ASP Hanumanthu : 'బడిలో చేరాలని వెళ్తే యాచకుడని తరిమేశారు'.. అనంతపురం ASP రియల్ స్టోరీ - BBC Telugu

  Рет қаралды 311,856

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 1 200
@venkataramana-jf7zs
@venkataramana-jf7zs Жыл бұрын
మీరు ఆ స్థాయి నుండి వచ్చారు కాబట్టి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి sir! మీరు ప్రజల్లో మరింతగా గొప్ప వ్యక్తులుగా గుర్తుండిపోతారు 🙏
@k.jayanthi9440
@k.jayanthi9440 Жыл бұрын
న్యాయాన్ని ధర్మాన్ని కాపాడదామని నిజాయితీగా నిలబడితే మెచ్చుకునే వాళ్ళు లేరు నాయనా అర్జీలతో మనుషుల్ని చంపేసే స్థాయిలో ఉన్నారు.
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@sureshtp2093
@sureshtp2093 Жыл бұрын
Yes
@surendrasrikakulapu5347
@surendrasrikakulapu5347 Жыл бұрын
ఏడిపించేసారు కదా సార్... మీ కన్న బిడ్డలు ముగ్గుర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులను చేసిన మీ మాతృ మూర్తికి పాదాభివందనాలు. ఇంత స్థాయి లో ఉండి కూడా ఎవర్నీ తప్పు పట్టకుండా తప్పు చేసిన వారు అందరినీ పాపం తెలీక, పొరపాటుగా, అనుకోకుండా చేశారు అని క్షమించేసారు. దివి నుండి దిగిన తార మీరు.
@sanjumudiraj1122
@sanjumudiraj1122 Жыл бұрын
సినిమాలు ఇలాంటి కథలు చూపెట్టి సమాజం బాగుపడేలా చేయాలి. ప్రేమలు రౌడి కతలు చుపెట్టి పాడు చేస్తున్నాయి
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
విద్య అనేది చాల గొప్పది ఒక మనిషినే కాదు సమాజాన్ని కూడా మార్చుతుంది .మీరు ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏.మీ స్టోరీ వింటుంటే కండ్లలో నీరు తిరుగుతున్నాయి
@kondapalliankammarao1553
@kondapalliankammarao1553 Жыл бұрын
Mee to same feeling sir , edupu vachindi
@sumanyadav9983
@sumanyadav9983 Жыл бұрын
ఇలాంటి న్యూస్ మిగతా న్యూస్ చానెన్నల్ కు కనపడవు. వాళ్లకు అన్ని బ్రేకింగ్ న్యూస్ కావాలి. Thank you BBC🎉
@divyajanjanam6134
@divyajanjanam6134 Жыл бұрын
​@@kondapalliankammarao1553you are happy Birthday is I'll umm umm k you too ku tggg JJ you 😂😂😂all k umm adpRk😅😊😊❤😂
@dharahasreddy2943
@dharahasreddy2943 Жыл бұрын
ప్రతీ ఒక్కరు మనం ఎక్కడి నుండి వచ్చామో ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి, మీకు మీ అమ్మ గారికి 🙏
@dr.jathindev2381
@dr.jathindev2381 Жыл бұрын
అవమానాలన్నీ దిగమింగుకొని.. తల దించుకొని చదువుకున్నారు, ఇప్పుడు ఆ చదువే మిమ్మల్ని తల ఎత్తుకుని తిరిగేలా చేసింది. Hats off to you sir.🙏
@chilliprabhakar1951
@chilliprabhakar1951 Жыл бұрын
Mee matalu vintunnappudu maa mannagaru gurtocharu. Madi kuda sc cast ne. Nannagaru kuda chaduvukune vayasulo chala kastalu paddanani chepparu. Mandal development officer gaa retair ayyaru. Now he is 90 years. Healthy gaa unnaru. Mee jeevita chala madiki spurtidayakam.
@vivekanandreddykunta2404
@vivekanandreddykunta2404 Жыл бұрын
చిన్నప్పటి అవమానాలను కూడా చేసిన వారిది కూడా తప్పు అనటం లేదు అనటం లోనే హనుమంత్ పెద్ద మనసు తెలుస్తుంది.గొప్ప వ్యక్తిత్వం.
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
నాకు పోలీస్ లు అంటే పరమ చిరాకు వాళ్ళమీద నాకు respect అసలు ఉండదు.... కానీ మీ గురించి వింటుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు😢 ఈ విద్య ఎవరినైనా ఉన్నతి స్థాయి లో ఉంచుతుంది .. వాళ్ళ జీవితాల్ని మార్చేస్తుంది great 🙏🙏🙏
@p.harikiran2847
@p.harikiran2847 Жыл бұрын
True
@Kumar_Gowda
@Kumar_Gowda Жыл бұрын
Antha parama chiraku endhuku police lu antey miku..?
@jakkulanarendar1909
@jakkulanarendar1909 Жыл бұрын
Police lekunte ala untadho okasari uhinchuko..
@rayavarapurao9782
@rayavarapurao9782 Жыл бұрын
Correct sir you are right
@karunakararaoch4507
@karunakararaoch4507 Жыл бұрын
ఒక్క రోజూ పోలీస్ లేకపోతే ఈ చిరాకు ఎగిరిపోతుంది 😊😊😊
@vihasreyan7538
@vihasreyan7538 Жыл бұрын
మీరు చదువుకోవాలి అని ఆసక్తి కనపరచిన మీ తల్లి గారికి పాదాభివందనం....❤
@p.harikiran2847
@p.harikiran2847 Жыл бұрын
Nijame...Amma tapatrayamm... Druda viswasam.. emina sadinche shaktini istay...
@nagarajuravuri717
@nagarajuravuri717 Жыл бұрын
మీలా కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు గెలుపు అనేది నీ వెంటే ఉంటుంది
@shameert1268
@shameert1268 Жыл бұрын
మీ జీవిత కథను సినిమా తీయాలి సర్.. అందరికీ స్ఫూర్తిగా నిలవాలి..
@lenind752
@lenind752 Жыл бұрын
చరిత్రలో మీకంటు కొన్ని పేజీలు సంపాదించారు. హ్యాట్సాఫ్ టు యు సార్. మీరు సార్ పోలీస్ అంటే 👏🏻👍🏻
@bharathdandu4660
@bharathdandu4660 Жыл бұрын
ఎంత బాధ సార్ వింటేనే తట్టుకోలేక పోతున్నాం మీరు అనుభవించారు 😢🙏
@arjunarjunnayar5179
@arjunarjunnayar5179 Жыл бұрын
అంబేద్కర్ గారు మీకు కల్పించిన రిజర్వేషన్లు వృధా కాలేదు సార్...🙏🙏🙏🙏
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@drbh6331
@drbh6331 Жыл бұрын
ilanti varikosam pettaru.. not based on caste
@Sravandreamer
@Sravandreamer Жыл бұрын
Ilanti valla kosam enni years pettina evvaru hurt avvaru.
@new1717......
@new1717...... Жыл бұрын
Ayina chadavakapote reservations vartistunda??? Ayina chadivina daniki vachindi kani reservation vunanduku ra ledu..... Kastapadi chadivina daniki value evandi reservations gurinchi matladi ayina kastaniki value lekunda cheyakandi.....
@sukanandareddy4560
@sukanandareddy4560 Жыл бұрын
Ilanti valaki reservations lo job ravali sir but maaku already job vachina family biddalaki kooda reservations enti elanti samajam lo unnamu manamu
@Queen-wg3mr
@Queen-wg3mr Жыл бұрын
మీలాంటి వాళ్ళ కాళ్ళకి ఒక్కసారి దణ్ణం పెట్టుకుంటే చాలు, మా జన్మ ధన్యం sir😢😢😢😢
@chittathoorsudhakar4819
@chittathoorsudhakar4819 Жыл бұрын
హనుమంత్ గారి జీవితం,, పది నిముషాలు లో అయిపోయేది కాదు,, నిజంగా హనుమంతుడే 👍👏👌🤝🙏
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@GopalaKrishnaVemulaJ
@GopalaKrishnaVemulaJ Жыл бұрын
నా చిన్నప్పుడు కాజీపేట (వరంగల్ డిస్ట్రిక్ట్ ) దగ్గర మా మిత్రుని తండ్రి భిక్షం ఎత్తేవాడు ఇప్పుడు మా మిత్రుడు అతని సోదరుడు మంచి స్థితిలో ఉన్నారు 👍
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
ఏ year లో
@Dhunnudivija
@Dhunnudivija Жыл бұрын
సమాజాన్ని అర్థం చేసుకున్నారు కానీ సమాజాన్ని నిందించకుండా అప్పటి పరిస్థితులను గర్వంగా తనకు జరిగిన అవమానాన్ని కూడా చాలా హుందాగా స్వీకరించిన మీ గొప్ప మనస్తత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 Жыл бұрын
డాక్టర్. అంబేద్కర్ గారి చిన్నతనం లో ఎదుర్కొన్న అసమానతలు,అవమానాలు, అంటరానితానాన్ని ఎదుర్కొన్నది చరిత్రగా చెపితే విని తనను ఆదర్శంగా తీసుకుంటున్నవారు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. నేటి తరంలో మీ జీవిత చరిత్ర డాక్టర్. అంబేద్కర్ గారి చరిత్రతో ముడిపడువుంది మీలాంటి వారు చాల మందికి ఆదర్శం సార్. జై భీమ్!
@anonymoushunter1
@anonymoushunter1 Жыл бұрын
ఇప్పటికి కూడా Descrimination వుంది... నేను ఒకరిని water అడిగితే ఇచ్చాడు కానీ nenu తగిన తర్వాత water బాటిల్ ముట్టుకోలేదు పడే అన్నాడు....ఎందుకు అని ఆలోచిస్తే అప్పుడు ardamindi నేను దళితుడిని అని...అలా అవుతుంది అని తెలిస్తే అసలు water అడిగే వాడినే కాదు...చాలా బాధ అనిపించింది... మా ఏరియా లో ఎవరు మమ్మల్ని పెళ్ళికి ఏదయినా ఫంక్షన్స్ కి పిలవరు....ఇప్పుడు నేను పంచాయతీ సెక్రటరీ... వాడు govt ఇంటికోసం స్కీమ్స్ కోసం edina పని ఉంటే నా కోసం office కి వచ్చాడు వస్తాడు.. వాడి ఏరియా lo అందరు నా signature కోసం office కి వస్తారు... Power of ఎడ్యుకేషన్... ఎడ్యుకేషన్ is more powerful than money.... రిజర్వేషన్ lo job కొట్టా అనుకుంటారేమో మళ్ళీ ఓపెన్ lo job కొట్టా 121 marks.... ప్రతి ఒక్కడికి oka రోజు వస్తుంది అంటే emo అనుకున్న నిజమే
@anonymoushunter1
@anonymoushunter1 Жыл бұрын
@VENKATESHAYA ఒరేయ్ ఎర్రి pappa ఎవడైనా job చేసేది money కోసమే... Money తో పాటు గౌరవం కూడా వస్తది chaduvu వల్ల...తక్కువగా చూసే నీలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు పని చేయించుకోడానికి వస్తే happy గా ఉంటుంది రా... నీ కామెంట్ లో అర్ధమవుతుంది లే నువ్వెంత కుల అహంకారివో... రిజర్వేషన్ లేకుండా job కొట్టా అంటే kopam వచ్చేసిందా... మాలో టాలెంట్ వున్నవారు వున్నారు... ఐఏఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ లో అల్ ఇండియా ర్యాంకర్స్ కూడా వున్నారు...మీలాంటి కుల అహంకారులు దేశానికీ దరిద్రం తొందరగా పోండి రా బాబు...bevarse గా తిని కూర్చొని తిరిగే బదులు
@venkatbhutam5014
@venkatbhutam5014 Жыл бұрын
ఐనా ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ మీద ఇక నుండి ఏడవకండి.. మాకు ఇచ్చే 10% 15% నికి ఏడిచే బదులు ఓపెన్ లో 50% లో జాబ్ కొట్టుకోవచ్చు కదా!!!! అక్కడ కొట్టలేక మా మీద పడి ఏడుస్తారు ఎందుకు అన్న???
@venkatbhutam5014
@venkatbhutam5014 Жыл бұрын
@@anonymoushunter1 ఓరి ప్రొఫెసర్ కామెంట్ మంచిగా చదవరా, ఆవేశం లో ఉన్నట్టు ఉన్నావ్.. నేను కూడా నీకె సపోర్ట్ గా పెట్టినా ను
@anonymoushunter1
@anonymoushunter1 Жыл бұрын
@@venkatbhutam5014 sorry bayya ఎవ్వరైనా reservations మీద ఏడిస్తే kopam వచ్చేస్తది...
@hanneysart2570
@hanneysart2570 Жыл бұрын
Anna nv m feel kaku veella kulam matam pichchi eppatiki taggadu podu veellu aaa pichchi thone chastharu....nv Inka Inka manchi stayiki vellalani koruthinna
@LohithChanukya
@LohithChanukya Жыл бұрын
మీలాంటి వాళ్ళ జీవితాలు ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి sir...
@sriramreddy88
@sriramreddy88 Жыл бұрын
మీరు కింది స్థాయి నుంచి వచ్చికూడ ....ఆ మూలాలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని... దాన్ని గర్వంగా చెప్పుకొంటున్నారు. మీలాంటి వాళ్ళు మాలాంటి యూత్ కి inspiration sir. really hats off to you
@surreshuboosa5121
@surreshuboosa5121 Жыл бұрын
నిజంగా మీజీవితం నేటి యువతకు ఒక ఆదర్శం
@Rajesshkommathoti
@Rajesshkommathoti Жыл бұрын
గడిచిన జీవితాన్ని ఎవరూ చెప్పు కోరు మీరు చాలా గ్రేట్ sir
@KUSHALAMEDIA
@KUSHALAMEDIA Жыл бұрын
వాస్తవం చెప్పడం గ్రేట్ సార్. యువతకు స్ఫూర్తి మీరు సార్
@gurrammamatha47
@gurrammamatha47 Жыл бұрын
విద్య అనేది ఒక మనిషి స్థాయిని నిర్ణయిస్తుంది అనడానికి కారణం ఈ సర్ నిదర్శనం.... 🙏🙏
@Saikishorenaluvala
@Saikishorenaluvala Жыл бұрын
"అక్షరమే" అన్నం అయింది... అడుక్కున్న చేతులకు "అధికారం" ఇచ్చింది.. 😢 హ్యాట్సఫ్ సార్ 🙏🙏
@SLFL94
@SLFL94 Жыл бұрын
ఇలాంటి మంచి వీడియోలు మంచి వ్యక్తుల కథలు ఎయిట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ క్లాస్ రూమ్స్ లో ఒక్కసారి ప్రదర్శించి ఎక్స్ప్లనేషన్ చేస్తే చాలా మంది విద్యార్థులు ఇన్స్పైర్ అవుతారు
@kadithiashokkumar6935
@kadithiashokkumar6935 Жыл бұрын
BBC telugu 🙏🙏🙏🙏🙏 Truly no words 😢😢😢 only tears సార్ మి జీవితాం ఈ యుగనికే స్పూర్తిదాయకం. sir మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏 truly inspaird me
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@buchibabus9162
@buchibabus9162 Жыл бұрын
ఎన్నో కుటుంబాలలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని,ఆత్మభిమానా బావుటాని, విలువల గొప్పతనాన్ని ,వేక్తిత్వా వికాసాన్ని, గౌరవాన్ని నిలబెట్టింది "విద్య", అలంటి విద్య గొప్పదాన్ని 50 సంవత్సరాల క్రితం ఆకలి కడుపుతో, అవమానాల జీవితం లో తెలుసుకొని అసాధారణమైన కష్టం, దీక్ష తో అనుకున్నది సాధించి మాకు స్ఫూర్తిదాయకం గ నిలిచినా హనుమంత్ గారికి ధన్యవాదాలు 🙏🙏
@geddadarajujain8416
@geddadarajujain8416 Жыл бұрын
ఈ వీడియో చూసినంత సేపు నా కలల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్ మిమ్మలని చూసి నేతి తరం ఇన్స్పిరేషన్ గాను తీసుకోవాలి సార్. ఇంకా రాబోయే తరానికి మీలాంటి వారు ఈ సమాజంలో ఉండాలి sir. God bless you.
@RAVITEJA-ml7eh
@RAVITEJA-ml7eh Жыл бұрын
This is real journalism @ BBC great content
@venkatamadhavi4667
@venkatamadhavi4667 Жыл бұрын
పేదరికం శాపం కాదు మనిషిని మలిచే ఒక ఆయుధం. మీలాంటి వారు ఇప్పటి సమాజానికి స్పూర్తి...
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@Publicpluse9-iw5rn
@Publicpluse9-iw5rn Жыл бұрын
మిమ్మలని చూసి ఇప్పటి పిల్లలు మెయిన్ యువకుల్లో చాలా మార్పు రావాలి
@bhavanisrinivas8574
@bhavanisrinivas8574 Жыл бұрын
Sir me story next generation ki manchi inspiration. sincere ga undali sir meru
@smartcity-news
@smartcity-news Жыл бұрын
మీరు పడిన కష్టాలు, సమాజం మీ పై చూపిన వివక్ష మీ మాటల్లో వింటుంటే కళ్ళు చమర్చాయి . హ్యాట్సాఫ్ సార్
@gdrpatalu2208
@gdrpatalu2208 Жыл бұрын
ప్రతి ఒక్కరూ మన సార్ లాగా కష్టాలను ఎదుర్కొని స్థిరమైన సంకల్పంతో ముందుకు వెళ్ళండి విజయం సొంతమవుతుంది❤
@mechanicalvlogs
@mechanicalvlogs Жыл бұрын
అమ్మ నాన్న మాత్రమే ఈలోకం లో గొప్ప. Hats off Sir. ఈ సమాజం చెడ్డది
@aarvikeventskarthikeyaphot2340
@aarvikeventskarthikeyaphot2340 Жыл бұрын
సమాజం ఎప్పటికీ చెడ్డది కాదు అందులో ఉండే కొందరు వ్యక్తులు మాత్రమే చెడ్డవాళ్లు.
@praveena6433
@praveena6433 Жыл бұрын
Smile on his face while explaining his sadness is very inspiring
@yashyasreechitikena8320
@yashyasreechitikena8320 Жыл бұрын
మాంచి ప్రేరణ కథ BBC, ధన్యవాదాలు!!! బధాని కూడ Padhathi gaa chepparu. Hats off Sir!!!
@Cc.2372
@Cc.2372 Жыл бұрын
నా కళ్ళల్లో నీళ్లు వొస్తున్నాయేంటి 😢... మీ కళ్ళల్లో క్షమాగుణం, మంచితనం, కనబడుతున్నాయి సార్
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@laxmanaraomallela1882
@laxmanaraomallela1882 Жыл бұрын
మట్టి నుంచి వచ్చిన విత్తనం...మహా వృక్షం గా ... అదే సకల జాతికి నీడ..., మీకు పాదాభివందనం సార్👏👏👏👏
@raghavapotnuri5261
@raghavapotnuri5261 Жыл бұрын
Best Channel ever.......BBC...❤
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir Жыл бұрын
చదువు మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పేందుకు వీరు ఒక ఉదాహరణ.
@littlechompammuchandu2232
@littlechompammuchandu2232 Жыл бұрын
మీరు ఎంతో మందికి ఆదర్శం సార్ 🎉
@venkatkondeti6215
@venkatkondeti6215 Жыл бұрын
❤❤❤❤❤ మీరు కరణజన్ముడు సర్ మీ కష్టానికి,పట్టుదలకు నా పాదాభివందనం
@bethanyconstructions677
@bethanyconstructions677 Жыл бұрын
ఆధునిక జూనియర్ అంబేత్కర్ గారు
@ramcharan8876
@ramcharan8876 Жыл бұрын
మీ లాంటి చదువు కోణలేక టాలెంట్ ఉన్న వారికోసమే, జగన్ అన్న పబ్లిక్ స్కూల్స్ నీ అన్నీ సౌకర్యాలు అభివృద్ధి చేస్తానన్నారు. CBN లాంటి కులగజ్జి లఫూట్, నారాయణ లాంటి పెట్టం దార్ల చేతిలో పెదలా బ్రతుకు చిద్రం అయింది
@Southtonorth292
@Southtonorth292 Жыл бұрын
ఈ లోకంలో తల్లిని మించిన యోధులు లేరు అనే మాటకు మీ అమ్మగారు నిలువెత్తు నిదర్శనం.
@naniaddanki9830
@naniaddanki9830 Жыл бұрын
అందుకే అంబేద్కర్ అనేవారు గన్ను కన్నా పెన్ను చాలా పెద్ద ఆయుధం అని . చదువు అనేది మన స్థితి గతులు మార్చేస్తుంది చాలా ఇన్పిరేషన్ లైఫ్ సార్ మీది 🙏🙏🙏
@Sunil-io4mx
@Sunil-io4mx Жыл бұрын
What a inspiring life! You will be role model to thousands of people. Salute Sir
@hemalatha1113
@hemalatha1113 Жыл бұрын
This is needed strictly for this generation.....as a teacher I played this video to my students and to my kids also
@doddakachiranjeevi7143
@doddakachiranjeevi7143 Жыл бұрын
మీ జీవితం ప్రతి ఒక్క విద్యార్థి కి ఒక పాటo కావాలని కోరుకుంటున్నాము మహానుభావుల గురించి విన్నాము కాని చూడల కాని మిమ్మల్ని చూశాక ఆ లోటు తీర్చారు వాళ్లు కూడా మీలాగే ఉంటరెమొ
@AshokPalla-yo7zv
@AshokPalla-yo7zv Жыл бұрын
Sir,,,, మిలో నాకు కనిపించిన ఒక విషయం,,,, పని చెయ్యడానికి సిగ్గు పడలేదు,,,,,, గ్రేట్ sir,,,, నాకు తెలిసి మీకంటే పేదరికo అనుభవించినోడు ఎవ్వడు లేదు,,,, మీకంటే గొప్పవాడు కూడా లేడు అని నా అభిప్రాయం,,, ఎంత గొప్ప వినయం,,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤔🤔🤔🤔🤔
@simplensample2724
@simplensample2724 Жыл бұрын
Correct 💯 😭😭😭😭
@nrlpt
@nrlpt Жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు... మార్గదర్శి sir మీరు.....
@vjbellamkonda3811
@vjbellamkonda3811 Жыл бұрын
so great sir. మీ చిన్నతనం లో మీరు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. I salute you sir
@suresholluru4101
@suresholluru4101 Жыл бұрын
నిజాయితిగా మాట్లాడుతున్నారు సార్ పోలీస్ లో మీలాంటి వారు ప్రజలకి న్యాయం చేస్తారు 🙏
@karunakarch9207
@karunakarch9207 Жыл бұрын
మహనీయుల గూర్చి విన్నాం, కాని కన్నులారా చూస్తున్నాం....మీరు గ్రేట్ సార్......🙏🙏🙏
@sivasai1163
@sivasai1163 Жыл бұрын
😔😔💐💐🙏🙏చదువు అనేది చాలా గొప్పది sir.. sir మీరు చిన్నప్పుడు అనుభవించినట్టు ఎవరన్నా వుంటే అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి sir,"hat's off u sir"
@k-popink-pop3268
@k-popink-pop3268 10 ай бұрын
Really it's so emotional moments sir your so inspiring l'm so proud of you sir 🙏🙏🙏🙏🙏🙏
@k.b.ajaykrishna7118
@k.b.ajaykrishna7118 Жыл бұрын
మేరు చాల గోప వేకిత్వము ఎవరు సార్ మీరు నిజ జీవిత సంఘటన చాల సుపూర్తిదాయకం మేలాంటి వాలు పోలీస్ యూనిఫారం లో బలే గా ఉంది సార్ మీ కథ అందరికి ఒక ప్రేరణ 🙏🙏
@sericulturefarming
@sericulturefarming Жыл бұрын
థాంక్యూ బిబిసి గారు ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాల కన్నీటి గాధలను మకు తెలియజేస్తూ మమ్మల్ని ఉత్తేజ పరుస్తున్నందుకు
@rajshekhar85
@rajshekhar85 Жыл бұрын
Literally had tears in my eyes while watching. What I liked the most is your forgiveness. Truly inspiring story Sir.
@dr.anilravi747
@dr.anilravi747 Жыл бұрын
మీకు నా నమస్కారములు సర్. చాలా నిరాడంబర బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చి నందుకు చాలా ధన్యవాదాలు సర్. మీ జీవితం ఇప్పుడు చదువుకొనే వారికి ఒక మార్గదర్శకం గా వుండాలి.
@shanigarapupradeep2994
@shanigarapupradeep2994 Жыл бұрын
BBC కి ధన్యవాదాలు వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి😢
@chweetyThaswika
@chweetyThaswika 8 ай бұрын
These stories should be taught in all the schools
@gnaneshwarmalli9164
@gnaneshwarmalli9164 Жыл бұрын
మీ జీవితం ఎంతో మందికి ఆదర్శం sir. Excellent sir
@kvr6533
@kvr6533 Жыл бұрын
సర్ మీరు నిజాయితీగా గతాన్ని చెప్పడం చాలా గ్రేట్.కొంతమంది గతాన్ని మర్చిపోతారు . మా పిల్లలకి మీ గురించి చెపుతాను సర్
@ravikanthanji9055
@ravikanthanji9055 Жыл бұрын
దేవుడి వి స్వామి మీరు.. 👌👏🙏
@AnandKumar-ly4hc
@AnandKumar-ly4hc Жыл бұрын
Sir మా బతుకులు ఈపాటికి అలానే వునాయి , బెడ బుడగ జంగాల వలం మేము , మ లాంటి వలకు స్టడీ విషయం లో మీరు సహ్యం చేయండి . మీరు మీ జీవితాన్ని నిజాయితీ గ చేపరు గ్రేట్
@ArjunBale
@ArjunBale Жыл бұрын
కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం Salute ASP Sir 🚓🚨
@nxtstory5363
@nxtstory5363 Жыл бұрын
Very inspirational story sir...This story will be like another #12 fail story.. Hatsoff sir
@nareshsankar9680
@nareshsankar9680 Жыл бұрын
మీ యొక్క కృషి, పట్టుదలకు చాలా చలా శతకోటి వందనాలు అండి.. ,,🙏🙏
@tony71037
@tony71037 Жыл бұрын
మీ లైఫ్ స్టోరీ వింటే మా కళలో నీళ్లు తిరుగుతున్నాయి సర్, జై హింద్
@kurrakiran6181
@kurrakiran6181 Жыл бұрын
మీరు చాలా గొప్ప వారు ‌‌. మీ గతం గురించి మీరు చెబుతుంటే కన్నీరు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో ఉండి మీ గతం గుర్తుపెట్టుకొని చెప్పడం ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మీకు హ్యాట్సాఫ్.
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
మీరే ఆదర్శం పెద మధ్యతరగతి కుటుంబంలాకు చదువు పెదరకానికి అడ్డువుండదు అని నిరుపించరు సార్ హెట్సాఫ్యు 🙏🙏🙏🙏🙏
@VarunKumar-iu9qt
@VarunKumar-iu9qt Жыл бұрын
This person's story is enough to streamline the mindset of every youngster into the right path for their bright future... A big salute to you sir
@akhilraj1627
@akhilraj1627 Жыл бұрын
సార్ మీ కధ వింటే నాకు కొదిగా Dr. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి చెరిత్ర చుసినటుంది 🙏🙏. ఆనాడు అ మహానుభావుడు కష్టా, నష్టాలతో, అవమానాలతో సాదించిన ప్రతిఫలమే ఈనాడు పేదవారిని ఒక స్థాయికి చేరుచుతుంది. చూసార సర్! చదువు ఎ స్టయి నుండి ఎ స్టయి వరకు తిసుకుపోతుందో. ఎంతో కస్టపడి సాదించిన మీ స్థాయికి నా జోహార్లు 🙇‍♂
@NageshwarraoNageshwarrao-qf1ij
@NageshwarraoNageshwarrao-qf1ij Жыл бұрын
వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు సార్... హ్యాండ్సప్ సార్ !
@SUMASRIG-dx3nc
@SUMASRIG-dx3nc 11 ай бұрын
Heart touching n it’s a good message to every student 🙏
@chandutomaz
@chandutomaz Жыл бұрын
Great sir 😢 appreciate how you overcame hardships
@anuradha7606
@anuradha7606 Жыл бұрын
E taram yuvathaki meru chala inspiration👏👏🙏🙏🥺
@Gowthamsgalleryvlogs
@Gowthamsgalleryvlogs Жыл бұрын
got tears in my eyes 🥺 Cause i also worked hardly and paid my fees by myself and now i am working in IT. It seems like same story but sir story is too much heart breaking and so inspiring.
@chanduv3200
@chanduv3200 Жыл бұрын
Miru chala great sir .....గ్రేట్ అనే పదం చాలా చిన్న పోతుంది...మిమలి చూసి......నాకు మిమలి కావాలి..అని ఉంది సర్ ..
@harleenmyworld2536
@harleenmyworld2536 Жыл бұрын
Mi కళ్ళలో భాద కనిపిస్తుంది...మమ్మాలి మా మనసులని కదిలించే కథ
@danapellirajkumar7545
@danapellirajkumar7545 Жыл бұрын
BBC చాన్నాళ్ వారికి ధన్యవాదాలు... చాలా గొప్ప వ్యక్తి ని పరిచేయం చేసార్... సర్ గ్రేట్ ..సర్ మీరు.
@andhraabaaivstelanganaamaa39
@andhraabaaivstelanganaamaa39 Жыл бұрын
Great sir After listening your life journey Inspired me thankyou BBC
@durgamsatyapalwkd9206
@durgamsatyapalwkd9206 Жыл бұрын
మీలాంటి మంచి మనుషులు ఈలోకంలో చాలా అరుదు సార్. నిజం గా గ్రేట్ జాబ్ సార్... మీ నిజయితే ఈప్పుడు మీకు దేశం మొత్తం ఫ్యాన్స్ అయ్యరూ... మీరు ఈలానే నిజాయితి గా ఉండాలనీ కోరుతున్నాను సార్...
@nnunna99
@nnunna99 Жыл бұрын
Your are a inspiration sir. మీ స్టోరీ చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి... God bless you and your family and your job sir.
@mechinspandtestinghub7061
@mechinspandtestinghub7061 Жыл бұрын
Sir I have not seen Ambedkar but I have read his life but Ambekar is in you Sir God bless you
@mohammedrafi6289
@mohammedrafi6289 Жыл бұрын
You are inspiration to present youth sir those who are enjoying with parents money and amenities but no worries about career. Hats off to you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏
@umadevimanchela9148
@umadevimanchela9148 Жыл бұрын
meeru chala great sir! ippudu ee position lo undi kuda meeru ekkadi nunchi vacharo cheppadaniki siggupadakunda students ni inspire cheyyadaniki mee story chepparu👏👏👏👏
@penugulachinna
@penugulachinna Жыл бұрын
Maa Nana anni provide chesina nenu emi cheyyaleka poya... Mimmalani chusthe nenu entha waste ga na life lead chesano ardam avuthunndi sir.... Hats off to u sir
@andraachyutasubbalakshmi1331
@andraachyutasubbalakshmi1331 8 ай бұрын
Nenu kuda ante ippudu anipistondi em labham
@ROWDY412
@ROWDY412 Жыл бұрын
హ్యాట్సాప్ సార్. రియల్లీ మీరు గ్రేట్ సార్. మీ జీవితం చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది సార్.
@SRIKANTH...
@SRIKANTH... Жыл бұрын
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక మనిషిని సాధారణ స్థాయి నుంచి తన హక్కులతో ఎంత ఎత్తైన ఎదిగేలా చేస్తుంది,, మరి మనువాద రాజ్యం తీసుకురావాలని బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..
@srimadhavi77
@srimadhavi77 9 ай бұрын
Salute to you sir👍
@p.harikiran2847
@p.harikiran2847 Жыл бұрын
Salute to you and your mother, who Given a wonderful person to this society... 🙏
@ShivaPrasad-fn4ur
@ShivaPrasad-fn4ur Жыл бұрын
Kannilu agaledu .. mi story vinepudu Great success and sportive person
@vinithanatukula6654
@vinithanatukula6654 Жыл бұрын
Such an inspirational real story...uh proved how Education transforms One individual life...# Know the Power of Education...Thnq BBC Telugu for making such a valuable nd useful video 🙏🙏🙏🙏
@venkateshnuthpally631
@venkateshnuthpally631 Жыл бұрын
మీరు చాల గ్రేట్ సార్ మీ పట్టుదల ఇప్పటి యువతలో లేదు సార్ మీరు చెప్తుంటే కళ్లలో నీళ్లు వచ్చేశాయ్ మీ ఆశయానికి బాబా సాహెబ్ అండగా నీలిచారు జై బీమ్ జై హిన్సాన్
@mprabhakar3392
@mprabhakar3392 Жыл бұрын
You are an inspiration to many people like me Sir. I really appreciate your efforts 👏👏👏 and thanks to your thoughts 👌👌👌...Thanks to your Mom & Teacher in school who supported you 🙏🙏🙏...
@vkr4678
@vkr4678 Жыл бұрын
@ 3.0 to 3.05 ఈ 5 క్షణాలు నా గుండె బారువెక్కిపోయింది సర్. మీరు వేసుకున్న ఆ ఖాకీ బట్టలు, మీకు ఉన్న వయసు, మీరు గడించిన అనుభవం అన్ని కలిపి మీ దుఃఖంని, ఆ కన్నీటి ధారని బలవంతంగా ఆపుతున్నాయి సర్. మేము చిన్నప్పుడు ఆ అంబేడ్కర్ గారి గురించి పుస్తకాల్లో చదుకున్నాం కానీ నేడు మీ అనుభవాల్ని కళ్లారా చూస్తున్నాం. నా దగ్గరైతే మాటలు లేవు కానీ మీరు బలవంతంగా అనుచుకున్న దుఃఖం నా దగ్గర ఉప్పెనలా పొంగుతా ఉంది. 😢😢😢🙏🙏
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН