సువార్తేశ్వాసగా / Newtelugu christian song//

  Рет қаралды 476,837

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

లంగరేసినావా నా నావకు"అనే కొత్తపాట కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి • Langaresinaava Na Nava... ... ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు.
----- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL ------మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు.
---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

Пікірлер: 754
@KANTHIKALA
@KANTHIKALA 3 жыл бұрын
పల్లవి: సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా.. వాక్యమనే దీపంతో ప్రకాశించు ఓ అతివా సంఘానికి మూలకంభం నీవేగా క్రీస్తు అబిష్టము నెరవేర్చే ఆధ్యాత్మిక వీరనారివై ఈ లోకపు రణరంగంలో కదలాలిగా శత్రువు గుండెను చీల్చేసే పదునైన బాణానిపై ఆ దేవుని అంబుల పొదిలో చేరాలిగా మహిళా మేలుకో... మేలుకో.... క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో... సాగిపో... ॥సువార్తే శ్వాసగా॥ 1. క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో అక్షయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము ఏలనో ॥2॥ ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా ధరలో ప్రభుకై కరిగిన సమిదలు లేరా దీన మనస్సు, దయాళుత్వము ధరియించి ముందుకు సాగు దీర్ఘశాంతుడగు యేసు తుది వరకు తోడుండడా.. సువార్తే శ్వాసగా॥ 2.యుద్ధరంగమందు నిలిచి ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా హామాను కుట్ర నుండి జాతినంత కాపాడినది ఎస్తేరు కాదా ॥2॥ పిరికితనముగల గల ఆత్మ నీవు పొందుకుంటివా స్త్రీ పురుషుల పక్షపాతం నీ తండ్రికి ఉండేనా అలనాడు వేగుల వారిని దాచియుంచిన రాహాబు తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా సువార్తే శ్వాసగా॥ 3. హృదయములో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించేను తల్లి మరియు హృదయాన్నే తెరచి ప్రభుని మనసారా సేవించెను అ.. లూదియా పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై ప్రభు పని నడుము కట్టిన దొర్కా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచేను నాటి లోయి. సువార్తే శ్వాసగా॥....
@kaushiksabha9551
@kaushiksabha9551 3 жыл бұрын
Praise the Lord tq akka
@charisrinu
@charisrinu 3 жыл бұрын
God bless you sister
@sunnylasya9507
@sunnylasya9507 3 жыл бұрын
💓💓💓💓💓💓
@rathnambujji2315
@rathnambujji2315 3 жыл бұрын
Plz send me track
@sabbutisiva9084
@sabbutisiva9084 3 жыл бұрын
Thank you akka 💙💙💙💙
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 3 жыл бұрын
Good singing God bless you dear
@KANTHIKALA
@KANTHIKALA 3 жыл бұрын
Thanku so much annyya
@Facts.and.GamingM.S
@Facts.and.GamingM.S 3 жыл бұрын
@@KANTHIKALA ⁷o7o7⁸ò8pp
@SubharaoSubharao-tb4hb
@SubharaoSubharao-tb4hb Жыл бұрын
చాలా చాలా బాగా పడవు దేవుడు నీకు మంచి స్వారమును ఇచ్చాడు దేవుని కి సోత్రమ్ములు ఇలాంటి పాటలు ఏంకాపాడి యు ట్యూబ్ లోకి పంపించు అక్క . వందనాలు అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 👍🎤ఏంకాపాలి అక్క దేవుడు నిను పట్టుకున్నాడు స్వరము ఇచ్చాడు పరుశుభాత్మ పాంబుకున్నావు . 💛💚💙💜🤍🧡❤️💗
@SubharaoSubharao-tb4hb
@SubharaoSubharao-tb4hb Жыл бұрын
సూప్పర్ 👍
@deepthibattula4188
@deepthibattula4188 3 жыл бұрын
సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో అక్షయయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము యేలనో (2) ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా ధరలో ప్రభుకై కరిగిన సమిధలు లేరా దీనమనసు దయాళుత్వము ధరించి ముందుకు సాగు ధీర్గ శాంతుడు యేసు తుది వరకు తోడుండడా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా యుద్ధరంగమందు నిలచి ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా హామాను కుట్రనుండి జాతి నంత కాపాడినది ఎస్తేరు కాదా (2) పిరికితనము గల ఆత్మ నీవు పొందుకొంటివా స్త్రీపురుషుల పక్షపాతం నీ తండ్రికి వుండేనా అలనాడు వేగులవారిని దాచి ఉంచిన రాహాబు తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా హృదయంలో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించెను తల్లి మరియ హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆ లూధియా (2) పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై ప్రభు పనికై నడుము కట్టిన దోర్కా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచెను నాటి లోయి సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ ... క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... ఈ పాట లిరిక్స్ కోసం వితికిన నాకు దేవుడు కలింగించిన ఒక చిన్ని ప్రేరేపణ దేవుని నామానికే స్త్రోత్రం కలుగును గాక, ఆమెన్ 🙏 ఈ పాట కోసం శ్రమించిన వారందికీ కృతజ్ఞతలు 🌹🌷❤️🙏
@KANTHIKALA
@KANTHIKALA 3 жыл бұрын
Good job thali .godbless u more
@deepthibattula4188
@deepthibattula4188 3 жыл бұрын
@@KANTHIKALA Thank you akka 😊🙏
@neelimar1583
@neelimar1583 Жыл бұрын
So nice akka
@manojsaranya7010
@manojsaranya7010 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు అమ్మ నేను ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నాను అలాగే నా కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని ఆశపడుతున్నాను నా గురించి ప్రార్థించండి అమ్మ 🙏🙏🙏🙏
@jesuslove3316
@jesuslove3316 2 жыл бұрын
ఆమేన్
@codeman8014
@codeman8014 2 жыл бұрын
👍
@babjiballa1683
@babjiballa1683 11 ай бұрын
*సువార్తే శ్వాసగా* మధురమైన ఈ పాట లోని మీ స్వర తరంగాలు నా హృదయాంతరంగంలోని హృదయ వీణను మీటుతూ సజీవ జీవతరంగాలుగా ప్రభువు ప్రేమతో నన్ను ఉవ్వెత్తున ఉజ్జీవింప చేశాయండి. ఆమేన్. 🙌💖🙏
@yambetiswapna8992
@yambetiswapna8992 3 жыл бұрын
స్త్రీగా పుట్టినందుకు బాధ పడే ప్రతి స్త్రీ పాట విని melukuntundi చాలా అద్భుతంగా పాడారు అక్క👌👌👌👏👏👏🙏🙏🙏🙏🌹🌹🌷❤️❤️💐💐 god bless you ee pata వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా పాట వ్రాసిన అన్నయకు🙏 ఆ పాట మ అక్కతో పడించినందుకు కృతజ్ఞతలు అన్నయ్య
@bnaveenkumardeviddasu8425
@bnaveenkumardeviddasu8425 Жыл бұрын
సువార్తను ముందు పొట్టి వ్రాసిన పాట సూపర్ సూపర్ సూపర్ అమ్మా క్రీస్తునకే మహిమ కలుగును గాక
@DurgaPrasad-hw4pj
@DurgaPrasad-hw4pj 3 жыл бұрын
మేము అడుగ గానే కాదనకుండా సుదూరం ప్రయాణించి దేవుడు మీకిచ్చిన గాత్రం ద్వారా ఈ పాటకు ప్రాణం పోసినందుకుగాను , అలాగే ఈ పాట రచనలో కూడా దేవుడు మీకిచ్చిన తలాంతును బట్టి తమ్ముడు శ్రీనుకు సహకరించి మీ విలువైన సూచనలు అందించి ఈ పాటను మరో మెట్టు పైకి ఎక్కించినందుకుగాను మీకు మా నిండు వందనములు చెల్లి.... మరొక్క విషయం మీకు దేవుడిచ్చిన రచనా తలాంతును బట్టి దేవుణ్ని స్తుతిస్తున్నాం.... త్వరలోనే మీ రచనా ,స్వరకల్పన లో పాటలు ఆశిస్తున్నాం... మీ క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటు ,మీ నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థించే మీ క్రైస్ట్ చర్చ్-దుళ్ల... తండ్రి మిమ్మును దీవించును గాక.. ఆమేన్..
@kanthi6874
@kanthi6874 3 жыл бұрын
Glory to god ..Thanku annyya
@bnaveenkumardeviddasu8425
@bnaveenkumardeviddasu8425 Жыл бұрын
ప్రభువు నేను దూరంగా వున్న ప్రాదేశమునకు దేశములకు నేను పంపును గాక
@sureshvalluri612
@sureshvalluri612 3 жыл бұрын
అక్క క్రీస్తు వారి పేరిట వందనములుకాస్త .కాస్త లేట్ అయినా చాలా అద్భుతమైన పాట అందించారు.అక్కా ఈ పాట అనేక స్త్రీలలో స్ఫూర్తిని ఇస్తుంది - కచ్చితంగా వారిని ఆలోచింప చేస్తుంది.అక్కా మీరు వాక్యానుసారముగా జీవిస్తూ నేటి స్త్రీ జాతికి మాదిరిగా ఉన్నారు హేట్సాఫ్ అక్కా. ఇంకను మీరు దేవుని కృపతో అనేక మందిని దేవుని వైపునకు నడిపించాలని ఆయన పనిలో మీరు బలమైన సాదగా ఉండాలని మనస్ఫురిగా కోరుకుంటున్నాను
@billmoriya9202
@billmoriya9202 3 жыл бұрын
Amen🙏
@peddintianilkumar9952
@peddintianilkumar9952 Жыл бұрын
♥️
@Mgcorginal
@Mgcorginal 3 жыл бұрын
వందనాలు sistergaaru పాట చాల చాలా బాగా పాడారుస స్ర్తీలందరికీ ఆదర్శంగా ఉన్నారు మీరు దేవుని కే మహిమ కలుగును గాక
@BenuguAmosu
@BenuguAmosu 3 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 కాంతికళ సిస్టర్ అద్భుతమైన🧖‍♀️🧖‍♀️🧖‍♀️ వాక్యాన్ని📚📚📚 పాట రూపంలో👄👄👄 రూపకల్పన చేసి సమాజాన్ని👩‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦 మేలికొలిపే విదముగా చక్కని స్వరముతో👄👄👄 పాడినందుకు దేవునికి మహిమ కలుగును🤶🤶🤶 గాక CHRIST CHURCH KONARK ODISHA💯💯💯🇮🇳🇮🇳🇮🇳
@jyothitupakula1923
@jyothitupakula1923 4 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@tadiglory2652
@tadiglory2652 3 жыл бұрын
దేవునికే సోత్రములు... అర్ధవంతమైన పాట అక్క ప్రతి స్త్రీ తనను తాను బలపరచుకునే మాటలు...పాటగా మలచి మా ముందు పెట్టారు...మీ టీం అందరికి నా హృదయ పూర్వక వందనాలు
@vangakeziasatyasri555
@vangakeziasatyasri555 Жыл бұрын
@paulsarodh5460
@paulsarodh5460 Жыл бұрын
Killing voice 💖💖🌹🤘Fallen ln 💗💗
@shanti6566
@shanti6566 3 жыл бұрын
స్త్రీ విలువైన జీవితాన్ని నేర్పించిన ఆత్మీయ సహోదరి కి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐
@elishamandli5602
@elishamandli5602 Ай бұрын
Praise the lord Jesus
@TRUEGOSPELMESSAGES
@TRUEGOSPELMESSAGES 2 ай бұрын
Super song ❤❤❤🎉🎉🎉
@vinaykumarpathipati1643
@vinaykumarpathipati1643 7 күн бұрын
Praise to the Our GOD LORD Jesus Christ and Greetings to you in the Our GOD LORD Jesus Christ. Preacher(Sister).
@NageshKorra-e6i
@NageshKorra-e6i Жыл бұрын
దేవుడు నిను దివించును గాక ❤
@suvartarajuketavarapu4493
@suvartarajuketavarapu4493 Жыл бұрын
Vandanalutalli. Chalabagapaduchunnavupratisongchalatqjesusgodblesyouamma. Amen
@gagangeethika2421
@gagangeethika2421 3 жыл бұрын
ప్రభు పేరుట వందనాలు అక్క 🙏🙏 క్రైస్తవ స్త్రీలను దృఢపరిచే గొప్ప పాట ఆ దేవునికి కృతజ్ఞతలు 💗💗
@satyams.ssework4082
@satyams.ssework4082 3 жыл бұрын
వందనాలు సిస్టర్ యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@kontenavijayavijaya2789
@kontenavijayavijaya2789 Жыл бұрын
Sister meru rasina devuni patalu dwara sthri lu kosam oka inspiration ma lanti unna andaraki nenu mi songs mi vakyam vinnapudu nalo unna hrudyam lo santhosam kaligi dairyanni kaligisthundi ❤ sister
@chinthalarajeshwari7151
@chinthalarajeshwari7151 2 жыл бұрын
ఒక అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించును గాక
@gsngsn7806
@gsngsn7806 3 жыл бұрын
చెల్లి.. సేవకురాండ్రను చిన్న చూపు చూస్తూ స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అని ఎంతో మంది స్త్రీలను అణచి వేస్తున్న ఈ తరుణంలో ఈ సాంగ్ ప్రభు సేవలో ఉన్న ఎంతో మంది సేవకురాండ్రకు ఆదరణ కలిగిస్తుంది. చాలా వందనాలు తల్లి. ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి. God bless you.
@familywithgodministry
@familywithgodministry 3 жыл бұрын
Yes akka చాలా బాగా ఉంది అక్క వింటుంటే ఇంకా దేవుని కోసం ఎంతోమంది స్త్రీలు ధైర్యముగా దేవుని పని చేయాలి
@jacinthchowdary9276
@jacinthchowdary9276 3 жыл бұрын
Ne vakyalu dwara nannu nenu chekkukunnanu akka okappati na jeevitam ippati jeevitam chala mrpu vacchindi oka she ga ela vundalo cheppi nerpinchinandu vandanalu akka annayya vakyalu, me vakyalu ento balanni istunnay na barta marali akka adi kuda naku aa devudu twaralone dayachestadu ani eduruchustunna na kutumbam devunilo edagalani na asha akka madi tanuku jmvs ministries bro ramakrishna gari sangasaburalini 1sec🙏🙏🙏🙏🙏
@navyanavya2072
@navyanavya2072 Жыл бұрын
Thank you lord Jesus 🙏❤️
@k.shobhashobha7296
@k.shobhashobha7296 3 жыл бұрын
💒🙏🙇‍♀️🤲ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక🛐🛐🛐🛐
@kiran-if5np
@kiran-if5np 3 жыл бұрын
దేవునికి మహిమ . ఆద్భుతంగా పాట రాసిన శ్రీను అన్న కి చక్కగా పాడిన అక్కకి నా వందనాలు
@paulsarodh5460
@paulsarodh5460 Жыл бұрын
Rockin lyrics 💗💗💗👌👌👌
@somesh2086
@somesh2086 Жыл бұрын
అద్భుతంగా పాడారు sister 👌👏👏🙏 స్త్రీల గురించి super గా చెప్పారు 👏🙏
@srakeshrevelation2cor89
@srakeshrevelation2cor89 2 жыл бұрын
ప్రపంచములో అత్యంత జ్ఞానవంతునిగా వున్నా సొలొమోను కి సహితము జ్ఞానమును చెప్పింది ఒక స్త్రీ ..సామెతలు 31:1 ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకొంది సామెతలు 14:1 గనుక స్త్రీలు గా వున్నా మీరు ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతులు ..జ్ఞానము గల వారే దేవుని రాజ్యమునకు సువార్త పనిలో సాటియేన సహాయముగా ఉండగలరు .ఇక పాట విషయానికి వస్తే ..క్రైస్తవ చరిత్రలో నాకు తెలిసి దొర్కా ..ఫిభే..లుధియా ..మార్కు తల్లి , లోయి లాంటి వారిని పాటలో పెట్టడము అంటే గొప్ప కూర్పు కావాలి . నిజంగా ఇటువంటి పాటను బట్టి , మిమ్మును బట్టి నా ప్రభును మహిమ పరుస్తున్నాను. మీ సహోదరుడు S REVELATION RAKESH 2COR889
@MRamesh-om7jr
@MRamesh-om7jr Жыл бұрын
Visvasapujevithapusong.beotefulsong.Praisethelordsistarsongchalabagundi.my.mygodblesstuyou.
@KuwaitTeluguaAmmay
@KuwaitTeluguaAmmay 4 ай бұрын
God bless you akka ❤❤❤❤👏👏👏👏👏👏
@BenuguAmosu
@BenuguAmosu 3 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్ అద్భుతమైన 💯💯💯సందేశం📚📚📚 పాట రూపములో ఇచ్చారు👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🕊🕊🕊
@rajaramesh9295
@rajaramesh9295 4 ай бұрын
Praise the Lord 🙏
@padmak3733
@padmak3733 3 жыл бұрын
వందనాలు చెల్లమ్మ పాట చాలా బాగుంది దేవుని కృపలో ,దేవుని పనిలో మీరు ఇంకా వర్ధిల్లాలి
@padmamanthena7128
@padmamanthena7128 2 жыл бұрын
Sthri kutumbaniki entho bhadyatha vahinchalsi vasthundi kutumbam koraku prardhana bharam kaligina varamu ga inka kutumbam pillala patla aneka vishayalu nirwarthisthu vuntamu aa bharam, sahanam, bhadyatha, dhanyatha devudu sthrilamaina manaku ichadu
@nagamaliswraraot1581
@nagamaliswraraot1581 Жыл бұрын
Akka ni voice very nice 🙏🏻🙏🏻
@mandasrinuvasulu3550
@mandasrinuvasulu3550 3 жыл бұрын
అక్క వందనాలు ఇంత మంచి పాట పాడిన మీకు మికు ఇంత శక్తిని జ్ఞానం ఇచ్చిన దేవాది దేవుని కి వందనాలు మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెంనో పాడలని నిండు మనస్సు తో ఆదేవాది దేవుని కోరుకుంటునాము వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏
@innerworld967
@innerworld967 3 жыл бұрын
Mrng prayer tarvatha....Ee paata vinnanu prodhuprodhunne Entho Energetic ga anipinchindhi its Not just a song it's short powerful msg to all women All the Glory to God alone
@ThirupatayyaG
@ThirupatayyaG 11 ай бұрын
హృదయం లో శివుడు ఉంటే శివం లేకుంటే శ వం జీవుడు మహాదేవుడు మాత్రమే సత్యం
@priyankakaneti9946
@priyankakaneti9946 3 жыл бұрын
Glory to God 🙌...
@sharathkumarpothganti1265
@sharathkumarpothganti1265 3 жыл бұрын
ఈపాట అద్భుతం,ఈకాలంలో స్త్రీలను చిన్న చూపు చూసే వారు అనగా బోధకులైన, సంఘస్తులైన, ఈపాట విని కనువిప్పు కలగాలి,అక్క ఇలాంటి పాటల కోసం వేచి చూస్తాం👍👍👍👍💐💐💐👌👌👌
@iamindian8276
@iamindian8276 2 жыл бұрын
నీతిన్యాయములు గల దేవుడు మానవాళి అందరికీ తన అమూల్యమైన ప్రేమను, క్రుపను అనుగ్రహిస్తున్నారు... దానిని జీవితపయనంలో చవిచూస్తే నిత్యజీవమునకు మార్గధర్శి ఆయనే.
@godslove5622
@godslove5622 3 жыл бұрын
చక్కటి పాట అక్క ,almost బైబిల్ లోని ప్రతీ స్ర్తీలను గూర్చి చేర్చారు అక్క . 🥰
@sampagisathish4287
@sampagisathish4287 2 жыл бұрын
సూపర్ గా పాడారు అక్క
@anthonybabu22
@anthonybabu22 3 жыл бұрын
Chala baga paderu Akka thank you
@suryachandraduvvarapu6432
@suryachandraduvvarapu6432 3 жыл бұрын
Good song chala baga rastharu
@saikrishnareddy9059
@saikrishnareddy9059 3 жыл бұрын
అక్క నీ వాయిస్ చాలా బాగుంది..నువ్వు ఇంకా చాలా సాంగ్స్ పాడాలి..
@sivajiduvvuru
@sivajiduvvuru Жыл бұрын
Andaru mahilalu okela undaru mudurallu unnaru. Rajakiya parti patala unnadi ammagaru.
@NagarajuNagaraju-id1du
@NagarajuNagaraju-id1du 3 жыл бұрын
Good
@NagarajuNagaraju-id1du
@NagarajuNagaraju-id1du 3 жыл бұрын
Dilan baru game Minecraft
@UmpDj-nb6yt
@UmpDj-nb6yt Жыл бұрын
🙏🙏🧕🧕💐💐🌹
@Suresh-wj5mk
@Suresh-wj5mk 3 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 వందనములు సిస్టర్ గారు చాలా అద్భుతంగా పాడారు 👐PRAISE THE LORD👐 🙌GOD BLESS YOU🙌
@pchspalli7075
@pchspalli7075 3 жыл бұрын
ప్రతీ స్త్రీని మేల్కొలిపే గొప్ప పాట చాలా.అద్భుతంగా పాడారు sister....
@krishnasailaja1221
@krishnasailaja1221 3 жыл бұрын
Hi sis supar voice midhi sis song challa bagundhi mi vakyam valla challa balapaduthunam tq so much sis
@nagrajunagraju8606
@nagrajunagraju8606 3 жыл бұрын
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏
@Dayakar654
@Dayakar654 Жыл бұрын
Very nice...praise god..such an amazing song with much meaningful lyrics..
@ravitajitaji7145
@ravitajitaji7145 11 ай бұрын
Golry to god bless you song 👏 nice brother
@Rachelshowrya
@Rachelshowrya 3 жыл бұрын
Vandanamulu andi🙏 very powerful nd wonderful lyrics.. 😊👍👏
@NagarajuNagaraju-id1du
@NagarajuNagaraju-id1du 3 жыл бұрын
A4
@NagarajuNagaraju-id1du
@NagarajuNagaraju-id1du 3 жыл бұрын
🙏🤘
@manojsaranya7010
@manojsaranya7010 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారండి వందనాలమ్మ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
@josephsrinivas
@josephsrinivas 2 жыл бұрын
Praise God 🙏🙏
@decorgaming6578
@decorgaming6578 3 жыл бұрын
Thanks you wateh Kanthl kala officlal
@yohankumari8728
@yohankumari8728 Жыл бұрын
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@stuthimahima5862
@stuthimahima5862 2 жыл бұрын
అక్క మీ పాటలు ఉజ్జీవంగా ఆదర్శంగా ఎంతో దేవునికి మహిమ కరంగా వుంటాయి అక్క ఇంకా ఆత్మీయమైన పాటలు మీ ద్వారా రావాలని కోరుకుంటుంన్నాను దేవుని కృప నిరంతరం వుండును గాక ఆమేన్ 🙏🙏🙏🙏
@challavijay9939
@challavijay9939 2 жыл бұрын
వందనాలు సిస్టర్ చాలా అబ్బుతంగా పాడారు పాటని 🙏👍🙏👍🙏
@makagraceveronica3819
@makagraceveronica3819 3 жыл бұрын
Awesome lyrics and voice 🥰 Praise to god 🙏🙏
@computerscience4424
@computerscience4424 3 жыл бұрын
Glory to god Jesus almighty
@IFOR.GOD.NARASANNA.
@IFOR.GOD.NARASANNA. Жыл бұрын
సూపర్ పాట వందనాలు
@bnaveenkumardeviddasu8425
@bnaveenkumardeviddasu8425 Жыл бұрын
ప్రాణం పొట్టె ధూపం మై ఉన్నాం
@gallaashok5732
@gallaashok5732 3 жыл бұрын
Super akka 👌👌👌👌👌👌👌
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 2 жыл бұрын
Super song super singing sister super music 👏👏👏👏
@mandadimarymark7325
@mandadimarymark7325 2 жыл бұрын
Praise the the lord amma krantikumari Super song ala suvarta prakatinchalani Suvart agni ragilinchamma aneka mandi srilu babile lo cheppinatlu e kalmu lo kuda mela anekamandi munduku vatchi deevuni kosamu jeevinchinatlu protshinchandi prakatinchadi prardana cheyandi meku na krutggntalu
@sumadosapati2075
@sumadosapati2075 3 жыл бұрын
క్రైస్తవ ప్రపంచముకు ఇంతటి అద్భుతమైన పాట వినిపించిన మా సహోదరి అయిన మీకు ధన్యవాదాలు దేవుడు మమ్మల్ని ఇంకా బహు బలముగా వాడుకోవాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను GOD BLESS YOU my dear spiritual sister Send me this song track sister
@KANTHIKALA
@KANTHIKALA 3 жыл бұрын
Will upload the track maa ..meru ee songkosam matladalanukunte ..ee number ki contact avvandi ..9390619025..From ..Team
@sumadosapati2075
@sumadosapati2075 3 жыл бұрын
@@KANTHIKALA thanks akka
@estherilla2717
@estherilla2717 3 жыл бұрын
వందనాలు అక్క చాలా బాగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలి ప్రతి ఒక్కరికి మీరు మాదిరిగా నిలవాలని కోరుకుంటున్నాను థాంక్యూ అక్క ఇంత మంచి పాటను మా మధ్యన పెట్టినందుకు
@shanthiraj7522
@shanthiraj7522 Жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ అక్క 👌👌👌👌👌👌👌👌
@serventsofjesuschristkonda1277
@serventsofjesuschristkonda1277 3 жыл бұрын
This song is 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Godisagreat6549
@Godisagreat6549 3 жыл бұрын
సిస్టర్ గారు క్రీస్తు పేరట వందనాలు చాలా బాగుంది ఆలోచింప చేసే పాట
@ruthuruthu998
@ruthuruthu998 Жыл бұрын
Good singing God bless yoo akka 🙏🙏🙏🙏🙏
@rajumasipogu1547
@rajumasipogu1547 3 жыл бұрын
భక్తిగల స్త్రీలందరి జీవితాలను ఈ ఒక్క పాటలో చూపించారు.దేవునికే మహిమ వచ్చును గాక.
@routhuravi2335
@routhuravi2335 2 жыл бұрын
Praise the LORD . 👌🙏 .
@amenministry1525
@amenministry1525 3 жыл бұрын
🙏🙏🙏 very nice song God bless you
@pastormohanb1740
@pastormohanb1740 3 жыл бұрын
మీకు మంచి స్వరము దేవుడిచ్చిన అందుకు దేవునికి మహిమ కలుగును గాక
@trinadhk5405
@trinadhk5405 3 жыл бұрын
Praise the Lord 🙏, Sister -the 'Woman of God'. What a wonderful song of reality! 👌👌 ---------------------------------------------------------- చర్చిలో స్త్రీల 'దేవునివాక్యపరిచర్య' 🙏 దేవుని మరియు యేసుప్రభువు 🙏 సంకల్పమును నెరవేర్చుట: ---------------------------------------------------------- (1) దేవుని సంకల్పము: --------------------------------- సిగ్గునొందక స్త్రీలు ప్రవచించాలి: యేవేలు ప్రవక్త - యేవేలు 2:27-29 అప్పుడు ... నా (దేవుని) జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు ... నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ... మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; అపొ. పేతురు - అపొ. కార్యములు 2:14-17 పేతురు ... వారితో ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యు లందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను ... మీ కుమార్తెలును ప్రవచించెదరు. [ అపొ. పౌలు మాటలు: 1తిమోతి 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను ... ఆమెకు సెలవియ్యను. 1కొరింథీ 14:34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 'ధర్మ శాస్త్రము' మాటలు: స్త్రీ ప్రవక్త్రిలు - పాత నిబంధన కాలములో 1. మిర్యాము ప్రవక్త్రి గానము చేయుట ... నడిపించుట. (నిర్గమ 15:20,21; మీకా 6:4) 2. దెబారా ప్రవక్త్రి ఇశ్రాయేలు దేశ న్యాయాధిపతి. (న్యాయాధిపతులు 4:4,5) 3. హుల్దా ప్రవక్త్రి యెరూషలేములో రెండవ భాగమందు అధికారి. (2 రాజులు 22:14,15; 2 దిన వృత్తా 34:22-24) 4. నోవద్యా ప్రవక్త్రి: అధికారము కలిగియుండుట. (నెహెమ్యా 6:14) 5. యెషయా భార్య - ప్రవక్త్రి: యెహోవా నడిపింపు. (యెషయా 8:1-3) క్రొత్త నిబంధన కాలములో 6. అన్నా ప్రవక్త్రి: యేసు గురించి మాటలాడుట. (లూకా సువార్త 2:36-38) ] (2) యేసుక్రీస్తు సంకల్పము: -------------------------------------- దేవుని సంకల్పమును నెరవేర్చుట: మత్తయి సువార్త 5:17 (యేసుక్రీస్తు) - ధర్మశాస్త్రము నైనను ప్రవక్త (యేవేలు) ల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మొదటిగా స్త్రీలచే సువార్త ప్రకటన: శిష్యులకు తాను 'క్రీస్తు' అని చెప్పవద్దనుట: మత్తయి సువార్త 16:13-20 యేసు ... మీరైతే నేను ఎవడనని చెప్పుకొను చున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. 1) సమరయ స్త్రీ - 'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన సువార్త': యోహాను సువార్త 4:1-42 సమరయ స్త్రీ ... ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ... ఆ స్త్రీ ... ఊరిలోనికి వెళ్లి ... ఆ ఊరివారితో చెప్పగా ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి. 2) మగ్దలేనే మరియ - 'యేసుక్రీస్తు పునరుత్థానుడైన సువార్త': యోహాను సువార్త 20:1-18 ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి ... పేతురును ఆ (యేసు ప్రేమించిన) శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి ... తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి ... యేసు ఆమెను చూచి మరియా ... నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. (3) స్త్రీల నిర్ణయము: ------------------------------ 'దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పము' నెరవేర్చుట: అపొ. కార్యములు 21:8,9 మేము (లుకా, పౌలు) ... సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. ప్రవచించువారు - ప్రవక్త/ప్రవక్త్రి: 1పేతురు 1:10 (అపొ. పేతురు) - 'ప్రవచించిన ప్రవక్తలు'... సారాంశము: ------------------ దేవునిచే ప్రవక్త్రి అధికారము అర్హత కల్గియుండి, యేసుక్రీస్తుచే మొదటిగా సువార్త ప్రకటించిన స్త్రీలు 'చర్చి (సంఘము)లో వాక్యపరిచర్య'కు అనర్హులు అంటే అది దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పమును వ్యతిరేకించడమే ఔతుంది. [ గమనిక: అపొ. పౌలు మాటలకు వ్యతిరేకము అంటున్నవారికి - మనలో నిలిచియుండవలసినవి 'మనకు నిత్యజీవమునిచ్చే యేసు ప్రభువు' మాటలు: మత్తయి సువార్త 17:1-5 యేసు ... రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను ... ఇదిగో ఈయన నా(దేవుడు) ప్రియకుమారుడు ... ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యోహాను సువార్త 15:7 (యేసుక్రీస్తు) - మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. ] -----o-----
@chandrakalachandrakala7994
@chandrakalachandrakala7994 3 жыл бұрын
Praise the lord akka ,God gift your voice . Glory to god . Amen amen amen hallelujah
@akkilaguntavijayabhaskar8040
@akkilaguntavijayabhaskar8040 Жыл бұрын
Excellent song every song is lyrics, 🎶, singing
@madhulatha7854
@madhulatha7854 3 жыл бұрын
Right time... right song... strengthen ing song..not a simple song but a good news to all the women.. God bless you sister.. 🙏🙏🙏🙏
@bnaveenkumardeviddasu8425
@bnaveenkumardeviddasu8425 Жыл бұрын
మనము క్రీస్తు సూవాసనయే ఉన్నాము
@durgaprasadkondepudi9439
@durgaprasadkondepudi9439 3 жыл бұрын
Akka chala chala chala bagundi👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@deevenabhimavarapu
@deevenabhimavarapu Жыл бұрын
🙏 ప్రైస్ ది లార్డ్ అమ్మ ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది కోరుమిల్లి యూత్ మీటింగ్ కి వచ్చానమ్మా కోరుమిల్లి పక్కన ఉన్న మీన ఉల్లూరు మిమ్మల్ని కలవాలని ఒకసారి కలిసి మాట్లాడాలని ఉందమ్మా దేవుడు నాకు అవకాశాన్ని త్వరలోనే ఇస్తాడని నమ్ముతున్నాను మీరు రాసి నా ప్రతి పాటను నేను నేర్చుకుని సండే స్కూల్ టీచర్ గా ఉంటూ సంఘంలో మీరు రాసిన పాటలుపాడుతున్నాను ఇంకా మీరు అనేకమైన పాటలు వ్రాయాలని పరిపూర్ణమైన శక్తితో ఆరోగ్యంతో మీరు అనేక చోట్ల వాడబడాలని ప్రార్థిస్తాను🙌
@boguladaniyelu9616
@boguladaniyelu9616 3 жыл бұрын
Devudu ninnu divichunu nu gala amen
@naturalthingsareourhappine1645
@naturalthingsareourhappine1645 2 жыл бұрын
Praise the Lord Jesus Christ always Sister 🙏
@anilsonofgod5420
@anilsonofgod5420 3 жыл бұрын
Nice song 🎵
@munjetirajesh9154
@munjetirajesh9154 3 жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పదా వాడుకోవాలని కోరుకుంటున్నా ను
@rajeshthummapudi9244
@rajeshthummapudi9244 3 жыл бұрын
Super song vandanalu 🙏🙏
@prabukiran8001
@prabukiran8001 3 жыл бұрын
Song chalabaga rasaaru srinugaru vadanalu good singing akka
@peetalakumari8286
@peetalakumari8286 3 жыл бұрын
చాలా చక్కని రితిగా పాడావు చెల్లి బంగారం 😍😍😍😍😍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏 గాడ ్ బ్లెస్సే యూ రా చెల్లి 💐💐💐👑👑👸👸👸👸😘😘😘😘💗💗💗💖💖💖💖👌👌👌👌👌👌👌👌👌
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН