాబుకు ప్రతి బుధ వారం దెబ్బలు తగిలేవి జ్వరం వచ్చేది 1 ఇయర్ బాబుకి రెండు రోజులకు ఒక్కసారి 40 కిలో మీటర్స్ దూరం నుంచి వాచే వాడు నాపై ప్రేమతో అనుకున్న అతను చేసేవి ఎలా పని చేసుతున్నావో తెలుసు కోడానికి కాని వాడు ఇలాంటి కపటమ్ ఉండని తెలువదు నా కొడుకుకి ప్రతి బుధ వారం దెబ్బలు తగిలితే వాడి కొడుకుకు దెబ్బలు తగిలేవి ఒక గుడి దగ్గరికి వెళ్లి స్వమిముందర నిలబడంగానే నాకు జరిగే వి అన్ని అతనే చెప్పే శాడు చేసే వాడి పేరు కూడా చెప్పినాడు
@swaroopa.veeramala8181 Жыл бұрын
@@sudhakargoudbudida7167 please me phone nbr
@vicky4594 Жыл бұрын
అయ్యా అట్లంటివి ఏమి లేవు కొంచెం గ్రహించండి మంత్రాలకు చింతకాయలు రాలవు
@upendarkanaganti4713 Жыл бұрын
నిజంగా చెప్తారా బ్రదర్
@krishnaiahkarimineni3965 Жыл бұрын
Chala vishayalu teliyachesinaru good things
@lingaswamyswamy6681 Жыл бұрын
ఓం
@sadghjkkgg Жыл бұрын
12:40
@musicloverhere4728 Жыл бұрын
Avunu.. ippatiki srikakulam side veetini chestaru Kanti chuputho edhuti vallaki fever, headache, stomach pain teppistaru.. kani vallani kanipettatam kastam.. 7th sence movie lo chesinattu... Memu eppudu vellina ma family lo evaro okariki ilane jarugutundi
@meruguanil66115 ай бұрын
శ్రీకాకుళం లో ఎక్కడ అడ్రస్ చెప్పండి 🙏🙏🙏
@vryogidreams996 Жыл бұрын
ఇతను మాటలు చాల అంథర్గతమైనవి
@sinudmpt Жыл бұрын
అరేయ్ ledu అని అంటున్నారు చాలా మంది కెసిఆర్ sir చాలా పూజలు చేపించాడు kada అప్పుడు అడుగారు మరి
@ganeshgoud755 Жыл бұрын
Last time one guruji said he will come back as an yong boy, I think he is the one, this guruji
@palakeetimadhu6 Жыл бұрын
Naku urine infection vundhi ani hospital ki velana any tablets vesukona Thagadam ledhu
@srinivasuluvasam8968 Жыл бұрын
Phone no evandi
@theprevailing3650 Жыл бұрын
2:45 absolutely correct... Verey cultures lo kuda follow avutaru like paganism
@UkkajigariSrikanthrao4 күн бұрын
ఇప్పటికి గ్రామ లలో చేతబడి ఉన్నది
@satya6540 Жыл бұрын
Sir me no send cheyandi
@madapanakarunakhar2264 Жыл бұрын
Sar mimali kalavali
@nagraaj7163 Жыл бұрын
మీరు చప్పినటు దెయ్యాలు సంబంధించిన వి కరెక్ట్ (దేవుని విషయాని.కొస్తే బతికి ఉండగానే ఎవడి కర్మ వాడు దేవుని ఎదుట ఒప్పుకుని నీతి క్రియలు చేసి దైవమార్గం కనుగొనిన వాడే స్వర్గం వెలతారు భూమి మీద బతికి ఉండగా పాపక్షమాన పొందిన వారు )భూమి మీద బతికి ఉండగా ఎవడైతే పాపములు చేస్తు బతుకు తాడో దేవుని తెలుకోకుండా తెలుసుండి.పాపములు చేతాడో పాపక్షమాన పొందలేదు భూమి మీద బతికి ఉన్న పుడు కాబట్టి నరకం పాలే (చచ్చిన తర్వాత ఏమీ ఉండదు ,,,చచ్చిన వాలకోసం ఎంచేసినా ప్రయొజనం ఉండదు ,,అక్కడి తో వాల కర్తవ్యం పూర్తి అయింది బతికి ఉన్న పుడు మనంచేసే క్రియలు బట్టి చచ్చిన తర్వాత దేవుని తీర్పులు ఉంటాయి ,,,విగ్రహాలు వట్టి బొమ్మలు ,,దేవుడు ఆత్మ స్వరూపంగా ఉంటారు వాక్యాలు రూపంగా ను ,,,విగ్రహాలు కాదు ఏ విగ్రహాలు అయినా శిల్పకళా కృతులే
@pallavinayak7709 Жыл бұрын
What about girls... What method girls should follow to get moksha....
