Chaduvukunna mundugane forward ga vunnavalla dopidi kuda konchem taggite madiga lu konchem munduku vellocchu...
@sirrakishore79913 ай бұрын
అన్నా మీరు మాట్లాడుతున్నారు కానీ ఈ వర్గీకరణ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటీ. మీ మాటల్లనో అర్ధం అవుతుంది ఆ విషయం మీకే తెలియదు
@vinodkallepalli88583 ай бұрын
High population Madiga in Telangana
@vishwavlogs7363 ай бұрын
వర్గీకరణ వల్ల మీకు వచ్చే ప్రాబ్లెమ్ ఏంటి
@srikanthkore16013 ай бұрын
Vargikarana valla nashtam ledu mari crimilayer pettadam deniki..Dani mida mandhakrishna garu matladara..sc vargikarana ok but crimilayer pettadam valla raboye rojullo development undadhu
@satyamusn56663 ай бұрын
మాల అడ్డకోలు కోరిక
@SaitrishulGuddeti3 ай бұрын
@@srikanthkore1601kani crimilayer andariki kadhu kadha bro,evaraite reservation phalalu thiskuni life lo manchiga settle ayyaro vallaki matrame crimilayer untundi,valla badhulu reservations arhulaki vastayi kadhaa
@samakranthiveer26602 ай бұрын
@@SaitrishulGuddetisc కులానికి రిసేర్వేషన్ అంటరాని తనాననికి గురి అవ్వడం వల్ల ఇచ్చారు.. అంతే గాని.. ఆర్థిక అసమానతలు చూసి కాదు కదా.. అలాంటప్పుడు కులాన్ని తీసి వేయండి.. క్రిమిలేయర్ పెట్టండి.. ఎంత ఎత్తు కు ఎదిగిన.. కుల జాడ్యం అంటరానితనం ఉన్నపుడు.. దానికి వచ్చిన రిసేర్వేషన్ ని ఎలా తీసేస్తారు..
@SaitrishulGuddeti2 ай бұрын
@@samakranthiveer2660 ayite miru annattu crimilayer pettodhu,arthikanga unna sc lu inka peragali kani pedha sc lu alage undala
@bshravankumaar95513 ай бұрын
దళితులు అందర....58 ఉపకులలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఒక్క మీ వర్గం తప్ప.. 2004 తీర్పు vasthe గౌరవించాలి అన్నారు..ఇపుడు అదే సుప్రీం కోర్టు 7th bench తీర్పు ఇస్తే అన్యాయమా..😂😅😂😅😅 ఎస్సీ లలో బైండ్ల జంగం రెల్లి మోందసి అనే కులలో ఇప్పటికీ ఒక గ్రూపు 2 1 పోలీసు లలో ఒక si post lalo luda లేరు.. అన్ని రాజకీయ ప్రభుత్వ సంస్థలలో ఒక్క మీ వర్గం తప్ప ఎవరైనా ఉన్నారా ఇది ఎం సమానత్వం... ఎవరి వాట వారికి జనాభా తమాషా ప్రకారం ఇదే అసలు సామాజిక న్యాయం...
@SNR7383 ай бұрын
వర్గీకరణను వ్యతిరేకించడానికి కారణం చెప్పగలవా ఆ తీర్పులో నచ్చని విషయం నీకు ఏంటో చెప్పగలరు
@bunty76943 ай бұрын
mundu Sc lani vidadeeyadam tappa dani valla use em ledu
@venkatadrimannam48893 ай бұрын
@@bunty7694 we already divided long back
@stephensonbethel58273 ай бұрын
@@bunty7694మాల వారు మాదిగలను అంటరాని వారీగా చూస్తారు. వాళ్ళు మాదిగలను చిన్న చూపు చూస్తారు. బాగా ధనవంతులు. ఎక్కువగా కార్పొరేట్ చదువులు చదువుతారు. మాదిగలు గవర్నమెంటు చదువులు చదువుతారు. గూడెం లలో వుంటారు. మాలలతో మాదిగలు పోటీ పడలేక పోతున్నారు. కార్పొరేట్ చదువులకు మాదిగల దగ్గర అంత ఆర్ధిక స్తోమత లేనందువలన వాళ్ళు వర్గీకరణను అడుగుచున్నారు. మీరు చూస్తే sc community లొ కలెక్టర్లు డాక్టర్లు టీచర్లు ప్రొఫెసర్లు మాలలు ఎక్కువ మంది ఉంటారు. 10 ఎంబీబీఎస్ సీట్ల లో పది వాళ్ళకే వస్తాయి.... వర్గీకరణ చేస్తే మీకేంటి సమస్యా? ఇప్పటి వరకూ sc ఉప కులాల ప్రయోజనాలను మాలలే ఎక్కువుగా ఉపయోగించుకున్నారు.. మాదిగలను విడిగా వదిలెయ్యండి మాల దొరలు....
మాదిగ ల రిజర్వేషన్ లను మేము దోచుకుంటామని బహిరంగంగా చెబుతున్నారు మా సోదరులు
@1687star2 ай бұрын
వర్గీకరణ అనేదే పెద్ద ట్రాప్. A+B+D=B మొత్తం మాదిగలే లగేస్తారు. రోస్టర్ పద్దతిలో, వర్గీకరణ జరిగినప్పుడు ఒక్క మాదిగలే బాగు పడ్డారు. A లో కానీ D లో కానీ ఆఖరికి మాదిగ ఉపకులాలు కూడా ఊగ్యోగ అవకాశాలు పొందలేదు. A,D కేటగిరీలో జనాభా చాలా తక్కువ, కొన్ని జాతులైతే లేవు. వీళ్ళందరివి మాదిగ లే లాకున్నరు. ఇది వాస్తవం. వర్గీకరణ జరిగిన సమయములో మాదిగలు తప్ప మరొక కులం బాగుపడే లేదు. ప్రభుత్వ గణాంకాలు చూసి చెప్పండీ. రోస్టర్ పద్దతి అంటే మీకు అర్ధం అయ్యిందని అనుకుంటున్నా.
@karthik37102 ай бұрын
Mari before sc vargikarana mundhu antha avvaru bagupadaro kooda cheppu. Malalau atuvanti labdi pondha ledhu papam vallu inka deenamga vunaru migatha vallu antha bagupadaru kadaha
@sureshpogutlaallinone38363 ай бұрын
ఎవడి కంచం లో తిండి వాడు తినాల్సిందే.
@vivekabinavgaming56173 ай бұрын
తప్పేముంది మీ ఇంట్లో మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మీరు పంచుకో రా మీ తండ్రి ఆస్తి
@dhanudhanunjaya97533 ай бұрын
Jai madiga Jai Andra Pradesh ❤️ Jai Rayalasima
@DileepkumarNuthipelly3 ай бұрын
We support and welcome sc classification
@saidababuchirra32463 ай бұрын
అంబేద్కర్ వొచ్చి చెప్పినా bjp కి ఓటు వేయం
@rajubiologylearningworld79603 ай бұрын
ఎందుకు ra miku నొప్పి
@BakkuriLucky3 ай бұрын
Sc malala kante madigale ekkuva తెలివైన వాళ్ళు ఉన్నారు...న frnds అందరూ కూడా ఎస్సీ మదిగానే...వాళ్ళు టెట్ exm రాసారు sc mala frnds exm రాశారు but sc madhigalake ekkuva score vachindhi ...deenni batti chusthe dsclo unna postlu anniadhigale kottestharemo ane bayam వేసింది...ముందు కాలంలో sc మాదిగలు తెలివి లేని వాళ్ళు కావచ్చు కానీ eppudu వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయ్యారు...వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ జాబ్స్ మనం కొట్టేయడం కాదు మన జాబ్సే వాళ్ళు కొట్టేస్తారు...మన ఎస్సీ వాళ్ళకి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి...జనాభా కూడా వాళ్ళది ఎక్కువే అలాగే తెలివైన వాళ్ళు ఎక్కువే...మనం సేఫ్ అవ్వాలంటే e వర్గీకరణకు suppor చేయాలి....నేను ఎస్సీ మాల...
@1687star2 ай бұрын
మాదిగలు మాలలు కంటే తెలివైన వాళ్లు అయితే, వర్గీకరణ కోసం ఎందుకు చూస్తున్నారు. Open లో మాలలతో పోటీ పడి చదివి జాబ్స్ కొట్టలిగా
@PhilipGeorge-y6p3 ай бұрын
నా దళిత సోదరా నీకు నాకు వ్యతిరేకులు ఐనా వారి మీద పోరాడదాం అంటే ముందుకు రావు కానీ న్యాయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన మాకు సుప్రీం కోర్టు సమాన కేటాయింపు ఇస్తే ఎందుకు గోల చేస్తారు
@nprabhakar88523 ай бұрын
నీకు చాలా నొప్పిగా ఉంది కదా.... న్యాయం గా ఎవరికి రావలసింది వారు తీసుకోవాలి...అదే సుప్రీం కోర్టు చెప్పింది....ఎస్సీ అందరూ ఒకటే కదా... మాల మాదిగలు ఎస్సీ అందరూ ఇంటర్ cast marriages చెయ్యండి అందరం ఒకటే కదా... మీ మాటల్లో తడబాటే చెబుతుంది...మీరు మాట్లాడేది న్యాయం కాదని
@gbarnabas53143 ай бұрын
తంతారు ఎక్కువ మాట్లాడితే మాదిగ సమాజం ఎన్ని సంవత్సరలు మేము నష్టపోయేది మివళ్ళ ఉమ్మడి మీద అన్ని అవకాశాలు మికేన మాదిగలకు వద్ద,చెప్పండి
@pvamsi52073 ай бұрын
Malalu edigithe chudaleke meeru Mee mafiga anna edupu adhe ippudu Mee madiga anna meeku kastapadi chadavaru ra ani cheppunte meeru bagupadevaru kani Mee anna mimmalni adfu pettukuni bagaa Mee madiga anna development meeru ilane unnaru
@sandelfarmers84273 ай бұрын
@@pvamsi5207రిజర్వేషన్ సమానంగా పంచెతే వచ్చే నష్టం ఏమిటి మీ జనాభా ప్రకారం మీకు వాటా వస్తది గా మీకు వచ్చేది మీరు తీసుకోండి
@vishwavlogs7363 ай бұрын
మీరెందుకు ఉలికి పడుతున్నారు ఇప్పటి నుండో నడుస్తున్నవి ఇప్పుడు కొలిక్కి వచ్చాయి ఎందుకు అడ్డు వస్తున్నారు
@devasahayamnelaturi40933 ай бұрын
వర్గీకరణ జరిగి తీరాల్సిందే
@vinodkallepalli88583 ай бұрын
Jai Madiga
@rakeshkommu31363 ай бұрын
Ekkadoo kaaluthunna Vaasana vastundi 😂😂😂
@abab97743 ай бұрын
Jai... మాల
@sureshsuressh53153 ай бұрын
వర్గీకరణ సబబే.. నేను మాల..ఉద్యోగస్తులకు రిజర్వేషన్ తీసి వేయండి
@bedampudiramesh65123 ай бұрын
Ne yamma Avadra nuvvu
@rajeshcreations771993 ай бұрын
Niku chaala danyavadalu anna!!!
@shivasri263 ай бұрын
Mala caste vallaku jobs theeseyandi.. correct a. Meeru istamtho jobs vadilesthe Inka manchidhi... Madigalu and migilina kulalu bagu padthai...
@bunty76943 ай бұрын
Jai Maala
@మహేష్బాబు3 ай бұрын
సూపర్ ఒక్కొకడు సింహళ్ళ వున్నారు.. చొక్కాలు విప్పండి టీడీపి కి సున్నం కొట్టాలి
@DeccanRaja3 ай бұрын
Jai Mala
@Ajaykumar-88813 ай бұрын
జై మాల జై మాల జై మాల జై భీమ్
@gajjellisudarshan99333 ай бұрын
Thinamariginavallu meeru baga alavatupaddaru
@Vijay-jz3bi3 ай бұрын
Jai మాదిగ
@saidababuchirra32463 ай бұрын
మాదిగ చానల్ ఎక్కడ
@stephensonbethel58273 ай бұрын
జై మాదిగ....
@sainathpothuganti78553 ай бұрын
Jai maadiga
@vivekabinavgaming56173 ай бұрын
దేశంలో న్యాయమూర్తులు చెప్పేది మీరు వినరా మీకు స్పెషల్ కోర్టులు ఉన్నావా
@varaprasad81133 ай бұрын
Sc categorisation is good decision
@rajmr47072 ай бұрын
Sc వర్గీకరణ వల్ల మీకు వచ్చే నొప్పి ఎంటి
@sureshmaharss43743 ай бұрын
Mala.... The Great🎉🎉🎉🎉🎉🎉
@nmonu35883 ай бұрын
Jai mala ⚔️🏇
@DarsanamSanthiraju3 ай бұрын
Jai.madhiga
@RambabuM183 ай бұрын
SC కులాలలో మాల, మాదిగ మాత్రమే బాగుపడ్డారు .మిగతా sc కులాల గూర్చి అందరూ మాట్లాడాలి
@kolligangadhar41532 ай бұрын
న్యాయం తెలిసిన వ్యక్తి శ్రీ రేవంత్రెడ్డిగారు
@SNR7383 ай бұрын
అన్నా మీకు తెలియకుండా తెలియదని చెప్పండి వాళ్ళు కూడా చెప్పేది అదే ఆ తీర్పులో తప్పు పట్టడం నేను మూర్ఖత్వం అని నీ స్వార్థం కోసం ఆలోచిస్తారు అని మాకు అర్థం అవుతుంది
@shobaPuppala-cm7gr3 ай бұрын
Madiga channel kuda vasthadi
@garbapumohanarao92912 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ మంద కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణ న్యాయమే
@keshavuluerram86563 ай бұрын
ఎందుకు రా మీకు ఇంత వర్గీకరణ అనగానే వణుకు పుడుతుంది. ఇన్ని రోజులు మీరు శశించిన ఫలాలు సరిపిలేవా సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వగానే ఒక రకమైన బావోద్వేగాలు స్టార్ట్ అయినాయి మీకు. తెలంగాణ లో రాజీకియా ఆర్థిక రంగాలలో మీరే కదా ఉన్నారు. మాకు మా హకులు వస్తాయి. అయినా ఎవరి హక్కులు వాళ్లకు సెపరేట్ గా ఉంటాయి కదా. Bc లాల లో ఏబీసీడీ అయినపుడు లేని నొప్పి మీకెందుకు. ఉదాహరణ కి తెలంగాణ లో చూసుకుంటే. 1.భట్టి డిప్యూటీ సీఎం 2.గడ్డం ప్రసాద్ స్పీకర్ 3.మల్లు రవి mp 4.గడ్డం వంశీ mp 5.గడ్డం వివేక్ mla 6.గడ్డం వినోద్ mla 7.చీకుడు వంశీ కృష్ణ ఏది సామాజిక న్యాయం చెప్పండి ఇంకా. వర్గీకరణ కి వ్యతిరేకంగా మాట్లేడే వాళ్లు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు. మల్లికార్జున ఖర్జె కూడా మాల సామజిక వర్గమే. దీని బట్టి మన తెలంగాణ లో ఉన్న మాదిగ జాతి మొత్తం అర్థం చేసుకోవాలి ఓట్లు మనం ఎగబడి కాంగ్రెస్ కి వేస్తే వీరు ఏమో అసలు 3 sc resrved స్థానాలు ఉంటె ఒక సీట్ కూడా ఎవని కాంగ్రెస్ మొండి వ్యాఖరి అర్దమ్ అయింది sc మాదిగ కమ్యూనిటీ కి mp టికెట్ ఇవ్వకుంటే చల్ల్య్ ఇంకా paraliament లి ఎలా మాట్లాడుతాం. ఏడు ఖర్జె అండ్ మాల వైఖరి..
@Mahila20243 ай бұрын
Meku undi ga 6 per inkenduku ee gola..
@venkatadrimannam48893 ай бұрын
its not correct brother, total 12-13 % MALA community also using outoff 15%, Please support SC classification, Please ask yourself, we lost more than 30 years, if required please introduce creamy layer also in SC ABCD, real backward SC community get benefits
@bunty76943 ай бұрын
@@venkatadrimannam4889 add them to EWS quota instead of NCL
@JANGOLAESWARANNA-ev8zt2 ай бұрын
మాలలు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ తిన్నారు కాబట్టి 2 సంవత్సరాలు రిజర్వేషన్ నుండి తప్పించాలి.
@1687star2 ай бұрын
వర్గీకరణ అనేదే పెద్ద ట్రాప్. A+B+D=B మొత్తం మాదిగలే లగేస్తారు. రోస్టర్ పద్దతిలో, వర్గీకరణ జరిగినప్పుడు ఒక్క మాదిగలే బాగు పడ్డారు. A లో కానీ D లో కానీ ఆఖరికి మాదిగ ఉపకులాలు కూడా ఊగ్యోగ అవకాశాలు పొందలేదు. A,D కేటగిరీలో జనాభా చాలా తక్కువ, కొన్ని జాతులైతే లేవు. వీళ్ళందరివి మాదిగ లే లాకున్నరు. ఇది వాస్తవం. వర్గీకరణ జరిగిన సమయములో మాదిగలు తప్ప మరొక కులం బాగుపడే లేదు. ప్రభుత్వ గణాంకాలు చూసి చెప్పండీ. రోస్టర్ పద్దతి అంటే మీకు అర్ధం అయ్యిందని అనుకుంటున్నా.
@shankarmurthy78833 ай бұрын
We Will Strongly Support U
@ShanmukharajuSettebathula2 ай бұрын
S court teerpu kaadhu idhi modi venakaala vundi nadipinchaadu s court dhwara
@kotaprabhakar89222 ай бұрын
ఇది న్యాయపోరాటం ఎలా అవుతుంది? ఆ ధర్మపోరాటం అవుతుంది కానీ
@SaiBaba-gm1mh3 ай бұрын
ఇన్ని రోజులు మాదిగ లను మోసం చేసింది చాలు.... సుప్రీంకోర్టు తీర్పు ను గౌరవించడం నేర్చుకోవాలి
😂, aree 70 years nunchi em pekalee ee reservation valla , eppudu vachi emo pikuthadu ante. Sare inka 200 years ayne Mee reservation podhu meeru develop Karu.
@sirrakishore79913 ай бұрын
సార్ మీకు ఏమి నష్టం జరుగుతుందో కొంచం చెప్పగలరా ప్లీజ్
@sandelfarmers84273 ай бұрын
మాల కు జరిగిన అన్యాయం yemito😅
@stephensonbethel58273 ай бұрын
మాల వారు మాదిగలను అంటరాని వారీగా చూస్తారు. వాళ్ళు మాదిగలను చిన్న చూపు చూస్తారు. బాగా ధనవంతులు. ఎక్కువగా కార్పొరేట్ చదువులు చదువుతారు. మాదిగలు గవర్నమెంటు చదువులు చదువుతారు. గూడెం లలో వుంటారు. మాలలతో మాదిగలు పోటీ పడలేక పోతున్నారు. కార్పొరేట్ చదువులకు మాదిగల దగ్గర అంత ఆర్ధిక స్తోమత లేనందువలన వాళ్ళు వర్గీకరణను అడుగుచున్నారు. మీరు చూస్తే sc community లొ కలెక్టర్లు డాక్టర్లు టీచర్లు ప్రొఫెసర్లు మాలలు ఎక్కువ మంది ఉంటారు. 10 ఎంబీబీఎస్ సీట్ల లో పది వాళ్ళకే వస్తాయి.... వర్గీకరణ చేస్తే మీకేంటి సమస్యా? ఇప్పటి వరకూ sc ఉప కులాల ప్రయోజనాలను మాలలే ఎక్కువుగా ఉపయోగించుకున్నారు.. మాదిగలను విడిగా వదిలెయ్యండి మాల దొరలు....
@nranjan42363 ай бұрын
We support sc sub classification completely 🎉
@MadhuMadhu-jq2gn2 ай бұрын
బీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఏమని అంది ఎస్సీ వర్గీకరణ జరిగేటప్పుడు మీకు ఎందుకు అభ్యంతరం
@kittaiah6653 ай бұрын
మాదిగలే ఎక్కువగా ఉన్నారు కామెంట్స్ చూడండి
@dosapatisrinu71053 ай бұрын
Respect the supreme Court law
@baburaoboddu99253 ай бұрын
Sc,వర్గీకరణ, వల్ల, మాలలుకు, ఏందుకు,అంత,బాధ
@rajeshnereti49203 ай бұрын
Malalu ante anni vargalaku asuya baga untadi
@nmonu35883 ай бұрын
Meru cheppindi 100% correct anna Jai Mala Jai malla Rajavamsa jai Nagavanshi Kshatriya
@dodlapraveenkumar7873 ай бұрын
జై మాదిగ ❤❤❤
@rmu88643 ай бұрын
మీకు ఇంకా ఆశ ఏంది అన్నా...మీకన్నా ఎక్కువ ఎవ్వడు అనుభవించారు. మీకు ఎప్పుడు స్వార్థమే
@LaxmanLaxman-qk4hj2 ай бұрын
మాదిగలు మహోన్నతులు అనాది కాలం నుండి శాస్త్రవేత్తలు ఒడుపుగా జంతు చర్మాన్ని ఒలిచి సున్నం తంగేడు చెక్కలతో తోలును శుభ్రం చేసి సకల కులాలకు పనిముట్లు అందించిన జాతి పాతాళంలోని నీటినీ మూట కట్టి భూమ్మీదీకీ తెచ్చి పంటలు పండించిన జాతి వారు,వీరు అందరూ నా వారు అనే జాతి ఆనాటి నుండి ఇప్పటి వరకు పై కులాలవారు ప్రొద్దున లేచి మాదిగోడి ముఖం చూస్తే అదృష్టం అని బావిస్తారు.పై కులాల ఇండ్లలో పండుగ పబ్బాలు అయినా మాదిగోడి ఇంటికి వచ్చి కనీసం ఐదు మాదిగ ఇండ్లలో బిచ్చం తొడుక్కోవటం అదృష్టంగా భావిస్తారు.అన్నింటా సగౌరవంగా ఉన్న మాదిగలను, మాలలు స్వార్థ బుద్ధితో ఉమ్మడి రిజర్వేషన్లను తెగదొబ్బి 58 దళిత కులాలకు ద్రోహం చేస్తున్నారు.
@KakelliSymon3 ай бұрын
రేపు రాబోయే రోజుల్లో మాదిగ లు ఎదిగారు అని మాదిగ ఉప కులాలు వర్గికరణ అడిగితే బీ.జే.పి చెస్తుందా విడదీసె ఉద్యమాలకు మందకృష్ణ మాదిగ నె నాయకత్వం వహించాలి కాన్సీరాం గారు మంద కృష్ణ మాదిగ ను దగ్గరకు రానిరలే చంద్రబాబు నాయుడు ని అభినవ మనువు అని కాన్సీరాం గారే చెప్పారు ఇప్పుడు బీ.జే.పీ.తో ఈ ఇద్దరు చెయ్యి కలిపారు ఇక దలిత ఐక్యత గురించి మాలలు మరిచి పోవాలి మాల ఉపకులాలను ఐక్య చేస్తు రాజకియంగా ఎదగాలి ఐక్యత గురించి మరిచి పోవాలి
@PrinceJoe-rl2ul2 ай бұрын
Madiga...its a brand 🔥
@subbaraokodi36323 ай бұрын
రిజర్వేషన్లు తప్పు అన్నప్పుడు bc లకి వున్న a b c d e రిజర్వేషన్లు వుండకూడదు కదా ముందు మీరు వర్గీకరణ ఆపాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దేశం లో ఎవ్వరికీ రిజర్వేషన్ లేకుండా చేయండి అప్పుడు దీని కోసం మాట్లాడండి ఇన్ని రోజులు మాదిగ ఉప కులాలకి ఉన్న ఫలాలు తిన్నారు చాలదా.......
@prasadKodamancchili2 ай бұрын
SC59 వర్గీకరణ అవుతే అన్ని కులాల బాగుపడతాయి మీ బాధ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు
@yanubarivijay8403 ай бұрын
మాల సోదరులారా దయచేసి ఇప్పటికైనా గమనించండి 15% రిజర్వేషన్ ని 59 కులాలు సమానంగా పంచుకుంటాయి వారి జనాభా ప్రకారం, కానీ మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్లా, ఎవరు జనాభా నిష్పత్తి తగ్గట్టు వారు రాజ్యాంగ పొలాలను అనుభవిస్తారు కానీ ప్రతిసారి ఈ మోకాళ్ళ ఆడటం ఏంటి, అన్నదమ్ములు అన్నదమ్ములు అంటారు మా నాన్న మీ దగ్గరికి వచ్చాడా అన్న లెఫ్ట్ అవుతాము మనం, ఒక తండ్రి కి పుట్టిన బిడ్డలే తండ్రి ఆస్తిని సమానంగా పంచుకొని బతుకుతున్నారు ఇప్పటికైనా మారండి సిగ్గు తెచ్చుకోండి
@ramsingh-lc4ei3 ай бұрын
Jai mandha Krishna madiga
@bangarivenkatasiva43202 ай бұрын
కేవలం వీళ్లు మాత్రమే రిజర్వేషన్లు జాబులు పొందులి మిగతా 100 ఉప కులాలు వెనకబడి ఉండాలి వర్గీకరణ వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది
@satyamusn56663 ай бұрын
ఇప్పుడు వర్గికరణ వల్ల మాలలకు వచ్చిన నష్టము ఏమిటి అని అడుగుతున్నారు చెప్పండి.చెప్పలేరు.మీ వాదనలలో పస లేదు, ధర్మము అసలుకే లేదు.ఇంతకాలం మీరే దొబ్బారు కదా.మిగతా 58 కులాలకు ఏమి దొరకపోయిన పర్వాలేదు .మీరు ఒక్కరే ఫలాన్ని అంతా ఎప్పటిలాగానే అంతే గా. మీ మాటల్లో తడబాటు చూస్తేనే సమాజానికి అర్ధం అవుతుంది మీ అడ్డకోలు కోరిక. పోరాడండి కనీసం ౪౦ సంవత్సరాలు అప్పుడు తెలుస్తుంది ఇతరుల భాద ఏమిటో ?
@MadhuMadhu-jq2gn2 ай бұрын
మీ మాలల కాట్ కి ఒక పార్టీ పెట్టుకోండి నాయనా
@palturiSolomon3 ай бұрын
తన్నులు మీకు
@sainathpothuganti78553 ай бұрын
వర్గీకరణ valla Mikenti ప్రాబ్లమ్
@kistappabuchi25583 ай бұрын
జై మాదిగ మీ జనాభా ts లో తక్కువ రాజకీయ సీట్లు ఎక్కువ
@Satish-kn9rc3 ай бұрын
Meku asalu mind commonsence undaa
@kolligangadhar41532 ай бұрын
అయ్యో వీళ్లకి కమీషన్స్ కోసం కూడా తెలియదా
@vivekabinavgaming56173 ай бұрын
ఈ మాత్రం దానికి కోర్టు ఎందుకు మరి సుప్రీం కోర్టుని ధిక్కరించి మాట్లాడతారా మీరు మీరే నా న్యాయమూర్తులు
@LaxmanLaxman-qk4hj2 ай бұрын
మాలు ద్రోహులుగా ప్రవర్తిస్తున్నారు.ఎవరి వాటా వారు పంచుకోవడం రాజ్యాంగ సూత్రం అవుతుంది.అందరూ బాగుపడటం అంబేడ్కర్ మహాశయుని ఆశయం అవుతుంది. సామాజిక న్యాయం అవుతుంది.ఎవరి వాటా వారు పంచుకుంటే ఐక్యత వస్తుంది.ఇంకెంత తోటి 58 కులాల దళితులకు ద్రోహం చేస్తారు.
@PrabhudasuDavuluri3 ай бұрын
Jay mrps
@vinodkallepalli88583 ай бұрын
Andhukura kadupu mantta
@bsudhakar27263 ай бұрын
Sc resrvetion 25%penchali
@venkataramana64103 ай бұрын
90% penchaali
@bhanuchandra97033 ай бұрын
99% ki penchaali
@Rapsongs1112 ай бұрын
Pampam 30 yrs nunchi reservation ni transparent ga jaragaka ippudu Supremes with central governance they releaved the deprived to get on on abcd group like bc caste states has approved this judgments so it is healthy environment
@adepunagarjuna99293 ай бұрын
ఏమి సిద్ధాంతం రా మీది
@dunnavinodkumar27462 ай бұрын
మీ ఎందుకు రా భాధ sc వర్గీకరణ జరగాలి జై మాదిగ ఎంత కాలం
@Rapsongs1112 ай бұрын
Pampam 30 yrs nunchi reservation ni transparent ga jaragaka ippudu Supremes with central governance they releaved the deprived to get on on abcd group like bc caste telangana la madigas high population
@rajendrababu21293 ай бұрын
ఇంత కాలం తిన్నది చాలదా ఇంకా తినాలన కొంచెమైనా సిగ్గుండాలి
@saidababuchirra32463 ай бұрын
V6 మాల చానల్
@mohanerra64753 ай бұрын
ఎక్కడ చూడు మీకే పనులు ఊర్లలో కామ్ దారి పనులు సుంకరి పనులు ఊర్లలో ఎవరైనా మాదిగల ఆ పని చేస్తున్నారా మొత్తం మాలలకి
@PrasadPrasad-kt1vg2 ай бұрын
ABCD 100%CORRECT
@kalyansathri86133 ай бұрын
అభివృద్ధి కి అడ్డంకులు మీ లాంటి సగం సగం పరిజ్ఞానం తో నాయకులుగా మారిన మీలాంటి వారే, కానీ ఒక్కటి మాత్రం నిజం మీరేమి పీకలేరు
మాల వారు మాదిగలను అంటరాని వారీగా చూస్తారు. వాళ్ళు మాదిగలను చిన్న చూపు చూస్తారు. బాగా ధనవంతులు. ఎక్కువగా కార్పొరేట్ చదువులు చదువుతారు. మాదిగలు గవర్నమెంటు చదువులు చదువుతారు. గూడెం లలో వుంటారు. మాలలతో మాదిగలు పోటీ పడలేక పోతున్నారు. కార్పొరేట్ చదువులకు మాదిగల దగ్గర అంత ఆర్ధిక స్తోమత లేనందువలన వాళ్ళు వర్గీకరణను అడుగుచున్నారు. మీరు చూస్తే sc community లొ కలెక్టర్లు డాక్టర్లు టీచర్లు ప్రొఫెసర్లు మాలలు ఎక్కువ మంది ఉంటారు. 10 ఎంబీబీఎస్ సీట్ల లో పది వాళ్ళకే వస్తాయి.... వర్గీకరణ చేస్తే మీకేంటి సమస్యా? ఇప్పటి వరకూ sc ఉప కులాల ప్రయోజనాలను మాలలే ఎక్కువుగా ఉపయోగించుకున్నారు.. మాదిగలను విడిగా వదిలెయ్యండి మాల దొరలు....
@kistappabuchi25583 ай бұрын
@@stephensonbethel5827 yes
@bairevasu32053 ай бұрын
అవును కాంగ్రెస్ అగ్ర నాయకులు అయితే మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టి సోఫాలో కూర్చో పెడతారు😂😂😂😂 బ్రదర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగా ప్రజలందరినీ ఒక్కటిగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ భూమి అంతా మన దేశంలో ఉన్న నేలంతా హిందూ వేద భూమి పుత్రుల రాజ్యం బ్రదర్ ఎప్పటికైనా మన ఒకటే ఇతర అబ్రహం మీకు వెధవలు ఎప్పటికీ బయట వాళ్ళు
@satyamusn56663 ай бұрын
సమాజం లోని మన సాటి బహుజనులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చెప్పండి.వర్గికరణ వల్ల మాలలకొచ్చిన నష్టమేమిటి. ఓబీసీ వర్గికరణ తో అందులో ఉన్న కొన్ని వందల వర్గాలకు లేని అభ్యంతరము. మీ ఎస్సి వర్గికరణ వల్ల మీ మాలలకు వచ్చిన నష్టమేమిటి చెప్పాలి.
@prasad.kadivella41623 ай бұрын
బ్రదర్ BC గర్జన అంటే ప్రభుత్వం గడ గడ లాడేది BC లని విభజించారు ఇప్పుడు అగ్రవర్ణాల రాజకీయ నాయకుల వద్ద నే మన దేశం ఉంది
@satyamusn56663 ай бұрын
@@prasad.kadivella4162 దేశ రాజకీయాలను శాసిస్తుంది డబ్బు సోదరా! అది పక్కనపెడితే దేశం లో ఒకే వర్గం వారు ఉంటే వారిదంతా ఒకే మాట అవుతాది అని పొరపాటు పడుతున్నావు. వారి మధ్యన కూడా హెచ్చు తగ్గులు వచ్చి విడిగా కార్యాలు చేసుకుంటారు. అందులో బలవంతులు నెగ్గుతారు. ఇక్కడ ఆ భలం ఎలా వస్తుంది బ్రతుకు దెరువుతో అవి లేకనే కొన్ని వెనుకాడిన, బలహీన వర్గాలకి సమానం గా ఫలాలు అందాల వద్దా చెప్పు. అలాంటి వాటికోసమే పోరాటాలు జరుగుతాయి. విభజన కేవలం విద్య, ఉద్యోగ బ్రతుకు దెరువు కోసమే కదా. ముందు మనము ఏయే కార్యాలను చెయ్యాలన్నా ముందు మనకి కడుపు నిండడానికి ఒక అవకాశం రావాలి
@megadscrabhudasvaragani77803 ай бұрын
Ssss bro ur absolutely correct
@bikshammandula27723 ай бұрын
డాటా ఎందుకు లేదు డాటా ప్రకారమే చేస్తారు
@gangaramnp73822 ай бұрын
100 💯 persontage malalu congress support echaru Kani Congress Matti kotindhi