సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో అక్షయయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము యేలనో (2) ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా ధరలో ప్రభుకై కరిగిన సమిధలు లేరా దీనమనసు దయాళుత్వము ధరించి ముందుకు సాగు ధీర్గ శాంతుడు యేసు తుది వరకు తోడుండడా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా యుద్ధరంగమందు నిలచి ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా హామాను కుట్రనుండి జాతి నంత కాపాడినది ఎస్తేరు కాదా (2) పిరికితనము గల ఆత్మ నీవు పొందుకొంటివా స్త్రీపురుషుల పక్షపాతం నీ తండ్రికి వుండేనా అలనాడు వేగులవారిని దాచి ఉంచిన రాహాబు తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా హృదయంలో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించెను తల్లి మరియ హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆ లూధియా (2) పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై ప్రభు పనికై నడుము కట్టిన దోర్కా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచెను నాటి లోయి సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ ... క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... ఈ పాట లిరిక్స్ కోసం వితికిన నాకు దేవుడు కలింగించిన ఒక చిన్ని ప్రేరేపణ దేవుని నామానికే స్త్రోత్రం కలుగును గాక, ఆమెన్ 🙏 ఈ పాట కోసం శ్రమించిన వారందికీ కృతజ్ఞతలు 🌹🌷❤️🙏
@aswanigodskid46123 жыл бұрын
Thanks for the lyrics sister.god bless u.
@deepthibattula41883 жыл бұрын
@@aswanigodskid4612 God bless you too sister 😊
@anusunny19433 жыл бұрын
Thank you sister
@kodellisudharani96373 жыл бұрын
Thank for the lirics God bless you sister garu rjy 🙏🙏🙏
@deepthibattula41883 жыл бұрын
@@kodellisudharani9637 Thank you sister 🙏 God bless you too
@babjiballa168311 ай бұрын
*సువార్తే శ్వాసగా* మధురమైన ఈ పాట లోని మీ సుమధుర స్వర తరంగాలు నా హృదయాంతరంగంలోని హృదయ వీణను మీటుతూ సజీవ జీవతరంగాలుగా ప్రభువు ప్రేమతో నన్ను ఉవ్వెత్తున ఉజ్జీవింప చేశాయండి. ఆమేన్. 🙌💖🙏
@INTERNETVIRALS-e8v3 жыл бұрын
Waiting anna
@PrasadKandhula2 ай бұрын
Lyrics is heart touching awesome......
@praveenpraveen30063 жыл бұрын
Sister chala chakkaga padaru
@SATYAKADGAMTV3 жыл бұрын
Chala chakkagaa undi anna
@amruthapittaАй бұрын
Praise the lord sister... Narasingapuram
@krupaforgod81303 жыл бұрын
సువార్తే శ్వాసగా, చాలా చక్కని లిరిక్స్ తో ఆత్మీయంగా స్ర్తిలను బలపరిచే పాటను అందించావు దేవుని సహాయం తో నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో వ్రాయాలని దేవుని కోరుకుంటున్న God bless you tammudu 🙏🙏
@kiran-if5np3 жыл бұрын
Good song devuniki Mahima kalugunu gaaka
@christiangospel93 жыл бұрын
మహిళా మేలుకో..🏃♀️ క్రీస్తుకు సాక్షిగా సాగిపో...🏃♀️ Awesome Song...🎶🎶 Lyrics..👌♥️
@tolapuramesh7508 Жыл бұрын
Jsosjbdbpjub iss sisjbe
@bouihemanthcreationsmdngun47927 ай бұрын
వందనాలు అమ్మ పాట చాలా అద్భుతం గా వుంది తల్లి 🙏🏼🙏🏼
@msrinivasmsrinivas28313 жыл бұрын
Welcome sister
@PraveenKumar-nr7xh3 жыл бұрын
Vandanalu brother🙏🙏🙏
@suryachandraduvvarapu64323 жыл бұрын
Good songs
@selfexamination99983 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@srakeshrevelation2cor892 жыл бұрын
ప్రపంచములో అత్యంత జ్ఞానవంతునిగా వున్నా సొలొమోను కి సహితము జ్ఞానమును చెప్పింది ఒక స్త్రీ ..సామెతలు 31:1 ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకొంది సామెతలు 14:1 గనుక స్త్రీలు గా వున్నా మీరు ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతులు ..జ్ఞానము గల వారే దేవుని రాజ్యమునకు సువార్త పనిలో సాటియేన సహాయముగా ఉండగలరు .ఇక ఈ పాట విషయానికి వస్తే ..క్రైస్తవ చరిత్రలో నాకు తెలిసి దొర్కా ..ఫిభే..లుధియా ..మార్కు తల్లి , లోయి లాంటి వారిని పాటలో పెట్టడము అంటే గొప్ప కూర్పు కావాలి . నిజంగా ఇటువంటి పాటను బట్టి, మిమ్మును బట్టి నా ప్రభును మహిమ పరుస్తున్నాను. మీ సహోదరుడు S RAKESH REVELATION 2cor89
@m.mrudula4259 Жыл бұрын
A devuni sinyamu lo nannu unchandi tandri
@saragondachandu52963 жыл бұрын
Chala bagundi song
@kundurumariyamma69692 жыл бұрын
, వందనాలు సిస్టర్
@susiladonaka72992 жыл бұрын
Devudu nennu nurellu devenchunu
@princekrishna76953 жыл бұрын
పాట చాలాబాగారాశారు పాట పాడినా మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా మీరు చాలా పాటలు పాడి దేవుణ్ణి మహిమ పరుస్తారని విశ్వాసించుచున్నాను
@kolantlavijay86123 жыл бұрын
Waiting for the song 👌👌👌👌
@anr17763 жыл бұрын
చాలా చక్కగా పాట రాసిన అన్నయ్యకు థాంక్యూ god bless you all