గతాన్ని తలుచుకున్నప్పుడు వాళ్ల బాధని కళ్లలో చూస్తుంటాం కానీ ఈ sir కళ్ళలో నవ్వు చూస్తున్నా... ఆ నవ్వు వెనకాల ఎంత అంతర్మథనం జరిగి ఉంటుందో🙏🙏🙏
@sivaji3025 Жыл бұрын
ఇలాంటివి మహోన్నతమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు ఓ sumantv వారికి ధన్యవాదాలు
@sumantvvijayawada Жыл бұрын
keep watching
@chikkuduravikumar8615 Жыл бұрын
🙏🙏🙏🙏
@jayalakshmipotnuru7796 Жыл бұрын
Super sir
@anand826 Жыл бұрын
మట్టిలో మాణిక్యంలాంటి మహోన్నతమైన గొప్ప ఆదర్షప్రాయమైన వ్యక్తిని సమాజానికి పరిచయం చేసిన సుమన్ టీవీ గారికి నా ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏
@sravanamkanakarao1457 Жыл бұрын
సార్ నమస్కారము. మీరు ఎటువంటి బెషజాలు లేకుండచెప్పిన మి గత జీవితం చాలా మందికి స్పుార్తి దాయకం. ఈ రోజు యువత మిమ్ములను చుాసి చాలా నేర్చుకోవాలి. మీ మాటలు వింటుంటె నాకు చాలా గర్వంగా వుంది. S. V. Kanakarao Inspector of police ( Retd). Vijayawada.
@shaikfayaz7929 Жыл бұрын
As me also sir 🥲🥲
@Queen-wg3mr Жыл бұрын
Nameste sir
@karneramesh9014 Жыл бұрын
మీరు నీతి నిజాయితీగా నిజాలు నిర్భయంగా చెబుతుంటే నాకు చాలా ఆనందం వేసింది సార్.. చాలా దుఃఖం కూడా వచ్చింది.. నిజంగా మీరు గ్రేట్ సార్... 🙏🙏🙏
@reddyprasad3422 Жыл бұрын
సార్ మీలాంటి పరిస్థితే సార్ మాది కూడా మనము ఎంచుకునా పని ఎదైనా సరే ఇష్టం గా చేస్తా మనకీ కచ్చితంగా విజయం దకుతుంది.. అందుకు నిదర్శనం మీరే సార్...🙏🙏🙏
@pambaravindram2609 Жыл бұрын
sir good. very excellent
@nareshgajula Жыл бұрын
Great video. Everybody should watch
@Queen-wg3mr Жыл бұрын
ఇంతటి మహోన్నత వ్యక్తిని మాకు పరిచయం చేశారు , ఇన్నాళ్లకు ఒక మంచి interview చేశారు, మా లాంటి ఎంతో మందికి ఈయన inspiration, hats off to you sir. సుమన్ టీవీ కి ధన్యవాదాలు ❤
@sriramkuruva6483 Жыл бұрын
నాగరాజన్న పొలిటిషన్ కంటే ఇటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా మాలాంటి వాళ్లకు కొద్దిగా సమాజం గురించి తెలుస్తుంది ఈ సమాజంలో చాలామందికి ఇంకా భగవాన్ రమణ మహర్షి అంటే ఎవరో చాలామందికి తెలియదు ఎప్పుడు పొలిటిషన్లనే సినిమా హీరోలని కాకుండా ఇలాంటి మహానుభావుల ఇంటర్వ్యూ మీరు చేయండి అన్నా సమాజానికి చాలా మంచి చేసిన వారు అవుతారు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సుమన్ టీవీ కి నాగరాజు అన్నకు మా ధన్యవాదాలు సార్ 🙏🙏🙇♀️
@srilatha286 Жыл бұрын
Eyana story vinnapudu chaala in inspiring ga anipinchindhi ❤❤❤ chaala manchi inspiring interview idhi tnq Suman tv
@rangasai4455 Жыл бұрын
Hats off to the REAL HERO. Your story is the best inspiration to all sir. JAI HIND.
@Ruth-h8x Жыл бұрын
Great sir miru🎉🎉🎉 congratulations 🎉🎉🎉
@adellishakher1015 Жыл бұрын
Hats off sir🎉🎉🎉
@veerendratarak8646 Жыл бұрын
మీజీవితం కష్టం అనుభవించి ఇంత స్థాయి కి తెలిసి ఎవరు రాలేరు సర్,,,,,❤❤❤❤ 😔🙏
@Glory266 Жыл бұрын
No words 😢
@Kiranlefty Жыл бұрын
Hats off Sir 🙏🙏 , I will definitely meet you when I come to india next year
@PrasadVenki-cy9fm Жыл бұрын
Gud message.. కష్ట పడిన వారికీ దేవుడు మరసి పోలేడు... ఎపుడు ఐన సహాయం చేస్తాడు... వారిలో సార్ ఒక్కరు... మరెన్నో పదవులు పొందాలని ఆశిద్ధం... God bless you.
@sarvesanyesumani3035 Жыл бұрын
Aina manasu chuche god has blessed him very happy we feel
@sadholluakash17544 ай бұрын
Super b Sir....Great Motivation
@suddalalakshmikumarkumar8700 Жыл бұрын
Good job sir
@tagoremanojchand5471 Жыл бұрын
Great man 🎉🎉🎉congratulations sir
@sumantvvijayawada Жыл бұрын
So nice
@swaranKumar-r4y Жыл бұрын
🔥🔥🙏 you proved it. 🙏🙏 : పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: 🙏🙏 పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.😢😢
@srinunayak1969 Жыл бұрын
సార్ సూపర్ 😭😭
@ssrinivask219 Жыл бұрын
Thank you...for uploading video i am very motivated...
@prakashreddy1690 Жыл бұрын
You are great sir, i hats off you.🎉
@ramaraokv4088 Жыл бұрын
Great interview!Very inspiring!Great example of self made man with great personality!
@u.bkarthik2526 Жыл бұрын
great sir miru
@content1354 Жыл бұрын
Suman TV వారికి ధన్యవాదములు
@VarunKumar-iu9qt4 ай бұрын
All time best interview in the world ❤
@TurakaRakesh2260 Жыл бұрын
ని స్టోరీ విని బాబాయ్ నాకు కన్నీళ్లు పడ్డాయి 😢😢😢😢
@srikanth7190 Жыл бұрын
నీ బదులు మీ పెట్టండి అన్నా ప్లీజ్
@నాదేశంనాప్రజలు Жыл бұрын
సెల్యూట్ సార్ మీరు గ్రేట్ సార్
@pullareddysoreddy7655 Жыл бұрын
God bless you thankyou sir
@sharathkumarreddy1402 Жыл бұрын
You are very Inspiring to each of us Sir
@Ravi-kw1hf Жыл бұрын
Suman tv ki namaskaram intervi ASP sir ki namaskaram 🎉
@yadaiahvatti8680 Жыл бұрын
Great sir
@saipravallika629 Жыл бұрын
Naku ithe interview chusinatasepu tears agatam ledu
@sukumarreddy8726 Жыл бұрын
Hanumanthu garu u r great sir👌👍🙏🙏🙏🙏
@addapallisrinivas144 Жыл бұрын
Sir you are the inspiration for this generation .
@udaykiranbommali7356 Жыл бұрын
మట్టి లో మాణిక్యం అంటే ఇదేనెమొ 😊
@karthikmadisa Жыл бұрын
Deserves huge respect sir ❤🙌
@maruthigattu413511 ай бұрын
Great inspiring story love you great sir ❤❤❤❤
@ooooo9259 Жыл бұрын
So great
@arelliraju6405 Жыл бұрын
Sir meeru God sir
@swaranKumar-r4y Жыл бұрын
🔥🔥🙏 He is a HERO in the department of police
@anilsoldier2108 Жыл бұрын
I learned a lot after watching the entire interview I learned many new things Such a very well motivational interviewe sir 🙏🙏 than you sir
@chnpvchandrashekhar7369 Жыл бұрын
You will definitely win
@narasimhaj942 Жыл бұрын
దైవ సమానులు హనుమంతు గారు
@swaranKumar-r4y Жыл бұрын
🔥🔥🤔 సార్ సాధారణంగా, మీలాగా పెరిగిన వాడు క్రిమినల్స్ లేదా సైకోస్ అవుతాడు కానీ మీరు హీరో అయ్యారు.🙏
@masthachinna29696 ай бұрын
Super sir 🙏🙏🙏🙏🙏
@binarytradinganalysis2725 Жыл бұрын
Entha edhigina odigi vudali ane word ki sir niluvetthu nidarsanam❤
@koteswararaom237311 ай бұрын
Excellent interview sir
@srinivaspopuri64284 ай бұрын
His Humility … god be with you sir
@vadlurimallesh45955 ай бұрын
Meeru. Super. Sir🎉🎉
@VijayDevarakonda-f9i5 ай бұрын
Meeru chala mandiki adarsham sir🎉
@ramavathuomkar8350 Жыл бұрын
Elanti interview ki Suman tv ki thanks❤
@allurisathyavathi89919 ай бұрын
Hays off to the real hero 🙏🏻🙏🏻🙏🏻
@vallagunasekhar3943 Жыл бұрын
Salute sir ❤
@monster_itx6 ай бұрын
Great sit ❤
@prasadbabu9044 Жыл бұрын
It deserves huge respect sir ❤
@photographyfamily4099 Жыл бұрын
చాలా మంచి interview
@napperlaNaveen Жыл бұрын
My inspiration sir
@kondakumar95 ай бұрын
Chala rojula TARVATA manchi interview chusanu nagaraj garu
@MANHOHARR6 ай бұрын
Good motivation sir your story MANHOHARR
@dargeshdasari8936 Жыл бұрын
Your great sir...
@venugopaljampala1473 Жыл бұрын
స్సా ర్ మీరు గ్రే ట్ సా ర్
@aarunnitturi3885 Жыл бұрын
Mi lanti జీవితమే sir nadi kuda kani గెలవలేక పోయాను
@SunilKumar-jm7ct Жыл бұрын
Meeru chala chinna ga vunnaru.. appude gelavaleka poya antunnav
@venkatramana3336 Жыл бұрын
Mee samsakaaraniki, Mee hardwork ki ,, Mee spiritual life naa yokka sathakoti namaskaramulu...l am learned so much valuable words,, TQ sir, what a inspirational story sir
@ManojKumar-is6ly Жыл бұрын
Your words inspired me a lot sir you are an inspiration not only to me but to everyone 🙏🏻
@Ruth-h8x Жыл бұрын
🙏🙏🙏👍👍👍
@sreedevireddy5447 Жыл бұрын
Super sir... impression story
@user-gg3dx8po8vbachelorkitchen Жыл бұрын
Great line in the end,who knows the pain of poor people, we need the police officers like you in our society
@pchandraiah998 Жыл бұрын
super sar Meru
@jayathijayathi6971 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 gopamanasu una varu sir meru
@gviswanatha5227 Жыл бұрын
Neelanti variki talavanchi namaskaristuna sir
@charantejareddyyarala89716 ай бұрын
Entha great sir.
@pediredlaappalanaidu7653 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muralibongu5445 Жыл бұрын
Hats up sir
@gugulothsuresh6315 Жыл бұрын
Sir love u sir 😭😭
@naniperli6059 Жыл бұрын
E Suman tv 1st time oka good interview chesindhi
@repallesudarsan9337 Жыл бұрын
Great inspiration speech sir..mi laanti jivithaanee face chesaanu sir..chaala poor family lo puttanu..room lo vunna time loo dabbulu leka aakali thattukoleka veedhi veedhi thirigee vaani yekkadayina function jaruguthundeemoo ani..
@hollydeck5226 Жыл бұрын
eppudu em chestunnav bro?
@gyarashiva94425 ай бұрын
సార్ మీ జీవితం తోని అద్భుతమైన మూవీ తీయవచ్చు
@Besthalakshminarayana-d7j3 ай бұрын
సుమన్ టీవీ వారికీ 🙏🙏🙏🙏🙏
@ramaraoguggilam8875 Жыл бұрын
Great personality. He worked in Vizianagaram also as DSP (AR)
@SandyaPydi-fu4oy Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bukyamalleshbukyamallesh2799 Жыл бұрын
Life ante entido teliyajesharu 🥰🙏🏼
@ramram-fd6cs Жыл бұрын
❤❤❤🙏🙏🙏🙏
@ooooo9259 Жыл бұрын
🙏
@RajuRaju-kl2fd11 ай бұрын
మీరు దేవుడు సార్
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏🫡🫡🫡
@umeshdubala6696 Жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏
@ramkadamanchi22745 ай бұрын
😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@kollisrinivasrao4997 Жыл бұрын
🎉🙏🙏🙏
@srikanth7190 Жыл бұрын
కళ్లకు నీళ్ళు వచ్చాయి సర్
@varshithcharan6435 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 maatalu raavatledu sir
@shaikhassain9436 Жыл бұрын
👍🏼
@bhaskarbetharasi4873 Жыл бұрын
Your a great fighter sir I'm listening your words about past accedentally tears are coming from my eyes