@srchittemch3277 Жыл бұрын
Is this explanation can be useful to any body, ple do not go deep on this subject
@KumaR-11786 Жыл бұрын
గడ్డం మాత్రం రియల్ గానే సెట్ చేద్దామనుకున్నారు.కానీ కుదర్లేదు
@vasavi6939 Жыл бұрын
Eppudu vele trending😂😂😂😂
@kamalaavathi2202 Жыл бұрын
Super
@shivoham5939 Жыл бұрын
Orey erripuka andaru ala undaru
@DivinityPurity Жыл бұрын
😂
@yesraj5610 Жыл бұрын
😂
@kranthikumar7916 Жыл бұрын
Fake caption eaduku పెడుతారు
@kanakadurga9620 Жыл бұрын
Yes he is true 🌿🐣🦜iam facing…Sir naku cheyisthunnaaru..ma inty dhagravaaru…🌿🌹ma intlo 3mumbers ni champesaaru…ma familyni vidadheesaaru…naku headach and heart pain,thesthaaru…adhi oka time loo…🌿🦜nenu nsmmevallamkaadhu…but true…memu vallani emi cheyaleemu…endhukamte memu adharmamga vellaleemu…nannu mentalgaanu,physicalgaanu haras chesthunnaaru…🌿🌹chuttupakkala vaarni rechagottadam,pichoollu ani mudraveeyaalanukoovadam…. Andharnee naku satruvulni chesthunnaaru…verllaki bhudhi cheppaali sir…nenu chanipooyeelaa vunnaanu….meru help chesthaaraa 🌿🦜I have avidanses…evarevaroo involve avthunnaaru…iam protecting by god always 🌿🌹🐄
@chidambararao4667 Жыл бұрын
మాకు ఏమైన సహాయం చేయండి అప్పు గా, నా పరిస్తితి ఏమి బాగా లేదు
@mrvsnthgmng2149 Жыл бұрын
Mee number pettandi. Meetho matladali
@dravnc8619 Жыл бұрын
Pratyangira homam chepichukondi pratyangira or narasimha swamy yantra pooja chepichi eppudu dharinchandi homam tone change start chustaru mire
@JaganMohanactor Жыл бұрын
Matter వుంది swamiji 😅😊ki
@vicky4594 Жыл бұрын
ఓరి మి దుంపల్ తెగ ఏమి ఇంటర్వ్యూ చేస్తారు రా అయ్యా
@satish3698 Жыл бұрын
Mee guruvu evaru swami meeru ee parampara mee sadhana rahasyam cheppandi
@Msg413 Жыл бұрын
Veeridi samayaachaaram - Himalaya sampradayam . Guruvu - Ramakrishna yatindrulu Himalayas lo kaatambari baba ki anna . Intha varaku telusu.
@videoshappy2677 Жыл бұрын
మనకు ఏమీ అర్థం కాకపోయినా.. anchor లాగా అర్దం అయినట్లుగా నటించాలి. చెప్పింది గుడ్డిగా నమ్మి తే మతి పోయి పిచ్చి రావడం ఖాయం. 😀😀😀
@krishnam6452 Жыл бұрын
Meeru ilanti Rjy lo vunnavaadi gurinchi enquiry chesi story thayaaru cheste manchi mantrika story thayyaru avvuthadi kani jaagratha ga cheyyandi
@yaminivedala1780 Жыл бұрын
Mandhu nijam ipudu kuda unnai
@juttadasitalakshmi1572 Жыл бұрын
Gaddam gurinchi yenduku atanu baaga cheptunnaru kada
@KimuduHarikrishna5 ай бұрын
Mari Raju avssutulu anti
@madhavitambala2698 Жыл бұрын
Guruvu gari ni chuste ekkado dought kodtundhi antha fake
అమ్మా యాంకర్ గారు... మీరు ఆశ్చర్యపడండి తప్పులేదు... మీరు ప్రశ్నలు అడగండి పర్వాలేదు... మీరు ఓవర్ యాక్షన్ చేయండి నో ప్రాబ్లమ్... కానీ....., నవ్వు మాత్రం ఆపుకోండి మీకు దణ్డంపెడతా🙏🙏🙏🙏
@subbuballa9741 Жыл бұрын
😂
@manofpower Жыл бұрын
Naa baadha meeku ardham ayyindhi bro... I liked your comment
Rajahmundry lo oka pedda mantrikudu vunnadu vaadu piki peddasiddantini Ani cheppukuntadu vadu nerpinchina bhiravamantralaki kaakulu ,dogs,paksh ulu, modalgu navi, arusthayi ,vadi address ,seelamsett Jai sreenivas ,devi chowk , Andra bank branch ,opposite house
@krishnam6452 Жыл бұрын
E di memu cheppinatlu cheppavaddu
@kirankumarpitta1564 Жыл бұрын
E episodes valla prajaluku emi prayojanam
@krishnatry7493 Жыл бұрын
Aa dyasa alochana ఉన్నవాళ్ళకి ఉపయోగం
@AarushRaayan-gz4ys Жыл бұрын
Anupama mi kid ki Bhavans lo evaru recommendation thoni seat dorikindi maku kuda trick chepochu kada evarini kaka patalo
@krishnam6452 Жыл бұрын
Ee Rajamundry vadu dera baba lanti vadu chaala net work vunnadi dera baba lanti vadu jaagarthaga deel cheste equiery cheste manchi story thayaruavvu thaadi
@krishnam6452 Жыл бұрын
Meeru nerchukonte maamulu ga ,nerchu kovachu pakshulanu ari pinhata nerpithadu try chesu kondi