Suvarthe Parishkaram-సువార్తే పరిష్కారం | Latest Telugu Christian Song |Suresh Vanguri, John Pradeep

  Рет қаралды 35,592

Suresh Vanguri

Suresh Vanguri

Күн бұрын

RTF National Conference ‘23 Theme Song
Vocals:
Suresh Vanguri with Paul Rapaka, Srujana Kasukurthi, Rohit Kasukurthi, Monica Florence Soragudi, Joel Frank Veesa, Hephzi Keerthana Nukathoti, N Paul Prabhath, Y Keerthi Pranavi.
Music by: John Pradeep
Tune and Lyrics by: Suresh Vanguri
Recorded at: Psalms Studio, Hyderabad.
Video Conceptualised by: Suresh Vanguri
DOP, Editing: Ilias Mohommad
Produced by: Repairers of Broken Walls

Пікірлер: 276
@SureshVanguris
@SureshVanguris Ай бұрын
Lyrics: అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం 1. సువార్త సారం తెలిసుండీ నిస్సార సాక్ష్యం మనదేనా ||2|| పరలోక వెలుగును కలిగుండీ మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం 2. జాతివిద్వేషపు జాడ్యంలో మతోన్మాద విషమౌఢ్యంలో ||2|| దేశం ఆరని జ్వాలాయె సంఘం హింసలపాలాయె || ఇకనైనా లేవరా॥ 3. అబద్ద బోధల మోసాలు అణగారుతున్నవి సంఘాలు ||2|| వేలకువేల కుటుంబాలు నశించిపోతున్నవి చూడు || ఇకనైనా లేవరా॥ 4. జెండరు గందరగోళాలు లింగద్రవత్వపు ఘోరాలు ||2|| సందిగ్ధంలో నేటితరం సంక్షోభంలో మనిషితనం || ఇకనైనా లేవరా॥ 5. బహుళ సవాళ్ళను ఎదురుకొని ఐక్యత బంధం నిలుపుకుని ||2|| రేపటి తరాన్ని శిష్యులుగా నిలిపే బాధ్యత మనదేగా ||ఇకనైనా లేవరా||
@lightoflife..8015
@lightoflife..8015 Ай бұрын
🎉
@Mahesh-jo4rl
@Mahesh-jo4rl Ай бұрын
❤🎉
@syamalakumaripolumati6255
@syamalakumaripolumati6255 Ай бұрын
🎉
@BabuPrasad-rv7vv
@BabuPrasad-rv7vv Ай бұрын
Praise the lord 🙏
@Achievercharles
@Achievercharles Ай бұрын
Real song Anna
@EdwardWilliamKuntam
@EdwardWilliamKuntam Ай бұрын
Mind searching lyrics Melodious music Meaningful visuals Modest dressing Model to be followed
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam Ай бұрын
Glory to God
@nikhiluppalapati5382
@nikhiluppalapati5382 Ай бұрын
@sailajaj2700
@sailajaj2700 6 күн бұрын
Yes gospel is the solution
@KANTHIKALA
@KANTHIKALA Ай бұрын
Great effort suresh annyya.. ❣️needed song to present community.. సువార్తే పరిష్కారం... Excellent expression❤ My heartfull wishes to entire team..
@SILUVADASUDU
@SILUVADASUDU Ай бұрын
What a kind heart sister..Without any second thought..and hesitate you are requested for presentation of this song..in your church..This is called Christian..
@neethi768
@neethi768 Ай бұрын
I was there at RTF conference 2023 in seva bharat when the choir sang this song. I searched the lyrics but I found out that it was not released. Finally, they released it. I am thankful to suresh anna for this touching and meaningful song. And thank you anna for bringing back the conference memories 😊 it was a blessing to sing the song at that time
@hemayadla8207
@hemayadla8207 Ай бұрын
సువార్త సారం తెలిసుండి నిస్సారా సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండీ మెరుగైన దీపం మనమెన❤
@kosyoutubechannel6517
@kosyoutubechannel6517 Ай бұрын
సువార్తె పరిష్కారం! మంచి ప్రయత్నం. ఆత్మీయ నిద్రామత్తులో ఉన్నవారిని చల్లటి వాక్యమనే నీటితో ముఖంపై కొట్టినట్లు, ఆత్మీయ మెలకువ కలిగున్నా 'నాకే ఎందుకులే' అనే నిర్లక్ష్యంతో ఉన్న వారిని చెంపపై బాధినట్లు, గురి తప్పుతున్న వారికి తమ గమ్యాన్ని గుర్తుచేసి సాఫీగా సాగేటట్లు చేస్తున్న మీ ప్రయత్నం ముదావహం. హల్లెలూయా... గౌ.సురేష్ గారు ఇలాంటివి మరెన్నో మీ నుండి ఎదురు చూస్తూ.. Best of luck.(rev.kos)
@pastorabrahamnyc
@pastorabrahamnyc Ай бұрын
మీరు చెప్పినట్లు లోకాన్ని తలక్రిందులు చేసారు ఆనాటి క్రైస్తవులు, వాక్యాన్ని తలక్రిందులు చేస్తున్నారు ఈనాటి క్రైస్తవులు... ఇప్పటికైనా సత్యాన్ని ప్రకటించేవారు కావాలి, అది మనమంతా కావాలన్నదే దేవుని ఆశ... కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. (లూకా 12:10) wonderful song Suresh garu ❤️😇🙌🏻
@godswill777
@godswill777 Ай бұрын
Amazing lyrics brother, క్రైస్తవ విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ ...దేవుని నిజమైన మార్గం లో స్తీరులు గా వున్న ప్రతి ఒక్కరూ,ప్రతి సంఘం,ప్రతి జాతి....ఈ పాట యొక్క సారాంశం గ్రహించి నడుచుకోవాలని....దేశానికి జాతీయ గీతం ఎలాగో....క్రీస్తు విశ్వాసులకు సువార్త పరిష్కారం గా మలచుకొని అందరమూ దేవుని పనిలో వుండాలని కోరుతూ....praise the lord brother....may god bless u abundantly ❤ 🙏🙏🙇🙇
@jesusprayerhouse1211
@jesusprayerhouse1211 Ай бұрын
No words anna ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా సువార్తే పరిష్కారం
@vijaymyakala1768
@vijaymyakala1768 Ай бұрын
ఒక్క సారిగా ఈ పాటను వినగానే నాకు సువార్త పట్ల బాధ్యత, దేవుడు రక్షించుకున్న తీరు, సువార్త అవసరత, ఒక వైపు ధైర్యాన్ని మరోవైపు బాధ్యతను చూపించింది Tq suresh anna Glory to God 🙏
@mohanphanikosuri9943
@mohanphanikosuri9943 Ай бұрын
I too felt the same anna 😊😊
@BROSRIKANTH
@BROSRIKANTH Ай бұрын
Wonderful motivational song మన జీవితంలోనే కాదు మన చుట్టు ఉన్న గంధర గోళాలను సరిచేసి మంచిగా మార్చగలిగిన శక్తి సువార్తకు మాత్రమే ఉంది.
@Karthik_20242
@Karthik_20242 Ай бұрын
The lines of the song moving hear towards gospel to preach. Glory to God amen.
@Krupa274
@Krupa274 Ай бұрын
Heart touching song uncle Glory to God alone True lyrics .. Gospel is a way for everyone to Know the truth Its imp to Raise every one to share gospel in were gospel unreached places..
@ThePrasangi
@ThePrasangi Ай бұрын
సంధిగ్ధంలో నేటితరం..సంక్షోభంలో మనిషి తనం.... 😢😢😢... What a sentence Brother
@shabichalapati5672
@shabichalapati5672 13 күн бұрын
Song vini chalamandi motivate avutaaru good song 🎉
@rajeshchinthapatla1306
@rajeshchinthapatla1306 28 күн бұрын
I love all of your songs brother. మంచి స్నేహితుడు, హృదయం లోనికి is also my favourite.
@rajsudheer8959
@rajsudheer8959 Ай бұрын
*ఒక పక్క కాన్సెప్ట్* *ఇంకో పక్క ప్రశ్న* *దానికి జవాబు* .... *ఈ* " *సువార్తే పరిష్కారం* "
@rapakajosephdinakar4570
@rapakajosephdinakar4570 Ай бұрын
Awesome Concept Song by Suresh Anna, Paul, Joel, Rohit and family...need these type of gospel and revival songs in this challenging times..
@nextgenuplifters
@nextgenuplifters Ай бұрын
వేలకు వేల కుటుంబాలు.... అబద్ధ బోధల వల్ల నాశన మార్గంలో వున్నాయి. ఇకనైనా అందరూ గ్రహించాలి... ఇతరులను మేల్కొల్పాలి.
@JesuschristInspirationalVideos
@JesuschristInspirationalVideos Ай бұрын
@yohanpenugonda9737
@yohanpenugonda9737 Ай бұрын
ప్రస్తుత వెతిరేక పరిస్థితిల్లో సువార్తే పరిష్కారం.... ఏన్నో ప్రశ్నలతో నిండిన నాకు ఈ పాట జవాబు ఇచ్చింది అన్నా... Thank you suresh anna🎊🎊🎊🎊❤❤❤🎊🎊🎊
@Godswaymission
@Godswaymission Ай бұрын
Praise God 🙏 అద్భుతమైన పాట ఈ పాట విన్న తర్వాత అయినా ప్రతి ఒక్కరు సువార్త ప్రకటిస్తే మన దేశాన్ని మనం నరకంలో నుండి తప్పించొచ్చు
@WAYOFGOD-3927
@WAYOFGOD-3927 Ай бұрын
చాలా రోజులుగా ఇలాంటి ఒక పాట మరియు ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నాను thank you so much for this song sir much needed song for present society. సువార్తే పరిష్కారం 🔥
@prashantjgm6934
@prashantjgm6934 Ай бұрын
Wonderfull...suresh....meelanti varu... Neati tharaniki avasaram... Praise to be jesus only.....
@iswaryajujjuvarapu2551
@iswaryajujjuvarapu2551 Ай бұрын
ఈ పాట విని Comments పెట్టిన ప్రతిఒక్కరము... మన పనిలో మనం ముందుకు సాగడానికి ఈపాట మనకు ఒక హెచ్చరిక,మేల్కొలుపు అని గ్రహించి.... రాబోయే తరాన్ని రక్షించి , మంచి మార్గంలో నడపడానికి "సువార్తే పరిష్కారం" అని గ్రహించి.... ఇప్పటి నుండి అయినా మన బాధ్యతలు మనం చక్కగా నిర్వహించుదాము.‌.. Thank you brother for this lyrics... ఏ ఒక్క పదాన్ని కూడా పక్కనపెట్ట లేక పోతున్నాను..
@joshuajosh7847
@joshuajosh7847 Ай бұрын
పాట వినడానికి ధైర్యం సరిపోవట్లేదు అన్నా
@sankarpriscillaodisha7805
@sankarpriscillaodisha7805 Ай бұрын
Really heart touching song and Rise, Go, and Preach the Gospel of Jesu Christ. Greetings from odisha.
@shetyalaprasadraju
@shetyalaprasadraju 28 күн бұрын
అద్భుతమైన పాట నేను ఎంతగానో బలపరచడం అని ఇలాంటి పాటలు రాసి గలము స్వరము కలిపి అనేకులను మేలుకొలుపు అని మిమ్మల్ని ప్రభువు పేరిట అభినందిస్తూ ఉన్నాను వందనాలు
@ESKCJC
@ESKCJC 14 күн бұрын
Song chala bagundi sir Thank you
@grvani6440
@grvani6440 Ай бұрын
Very meaningful lyrics, glory to Almighty and congratulations to the team 🙌🤝
@Prabhu_Kumar_91
@Prabhu_Kumar_91 Ай бұрын
ఈ చిన్న బిడ్ద వలె భారత దేశం సువార్తను అంగీకరించును గాక. అమేన్
@saidulupastorgottiipalla9583
@saidulupastorgottiipalla9583 Ай бұрын
సువార్త యొక్క ప్రాముఖ్యతను పాట రూపంలో ఎంతో చక్కగా అందిచ్చారు అన్నగారు , క్రైస్తవ పునాది అయినా సువార్త గురించి లోతుగా ఆలోచించే విధంగా చేశారు. AP ఇంత గందరగోళంగా సంక్షోభంలో ఉంటానికి కారణం మనం సరిగా సువార్త అందించకపోవుట, అబద్ద బోధలు విపరీతంగా వ్యాపించి సువార్తకం అవుట,ఇక్కనైనా లేవరా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం.
@jayapramoda5793
@jayapramoda5793 Ай бұрын
దేవునికి మహిమకారంగా విశ్వాసికి ఉతేజంగా ఉంది. ఇలా ఉండాలి పాటలు. రచించిన వారికి పాడిన వారందరికీ పాల్గొన్న వారికి నా నిండు వందనాలు
@ivpraneeth
@ivpraneeth Ай бұрын
The Entire Gospel and Christian Life is well constructed and the concept of those 2 kids are just Amazing… May God Bless everyone who listens to the song and Be Enlightened in these last days before Rapture ! Be Encouraged and Encourage each other to stand firm in the Lord and Bring Glory to God !!!
@lankavijay2191
@lankavijay2191 Ай бұрын
It is our responsibility sir
@pethurukaturi109
@pethurukaturi109 Ай бұрын
ప్రతి సమస్యకు సువార్తే పరిష్కారం సత్యము తెలుసుకుని సత్యా సువార్తను నమ్మటం చాలా మంచిది హృదయ స్పందనను ఇచ్చే పాటా వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@stephenpaulchosen
@stephenpaulchosen Ай бұрын
కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్. పాట వింటుంటే. Thank you సురేష్ గారు ❤
@vincypedapati4120
@vincypedapati4120 Ай бұрын
Praise the Lord Anna 🙏 Excellent Wonderful & motivational song Glory to God alone
@christonelove6887
@christonelove6887 Ай бұрын
నేను ను, నాలాంటి యవనస్సులు మీ పాట ద్వారా సంఘాలు ను బలపడాలి అని దేవుని కోరుకుంటున్నా ...మాకు సువార్తే పరిష్కారం అని సంఘము,విశ్వాసి కదలాలి సువార్తే కై....🙌 మరొకసారి ....ఇకనైనా లేవరా వెలుగెత్తి సత్యాన్ని ప్రకటించావా ...ఇప్పుడైనా లోకాని ఎదురించి పోరాడవా. ..సువార్తే పరిష్కారం
@Alekhyanil
@Alekhyanil Ай бұрын
All time very apt song for the Christian community.
@Doctoremmanuel2262
@Doctoremmanuel2262 Ай бұрын
సురేష్ అన్న అద్భుతమైన, అర్ధవంతమైన లిరిక్స్.... ఆలోచింపచేసే సాంగ్ అన్న... God bless you abundantly and use mightyly ఫోర్ his Glory అన్న...🎉
@baptistchurchmalkajgiri4631
@baptistchurchmalkajgiri4631 Ай бұрын
Those who really understand the gist of Gospel will surely say GOSPEL- THE ONLY SOLUTION FOR ALL PRLOBLEMS AND FOR ALL' GENERATIONS
@JB_2023_7
@JB_2023_7 Ай бұрын
Very Powerful lyrics Suresh Anna... May the almighty God open the eyes of the blind Christians who are unstable in God's faith through this Song. Thanks Anna for the song, it encouraged and enlightened me a lot.
@sujithtony508
@sujithtony508 Ай бұрын
Glory to God anna.. encouraged by this lyrics and song anna..- Sujith (ybsc gntr and yaccess gntr)
@bereaprayerhouse
@bereaprayerhouse Ай бұрын
జాతి విద్వేశపు జాడ్యములో మతోన్మాద విష మౌఢ్యంలో దేశం ఆరని జ్వాలాయే సంఘం హింసల పాలాయే చాలా చక్కని వచనం బ్రదర్ . పాట రచన చాలా బాగుంది. ట్యూన్ & మ్యూజిక్ న్యూ ట్రెండ్ లో వున్నది. సువార్తే పరిష్కారం టైటిల్ బాగుంది.🎉🎉🎉
@eliyazaranuparthi
@eliyazaranuparthi Ай бұрын
I listen this song many times....wow wonderful song.. superb lyrics anna
@jesudasyalam2897
@jesudasyalam2897 Ай бұрын
More than 1000 folds of hats ups sir for this song ❤❤ it must be dedicated to the Lord and Lord's people who are persecuted by satanic deadly enemies... Saints like Manipur and other places in our mother land.
@GodServent152
@GodServent152 Ай бұрын
Anna praise to god సువార్త సారం మర్చిపోయి ఈనాడు ఎన్నో అబద్ధపు బోధలు పుట్టుకొచ్చాయి ఈ పాట ద్వారా మరల గుర్తు చేసినందుకు థాంక్యూ మాలాంటి వారికి సువార్త చేయాలనే ఆశ ఉంది .......
@jyothiprakash4434
@jyothiprakash4434 Ай бұрын
మేల్కొలుపు గీతం🤝
@RakeshBabuProfile
@RakeshBabuProfile Ай бұрын
Outstanding Christian hymn. A heartfelt poem crafted into a soulful song. Thanks Suresh Vanguri anna
@gouthamiv5566
@gouthamiv5566 16 күн бұрын
Wonderful words Melodious music Perfect presentation Ultimate thing is to Understand the Universal God Correct time to correction Gospel is the solution to get salvation
@passionforchrist8053
@passionforchrist8053 Ай бұрын
Heart touching lyrics Anna and Wonderful composing Anna
@sekharsallabathula-uk8dn
@sekharsallabathula-uk8dn Ай бұрын
🙏🙏🙏 Heart touching sir. Praise to the God. Amen🙏
@sumanthmeesala3054
@sumanthmeesala3054 Ай бұрын
Glory to God ❤
@dasarisurendrababu6824
@dasarisurendrababu6824 Ай бұрын
"పిల్ల వెంతటరత్నం "గారు సువార్త కి కొంత వివరం ఇచ్చారు . మీరూ సాంగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు అన్న
@rajeshchinthapatla1306
@rajeshchinthapatla1306 Ай бұрын
సువార్తే పరిష్కారం: Yes true Gospel heals everything.
@ESRYT
@ESRYT Ай бұрын
Fantastic and meaningful lyrics. Amazing work, Dear Paul Sir and all Dear brothers and Sisters ❤❤❤
@rajeevmedithi8530
@rajeevmedithi8530 Ай бұрын
I can't say how much I enjoyed listening this wonderful song. True lines penned and leading towards love for the gospel🙂 Praise LORD 🎉. Congratulations to the whole team Suresh vanguri garu 👏👏🤝
@mvijaykumar5475
@mvijaykumar5475 Ай бұрын
Waiting for song from RTF conference. Thank you Suresh anna. Glory to God
@viduvanikrupa7150
@viduvanikrupa7150 Ай бұрын
అద్భుతమైన ఆత్మ సంబంధమైన పాట. ప్రతి క్రైస్తవుడు నాతో సహా ఈ పాట నుండి పాఠం నేర్చుకోందుము గాక. సువార్త ప్రకటించుదుము గాక. India For Lord Jesus Christ. Glory to God. Blessings.
@Issacgoodnews
@Issacgoodnews Ай бұрын
చీకటిని చీల్చి...వెలుగుతో నింపేది....సువార్త సత్యం
@chaitanyavaddi6383
@chaitanyavaddi6383 Ай бұрын
These are the songs this generation would need. Thanks brother ❤
@davidvijaykumark1350
@davidvijaykumark1350 Ай бұрын
Covered all the points .... Lyrics To rise up.. again Good news of Christ is the solution for the past, present and next generations. Try Jesus - and free from all the bondages.
@ravindrababu.goodshepherdt2913
@ravindrababu.goodshepherdt2913 Ай бұрын
Very meaningful lyrics ❤
@divineflame574
@divineflame574 Ай бұрын
Praise God, the song is blessed
@jayamanikorsa2428
@jayamanikorsa2428 Ай бұрын
Very nice song Anna.very meaningful.
@rajumunagala1417
@rajumunagala1417 Ай бұрын
అన్నా వందనాలు 🙏 మనిషి మార్పుకు సువార్తే పరిష్కారం
@rameshmummidiramesh2736
@rameshmummidiramesh2736 28 күн бұрын
Suresh Anna me preyrana me intensity god full fill chyyalanii mansara korukunaa thank you❤🌹 anna oh manchi savalu manchi suchanaa. Pataga aandhinandhuku😊
@user-yf6ho7pn4v
@user-yf6ho7pn4v Ай бұрын
Very good song by suresh vanguri anna
@paulsunilRajofficial
@paulsunilRajofficial Ай бұрын
Meaningful lyrics brother ❤ ఈ పాట ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి thank you for your great efforts brother ❤
@narasimharaododda2692
@narasimharaododda2692 Ай бұрын
అన్నా, మీకు & ఈ పాట యొక్క టీమ్ సభ్యులకు హృదయమారా ... నిండు వందనాలు. చాలా మంచి పాట . దేవునికి మహిమ కలుగును గాక!
@VijaySanketh-oq2fs
@VijaySanketh-oq2fs Ай бұрын
Much needed song for current situations In society... yes only gospel is solution to all problems.. thank you Suresh Anna and your team for your great work... all glory to God...
@msrinivasmsrinivas2831
@msrinivasmsrinivas2831 Ай бұрын
Amen 🙌🎉❤
@davidbrainardandugula6319
@davidbrainardandugula6319 Ай бұрын
Blessed song with beutiful voice anna
@gangarajukankipati1247
@gangarajukankipati1247 Ай бұрын
Now on days needful song sir very good song sir ❤🙏
@gracevedamani
@gracevedamani Ай бұрын
Wonderful song and singing, Suresh garu! God Bless you! 💗
@Ramakrishna-rt9hs
@Ramakrishna-rt9hs Ай бұрын
Glory to God ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️
@cyrusermin3491
@cyrusermin3491 Ай бұрын
🔥🔥🔥christ is lord amen🔥🔥🔥🔥
@bbcacjm6148
@bbcacjm6148 Ай бұрын
వేలకు వేల కుటుంబాలు నశించి పోతుంటే సువార్త సారం తెలిసుండి, నిస్సర సాక్ష్యం మనది, పరలోక వెలుగును కలిగివుండి మరుగైన దీపాలం మనం. 💘💔💥😢 ఇకనైనా , ఇప్పుడైనా సత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు వలె జీవించాలి Thank you very much brother Suresh gaaru
@inchristalone3197
@inchristalone3197 Ай бұрын
Wonderful lyrics Anna , Once again encouraged for Gospel
@anandamboda5151
@anandamboda5151 Ай бұрын
Glory to God👌👌👌🙏🙏🙏 Thanks a lot Sir
@NIREEKSHANA100
@NIREEKSHANA100 Ай бұрын
చాలా బాగుంది సురేష్... నీ స్వరం...పాట..కోరస్...ఎడిటింగ్... దేవునికి స్తుతి మహిమ ఘనత... 💗
@lakshmidurgamalakala393
@lakshmidurgamalakala393 Ай бұрын
Praise the Lord
@mdas7958
@mdas7958 Ай бұрын
Nice, meaningful song,thank you sir🙏
@aniljosephdussa9198
@aniljosephdussa9198 Ай бұрын
Nice song Anna 🎉 good lyrics 💗
@manoflove596
@manoflove596 Ай бұрын
Great song ❤
@jestasuresh1522
@jestasuresh1522 22 күн бұрын
Praises to be our God
@sunilkumargokula
@sunilkumargokula Ай бұрын
Very Nice Song and music is awesome
@gudelayesubabu789
@gudelayesubabu789 Ай бұрын
అన్నయ్య అద్భుతమైన సాహిత్యంతో కూడిన అర్థవంతమైన పాట దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤🎉🎉🎉 దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్
@munnis1011
@munnis1011 Ай бұрын
suresh అన్న కు పరిచర్య లో తృష్ణ, సందేశం లో ఉన్న ఉన్నత విలువలు, ప్రతి క్రైస్తవుని కి వొక గొప్ప అవకాశం మారుమనస్సు పొందడానికి.. కల్లబొల్లి మటలు చెప్పే బోధకులకు ఈ పాట ఒక సందేశం
@SatishRavada
@SatishRavada Ай бұрын
అద్భుతమైన పాట&సాహిత్యం సార్.👌✍🏻✍🏻🎙️🎤🎹🎶🎵🥁🎻📽️🤝🙏❤️.
@balaswamiprathi4685
@balaswamiprathi4685 Ай бұрын
చాలా బాగుందండి సురేష్ గారు.. RTF కాన్ఫరెన్స్ లో కూడా ఈ పాట ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాను.. ఈ పాటను అందించిన మీకు వందనాలు సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక.. ఆమెన్.. 🙏
@Samuelvaraprasad
@Samuelvaraprasad Ай бұрын
Congratulations dear vanguri Anna,Great contribution to the post modern world … సువార్తే పరిష్కారం అనే ఈ పాట అద్భుతమైన అర్థవంతమైన నీటి క్రైస్తవ లోకానికి అవసమైనటువంటి పాట!!!
@gudemnaveen5581
@gudemnaveen5581 Ай бұрын
Superrr song anna good missage our Cristians life
@rajasreechoragudi8386
@rajasreechoragudi8386 Ай бұрын
పాట చాలా అద్భుతంగా వుంది మీ వాయిస్ కూడా చాల బాగుంది Excellent, God bless you brother
@naveenbabuguduri8685
@naveenbabuguduri8685 Ай бұрын
Brother vandanalu mee songs nannetho aalochimpa chesai... Chala bagunnai brother...
@vahinivibes8592
@vahinivibes8592 Ай бұрын
Very apt song for the present christian community.
@jchpf3744
@jchpf3744 Ай бұрын
అద్భుతమైన సాహిత్యం అర్ధవంతమైన పిక్చరైజెషన్ గ్రూప్ కోరస్ పాడేటప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది అంతే ఈ పాట నాలాంటి సేవకులకు ఎంతో ప్రోత్సాహకారం 🙏🙏
@user-yg3rz8hi5g
@user-yg3rz8hi5g Ай бұрын
Wonderful song sir 👏👏👏👏🙌🙌
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН
Psalm 11 - Exposition by Suresh Vanguri
34:37
Trinity Bible Church
Рет қаралды 5 М.
MAHIMA | The Worship Studio Season 3 | Blessy Simon ft Merlyn Salvadi, Kenny Salvadi
7:58
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН