పిల్లి తో జీవనం అదే ఈ అవ్వ ధైర్యం | Life with a cat is the courage of this grand mother | MS Sridevi

  Рет қаралды 920,180

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 1 000
@UsarRojachavakula
@UsarRojachavakula Жыл бұрын
బామ్మా ఎంత నీటిగా మాట్లాడవో... నీ నవ్వుకి.. నీ నిజాయితీకి.. నేను ఫిదా అయిపోయాను.. ఈ వయసులో కూడా నువ్వు ఇంత హ్యాపీ గా ఉన్నావు అంటే అది దేవుని కృప.. అలాగే శ్రీ దేవి అక్క నీ ఓపికకు హాట్సప్.... గాడ్ బ్లెస్స్ యు అక్క 🙏🙏
@mytejuworld4152
@mytejuworld4152 2 ай бұрын
@KuwaitKuwait-gm5ku
@KuwaitKuwait-gm5ku Жыл бұрын
వందనాలమ్మ శ్రీదేవి ఆ తల్లి మొహంలో ఆ చిరునవ్వు చూడగానే చాలా సంతోషం అనిపించింది నీకు శతకోటి వందనాలు అమ్మ గాడ్ బ్లెస్స్ యు
@mps5641
@mps5641 Жыл бұрын
ఆ అవ్వ కల్మషం లేని చిరునవ్వు నవ్వుతూ ఉంటే నాకు ‌కళల్లొ నీల్లు వచ్చాయి సూపర్ బామ్మ, సూపర్ శ్రీదేవీ 🙏🎈👍👍👏👏
@padmalekkala8966
@padmalekkala8966 Жыл бұрын
S papam chusteyney bhada anipistundhi
@SandhyaraniGudivada
@SandhyaraniGudivada Жыл бұрын
Supar
@SandhyaraniGudivada
@SandhyaraniGudivada Жыл бұрын
Smail supar
@rajendraprasadanupati229
@rajendraprasadanupati229 Жыл бұрын
Really hats offff
@mariya1lurdu636
@mariya1lurdu636 Жыл бұрын
😮
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Жыл бұрын
మదర్ తెరిసా గురించి వినడమే కానీ మేము ఎప్పుడూ చూడలేదు, కానీ మేము ఇప్పుడు చూస్తున్న నిజమైన మదర్ తెరిసా నువ్వే నమ్మ శ్రీదేవి. 🙏🙏🙏
@madhusudhanrao261
@madhusudhanrao261 Жыл бұрын
16:03
@bksatyanarayana9783
@bksatyanarayana9783 Жыл бұрын
Thatessa నిజ చరిత్ర తెలుసుకోవాలి
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Жыл бұрын
​@@bksatyanarayana9783మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు సార్.
@najimabee2778
@najimabee2778 Жыл бұрын
s really,2nd mother teresa,
@MKasthuri-ib6we
@MKasthuri-ib6we Жыл бұрын
De de se .. ❤😚😁😄😄😂☺️​@@bksatyanarayana9783
@MahidressesMahi
@MahidressesMahi 9 ай бұрын
మిమ్మలిని చేస్తుంటే నాకు అసూయగా ఉంది మీరు ఎంత మంచి ఆడవారు ఆండీ
@sugathribagayat9147
@sugathribagayat9147 Жыл бұрын
శ్రీదేవి మీరు చేసే పని నాకు చాలా నచ్చింది. ఆ పెద్దావిడ కళ్ళల్లో ఆనందం ఆవిడ నిజాయితీ 😊
@raghuinturi9741
@raghuinturi9741 10 ай бұрын
శ్రీదేవిగారు దేవుడు మీకు మేలు చేస్తాడు. మన దేశానికి మీలాంటి వారే కావాలి. మీ మంచి మనసుకు నమస్కారం
@nirmala8206
@nirmala8206 Жыл бұрын
ఎంత మంది ముఖాలలో చిరునవ్వు నింపుతున్నారు అమ్మ మీ మంచి మనసు కు చాలా చాలా thanks Nirmala 2
@karunakarkkk8160
@karunakarkkk8160 Жыл бұрын
ɢᴏᴅ ʙʟᴇꜱꜱ yᴏᴜ ᴀᴋᴋᴀ మీరు ఇలా మా నర్సీపట్నం వచ్చి కొన్ని గ్రామాలకు వెళ్లి ఇలాంటి వాళ్లకు మీరు హెల్ప్ చెస్థున్నందుకు చాలా happy గా వుంది.
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 Жыл бұрын
జీవిత సత్యం ఉన్నదాన్లో సరిపెట్టుకోడం. నిజంగా పెద్దవారి మాటల్లో జీవితానుభావాలు మనకు పాఠాలు. మామ్మ భాష కూడా ఎంత బావుందో
@meshpamprakash6335
@meshpamprakash6335 Жыл бұрын
వందనాలు అక్క దేవుడు మీకు మంచి మనసు ఆ దేవుని ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మును దీవించును
@devenarajnerella8267
@devenarajnerella8267 Жыл бұрын
అక్క...అన్ని విడియో లకన్న...ఈ విడియో చాలా సంతోషంగా అనిపించింది చాలా 🎉🎉🎉
@mytejuworld4152
@mytejuworld4152 2 ай бұрын
Avunu 😊
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
చివరిలో ఆ అవ్వ ఆనందం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, god bless you sridevi dear ❤
@herotvsarthak5149
@herotvsarthak5149 Жыл бұрын
ఆపద మొక్కుల వడ అనాధ రక్షక గోవింద గోవింద.... అందర్నీ చల్లగా చూడు తండి.... 🙏🙏
@bhaskar3687
@bhaskar3687 Жыл бұрын
అమ్మ శ్రీ దేవి తల్లి నీకు శత కోటి వందనాలు ఈ కలియుగ దేవత నీవు❤❤
@nagillavenkataiah9532
@nagillavenkataiah9532 10 ай бұрын
ఏ తల్లి కన్న బిడ్డ ఓ అమ్మ నువ్వు చల్లగా చూడాలి దేవుడు
@vasudevarao3386
@vasudevarao3386 Жыл бұрын
అవ్వ కి ఆశ లేదు. God bless you 🙏
@kaligitasrinivas3222
@kaligitasrinivas3222 Жыл бұрын
శ్రీదేవీ గారూ మీరూ చేసిన ఈ చిన్న సహాయం. తో ఆ అమ్మకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇదే మన దేశంలో వున్న అన్నీ పార్టీలో నాయకులు కార్యకర్తలు చేస్తే చాలా సంతోషంగా వుంటుంది. అనవసరంగా వున్నవారికి ఫ్రీ గా ఇస్తున్నారు. ఇలాంటివారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నాయకులకు తెలేసెలగా, నేను ఈ వీడియో షేర్ చేస్తాను 🙏🙏
@s.rajeswary6576
@s.rajeswary6576 Жыл бұрын
ఆమె నవ్వు కి నా మనసు దాసోహం. ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయురారోగ్యాలు తో🥰అలాగే శ్రీదేవి గారు మొత్తం మీ టీమ్ అందరికీ నా heart full blessings 🎉
@mytejuworld4152
@mytejuworld4152 2 ай бұрын
@Ramanarelangi-qr5so
@Ramanarelangi-qr5so Жыл бұрын
వీడియో చుస్తే కళ్లలో నీళ్లు వచ్చాయి శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
అమాయకుల ముఖంలో నవ్వులు పూయించే చెట్టు అమ్మ నువ్వు శ్రీదేవి. పేద వారిలోనే నిజాయితీ ఉంటుంది ఏమో నిజాయితీ ఉంటేనే పేదవారు అవుతారేమో అర్థం కావట్లేదు. అమాయకమైన పెద్దావిడ సంతోషం చూస్తుంటే మాకు ఆనందంగా వుంది ❤❤😂😂 .
@sheshakumariattam4244
@sheshakumariattam4244 11 ай бұрын
అమ్మ నీ నవ్వే మాకు దీవెనలు చాలా స్వచ్చమ్ గా వుంది ఇలాంటి నవ్వును చూపించిన ఛానల్ వాళ్లకు కృతజ్ఞతలు 🙏
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 Жыл бұрын
🙏🙏🙏👍👍👍👌👌👌 వంద రూపాయలు ఇచ్చి, ఇవన్నీ తీసుకోమంటే, పాపం ఎంతో ఆలోచించింది, ఆ బామ్మ. కానీ, మనం వంద రూపాయల్ని, ఒక రూపాయిలా ఖర్చు పెడుతున్నాం. ఆ తరానికి, మనకు ఎంతో తేడా ఉంది. 🙏🙏🙏👌👌👍
@mytejuworld4152
@mytejuworld4152 2 ай бұрын
Avunu
@annapoornag9163
@annapoornag9163 Жыл бұрын
శ్రీ దేవీ నువ్వు చేసే,సేవకి,ఆ భగవంతుడు, నీకు ఆయువు, ఆరోగ్యం, ఇవ్వాలని, కోరుతున్నాను
@suryanarayanak3828
@suryanarayanak3828 9 ай бұрын
God bless you Ra Tally I apriciate you Tally., Long Live Amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏
@kevinlatestreelsvlogs6792
@kevinlatestreelsvlogs6792 Жыл бұрын
అ అవ్వ ఆనందం అంతో ఇంతో కాదు అసలు 🤗😊🎉చాలా సంతోషం గా ఉంది అవ్వ నవ్వుతుంటే
@jayasagargannavarapu963
@jayasagargannavarapu963 10 ай бұрын
శ్రీదేవి గారు... మీ సాహసం . చేసే సహాయం గ్రేట్...... మీ మంచితనానికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే... మీరు ఏంజెల్ మేడమ్......
@LavanyaChukkala-e7w
@LavanyaChukkala-e7w Ай бұрын
శ్రీ దేవీ మేడం గారు ఎంతో మంది కి అవ్వలికి సాయం సేశారు మీది ఎంతో గొప్ప మనసు మీరు ఇంకా ఎత్తు కి ఎదగాలి గాడ్ బ్లెస్స్యూ
@saradhaghanta2239
@saradhaghanta2239 Жыл бұрын
Super Great job sridevi,God Bless u maa 🙌 ఆ మామ్మ గారి చిరు నవ్వు ఎంతో బాగుంది,మాయ మర్మము తెలియని పసి పాప ఈమె కి దేవుడు inka మీ లాంటి వారి ద్వారా సహాయం అందించాలని మనస్ఫూర్తి గా కోరు కొంటున్నాను 🙏
@jayaramamberu.9940
@jayaramamberu.9940 Ай бұрын
మేడమ్ గారు, మీరు ఇలా చాలా మంది కి ముందు వెనకాల తోడు నీడలేని వారికి మీవంతు సహాయం చాలా గొప్పది. మీకు ధన్యవాదములు
@venkyraj-1830
@venkyraj-1830 Жыл бұрын
ఏం చెప్పాలి అక్క ... కళ్ళలో నీళ్ళు తప్ప ఇంకెలా చెప్పాలి ని గురించి ... నేను కొన్ని problems లో ఉన్న అక్క నేను కొంచం సెట్ అవగానే నా వంతు సాయం చేసే ప్రయత్నం చేస్తా అక్క .. కచ్చితంగా చేస్తాను all the best akka❤
@arunavijaykumarbaila1562
@arunavijaykumarbaila1562 Жыл бұрын
A అవ్వ santhosham chusi naku kakallo neelu vachsye😢😢😢❤❤ thank you sridevi garu❤❤
@srinivasraokadha7443
@srinivasraokadha7443 Жыл бұрын
Ee video 3times chusanu aa bhamma navu chudatam kosam
@NagandlaPrameela-gh7zg
@NagandlaPrameela-gh7zg Жыл бұрын
Meru chala chala great me matalu kuda chala aapyamga matladutaru sister love you sooo much sister
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 Жыл бұрын
serious ga అమాయకత్వం, ముత్యాలు లాంటి నవ్వు ఇద్దరివి. Sreedevi gaariki🙏🙏🙏
@kumbamvenkatgoud2875
@kumbamvenkatgoud2875 Жыл бұрын
మేడం మీ సహాయం వాళ్ళు ఎప్పటికి మార్చిపోరు🙏🙏🙏😭😭😭
@mytejuworld4152
@mytejuworld4152 2 ай бұрын
Avunu
@rajukolguri8214
@rajukolguri8214 10 ай бұрын
శ్రీ దేవి అక్క ది చాలా అందమైన మనస్సు ఇలాంటి ఆలోచన తో అక్క ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.. sister family should be blessed ever by almighty Shiva har har mahadev🚩🚩🚩🚩
@sallaneelaveni6475
@sallaneelaveni6475 10 ай бұрын
అక్క మీరు చేలా మంచి పని చేస్తున్నారు... జీసస్.. ఇప్పుడు తోడుగా ఉంటారు 🙏🏻🙏🏻🙏🏻
@vankudoththarunkumar2151
@vankudoththarunkumar2151 5 ай бұрын
అక్క చాలా మంచి పని చేస్తున్నారు మీకు చాలా tqs అండి...a Amma తరుపున కొంచం లేని వారికి chei ichi వాళ్ళకి ఏదో తోచినంత సహాయం చేయడం కోటి మంది లో ఒక్కరికీ ఉండే ఆలోచన ఆ అమ్మ నవ్వు ను ఎన్ని కోట్లు పెట్టిన సంపాదించాలెం అక్క.....చాలా tqs మీకు ఈ వీడియో లాస్ట్ లో నాకు కన్నీళ్ళు ఆగలేదు మీరు ఇంకా ఇలాంటివి చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😢😢😢
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 Жыл бұрын
మామ్మ నిజాయితీ కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🙏🙏🙏🙏🙏
@borrasrinu661
@borrasrinu661 6 ай бұрын
అక్క మా అమ్మమ్మ కూడా ఇలాగే చాలా బాధలు పడుతూ ఉండేది ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను ఉంటే బాగుండును అనిపిస్తుంది నీకు చూస్తే చాలా Happy అనిపిస్తుంది అక్క ని healping కి అనేక పదాబి వందనాలు అక్క
@LovathalliLovathalli-ph4ph
@LovathalliLovathalli-ph4ph Жыл бұрын
వయస్సు ముదిరే కొద్దీ వంకర బుద్దులు వస్తాయి అంటారు కానీ ఈ మామ్మ ఈ వయస్సు లో కూడా ఇంతమంచిగా ఆలోచిస్తుంది అందుకే కొడుకు వదిలేసినా కోడలు వదలలేకపోయింది ఎదుటి వారికి మనం ఏది ఇస్తామో వయస్సు మళ్ళిన తరువాత అదే తిరిగి వస్తుంది 🙏🙏🙏
@saicharan9518
@saicharan9518 10 ай бұрын
ఆ తల్లి ముఖం లో నవ్వు మీకు దీవెనలు, నిజంగా మీరు చేస్తున్న పని 🙏🙏🙏🙏🙏
@Mary-wp4qf
@Mary-wp4qf Жыл бұрын
అక్క నువ్వు ఎపుడుసంతోషం గా వుండాలని కోరుకుంటూన్నాను
@SandeipGaddi-dj6pz
@SandeipGaddi-dj6pz Жыл бұрын
అమాయకమైన మంచి బామ్మ గారు పూర్వ మనుషులకి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు మంచి బామ్మ గారు 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 Really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajithapuduri88
@rajithapuduri88 10 ай бұрын
బామ్మ నువు ఆనందంగా వున్నాడాలి 🙏
@jyothijo2964
@jyothijo2964 Жыл бұрын
ఎంత చక్కని నవ్వు! అమ్మా, ఇలాగే నవ్వుతూ ఉండమ్మా! నీ నవ్వే నీకు శ్రీరామ రక్ష
@jyotiganji3285
@jyotiganji3285 Жыл бұрын
Grandma’s honest smile worth million bucks
@JavvadiMadavarao-co6oq
@JavvadiMadavarao-co6oq Жыл бұрын
ఎంత చూసినా తనివి తీరదు మా మదర్ తెరీసాను నింగి నుంచి దిగి వచ్చిన దేవదూత మా శ్రీదేవి నువ్వు నిండు వెయ్యేండ్లు చల్లగా ఉండాలి తల్లీ ఇంకా ఎంత మంది ఆకలి తిరుస్తావో ఎన్ని ప్రాణాలు కాపడతావో
@jayaprakashnarayana4433
@jayaprakashnarayana4433 Жыл бұрын
God bless you Bangaru Thalli
@swathi19841
@swathi19841 8 ай бұрын
Sri Devi garu, you are doing a wonderful job. God bless you
@msrmsr22
@msrmsr22 Жыл бұрын
శ్రీదేవి తన ప్రేమ, అభిమానమును తన పంచ్ ల తోనే పంచుతుంది. ❤❤ అమాయక అమ్మమ్మ... పాపం❤❤❤
@narasimhakari9166
@narasimhakari9166 11 ай бұрын
We are not fit to praise SRI DEVI.GREAT GIRL,whole life dedicated to helping Poor,God bless you.
@vidhatrichanikyavlogs8255
@vidhatrichanikyavlogs8255 Жыл бұрын
Hit movie's చూసిన ఇంత ఆనందం రాదు. ఈ video నాకు చాలా happenes ఇచ్చింది . Thank you sridevi అక్క.....
@Niha143
@Niha143 Жыл бұрын
Very cute ammama pure happiness on face
@Styles_by_vanitha
@Styles_by_vanitha Жыл бұрын
You're a gift of God to many destitutes, homeless and orphans akka, I pray to the Almighty God to bless you and take care of you,your family and everyone around you ❤
@DDy-jz7qh
@DDy-jz7qh Жыл бұрын
థాంక్యూ అక్క ధన్యవాదములు నీకు నీ గొప్ప మనసుకి పాదాభివందనాలు అక్క
@jagdeeshdevu5043
@jagdeeshdevu5043 10 ай бұрын
Sridevi garu no words just tears on my eyes🙏
@varalaxmisrinivas1440
@varalaxmisrinivas1440 Жыл бұрын
శ్రీదేవి మీరు మంచి మనసు వున్న అమ్మాయి చల్లగా వుండాలి మీరు 🙏🙏🙏🙏🙏👍
@BolledduKrishna-nn8hh
@BolledduKrishna-nn8hh 9 ай бұрын
మీ సహాయం వాలు ఎప్పుడూ మార్చి పోరు మేడం మీకు నమస్కారము
@barbha3796
@barbha3796 Жыл бұрын
Bamma garu bale cutee ga matladhu cutee ga navvuthunnaru elane happy ga vundandi bamma garu 👍💐❤❤❤❤
@parveenbanu8738
@parveenbanu8738 10 ай бұрын
Entha honest ga undo e bamma ❤ love you sridevi garu mi lanti vallu unnanduku Chala mandi bathukuthunnaru❤❤god bless you akka 🙏🙏🙏😊
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 Жыл бұрын
Mee episodes lo inthaga happy ga feel ayina avvani chuste Naa mannassu Baga chalinchindhi.tq somuch sridevigaru. Really ur Angle. Mee name lone vundhi Devi ni.🙏🙏🙏
@Gunnupavan
@Gunnupavan 10 ай бұрын
Smile of this mother . ,won millions of hearts ....I thank sridevi akka for their moto
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
అవ్వా నీ నవ్వుతో మాలో జీవం నింపావు
@vijaybharadwaj2911
@vijaybharadwaj2911 9 ай бұрын
శ్రీదేవి గారే దేవత. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ❤❤❤❤🎉
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Жыл бұрын
Chala prasabthaga untundi me videos choosthe ,, nijanga ah baamama gaariri svachhamaina pure love and affection sreedevi gaariki hastss off
@loveindiajaihind.883
@loveindiajaihind.883 10 ай бұрын
Really people like you is needed
@maryamaryaa381
@maryamaryaa381 Жыл бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@VenkatapadmaGurugubelliGvpd
@VenkatapadmaGurugubelliGvpd 2 ай бұрын
Sridevi గారికి నా అభివందనలు ఇలాంటివి ఇంకా చెయ్యాలి అమ్మ.
@rameshrsdy143
@rameshrsdy143 Жыл бұрын
హర్ష సాయి అన్న ఇది సహాయం అంటే ఇలా ఉండాలి
@swarajiranbanda..b..center
@swarajiranbanda..b..center 2 ай бұрын
how great #respectable grand mother 😊😊😊😊😊
@sri25796
@sri25796 Жыл бұрын
నెల కు 2000/- వస్తే పేద వాళ్లు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు కానీ 50,000/- జీతం వచ్చే నేను మాత్రం రూపాయ కూడా దాచు kovatledu.10 ఫ్యామిలీ అయినా 1month ki happy untaru 50,000 ఉంటే.
@joguanuradha3295
@joguanuradha3295 Ай бұрын
ఈ అమ్మ కళ్లల్లో ఆనందం చూస్తే చాలా happy గా అనిపించింది
@janavijaan8523
@janavijaan8523 Жыл бұрын
Im from karanataka Sridevi u have good soul that ur doing ur best Whenever i see i feel that if i get chance let me serve this nation like you❤
@princy....blasy123
@princy....blasy123 10 ай бұрын
Akka nuv epudu happy ga undali ...chala mandiga help chestu ❤
@shaiktaslim83
@shaiktaslim83 Жыл бұрын
Sridevi garu ur a just a great person can't compare and no words to discribe your kindness. Praying lord to grant me the quality and good heart like u
@vishhuv3000
@vishhuv3000 10 ай бұрын
మీరు చేస్తున్న సేవ అవ్వ నిజాయతి ఎందరికో ఆదర్శం, ఈ వీడియో ఆవ్వ ఆనందం ఆ చిరునవ్వు నన్నెంతో ఆనందింప చేసింది ఆ వయస్సులో వాల్ల జీవనశైలి ఒంటరితనం పేదరికం కల్లెంట నీల్లొచ్చాయ్. ఆమె ఆర్థిక ఆదాయం ఖర్చు వస్తువుల కొనుగోలులో ఉన్న ఆలోచన మా ts important మంత్రి కి ఉంటే మా ts ఎంతో అభివృద్ది చెందుతుండే.
@suchairaz9212
@suchairaz9212 Жыл бұрын
God bless you Sridevi thalli
@sugathribagayat9147
@sugathribagayat9147 Жыл бұрын
ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషం ఆని పించింది
@sahrudayaministries
@sahrudayaministries Жыл бұрын
Ur love & humorous interaction😂 with old lady.. Wonderful.. God Bless u ever. U r so sweet💟
@JyothiMangi-jl4lj
@JyothiMangi-jl4lj 11 ай бұрын
శ్రీదేవి అక్క నీది మంచి మనసు మేము మీలా సహాయం చేయకపోయినా చేసేవాళ్ళకి అంకరేజ్ చేస్తాము మీరు సూపర్ అక్క గాడ్ బ్లేస్ యూ అక్క
@datladurgadevi6237
@datladurgadevi6237 Жыл бұрын
I saw many of your videos. Great work by you. But this video have shown the real truthfulness from such a poor situation. After you offered everything still she is in confusion and reminding you that other goods there in that box. God must bless her. Many people should learn from her to be truthful even in their difficult situations. 😢
@sandhyacherugondi3867
@sandhyacherugondi3867 10 ай бұрын
God bless you talli sri devi
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Жыл бұрын
Amma entha chakkaga navvuthondho akka anavvukosamekadha nee thapatram andharikosam meerinthaga sahayamchesthumeeku a dhevuni aashisulu ellappudu vundalani manaspurthiga korukuntunnamu God blass you akka ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@lakshminarayana5453
@lakshminarayana5453 11 ай бұрын
అక్క నువ్వు చేసిన మంచి పనికి నిన్ను ఆదేవుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలి అవ్వ జీవితం ఈలోకంలో మరెవ్వరికీ రాకూడదు అని కోరుకుందాం
@Kalchettyakhila
@Kalchettyakhila Жыл бұрын
I love the way u do charities... Im very happy to see u sridevi garu.. Love u so much❤for ur kind heart.. Keep going❤❤❤❤❤❤❤
@DDy-jz7qh
@DDy-jz7qh Жыл бұрын
ఈ వయసులో కూడా అవ్వ నిజాయితీగా బతకాలంటే అది ఆ యుగంలో పుట్టింది పుట్టిన పుట్టినరోజు చేయడమే తప్ప నిజాయితీ లేదు థాంక్స్ నాకు అవ్వకు లేదు కానీ నువ్వే నాకు థాంక్యూ నీ ఇంత మంచి మనసుకి నీకు ఎవరు సాటి
@gajulamanasa665
@gajulamanasa665 Жыл бұрын
Meru challa great akka
@sujathakanth6005
@sujathakanth6005 10 ай бұрын
Superb sridevi garu Godbless you Sridevi garu
@lalitharv9207
@lalitharv9207 Жыл бұрын
14:51 naku కళ్లలో neellochayi avva ❤
@Sivamaheshreddy
@Sivamaheshreddy 5 ай бұрын
బియ్యము కావాలా అంటె అవ్వ నవ్వు చూడాలి అక్క ఈ వీడియో చాలా ఆనందం కలిగేంచింది
@lingajyothi2144
@lingajyothi2144 Жыл бұрын
బామ్మ ముఖం ఆనందం చాలా సంతోషం శ్రీ దేవి గారు 🙏🏻🙏🏻🙏🏻
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
శ్రీదేవి గారు వందనములు ఏ స్వార్థము లేని ప్రేమ మీలో ఉంది దేవుడు మీలో ఉన్నాడు మీతో ఉన్నా డు..... పేదలపై మీకున నిజమైన మీప్రేమకు నా హృదయాభి వందనం.....
@madhupriya987
@madhupriya987 Жыл бұрын
Tqs శ్రీదేవి అక్క❤❤
@UrimilaNagendraKumari
@UrimilaNagendraKumari 9 ай бұрын
miru manchi Pani chesthunnaru god bless you akka
@vijayailakshmi5283
@vijayailakshmi5283 Жыл бұрын
God bless you Sridevi
@ramiyashaik3996
@ramiyashaik3996 11 ай бұрын
శ్రీ దేవి మేడం గారు మీలాంటి మంచి మనసు వున్నా వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా మీకు ఎటువంటి కష్టం రాకూడదని భగవంతుడిని కోరుకుంటూ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం నూరేళ్లుజీవించాలని కోరుకుంటున్నాను 💐
@radhageddam6750
@radhageddam6750 Жыл бұрын
God bless you sister 🙏 ❤ bammagaru sooo cute 😍 💖 💓 💕 ❤ love you sister garu
@kalyanmende5679
@kalyanmende5679 5 ай бұрын
Sri devi akka nuvvu super akka .. helping nechar lo❤
@ManjulaRani-t8d
@ManjulaRani-t8d Жыл бұрын
God bless you sridevi sister❤
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН